#KanakavvaGennaRama

Поделиться
HTML-код

Комментарии • 2,3 тыс.

  • @నందీశ్వరమల్లినాథ్

    కనకవ్వా...
    నీ గొంతు కంచు మోత...
    నీ పాట పల్లెతనం ఉట...
    తెలంగాణా పాటల పల్లకీలో
    నీ పాట కనకపు సింహాసనం.
    నీ ప్రతి పాటకు
    తెలంగాణా తల్లి తనకు
    తెలియకుండా ఆడింది
    జనం గుండెల్లో నీ పాటను
    సుస్థిరం చేసింది.
    సూపర్ సాంగ్. మైక్ టీవీ వాళ్లకు ధన్యవాదాలు.

  • @sathishbervlogs2089
    @sathishbervlogs2089 4 года назад +1874

    మా కనుకవ్వ పాటకు ఎంత మంది ఫిదా అయ్యారు చెప్పండి మా కనుకవ్వ ఫ్యాన్స్
    And .Tq{ Mic tv} (team vallandariki)👌👌👌👌👌👌👌💕💕💕💕💕💕💕💕

  • @kammarisrikanthchary5747
    @kammarisrikanthchary5747 4 года назад +21

    తెలంగాణ యాసను, భాషను ప్రపంచానికి తెలియజేస్తున్న ,మైక్ టీవీ వారికీ ధన్యవాదాలు. కనకవ్వ లాంటి మణిక్యాలను వెలికితీస్తున్న మీకు కోటి వందనాలు.🙏👌

  • @kommumadhusudhan6674
    @kommumadhusudhan6674 4 года назад +328

    కనుకవ్వ నీ పాటలు మట్టిలో మణిక్యాలే...............
    మరోసారి దుమ్ము లేపాలి

    • @sailyricalworld7546
      @sailyricalworld7546 4 года назад +2

      Super song

    • @rameshrg5412
      @rameshrg5412 4 года назад +1

      14 September 2020 22:17
      గద్వాల రాజలక్ష్మి పెరక నారాయణ లిప్ లాక్
      Ramesh అమ్మ పెద్ద లంజది 1982 February 12 son అమ్మంటే ఇష్టం లేదు కాబట్టే లంజా అంటున్న
      9908924868 what's app

  • @pavanraokola7674
    @pavanraokola7674 4 года назад +212

    తెలంగాణ బాషా ...యాస ....
    చాలా గొప్పది కరీంనగర్ లోని ప్రతి ముసలమ్మ ఒక Celebrity కాగలదు ........

  • @BHASKARBBHASKARB
    @BHASKARBBHASKARB 4 года назад +160

    సినిమా పాటలు పాడే వారికంటే ఇలాంటి మనదైన జానపదాలు పాడే వారికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి వారిని గౌరవించాలి

  • @psk883
    @psk883 4 года назад +276

    పాట వింటే తెలంగాణ తియ్యదనం ఉట్టిపడింది
    డాన్స్ చూస్తే తమిళనాడు లేచి దునికినట్టు ఉంది

    • @nagarajmudiraj4bjp257
      @nagarajmudiraj4bjp257 4 года назад +4

      Naku kuda same halane anipinchindi bro tamil macha laga😃😃😃

    • @venkatvenkesham1779
      @venkatvenkesham1779 4 года назад +1

      Super

    • @narsareddyalluri3365
      @narsareddyalluri3365 4 года назад +1

      Am cheppinav anna👍👍👍

    • @kanakavvaofficial1526
      @kanakavvaofficial1526 4 года назад +2

      Thank you

    • @psk883
      @psk883 4 года назад +2

      @@kanakavvaofficial1526 కనకవ్వా గారు మీరు మాకు Thakyou చెప్పండం కన్నా మీమే మీకు ఋణపడి ఉంటాం ఎందుకంటే మీరు తెలంగాణ జానపదలను కాపాడుతు దాని తియ్యదన్నాని పది మందికి తెలియచేస్తున్నారు. మీకు మసుపూర్తిగా నా ధన్యవాదాలు. వచ్చే బతుకమ్మ పండగకి మీ పాటలు ప్రతి ఊరిలో మారుమోగలి అని ఆశిస్తున్నాను. మీ బతుకమ్మ పాటల కోసం ఎదురుచూస్తూ ఉంటాం.

