భీమ దుర్యోధనుల భీకర యుధ్ధం ||MAHABHARATAM||EPISODE137||UNTOLD HISTORY TELUGU||UHT

Поделиться
HTML-код
  • Опубликовано: 8 сен 2024
  • భీమ దుర్యోధనుల భీకర యుధ్ధం ||MAHABHARATAM||EPISODE137||UNTOLD HISTORY TELUGU||UHT
    #UNTOLD HISTORY TELUGU#UHT
    major sanskrit epics off ancient India the other being Ramayana, The Mahabharatha is an epic narrative of the Kurukshetra war,and the fate of Kauravas and Pandavas. Vyasa wrote Mahabharata. The Mahabharatha is the longest known epic poem and discribed as "the longest poem ever written" its longest version consists of over 1,00,000 slokas,or over 2,00,000 individual verse lines.About 1.8 million words in total. The mahabharata is roughly ten times the length of the Lliad and Odyssey combined..
    back ground music:- "Healing" Kevin MacLeod (incompetech.com)
    Licensed under Creative Commons: By Attribution 3.0 License
    creativecommons...
    ~-~~-~~~-~~-~
    Please watch: "భీష్ముడు చెప్పిన ధర్మ సూక్ష్మాలు || MAHABHARATAM EPISODE 148 UNTOLD HISTORY TELUGU UHT"
    • భీష్ముడు చెప్పిన ధర్మ ...
    ~-~~-~~~-~~-~

Комментарии • 172

  • @sharmatvs9387
    @sharmatvs9387 4 года назад +26

    భీమ దుర్యోధన యుద్ధ వివరణ వ్యాస భారతం ను అనుసరించి ఉన్నది. బాగా చెప్పారు. వ్యక్తి గత ఇమేజ్ తో తీసిన సినిమాలు సీరియల్స్ ను చూసి కొంతమంది విభేదిస్తున్నారు గాని మీరు చక్కగా వ్యాస మహర్షి వ్రాసిందాన్ని మీ భాషలో చెప్పారు. బాగుంది. నమస్కారములు.

  • @varalakshmi9454
    @varalakshmi9454 2 года назад +7

    అంతమంది నిండుసభలో పురుషులున్నా, సభలో ఒక ఆడదాన్ని అందులో కురు సామ్రాగ్ని ని వివాస్ట్రాని చేస్తారా... ఇది న్యాయమా......ఆ తల్లి ఎంత.. బాధపడి ఉంటుంది..... తలుచుకొంటే నే.... కోపం వస్తుంది....

  • @varalakshmi9454
    @varalakshmi9454 2 года назад +7

    ఒక్కడు ఒకేఒక్కడు ఇంతటి వినాశనం జరిగింది.... ఎంతమంది చెప్పారు... ఎన్నిసార్లు చెప్పారు.... ఒక్కసారి వినిఉంటే అన్నదమ్ములు అందరు కలసి ఎంత సంతోషంగా ఉండేవారు..... తప్పుడు సలహాలు విని నాశనం అయిపోయాడు..... కృష్ణ నమోనమః...

  • @srinivaschandana434
    @srinivaschandana434 4 года назад +27

    చాలా బాగా చెబుతున్నారు ..అద్బుతం

  • @mallikarjunavankadara
    @mallikarjunavankadara 3 года назад +4

    మీ వాయిస్ మంత్ర ముగ్ధులను చేస్తుంది sir....అద్భుతం sir.

  • @r.ganeshgani4507
    @r.ganeshgani4507 4 года назад +11

    Saar.....me..voice....bagundhi...baga..chepparu

  • @pravibilla198
    @pravibilla198 Год назад +1

    జై భీమసేన జై శ్రీ కృష్ణ భగవాన్ కి జై

  • @haridarling7424
    @haridarling7424 5 лет назад +5

    Challa baga cheputhunaru

  • @somanna4705
    @somanna4705 4 года назад +3

    jai Shree Krishna, jai bheema

  • @ganesh4965
    @ganesh4965 5 лет назад +22

    ధర్మసంస్థాపన కోసం అవతరించిన శ్రీకృష్ణావతరం 99% ముగించాడు.జై హో కృష్ణ.

    • @anudeepkrishna6026
      @anudeepkrishna6026 5 лет назад +1

      Great comment bro👏👏

    • @abhinaychintamaduka5058
      @abhinaychintamaduka5058 4 года назад +1

      జయహో
      🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥
      🐯🐯🐯🐯🐯🐯 శివా 🐯🐯🐯🐯🐯🐯
      🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱

  • @praveenpravi8160
    @praveenpravi8160 5 лет назад +4

    Any way mahabharatam chepthunnandhuku chala chala tnq sir ..
    Nenu chadivina mahabharatam lo nenu kindha comment chesinavi anni unnayi sir nenu sonthanga rasinavi kaadhu ..

