దాన వీర శూర కర్ణ మరణం ||MAHABHARATAM||EPISODE-131||UNTOLD HISTORY TELUGU||UHT

Поделиться
HTML-код
  • Опубликовано: 26 янв 2019
  • దాన వీర శూర కర్ణ మరణం ||MAHABHARATAM||EPISODE-131||UNTOLD HISTORY TELUGU||
    Arjuna recovers and uses the Anjalika weapon against Karna. Though it is prohibited to attack a weaponless warrior or to attack an enemy from the back according to the rules of the war.
    Now the curse of Brahmin fructifies that he will be killed by his enemy when his attention is diverted in the middle of a combat.
    Still, Arjuna attacked weaponless Karna from the back and killed him as suggested by Krishna.
    The famous saying that “Everything is fair in love and war“, might come from this incident in Mahabharata.
    back ground music:- "Healing" Kevin MacLeod (incompetech.com)
    Licensed under Creative Commons: By Attribution 3.0 License
    creativecommons.org/licenses/
    ~-~~-~~~-~~-~
    Please watch: "భీష్ముడు చెప్పిన ధర్మ సూక్ష్మాలు || MAHABHARATAM EPISODE 148 UNTOLD HISTORY TELUGU UHT"
    • భీష్ముడు చెప్పిన ధర్మ ...
    ~-~~-~~~-~~-~
  • РазвлеченияРазвлечения

Комментарии • 1,2 тыс.

  • @srikanthbuthagaddala5108
    @srikanthbuthagaddala5108 3 года назад +31

    మహాభారతం లో శ్రీకృష్ణుడు, కర్ణుడు చాలా చాలా గ్రేట్.

  • @arunaprasad568
    @arunaprasad568 4 года назад +19

    ఇప్పటికీ కర్ణుడే గొప్పవాడు

  • @m.b.gangadharnaidu.......9547
    @m.b.gangadharnaidu.......9547 3 года назад +9

    జయహో అంగరాజ కర్ణ 🚩🚩🚩🚩🙏🙏🙏🚩🚩🚩🚩🚩

  • @skrishna6336
    @skrishna6336 3 года назад +26

    ధర్మం తెలిసిన కర్ణుడు, అధర్మం వైపు నిలిచాడు, ఏమీ తెలియని అర్జునుడు మాత్రం అన్నీ తెలిసిన శ్రీ కృష్ణుడిని పక్కన ఉండాలని, కోరుకున్నాడు, భగవద్గీత లో శ్రీ కృష్ణుడు చెప్తాడు, ఉత్తమ పురుషులు చేసే కర్మలనే ప్రజలు ఆచరిస్తారు, అలాగే నేను చేసే పనులను ప్రజలు ఆచరిస్తారు, కానీ నేను చెడు కర్మలు చేయను, అలా చేస్తే, మిగతా వారు నన్ను ఆచరిస్తే లోకంలో చెడు పెరుగుతుంది.
    కానీ కర్ణుడు ఉత్తమ పురుషుడిగా పేరు తెచ్చుకుని, నీచుడు వైపు నిలిచాడు, అంతే కాదు, తన మిత్రుడైన దుర్యోధనుడు చెడు మార్గంలో ఉంటే, మార్చకుండా, తనకి రాజ్యం ఇచ్చిన వాడి కోసం చెడు పనుల్లో పాలు పంచుకున్నాడు.
    ఈ కాలం వారిని కర్ణుడు లోని మంచిని చూడమంటే, కర్ణుడు చేసిన ప్రతీ పని మంచిలాగా చూస్తున్నారు, అందుకే తమ అవసరాల కోసం వెధవల వద్ద చెడు సలహాలిస్తూ, చెడు కార్యాలు చేస్తూ, తమ పబ్బం గడుపుకుంటున్నారు.
    ఇలాగే వదిలేస్తే, భవిష్యత్తులో ద్రౌపది చీర లాగడం కూడా న్యాయమే అంటారు.

    • @varunjannu9216
      @varunjannu9216 2 года назад +2

      Karnudu chesna prathi Pani sari ani kadu bro kani goppavadu and rajyam echinanduku kadu thanaki oka identity echindu avamanaparusthante anduku pakana unnadu

    • @skrishna6336
      @skrishna6336 2 года назад +1

      @@varunjannu9216 Edaite enti, Tanaki edo chesinanduku, oka bad person daggara undi mari, tanani marchaledu kooda. Ee Dhuryodhanuditho, pandavulu manchi vallu, vallatho yuddham vaddu anna mata cheppadaniki enduku alochinchadu.

