Sankranthi Song 2020 | Kanakavva | Charan Arjun |

Поделиться
HTML-код
  • Опубликовано: 22 окт 2024

Комментарии • 8 тыс.

  • @rajugovindapuram8894
    @rajugovindapuram8894 4 года назад +215

    అమ్మ గారి పాట చాలా బాగుంది నేను real video chusa ఇంకా చాలా పాటలు విడుదల చేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను

  • @sasikala7654
    @sasikala7654 4 года назад +147

    సూపర్ అమ్మ నీకు కోటి వందనాలు తెలుగు రాష్ట్రాల రెండు రాష్ట్రాలకు నచ్చే పాట చాలా చక్కగా పాడావు నీ ముందు మధుప్రియ మంగ్లీ ఏమి పని చేయరు సూపర్ అమ్మ

  • @chinthamadhu2668
    @chinthamadhu2668 4 года назад +71

    ఈ పాట వింటే మా అమ్మమ్మ గుర్తుకు వచ్చింది......2020 Sankranti ki
    Anni songs oketthu ee okka song oketthu Super song

  • @ThanukuMallikarjuna-ur2px
    @ThanukuMallikarjuna-ur2px 3 месяца назад +3

    Thamudu fans ❤

  • @jatovathgopi4327
    @jatovathgopi4327 4 года назад +131

    అబ్బ కడుపు నిండిది పాట విని సంక్రాంతి శుభాకాంక్షలు

  • @Rjsays...
    @Rjsays... 4 года назад +377

    మా ఇంట్లో వాళ్ళే పాడారు అన్నంత సంతోషంగా ఉంది....మా అమ్మ,నాన్న పాడినట్టు, మా అన్న, చెల్లి పాడి ఆడినట్టు.....ఎంత దూరాన ఉన్న ఇప్పుడే ఇంటికి పోవాలని ఉంది ఈ పాట విన్నాక.
    కనకవ్వా,నర్సన్న,రామకృష్ణ,అఖిల....లకు శుభాకాంక్షలతో.

    • @prasadsjp1
      @prasadsjp1 4 года назад +3

      Yes brother , Hyderabad waste dinamma

    • @kumarineeladri3311
      @kumarineeladri3311 4 года назад +3

      Super

    • @smiletv55
      @smiletv55 4 года назад

      @Thriveni Reddy leaves evatle

    • @maheshnellutla9749
      @maheshnellutla9749 4 года назад

      Super song

    • @anildusari3846
      @anildusari3846 4 года назад +1

      Wow .13 time's continue watching this song spr . Enter team congrats/all the best/ tq😍😍😍😍😘😘

  • @krishnamrajuboosa9657
    @krishnamrajuboosa9657 4 года назад +225

    అమ్మ అద్భుతమైన పాట పాడినవ్. నివు పాడిన ప్రతి పదంలో ఒక అర్ధం ఉంది.2020 నాకు తెలిసిన పాటలలో ఈ పాటే సూపర్.

  • @krishnakwt4406
    @krishnakwt4406 3 года назад +29

    ❤ఢిల్లీకి రాజు ఐనా తల్లికి సంకలో బిడ్డేరో నువ్వు సంకలో బిడ్డేరో ❤👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @harishramagiri961
    @harishramagiri961 4 года назад +130

    మా ఇంట్లో మా అమ్మ పాడినట్టుగా అనిపించింది.. పల్లె అమ్మల గొంతుల రాగాలు అమోఘం.... ఈ సంక్రాంతి కి సరైన పాటని అందించారు.. అద్భుతం...

  • @kotipogiri7633
    @kotipogiri7633 4 года назад +155

    1st viewr and 1st కామెంట్.అందరి కంటే ముందుగా అందరకీ సంక్రాంతి శుభాకాంక్షలు .
    Mic టీవీ ఫాన్స్ ఒక like వేసుకోండి.