  • @ganjaneyulu9115
    @ganjaneyulu9115 4 года назад +32

    మరుగున పడుతున్న తెలంగాణ జానపద కళల్ని వెలికి తీస్తున్న మైక్ టీవీ, సై టీవీ లాంటి మరెన్నో యు ట్యూబ్ ఛానెళ్ళ కు కృతజ్ఞతలు

  • @SukkaRaju
    @SukkaRaju 4 года назад +10

    స్వచ్ఛమైన తెలంగాణ యాస ,భాష ,ఆట ,మాండలిక చమత్కార ,ఆటపట్టించే ,జానపద పాట👌😍👌👌

  • @bejjur806
    @bejjur806 3 месяца назад +3

    Super 🎵🎵🎵 song ❤❤i love 🎵🎵 song 1:25 ఈ పాట ఎన్ని సార్లు విన్నా బోర్ కొడతా లేదు సూపర్ అక్క❤❤సూపర్ హిట్

  • @rajkutty6303
    @rajkutty6303 4 года назад +1

    Oorini vadhili Hyderabad kocchi...softwares antu mattini marichi...mind ni dhobbinchukoni...meditation lantu...separate world create cheskoni...manishi kasthaa ayoyamaya sthithilooo padinappud....Ilanti ma kanakavva paadina palle patalu vinnapud...ahaaaaa alaa....manasu kaasthaa ooranthaaa thirgesi occhina feel osthundhi....kanakavva...meer accham ma ammamma la untaru...mimalni chusthey kuda mana manishi ane feel vosthundhi...meer ilaage inkaa inkaa patal paadalani...e energy milooo epatki undalani...alasina manasuki haayini panchey mi gathram epatki ilaage undalani koruthu itlu mi abhimani sushma😍♥️Love u amma♥️😍

  • @charithafamily7794
    @charithafamily7794 4 года назад +7

    ఇది కదా !పల్లెటూరు పాట. పని చేసుకుంటూ అలసట మరిచి పాడుకోను పాట.. 🙏🙏🙏🙏🌷🌷🌷🌷👌👌👌👌👌

  • @diamondanni3660
    @diamondanni3660 4 года назад +6

    కనకవ్వా మా తరానికి నువ్వు అద్దర్శం అవ్వా, మీరు పడ్డే ప్రతీ పాటలో అదో కొత్తదనం వుంటుంది, ఉచాహంగా ఉంటుంది🙏🙏🙏🙏🙏

  • @ganapurampinky2885
    @ganapurampinky2885 4 года назад +40

    Tony Anna 😎 elage marinni songs nv chala cheyalii😍 ALL THE BEST 👍👍👍

  • @RamaKrishna-cd4sg
    @RamaKrishna-cd4sg 4 года назад +772

    సాంగ్ వింటూ కామెంట్ చదివే వాళ్లు లైక్ చేయండి జై కనకవ్వ vioce నచ్చినవాలు ఒక like వేసుకోండి 😍😍

  • @bhakthigeethaluadapa724
    @bhakthigeethaluadapa724 3 года назад +4

    అమ్మా.. మీకు నమఃస్సుమాంజలి. చక్కటి గాత్రం. మీలాంటి ఎందరో. ... పల్లెల్లో ఉంటారు, వారిని మీలాగే బైటకి తేగలిగితే అద్భుతమైన జానపద గేయాలు వస్తాయి