    • @varunjannu9216
      @varunjannu9216 2 года назад

      @@skrishna6336 chepinadu bro Krishnudu sandhi prasthavana tho vochinapudu

    • @skrishna6336
      @skrishna6336 2 года назад +2

      @@varunjannu9216 Nenu anedi ade, tana adhikaranni rajyanni tyajinchi, dhuryodhanudu chesedi tappu ani enduku edurella ledu. Adi ee kalamlo pratee okkaru chese pani, vere valla gurinchi manakenduku, manaki evadu benefit chesado, vadiki dannalu pettadam alavatu. Ippati manushulaki, kanee entho goppa vaduga andaru cheppukune karnudu kooda ide chesadu. Infact nenintala cheppadaaniki reason kontamandi waste fellows, karnudi chavuki karamayyinanduku krishnunni tidutunnaru. Daanni emanali.

    • @varunjannu9216
      @varunjannu9216 2 года назад

      @@skrishna6336 nak okati chepthara bro bheeshmudu , dronudu, karnudu samardhyam undi kuda joodha sabhalo mounam ga unanduke kada vala death ki reason, but pandavulu kuda akade unnaru valaki kuda samardhyam undi kada mari valu kuda apaledu kada

  • @vasuvasu5866
    @vasuvasu5866 5 лет назад +52

    అధర్మాన్ని అధర్మంగానే అంతం చేయాలని లోకానికి ఎంతస్పష్టంగా చెప్పాడోకదా ఆ దేవదేవుడు.జై శ్రీకృష్ణ

  • @mallikarjunavankadara
    @mallikarjunavankadara 2 года назад +4

    అద్భుతంగా చెప్పారు.

  • @veereshn8652
    @veereshn8652 4 года назад +29

    జై శ్రీ కృష్ణ...
    జై కర్ణుడు.
    ఓం నమ:శివాయ.... హర హర మహదేవ......

    • @kanjarlasomeshwarrao1188
      @kanjarlasomeshwarrao1188 2 года назад

      జై శ్రీ కృష్ణ జై కర్ణుడు ఓం నమః శివాయ.... హర హర మహాదేవ శంభో శంకర

  • @shivasharana2880
    @shivasharana2880 4 года назад +62

    Dhana Veera Shura karna ,I'm a big fan of u

  • @karthikmarri1789
    @karthikmarri1789 5 лет назад +73

    ఐ లవ్ కర్ణ ఈ వీడియో చూడటం 6 వ సారి love u karna

  • @rajapowerstar6880
    @rajapowerstar6880 3 года назад +11

    నిజం చెప్పాలంటే కర్ణుడే గొప్ప వీరుడు

  • @karthikchand007
    @karthikchand007 5 лет назад +6

    కర్ణుడు అర్జునుడు ఇద్దరిలో ఎవరు వీరులో ఖచ్చితంగా చెప్పలేం,కానీ ఇప్పటి సమాజం లో దురదృష్టవంతులు ఎక్కువగా ఉన్నారు,ఏదో ఒక అవాంతరం,మంచివాళ్ళు ఎంతమందో మట్టికరిచి పోయారు,పోతూనే ఉన్నారు,అందుకనే ఇప్పటి సమాజానికి కర్ణుడి లాంటి మహావీరుడంటే అంత అభిమానం,మహాభారతం లో కర్ణుడి మరణాన్ని మించిన విషాదం నాకు తెలిసి మరొకటి లేదు,దుర్యోధనుడు చెడ్డవాడే కావచ్చు,కానీ నమ్మిన స్నేహానికి ప్రాణం ఇచ్చి బలి అవుతానని తెలిసి కూడా తన స్నేహితుడి కోసం ప్రాణాలు అర్పించిన మహనీయుడు దాన వీర సూర కర్ణుడు,కర్ణుడు అధర్మం వైపు నిలిచి ఉన్నాడన్న బెంగ శ్రీకృష్ణుడికి సైతం ఉన్నది,కానీ ఏం చేయగలడు,కర్ణుడిని నివారించాలి తప్పదు,ఇది ఒక విషాదం ఐతే,పాండవుల విజయానికి రాజ్య ప్రజల సంక్షేమానికి కారణం ఐన శ్రీకృష్ణుడు గాంధారి శాపానికి గురై ఒంటరి వాడిగా చివరి క్షణాల్లో అవతారం చాలించడం మరో విషాదం,కానీ యుద్ధం అనంతరం ఎవరైనా ప్రశాంతంగా జీవించారు అంటే అది రాజ్యప్రజలే,దేశప్రజలే,తరువాత రాజ్యాన్ని సుభిక్షంగా పరిపాలించిన యుధిష్ఠిరుడు, అన్నకి సహకరించిన తమ్ముళ్లు,దీనంతటికీ కారణం ఐన శ్రీకృష్ణ భగవానుడు,పాండవుల విజయానికి పరోక్షంగా కారణం ఐన,భీష్ముడు ద్రోణుడు,స్నేహం కోసం ప్రాణాన్ని అర్పించిన కర్ణుడు ఎంతో మంది మహనీయులు నిండినటువంటి మన మహాభారతం నిజంగా చాలా చాలా గొప్ప కావ్యం
    జై శ్రీకృష్ణ!

