కల్కి మూవీ చెప్పింది నిజమా కర్ణుడు అర్జునుడికంటే గొప్పవాడా ||KARNA VS ARJUNA WHO IS GREAT WARIOR

Поделиться
HTML-код
  • Опубликовано: 29 июн 2024
  • Join this channel to get access to perks:
    / @untoldhistorytelugu
    #కల్కిమూవీచెప్పిందినిజమాకర్ణుడుఅర్జునుడికంటేగొప్పవాడా ||KARNA VS ARJUNA WHO IS GREAT WARIOR #UNTOLDHISTORYTELUGU ||UHT
    కల్కి మూవీ చెప్పింది నిజమా కర్ణుడు అర్జునుడికంటే గొప్పవాడా ||KARNA VS ARJUNA WHO IS GREAT WARIOR ||UNTOLD HISTORY TELUGU ||UHT

Комментарии • 307

  • @k.shivashankar240
    @k.shivashankar240 8 дней назад +14

    ఎవడు ఎన్ని చెప్పినా మహాభారతం లో అర్జునుడే హీరో, కృష్ణుడే డైరెక్టర్

  • @Mandodhari
    @Mandodhari 12 дней назад +38

    అసలు కల్కి అవతారంలో కర్ణుని పాత్ర లేదు కదా..? సప్త చిరంజీవుల పాత్ర చాలా వుంది అని విన్నాం.. మరి ఈ కథ అల్లిన మహానుభావుడు ఎవడో.. డబ్బు కోసం మన ఇతిహాసాలను మార్చితే అవమానించినట్లు కాదా..?

    • @GaneshNk-9995
      @GaneshNk-9995 12 дней назад +1

      Sulliga adhi movie ra sulliga

    • @pkrishnakalinga
      @pkrishnakalinga 12 дней назад +1

      Yes

    • @Mandodhari
      @Mandodhari 11 дней назад +5

      @@GaneshNk-9995 రేయ్ ఎదవ కామెట్ చేయడం వస్తే చేయ్ లేదా అన్నీ మూసుకొని చూడు.. బూతులు నీకే కాదు అందరికీ వస్తాయి.

    • @user-mx3ol4fn1t
      @user-mx3ol4fn1t 11 дней назад +2

      sir aa character ne fictional ga thiskunnaru and ekkada oka detailing echadu last time aadharmam side unna karna dharmam side untada kalki puttina tharvatha kalki side undi dharmani rakshisthada ani antey last janmalo cheskunna papam ni e janma lo vimukthi cheskuntadu karna adhi dha story

    • @Mandodhari
      @Mandodhari 11 дней назад

      @@user-mx3ol4fn1t ఈ మూవీ ఓ కల్పిత కథ... కానీ నర నారాయణ జన్మ వృత్తాంతంలో సహస్ర కవచుడు అనే రాక్షసుడు వస్తాడు.. బ్రహ్మ ఇచ్చిన 1000 కవచాలతో సమస్త లోకాలను ఇబ్బంది పెడుతుంటే.. నర నారాయణ లుగా వున్న శ్రీ హరి వాడితో నరుడు ఒకసారి నారాయణుడు ఒకసారి వంతుల వారీగా యుద్దం చేస్తారు. అలా ఒకసారి అంటే 1000 సంవత్సరాలు యుద్ధం చేస్తే ఒక కవచం నాశనం అవుతుంది.. అలా 999 కవచాలు నాశనం చేశారు. అప్పుడు ఆ రాక్షసుడు వున్న 1 కవచాన్ని సూర్యుని వద్ద వుంచి చనిపోతాడు. మరలా మహాభారతంలో కర్ణుడిగా ఆ కవచంతో జన్మించాడు. అక్కడితో ఆ రాక్షసుడి జన్మ అంతమవుతాయి.
      కల్కి అవతారంలో సప్త చిరంజీవులు వస్తారని మన గ్రంథాలలో వుంది. కానీ సహస్ర కవచుడి ప్రస్తావన ఎక్కడా లేదు.

  • @shobanbabuchintapatla745
    @shobanbabuchintapatla745 12 дней назад +15

    Super
    Good explanation
    Finally Aruju is great

  • @k.shivashankar240
    @k.shivashankar240 8 дней назад +8

    కర్ణుడు, అర్జునుడు ఒక తల్లికి పుట్టినవారే, కానీ కర్ణుడు అధర్మ వాది, అర్జునుడు ధర్మం వైపు నిలబడిగెలిచిన వాడు

  • @raghugopisetti5744
    @raghugopisetti5744 12 дней назад +12

    అర్జునునికి కర్ణుడు కి మద్య ఎవరు గొప్ప అనే విషయాన్ని చాలా అద్భుతంగా వివరించారు ధన్యవాదాలు.

  • @nschowdh1
    @nschowdh1 12 дней назад +35

    😮ధర్మం వైపు లేనప్పుడు ఎంత బలశాలి అయిన విలన్ గా మిగిలిపోతాడు. అందుకు మంచి ఉదాహరణ ధన, వీర శూర కర్ణ. ధర్మం, శాస్త్రం ఎంత తెలిసినా దారి తప్పిన రావణాసురుడు, హిర్ణ్యక్షుడు చివరి గా ఏమయ్యారు?

    • @lakshminarayanaravikanti8580
      @lakshminarayanaravikanti8580 12 дней назад +4

      కర్ణుడు గొప్పవడైనా అధర్మం వైపు నిలిచాడు అందుకే మరణం తప్పదు అని కృష్ణుడే అన్నాడు. అందుకే అర్జునుడు గొప్ప వాడు. నరనారాయణ్ అవతారం

    • @DineshKumar517
      @DineshKumar517 12 дней назад

      Arjuna Nara Narayana avataram kaadu. Nara rishi aavesham undi Arjuna lo and Arjuna Indra Amsha kuda.​@@lakshminarayanaravikanti8580

    • @mganesh4465
      @mganesh4465 11 дней назад

      Daanam emi ledhu le Anna..