  • @RaviRajuBalla
    @RaviRajuBalla 4 года назад +114

    Super song👌😍 కనుకవ్వ వాయిస్ నచ్చిన వాలు ఒక like kotadi

  • @omom7834
    @omom7834 4 года назад +604

    కనకవ్వ ఫ్యాన్స్ ఇక్కడ ఒక లైక్ కొట్టండి.... 👍🏻👍🏻👍🏻👍🏻❤❤🙏🏼🙏🏼👍🏻👍🏻👍🏻👍🏻

  • @dandusuresh4115
    @dandusuresh4115 4 года назад +268

    కనుకమ్మ పాటకు టోనీ నృత్యానికి 🕺👤ఎన్ని like లు కొట్టిన తక్కువ నే కనుకమ్మ మీకు🙏🙏💖

    • @kanakavvaofficial1526
      @kanakavvaofficial1526 4 года назад +1

      🙏 Thank you

    • @chotugaming4947
      @chotugaming4947 4 года назад +1

      Correct anna

    • @naveenp2956
      @naveenp2956 4 года назад +1

      0

    • @rameshrg5412
      @rameshrg5412 4 года назад

      14 September 2020 22:17
      గద్వాల రాజలక్ష్మి పెరక నారాయణ లిప్ లాక్
      Ramesh అమ్మ పెద్ద లంజది 1982 February 12 son అమ్మంటే ఇష్టం లేదు కాబట్టే లంజా అంటున్న
      9908924868 what's app

    • @VenkatReddy-xn8cw
      @VenkatReddy-xn8cw 4 года назад

      P

  • @g.shivakumar380
    @g.shivakumar380 4 года назад +89

    తెలుగులో. నేను చూసిన మంచి
    డ్యాన్సు & పాట
    కనకవ్వ సూపర్.
    ఇలాంటి ఆల్బం డ్యాన్సులు తమిళం సినిమాలో ఉంటాయి
    సూపర్ ...సూపర్....
    సహోదరులు డ్యాన్స్ ఇరగదీసారు..

  • @karthikamaladasu5571
    @karthikamaladasu5571 4 года назад +3

    ఎవలురమ్మన్నారు కొడకా అనే పాట,,,సూపర్ వాయిస్ కనకవ్వా,,మ్యూజిక్ చరణ్ అర్జున్

  • @nareshyadavrtf2230
    @nareshyadavrtf2230 4 года назад +120

    సాంగ్ సూపర్ కనుక్కోవా డాన్స్ ఇరగదీసిన tony kick టీం

  • @mudhirajswamy9980
    @mudhirajswamy9980 4 года назад +4

    మా అమ్మ కూడా ఇలాగే పాటలు పాడుతూ ఉండేది ఒకప్పుడు మా అమ్మ వయస్సు కనకవ్వ వయస్సు సుమారుగా సమానం గా ఉంటుంది మా అమ్మ ను ఈ పాటల ప్రపంచం గుర్తించలేదు మా అమ్మ లాంటి కనకవ్వ ను ఈ పాటల ప్రపంచం గుర్తించింది ధన్యవాదాలు MIC T V

  • @rakeshjanagam4055
    @rakeshjanagam4055 4 года назад +77

    జయహో కనకవ్వా..!!
    నీ యాస..,నీ భాష
    మా తెలంగాణకి వెన్నుపూస..!!

  • @villagetv1
    @villagetv1 4 года назад +15

    కేవలం కనుకవ్వ పాట కోసమే మళ్లీ మళ్లీ చూస్తున్న... తోపు అవ్వ నువు...
    ఎన్ని సార్లు విన్నా ఇంకా వినాలనిపిస్తుంది. నీ పాదాలకు దండం అవ్వ...🙏🙏🙏🙏
    -మీ "Village tv - తీరొక్క ముచ్చట".

  • @tinku..3573
    @tinku..3573 4 года назад +1

    Suuuuuuper suuuper suuuuuuper suuuper kankavva dance kuda adharagottinav sooooooo suuuper , nijanga koyila paataki evvaru teermanam cheppaleru 👏👏👏👏👏👏👏👏👏keep it up avva

  • @SukkaRaju
    @SukkaRaju 4 года назад +8

    ఇది రా తెలంగాణ ఆట పాట.ఏ సినిమా పాటలు ఏ రికార్డింగ్ పాటలు తెలంగాణ ఆట పాట కిందకు రావు .ఇలాంటి తెలంగాణ ఆణిముత్యం పాటలు ఆటలు ఇంకా రావాలి. Tony నీ ఆట సూపర్👌kanakavva నీ పాట నీ గొంతు సూపర్👌MicTv కి మీ బృందానికి అభినందనలు💐💐👍

