I am belong to ap After i listened this song i want to visit madaram jatara... 👌👌👌👌👌👌gudi Ledhu gudi thalupu Ledhu mana medaramlo.... Gundelo koluvundey.. Gudem jatara.. Kanakavaaaa... Fan ayipoya niku
ఇంకో 10 సంవత్సరాలు అయినా ఈ పాట The ever green song గా ఉంట్టుంది. 2 సంవత్సరాల ఒకసారి వచ్చే తెలంగాణ మహా కుంభ మేళా జై సమ్మక్క సారక్క జై జై మేడారం..............🙏🙏🙏🙏🙏🙏🙏
🙏ఆసియా ఖడంలోనే అతిపెద్ద గిరిజన కుంభమేళా మేడారం జాతర🙏సమ్మక్క సారలమ్మ జాతర🙏చరిత్ర గురించి చాలా గొప్ప విషయాలు పాట రూపంలో అందించిన మంగ్లీ అక్క కనకవ్వ వాయిస్ కూడా చాలా బాగుంది పాట చాలా చాల బాగుంది🙏😍
విమలక్క గొంతులో ఉన్నట్లుగానే కనకవ్వ గొంతులో తెలంగాణ మట్టి పరిమళ జీర ఉంది. అందుకే పాట మొదటిసారి వినగానే చాలా మందికి నచ్చింది. కనకవ్వ లాంటి అవ్వలు మన తెలంగాణ పల్లెల్లో ఇంకా ఉన్నారు... వీరందరినీ ఒక వేదిక పైకి తీసుకువచ్చేలా TV చానళ్ళు కార్యక్రమాలు రూపొందించాలి.
நம்முடை ய பாரம் பரிய மொழி கலாசாரத்தை இசையை மற்ற மாநில மக்கள் பிற மொழி பேசும் மக்களும் ரசிக் கிறார்கள் நேசிக் கிறார் கள் என்கிற போது அந்த மக்களுக்கு ஏற்படுகிற மகிச்சி க்கு அள வே இல்லை. அதற்கு மங்கிலி & You tube மிகவும் உதவினார் கள். நன்றி. மங்க்லி
మన తెలంగాణా లో ఎ దేవుడు పుట్టలేదు ఒక సమ్మక్క సారక్క తల్లులు పుట్టారు ( వాళ్ళూ పుట్టి పెరిగిన తెలంగాణ లో నేను పుట్టినందుకు గర్వపడుతున్నాను ) ఆ సమ్మక్క సారలమ్మ. తల్లులు పుట్టిన ఈ తెలంగాణ ప్రజలు చాలా అదృష్టవంతులు
Gudi ledhu gudi thalupu ledhu le mana medaram lo gundeloo koluvu I unna medaram jathara ❤🥰😇goosebumps frst tym vachi e yr medaram ki e paata ki fidaa 😊
హిందు మతాన్ని సమ్మక్క సారక్క లకు ఆపాదించొద్దు... వాళ్లు ప్రకృతి దేవతలు... వన దేవతలు...కల్మషం లేని గిరిజన బిడ్డలు... భూమి పుత్రులు... త్యాగానికి పోరాటపటిమకు ప్రతీకలు....
రాజ్య లెలిన రాజులు బోయిరి ఈ మట్టిలో కలిసి ..🎼 సమరం జేరిగిన అమరులు నిలిసిరి ఈ అడవిలో వెలసి🎼 రెండేళ్ల కొసరి జరిగే జాతర జేన సంద్రమయ్యి🎼 వన దేవతలు వర్ధిల్లు తున్నారో ఈ మేడారం లో..🎼 చాలా గొప్ప అర్థం...🎵🎶🎼 జై సమ్మక్క సారలమ్మ...🙏🙏🙏
పాటను ఇంత చక్కగా, అర్ధవంతంగా రాసిన కవికి,ఇంత తీయగ పాడిన సత్యవతి,కనకవ్వకి,చరణ్ అర్జున్ గారికి,వినసోంపు సంగీతం అందించిన మ్యూజిక్ డైరెక్టర్కు,సహజ సిద్ధమైన కాస్ట్యూమ్స్ అందించిన వారికీ,కెమెరా అద్భుతం..,ఖర్చుకు ఎక్కడ తగ్గకుండా పెట్టిన నిర్మాత అప్పీ రెడ్డి గారికి...... నా హృదయ పూర్వక ధన్యవాధాలు...💐💐💐💐
2023 లో వింటున్న ఈ పాట నా మనసులో ఉన్న సమ్మక్క సారలమ్మ తల్లుల పేరు విన్న వారి ఊహ నా మనసులో వచ్చిన నాకు కలిగే అనుభూతి మాటల్లో చప్పలేనంత గా ఉంది అది ఈ పాట లో పెట్టడం మరియు నా ఫ్యామిలీ తో ప్రతి year ఈ పాట వింటే కలిగే ఆనందం చెప్పలేనిది.. మంగ్లి గారి ప్రత్యేక voice ఈ పాటకు జీవం పోసింది అలాగే song compose చేసిన అందరికీ ధన్యవాదాలు ❤
Ekkada undhi Sir dhaivathvam.manushulu antey manushulaki nammakam ledu manavathvam ledu . Helping nature ledu . Prathi okkari lo swardham peruku poyindhi . Prajala kosam unna nayakulu prajala medhaki ekki thokkuthunaaaru. Government and government employees janalni peeeedinchi lanchaaalu theeeskuntooooo raithulaki narakam chupisthunaaaru.manalni Kani penchi manaki oka dhaaari chupinchinaaa parents ni devathalla chuskovalsndhi vallani oldage homes ki pampe mana Desham lo ekkada undhi sir dhaivathvam.sorry to Say dis sir. Jatharaki velle prathi Okkaru kodini kaani mekanu kaani theeskelthunaaaru. Evaru chepparu sir noru leni praaanalani mookku ani nordhakshanm ga nariki sampamani. Manalni devullu srutinchaaro leka Manam vallani srustinchamo artham avvatledu.
మేడారం జాతర కు వస్తున్నా ప్రజల అందరికి స్వాగతం సుస్వాగతం. సమ్మక్క సారక్క తల్లి అందరిని సల్లగా చూడాలి అని కోరుకుంటున్నాను మీ సీతక్క అభిమాని... జై సమ్మక్క సారక్క.. 🙏🙏.