  • @kartikdinnu9444
    @kartikdinnu9444 5 лет назад +4

    Excellent 👌👌
    Chala baga chepparu

  • @shimha7568
    @shimha7568 Год назад

    ఓంశ్రీ నమోభగవతేవాసుదేవాయనమః

  • @rajeshkamera8290
    @rajeshkamera8290 5 лет назад +3

    Annagru chalabaga chepparu danyavadalu

  • @sraomyneni2345
    @sraomyneni2345 3 года назад +2

    Commentator voice is good &used easily understanding langauge

  • @madugulasuresh6476
    @madugulasuresh6476 Год назад

    Jai sri krishana...

  • @karthikchand007
    @karthikchand007 5 лет назад +22

    భీముడు సహజంగా బలవంతుడు,దుర్యోధనుడు మంచి నేర్పరి,కాబట్టి గదా యుద్ధం లో దుర్యోధనుడిని ఓడించడం కష్టం,బలరాముడి ప్రియ శిష్యుడు,కాబట్టి గెలవాలంటే తొడ మీద కొట్టవల్సిందే,తప్పదు,ఈ కారణం గానే శ్రీకృష్ణుడు బలరాముడి కోపానికి గురయ్యాడు

    • @pravibilla198
      @pravibilla198 Год назад

      భీముడు వనవాసం వల్ల తన నేర్పు తగ్గుతుంది భీముడు గదా యుద్ధం ముందు ఎవరు నిలవలేరు
      పాండవ వనవాస సమయంలో దుర్యోధనుడు భీముడు లాంటి శరీరం కల్గిన ఒక ఇనుప విగ్రహంతో సాధన చేస్తాడు అందుకే కాస్త పై చేయి ఉంటది దుర్యోధనుడు ది

    • @mallikarjunaraok45
      @mallikarjunaraok45 Год назад

      మైత్రేయ ముని శాపం

  • @nagap1336
    @nagap1336 5 лет назад +6

    Super explation sir

  • @narayanaraoks4090
    @narayanaraoks4090 4 года назад +2

    Fantastic

  • @telugumovies3590
    @telugumovies3590 5 лет назад +3

    Super episode

  • @srikanthguttula
    @srikanthguttula 5 лет назад +6

    UHT variki naa namaskaram, me voice super sir, mee explanation bavundhi sir

  • @srikanthguttula
    @srikanthguttula 5 лет назад +12

    I am the first, Krishna leeallu ammogam, Namo Krishna ♥️

  • @naveenvysyaraju1343
    @naveenvysyaraju1343 5 лет назад +8

    Plz continue after this part

  • @user-np9gd9od9z
    @user-np9gd9od9z 5 лет назад +3

    Super sir 👌

  • @rakeshrakhi2874
    @rakeshrakhi2874 4 года назад +4

    good job 👌 sir !!!

  • @gajasrikanth4242
    @gajasrikanth4242 4 года назад +3

    Voice supr bro....

  • @vizagMalliGadu
    @vizagMalliGadu 5 лет назад +2

    సూపర్ సూపర్

  • @alakuntlabharath5978
    @alakuntlabharath5978 3 года назад +2

    Super

  • @user-zr2xc2di5r
    @user-zr2xc2di5r 6 месяцев назад

    Excellent good voice

  • @chandulucky7733
    @chandulucky7733 4 года назад +2

    Super voice andi

  • @gvn.thismedicineisoverdose7255
    @gvn.thismedicineisoverdose7255 3 года назад +1

    Video baagundi.mahabharatam naati political maps kaavali.

  • @gaganb1664
    @gaganb1664 5 лет назад +4

    Plz continue other parts

  • @ganapathireddydalli2274
    @ganapathireddydalli2274 5 лет назад +1

    Super guru Garu

  • @hanumantharaoganji8496
    @hanumantharaoganji8496 5 лет назад +3

    Karna gurinchi pandavulaki krishnudu cheppe aa adbutha sanniveshanni mee notiventa inkaaa adbutham ga vinalani chaalaa aatrutha ga eduru chustunna sir

  • @varun1411
    @varun1411 4 года назад +1

    Sir naku thelisi duryodhanudu ni gadha yuddam lo BALARAMUDU tappa evaru vodinchaleru....duryodhanadu 1000 mandi yodulla physical strength kala vadu.....ayina 8 radullu la tho samannam....ante aina 40,000 warriors tho samannam...bhemmudu kuda same strength...undhi kani skills lo duryodhanadu best..me explanation super sir...😘😋😋

  • @chinepallirajakumar8662
    @chinepallirajakumar8662 2 года назад +1

    . దుర్యోదనుడు వస్తా పహరణం అ ప్పుడు తొడ మీద కుర్చో మని తొడ చూపించాడు పరోక్షంగా తొడ మీద కొట్ట మని చెప్పినట్లు అయింది. భీముని చేతిలో ముందు ముగ్గురు చచ్చారు. వారి భలం భీమునికి వచ్చింది. తప్పక దుర్యోదనుడు చాలక తప్పదు