  • @thadakapallyravi4011
    @thadakapallyravi4011 4 года назад +220

    పాట చాలా అద్భుతంగా పాడారు అమ్మ
    అమ్మకు ఒక లైక్ వేసుకోండి

  • @harshareddyvlogs9451
    @harshareddyvlogs9451 4 года назад +106

    All karimnagar one like for our kanukavva

  • @Rohitsharma-uk7zc
    @Rohitsharma-uk7zc 4 года назад

    Song super bro and Ela kankava excellent voice and song padadam Chala bagundi and boys dance super bro I supported

  • @bhanubangikuruma1462
    @bhanubangikuruma1462 4 года назад +2

    ఇయ్యాల ఒక్కణ్ణి అయినా ఒక్కసారి అయినా మీ తెలంగాణా మీ యాస మీ బాషా అని ఎక్కిరించి సుడుమనిఅణుర్రి.. ఐతదా ఒక్కనితోటైనా... .. సాలు ఇప్పడికే కడుపునిండుతుంది.. నా యాస నా బాషా నా సంస్కృతి రక్షించబడుతుంది.. తెలంగాణ వస్తే ఎం ఒరుగుతుంది అన్నోళ్లకి చెప్పు దెబ్బ ఇసొంటి తల్లుల గొంతులు.. మొన్న ఎండాకాలం పంటలకు నా తెలంగాణ దేశంలనే మొదటిస్థానం ఉంది.. ఇప్పడు ఈ అనాకాలం పంట ఒక కోటి ఇరవైఐదు లక్షల ఎకరాలు అన్నిరకాల పంటలు పెట్టిర్రు అంట... ఇగ ఇంకేం కావాలె మన తెలంగాణకి జై తెలంగాణ... 🙏♥️
    ఇసొంటి పాటలు సేకరించి పాడిన కనకవ్వకి.. పాడిపించిన mick tv ki నా పాదాభివందనాలు ♥️😍

  • @mohammeadjaveed9046
    @mohammeadjaveed9046 4 года назад +5

    అమ్మ మీ పాట వింటే అచ్చు తెలంగాణలో యాసలో ఉంటాయి చాలా బాగుంటాయి మీ వాయిస్ ఇంకా సూపర్ అవ్వ ,👏👏👏👏

  • @thirupathimandala2465
    @thirupathimandala2465 4 года назад +10

    కనకవ్వ లాంటి ఆణిముత్యాలను వెలుగులోకి తెస్తున్న mic tv వారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు.. tony కోరియోగ్రఫీ సూపర్

  • @praveenKumar-do2zx
    @praveenKumar-do2zx 4 года назад +46

    Kanakavva fans love❤😘 from Tamil Nadu 😍😍whenever I in sad mood just am hearing your songs grandma...

  • @rsvsaikrishna9607
    @rsvsaikrishna9607 4 года назад

    ఈ రోజుల్లో ఇలాంటి పాట రావటం చాలా మంచి విషయం..మీ వాయిస్ కూడా చాలా బావుంది .. కనుకమ్మ గారు ...పక్కకి డాన్స్ కూడా చాలా బావుంది బ్రదర్స్ ...సూపర్ వీడియో..good luck

  • @kirankumar-nk3iw
    @kirankumar-nk3iw 4 года назад +3

    నీ వంట కాకముందే కడుపునింపినవే పెద్దవ్వ నీ పాటతో మీరు ఎ సాంగ్ పాడిన super పాట చాలా అద్భుతంగా పాడారు అమ్మ

  • @rajeevnayudu418
    @rajeevnayudu418 4 года назад +101

    ఇన్ని రోజులు నీ పాట వినేవాళ్ళం
    ఇక నుండి నీ పాటను చూడగలుగుతాము🤩

  • @rajkkummari
    @rajkkummari 4 года назад +6

    Kanakavva nee voice lo edo Magic undi Amma.... Nee Voice Great..
    అమ్మ నీ పాటల ఏదో మ్యాజిక్ ఉంది తల్లి... చాలా గ్రేట్ వాయిస్ అమ్మా... ❤️❤️😘😘😘😍😍😍