రూపం లేని దేవతను బోనాలతో పూజిస్తాం , పోరాట విరులైన సమ్మక సరక్కల్ని పూజిస్తాం ,పూలతో బతుకమ్మ పండుగ, సంస్కృతిని సప్రధయని మనుషుల్ని గుండల్లో పెట్టుకునే నేల ప్రపంచంలో మన తెలంగాణ ఒక్కటే అనుకుంటా
సమ్మక్క, సారక్కల జాతర మహత్యం ఈ పాటలో తెలుస్తుంది. కనుకవ్వ, మంగ్లీ అక్క, చరణ్ అర్జున్ అన్న పాటను చాలా అద్భుతంగా పాడారు. పాట మంచిగా ఉంది. Video making చాలా బాగుంది......🙏👏
మేడారం జాతర గురించి ఇంతఅద్భుతమైన పాట రాసిన Yashpal sir ki ధన్యవాదాలు ,super singing Mangli Akka, కనకవ్వ 💐💐thanks to Mic TV 💐💐💐 exlent Lyrics 🙏🙏🙏 choreography and music👌
*700 ఏళ్ల చరిత్ర కలిగిన జాతర. ప్రపంచం లోనే అతిపెద్ద గిరిజన జాతర, దేశంలోనే రెండో అతిపెద్ద జనమేళా.ఈ సమ్మక్క-సారలమ్మ జాతర.. అడవితల్లులను ఆదిశక్తులుగా కొలిచే జాతర, కోటి యాభై లక్షల మంది పాల్గొనే తెలంగాణ కుంభమేళా ఈ మేడారం జాతర... జై సమ్మక్క తల్లి జై సారలమ్మ తల్లీ... 🚩🚩🕉🕉🙏🏼🙏🏼 ఈ పాట పాడిన మా తెలంగాణ ఆణిముత్యం కనకవ్వకు మంగ్లీ అక్కకు ధన్యవాదాలు... అందరూ మేడారం వెళ్లి సమ్మక్క ౼సారలమ్మ లను దర్శించుకొని ఆశీర్వాదాలు తీసుకొని క్షేమంగా ఇంటికి చేలగలరని ప్రార్థన* 🙏🏼🙏🏼🕉🕉🚩🚩🚩
I don't understand this but feel it & enjoy it. This song narrate the real Indian village culture, Love's from Bihar. Thanks to Telugu people to preserve our Hindu culture........
ఎన్నాళ్ళు నువ్వెక్కడున్నావ్ అమ్మ .. నిజంగా కేవలం మీ కోసమే రోజుకు రెండుసార్లు పాట చూస్తున్నా, నిజంగా నీ గొంతు కి ఆ దేవుడు రెండు చేతులెత్తి నమస్కరించాలి su
ధిం ధిం దిమ్మరే ధిం ధిం దిమ్మరే దిమ్మతిరుగు పోయేదరువే మరురే.. ధిం ధిం దిమ్మరే ధిం ధిం దిమ్మరే మేడారం కుంభమేళా దేఖోరే సిలకల గుట్టల సిలకల పాటలు జంపన వాగులో జలకాల ఆటలు కొండలో కొనలో డోలు దొప్పలు గలగల మోగేటి గజ్జలమొతలు హింసాగుస్సాడి గనగన గంటలు హంసలు మించిన అందాలు నడకలు బక్తుల కలను కడిగేసేలేవేలు అలసట తెలియని చెట్టునెడలు చెట్టు పుట్ట సమ్మక్క వాక్కులు ఆడవని చుట్టే పూలంగిమొక్కులూరో సమ్మక్క సారక్క వీరుల జాతర మన మేడారంలో ఆదివాసుల అమరుల జాతర పూలవాసుల మన్యం జాతర మన మేడారం లో పచ్చని అడవిలో పవిత్ర జాతర వజ్ర వైడూర్యాలు కనుకూలు ఇమ్మని భక్తులు ఎన్నడు కోరలే తల్లి. వందలు వేల యెకరలో గుల్లు కట్టమని అడగలే తల్లి. బెల్లం ముద్దలు ఎదురుకొల్లును బంగారం అని మోలేసేను తల్లి జంపన వాగులో మునుగుతే చాలు సంబుర పడవే సమ్మక్కతల్లి కొబ్బరి టెంకాయ ముడుపులు కడితే మొక్కులు తీర్చే సారక్క తల్లి గుడిలేదు గుడి తలుపు లేదులే మన మేడారం లో గుండెలో కొలువుండే గూడెం జాతర ఈ మట్టిలో ఏ మహిమ ఉన్నాదో మన మేడారంలో చెట్టుపెద్దనముట్టు చిక్కులు పోవురూ ధిం ధిం దిమ్మరే ధిం ధిం దిమ్మరే దిమ్మతిరుగు పోయే దరువే మారురే ధిం ధిం దిమ్మరే ధిం ధిం ధిమ్మరే మేడారం కుంభమేళా దేఖోరే శ్రీవారి పుట్టలోలే సిన్న పెద్ద కలిసి జాతర పోతునానే సిలక పోరాలు అడుగుతుండ్రే కథ ఏమున్నదని సమ్మక్క సారలమ్మల ఎనక కాకతీయ రాజుల చెంతనే పైడితి రాజు రాజ్యమేలును పన్ను కట్టమని పాతపరుద్రుడు పైడితి రాజుకు కబురు పంపెను మణులు మాకులు కుంటలు చెరువులు పంటలు మావని పన్నెందుకని న్యాయం ధర్మం సత్యం కోసం మట్టికిసైతం యుద్ధం నేర్పును భూమండలని యేలిన జాతి భూమిపుత్రుల వీరులక్యతి ఆదిమజాతి అగ్గైమండే లోకానికికోతై వెలుగై నిండే కత్తిడాలు సేతిపట్టినరురే మన సమ్మక్క సారక్క శత్రువులు నేల కుల్చినారురే వెలపులై అడివిలోరాలిరి మన సమ్మక్క సారక్క వనదేవతులై నేలననిలిసిరి గల్లగుడిగిలోన దాసిన పైసలు అన్నీ ముడుపేకట్టి పైలతల్లి బైల్దేలిందే సిలక పిల్లా జల్ల సల్లంగుంటే.మల్లయేడు మేడారం వస్తాని పోయినసారి మొక్కుకునాదిగానుక ముత్తైదువులు దిద్దే బొట్టే ధరణిలో వెలిసె దయగల తల్లి సారలమ్మతల్లి పెండ్లయిన జంటకు కాయ పండ వరముగా ఇచ్చె పైడిద్ధి రాజు గోవిందులురాజులు పాడిపంటల కాపాడకసే జలదిలోకలిసిన జగమొండి బిడ్డ జంపన వాగై పారుతునాడు మూడునాలలోపొయపెట్టివండి అన్న నైవేద్యాలుఇచ్చినరులే ముక్కోటి మునులు మన్యంకొచ్చి మూలపుటమణికొలిచినరులే రాజ్యలుయేలిన రాజులు పోయిరే ఈ మట్టిలో కలిసి సమరములెరిగిన అమరులునిలిసిరి ఈ అడవిలోవెలిసి రెండేళ్ళకోసరిజరిగే జాతర జనసంగ్రామమై వనదేవతులై వర్దిలియుతునరో ఈ మేడారంలో ***@Bhadri***
కనకవ్వ కు అవకాశం ఇచ్చిన మైక్ టి. వి. ఓనర్ *అప్పిరెడ్డి* అన్న కి మా హృదయ పూర్వక ధన్యవాదాలు
Koilamma
0:53 Goosebumps voice
Estharu
Kakavva super 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Super song and super lyrics
నేను ముస్లిం అయినా హిందూ ధర్మాన్ని గౌరవిస్తున్నాను. చిన్నప్పటి నుంచి సనాతన ధర్మం లో ఆచార సంప్రదాయలు ఎంతో బాగుంటాయి 🙏
👍🙏🙏🙏
అన్న మీరు సూపర్ 🙏🙏🙏🙏🙏
இஸ்லாத் சகோ தரருக்கு நன்றி. தமிழ் நாட்டில் இருந்து
గుడి లేదు,
గుడి తలుపు లేదులే మన మేడారంలో..