  • @kommanaveerababu1435
    @kommanaveerababu1435 4 года назад +173

    ఈ సాంగ్ మొత్తం నేను 20 సార్లు వినుంట super సాంగ్ మొత్తంమీద హరిదాసు
    వాయిస్ సూపర్ సూపర్

  • @ANILKUMAR-st1me
    @ANILKUMAR-st1me 4 года назад +352

    అమ్మ!! మీ పాదాలకు నమస్కరించి చెప్తున్నా
    నేను ఆంధ్రప్రదేశ్ కి చెందినవాడని తల్లి మీ పాటలో చాలా అర్థం వుంది. ఆ విషయం ఎవరికి తెలియదు చాలా బాగుంది అమ్మ!! మరొక్క పాట కోసం ఎదురు చూస్తున్నాను పాడమ్మ ఇంకో పాట వింటాను నే స్వరం బాగుంది *అమ్మ*

  • @ktrktr461
    @ktrktr461 4 года назад +214

    ఏమి సాంగ్ అమ్మ బుర్రపడు నీ పాదాలు కు నా నమస్కారం ఈ సాంగ్ ఒక వెయ్యి సార్లు విన్నాను నేను ఎంతో హ్యాపీగా ఉన్నాను నీ వల్ల tq అమ్మ

  • @manikantavadaparthi2599
    @manikantavadaparthi2599 4 года назад +293

    ఒక్క నైట్ లోనే ఈ సాంగ్ ఎన్నిసార్లు విన్నానో లెక్కలేదు అమ్మ నీ వాయిస్ కి నేను పెద్ద అభిమానిని అయిపోయాను what a voice 🙏🙏🙏

  • @mydreem5230
    @mydreem5230 4 года назад +83

    నాకు చాలా బాగా నచ్చింది
    ఒక కంటెస్టెంట్ గా వచ్చిన అవ్వని
    ఆ అవ్వచేత పడినించిన Mic TV కి ధన్యవాదాలు

  • @padamravi1254
    @padamravi1254 4 года назад +4

    కనకవ్వ నీ గొంతు చాలా బాగుంది ఇంకో అమ్మాయి కూడా చాలా బాగా పాడింది

  • @rajenderparshaboina5589
    @rajenderparshaboina5589 4 года назад +103

    ఇంతచక్కని గానామృతాలు కేవలం తెలంగాణకే సాధ్యం...
    అమ్మ నీకు వందనాలు
    .

    • @ravigundela2893
      @ravigundela2893 4 года назад

      Supar supar supar supar supar supar supar supar supar supar supar

    • @konetiravi1997
      @konetiravi1997 4 года назад

      Amma niku paadabivandhanamu maatallevu ni gurinchi varninchadaaaniki

  • @shivakumarkodam
    @shivakumarkodam 4 года назад +25

    Yesterday nundi 100 times vinna kuda inka vinalani anpistundi, na chinnapativi anni gurthu vastunnay, ma ammamma ma ooru gurthostundi, female voice is soo superb, thanks to mictv..

  • @veerabhadram6309
    @veerabhadram6309 4 года назад +63

    ఇది అసలైన తెలంగాణ ...పాట..........కనకవ్వ నువ్వు నిజంగా ........ చాలా అద్భుతంగ పాడినావు తల్లి........👌👌

  • @kumarRL-u5z
    @kumarRL-u5z 6 месяцев назад +1

    సూపర్ అమ్మా తెలుగు ప్రజలు మీకు ఎప్పుడూ రుణపడి వుంటారు ఇలాంటి పాటలు ఇంకా ఎన్నో పాడి వినిపించాలని కోరుకుంటున్న అలాగే నల్గొండ గద్దర్ అన్న కూడా చాలా బాగా పాడుతారు నేను మీపాటలు ప్రతిఒక్కటి వింటుంట మీ పాటలు చాలా అర్థవంతం గా సంప్రదాయం గా ఉంటాయి 🙏🙏🙏🙏🙏🙏