  • @jakkamadhusudhanreddy8090
    @jakkamadhusudhanreddy8090 5 лет назад +123

    Frnds karna maharaj ki oka like veyandi JAI JAI KARNA

  • @sandeepmahesh6748
    @sandeepmahesh6748 4 года назад +9

    Jai karna...
    Evaru enni cheppina karnude great

  • @venkateshthydula4312
    @venkateshthydula4312 4 года назад +63

    ఎంత గొప్ప వాడు ఐనా అధర్మము పక్కన నిలబడితే నాశనం అయిపోతారు అనడానికి కర్ణుడి జీవితమే ఉదాహరణ

  • @MAHESWARAREDDYA
    @MAHESWARAREDDYA 5 лет назад +24

    అద్భుతం మీ వాగ్ధాటి , కళ్ళకి కట్టినట్టు చెప్పారు. తరువాత ఎపిసోడ్ కోసం ఆతృత తో ఎదురు చూస్తున్నాం

  • @kdr4505
    @kdr4505 5 лет назад +103

    అన్న గారు రోజు నేను కనీసం ఒక్కసారి అయిన ఈ వీడియో చూస్తాను ఎందుకంటే,
    కర్ణుడంటే అంత ఇష్టం నిజానికి వీరుడు అంటే కర్ణుడు, అన్న నేను రామ భక్తుడిని
    ఈ వీడియో చూసినపటి నుండి కర్ణుడిని కూడా నా పూజ గదిలో అతని ఫోటో పెట్టి పూజిస్తున్నాను.

    • @srikanthguttula
      @srikanthguttula 4 года назад +2

      dilipgoud kothapally brother karnudu ki anni sapalli valla vodupothadu, Kani aaha roju Vijay bow tho Udham chesthadu, parsaramudu sappam valla oddupothadu

    • @anilkandulachowdarys2210
      @anilkandulachowdarys2210 4 года назад +5

      🙏🙏🙏కర్ణుడు అర్జున్ కంటే చాలా గొప్పవాడు
      జయహో జయహో కర్ణ🙏🙏

    • @prabhu741181
      @prabhu741181 4 года назад +2

      తప్పు. ధర్మాన్ని పాటించే వాళ్లు అలా ఎప్పటికీ చెయ్యకూడదు. మీరు మీ పెద్దవాళ్ళని అడగండి. భారతం చదవండి. సినిమాలు చూడకండి. కర్ణుడు దుష్టుడు.మూలా గ్రంధము చదవండి. Tq

    • @sudhakarsp8311
      @sudhakarsp8311 4 года назад +4

      @@prabhu741181 కృష్ణుడే ఒక అధర్మ వాది మొదటి నుండి కర్ణుణ్ణి వేరే విధంగా చూపారు

    • @prabhu741181
      @prabhu741181 4 года назад +2

      @@sudhakarsp8311 మీకు కూడా పైన చెప్పినదే సమాధానము. tq

  • @DurgaPrasad-nv9un
    @DurgaPrasad-nv9un 5 лет назад +27

    గొప్ప వాడు కర్ణ

  • @bhojannapudaribhojanna1832
    @bhojannapudaribhojanna1832 3 года назад +19

    Jai dhana veera shura Karna 😎😍💪🙏👣

  • @user-jq8bb2nf9h
    @user-jq8bb2nf9h 5 лет назад +14

    కర్ణ నీవు నిజమైన దాన ధర్మ స్వభావము కలవాడివి.వీరాధివీరుడవు యుద్దనీతి తెలిసినవాడివి.కానీ అధర్మపరుల వెంట ఉన్నందుకు వాళ్ళ వారి పాపం లో నీవు బాగస్వామివి అయ్యావు. అందుకే నీకు అంతిమసమరంలో నీవు చేసిన దానధర్మాలు కూడా నీ వెంట లేవు .ఐన నిన్ను తరతరాలు యుగాలు ఉన్నంతవరకు తలుచుకుంటారు

  • @didlayelia8446
    @didlayelia8446 5 лет назад +75

    నాకు తేలిసి అర్జునుడి కంటే కర్ణుడే గోప్పా

    • @jagadeeshgembali381
      @jagadeeshgembali381 4 года назад

      Karnude great.