  • @maheshpothu7179
    @maheshpothu7179 4 года назад +38

    Tony bro nice Choreography❤❤

  • @KumarKumar-iq4mf
    @KumarKumar-iq4mf 3 года назад

    ಜನಪದ ಸಾಹಿತ್ಯ ತುಂಬಾ ತುಂಬಾನೇ ಇಷ್ಟವಾಯಿತು
    ಅಮ್ಮ ತಮಗೆ ಹೃದಯಪೂರ್ವಕ ಅಭಿನಂದನೆಗಳು

  • @dadsongamingff
    @dadsongamingff 4 года назад +1

    హిందీ మూవీ లో రనుమొండల్ కింగ్ అయితే
    మన జాన పదం పాటలో మన కనకవ్వ తోపూ 💯💯💯💯💯💯💯💯💯🙏🙏🙏🙏🙏🙏💯💯💯🤔🤔🤔🤔🤔🤔😍😍😍😍😍😍

  • @Mellumagics
    @Mellumagics 4 года назад +15

    Excellent kanakavva.... Gonthu adhbutham and unique I can say..

  • @srinivaseesam7366
    @srinivaseesam7366 4 года назад +12

    మధురమైన మన తెలంగాణ పాట యాస,భాష అద్భుతం.

  • @anumudhirajfolksingerrowdy6732
    @anumudhirajfolksingerrowdy6732 4 года назад +6

    అమ్మ పాట ఎంత బాగుందో మీ dance Kuda antha బాగుంది superrrrrrrrrrrb🥰😍🤩

  • @kalyan.kalyan5020
    @kalyan.kalyan5020 4 года назад

    అర్థం కానీ పదాలు చాలనే ఉన్నాయి గని పాట మాత్రం సూపర్ ..కనకవ్వ నోట ఏ పాటైన అధ్భుతం .

  • @madhuthallapally4337
    @madhuthallapally4337 4 года назад +2

    కనకవ్వ గొంతు kogila గానం కనకవ్వ గొంతు వింటే కోయిల గానం విన్నట్టు అనిపిస్తుంది ఎన్నిసార్లయినా మళ్లీమళ్లీ వినాలని అనిపిస్తుంది ఇప్పటికి ఎన్ని సార్లు ఈ పాట ఎన్ని సార్లు చూశాను గుర్తే లేదు

  • @shyamsundarreddy7947
    @shyamsundarreddy7947 4 года назад +36

    మీ పల్లె పాటలు పెళ్లి లా ఉంటాయి అర్థవంతంగా ఉంటాయి బలంగా కూడా ఉంటాయి
    సాంగ్ సూపర్ కదా
    👌👌👌👌👌👌😍😍🙏🙏

  • @imsriram_3822
    @imsriram_3822 4 года назад +46

    సాంగ్ మాత్రం చాల ముచ్చటగా ఉంది. వినడానికి - ఈ సాంగ్ కి ఎలా కావాలో అల డాన్స్ చేశారు - Tony - Super Miru - ♥️💚😘😍👌👌👌👌

  • @deeapkreddy741
    @deeapkreddy741 4 года назад +4

    Lovely Tune and song. కనకవ్వని ప్రోత్సహిస్తున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదములు. మరిన్ని పాటల కోసం వేచి చూస్తూ ఉంటాము.

  • @beesamlaxman8790
    @beesamlaxman8790 4 года назад +6

    నా తెలంగాణ యాస లో పాడిన పాట అద్బుతం
    Congratulation and Special Thanks to Mic tv for giving such a wonderful song.

  • @siddusmart6607
    @siddusmart6607 4 года назад +5

    Tony bro nuv kirrak...👌👌👌👌👌
    Nice coriography💟💟💟

  • @karthikyadav8104
    @karthikyadav8104 4 года назад +6

    అమ్మ గానం అమోఘం అద్భుతం అపూర్వం అనంతం......♥️😍✌️🙏

  • @gnggoud9389
    @gnggoud9389 4 года назад +52

    మీరు ఎ సాంగ్ పాడిన super
    అమ్మ voice కి ఒక like వేసుకోండి

  • @nancharlamusicchannel237
    @nancharlamusicchannel237 4 года назад +349

    Mic టీవీ వాళ్లకు ప్రత్యేక కృతజ్ఞతలు.ఎందుకంటే ఇట్లాంటి కనకవ్వ ను ఇంత మంది ప్రపంచానికి పరిచయం చేయడం చూస్తుంటే చాలా హ్యాపీ గా ఉంది.ఇంకొక విషయం mic టీవీ వాళ్లకు ఏమిటంటే ఇట్లాంటి కళాకారులు చాలా మంది పల్లెల్లో ఉన్నారు రాసులకు రాసులు అందులో మీకు నచ్చిన మంచి సింగర్ లను ఈ సమాజానికి ఇంకా పరిచయం చేయండి అవసరం అయితే కొంత మందిని కేటాయించండి మరుగున పడ్డ కళాకారులను వెతికి పట్టుకోవడం వాళ్ళ డ్యూటీ.ఈ సమాజానికి దూరంగా చాలా మంది ఉన్నారు.....

