Это видео недоступно.
Сожалеем об этом.

ప్రణీత్ హన్మంతు అరెస్ట్ ||PRANEETH HANMANTHU CONTRAVERSY ||UNTOLD HISTORY TELUGU ||UHT

Поделиться
HTML-код
  • Опубликовано: 10 июл 2024
  • Join this channel to get access to perks:
    / @untoldhistorytelugu
    #ప్రణీత్#హన్మంతు అరెస్ట్ ||PRANEETH HANMANTHU CONTRAVERSY ||UNTOLD HISTORY TELUGU ||UHT #UNTOLDHISTORYTELUGU
    ప్రణీత్ హన్మంతు అరెస్ట్ ||PRANEETH HANMANTHU CONTRAVERSY ||UNTOLD HISTORY TELUGU ||UHT ||UNTOLD HISTORY TELUGU
    Phanumanthu and his friends created a video intended as a roast and dark comedy. However, the content took a disturbing turn, especially with their offensive comments about the father-daughter relationship. The video quickly went viral, making audiences appalled and sparking intense debate across Telugu states. The controversial nature of their remarks ignited widespread outrage, making the video a topic of discussion and scrutiny.

Комментарии • 35

  • @badrikanna4517
    @badrikanna4517 25 дней назад +15

    కామం చేత జ్ఞానం కప్ప పడుతుంది కనుమరుగవుతుంది అని శ్రీకృష్ణుడు భగవద్గీతలో ఎప్పుడో చెప్పాడు అది వీడి రూపంలో నిజమైంది😢

  • @srinivast2793
    @srinivast2793 25 дней назад +13

    వెరైటీ కోసం వికృత చేష్టలు... చేస్తె పనిష్మెంట్ కూడా అలా వుంటే బాగుంటుంది

  • @tippanachandu9928
    @tippanachandu9928 25 дней назад +8

    ఇలా అందరూ ప్రశ్నిస్తే ఇలాంటివి కొంచం అయినా తగ్గుతాయి

  • @godfather743
    @godfather743 25 дней назад +4

    కర్మ.... గట్టిగ..... పాటింది... అందరిని రోస్ట్ చేస్తున్నారు అనుకున్నారు 😄😄. కాని వీళ్ళు... రోస్ట్ అయిపోయారు 😄😄😄😄

  • @rahulsai9393
    @rahulsai9393 25 дней назад +8

    ఆ నీచులు అఖరకు గురుదేవుల ను దేవుడ్ని కూడా తూలానాడారు బాగా అయింది అన్న వాళ్ల కి

  • @prakashsudha2894
    @prakashsudha2894 25 дней назад +8

    ఖర్మ అనుభవించక తప్పదు, ఇప్పుడు విరవేగచ్చు, ఎంతమంది సావు చూడలేదు మనం

  • @Mywishtimepass
    @Mywishtimepass 25 дней назад +9

    ఇంకా కఠినంగా ఉండాలి treatment

  • @raghugopisetti5744
    @raghugopisetti5744 23 дня назад +2

    ఇలాంటి మానవ మృగాలను మనషుల మధ్య మసలనీయకూడదు. జన సంచారం లేని దీవులు లో విడిచిపెట్టాలి.

  • @Rajuboyss
    @Rajuboyss 25 дней назад +5

    1, ఇలాంటివి వందల చానల్స్ ఉన్నాయి 2, మల్ల వాటికి లక్షల కొద్ది వీస్ లక్షల కొద్ది ఫాలోవర్స్ 3, అంటే జనాలు ఎంత ఖాళీగా ఉన్నారో చూడండి అర్థమవుతుంది 4, వీటితోపాటు ఫ్రాంక్ చానల్స్ కూడా చాలా ఉన్నాయి గలీజ్ గా 5, జనాలు ఏమి పని పాట లేకుండా ఒక రోజు మొత్తం ఖాళీగా ఉండి ఇలాంటి చానల్స్ ను ఎంకరేజ్ చేస్తూ వీస్ పెంచుతున్నారు 6, ఇప్పటికైనా ఇలాంటి చానల్స్ ను ఫాలో అవ్వడం బందు చేసి ఏదైనా కష్టపడి పని చేయండి 7, కానీ మేము పని చేయము రోజంతా ఖాళీగా ఉండి ఇలాంటి చానల్స్ ను మరియు వెతికి ఫాలో అయ్యి వీస్ ఫాలోవర్స్ ని పెంచుతాం