  • @ashokmudiraj4979
    @ashokmudiraj4979 12 дней назад +19

    విచారించకండి బ్రదర్ అందరు సత్యం తెలుసుకుంటున్నారు. మీరు మీ ప్రయత్నం చేయండి

  • @uppalapatisrinivasarao6289
    @uppalapatisrinivasarao6289 12 дней назад +14

    In Vyasa Mahabharata really Karna was Vilan.He was defeated by Arjun so many times.

    • @Uni-explore108
      @Uni-explore108 8 дней назад

      Yes ,but these serials portrayed them wrongly and now we can see it's effects .

  • @ramur7262
    @ramur7262 12 дней назад +15

    భీష్ముడు లాంటి యోధుడు ని పక్కన పెట్టి కర్ణుడు అశ్వద్ధామ లాంటి అధర్మ యోదలను అందళమెక్కించడం హాస్యకారమైన విషయం

    • @Beinghuman00007
      @Beinghuman00007 11 дней назад

      Bhishmudu nilabadindi etuvaipu

    • @ramur7262
      @ramur7262 11 дней назад +2

      @@Beinghuman00007 చేసిన ప్రతిణ్యకి కట్టుబడి అధర్మం వైపు ఉంటాడు కానీ భీష్ముడు లోలోపల కుమిలి పోతోనే ఉంటాడు

    • @tarak.12
      @tarak.12 8 дней назад +1

      Correct

  • @user-my4gy3zc5d
    @user-my4gy3zc5d 12 дней назад +12

    అదే కలి ప్రభావం

  • @vunnamharibabu2526
    @vunnamharibabu2526 12 дней назад +10

    Karna is a great warrior without doubt. But no way better than Arjuna
    If any one has any doubt, one must refer to original Vyasa Bharat.
    As per Mahabharat, Karna n Arjuna fight 4 times either directly or indirectly but karna never matched Arjuna
    But karna's last fight on 17 th day of Mahabharat was really heroic

    • @mvr6478
      @mvr6478 12 дней назад +3

      Yeah bcoz karna only used vijaya bow on 17th day........he never used it in any of the previous battles that he fought whereas Arjuna fought almost every battle with his gandivam. I'm not trying to say that celestial weapons are always KEY to success in battles but they can give the weilder some competitive edge in the battle that can boost their confidence
      I hàve 3 doubts....
      1. If karna fought toe-to-toe with Arjuna on 17th day without his kavach & kundalas......then how did karna lose previous battles where Arjuna won (like....capturing drupada, virata war etc..), is it bcoz he doesn't have vijaya bow?
      2. Why didn't karna use vasavi shakthi on arjuna on the 11th day?.....did krishna make karna forget about shakthi weapon? Otherwise there is no way that karna would forget about it
      3. Can u please tell me where to read vyasa bharat?

    • @kiranvarma9347
      @kiranvarma9347 12 дней назад

      ​@@mvr6478 👏🏻👏🏻👏🏻👏🏻

    • @romanraj3967
      @romanraj3967 11 дней назад

      Plz orginal maha Bharath tell me

    • @mallaiahk7275
      @mallaiahk7275 10 дней назад

      Sri Krishna was protecting Arjuna day and night. So Naturally, Arjuna will become superior. Without Srikrishna, definitely Arjuna is not Superior to Karna and Arjuna was BIG ZERO.It is true if you compare Individual capacities without Krishna 's help.

    • @mvr6478
      @mvr6478 10 дней назад

      @@mallaiahk7275 Later part of the video explains how arjuna won various battles that karna lost without krishna's help like.....virat yudh, karna failing to capture drupadha, failing to rescue dhuryodhana from chitrasena.
      Don't get me wrong....I still believe that karna is stronger than arjuna because if karna fought toe-to-toe with arjuna without kavach & kundala then how come he would loose all the earlier battles with kavach & kundala?

  • @manjulathag4298
    @manjulathag4298 12 дней назад +7

    Good info....thank you
    కర్ణుడిని hughlight చెయ్యడం కేవలం లాభం కోసం కాక పోవచ్చు, ఆ ఫ్యామిలీ నుండి వచ్చిన సీతా రానం సినిమాలో కూడా soft వక్రీకరణలు కావాలనే చేసినట్టు అనిపించింది..... లాభానికి మించి ఇంకేదో ఆశించి చేస్తున్నారు అనిపిస్తోంది

  • @k.shivashankar240
    @k.shivashankar240 8 дней назад +4

    అదర్ములు అంతా కర్ణుడే గొప్ప అంటారు, దర్ములు అంతా అర్జునుడే గొప్ప అంటారు

  • @ksr325
    @ksr325 12 дней назад +21

    కర్ణుడికి తెలుసు పాండవులు తన సోదరులు అని
    కానీ పాండవులకు తెలియదు. కర్ణుడు తన సోదరుడు. అని

    • @narasimha4120
      @narasimha4120 12 дней назад +1

      Cha కృష్ణుడుకి telusuga chepliga mari

    • @lakshmiganeshveeranki6264
      @lakshmiganeshveeranki6264 12 дней назад +3

      Chepthe dharmam gelavadu ga mari dharma Raju rajyanni ichesthadu kada karnudu ki Anduke cheppaledu

    • @thulasiram8982
      @thulasiram8982 12 дней назад +4

      ​@@narasimha4120 chepte em jarigedho kuda krishnudiki telusu kabatti cheppaledu
      Pandavulu dharmatmulu so annatho yudham cheyyaru.... so rajyam durmargudu aina duryodhanunitho vundedi.... appudu sri krishnudu Dharma samstapana ela chestaru?

    • @amruthaiahchoudarydasari9125
      @amruthaiahchoudarydasari9125 12 дней назад

      adi chivaralo yudhaniki mundu Krishnudu cheppadam valla..