గుండెల్లో కొళవుండే గూడెం జాతర మన మేడారం🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Antha beautiful ga vuntunda
Bhargavi Gunuguru YES AHH WHETHER A VERE LA UNATADHE 😍😍
I am belong to ap
After i listened this song i want to visit madaram jatara... 👌👌👌👌👌👌gudi Ledhu gudi thalupu Ledhu mana medaramlo.... Gundelo koluvundey.. Gudem jatara.. Kanakavaaaa... Fan ayipoya niku
@@sandyareddykalvapalli2486 ur welcome
❤❤❤😍
అద్భుతంగా చూపించారు సమ్మక్క సారక్క జాతర విశిష్టతను మంగ్లీ సోదరికీ అభినందనలు పెద్దమ్మ మీ పాదాలకు నమస్కరిస్తూ .....మధు ముదిరాజ్
Na name caste kuda same bro
Super song suresh mudiraj
super
I'm also madhu
IAM also
పాట వింటుంటే ఒళ్ళంతా ఝల్లుమంటూ కనీళ్లు వస్తున్నాయి చాలా చక్కగా పాడారు 🙏🙏🙏🙏🙏
Same
Correct.
ఇంకో 10 సంవత్సరాలు అయినా ఈ పాట The ever green song గా ఉంట్టుంది.
2 సంవత్సరాల ఒకసారి వచ్చే
తెలంగాణ మహా కుంభ మేళా
జై సమ్మక్క సారక్క
జై జై మేడారం..............🙏🙏🙏🙏🙏🙏🙏
Correct
Correct
@@nagarajubnr.6405 No ppo
1000%
Srinu @@mudamalaravindrareddy1759
ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం లో తెలియని ఈ మహా గిరిజన జాతర విలువ ఇప్పుడు తెలుస్తుంది
ధన్యవాదాలు తెలంగాణ రాష్ట్ర కవులు, కళాకారులు
Tnq so much sir...🙏🙏🙏
k
Tq (ts)
ఏదో శక్తి ఉంది మేడారంలో సమ్మక్క సారక్క తల్లి అంటే అలా ఆ మాట తెలియని ధైర్యం గూస్బంప్స్ ఈ పాట, ఈ లిరిక్స్ మంగ్లీ, కనకవ్వ, Goosebumps 🔥🔥🔥🔥🔥
రాజ్యాలు ఏలిన రాజులూ పోయిరి... ఈ మట్టిలో కలసి సమరం లో ఒరిగిన అమరులు నిలిచిరి గ్రేట్ లిరిక్స్ 👏👏👏🔥🔥🔥🔥
🙏ఆసియా ఖడంలోనే అతిపెద్ద గిరిజన కుంభమేళా మేడారం జాతర🙏సమ్మక్క సారలమ్మ జాతర🙏చరిత్ర గురించి చాలా గొప్ప విషయాలు పాట రూపంలో అందించిన మంగ్లీ అక్క కనకవ్వ వాయిస్ కూడా చాలా బాగుంది పాట చాలా చాల బాగుంది🙏😍
Are.nic.song.mangli
Kanakavva voice nice
Kanakavva voice new and better then mangli kanakavva thone pata hit.naaku baga vachindhi.
Pujifhs
అన్న ఆసియాలోన లేక ప్రపంచంలో పెద్ద జాతర?? ఇది తెలుపగలరు
తెలంగాణ కుంభమేళాను, తెలంగాణ సాహిత్యాన్ని,తెలుగు ప్రజలకు అందించిన మైక్ టీవీ యాజమాన్యానికి కృతజ్ఞతలు🙏🙏🙏🙏🙏జై సమ్మకా,జై సారక్క 🙏🙏🙏
Loved it
మేడారం మీద ఏన్ని సాంగ్స్ వచ్చినా ఈ సాంగ్స్ డీ కొట్టాలేవు.చరిత్రలో నిలిచి పోతుంది. 👌❤
🔥మేడారం పాటల విషయానికీ వస్తే. ఈ పాటను కొట్టే🚩 పాట ఇంకా పుట్టలేదు మామ . రాదు, ✨రాలేదు,💥రాదుకుడా💯
గుడి లేదు గుడి తలుపు లేదులే !!
గుండెల్లో కొలువయిన గూడెం జాతర మన మేడారంలో 👏🏻👏🏻
Super kanakava mangli sisters best of luck
E line song ke highlight
😘🥰😘
Nnr love dd marnig 2:02 le pendara 2:14
O kk
@@pspkgamers4931
కనకవ్వ కి పాదాభివందనంలు .
మా ఊరు రాజమండ్రి....
