Senior Journalist PV Srinivas Reveal Shocking Facts Behind Naxalite Sarala | Virata Parvam | 70 MM

Поделиться
HTML-код
  • Опубликовано: 26 окт 2024

Комментарии • 69

  • @yashpalsongs
    @yashpalsongs 2 года назад +51

    సరళను ఆనాటి పీపుల్స్ వార్ (మావోయిస్టులు) చిత్రహింసలు పెట్టి చంపటం పైన పౌరహక్కుల ఉద్యమ నేత బాలగోపాల్ గారు ఇంక్వేరీ కమిటి వేసి సరళను ఆనేక రకాలుగా చిత్రహింసలు పెట్టి చంపారు అని నిజ నిర్ధారణ కమిటీధ్వార వచ్చిన రిపోర్టును పత్రికల్లో వెల్లడించారు.సరళ నాకు కూడ పరిచయమే నీను పాటలు పడుతుంటే నాకు నేర్పిన అడిగేదీ. మొదట న్యూడెమోక్రసీ దళాలలోకీ వెళ్లాలని బావించినది కానీ చదువు పూర్తీ చేసిన వారికీ దళాలకు పోయే అవకాశాలు వుంటాయని ఆనాడు నాయకులు చెప్పటం వలన అమే ప్రత్యామ్నాయంగా పీపుల్స్ వార్ గృపులో చేరాలని బావించి వెళ్లిపోయింది.సరళ సాయి పల్లవి కన్న అందంగా వుంటది. రింగు రంగుల జుట్టు.నవ్వకుండా మాట్లాడేది చాల నెమ్మదిగా మాట్లాడేది.ఆఫీసులోకి వస్తే అన్నీ పేపర్లు చదివిన తర్వాతనే ఇతరులతో మాట్లాడేదీ. పీపుల్స్ వార్ లోకం వెల్లేటప్పుడు ఆమే సైకిల్ ఖమ్మం ఆఫీసులోనే వదిలి పోయింది. సరళ గురించి ఇంకా ఎక్కువ తెలవాలంటే మాదవరెడ్డి గారికీ బాగా తెలుసు .ఖమ్మం జిల్లా ఉద్యమాన్ని లీడ్ చేస్తున్నా నాయకుడు అతడే . గత రెండు సంవత్సరాల క్రితం సరళ అన్నయ్య మోహన్ రావు గారితో అనుకోకుండా కలిసీనప్పడు వారితో సరళ గురించి గుర్తుచేసుకొని బాధపడ్డాము. తెలంగాణ నక్సల్స్ ఉధ్యమ చరిత్రలో సరళ ఒక మాయని గాయం.

    • @satyavani5925
      @satyavani5925 2 года назад +3

      Ilanti bhavalunna Yuvata nasinchindi. Ivana pub culture patla attract avutunnaru. Yendaro tyagadhanulina viplavakarula gurinchi telsukovalane Leduc veellaki. 70s lo memu yento udvegamto, yento gouravabhavamto underarm. MA lectures Ala guide chesevaru

    • @srilakshmicreations7415
      @srilakshmicreations7415 2 года назад +2

      అప్పటి యువత అలా ఉండేది, నేను కూడా దాదాపు అమే వయసు కలిగిన దాన్నే
      ఆమెను చిత్ర వధ చేసి చంపారు అన్నందుకు చాలా బాధ అవుతుంది. బహుశా వల్ల ఇంటికి ఉత్తరం రాయడం వల్లనే వాళ్ళకి డౌట్ వచ్చి చంపేసారేమో, ఆ లెటర్ వారికి చేరే నాటికే అమే చనిపోయిందని వాళ్ళ బ్రదర్ చెప్పారు.
      అప్పటి విషయాలు చెప్పినందుకు ధన్యవాదాలు

    • @goodmorning7307
      @goodmorning7307 2 года назад

      @@srilakshmicreations7415 Sarala age ఎంత

    • @narayshh
      @narayshh 2 года назад

      @@goodmorning7307 16

    • @goodmorning7307
      @goodmorning7307 2 года назад

      @@narayshh అప్పుడు కాదు ఇప్పుడు

  • @prabhakargundeti9416
    @prabhakargundeti9416 2 года назад +2

    శ్రీనివాస్ గారు అన్ని నిజాలు చెప్పారు చాలా సంతోషం..