  • @ajaygamer1685
    @ajaygamer1685 25 дней назад +5

    Kali yug prabav 🤷🏻‍♂️🤦‍♂️

  • @bpurushothamb8991
    @bpurushothamb8991 24 дня назад +3

    Veediki, Amma Nana unnara.

  • @mahi181481
    @mahi181481 25 дней назад +2

    Good Information sir 👍Athaniki Katina Shiksha Padali

  • @anakalis9182
    @anakalis9182 25 дней назад

    Devi, thulasi ekkada....

  • @garuna5679
    @garuna5679 25 дней назад +2

    Jai shree ram

  • @pavankumarvankayalapati2783
    @pavankumarvankayalapati2783 25 дней назад +3

    First view

  • @chandrasekharkatreddi785
    @chandrasekharkatreddi785 25 дней назад

    🙏🏻🙏🏻🙏🏻

  • @veerabhadraraoseelam9003
    @veerabhadraraoseelam9003 22 дня назад

    Kaama yeshaa krodha yeshaa rajo guna samudhbhavaha
    Mahaasanaa mahaa paapma
    Vidhyenamiha vairinam bhagavadgitha

  • @adivishnu390
    @adivishnu390 25 дней назад +2

    1st view🎉🎉

  • @bonthutarun5858
    @bonthutarun5858 25 дней назад

    Mundhu valla parents ni arrest cheyyali. Pillalni kaneesaama vaallaki luxiry life ichchessama ani kaadhu vallem chesthunnaro kanipeduthu undaali.

  • @VenkateswariYeddula
    @VenkateswariYeddula 24 дня назад

    Vadiki alagekavli

  • @Harry001by7
    @Harry001by7 25 дней назад

    Fish is laughing 😆

  • @vimalaprasad6332
    @vimalaprasad6332 25 дней назад

    Hammayyah dustulaki siksha padindhi. Eka meedata budhi techukuni jagrathaga untaro ledo chuddam.

  • @VidyasagarGaddala-rg5hv
    @VidyasagarGaddala-rg5hv 25 дней назад

    Veedini. Uri theeyali .
    Veedu ayya ku ......

  • @SwarupaRaniRokkam
    @SwarupaRaniRokkam 24 дня назад

    Veedi channel Ni subscribe cheyamani ad icchina anchor Ni kuda ban cheyali

  • @erramramesh8858
    @erramramesh8858 25 дней назад +3

    Bro చదుతో పాటు సంస్కారం
    కూడా నేర్పాలి, కానీ ఈ మార్కుల పోటీ చదువులో సంస్కారం నేర్పే చదువులు లేవు, పిల్లలకు english అర్థం కాక, తెలుగు రాక నైతిక అభివృద్ధి అనేది లేకుండా పోయింది. ఇప్పటి చదువులు భాష జ్ఞానమే కానీ, భావ జ్ఞానం లేని చదువులు. ఈ ఫణి ప్రణీత్ గాళ్ళకు నైతిక విలువలు తెలియవు.

    • @vanterugalreddy7306
      @vanterugalreddy7306 25 дней назад

      Yes, మన చదువులు విజ్ఞానం తప్పా మన చరిత్ర,సంస్కృతి, సంప్రదాయాలు, నైతిక విలువలు ఏవీ మన పిల్లలకు నెట్పిస్తలేము 🥱🥱🥱

    • @joelvijayraj559
      @joelvijayraj559 23 дня назад

      ​@@vanterugalreddy7306I too agree with