  • @tubeinfoful
    @tubeinfoful 5 лет назад +1

    very nice thanks

  • @eshwaryadav1564
    @eshwaryadav1564 3 года назад

    Chala bagundi

  • @Dikshi2020
    @Dikshi2020 5 лет назад +1

    Thanks sid

  • @valmikisurendranaidu9005
    @valmikisurendranaidu9005 2 года назад +1

    Jai bhima

  • @nagendran8413
    @nagendran8413 5 лет назад +2

    sir meku na manasu purthiga vandanalu mahabharatham ante naku chala estam kani dani gurinchi naku teliledu kani miru chapina mahabharatham kanulaku katinatu nenu akade vundi chusinatuga vundela storyni chaparu miku na manasu purthiga
    vandanalunu samarpithunanu thank you so mach sir me voice chala bagundhi and me channel gurihi ma fnds ki antha chapthanu chapi me channale nu subscrib chesuko mani chapthanu and thank u so mach sir

  • @ramakrishnaiahnandyala8242
    @ramakrishnaiahnandyala8242 3 года назад

    Goog sir

  • @krishnamohan1065
    @krishnamohan1065 Год назад

    Such story. Telling should. Concentrate on the valiant kakatiya. And musnuri kings

  • @thumpudisitaramanjaneyagup9892
    @thumpudisitaramanjaneyagup9892 5 лет назад +2

    🙏🙏🙏

  • @Narendra..narendra
    @Narendra..narendra 2 года назад

    🙏🙏🙏🙏tq sir

  • @caaccounts2808
    @caaccounts2808 4 года назад +6

    Duryodhan is an greatest warrior but his have some evil intentions

  • @sntautomobile2178
    @sntautomobile2178 5 лет назад

    Anna supper

  • @MaheshKumar-fr7pi
    @MaheshKumar-fr7pi 5 лет назад +1

    Pls continue after tiz

  • @Madhavulu-Madhavulu
    @Madhavulu-Madhavulu 5 лет назад +11

    కర్ణుడు పాండవుల అన్న అని ఎప్పుడు తెలుస్తుంది

    • @rockzzvolga201
      @rockzzvolga201 5 лет назад

      Yes i am also waiting

    • @UNTOLDHISTORYTELUGU
      @UNTOLDHISTORYTELUGU  5 лет назад +2

      ఇంకొం చం ముందుకెళ్లాక ఉంటుంది.thanq

    • @rockzzvolga201
      @rockzzvolga201 5 лет назад

      @@UNTOLDHISTORYTELUGU ok sir But u r Voice super

    • @karthikchand007
      @karthikchand007 5 лет назад

      ధర్మ రాజు స్వర్గానికి వెళ్ళినప్పుడు

    • @mallikarjun8359
      @mallikarjun8359 4 года назад +3

      మహాభారతం పూర్తిగా ముగిసిన తరువాత అందరికీ తద్దినాలు పెట్టే సమయంలో పాండవులకి కౌరవులకి వారి వారి బంధువులు తిలోదకాలు ఇచ్చారు కానీ కర్ణుడు వంతు వచ్చేసరికి ఎవరూ ముందుకు రాలేదు అప్పుడు గుండె పగిలి ఆపుకోలేని నిద్రకు స్వరంతో చెబుతోంది పాండవులతో మహారధి కర్ణుడు మీ అన్న నా జేష్ఠ పుత్రుడు
      అని

  • @srinivasv8833
    @srinivasv8833 5 лет назад +2

    Superb way to get valuable information

  • @shnoworriesatftwwi88soivah90
    @shnoworriesatftwwi88soivah90 5 лет назад +4

    Jai krishnarjuna

  • @rangaiahrangaiah4723
    @rangaiahrangaiah4723 5 лет назад +2

    Jai krisharjuna jai bheema

  • @sridharsridhartadi1058
    @sridharsridhartadi1058 4 года назад

    Jai Krishna arjuna

  • @santoshpuvvala7866
    @santoshpuvvala7866 4 года назад

    🙏🙏🙏🙏🙏

  • @mravi7873
    @mravi7873 2 года назад +1

    దుర్యోధనుడు రియల్ హీరో 👑 కింగ్ 🐯

  • @phanipappu6740
    @phanipappu6740 4 года назад +5

    Ikada chala mandi negative thoughts ke attract avutunnaru... Anduke karnudu great antunnaru.. Asalu lord krishna manchi vepu unnaru ani ardam chesukovatla