    • @lakshmiganeshveeranki6264
      @lakshmiganeshveeranki6264 12 дней назад

      Avnu Bhoodevi Brahma vaddaku velli Paapathmulu ekkuvaipothunnarupunyathmulu entha mandhi unna nenu bhaaram anukonu parishkaram enti ani adigindhi Appudu Brahma Yamudu Sathrayaagam chesthunnadu anduvallu Bhoomi meeda Jeevulu ekkuva avuthunnay Narayanudu thondarlone Krishna avataranni dharistharu Dushtulanu Devathalu ayna Yama, Vayu, Indra, Aswani devathala Amsalu nu Aayudham ga cheskoni Bhoobaaranni taggistharu ani Brahma Bhoodevi ki chepthadu inni lakshala Mandi Chaavu munde nirdharinchabadindhi. Jai sri krishna.

  • @Mahi10-uo8yl
    @Mahi10-uo8yl 12 дней назад +7

    చిన్న doubt SIR, ఇప్పుడు గాండీవం విలన్ చేతికి వెళ్ళింది కదా ,,, మరి విజయ ధనస్సు కర్ణుడు దగ్గరకు వస్తే ,,,హీరో విలన్ దగ్గర వున్న గండివాన్ని వోడిస్తేనే కదా గెలుస్తాడు, అప్పుడు next part lo ఇదే కదా చూపించేది,,,,,, ఇంకా ఎన్ని దరిద్రాలు చరిత్ర హీనం చేసి చూపిస్తారో ఏమో sirrrrr

  • @challaramamurthysastry5089
    @challaramamurthysastry5089 12 дней назад +7

    కల్కి మూవీ లో వ్యాస భగవానుడు చెప్పిన వాటిని కొంత పక్కదోవ పట్టించారు... కల్కి అవతారం వచ్చేటప్పుడు కర్ణుడు ఉండడు... నిజంగా సినిమాలో సత్యం చెప్పాలి... చిత్తశుద్ధి లోపించింది... కల్కి భగవానుని తల్లి బట్టలు కట్టుకునే తీరు బాగాలేదు, తండ్రి ఎవరో తెలియకుండా సైన్టిఫిక్ మెథడ్ లో తల్లి అయినట్లు చూపడం నిజం గా పాపం, భగవద పచారం

    • @manoharbathula73
      @manoharbathula73 12 дней назад

      Ayithe voka pani cheyi yevadidhayina moda gudu

    • @ravindrakowsu6661
      @ravindrakowsu6661 11 дней назад

      Next part lo telustundi anukuntunna
      Same doubt andariki

    • @ad.k6384
      @ad.k6384 9 дней назад

      సినీమ లో మహాభారతం పాత్రలు తీసుకొని కలి యుగం ఎలా ఉంటుంది అని సొంతం గా అలోచించి తీస్తున్నారు.అంతే కానీ కలి పురాణం ప్రకారం,వ్యాస మహాభారతం ప్రకారం కాదు ఈ విషయం డైరెక్టర్ కూడా చెప్పారు. ఇది గమనించాలి మీరు

  • @ramur7262
    @ramur7262 12 дней назад +9

    అర్జునునికి ఇంకా కించపరచడికే ప్రభాస్ లాంటి హీరో కి కర్ణడు ముందు విజయ దేవరకొండ లాంటి హీరోని పెట్టారు తెలివిగా

    • @Uni-explore108
      @Uni-explore108 8 дней назад +1

      Avnu Andi ramcharan gari lanti vaarini arjunidiga pettunte
      bagundedhi.arjuna>=karna

  • @k.shivashankar240
    @k.shivashankar240 8 дней назад +2

    అన్నా సూపర్ గా చెప్పావ్

  • @subbuk9716
    @subbuk9716 12 дней назад +3

    ఆదిపురుష్, కల్కి…. ఇలాంటి హిందూ గ్రంథాలని వక్రీకరించే సినిమాల్లో ప్రభాస్ నటించి… హిందూ మతానికి విలన్ గా అవుతున్నాడు. ఇలాంటి సినిమాలు వేరే మతాల మీద తీసే ధైర్యం ఉందా ప్రభాస్ కి?.
    అసలు ఇలాంటి దరిద్రాలు మొదలు పెట్టింది సీనియర్ NTR. మన ఖర్మ.
    ఇప్పటికైనా ప్రభాస్ కొంచెం స్పృహ ఉంది నిర్ణయాలు తీసుకుంటే మంచిది. ఎవడు ఏమి చెప్తే అది వినేసి బుర్రలేకుండా నటిస్తున్నాడు.
    ఇంకా దరిద్రం అంటి అంటే… మన గ్రంథాలు పురాణాలు వక్రీకరణ అవుతున్నా…. వీళ్లకి fan following. ఆలోచించండి.

  • @parimi1
    @parimi1 12 дней назад +2

    కర్ణుడుని ఆర్జుని కంటే వీరుడిగా చూపించడం చాలా దురదృష్టకరం. అసలు, అర్జునుడు లేకుంటే మహాభారతం యుద్ధం లేదు. శ్రీ కృష్ణ పరమాత్మ, అర్జునుడిని కాపాడటం కోసం చేసిన ప్రయత్నాలు గుర్తితెచ్చుకుంటే, అర్ధం అవుతుంది, ఎవరు గొప్పవారో. ఎందుకంటే, భగవంతుడు, భక్తుడిని కాపాడతాడు గాని, డర్మార్హుడిని కాదు.