కానీ తెలంగాణ పాటలు అంటే చాలా ఇష్టం.....
same bro im also rjy
Medaram Jathara Randi Bro Chala Baguntundhi...
Super
Veeraja
Mangli akka from ap n am also ap bt I like this songs very much.. ..i like telanganna yasa basha.....😍😍
కనకవ్వ ఈ సంత్సరం మన తెలంగాన బతుకమ్మ పాట నువ్వు పడాలని కోరుకుంటున్న అమ్మ
👍👍👍 aunu
అవును పాడాలి
Malla epudu 2024 lo vintunna Vallu like cheyandi....
Enni songs vochina e song ni beat chese song ledhu
P
విమలక్క గొంతులో ఉన్నట్లుగానే కనకవ్వ గొంతులో తెలంగాణ మట్టి పరిమళ జీర ఉంది. అందుకే పాట మొదటిసారి వినగానే చాలా మందికి నచ్చింది.
కనకవ్వ లాంటి అవ్వలు మన తెలంగాణ పల్లెల్లో ఇంకా ఉన్నారు... వీరందరినీ ఒక వేదిక పైకి తీసుకువచ్చేలా TV చానళ్ళు కార్యక్రమాలు రూపొందించాలి.
Yes sir I completely agreed with your words
Rather than TV channels, I suggest Telangana Govt should include to the concern department and help the public to know our heritage, way if living....
Rather than TV channels, I suggest Telangana Govt should include to the concern department and help the public to know our heritage, way if living....
y will say good sir
Yes
కనకావా పాడిన ప్రతి పాటలో అవ్వ గాజుల శబ్దం స్పష్టగా వినిపిస్తుంది ఇంతకన్నా ఎంకవలి పల్లె పాటలకు.... ఈ పాట వెనుక ఉన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు...
Nuvvu super brother!
@@nallaramesh3967 tq bro
మంగ్లి పాట పాడిదంటే ఒక రేంజ్ ఉంటుంది... అలాంటిది మంగ్లీ &కనకవ్వ కాంబో అంటే ఇంకో రేంజ్ ఉంటుంది.
Yarra babu nijamugha chapuu
Kanakavva u r great
Palle Janapadalu critical dhanyvad
Khana kha Hua ki dhanyvad wali Pathak
Absolutely crct....😍
రోజు విన్నవారు
Nenu
ఆసియా అతిపెద్ద గిరిజన జాతర 🙏 భారతదేశంలో కుంభమేళా తర్వాత అధికంగా ప్రజలు జరుపుకునే తెలంగాణ రాష్ట్ర పండుగ 🙏మేడారం🙏
P
Super mangli akka
🙏
మేడారం మీద ఎన్ని పాటలోచ్చినా ఈ పాటను ఢీ కొట్టలేవు.😍😍😍😍😍😍😍😍😍😍😍😍
Super
yes bro
Yes bro e words enka avvaru rayaru perfect
Its amazing song
Padindi mangli & kanakavva gada
ఈ పాట విన్న & చూసిన ప్రతీ ఒక్కరికి మేడారం వెళ్లాలనిపించేలా ఉంది ఈ పాట
Thank u all & congrats
Mic. Tv 👌👌😍
Giddy when we will have
@@srinukesari9613
Feb 5, 6, 7
Super songs
Hi
நம்முடை ய பாரம் பரிய மொழி கலாசாரத்தை இசையை மற்ற மாநில மக்கள் பிற மொழி பேசும் மக்களும் ரசிக் கிறார்கள் நேசிக் கிறார் கள் என்கிற போது அந்த மக்களுக்கு ஏற்படுகிற மகிச்சி க்கு அள வே இல்லை. அதற்கு மங்கிலி & You tube மிகவும் உதவினார் கள். நன்றி. மங்க்லி
గుడి లేదు గుడి తలుపు లేదులే మన మేడారం లో
గుండెళ్ళో కొలువుండే గూడెం జాతర 🙏🙏
రాణి రుద్రమదేవి, మేడారం సమ్మక్క సారక్క తల్లులు పాలించిన నా పుణ్య భూమి తెలంగాణ...
ధైర్య సాహసాలకు ప్రతీక నా తెలంగాణా ఆడపడుచులు(దేవతలు) ధర్మో రక్షితి రక్షతః
అన్న ని పాదాల తో ని ఫ్యాన్ అయ్యాను బయ్య
@@naliramesh5389 అవును అన్న తెలంగాణ లోని ప్రతి ఇంచు భూమికి ఘనమైన చరిత్ర వుంది.....
@@సాయిబాబా.జీ ధన్యవాదాలు
గుడి లేదు గుడి తలుపు లేదులే మన మేడారం లో ....
గుండెళ్ళో కొలువుందే గూడెం జాతర 💖💖💖
Only e okka line kosam 20 times vinna
@@rakeshsandha3514 Super bro song
F e
ksiddu
k
మన తెలంగాణా లో ఎ దేవుడు పుట్టలేదు ఒక సమ్మక్క సారక్క తల్లులు పుట్టారు ( వాళ్ళూ పుట్టి పెరిగిన తెలంగాణ లో నేను పుట్టినందుకు గర్వపడుతున్నాను )
ఆ సమ్మక్క సారలమ్మ. తల్లులు పుట్టిన ఈ తెలంగాణ ప్రజలు చాలా అదృష్టవంతులు
రాజ్యాన్నేలిన రాజులు పోయిరి ఈ మట్టిలో గలిసి,,సమరంలోరిగిన అమరులు నిలిచిరి ఈ అడవిలో నెలసి......great song & lyrics 🙏
Kankavva voice is exlent
Ju
సూపర్ లిరిక్స్ కదా...!👌👌👌
2020 hit song గుడి లేదు గుడి తలుపు లేదులే మన మేడారం లో ....