  • @sureshkaleru2908
    @sureshkaleru2908 2 года назад +27

    తెలంగాణ ను సత్యనాష్ చేసారు ....
    ప్రతి ఉద్యమము లో బలి అయ్యింది బడుగు బలిచిన వర్గాలు బహుజన వర్గాలే ... బలిసిన వర్గాలన్నీ నాయకత్వము లో ఉండి .....ఎప్పుడు హ్యాపీగానే ఉన్నాయి ... ఆ త్యాగాల పునాదులు మీదుగా ...ఇవ్వాళా నిమ్మళంగా ఉన్నాయ్

    • @vittalyerrolla2679
      @vittalyerrolla2679 2 года назад +1

      QppA
      #20)

    • @MrRamana55
      @MrRamana55 2 года назад +1

      .... udyamaalu start chesindhi ... Ravi Narayana reddy., bheem reddy., Baddam Yella Reddy lanti vallu.... tharvathaa andharu vachi dabbulaa kosam kakruthi padi nashanam chesaru... history motham telskoni comment cheyyy.. half knowledge tho cheyyaku.

  • @srinudeluxe9391
    @srinudeluxe9391 2 года назад +3

    నాకు తెలిసి ఈ సంఘటన తరువాతే నక్సల్స్ మీద ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడిందేమో అని నా అభిప్రాయం... ఏదేమైనా ఇది ఒక బాధాకరమైన సంఘటన.

  • @Fine-gn6lw
    @Fine-gn6lw 2 года назад +3

    మీకు నిజం తెలుసుకోవాలి అనుకుంటే (సిరినే పల్లె ఏరియా రామ్ సాగర్ తండా కు వెళ్ళండి) 70 మంది తండావాసులు సమక్షంలో జరిగిన వాస్తవం తెలుసుకోండి. సినిమా బూటకం EX మావోయిస్టు ganga Anna ఇప్పటికీ బ్రతికే ఉన్నాడు ఈ సంఘటన జరుగుతున్నప్పుడు తాను పక్కనే ఉన్నాడు.

  • @vippartis
    @vippartis 2 года назад +9

    I find a different teacher in him. Most people hate Naxalism without knowing the ABCD of the draw backs and explotion and suppression and suppression. Violence should be condemned but change and revolution can not be ignored

  • @anandj9270
    @anandj9270 2 года назад +3

    iDream లో మురళీధర్ గారు అప్పటి పీపుల్స్ వార్ పార్టీ సిర్నాపల్లి దళ కమాండర్ అజ్మీరా శంకర్( గంగన్న) ఇంటర్వ్యూ వచ్చినది, చూడండి

    • @aakulayadagiri2852
      @aakulayadagiri2852 2 года назад +1

      నేను కూడా చూసిన అన్న ఆ ఇంటర్వ్యూ అతను చాలా బాగా చెప్పారు ఉన్నది ఉన్నట్లు

  • @krishnareddy2415
    @krishnareddy2415 2 года назад +3

    Superb Srinivas garu.. chala manchi msg icharu neti taraniki

  • @Chinni0202
    @Chinni0202 2 года назад +4

    చాలా correct గా చెప్పారు sir.

  • @komalireddy662
    @komalireddy662 2 года назад +2

    Chala baga chepparu sir, goosebumps🙏. Maa taravati taralaki cheppukune antha ghana charitra ma taraniki ledu 😥.

  • @ravikotha9340
    @ravikotha9340 2 года назад +4

    Thanks sir, Good explanation.

  • @ramaraobhagam7026
    @ramaraobhagam7026 2 года назад

    Excellent Srinu anna interview

  • @sravanikorada5349
    @sravanikorada5349 2 года назад +4

    Good speech sir ...

  • @Chandu-y8z
    @Chandu-y8z 2 года назад +2

    Chala goppa narration comrade...laal salam

  • @venkateswarlubokka2278
    @venkateswarlubokka2278 2 года назад +4

    Exllent enalasis my dear Srinivas 👍

  • @gpadmagoud4997
    @gpadmagoud4997 2 года назад +2

    Chala baga sandesham icharu sir

  • @jangaiahbakka9839
    @jangaiahbakka9839 2 года назад +1

    Nijam.sar

  • @velanginimarypolanki9240
    @velanginimarypolanki9240 2 года назад +1

    Good speech

  • @laxmikanakala3856
    @laxmikanakala3856 2 года назад +5

    Kudos to PvSrinivas Gary .. Nice narration about the PDS of 80s_90s

  • @pkrishna4275
    @pkrishna4275 2 года назад +3

    సూపర్ 🙏🙏

  • @rameshmallam2506
    @rameshmallam2506 2 года назад +4

    Dear Srinu, నీ ఇంటర్వ్యూ మొత్తం విన్నాను. మనం కలవక చాలా రోజులైనప్పటికీ నీ ఇంటర్వ్యూ వినడం, చూడటం ద్వారా నిన్ను కలిశాను అనే భావన కలిగింది. సరళ గురించి చాలా వివరాలు తెలియ బరచావు. ఉద్యమాలు, సమాజం గురించి బాగా చెప్పావు. అభినందనలు.