  • @kanugulasrikanth7489
    @kanugulasrikanth7489 4 года назад +606

    ఇది మట్టి మనుషుల కథ..హా తల్లి పాట ఎంత బాగుంది..కదా..అందం అది అచ్చమైన నవ్వులో స్వచ్ఛమైన ప్రేమ దొరుకుతుంది.. అసలైన అందాలు చూడాలి ఆలస్యం అంటే అవుతాది ఎందుకంటే అది రంగు రూపులో దొరకదు అందమైన మనుషులలో మనుసులలో..
    ఉంటది.. పల్లె ప్రజలు అంటే అనాగరికులు కాదు గొప్ప నాగరికత కలిగి ఉన్న అద్భుతమైన మనుషులు
    జీవితం ప్రయాణంలో బ్రతకటం కోసం ఎంత దూరం వెళ్ళిన మన బ్రతుకులకు పునాది వేసిన తల్లిదండ్రులను పల్లెను నమ్మిన వారిని ఎప్పటికి మరచిపోవద్దు

  • @greyhoundplanettsandap6141
    @greyhoundplanettsandap6141 4 года назад +197

    విన్నాను వింటున్నాను ఇంకా వినాలనిపిస్తుంది మొత్తానికి నా హృదయానికి తాకింది ఈ పాట

    • @thanumanthu1947
      @thanumanthu1947 4 года назад +1

      Super

    • @maheshganthula3492
      @maheshganthula3492 4 года назад +1

      Super

    • @shanu00922
      @shanu00922 4 года назад

      Me also bro till now I watched more than 30 time

    • @Shivatatvam
      @Shivatatvam 4 года назад +1

      Anna nannu ventaduthundhi ee song
      Matallo cheppalanu song chala bagundhi

    • @Shivatatvam
      @Shivatatvam 4 года назад +1

      Telangana prajalu ki
      oka ap ki chendina
      telugu bidda mee talangana lo puttananduku bhadapadutunnadu

  • @gangadharkanugu7334
    @gangadharkanugu7334 4 года назад +36

    ఢిల్లీ కి రాజు ఐనా పల్లే కు సంకల బిడ్డే రో నువ్వ సంకల బిడ్డే రో... 👍👍👍సూపర్ అవ్వ 👌👌👌👌Superb Lyrics తెలుగు ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.... 😍

  • @prakashpresents
    @prakashpresents 9 месяцев назад +1

    every year i am watching this song on december month what a lyrics and wahat a voice i loved this song and singers
    especialy kanakavva voice is awesome, the line she sungs DILLIKI RAJAINA THALLIKI SANKALO BIDDE RO..PANDAGA NADAINA VACCHI PALAKARINCHIPOROO... my eyes was tears when iam lisitening this lines..thank you

  • @JS.104
    @JS.104 4 года назад +443

    ✍️✍️వారెవ్వా ఇది కదా అచ్చమైన తెలంగాణ పల్లె తల్లి పాట..కనకవ్వ నిజంగా నువ్ అమ్మవేనే అమ్మ..నల్గొండ గద్దర్ కాసాల నర్సన్న నీ గొంతు కి శతకోటి వందనాలు..చరణ్ అర్జున్ అన్న అసలు మీ సంగీతానికి ఏదో ఒక రోజు ప్రపంచం మోకరిల్లుతుంది..రాసి పెట్టుకోండి అన్నలు..🙏🙏Jagadeesh Santhu ✍️

  • @donnaga455
    @donnaga455 4 года назад +87

    2020 లో బెస్ట్ సాంగ్
    డిల్లీకి రాజైన తల్లికి కొడుకే👌👌👌

  • @93sunnam41
    @93sunnam41 4 года назад +421

    ఏడాదంతా ఎక్కడున్నా... పండుగనాడు ఒక్కసారైనా వచ్చి పలుకరించిపోరో...
    నాకు తెలీకుండానే నా కళ్లల్లోంచి నీళ్లు వస్తున్నాయి... i మిస్ యూ అమ్మ.