    • @GamerRahimofficial
      @GamerRahimofficial 4 года назад +2

      ❤️

    • @SaiKumar-yh1lu
      @SaiKumar-yh1lu 4 года назад +2

      Amma song super 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👍👍👍👍👍👍👍👍👍👍👍🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @pandusiddharth2258
      @pandusiddharth2258 4 года назад +2

      సూపర్ చెప్పారు బ్రదర్

    • @rajeshsunny5271
      @rajeshsunny5271 4 года назад +1

      Super ga chapavu bro

    • @kanakavvaofficial1526
      @kanakavvaofficial1526 4 года назад +1

      Thank you

  • @ganeshnarra2553
    @ganeshnarra2553 4 года назад +4

    కనుకవ్వని డ్యాన్సర్ కూడా చేసేసిల్లు😘😘😘

  • @siddulutalirasiddhu8577
    @siddulutalirasiddhu8577 4 года назад +1

    కనకవ్వ పాట వింటే పల్లెటూరు ఎంత మందికి గుర్తుకాచిది🤔🤔

  • @kankasunil4354
    @kankasunil4354 4 года назад +32

    టోనీ అన్నా సూపర్ కొరియోగ్రాఫ కనుకవ్వ్వ నీ వాయిస్ సూపర్👌👌👌👌👌

  • @podichetinaresh4040
    @podichetinaresh4040 4 года назад +48

    కనకవ్వ గానం మధురం... 😍

  • @malothuraju6528
    @malothuraju6528 4 года назад +18

    అమ్మమ్మ నువ్వు పాడుతుంటే మా అమ్మమ్మ పాడినట్టుగా ఉంటుంది నీ పాట చాలా బాగుంటుంది సూపర్ ఇలాగే పడాలని కోరుకుంటున్నా👌👌👌🤩♥️♥️ I love u song Amma♥️♥️

  • @shivaa99e
    @shivaa99e 4 года назад +240

    నీ వంట కాకముందే కడుపునింపినవే పెద్దవ్వ నీ పాటతో

    • @satyanmudiraj2356
      @satyanmudiraj2356 4 года назад +4

      కడుపు నిండిపోయింది, నిజమే కదా .
      Song Sooooperrr.

    • @rameshrg5412
      @rameshrg5412 4 года назад

      14 September 2020 22:17
      గద్వాల రాజలక్ష్మి పెరక నారాయణ లిప్ లాక్
      Ramesh అమ్మ పెద్ద లంజది 1982 February 12 son అమ్మంటే ఇష్టం లేదు కాబట్టే లంజా అంటున్న
      9908924868 what's app

    • @mankurvaralaxmi8439
      @mankurvaralaxmi8439 4 года назад

      No

    • @mr6fts
      @mr6fts 3 года назад +1

      Yes

  • @mandula.venkat.kuruma3966
    @mandula.venkat.kuruma3966 4 года назад +1

    Tony bro super super meru e song ki choreographer vhesinaduku enduko telusa super ga vundhi inkoti mimalni chudagaane asalu nuve na ani chala sepu chusa appudu gurthu pattina super

  • @SaiKumar-rr8kj
    @SaiKumar-rr8kj 4 года назад +60

    Kanukavva ki like vesukondi👍

  • @thangallapallyrakesh1419
    @thangallapallyrakesh1419 4 года назад +161

    పెద్దపల్లి కన్నాఖవ్ కి ఓక లైక్ వేసుకోండి

    • @kanakavvaofficial1526
      @kanakavvaofficial1526 4 года назад +2

      Thank you 🙏

    • @rameshrg5412
      @rameshrg5412 4 года назад +1

      14 September 2020 22:17
      గద్వాల రాజలక్ష్మి పెరక నారాయణ లిప్ లాక్
      Ramesh అమ్మ పెద్ద లంజది 1982 February 12 son అమ్మంటే ఇష్టం లేదు కాబట్టే లంజా అంటున్న
      9908924868 what's app