    • @chandugoud4556
      @chandugoud4556 4 года назад +2

      kadu darmam goppa

    • @sailucky9164
      @sailucky9164 4 года назад +3

      😂😂😂😂 nice joke bro

    • @prabhu741181
      @prabhu741181 4 года назад +3

      Chaduvukondi mitramaa, cinima chudaddu

    • @rajeshanumula9
      @rajeshanumula9 4 года назад

      @@sailucky9164 nijanni kuda joke la chustunnavante edi kada asalaina joke🤣😂😂

  • @Country_ball_Editz
    @Country_ball_Editz 2 года назад +5

    Karna is areal hero💪💪💪💪💪💪💪💪💪💪

  • @naveenroyal
    @naveenroyal 5 лет назад +124

    ఓం నమో నరనారాయణాయ నమః.ఓం నమో రాధాకృష్ణ.జై కృష్ణార్జున.జైహో కర్ణా.

  • @gaddamramakrishna3488
    @gaddamramakrishna3488 5 лет назад +54

    మహాభారతం అంటే యుద్ధంలో జరిగిన సంఘటనలే కాదు మహాభారతంలో అన్నిటికంటే ముఖ్యమైన పర్వం అనుశాసనిక పర్వం ఈ పర్వం మీరు విపులం గా వివరించ గలరు🙏🙏🙏🙏🙏🙏

  • @varalakshmi9454
    @varalakshmi9454 2 года назад +3

    మనిషికి సహనం చాలా అవసరం.... పరిస్తుతులు కారణంగా దుర్మారరుగుల చెంత చేరితే ఇలాగే చావాల్సివుంటుంది... నిజంగా చాలా బాధాకరంగా ఉంటుంది కర్ణుడి జీవితం.... కానీ యుద్ధం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు.... దాని బదులుగా సమాజ హితం కొరకు పోరాడి ఉంటే ఇంకోలా ఉండేది...

  • @katarinagaraju8095
    @katarinagaraju8095 5 лет назад +23

    కర్ణ చాలా గొప్పవాడు

  • @pranaykarna3572
    @pranaykarna3572 5 лет назад +23

    Karna is great warrior

  • @vinodg1648
    @vinodg1648 Год назад +2

    కర్ణ
    💯💪👍🙏

  • @kmurali4943
    @kmurali4943 3 года назад +5

    Jai karna

  • @kantipapa9271
    @kantipapa9271 4 года назад +13

    ధర్మం తప్పని వాడు ధర్మరాజు అన్నారు
    ధర్మ ప్రభువులు జూదం ఆడ వచ్చా
    జూదం లో ధర్మపత్ని అయిన ఒక స్త్రీని బెట్టింగ్ చేయవచ్చా.. ఎవడో చేసే పాపాలకు భీష్మ కర్ణుడు లాంటి గొప్ప వాళ్ళు బలయ్యారు మహాభారతంలో..
    నేనంటాను భీష్ముడి చావు సరైనదేనా

  • @varuntej1782
    @varuntej1782 3 года назад +25

    The legend of karna🙏🙏

  • @AGGURAVIPATEL8748
    @AGGURAVIPATEL8748 3 года назад +8

    Jai Karna ✊

  • @BharathKumar-cs1go
    @BharathKumar-cs1go 4 года назад +48

    కర్ణుడి చేతిలో విజయ్ ధనుష్చే ఉన్నంత వరకు అతని శరీరం లోపలికి ఒక్క బాణం కూడా పోదు

    • @anilpagadala8126
      @anilpagadala8126 Год назад +3

      Telika pothe cheppodhu sir

    • @Varaprasad8991
      @Varaprasad8991 Год назад +3

      Ohh allaa ayitey enokokkasari ee story vinu....anthey kani telisi teliyaka matladakandi

    • @saivenky1998
      @saivenky1998 11 месяцев назад

      అవును నిజమే

    • @JagadeeshSilaparasetti
      @JagadeeshSilaparasetti 3 месяца назад +1

      Idi sollu ante abimayudu tho yuddam cheyyaleka nenkanundi abimanyudi villu virichina goppa veerudu😅😅😅😅 karnudu
      Malli yodudu anta

  • @dgrneelam3213
    @dgrneelam3213 3 года назад +3

    చాలా బాగుంది

    • @dgrneelam3213
      @dgrneelam3213 3 года назад

      కర్ణుడు గురించి ఇంకా బాగా చెప్తుంటే బాగుండేది స్నేహానికి ఆదర్శం కర్ణుడు నీతిగా ఉండే ఒక్కరు ఉన్న వారికి జీవితం ధన్యమైంది జై హో కర్ణ

  • @harikrishnakrishna184
    @harikrishnakrishna184 5 лет назад +246

    జయహో కర్ణ నీకూ నీవే సాటి

    • @bestneverrestsairamkarna9201
      @bestneverrestsairamkarna9201 5 лет назад +18