  • @k.shivashankar240
    @k.shivashankar240 8 дней назад +3

    అరేయ్ కర్ణుడు కాదు గొప్పవాడు అర్జునుడు ,మహాభారతం గురించి తెలిసిన వాడు కర్ణుడు కాదు అర్జునుడు గొప్పవాడు అని చెపుతాడు

  • @k.shivashankar240
    @k.shivashankar240 8 дней назад +2

    మన తెలుగు హీరోల్లో అర్జునుడి క్యారెక్టర్ రామ్ చరణ్ తప్ప ఎవడికీ సీట్ కాదు, రామ్ చరణ్ ఒక్కడే ఆ క్యారెక్టర్ లో జీవిస్తాడు.మహేష్ బాబు కృష్ణుడు, ప్రభాస్ రాజు అధర్మ పక్షపాతి ఐన కర్ణుడిగా బావుంటుంది

  • @subbuk9716
    @subbuk9716 12 дней назад +3

    మన పాత సినిమాల దరిద్రం ఇది. ఇలా చూపించి చచ్చేరు. ఆ సీనియర్ ఎన్టీఆర్ ఏ పాత్ర వేస్తే అది highlight అవ్వాలి. అది కీచకుడు అయినా దుర్యోధనుడు అయినా

  • @sivasaigopisetti6739
    @sivasaigopisetti6739 12 дней назад +2

    Correct sir cinemas and serials change story jai arjuna 🙏

  • @amarsaradhi
    @amarsaradhi 12 дней назад +4

    One single example in Abhimanyu yuddam, how karna crual and looser

  • @Bunns-ty5fm
    @Bunns-ty5fm 10 дней назад +1

    Vyasa’s Mahabharata is an epic that showcases the victory of Dharma (righteousness) over Adharma (unrighteousness), with Arjuna as its hero. The main hero is Arjuna, and the epic iteself starts with a tribute to Krishna and Arjuna. However, in today's world, most people don't read Vyasa’s Mahabharata because it's long and complex. Instead, they get their knowledge from TV shows and novels, which need to be entertaining and profitable.
    Here's where the problem lies: Arjuna, the epic's hero, lacks the drama that TV audiences crave. Arjuna's life is almost too perfect-he’s a royal prince, handsome, gifted, hardworking, respectful, obedient, a top-notch and powerful warrior of Dwapar yuga and completely devoted to Krishna. In addition to this the Dhanurveda, written by Veda Vyasa, focuses on the science of archery. It states that a bowman should recite Arjuna’s ten names, following the names of Bhagwan Shiva and Shri Rama, before going to war. This indicates that Arjuna is regarded as the greatest archer after Lord Shiva and Shree Rama. While inspiring, his character isn’t very relatable to the mass audience today.
    On the other hand, complex, gray characters with rags-to-riches stories are what really capture audiences' attention. This is where Karna, fits in perfectly. Karna’s story is full of dramatic twists: abandoned at birth, raised by a charioteer, becoming a great warrior, unknowingly befriending the main villain, sacrificing his natural armor and earrings, and ultimately standing by his friend, even though he knew it was against Dharma, and sacrificing his life for his cause.
    Karna’s life is full of emotional turmoil, making for great TV drama. However, Karna in Vyasa’s version has flaws like status insecurity, jealousy, arrogance, and boastfulness. To make Karna more likable, these traits are often toned down and transferred to Arjuna instead. Arjuna’s accomplishments are also downplayed to level the playing field.
    To further soften Karna’s character, problematic events like Draupadi’s disrobing are often reinterpreted. Instead of being an instigator, Karna is shown as reluctantly participating or being helpless. His generosity is also exaggerated, like turning his deal with Indra into an act of pure charity. Even his promise to Kunti about not killing four of her sons, which Kunti never asked for, is added to make him seem even more noble.
    Karna’s killing of Abhimanyu is sometimes depicted as a mercy killing to relieve Abhimanyu’s suffering. These tweaks turn Karna into a tragic hero who, despite siding with evil, is relatable and sympathetic. This makes him more popular than Arjuna, who appears privileged and less relatable by comparison.
    In essence, TV adaptations often modify characters to make the story more engaging and relatable, leading to Karna’s increased popularity over Arjuna.

  • @vasudevaraopragada7275
    @vasudevaraopragada7275 12 дней назад +3

    Super
    Jai Arjun 🏹🚩

  • @Pavansolo.traveler
    @Pavansolo.traveler 12 дней назад +26

    కర్ణుడు అందరి చేతిలో వోడిపోయాడు , యుద్ధ భూమి నుండి పారిపోయిన వాడు కర్ణుడు

    • @thrayicons1655
      @thrayicons1655 11 дней назад +1

      Gandivam vadili rammanu karndi normal danasu tho adadadu

    • @Tkr12381
      @Tkr12381 2 дня назад

      ​@@thrayicons1655Last day vijaya dhanuse vaadadu.
      Gurkulam lo vidhya poorthayaka rajkumaru lu andharu poti paduthunnapudu, arjunudi daggara gandivam ledu, aina mee karnudu odincha lekapoyadu.

    • @thrayicons1655
      @thrayicons1655 2 дня назад

      @@Tkr12381 kurukulam lo full fight avaledu sagam lo api angarajuni chesadu

    • @Tkr12381
      @Tkr12381 2 дня назад

      @@thrayicons1655 Aithe??? Arjunudu daggara aa sakam gurkula yudhamlo kavacha kundalalu levu, karnudi daggara unnay.
      A kavacha kundalalu lekunda banala daatini thatukunnadu arjunudu.

  • @trinadhmarlothu9578
    @trinadhmarlothu9578 12 дней назад +2

    Super 👍

  • @user-ph9ix9bb4k
    @user-ph9ix9bb4k 11 дней назад +3

    Jay karna 🚩

  • @premanvish
    @premanvish 10 дней назад +1

    Super video brother

  • @kirankumar-cv6zd
    @kirankumar-cv6zd 12 дней назад +1

    Good Information sir

  • @k.shivashankar240
    @k.shivashankar240 8 дней назад +1

    ఐ లవ్ కృష్ణార్జున

  • @loverofarmy6125
    @loverofarmy6125 11 дней назад +1

    Nijam chepparu evaru em anna patinchukokandi

  • @k.shivashankar240
    @k.shivashankar240 8 дней назад +1

    ధర్మాన్ని. నిలబెట్టింది, కృష్ణుడు అర్జునుడు మాత్రమే, అధర్మాన్ని నిలబెట్టింది కర్ణుడు, భీష్మ, ద్రోణ,అశ్వత్థామ,దుర్యోధన, దుశ్శాసన,శకుణులు.