  • @SunilSunil-hv4cu
    @SunilSunil-hv4cu 3 года назад +2

    Sanjayudiki divya drusti untundi podalalo enduku untadu

  • @krishnapriyak3616
    @krishnapriyak3616 4 года назад +7

    దుష్ఠచతుష్ఠయం లో కర్ణుడు దుశ్శాసనుడు శకుని, దుర్యోధనాదులు ఉన్నారు.ఎన్నిఘోరాలు చేశారు.చేసుకున్నవాడికి చేసుకున్నంత మహాదేవ. అందరూ ఘోరంగా చచ్చారు.ఇది ధర్మం.కర్మఫలం.శ్రీకృష్ణభగవానుడు చెప్పిందే జరిగింది.కర్ణుడు ధుర్యోధనుడు చేసిన అన్ని ఘోరాల్లో భాగస్వామి గా ఉన్నాడు.తమ తమ స్వార్థాలకోసం స్నేహితులుగా మారారు.చదువుకున్న వాడి కంటె చాకలి వాడు నయం అన్ని పెద్దవాళ్ళ మాట నిజం చేసాడు కర్ణుడు.ఎప్పుడూ తన మీద తనకే జాలి పడేవాడు.అనుకున్నది సాధించటం కోసం ఎన్ని ఘోరాలు చేశారిద్దరు మిత్రులు.వీళ్ళు వీరులా?మగజాతికే తలవంపులు తెచ్చారు.ఇప్పటి కాలంలో కుహనా లౌకిక వాదులంతా ఇలాంటి వాళ్ళే.సూడోసెక్యులరిస్ట్స్ అంటారు ఓట్లకోసం మైనార్టీల గురించి వాళ్ళు తప్పైన ఒప్పనటం వీళ్ళకి అలవాటు. దరిద్రులు దేశచరిత్రనే తప్పులతడకచేశారు.వీళ్ళకి ఔరంగజేబు, అక్బర్,టిప్పసుల్తాన్,బాబర్ వీరులు.వీళ్ళులేకపోతె దేశచరిత్రలేదా? సర్దార్వల్లభభాయ్,భగతసింగ్,వీరశివాజి, రాణా ప్రతాప్, అల్లూరి సీతారామరాజు, అబ్దుల్ కలామ్ ,మహాత్మా లాంటి దేశభక్తులు వేలమంది ఉన్నారు.వీళ్ళ గురించి ఎంత మందికి తెలుసు? సూడో సెక్యులర్స్ పుణ్యం వల్లే అసలైన ఆణిముత్యాలకి దేశచరిత్రలో స్థానం లేకుండా అయ్యింది. కమ్యూనిస్టులు, కాంగ్రెసు పార్టీ వాళ్ళు, కొన్ని రీజనల్ పార్టీలు ఈ కోవకి చెందినవె.ఇవాల్టి రాజకియ నాయకులకి దుష్ఠచతుష్ఠయంలోని నలుగురికి పెద్ద తేడా లేదు.ఇలాంటి వాళ్ళు దేశానికి కాన్సర్ లాంటి వాళ్ళు.అసలైన దేశభక్తులు ఈ దేశాన్ని రక్షించాలి భగవంతుడా!🙏 ధర్మో రక్షతి రక్షితః.జైశ్రీకృష్ణ

  • @syedkalibanda7676
    @syedkalibanda7676 4 года назад

    Bharthamlo paandayulu sreekrishunudu adudu aduguna neetini nijaaitini atikramichaaru inka cheppaslante annadammula madhya uddaniki aajyam posi oka jantuyulaku ivvalsina message ichhadu anna meeru ilaanti murkhula charitra chebutunte bhadaga undi my favorite hero karna gurinchi video cheyandi

    • @hinduunity8016
      @hinduunity8016 3 года назад

      శ్రీకృష్ణుడు ధర్మం పక్షాన ఉన్నాడు. యాతోధర్మస్ తతోజయః. అన్నట్లుగా ధర్మం ఎవరి పక్షాన ఉంటుందో జయం కూడా వారి పక్షానే ఉంటుంది

  • @srikanthjestadi560
    @srikanthjestadi560 Месяц назад

    Suyodhana❤❤❤❤

  • @praveenpravi8160
    @praveenpravi8160 5 лет назад +10

    Sir nadho vinnapam .karnudu kuda a okka roju yuddham vadhili pari poledhu
    Ghandharvulatho yuddham chestunnappudu aathadu thana vijayadhanassu konni mukya maina astralu tecchukovadam kosam
    Rajyaniki velthadu kani yuddham vadhili paripodu karnudu vacche lope dhuryodhanunni arjunudu kapadu thadu
    Karnudu thana kavach pundaralu indhruniki icchaka kurukshetram lo thana chivari roju mathrame arjununi chethilo oodi pothadu
    Kani inka eppudu oodi podu ..
    Karnunni chusukone dhuryodhanudu kurukshetraniki oppu kuntadu (kaalu dhuvvu thadu) veeriddharini thakkuva chesi chepparu ..

    • @palakshireddy7702
      @palakshireddy7702 5 лет назад +1

      Mula baratham chavandi sir

    • @palakshireddy7702
      @palakshireddy7702 5 лет назад +1

      Karndu 2time s paripoyadu

    • @palakshireddy7702
      @palakshireddy7702 5 лет назад

      Udham nundi

    • @s.venkateswarlusvr607
      @s.venkateswarlusvr607 4 года назад +3

      Vastavalanu angeekarinchaleni variki ee vadana saripotundi... abhimanyudu, bheemudu,satyaki chetilo kooda lord karnudu odipoyadu.uttaragograhanam mata emity.karnudu duryodhanuni apadalo vadili gandharvulatho yuddhamulo ayudhalakosam velladani annaru Idi karnunni veeratvam.kavachakundalalu sareeramtho vundevi,pakkanapettevi kavu, moreover arjunudu gandeevam ni ela vadilipettado, karnudu anthe,mana dourbhagyam emitante cinimalu.sarpamukhastram gurinchi edo goppaga chebutaru kani danipi oka pamu daginadaninigurthinchalenivadu kadu arjunudu,tirigi marala vachina Danini mukkaluga chesadu,alage pasupatam karnunipi prayoginchaledu.maa badha karnudu veerudu kadani kadu,astralu gurtundavani telusu kani ee Nijam enadu dusta duryodhanuni tho cheppaledu.chebite marola vundedi.kevalam sarvasresta danurdhari anipinchukunenduke kurukshetram varaku teesuku vachadu.uttara gograhanam Nadu kavachakundalalu vunnavi arjunudu vesina karna bananiki karnudu karnamulu chillulupadina sangathi maravakoodadu. Ramayanam lo ramudu,bharatam lo arjunudu anthe....