గుండెళ్ళో కొలువుందే గూడెం జాతర 💖💖💖ఒక like ,👍👍
Super song amma
జై మేడారం జాతర జై సమ్మక్క జై సారక్క తల్లులు 🙏🙏🙏🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳
Kanakavva super
పాట వింటే రొమాలు నిక్కపొడుచుకుంటున్నాయి జై సమ్మక్క సారక్క
E patta vinta manasuku chala chala bhaguntundhi ❤❤👌👌
Gudi ledhu gudi thalupu ledhu le mana medaram lo gundeloo koluvu I unna medaram jathara ❤🥰😇goosebumps frst tym vachi e yr medaram ki e paata ki fidaa 😊
గుడిలేదు గుడి తలుపు లేదు లే 🕉️గుండెలో కొలువై ఉన్న గూడెం జాతర సమ్మక్క సారలమ్మ తల్లుల ఆశీర్వాదం మనందరిపై ఉండాలని ప్రార్థిస్తున్నా 🙏🙏🙏
బెల్లమే బంగారంగా తీసుకునే మన దేవతలు ఎంతో గొప్ప వాళ్ళు నేను హిందువుగా పుట్టినందుకు గర్వంగా ఉంది
Guhi
Super song
కొంత మంది వెధవలకు మన సంప్రదాయాలు విలువ తెలుసుకోలేరు
Me to
హిందు మతాన్ని సమ్మక్క సారక్క లకు ఆపాదించొద్దు... వాళ్లు ప్రకృతి దేవతలు... వన దేవతలు...కల్మషం లేని గిరిజన బిడ్డలు... భూమి పుత్రులు... త్యాగానికి పోరాటపటిమకు ప్రతీకలు....
"వజ్ర వైడూర్యాలు కానుకలిమ్మని భక్తులనెన్నడు కోరలె తల్లి.. వందలు వేల ఎకరాలల్లో గుళ్ళు గట్టమని అడగలే తల్లి..." చరణం అద్భుతముగా వుంది. కనకవ్వ & మంగ్లి బాగా పాడారు.
Good one
పాట విన్నప్పుడు నుండి మేడారం జాతర పొబుద్ది అయితుంది 😍😍😇
Nijam anna
బతికి ఉండగా ఒక్కసారన్న వెళ్ళాలి అన్న
Same Anna nenu repu potunnnaaaa
Naku kuda
@@anilmallelli7852 happy journey and pray from my side 😇
ఇంకో 100 years ఐనా సరే సమ్మక్క సారలమ్మ జాతర అంటే ఈ పాట గుర్తుకొస్టడీ 💎💎💎💎💎
గుడి లేదు గుడి తలుపు లేదులే మన మేడారంలో, గుండెల్లో కొలువున్న మన గూడెం జాతర 🙏🔱⚜️🙏
Assam lyrics
👌
@@swamychinnapaga286 Assam Lyrics Kadhu ( Awesome Lyrics K )
@@swamychinnapaga286 awesome lyrics anali....Assam anedi oka state....
@@ashokvaddiraju4157 😂
కనకవ్వ వాయిస్ వచ్చినప్పుడు..
గూస్ బామ్స్ వస్తున్నాయి.. 🔥🔥🔥🔥🔥
Same
Yes
సమ్మక్క సారలమ్మ జాతర గురించి అద్భుతంగా పాట పాడిన కనకవ కు నా పాధభి వందనం
గుడి లేదు గుడి తలుపు లేదూలే మన మేడారంలో ...గుండెల్లో కొలువైన గూడెం జాతర
కనకవ్వా...గారి స్వరమే ఈ పాటకు ప్రాణం...💐🙏💐 ఆమె స్వరంలో ధిక్కారం ఉక్కిపడుతుంది
నిజంగా డాన్స్ పాట నడక హావ.భావాలు ఎంతో బాగున్నాయి నిజంగా చాలా బాగుంది
కనకవ్వ ని రెండు పాదాలకి దండం .. super amma ni gatram ee patake andham ni pata
జై సమక్క సారక్క తల్లులరా
పాట చాలా బాగుంది. సమ్మక్క సారక్క జాతర గురించి అందరికి తెలిసేలా చేసిన Mic tv వారికి ధన్యవాదాలు.
మంగ్లి గారికి అభినందనలు.
palleturi panchulu vghggmnyungrrjjt
2024 మేడారం జాతరలో ఎంతమంది ఈ సాంగ్ విను కొట్టు వెళ్తున్నారు ఫ్రెండ్స్ మీకు లైక్ లతో చెప్పండి
0099km.mkkop0000😅😅
ఈ సాంగ్ లో *కనకావ్వకు* అవకాశం ఇచ్చిన mic tv వాళ్ళకి ధన్యవాదాలు
🤝🤝🤝
Kanakavva super siger
Super song
Song super..but Christian ee song lo undadam nachaley
Yes Mahesh😀💥
@@chandhunani6415 who is cristian ?????
1:29 గుడి లేదు గుడి తలుపు లేదులే మన మేడారం లో 🔥🔥🔥🔥 Goosebumps lyrics
Superrr anna
ఇంకా కొన్ని వందల ఏళ్ళు ఐనా మిమ్మల్ని మరువము తల్లీ సమ్మక్క సారక్క 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻మీరు మీ వీర పౌరుషం మాకు ఇవ్వు తల్లి 😍💐💐🙏🏻🙏🏻🙏🏻🙏🏻❤️
Next generation ki spoorty e song… m song raa babu mind lo nunchi povadam ledu❤
రాజ్యాలేలిన రాజులు పోయిరి
ఈ మట్టిలో కలిసి...
సమరంలో ఒరిగిన అమరులై నిలిచిరి...
ఈ అడవిలో వెలసి..
సూపర్
అద్భుతమైన అర్థవంతమైన పద మాలిక.
Excellent lirics bro supeeeer
Ayyo bay's yedite yenti yedo kothaga trichesaru vadiley
@Chakravarthi Vanthadupula chala baga cheppav brother..
సూపర్ సాంగ్ మంగ్లీ అక్క & కనకవ్వ 👌
ఈ పాట వింటుంటే
చిన్నప్పుడు మేము ఎడ్ల బండిలో మేడారం వెళ్లిన రోజులు గుర్తొచ్చినయ్
థాంక్ యు mic. Tv👌👌💓💓
Right bro naku kuda
రాజ్య లెలిన రాజులు బోయిరి ఈ మట్టిలో కలిసి ..🎼
సమరం జేరిగిన అమరులు నిలిసిరి ఈ అడవిలో వెలసి🎼
రెండేళ్ల కొసరి జరిగే జాతర జేన సంద్రమయ్యి🎼
వన దేవతలు వర్ధిల్లు తున్నారో ఈ మేడారం లో..🎼
చాలా గొప్ప అర్థం...🎵🎶🎼
జై సమ్మక్క సారలమ్మ...🙏🙏🙏
Super
❤2025లో మేడారం పోతున్నారా
స్వచ్ఛమైన తెలంగాణ జానపద గానాలను తెలుగు జాతికి అందిస్తున్న కళాకారులకు హ్రుదయపుర్వక దన్యవాదాలు.....