  • @sudamallanagaraj6511
    @sudamallanagaraj6511 4 года назад +33

    Tony bro ఈ లాంటి పాటలకు మీరు చాలా విలువ ఇస్తారు....మీ డాన్స్ కూడా బాగుంటుంది అన్న

  • @rajuavula8671
    @rajuavula8671 4 года назад +2

    పాట కి డాన్స్ సూపర్ గా సెట్ అయింది. లిరిక్స్ సూపర్

  • @nandigamacharan1242
    @nandigamacharan1242 4 года назад +1

    👌👌👌అచ్చమైన పల్లె జానపదం..

  • @rvwriting454
    @rvwriting454 4 года назад +18

    Kanukavva 🙏🙏🙏
    Tony bayya 🔥🔥

  • @rajeevnayudu418
    @rajeevnayudu418 4 года назад +59

    మాకు పాటను వినిపిస్తూనే నీ వంట నువ్వు చేసేసుకుంటున్నవ్....😜😜
    సూపర్ కనకవ్వ నువ్వు....🤩

  • @priyaminnyofficial6574
    @priyaminnyofficial6574 4 года назад +14

    Kankaavvvaaa voice osm ,talent evari sooothu kadhu ,evarinainaa talent edhokkaa roju baitapaduthundhi antaaru E avvaa eppudochindhi ah time ,,,,nindu nulleroolu saallangha baathuku avvaaa,,love u so much avvaaaaaaaaaa

  • @Yokshijessy
    @Yokshijessy 3 года назад

    సోషల్ మీడియా లేకపోయి ఉంటే ఇలాంటి వెక్తిలను బయటికి రానివ్వరు ఈ బ్రో.... మీడియా

  • @maheshwarimuntha
    @maheshwarimuntha 4 года назад +2

    Video super undhi😍😍

  • @rajireddy3225
    @rajireddy3225 4 года назад +8

    Appreciate you Appi Reddy Bro.. being a Farmer's son to successful entrepreneur you know better than anybody how to introduce this kind of talented people to the Telangana society. We had many talented people in telangana MIC TV is right platform to bring many more. all the best to MIC TV and staff.

  • @what_thefork
    @what_thefork 4 года назад +6

    finally a big relief in this Corona time 😍😍
    A Big love to kanukavva Amma 💝
    Thanks to Mictv 👏👏

  • @VijayKumar-mo8rv
    @VijayKumar-mo8rv 4 года назад +7

    కనకవ్వ ఎక్కడబోయెంది ఎన్ని దినాలు అవ్వ నికు దండం🙏🙏🙏.. choreogrphy superb yekkada skip kakunda chudavachu...

  • @rajunimmala2729
    @rajunimmala2729 4 года назад +1

    మట్టిలో దాగిన మాణిక్యం నువ్వే మా కనకవ్వ పల్లె తల్లి పులకరిoచేలా పాడినవ్ అవ్వ 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @venudevarapalli7710
    @venudevarapalli7710 4 года назад +2

    Kanakavva me voice ke chala mande fans unaru Uganda lo
    Me songs dileay vintanu
    Even work pressure lo koda
    Bro if it possible there country s lo una vala mada oka song compose cheande

  • @ranjithgoud8133
    @ranjithgoud8133 4 года назад +5

    Super song and Super chorography... Tony bro... Atlane song tho sambandam lekunda dance chese vallaki kuda dance nerpinchu bro

  • @MadhuBrezza
    @MadhuBrezza 4 года назад +6

    Super & Excellent song & good quality

  • @chinnamahi6549
    @chinnamahi6549 4 года назад +4

    Kanakavva Kosam na like me MAA Amma gurthuku vachindhi MAA gonthu la undhi 💯 love you kanakavva