  • @nithinrules1715
    @nithinrules1715 2 года назад +1

    Correct samajam marali

  • @venkateshambellakanti9447
    @venkateshambellakanti9447 2 года назад +1

    Nation first

  • @satyavani5925
    @satyavani5925 2 года назад +4

    Srinivasgaru. Meeru cheppina prati point khachitamga nijam. Mee dwara saralagari gurinchi telsukunna. Gunde Chala baruvekkindi. Aameku na joharlu

  • @raghukothapally2198
    @raghukothapally2198 2 года назад +1

    Ee sir cheppevi nijale anipisthundhi

  • @nnrao3459
    @nnrao3459 2 года назад +1

    Exllent enalasis Mr.Srinivas garu.

  • @bathulalokesh9413
    @bathulalokesh9413 2 года назад +2

    Yes yur write sir but in only students for their rights

  • @kasiraojournalist0438
    @kasiraojournalist0438 2 года назад +3

    Anna super interview

  • @prasadpara4978
    @prasadpara4978 2 года назад +1

    Super msg sir 👌

  • @MANUKOTANEWS
    @MANUKOTANEWS 2 года назад +1

    Good explained

  • @nerellahanmanthu6145
    @nerellahanmanthu6145 2 года назад +2

    👌

  • @srinivasjagiri2813
    @srinivasjagiri2813 2 года назад +1

    Very good sinima

  • @sadamrajanna3771
    @sadamrajanna3771 2 года назад +2

    శ్రీనివాస్ వాదన కరెక్ట్

  • @chandrakalareddy8113
    @chandrakalareddy8113 2 года назад +10

    చాల మంది నిర్మాతలు కోట్లరూపాయల ఖర్చుపెట్టి కోట్లరూపాయలు సంపాయించాలనే చూస్తారు. కొందరు సినిమాల ద్వారా ను, మరికొంత పబ్బులు, క్లబ్బులు, బార్ లు, బ్రాందీషాపులు, మత్తు,మాదకద్రవ్యాల వాడకం
    వల్ల యువతీయువకులే కాకుండ, ముక్కుపచ్చలారని టీనేజర్స్ జీవితాలెన్నో నాశనమైపోతున్నాయి. ఇప్పటివాళ్లకు విప్లవమన్న, ఉద్యమాలన్నా అర్ధంకాదు.

  • @neravetlaabhishek7223
    @neravetlaabhishek7223 2 года назад +2

    Naxalites cynimala valla ippudu yemi prayojanam ledu naxalites gaa yuvatha marlaa malli vaallanu control vheyyadaniki police force nu viniyoiinchalas kalam chellina siddantham

  • @jabo7971
    @jabo7971 2 года назад +1

    next virataparvam 2

  • @muralikarupothula693
    @muralikarupothula693 2 года назад

    ✊🏻✊🏻🚩🚩🚩✊🏻✊🏻💪

  • @kishorekumarkorada4423
    @kishorekumarkorada4423 2 года назад +2

    Director mimmlani kalisuntay enka baaga teesayvasdemo..

  • @bathulalokesh9413
    @bathulalokesh9413 2 года назад

    2023 lo. Annalanu cheradaniki.

  • @gpadmagoud4997
    @gpadmagoud4997 2 года назад +2

    Pubblu drucks total ga theesiveyali

  • @krishnareddymadhavapeddi7250
    @krishnareddymadhavapeddi7250 2 года назад +5

    Orey shankerga nuvvu kanapadali, nee pani katham ta.neeku viplava pataalu nerpabaduthai khabardar

  • @srmedia3843
    @srmedia3843 2 года назад

    hi

  • @commonman_drreddy3396
    @commonman_drreddy3396 2 года назад +1

    Prathi common man is victim still today,

  • @krishnareddymadhavapeddi7250
    @krishnareddymadhavapeddi7250 2 года назад +1

    Dhanni viplava karaneekam Antares babu

  • @ramarajuborukati1340
    @ramarajuborukati1340 2 года назад +1

    Pichi Dana pichi panulu chesindhi

  • @polepallyramu9230
    @polepallyramu9230 2 года назад

    Vimalam,

  • @Sushm68999
    @Sushm68999 2 года назад +1

    Manchi interview

  • @abdulalammd418
    @abdulalammd418 2 года назад +2

    good speech