Oo99
Gm has said that
ఈ మట్టి లో ఏ మహిమ ఉన్నాదో
అది వాసుల అమూరుల జాతర ఈ మేడారం లో
గుడి లేదు గుడి తలుపు లేదు లే
కదా జై శ్రీ రామ్ జై హింద్
జై భారత్
Hii naan call me please 🤔🤔🤗🤗🙏🙏
@@sankuribalaiah8146 h
పాటను ఇంత చక్కగా, అర్ధవంతంగా రాసిన కవికి,ఇంత తీయగ పాడిన సత్యవతి,కనకవ్వకి,చరణ్ అర్జున్ గారికి,వినసోంపు సంగీతం అందించిన మ్యూజిక్ డైరెక్టర్కు,సహజ సిద్ధమైన కాస్ట్యూమ్స్ అందించిన వారికీ,కెమెరా అద్భుతం..,ఖర్చుకు ఎక్కడ తగ్గకుండా పెట్టిన నిర్మాత అప్పీ రెడ్డి గారికి...... నా హృదయ పూర్వక ధన్యవాధాలు...💐💐💐💐
2023 లో వింటున్న ఈ పాట నా మనసులో ఉన్న సమ్మక్క సారలమ్మ తల్లుల పేరు విన్న వారి ఊహ నా మనసులో వచ్చిన నాకు కలిగే అనుభూతి మాటల్లో చప్పలేనంత గా ఉంది అది ఈ పాట లో పెట్టడం మరియు నా ఫ్యామిలీ తో ప్రతి year ఈ పాట వింటే కలిగే ఆనందం చెప్పలేనిది.. మంగ్లి గారి ప్రత్యేక voice ఈ పాటకు జీవం పోసింది అలాగే song compose చేసిన అందరికీ ధన్యవాదాలు ❤
మేడారం జాతరకు విచ్చేసే భక్తులకు మనవి ప్లాస్టిక్ రహితంగా జాతర జరపుకుందాం,🦅🦆🦉🦋🐜🐝🌲🌳 సేవ్ ట్రీస్ సేవ్ అనిమల్స్ 🇮🇳🚩🙏
యస్ 👍👍👍
నా భారత దేశం గొప్పతనం ఇదే...ప్రతీ అణువు దైవత్వము
🙏🙏🙏
@@pakachandrashekar219 mm
Ekkada undhi
Sir dhaivathvam.manushulu antey manushulaki nammakam ledu manavathvam ledu . Helping nature ledu . Prathi okkari lo swardham peruku poyindhi . Prajala kosam unna nayakulu prajala medhaki ekki thokkuthunaaaru. Government and government employees janalni peeeedinchi lanchaaalu theeeskuntooooo raithulaki narakam chupisthunaaaru.manalni Kani penchi manaki oka dhaaari chupinchinaaa parents ni devathalla chuskovalsndhi vallani oldage homes ki pampe mana Desham lo ekkada undhi sir dhaivathvam.sorry to
Say dis sir. Jatharaki velle prathi Okkaru kodini kaani mekanu kaani theeskelthunaaaru. Evaru chepparu sir noru leni praaanalani mookku ani nordhakshanm ga nariki sampamani. Manalni devullu srutinchaaro leka Manam vallani srustinchamo artham avvatledu.
@@bijivemulamadhanreddy5534 👌
Super gay chapina ru anna
గొట్టే కనకవ్వా వాయిస్ at 1:29sec goosebumps....
గుడి లేదు గుడి తలుపు లేదులే మన మేడారంలో, గుండెల్లో కొలువున్న మన గూడెం జాతర
R
I too feel the same
Me 2 fell bro
Yes
Punakam antaru chudu adhi ah lyric vinte manakayna vastadhi adhi medaram power anter🔥🔥🔥🔥
வாழ்த்துகள். தெலுங்கு மக்களின் கலா சாரம் . இசை ஆர்வம். வாழ்க. FROM T.N.
Iam from Ap but when I heard Telangana songs my body vibrates Telangana songs lo ado feel untadi jai Telangana
Thanks bro
Lvuuu broo
👍
Thanq bro
Tnq so much brother...
ఈ ముగ్గురు పాడడం తోని పాట మంచిగా కుదిరింది.. సమ్మక్క సారలమ్మ లకు దండాలు...🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
కనకవ్వ వాయిస్ ఇష్టం అయ్యిన వాళ్లు ఒక like ,👍👍
Supat
Nice
Super voice really
Kankavva nv super super woys kankavva
Like endi bhaiyaaa
Fannnns ekkada..
Mathi poyindi....
దిన్ని కొట్టే పాట అస్సలు రాదు జై సమ్మక్క సారలమ్మ
కనకవ్వ గొంతు వినసొంపుగా ఉంది.
ఈ వయసులో ఇంత energetic గా పాడుతున్న తల్లి నీకు శతకోటి దండాలు🙏🙏🙏
Fig and I
@@skseraj9375 with
ఒకే గోంతు వినివినీ విసుగుచెందిన వాళ్ళకు ,కనకవ్వ లాంటి ఒక కొత్త గొంతుకు అవకాశం ఇచ్చి mic TV కొత్తదనాన్ని తెచ్చింది , ఆల్ ద బెస్ట్ అవ్వ & mic tv
Super comment bro
100 ల ఎకరాల్లో గుడిలు కట్టమనలే మన దేవతలు ...
గుడి లేదు గుడి తలుపు లేదులే మన మేడారం లో ...
ఈ మట్టిలో ఏదో మహిమ ఉన్నదో మన మేడారంలో
మేడారం జాతర కు వస్తున్నా ప్రజల అందరికి స్వాగతం సుస్వాగతం.
సమ్మక్క సారక్క తల్లి అందరిని సల్లగా చూడాలి అని కోరుకుంటున్నాను
మీ సీతక్క అభిమాని... జై సమ్మక్క సారక్క.. 🙏🙏.
మంగ్లీ కన్నా కనుకవ్వ వాయిస్ బాగుంది💐
S
సూపర్
S
Avunu manglee👎👎👎👎
రూపం లేని దేవతను బోనాలతో పూజిస్తాం , పోరాట విరులైన సమ్మక సరక్కల్ని పూజిస్తాం ,పూలతో బతుకమ్మ పండుగ, సంస్కృతిని సప్రధయని మనుషుల్ని గుండల్లో పెట్టుకునే నేల ప్రపంచంలో మన తెలంగాణ ఒక్కటే అనుకుంటా
Super cheppav bro
Super
Excellent bro
Yes bro
🙏🙏🙏😭
గుడి లేదు గుడి తలుపు లేదులే.... అని పాడిన కనకవ్వ ఈ సాంగ్ ని హిట్ చేసింది
ఏమంటారు ఫ్రెండ్స్...