      I love Karna Jai Sri Karna

    • @kspsharama7659
      @kspsharama7659 5 лет назад +5

      HARI KRISHNA Krishna
      Avunu paare poavadam lo first aaaha aaha

    • @veerathebeast4282
      @veerathebeast4282 5 лет назад +5

      @@kspsharama7659 yevaru paaripoindi

    • @veerathebeast4282
      @veerathebeast4282 5 лет назад +10

      @@kspsharama7659 krishnudu arjundu inka chaalaa mandi oka vaipu the great karna oka vaipu karnudiki saapam valana manthrapatanam gurthuraaledu kaani leka pothe arjununni kaapaadatam yevvari tharam kaaka poyi undedhi

    • @veerathebeast4282
      @veerathebeast4282 5 лет назад +10

      @@kspsharama7659 okka saari comments mottam chaduvu neeke telusthundi yevaru goppa veerudu ani yedo nuvvu okkadive karnunni thittinantha maathraana karnudi staayi gouravam taggadu

  • @sureshraja7613
    @sureshraja7613 4 года назад +1

    ఓ వీరాధి,వీరా కర్ణ ఈ పపంచ మంతా నిన్ను చెడ్డ వాడి గా చూడవచ్చు.దేవుడి గా లోకాలు పూజించే ఆ శ్రీ కృష్ణుడు అర్జునుడి వైపు నిలబడని, నేను మాత్రం చిన్నప్పుడు నుంచి నీ లోని మంచి గణాలైన దానం,మాట నిలబెట్టుకోవడం, స్నేహం కోసం జీవితాన్నే త్యాగం చేయడం ఇటువంటి నీ గుణాలకు ఫిదా అయ్యాను.

  • @hymasiva2165
    @hymasiva2165 Год назад

    Karna Deva namo namaha thandri
    Meru enno manchi panulu chesina,
    Kashtame migili,
    Chivaraku Krushnayya lo aikyam ayyaru

  • @sivasankaryarrabothula2114
    @sivasankaryarrabothula2114 5 лет назад +50

    This episode is masterpiece of Untold History. Great work...

  • @govindumaheshreddy8031
    @govindumaheshreddy8031 5 лет назад +97

    ధానవీర సూరకర్ణ

    • @prabhu741181
      @prabhu741181 4 года назад +2

      "దాన" కాదు "వీర" అవును "సూర" కాదు

    • @kannipatel617
      @kannipatel617 2 года назад

      @@prabhu741181 dhana veera sura karna

  • @user-zr2xc2di5r
    @user-zr2xc2di5r 5 месяцев назад +1

    Karna is great warrior and best friend

  • @rajakuruva7748
    @rajakuruva7748 3 года назад +4

    Karna💪

  • @PrasadPrasad-bg4sj
    @PrasadPrasad-bg4sj 4 года назад +6

    Karna 💖

  • @pravibilla198
    @pravibilla198 3 года назад +22

    Bheeshma, drona, Karna, Bhima, Ashwatthama, Arjuna, Barbarika are greatest warriors In total mahabharatha. Lord krishna support to Arjuna many times so karna not defeated Arjuna and karna has so many cursed from parashurama, bramhin lady, and earth

    • @kusanagaraju1538
      @kusanagaraju1538 2 года назад +1

      Q5

    • @suryanarayanamurtyyellajos9590
      @suryanarayanamurtyyellajos9590 2 года назад +1

      Karna has many Astras to back him So does Arjuna .But he never used them.But he has the most powerful Astra.That is his Dharma.And Dharma is Lord Krishna Himself.So. Arjuna could never be defeated

    • @dasarivinaykumar9238
      @dasarivinaykumar9238 2 года назад

      Good telugu movie knowledge.

    • @kvpremkumar7451
      @kvpremkumar7451 2 года назад

      @@dasarivinaykumar9238 good Andhra mahabharatham knowledge needi

    • @Mr.Domino_the_great
      @Mr.Domino_the_great 2 года назад

      Abhimanyu...

  • @r.ganeshgani4507
    @r.ganeshgani4507 4 года назад +1

    గురువు గారు మీకు..నమస్మారము..చాలా బాగా.. చెప్పారు 🙏🙏🙏🙏🙏🙏..మీ..ఫోటో.. పెట్టండి

  • @MohanKumar-nk1zn
    @MohanKumar-nk1zn 5 лет назад +32

    I love karna kurnudu aunty mahabharatham mahabharatham aunty karnudu❤️❤️❤️🌹

  • @bothukaniramesh4383
    @bothukaniramesh4383 5 лет назад +8

    Jai karnna

  • @africansafari7447
    @africansafari7447 5 лет назад +10

    Your video explaining was very good.karna was really hero in Mahabharat.