    • @kumarvikshar7415
      @kumarvikshar7415 4 года назад +1

      Praveen bro mula mahabharatham chadhavandi bro movies serials batti cheppoddhu
      Chaala mandhi karna ane serial chusi adhe nijam ani anukuntunnaaru vaallu karnudini lead lore ga petti thisaaru kaabatti ala writers andharu karnudini anukulamga kadha rasthaaru
      Karnudiki sahaja khavacha kundalaalu unnappude arjunuditho yuddham chesi oodipothaadu 2 times
      Okati dhruopadha swayamvaram lo rendu uthhara gograhanam lo oodipothaadu but ilanti asalu vishyaalu serials lo veyyaaru

  • @boyasimhadri6507
    @boyasimhadri6507 4 года назад

    No problem if you have received

  • @nanireddyreddy494
    @nanireddyreddy494 2 года назад +1

    Chalukrishna nematalu

  • @sreegundluru7177
    @sreegundluru7177 5 лет назад

    e episode chala bagundi sir. .....
    chala baga chepparu sir. .....
    mee voice chala chala bagundi sir. .....

  • @boyasimhadri6507
    @boyasimhadri6507 4 года назад +1

    Boya simhadri

  • @subhanbasha5948
    @subhanbasha5948 4 года назад +3

    Duryodana sarvwabhowma real hero maha bharata

  • @tejarocky7310
    @tejarocky7310 5 лет назад +5

    JAI duryodana

  • @Sriganeshrealestate6099
    @Sriganeshrealestate6099 4 года назад +1

    Sri krishnudu vala pakashana unduga vere valu ela gelistharu, mahabaratha antha kuda eka pakshanga sagindhi, ani mudhe thelisina sri krishnudu, kuru vrudhulu ani thelisina asalu samyamlo yudham cheyaru, karnudu shaplatho yudhumau cheyaledu, ela una e mahabaratham eka pakshanga sagindhi ani anadamlo sandhem ledhu, draupadhi chesina avamanalu , shakuni maya judham ,
    Sri krishnudu maya yudham, idhe mahabaratham

  • @praveenpravi8160
    @praveenpravi8160 5 лет назад +8

    Sir dhuryodhanudi deham mottham vajra samanam kadha
    Valla thalli Ghandhari aa maha shivuniki thapassu chesi dhuryodhuniki aa vidya aandisthundhi
    Kabatti dhuryodhunni thoda la meedha kodithe ne chanipothadu
    Aa vishayam e episode lo cheppalsindi ..

    • @anandathirthulu627
      @anandathirthulu627 4 года назад

      చాలా బాగుంది. నేను చాలా చిన్నతనం లో మాఅమ్మ మాకు చెప్పినారు
      . పురాణాలు విన్నాను.మీ ప్రవచనం చాలా గోప్యంగా ఉంది

    • @sharmatvs9387
      @sharmatvs9387 4 года назад +1

      గాంధారి చూపుతో వజ్ర శరీరం గా మారడం వ్యాస భారతం లో లేదు

    • @kumarvikshar7415
      @kumarvikshar7415 4 года назад

      Idhi TV serials lo untundhi but vyasabharatam lo ledhu
      Dhuryodhanudu ki skills ekkuva, bhimudu ki strength ekkuva...

  • @kdr4505
    @kdr4505 5 лет назад +8

    జై దుర్యోధన

  • @saikumar7115
    @saikumar7115 3 года назад

    Real King of duryodhana real god 🙏🙇🙏🙏🙇🙏🙇🙏

  • @srinivasreddy5243
    @srinivasreddy5243 5 лет назад +6

    Okkanni kuda darmaga champaleni padavulu darmtho gelicharu ani cheppukovadam siggu chetu

    • @ravig8363
      @ravig8363 4 года назад

      Super ga chepavu Anna

    • @JeevanaSwaraVahiniLg92
      @JeevanaSwaraVahiniLg92 4 года назад +3

      అధర్మ మార్గంలో నడిస్తే ఎలాంటి వీరులకైనా వినాశనం తప్పదని తెలిపే గొప్ప ఇతిహాసాలయిన రామాయణ మహాభారతాలు చదువుతూ కూడా ఆ నీతిని గ్రహించకుండా సాక్షాత్తు ఆ కృష్ణ పరమాత్మడే అండగా ఉన్న పాండవులను తిడుతూ అధర్మపరులైన కర్ణ, దుర్యోధన,అశ్వద్ధామలను పొగుడుతున్న వాళ్లని చూస్తుంటే, వాళ్లను చూసి జాలి పడాలో లేక ధర్మాన్ని గెలిపించడానికి తమ జీవితాలను పణంగా పెట్టి తమ జీవితాలపై పడనున్న మచ్చలను కూడా లెక్క చేయకుండా పోరాడిన ఆ మహనీయులను చూసి నేర్చుకున్నది ఇంతేనా అని బాధపడాలో అర్థం కావడం లేదు. జయహో మన భారత జాతి. ఇలాంటి మూర్ఖులకు అంత గొప్ప గ్రంథాలు చదివే అర్హత లేదు చదివినా ఉపయోగం లేదు