Naresh Kandela song
S
😁
S bro super lyrics
1:29
Vintunte malli vinali anipinche paata....❤
Paata vintay kallalo neelu agav santhosham tho.....❤
సమ్మక్క, సారక్కల జాతర మహత్యం ఈ పాటలో తెలుస్తుంది. కనుకవ్వ, మంగ్లీ అక్క, చరణ్ అర్జున్ అన్న పాటను చాలా అద్భుతంగా పాడారు. పాట మంచిగా ఉంది. Video making చాలా బాగుంది......🙏👏
మేడారం జాతర గురించి ఇంతఅద్భుతమైన పాట రాసిన Yashpal sir ki ధన్యవాదాలు ,super singing Mangli Akka, కనకవ్వ 💐💐thanks to Mic TV 💐💐💐 exlent Lyrics 🙏🙏🙏 choreography and music👌
Super🙏🙏
@@srikanthksri188
Kmml
గంగవ్వ కాదు కనకవ్వ
Thank you 💐
Thank you
*700 ఏళ్ల చరిత్ర కలిగిన జాతర. ప్రపంచం లోనే అతిపెద్ద గిరిజన జాతర, దేశంలోనే రెండో అతిపెద్ద జనమేళా.ఈ సమ్మక్క-సారలమ్మ జాతర.. అడవితల్లులను ఆదిశక్తులుగా కొలిచే జాతర, కోటి యాభై లక్షల మంది పాల్గొనే తెలంగాణ కుంభమేళా ఈ మేడారం జాతర... జై సమ్మక్క తల్లి జై సారలమ్మ తల్లీ... 🚩🚩🕉🕉🙏🏼🙏🏼
ఈ పాట పాడిన మా తెలంగాణ ఆణిముత్యం కనకవ్వకు మంగ్లీ అక్కకు ధన్యవాదాలు... అందరూ మేడారం వెళ్లి సమ్మక్క ౼సారలమ్మ లను దర్శించుకొని ఆశీర్వాదాలు తీసుకొని క్షేమంగా ఇంటికి చేలగలరని ప్రార్థన*
🙏🏼🙏🏼🕉🕉🚩🚩🚩
2024 పాట వీనే వల్లు ఎంతా మందీ
తెలంగాణ జనజీవనానికి నిలువెత్తు నిదర్శనం ఈ పాట ....
సమ్మక్క సారలమ్మ జాతరకి ప్రతిరూపం ఈ పాట .....
తెలంగాణ బిడ్డలందరు గర్వపడేలా ఉంది ఈ పాట...
కనుకవ్వ వాయిస్ Start కాగానే Goosebumps వచ్చినయి... మీకు అనిపించిందా..
S
ఎడ్
Really brother
పాట అద్భుతం చాల బాగా పడినారు చిత్రీకరించారు అందరికి నా అభినందనలు
Em padaru amma song super awesome
😊😊💐🎂🎂🎂🎂
I don't understand this but feel it & enjoy it. This song narrate the real Indian village culture, Love's from Bihar.
Thanks to Telugu people to preserve our Hindu culture........
కనకవ్వ నీకు వందనాలు, ని గొంతు బాగుంది. నీ గోతులో ఏదో మాయ ఉంది, మంగ్లీ కంటే కనకవ్వ రాగం అద్భుతం ,...
Male voice also
గుడి లేదు , గుడి తలుపు లేదు లే మన మేడారం లో , గుండె లో కోలువుండే మన మేడారం జాతర 👌👌
ఎన్నాళ్ళు నువ్వెక్కడున్నావ్ అమ్మ
.. నిజంగా కేవలం మీ కోసమే రోజుకు రెండుసార్లు పాట చూస్తున్నా, నిజంగా నీ గొంతు కి ఆ దేవుడు రెండు చేతులెత్తి నమస్కరించాలి su
Kanukava super
Nenu kuda brooo minimum fivewtimesw
B
Yes anna
Nenu 10 times chustunna
ఇంత అద్భుతమైన పాటలు తీయాలంటే ఒక mic tv vallake సాధ్యం... సూపర్
ఎంత పొగిడిన ఈ పాట ముందు మన పొగడ్తలు చాలా పల్చన.... ఎందుకంటే ఎంత చెప్పిన ఇంకా ఏదో చెప్పాలనిపిస్తది కాని పదాలు సరితూగడం లేదు
మేడారం తెలంగాణ ఆత్మ గౌరవం , ఇలాంటి పాటలతో భక్తులు పులకరించిపోతారు
గొట్టే కనకవ్వ ఫాన్స్ 👍లైక్ వేసుకోండి 🙏💞🙏
💕💞💕💞👍👌
నరేశ్ యాదవ్ she is honest women
Super
Supar
Super voice
மன் க் லீ யை ச த் குரு ஒரு சிவராத்திரி யில் எங்களுக்கு அறிமுக படுத்தி னார்.
సమ్మక్క సారలమ్మ జాతరకు మేడారం వచ్చే వారు 👍
మీ దీవెనలు మరియు ఆశీర్వాదాల వల్ల ఎల్లకాలం మేము చల్లగా ఉండాలి🙏🙏
🙏🙏🙏🙏🌻🌻🌻🌷🌷🥀💐🌺
Thanks 🌹
మళ్లీ మేడారం జాతర మొదలైంది...ఈ సారి 2022 మేడారం జాతర కు ఎంత మంది వెలుతారు ...
Lockdown Padakunda Unte Adhe Chalu Bruh Chala Mandhi Veltharu Including Meh
Iam
Ninna velli vacha
@@avinashk826 ohh eppudu
@@naveenadityaofficial2426 31 st evening
కనకవ్వ రూపం.. ఆ స్వరం... అచ్చం. దేవతల వుంది.. ఈ పాటకు..కనకవ్వా.... ప్రాణం... వేయి రెట్లు. వూపిరి పోసుకుంది... మిత్రులారా
ధిం ధిం దిమ్మరే
ధిం ధిం దిమ్మరే దిమ్మతిరుగు పోయేదరువే మరురే..