  • @amarsaradhi
    @amarsaradhi 12 дней назад +1

    Well said... It's true

  • @mr.lonely_boy_kiran8257
    @mr.lonely_boy_kiran8257 12 дней назад +2

    Super anna

  • @k.shivashankar240
    @k.shivashankar240 8 дней назад +1

    ఐ లవ్ అర్జునా

  • @SwamiMA
    @SwamiMA 12 дней назад +1

    👌🙏

  • @maabharat2759
    @maabharat2759 12 дней назад +4

    Sir arjunudu karnudi kante veerude . But meeru cheppinadantlo chala tappulu kanostunnai sir . Please kuncham motamma telusu koni cheyyaraa vedio ni

  • @user-lg5hi1vr3g
    @user-lg5hi1vr3g 11 дней назад

    Sir aya pathrala compering chala adbuthanga chrpparu puranallo vunnattu films vundavu dabbu kosam malupulu thippi chupistharu. Nakantu miru cheppina vidanam movie kante goppaga vundi tkq sir. ❤🎉❤🎉❤🎉❤🎉❤🎉❤

  • @vijayalakshmigosika6115
    @vijayalakshmigosika6115 12 дней назад +2

    Geetaa press vaari Mahabharatam book konukkoni chadavaali andaru.appude andari prasnalaku jawabu dorukutundi. 🚩🙏🇮🇳

  • @SanatanSena-xv8qw
    @SanatanSena-xv8qw 5 дней назад

    Best and real mahabharat bro❤

  • @sardarhumanist
    @sardarhumanist 7 дней назад

    1.Parasuramudu
    2.Sri Krishnudu
    3.Bhishmudu
    4.Bharbarikudu
    5.Ghatodhghajudu
    6.Karnudu
    7.Akalavyudu
    8.Dhronacharyudu
    9.Arjunudu
    10.Abhimanyudu
    11.Ashwadhamudu

  • @srikanthjestadi560
    @srikanthjestadi560 12 дней назад +5

    Kunthi krarnudi daggara adukkundi kadha 😂😂😂 pandavulani vadalamani😅😅😅
    Mee sahodharulu ani,.
    Inkaaa karnudi daggara nunchi kavacha kundalalu enduku adukunnadu arjunudi father indrudu..
    Em kavacham unte arjunudu chastadani bayamaa

    • @santhoshmbr7696
      @santhoshmbr7696 12 дней назад +2

      Kunthi Devi pandavula pakshaniki rammantundhi anthe thappa pandavulanu vadhalamani koradhu , karnudu thalli midha prematho naluguru thammulanu vadhilesiadu arjunudu ni vadhalanu antadu and karnudu dhaggara kavachakundalau vunte mundu lokallo vunnavaru evaru champaleru anthe kani odinchagalaru bro,

    • @MrAvinash5
      @MrAvinash5 12 дней назад +1

      emi ro sankarajathi gadi la matladuthhunav

    • @lakshmiganeshveeranki6264
      @lakshmiganeshveeranki6264 12 дней назад +3

      Kavacham unna sare Karnudu Arjunudu chethilo odipoyadu bro draupadi swayamvaram, Gandharva yudham, Viraata yudham, Abhimanyu tho Bheemuditho, Satyakitho Inni yudhalu lo paaripoyadu karnudu Akkada Karnudu Arjunudu thappa migilina vallani vadulutha annadu anthe Arjuna, bheema gelavaledu karnudu

    • @gorlisrinivasarao3643
      @gorlisrinivasarao3643 12 дней назад +1

      Bro ne..perception lo krishnudu villan anukuntaa ..😃

    • @gorlisrinivasarao3643
      @gorlisrinivasarao3643 12 дней назад +1

      Dharam kosam pooradi na vallani vadhilesi ......migathavallani poguduthav enti..🤦....ni pyina Kali prabhavam undi...take care

  • @phanendra25
    @phanendra25 12 дней назад

    Baga chaparu

  • @rudra7971
    @rudra7971 12 дней назад +1

    ❤️

  • @Pavansolo.traveler
    @Pavansolo.traveler 12 дней назад +3

    భీముడు, అర్జునుడు , అభిమన్యుడు , గంధర్వుల చేతిలో వోడిపోయి యుద్ధ భూమి నుండి పారిపోయిన వెదవ కర్ణుడు

    • @rolexrolex4741
      @rolexrolex4741 12 дней назад +1

      gandarvula yudham lone parpoyadu bro inkoti krusnudu vundabatte karnudu odipoyadu lekunte oka shakthi Ashram chalu arjunudini champadaniki em chedham adarmam venta vundadam valla chanipoyadu lekunte kaliyugam Antham Ayye Varaku Karnude Raju......Raraju just Naa Feeling Anthe

    • @Pavansolo.traveler
      @Pavansolo.traveler 12 дней назад

      @@rolexrolex4741 నువ్వే అన్నవ్ గంధర్వుల చేతిలో కర్ణుడు వోడిపోయి పారిపోయాడు అని , అర్జునుడి చేతిలో 3 సార్లు వోడిపోయి పారిపోయాడు ,అభిమన్యుడి చేతిలో 2 సార్లు వోడిపోయాడు భీముడి చేతిలో వోడిపోయాడు అధర్మం వైపు ఉన్నా.కర్ణుడు

    • @Pavansolo.traveler
      @Pavansolo.traveler 12 дней назад

      @@rolexrolex4741 నీకు ఇష్టమైన వ్యక్తి అధర్మం వైపు ఉంటే సపోర్ట్ చేస్తావా నువ్వు

    • @suryateja1937
      @suryateja1937 12 дней назад

      ​@@rolexrolex4741 krishunudu gandharva yuddham lo unnada virata yuddham lo unada drupada yuddham lo unnada krishna only mahabarath yuddham lo matrame arjunidi vaipu unnadu