    • @sharmatvs9387
      @sharmatvs9387 4 года назад +2

      పరమాత్ముడు అవసమైతే ధర్మం నిలపడం కోసం అధర్మం చేసైనా ధర్మాన్ని గెలిపిస్తాడు. అలా చేయక పోతే ధర్మం నిలువదు. ధర్మమును ఎవరూ ఆచరించరు. బలమున్న అధర్మ పరులదే అధికారం అవుతుంది. భగవంతుడు అలా జరగ నివ్వడు. ఇది తన సృష్టి .తన సామ్రాజ్యం. ఇక్కడవున్న ప్రతివారు తన బిడ్డలే. వాళ్ళు తప్పు చేస్తే దండిస్తాడు. కాలులో గుచ్చుకున్న ముల్లును అవసరం అయితే ముల్లు తోనే తీయాలి. దాన్ని ముల్లుతో కాలును గుచ్చడం అనరు. రోగం పెరిగితే డాక్టర్ శస్త్ర చికిత్స చేస్తాడు. అప్పుడే రోగం నాయమౌతుంది.శ్రీ కృష్ణుడు చేసింది చేయించింది మన దృష్టిలో అధర్మంగా కనిపించ వచ్చు. కానీ ధర్మ సూక్ష్మాలు మనకు అర్ధం కావు.

    • @srinugandikota.
      @srinugandikota. 4 года назад

      Sri Krishna ki Antha mandhi wife lu vunna Ayana devudu..ani antaru
      E rojulo edharu wife lu vunte... Waste gadu vedhavaani antaru .super...
      Krishnudu nijam ga devude ayyithe
      Apudu judham aputhadu... Kurukhetram aputhadu.. Antha mandhi maraninchevalu kadhu
      Vala wife lu vithanthulu ayye vare kadhu

    • @SreekanthreddyPeram
      @SreekanthreddyPeram 3 года назад

      యుద్ద రంగంలో సస్త్రాన్ని త్యజించడం ధర్మం కాదు, అందుకే సస్త్రాన్ని త్యజించిన వాళ్ళు అలాగే కోల్పోయిన వాళ్ళు మరణించారు, అలాంటప్పుడు పాండవులు చేసింది అధర్మం ఎలా అవుతుంది.

  • @saikumar7115
    @saikumar7115 3 года назад

    Real King of duryodhana real god of duryodhana 🙇🙇🙏🙏🙏

  • @nagarajujavisetty1646
    @nagarajujavisetty1646 2 года назад

    Srikrishnudu adharmam chesadu

  • @MrChitte
    @MrChitte 4 года назад

    వజ్ర కాయుడైన దుర్యోధనుడు బయపడ్డాడా... భయపడి దక్కున్నాడా.....

    • @madhuthota6430
      @madhuthota6430 4 года назад +1

      ఈ వజ్రకాయుడు ఎన్ని సార్లు పారిపోయాడో తెలియదా మీకు..

  • @nagarajujavisetty1646
    @nagarajujavisetty1646 2 года назад

    Adhikaram kosam adharmam cheyavachu ani srikrishnude cheppadu anthe kadha

  • @tejarocky7310
    @tejarocky7310 5 лет назад +2

    JAI duryodana JAI karna

  • @mareedusrinivas8224
    @mareedusrinivas8224 5 лет назад +3

    Pandavulaki prana biksha pettindi karnudu..karnudu champalanukunte pandavulani chmpese vadu.but kunthi ki echina mata kosam vallani odilesadu

  • @mounishkumar5034
    @mounishkumar5034 3 года назад

    Bheemudu okka peddha murkudu vale vunnattu vunnade

  • @VinayKumar-iy1bw
    @VinayKumar-iy1bw 5 лет назад

    🙏🙏sri Krishna Bhagwan

  • @praveenpravi8160
    @praveenpravi8160 5 лет назад +1

    Dhuryodhunudu thodala meedha thappa ekkada kottina chavadu athaniki aa vidya
    Valla thalli thapassu chesi shariram mottham vajra samanam cheyalanukuntadhi kani thodala meedha cheya kunda krishnudu chesthadu athani maya tho
    Gandhari bheemudu.arjanudu. devulla varana puttarani vallani edhuru kune shakthi thana kodukki undalani ala tapassu chesi
    Dhuryodhuniki aa shakthini prasadisthadhi dhuryodhanuni tho direct ga evvaru gelevaru
    Kani miru dhuryodhanuni chala thakkuva chesi chepparu anni episodes lo ..