ధిం ధిం దిమ్మరే ధిం ధిం దిమ్మరే మేడారం కుంభమేళా దేఖోరే
సిలకల గుట్టల సిలకల పాటలు జంపన వాగులో జలకాల ఆటలు
కొండలో కొనలో డోలు దొప్పలు గలగల
మోగేటి గజ్జలమొతలు
హింసాగుస్సాడి
గనగన గంటలు హంసలు మించిన అందాలు
నడకలు బక్తుల కలను కడిగేసేలేవేలు
అలసట తెలియని చెట్టునెడలు చెట్టు పుట్ట
సమ్మక్క వాక్కులు ఆడవని చుట్టే పూలంగిమొక్కులూరో
సమ్మక్క సారక్క వీరుల జాతర మన మేడారంలో
ఆదివాసుల అమరుల జాతర
పూలవాసుల మన్యం
జాతర మన మేడారం లో
పచ్చని అడవిలో పవిత్ర జాతర
వజ్ర వైడూర్యాలు కనుకూలు ఇమ్మని భక్తులు ఎన్నడు కోరలే తల్లి.
వందలు వేల యెకరలో గుల్లు కట్టమని అడగలే తల్లి.
బెల్లం ముద్దలు ఎదురుకొల్లును బంగారం అని మోలేసేను తల్లి
జంపన వాగులో మునుగుతే చాలు సంబుర పడవే సమ్మక్కతల్లి
కొబ్బరి టెంకాయ ముడుపులు కడితే మొక్కులు తీర్చే సారక్క తల్లి
గుడిలేదు గుడి తలుపు లేదులే
మన మేడారం లో
గుండెలో కొలువుండే గూడెం జాతర
ఈ మట్టిలో ఏ మహిమ ఉన్నాదో
మన మేడారంలో
చెట్టుపెద్దనముట్టు చిక్కులు పోవురూ
ధిం ధిం దిమ్మరే
ధిం ధిం దిమ్మరే దిమ్మతిరుగు పోయే దరువే మారురే
ధిం ధిం దిమ్మరే ధిం ధిం ధిమ్మరే మేడారం కుంభమేళా దేఖోరే
శ్రీవారి పుట్టలోలే సిన్న పెద్ద కలిసి జాతర పోతునానే సిలక
పోరాలు అడుగుతుండ్రే కథ ఏమున్నదని
సమ్మక్క సారలమ్మల ఎనక
కాకతీయ రాజుల చెంతనే పైడితి రాజు
రాజ్యమేలును
పన్ను కట్టమని పాతపరుద్రుడు పైడితి రాజుకు కబురు పంపెను
మణులు మాకులు కుంటలు చెరువులు పంటలు
మావని పన్నెందుకని న్యాయం ధర్మం
సత్యం కోసం మట్టికిసైతం యుద్ధం
నేర్పును భూమండలని యేలిన జాతి
భూమిపుత్రుల వీరులక్యతి ఆదిమజాతి
అగ్గైమండే లోకానికికోతై వెలుగై నిండే
కత్తిడాలు సేతిపట్టినరురే మన సమ్మక్క
సారక్క శత్రువులు నేల కుల్చినారురే
వెలపులై అడివిలోరాలిరి మన సమ్మక్క సారక్క
వనదేవతులై నేలననిలిసిరి
గల్లగుడిగిలోన దాసిన పైసలు అన్నీ ముడుపేకట్టి పైలతల్లి బైల్దేలిందే సిలక
పిల్లా జల్ల సల్లంగుంటే.మల్లయేడు మేడారం వస్తాని పోయినసారి మొక్కుకునాదిగానుక
ముత్తైదువులు దిద్దే బొట్టే ధరణిలో వెలిసె
దయగల తల్లి
సారలమ్మతల్లి పెండ్లయిన జంటకు కాయ పండ వరముగా ఇచ్చె
పైడిద్ధి రాజు గోవిందులురాజులు పాడిపంటల కాపాడకసే జలదిలోకలిసిన జగమొండి బిడ్డ జంపన వాగై పారుతునాడు
మూడునాలలోపొయపెట్టివండి అన్న నైవేద్యాలుఇచ్చినరులే ముక్కోటి మునులు మన్యంకొచ్చి మూలపుటమణికొలిచినరులే
రాజ్యలుయేలిన రాజులు పోయిరే ఈ మట్టిలో కలిసి
సమరములెరిగిన అమరులునిలిసిరి ఈ అడవిలోవెలిసి
రెండేళ్ళకోసరిజరిగే జాతర జనసంగ్రామమై
వనదేవతులై వర్దిలియుతునరో ఈ మేడారంలో
***@Bhadri***
L
Supper bro
సాంగ్ లిరిక్స్ పెట్టండి బ్రదర్ 🙏🙏🙏🎤🎻🎼🎶🎸👌👌🎤🎤
1st time జాతర choosina...
On duty la...🤩🤩🤩
నా జీవితంలో అలాంటి కంటి నిండ దర్శనం ఖచ్చితంగా జరగదు...❤
ఎప్పటికి ఈ జాతర Memorable in my Life...🥰🥰🥰
NikhilreddY.N e.
M
గొట్టే కనకవ్వా వాయిస్ నచ్చిన వాళ్లు లైక్ చెయ్యండి 👍 😘😘😘
Kankavva super
Mangli also good
Super kanakava
Very nice voice kanukavva
Mangli sister your great singer lov ur voice
అమ్మ ని వాయిస్ 👏 అమ్మ నివు ఇంకా మంచి పాటలు పడాలని మనసారా కోరుకుంటున్న
"మేడారం మహత్యం" తెలియచేసే ఎవర్ గ్రీన్ సాంగ్ 🔥☀️🌤☀️🌈
పాట విన్నప్పుడు నుంచి మేడారం జాతర పొబుద్ది అయితుంది 😇
Any sponsers from Hyderabad please take me to medaram 😍
👍👍
Nijangaa anna
Kanakava patalu super and mangli super padaru amma
కనకవ్వ వాయిస్ కోసం ఈ సాంగ్ వినేవాళ్ళు ఒక లైక్ వేసుకోండి.. ❤️❤️😘😍
super
Super
కనకవ్వ నే కావాలి సూపర్ 💐🙏
Supar
👌👍
కనకవ్వ మంగ్లి super voice వింటుంటే మళ్ళీ మళ్ళీ వినానిపిస్తుంది. Great both 🙏🙏🙏🙏