  • @radhakrishnasonimi1527
    @radhakrishnasonimi1527 3 года назад +1

    దానం లో కర్ణుడు కి మించినవాడు ఇంకా పుట్టలేదు హేట్సాఫ్ కర్ణ,గొవిందా గోవిందా

  • @skmudhiraj8846
    @skmudhiraj8846 5 лет назад +36

    Karna🔥🔥🔥💪

  • @samibhukya8692
    @samibhukya8692 4 года назад +62

    Karna is a great warrior........

  • @srinivasubairemurthy9135
    @srinivasubairemurthy9135 5 лет назад +4

    Your voice numbers one
    Chala baaga chepparu thank you sir

  • @omprakash-zn6vy
    @omprakash-zn6vy 5 лет назад +8

    Karna has great worriar

  • @LordBalarampower
    @LordBalarampower 11 месяцев назад +1

    నీవు అర్జునుడి ఫ్యాన్ కాబట్టి ఇలా చెబుతూ ఉన్నావు

  • @pedadarajasekharrajasekhar6952
    @pedadarajasekharrajasekhar6952 5 лет назад +6

    Ji karna we love karna

  • @vamshisteyn9033
    @vamshisteyn9033 5 лет назад +12

    Tears rolled out !!😫😫

  • @aashaworkers8919
    @aashaworkers8919 Год назад +1

    karnudiki oka like kottandi 👍👍

  • @Varaprasad8991
    @Varaprasad8991 4 года назад +2

    Arjunudu daggara pasupathastram undhi kadha... Adhi vestey... Karnudu anti... Avarina saree... Bratakaleru... So arjunudu great

  • @tirupathipatro1625
    @tirupathipatro1625 4 года назад +7

    I like karna carrector

  • @karthikchamp2867
    @karthikchamp2867 5 лет назад +25

    Snehaniki pranam isthadu karna great friend

  • @shimha7568
    @shimha7568 Год назад

    ఓంశ్రీ నమోభగవతేవాసుదేవాయ

  • @KrishnaReddy-xo6cf
    @KrishnaReddy-xo6cf 3 года назад +3

    Real hero karnudu

  • @kadirimohan7080
    @kadirimohan7080 5 лет назад +49

    karna = power 🌟

    • @SreekanthreddyPeram
      @SreekanthreddyPeram 3 года назад +1

      Arjun = mega 🌟

    • @Krishna-re6zf
      @Krishna-re6zf 3 года назад +2

      @@SreekanthreddyPeram because of krishna 😂

    • @gundlapallipavankumar3497
      @gundlapallipavankumar3497 2 года назад +1

      @@Krishna-re6zf NO NARA -NARAYANA AVATAR
      SHAKTHI EVARU IVVARU MANAME TECHKOVALI
      ARJUNA GOPPAVADU KABBATE TANA SISTER NI ICCHI MARRIAGE CHESADU

  • @ramaappsdba
    @ramaappsdba 5 лет назад +28

    Super Karna, if he was in padvas side then the story would be different

    • @srikanthguttula
      @srikanthguttula 5 лет назад +4

      Ramma Kreshna sir he is Pandavas side there will be no Mahabharata

    • @prabhu741181
      @prabhu741181 4 года назад +1

      అవును . అప్పుడు అధర్మమే ఉండేది కాదు.

  • @bedifferent6664
    @bedifferent6664 5 лет назад +47

    ఎవరి ఒంటిలో తన రక్తమే ప్రవహిస్తుందో అతడు వదిలిన బాణమే తనని చంపింది అంటే కర్ణుడు అర్జునుడు సోదరులా???

    • @shasikiran3
      @shasikiran3 5 лет назад +2

      Avunu

    • @bedifferent6664
      @bedifferent6664 5 лет назад +2

      shasi kiran ఎలా వారు సోదరులు అవుతారు bro???

    • @UNTOLDHISTORYTELUGU
      @UNTOLDHISTORYTELUGU  5 лет назад +13

      ఇద్దరు కుంతి పుత్రులే కదా

    • @bedifferent6664
      @bedifferent6664 5 лет назад +1

      UNTOLD HISTORY TELUGU కృతజ్ఞతలు !!

    • @bedifferent6664
      @bedifferent6664 5 лет назад +1

      మరి వాళ్ళిద్దరూ సోదరులని వారికి తెలియదా ???

  • @prasadchalla5128
    @prasadchalla5128 5 лет назад +10

    Arjuna The great.

  • @nagarajukotha7905
    @nagarajukotha7905 5 лет назад +6

    Super 💔 😱 👈 👉 karna

  • @asamhemanthkumar
    @asamhemanthkumar 2 года назад +2

    Very summarized sir. Hats off to your knowledge 👏 sir.