  • @proudtobeanindian3496
    @proudtobeanindian3496 5 лет назад +1

    Ramesh garu mahabharatham aipovasthundhi, Kunthi Devi karnudu thana koduke ani andhari mundhu yedusthu cheppe sandhrbham rane ledhu, vasthundhaa? vodhilesara?

  • @VVinu-pj1eo
    @VVinu-pj1eo 5 лет назад +3

    Mahabharatamlo paandavulu krishnudununchi gelichar..... cheppalante mahabharatam dharmamto geluvaledu adharmamto gelichindi
    Deenilo chaala goppa vishayamante karna-dhuryodanala sneha sambandam....
    Mariyu karnudu
    Mariyu abhimanyudu poraadi veera maranaanni pondidi.......
    Asalu paandavulu karnudu chetilo chikkina tanu vaalevarini champakunda vadilesaadu...
    Appude tanu vaalanu champinte pandavulu asalu gelichevaaru kaadu.....
    Idanta krishnudu telskone vaalani champakoodadu ani kunti devito chappi karnudi deggara maata teesukontundi......
    Karnudu pandavulini vadilesina vaalu maatram karnudi kodukulini champaaru........
    Enduku idi adharmam kaada........
    Asalu dharmaraajuki kooda telusu karnudu andarini odincha galadani......
    Karnudu mariyu arjunudi yudham jariginappudu krishnudu tanu ratham meeda ekkite inka gelavalemu ani chakranni ettutunna karnudni champa mani arjunudiki chappadu.......
    Krishnudu dharmani kaapadalani adharmam enduku chesadu......
    Idi mosam kaada......
    Dharmanni nilabettalanukonnavaale adharmanni paatiste ela........
    Asalu okke rojulo yuddham mugipichevaadni krishnudu enduku maaruveshmlo poyi baarberikudni talanu ivmanni adugutaadu......
    Paandavulu odipotarane bhayamtone kada vaadi talanni ivamantaadu.......
    Asalu jarasandudni bheemudu chetilo odinchadaniki kaanappudu krishnudi vadda asahayakanga choosinappudu haakuni rendu bhaagalu chesi enduku choopinchali idi krishnudu chesina mosam kaada.........
    Krishnudu dharmam dharmam ani adharmamto enduko yudham geluvaali...........

    • @kumarvikshar7415
      @kumarvikshar7415 4 года назад +3

      Meeru vyasa mahabharatham andra mahabaratham chusi tharvatha cheppandi
      Nindu sabhalo oka aadadhaanni chira oodadhiyyamani karnudu duryodhanudiki saiga chesthe duryodhanudu dhussaanudiki chepthe athanu aame churani oodadhiyyadaaniki prayathinchaadu entha goppa karnudu antunnaaru kadha alanti karnudu appudu adharm cheyyaledha??? Appudu bhishma dhronulu andharu unnaaru andharu okka maata ayina maatladaara
      Andhuke vaallaki krishnudu atuvanti shiksha vesaadu
      Serial chusi adhe nijam ani anukokandi asalu mahabharathaanni chadhavandi
      Appudu asalu dharmam thelusthundhi

    • @mub3152
      @mub3152 4 года назад

      Meee neethulu ekkada kaadu bayata paatinchandi

    • @phanipappu6740
      @phanipappu6740 4 года назад +1

      Ntr cinema la valla karnudu ki hero image techaremo anipistundi...

    • @madhuthota6430
      @madhuthota6430 4 года назад

      @@phanipappu6740 nuvvu cheppindi 100% satyam

    • @pratheepprathi6173
      @pratheepprathi6173 3 года назад

      100% nijam bro...jai ho Dhuryodhana and jai hoo karnudu

  • @tejarocky7310
    @tejarocky7310 5 лет назад +4

    JAI karna and jai duryodana lovu u na devullara

    • @laxmanbanoji78
      @laxmanbanoji78 4 года назад +2

      ఒక స్త్రీ వస్త్రాలు తొలగించి అవమానించాలి అని ప్రయత్నించిన దుర్యోధన, కర్ణాదులను ఎలా చంపితే ఏమిటీ? అటువంటి దుర్యోధన కర్ణుల విషయం లో Jai Karna and Jai Duryodhana అంటున్న మీ గురించి ఏం చెప్పగలము అందుకే మీకో నమస్కారం

    • @tejarocky7310
      @tejarocky7310 4 года назад +1

      @@laxmanbanoji78 rey nuv gudda muyirra nuv naaku chepthunnava, evadaadi istam vaaladi, madyalo nuvvevddra pagilipothundhi, adi just naku istam mathrame k,istam veru support veru, nenu duryodani garini support cheyyaledu k vala duryodana karna sneham ante istam vunte ala vundaali frnds ani nenu anta k ,jai karna jai duryodana annatha mathraana vaallu cheddavaalu kaadu nenu cheddavaadni aiponu, niv Gudda muskora laudkebaal lafoot fa

  • @saiprasadcomsaiprasad3462
    @saiprasadcomsaiprasad3462 5 лет назад +3

    The Best friends Karna and douyothana
    Jai douyothana jai jaiyo karna

    • @sharmatvs9387
      @sharmatvs9387 4 года назад

      దుర్యోధనుడి కి తెలియ కుండా కర్ణుడు కుంతికి మాటిచ్చి పాండవులను చంపకుండా వదిలి నమ్మిన దుర్యోధనుడిని మోసం చేశాడు