    • @mindrelaxingvidoos1096
      @mindrelaxingvidoos1096 12 дней назад

      ​@@suryateja1937😁😁😁 Andhuke ekalavyudu ekkada vonga bedathadu ani thelisi botan velu adigadu

  • @ravindrakowsu6661
    @ravindrakowsu6661 11 дней назад

    Chala baaga chepparu
    Mahabharat ni correct ga artham chesukuntaru ipudu

  • @sntautomobile2178
    @sntautomobile2178 10 дней назад

    Super 👏 👌 👍

  • @god-kc1ur
    @god-kc1ur 11 дней назад +1

    No doubt no discussion Arjuna is more powerful than karna on any day

  • @TheGiriganga
    @TheGiriganga 12 дней назад +1

    మీరు సూటిగా NTR పేరుని చెప్పకండి. ఆయన వీరాభిమానులు మిమ్మల్ని అమ్మనాబూతులు తిడతారు.
    fansకి ఫీలింగ్స్ ఉండవు.
    వ్యాసభారతంలో అశ్వత్థామకి కర్ణుడికి పడదు. తన తండ్రిని చంపినందుకు అశ్వత్థామకి పాండవులమీద పూర్తి శతృత్వం వచ్చి దుర్యోధనుడికి నచ్చినవిధంగా చేస్తాడు.

  • @rdpfentertainment
    @rdpfentertainment 11 дней назад +1

    Adharmam vyapu vundi kuda dharmanni paatinchadu karnudu goppavadu ani sri krishnude cheppadu

  • @sudhakareerla9152
    @sudhakareerla9152 12 дней назад +1

    ❤❤❤❤❤❤

  • @k.shivashankar240
    @k.shivashankar240 8 дней назад +1

    నా దేవుడు పవన్ కళ్యాణ్, నాదేవుళ్ళు కృష్ణార్జునులు, నా దేవుడు ఆంజనేయుడు, నా దేవుడు ఆ పరమ శివుడు,ప్రతీ సకల జీవి శివార్పణం, శివుడిలో కలిసిపోవాల్సిందే,.

  • @Vishnu_Vishnu555
    @Vishnu_Vishnu555 12 дней назад

    🙏🙏🙏

  • @balajeekatika1190
    @balajeekatika1190 12 дней назад +1

    You are greate go head

  • @mrsomesh0743
    @mrsomesh0743 10 дней назад

    Arujunudi kante goppa villu kadu avthadani ekalavyuni botanavelu thiskuntaru, udham lo ekkada karnudu thana kodukulani champuthado ani kunthi champodhani karnuni chetha mata thiskuntundhi, Alage Arjunudi aina indrudu ni kavacha kundalalu aduguthadu ivvaku ani Surya dhevudu karnuduki cheppina kuda adigithe kadhu ledhu ani cheppakunda ichesthadu , Buthalli shapam untadhi , inni Shapalu undi kuda Karnudu antha goppa udham chesadu arjunudi tho ,oka vela Ave Shapalu lekapothe inkela undedhe A udham mi uha ke vadhilesthunna

  • @k.shivashankar240
    @k.shivashankar240 8 дней назад +1

    కర్ణుడు క్యారెక్టర్ గొప్ప హీరో చేస్తే కర్ణుడు గొప్పవాడు కాదు,అర్జునుడు ఎంత చిన్న హీరో చేసినా అర్జునుడే గొప్ప వాడు

    • @Uni-explore108
      @Uni-explore108 8 дней назад

      Correct 💯 Andi meeru super ga chepparu

  • @venuravi5489
    @venuravi5489 12 дней назад +1

    Great Arjuna 👍💐
    Vilan group member Karna 👹

  • @uppalapatisrinivasarao6289
    @uppalapatisrinivasarao6289 12 дней назад +1

    But these days people are not read real Maharashtra.

  • @jasose
    @jasose 11 дней назад +1

    సర్, ఈ సినెమాలో అర్జునుడికంటే కర్ణుడు గొప్పవాడని చెప్పేది అశ్వత్థామ. అశ్వత్థామ దృష్టిలో కర్ణుడు గొప్ప వీరుడు అయ్యుండొచ్చు.

    • @Uni-explore108
      @Uni-explore108 8 дней назад

      Exactly nenu kooda adhe anukunna bro

  • @swethakrishnamurthym
    @swethakrishnamurthym 5 дней назад

    Ento chaala mandi varna system ki against ga velli goppa veerudu ayyadu kabatti karnudu goppa antaru.... Vishayam entante varna system ki against ga poridi unte ala ante oka ardam kani karnudu eppudu thana sontha identity kosam poraadadu thappa thana la varna system valla ibbandi pade vaallani okkarini kuda uddharinchaledu raju ga marina taruwatha kuda ..... He is a good warrior no doubt ...but not great as depicted in movies...

  • @user-lt2zr3ix6w
    @user-lt2zr3ix6w 11 дней назад

    Darmanni patisthe a darmame kapaduthundhi.. Ravanasurudu m ayyadu darmam thelisinavadu.... Danam lo goppa vadu karnudu... Karnudi chedu matrame cheppav manchi ni marchipoyava... Think positive

  • @manjunaths9643
    @manjunaths9643 9 дней назад

    Practice match lo adadam kadu baya main pitchnlo adali, bishma, dronudini, nagastgra ni, sainduvudini yelala champalo krishnudu chapakapoyinte assam velewadu arjunudu. Sanipothani telisini shapaplu unayi ani telisini kawacha kundalani danamu chesinda wadu veerrudey awathudu