  • @mjtheboss7646
    @mjtheboss7646 5 лет назад +27

    మహా అద్భుతo కర్ణుడి వద .

  • @lohithjetty3917
    @lohithjetty3917 Год назад +12

    Without the help of lord krishna, Arjuna defeated karna many times for ex.at uttara gograhanam, with chitrasena fight, and in this fight also Arjuna killed karna son in front of karna only

  • @gowrishettynarasimhulu8539
    @gowrishettynarasimhulu8539 5 лет назад +11

    Sir Arjunudu , karnudiki epatiki equal kadu kaledu, this is only because of Krishna , bhisma, dhronacharya, karna veeru muguru Maha veerulu, veerini jayinchadam Arjunudu valla kadu, karnudu veeratvani takuva chesi chepparu, ataniloni manchi gunalani , veeratvani sariga chepaledu, last word one and only person who was defeated by the fate not by the person's is non other than karna, meeru enni chepina , karna the greatest warrior , he sacrifice his armours , ento Mandi papulanu forgive chese bhumata, karnudini curse cheyadam, Annni telisina Guruvu garu , sishyudini sapinchadam, Tana talliki echina mata kosam pandavulini champaka povadam, salluyudu saradyam,, evi emi Krishna paratmaki kanipinchaleda , karnudini duvudu takuva chesina , prajalu tanani hero chesaru prajala mundu krishnudu odi. Poyadu

  • @anilprinecanilprinec9071
    @anilprinecanilprinec9071 2 года назад

    I love arjuna e video chudadam lekka ldu

  • @ramanjaneyuluoguru5903
    @ramanjaneyuluoguru5903 4 года назад +4

    Ee yuddam gurinchi vintunnappudu chala sarlu krishnudi meda,pandavula meda kopam vastundi entha adharmam ani ,bheeshmudu thana secret cheppaka pothe ,karnudu kunthi ki mata ivvakunte pandavulu evaru migalaru ,
    Pandavulu, sainyam andaru karnudu,bheeshmudu,aswaddhama kali gotiki kuda sariporu.but kouravulu chesina papala valana goppa goppa veerule nasanam ayyaru,

  • @vikram8332
    @vikram8332 4 года назад +5

    Karna = power star 😩😩😩

  • @mahesh84
    @mahesh84 5 лет назад +12

    great warrior 😭😭

  • @chiruk7743
    @chiruk7743 2 года назад +1

    Chala mandi arjunudiki support chesaaru paiga indrini koduku and krishnudu vunnadu and inka enno wishes vunnayi so gelichaadu emo but karnudini daati vellipoledu naaku telisi karnudu great...dharmam anedhi gelavaali so nice

  • @chinnapureddyvenkatareddy9352
    @chinnapureddyvenkatareddy9352 4 года назад +2

    naku konchem ee anumanam teerchali guruvugaru

  • @ravinderp6425
    @ravinderp6425 5 лет назад +5

    Chala adbuthanga chepparu guru garu....

  • @muralimuralisuper3699
    @muralimuralisuper3699 5 лет назад +6

    Episode peddaga undi bagundi

  • @veerusehwag2678
    @veerusehwag2678 3 года назад +1

    karna na drustilo Vijaya vanthudivi nuvvu 💪

  • @hymasiva2165
    @hymasiva2165 Год назад

    Karna Deva namo namaha 🙏🙏 thandri

  • @dimpulkamalteja5760
    @dimpulkamalteja5760 5 лет назад +14

    Karnudu maranam Chala vishadam...

  • @kurinalanagi5386
    @kurinalanagi5386 4 года назад +7

    Sodhi cheppali ante ne taravthe great

  • @saitanishqgeniusiq1705
    @saitanishqgeniusiq1705 4 года назад +1

    Love you Krishna swamiji🤩🤩🥰😗☺️😍☺️☺️🥰

  • @jnrrocks5402
    @jnrrocks5402 5 лет назад +11

    Abba abba *Adhubhutham gaa Cheppavu* Super episode...

  • @charwak4u896
    @charwak4u896 5 лет назад +5

    Super episode

  • @popurinaveen9381
    @popurinaveen9381 4 года назад +23

    KARNA THE LEGEND

  • @plzgiveconfiden1000subscribers
    @plzgiveconfiden1000subscribers 2 года назад +1

    Shapaalu lekunte karna is 💯 truth winnee

  • @muralatavitinaidunaidu7358
    @muralatavitinaidunaidu7358 5 лет назад +2

    Hare Krishna hare Krishna

  • @rowdyblaster8321
    @rowdyblaster8321 4 года назад +3

    Jai ho karna✊✊✊

  • @radhakrishnasonimi1527
    @radhakrishnasonimi1527 4 года назад +9

    Abba MA karnude gurenche enta baaga cheppuru sir. Meeku Me kutumbaani ki me Chanel vaalla Ki Manche jargaalani Asalu kurukshetram Ina Mahabaratm kina pedda dekku ina Sri Krishna Niki mokkukuntaanu. Sir......jai karna jai jai .....శ్రీ కృష్ణ