  • @manupatiswathi3606
    @manupatiswathi3606 4 года назад

    Chala Chala Baga padindhi kanukavva super song kirak music also nice 😍😍👍👍

  • @tinku..3573
    @tinku..3573 4 года назад +1

    Narsepellee.....gandi lona gangadhari , song kuda remake cheyandi anna manchi mass beat veyyandi anna motham dhummu levvali ,

  • @sramakrishna6081
    @sramakrishna6081 4 года назад +4

    Kankava and Tony kick 😍😍👌👌👌👌👌👌

  • @maheshmudhiraj2014
    @maheshmudhiraj2014 3 года назад +11

    Kirrrrrrrrak Fantastic Excellent Mind-blowing Superb Dance

  • @FA-el3cp
    @FA-el3cp 4 года назад +4

    Good keep it up
    Mind blowing Indian style
    కుమ్మేయంdi

  • @Yuvagalam366
    @Yuvagalam366 4 года назад +1

    కనకమ్మ ఒక నక్సలైట్ పాట పాడమ్మా మస్తు ఉంటది....🇹🇷🚩🙏🙏

  • @ganneruvaramsrinivas2465
    @ganneruvaramsrinivas2465 4 года назад

    చాలా బాగుంది ఈ జానపదం వెనకటి రోజులు గుర్తు కాస్తున్నాయ్

  • @saimunjala9075
    @saimunjala9075 4 года назад +18

    Choreographer..Tony kick gaaru
    Adaragottaru
    Ado saradaaga sagipoendi paata
    Chala baaga chithrikarincharu..

  • @sonybande6877
    @sonybande6877 4 года назад +5

    అవ్వ నీది గొంత సంగీత వాయిద్యమ అవ్వ నిన్ను మెచ్చుకునే స్థాయి మాకింక రాలేదు

    • @shivaa99e
      @shivaa99e 4 года назад +1

      అవును
      పెద్దవ్వ గొంతులో ఏదో ప్రత్యేకత ఉంది

    • @rameshrg5412
      @rameshrg5412 4 года назад

      14 September 2020 22:17
      గద్వాల రాజలక్ష్మి పెరక నారాయణ లిప్ లాక్
      Ramesh అమ్మ పెద్ద లంజది 1982 February 12 son అమ్మంటే ఇష్టం లేదు కాబట్టే లంజా అంటున్న
      9908924868 what's app

  • @nagaveninagumutthu263
    @nagaveninagumutthu263 3 года назад +4

    Kanakavva Amma, love you Amma.🥰🤗😍

  • @RajuRaju-or9ch
    @RajuRaju-or9ch 4 года назад +1

    సాంగ్ బాగుంది డాన్స్ చాలా బాగుంది ఐ లైక్ యు

  • @manaasbodamanaas1062
    @manaasbodamanaas1062 4 года назад +1

    Nice song 👌👌 Dance 💃💃💃 supar bro

  • @arunragula7191
    @arunragula7191 4 года назад +3

    Dance superb 👏👏👌👌👌😍

  • @nandagirisathishkumar6829
    @nandagirisathishkumar6829 4 года назад +3

    అద్భుతం 🙏🏼

  • @naga_yadav_maraboina
    @naga_yadav_maraboina 4 года назад +12

    🥰🥰🥰😘😘😘👌👌👌🔊🔊 background music super.... ❤❤❤❤

  • @tkoteswararao3734
    @tkoteswararao3734 4 года назад +1

    Kanakavva ni voice ki nenu fidha aipoyanu super super super.... 👌👌

  • @vijayvijju1
    @vijayvijju1 4 года назад +1

    Mastu manchigundi AVVA paata 👌👌👏👏

  • @saikumarboge6611
    @saikumarboge6611 4 года назад +22

    TONY KICK SUPER CHOREOGRAPHY

    • @chintumodelff4146
      @chintumodelff4146 4 года назад

      🚴🚵😭🤭😋🍔🥘🐷🐰☕🤸⛹️

  • @bemalkhedsureshkumar3525
    @bemalkhedsureshkumar3525 4 года назад +4

    Excellent team work,all departments congrats mic TV....

  • @ravishanker3010
    @ravishanker3010 4 года назад +5

    My gangavva is back
    Thank u mic tv

  • @swathi498
    @swathi498 7 дней назад

    Amma nenu e pata neruchukunna 👍🏻 nice song 🎉👌🏻👌🏻