  • @vijayadithyareddy4879
    @vijayadithyareddy4879 12 дней назад

    We trust u sir..😊

  • @k.shivashankar240
    @k.shivashankar240 8 дней назад +1

    తెలియనివాడు కర్ణుడు గొప్పవాడు, కర్ణుడు కింగ్ అంటే నాకు మండుద్ధి, నిజానికి అర్జునుడు కింగ్, అరేయ్ తిక్కనా కోడకల్లారా అర్జునుడు కృష్ణుడు ఇద్దరూ ఒకటే రా నర నారాయణులు, అంటే ద్వాపర యుగంలో ఒక్కరే ఇద్దరిగా జన్మించారు, కృష్ణ నారాయణుడిగా, అర్జునుడు నరుడిగా జన్మించారు, ఇది తెలియక కర్ణుడు the great అంటే తిక్కలేస్తది.అర్జునుడు the great అని సగర్వంగా చెబుతా, నాకు మహాభారతం గురించి తెలుసు అర్జునుడి గురించి తెలిసిన ప్రతి ఒక్కరికీ అర్జునుడి పేరు వినగానే రోమాలు నిక్కొబొడుచుకుంటాయి.జై శ్రీ కృష్ణ, I love arjunaa

  • @thrayicons1655
    @thrayicons1655 11 дней назад

    Jai karna

  • @rangapuramsunkanna
    @rangapuramsunkanna 11 дней назад +1

    సూత పుత్రుడు అని అవమానించడం పండవులదు తప్పు కాదంటావా

  • @bluechip5410
    @bluechip5410 10 дней назад

    Bro Nijam gane Karnudu Arjunudi Rathanni Venakki Nettadaa ? 😮 Krishnudini kadilinche shakti , hanuman ni kadilinche shakti Karnudiki undaa ? 🤔🙄

  • @user-lt2zr3ix6w
    @user-lt2zr3ix6w 11 дней назад

    Karnudu puttindhi jail lo.. Karnudi jananam kuda avamanakaram so bartha lekunda puttadu.. Karnudu dana vira sura karna.. Mari arjunudu.. .karnudu charitra srusti kosam... Darmam thelisina vadu danam chesina vadu... I mean... Manam entha manchi chesina manake chedu eduru vasthundhi.. Edi srusti kadhaaa

  • @indiangame4217
    @indiangame4217 12 дней назад +14

    నాకైతే కర్ణుడు చాలా ఇష్టం కానీ మన వారంతా ఇలా చెప్తుంటే నేను ఏం చేయాలో అర్థం కావడం లేదు అయినా సరే నేను హిందుత్వం సైడ్ ఉన్నాను

    • @NaveenSingh0507
      @NaveenSingh0507 12 дней назад +2

      Karnudu daana gunam chana goppadhi bro. But daani batti karnudu andari kante thop analemu kadha

    • @ashokmudiraj4979
      @ashokmudiraj4979 12 дней назад

      మహాభారతం విను బ్రదర్. చాలా గొప్పగా ఉంటుంది. సత్యం తెలుస్తుంది

    • @user-ox3ny9mb7w
      @user-ox3ny9mb7w 12 дней назад

      ​@@NaveenSingh0507arjunudu goppa Vada ni drushtilo

    • @NaveenSingh0507
      @NaveenSingh0507 12 дней назад

      @@user-ox3ny9mb7w yes ofcourse

    • @gorlisrinivasarao3643
      @gorlisrinivasarao3643 12 дней назад

      Movie ..just entertainment lane chudu ...vaasthavaniki vasthe dharmam vyipu unnavare goppavaru....so ..arjunude goppavadu

  • @VinayKumar-qq6po
    @VinayKumar-qq6po 12 дней назад +7

    మహాభారతంలో అందరూ గొప్పవాలె కానీ కర్ణుడు భాధలు, కష్టాలు, అవమానాలు చూసి ఫాన్స్ అయ్యారు

  • @ramaraogalla
    @ramaraogalla 11 дней назад +1

    రాను రాను... కర్ణుడు మహాభారతానికి Hero అయ్యిపోతున్నాడు😢

    • @Uni-explore108
      @Uni-explore108 8 дней назад +1

      Vallu anukunte aypothada bro ,Arjuna is the hero of Mahabharat,mana pedda vallu kooda adhe chepparu manaki,nenu kooda adhe cheptha next generation ki .

    • @ramaraogalla
      @ramaraogalla 8 дней назад +1

      @@Uni-explore108
      Great words తమ్ముడు.....

  • @Y.lingappa
    @Y.lingappa 12 дней назад

    నాగ అశ్విన్ కరెక్ట్ న్యాయం గెలవంటే అన్యాయం పోటీ ఉండాలి లేదంటే గెలిచేదెల కర్ణుడు హీరోవే దంబోద్భావుడు నుంచి కర్ణుడి దాకా జన్మలు ఎత్తుతూనే అన్యాయం వైపు వుంటూనే మానవులకు న్యాయమేంటో అన్యాయమేంటో తెలిసేందుకు విలైంది

  • @rameshsura3039
    @rameshsura3039 12 дней назад +1

    Karnudu goppa veerudu, kaani adharmam side unnaadu kaabatti yuddam lo maraninchaadu

    • @Uni-explore108
      @Uni-explore108 8 дней назад

      Ala ayuthe ravanasurudu kooda veerude kaani chachchadu dharmam chesthiloo

  • @Mywishtimepass
    @Mywishtimepass 12 дней назад +8

    కళ్లు తెరిపించావ్ భయ్యా

  • @GCGAMING-my2pq
    @GCGAMING-my2pq 9 дней назад

    Elanti langa galatho mahabharatham polchakandi plz'me chanalki manchi peru undi 🙏

  • @krishnarao25723
    @krishnarao25723 12 дней назад

    Very good video guruvu garu... Meelanti vallu ilanti manchi videos cheyandi

  • @akhilreddyakhilreddy1860
    @akhilreddyakhilreddy1860 6 дней назад +1

    అర్జునుడు ఏమి తక్కువ కాదు పవర్ఫుల్ కానీ అర్జున్ నీ కంటే ఎక్కువ కర్ణుడే పవర్ఫుల్ అది తెలుసుకో అర్థమైందా

  • @jannapureddysravanthi1265
    @jannapureddysravanthi1265 7 дней назад

    Karnudini dhanagunam kalavadani antaru adhina nejamena andi adhi kuda cinema effecta???