  • @venkateswararaotalluri5759
    @venkateswararaotalluri5759 4 года назад

    66ww2

  • @manojs9434
    @manojs9434 3 года назад +1

    Because of ur wrong message l am unsubscribing

  • @praveenpravi8160
    @praveenpravi8160 5 лет назад +2

    Kani bheeshmunni .dhrona charyunni. Arjanunni bheemunni ..saathyaki ni correct ga ne chepparu nakula saha duvula tho saha ..
    Kani karnunni dhryodhanunni thakkuva chesi chepparu kani baha bharatham lo evvaru thakkuva ekkuva undaru
    Anni character' s minimum samanangane untayi
    Karnuni dhaggara vijaya dhanassu untadhi kani adhi chivari roju yuddham lo vadadu.. ok sir tqq

  • @nagarajuraja7927
    @nagarajuraja7927 4 года назад +3

    Coward Bhima piriki sannasi

  • @narasimharaogattineni8238
    @narasimharaogattineni8238 3 года назад +1

    భీముని బ్రతుకు కర్ణుడి చేతిలొ చావుతప్పించుకొని ఇక్కడ బీరాలు

    • @sreenivasareddy937
      @sreenivasareddy937 3 года назад +1

      Hello karnudu bheemudu ni donga ga dhadi chesadu karnudu bheemudu ni eduruga yudham cheyaledu kavalante Google lo search cheyandi

    • @saivijaymanchimsetti4476
      @saivijaymanchimsetti4476 8 месяцев назад

      అభిమన్యుడి మరణం తర్వాతి రోజు భీముడు చేతిలో కుక్క దెబ్బలు తిన్నాడు నాలుక కోసేయ బోతు ఉండగా శల్య మహారాజు ఆపుతాడు లేదంటే ఆరోజే కర్ణుని పీక పిసికి చంపేసేవాడు

  • @kdr4505
    @kdr4505 5 лет назад +2

    అన్నా గారు శ్రీ కృష్ణ డి గురువు ఎవరన్నా

  • @NaniNani-it9uh
    @NaniNani-it9uh 5 лет назад

    Anna pls do harry Potter series also

  • @MohanGowda101
    @MohanGowda101 3 года назад

    Duryodhana always lion thu bhama feels great waste fellow

  • @vishakyadav2916
    @vishakyadav2916 5 лет назад

    Block bastar apisod

  • @nagabushanamare1949
    @nagabushanamare1949 5 лет назад +4

    Duryodhanudu karnudu goppa vaaru. Pandavulu krishnudu dongalu

    • @chillapallibalakrishnamurt8218
      @chillapallibalakrishnamurt8218 5 лет назад +1

      Had bhavena tat bhavati

    • @rangaiahrangaiah4723
      @rangaiahrangaiah4723 5 лет назад +2

      Avunu Mari Oka aadadhani cheera lagetuvanti karnudu duryodhanudu goppa Varu,droupadhiki jarigina anyayam mare sthriki jaragakoodadhani vaarini sikshinchina krishnudu pandavulu dongala.mee akkano chellikno ala chesina varini goppa Varu antavaa.

    • @nagabushanamare1949
      @nagabushanamare1949 5 лет назад

      @@rangaiahrangaiah4723
      Nenu aa vishayamai oppukunta vallu Thappu chesaaru . Nijaaithi ga yuddam jarigithe karnudu okkadu chaalu pandavulanu chireyadaniki. Kevalam krishnudu anni vishayalu lo andari( kunthi. Indrudu. Parusharaamudu. Chinnapilla. Bramhanudu) veellandaru karnudu aaru pranaalu theesaru

    • @rrama18
      @rrama18 5 лет назад +1

      Ori baboiii , neeku Mahabharatam ila ardam ayyindha...krishnudu edhuru unte entha mandi karnulunna laabham enti, manishi sankalpanike balam unnappudu, devudaina krishnudi sankalpa balam entha undachu?? Karnudu maha radhi ayyundachu, kani antha kanna goppa varu ayina bheeshumule krishnuni sankalpa balam Mundu bathakalekappyaru...sookshmam gaa alochinchandi meeru..

    • @kasichinna6884
      @kasichinna6884 5 лет назад +3

      @@nagabushanamare1949 babu nuv movies chusi matladku. Mahabharatam chadivi appudu cheppu. Asalu yuddam nijayithi ga jarigite abhimanyude veelandarini champesevadu. Abhimanyudi tho gelavaleka venuka nundhi dhanassu virisadu karnudu adi adi karnudi veeratvam.

  • @somanna4705
    @somanna4705 4 года назад +1

    I hate Bala ramudu

  • @sureshdevireddy6577
    @sureshdevireddy6577 5 лет назад +2

    Super

  • @srinuardhani1624
    @srinuardhani1624 5 лет назад +1

    Super sir

  • @mallikarjunak1808
    @mallikarjunak1808 4 года назад

    Super