    • @kranthilasya710
      @kranthilasya710 2 года назад

      Naku ardham iendhi amethi ante bro cheveti vadi mundhu shankam Vudhinatte

  • @saivinay5652
    @saivinay5652 5 лет назад +137

    Karunudhi gurunchi cheputunthey na kallamathi nundhi nillu vacchesai😥😥

  • @tejarocky7310
    @tejarocky7310 5 лет назад +5

    Naana karna evvaru ee mahabharatham lo ne kaali gotiki kuda sariporu, naana karna Swamy love u ,naa pranam ninda nuvve naana karna

  • @BhanuPrasad-hd5fv
    @BhanuPrasad-hd5fv 5 лет назад +26

    Jai Karna jai jai Karna🏹🏹✊✊

    • @narendrantr6868
      @narendrantr6868 5 лет назад

      Hi

    • @kumara3590
      @kumara3590 5 лет назад

      Karnude dharmathmudu ,arjunudu kadu ra murkhuda,akalavuydi botana velu dronacharyudu adagaleda kutratho arjunudu chebite e dhi Dharmama.Jai Karna.

  • @SaiKiran-pf4fv
    @SaiKiran-pf4fv 9 месяцев назад

    E episode ki vochina likes miru chesena e episodes ki rakundochu

  • @mahesh31
    @mahesh31 2 года назад +1

    E video 25 sarlu chushan chala bagundi i love ❤❤❤❤❤❤ you

  • @sureshcherry
    @sureshcherry 4 года назад +101

    నాధోక ధర్మ సంధేహం కురు సభ లో ద్రౌపతి వస్త్రం లగుట అధర్మమ్ అయితే?!!
    ధర్మ పాత్నిని జుధం లో బేసి ఒడుట్ ధర్మమేన ???

    • @kkNari-fd9cw
      @kkNari-fd9cw 4 года назад +3

      Point to be noted

    • @sowmyapatruni1710
      @sowmyapatruni1710 4 года назад +6

      Cherry naidu...no adhi vallu chesina athipedda thappu...కృష్ణుడు ముదే చెప్పారు.. ఆడవద్దు అది చాలా విషయాలకు దారి తీస్తుంది అని...కానీ వాళ్ళు వినలేదు సరికదా..నువ్వు ఎం మాట్లాడవద్దు అన్నట్లు మాట్లాడారు..అందుకే కృష్ణుడు వాళ్ళని ఆపలేదు...ఇంక తరువాత అనర్థం జరగనే జరిగింది....

    • @prabhu741181
      @prabhu741181 4 года назад +3

      ధర్మము కాదు

    • @kalyankaar5195
      @kalyankaar5195 4 года назад +14

      ఆయన భార్యను జూదంలో పెడితే...వాడు ఆవిడ వస్త్రాలు లాగేయాలా...?? కాబట్టి నువ్వు ఆలోచనా ధోరణి మార్చుకో.....

    • @kalyankaar5195
      @kalyankaar5195 4 года назад +5

      Manjunadh Mummana
      ఆయన భార్యను జూదంలో పెట్టలేదు!! వాడే బలవంతంగా పెట్టించాడు!! ఒకవేళ పెడితే కూడా వాడు వద్దనాలి!! కానీ అనలేదు!! కాబట్టి ధర్మరాజు ఆమెను జూదంలో పెట్టనట్టే లెక్క!! ఎందుకంటే వాళ్ళు...వాడిని చంపేశారు...అదే సాక్ష్యం....

  • @rakeshdamera7595
    @rakeshdamera7595 5 лет назад +11

    Am verry sad and am in crying bt next episod fast gaa cheyandiii
    Mahabharath real king is karnaa

  • @kandipalliseshu5988
    @kandipalliseshu5988 3 года назад +2

    👌

  • @kdr4505
    @kdr4505 5 лет назад +202

    కర్ణ మీరు లేని మహాభారతం వట్టి పిట్టా కథ లాంటిది. కర్ణ మీ మరణం నేను జీర్ణచుకోలేక పోతున్నా జయహో కర్ణ నాకు తెలిసి మహాభారతం లో మెమల్ని మించిన వీరులు ఎవరు లేరు.

  • @hussainbharath3343
    @hussainbharath3343 5 лет назад +5

    Karna is unique.I love karna

  • @malleshm439
    @malleshm439 4 года назад +16

    Karna is great. 🙏💕