  • @SreelathaJ-ek4jn
    @SreelathaJ-ek4jn 11 дней назад

    Adha beemudu hastinapuramki vachaka kauravavulanu himsistadu

  • @srikanthjestadi560
    @srikanthjestadi560 12 дней назад +11

    Yes karna is always better than any warrior in mahabharth

  • @11.khadeergundlakunta48
    @11.khadeergundlakunta48 12 дней назад +2

    Ante evi story la....

  • @Mahi10-uo8yl
    @Mahi10-uo8yl 12 дней назад

    Ur real sirr no one will ever understand wt is real myth

  • @palepujagadheshkumar8231
    @palepujagadheshkumar8231 5 дней назад +1

    కర్ణుడు కొట్టగలడు కదా చేపని

  • @sigmamale1557
    @sigmamale1557 11 дней назад

    Arjuna 🔥✨❤️

  • @amruthaiahchoudarydasari9125
    @amruthaiahchoudarydasari9125 8 дней назад

    Vyasa Bharatham lo Karnudu nijangane durmargudu..yenno sanghatanallo vodipoyi kallku buddi cheppi paripoyadu. Duryodhannu cheda gotti inkastha digajarettu chesadu.Vyasa bharatham prakaram Kaneesam ayana dana gunam kaligina vadu kuda kadu..kavacha kundalalunna yenno sarlu vodipovalsi vochindani Indrudi daggara vunna Shakthi ayudham kosam ashapadi thana kunna kavacha kundalalni Indrudu ki ichadu thappa akkada kuda ayana dana gunanni establish cheyaledu.

  • @s.saikumar862
    @s.saikumar862 12 дней назад

    Barbarik could finish the war in just one minute.

  • @prasadhebbar3378
    @prasadhebbar3378 12 дней назад

    Excellent explanation beautiful sir.

  • @vemulahemanth6535
    @vemulahemanth6535 3 дня назад

    Anna nuvu ekada untavo telidu but ekada una urgent taxi ina auto ina book chesuko erragadda mental hospital ki lekapote nuvu ekada untavo chepu nene inform chesta valaki vochi tisukoni veltaru koncham please jeldi velu hospital ki tablet's daily use chai Anna health jagrata lekapote etlane howla gani laa matladutav telvaka ni video open chesina sorry Anna

  • @satishnaidu9029
    @satishnaidu9029 12 дней назад +1

    మీరు చెప్పేది నిజం ఐతే కొంచెం కామెంట్స్ సెక్షన్ లో proofs పెట్టండి a ప్రవం నుంచి మీరు మాకు చెప్తున్నారో అనేది

    • @balivada3d
      @balivada3d 12 дней назад

      Notiki vachinattu Ane parvam nunchi bro 😂😂😂

    • @sailakshman6006
      @sailakshman6006 2 дня назад

      ​​Vedhavyasa mahavharatam chadhavandi first​@@balivada3d

    • @balivada3d
      @balivada3d 2 дня назад

      @@sailakshman6006 miru chadavandi bro first

    • @balivada3d
      @balivada3d 2 дня назад

      Nen em karnudu goppa anatle but iddaru same powers unnai antunna

  • @bonthutarun5858
    @bonthutarun5858 12 дней назад +1

    Goppavadenti asalu arjunidi daaka endhuku arjunidi kodukaina abhimanyuni chethilone oodipoyaadu. Asalu karnudu arjunudiki no match kaakapothe alaa bhrama kalpisthaadu anthe. Kurukshetra yuddham lo okasaari oodinchaadu ante appatike arjunu karnudini chaala saarlu oodinchadam valla konchem emarupaatugaa unnademo. Appudu karnudu oodenchewinuntaadu.

    • @mindrelaxingvidoos1096
      @mindrelaxingvidoos1096 12 дней назад

      😂😂 arjundu ey chala saarlu odipoyadu kaani avu cheppadu

    • @rajkumarswarna9947
      @rajkumarswarna9947 6 дней назад +1

      Kuruskethram lo arjunidi kante goppa ga yuddham chesadu .. oka veerudu goppa vadu anipinchikovali ante final battle lo ne goppga poradali .. like india Australia meedha league match gelichindhi kani aus final match gelichindhi ..league match lo odipoyadu ani aus ni avamanisthama enti

  • @Beinghuman00007
    @Beinghuman00007 11 дней назад

    Bhishmudu karnudu goppavaru idhi facylt mahabharatham telsina vallu ki telusthundi

  • @reganakarthik9986
    @reganakarthik9986 12 дней назад +7

    వాళ్ళ ఇద్దరు అన్నదమ్ములు కదా ఎవరు గొప్ప అయితే మనకేంటి.

  • @surendradharmahindusgodofg5415
    @surendradharmahindusgodofg5415 12 дней назад

    Are you wake up now.....
    Every movie filming that today what new...?
    My advice read original vyasa maharshi book or Amit gatra book on Maha bharatha

  • @AK-X-VD
    @AK-X-VD 10 дней назад +1

    Vijay Deverakonda Ni Takkuva Chesthey Kuttha Chekestam Erripukulara ❤

  • @DineshKumar517
    @DineshKumar517 12 дней назад

    Surya devuni amsha tho paatu oka Asuruni Aavesham kuda undi Karna lo anduke adharmam vaipu unnadu

  • @k.shivashankar240
    @k.shivashankar240 8 дней назад

    నర నారాయణులు కృష్ణుడు , అర్జునుడు

  • @thrayicons1655
    @thrayicons1655 11 дней назад

    Dupadudu ni karndu vodinchagaldu Vijay dhanassu evvandi