    • @ravibaddula5820
      @ravibaddula5820 4 года назад +2

      Souppra ga uudhe 100 time. Lesaing....songs

    • @venkateshstanlee2202
      @venkateshstanlee2202 4 года назад +7

      అవును అన్న నాకూడా మా అమ్మ గుర్తుకొచ్చింది,,నా కంట్లో నీళ్లచ్చినయ్ ఈ పాట వింటుంటే, చాలా బాగా పాడింది అవ్వ,నీకు నా పాదాభివందనం అవ్వా 💓💓

    • @Godisgreatraa
      @Godisgreatraa 4 года назад +4

      Yes bro,aa lyric evergreen 😍

    • @rasamganesh9087
      @rasamganesh9087 4 года назад

      @@Godisgreatraa
      Gj

    • @sskgroup414
      @sskgroup414 4 года назад

      Where do u live ?????

  • @sagarneruvatla123
    @sagarneruvatla123 3 года назад +17

    సూపర్ అమ్మ తల్లి నీ పాట వింటే మనసు ఎంతో నిమ్మళంగా ఉంటుంది

  • @kavatimallesh9559
    @kavatimallesh9559 4 года назад +25

    అచ్చమైన స్వచ్ఛమైన తెలంగాణ పాట.. ఇటువంటి పాటలు మా తెలంగాణకే సొంతం..సాధ్యం..

  • @srikanthb4295
    @srikanthb4295 4 года назад +214

    మట్టి లోని మానిక్యాలు మా తెలంగాణ పల్లె పాటలు... చాల బాగా పాడారు అమ్మ...

  • @raamu6540
    @raamu6540 4 года назад +203

    అద్భుతం..
    మీ నేర్పు అద్భుతం....
    మీ పాట కూర్పు అద్భుతం .......
    మీ ఆలోచన అత్యద్భుతం .....
    కొత్త పాత ల మేలు కలయిక లతో మీ పాట చాలా బాగుంది..
    ఆ తల్లి గొంతులో మట్టి వాసన వొస్తుంది ...
    మళ్లీ సెప్తున్న three generations తో కల్పి మీరు అల్లిన ఈ పండగ పాటల మాల మహా అద్భుతం .. థాంక్స్.

  • @kishorechalla5085
    @kishorechalla5085 3 года назад +4

    More than 1000 times vinna song every time edavakunda undalekapothunna madhi nagarkurnool dist lo chinna villg, two years back england ki ochina. Song vinnappudalla nen na vooru ni chala miss ithunna song vinnappude kaadu eppudu miss avtha song vinte inka extream ipoyi kallalo neellu thiruguthayi. Kanakavva konchem ma amma laage untadhi polikalu .. adhi kuda inko reason ma amma kuda alane na kosam badha paduthundhemo eppudu osthado na koduku ani . Two years avthundhi ma amma ni chusi enthaina puttina vooru ni minchina swargam inkoti ledhu. Edhantha nen oka person ki evariki cheppalenu chepthe ento ankuntaru chala varaku ardham avvadhu. Lopala unnadhi antha comment roopam lo chepthe evaro okkaru ina random ga mana badha ni chadhavagalaru ane uddesham tho cheppina 🙏🙏

  • @Ur.entertainments
    @Ur.entertainments 4 года назад +454

    ఢిల్లీకి రాజు ఐనా తల్లికి సంకలబిడ్డేరో 🙏🎶🎧

  • @rajumukuroju3553
    @rajumukuroju3553 4 года назад +63

    ఢిల్లీకి రాజు అయినా తల్లికి సంకన బిడ్డ వేరొ.....ఈ పాట వింటుంటే కళ్లల్లో నీళ్లు తిరుగుతున్నాయి

  • @bharathnatthi4967
    @bharathnatthi4967 4 года назад +98

    Best Sankranti song 2020💐💐💐💐💐

  • @ఎలిజాలశ్రీశ్రీకాంత్

    అమ్మా నీను మీ పాట రోజుకు 20 సార్లు వింట..వింటుంటే ఇంకా వినాలనిపిస్తుంది.సూపర్ ఈ పాట పాడిన మీకు నా తరుపున శతకోటి వందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sharathgoud3862
    @sharathgoud3862 4 года назад +1549

    నాకు తెలిసి ఈ సంక్రాంతి పండుగ కి ఇదే పాట హైలెట్

  • @maheshgoud9713
    @maheshgoud9713 4 года назад +66

    కనకవ్వ నీ గొంతులో ఎదో గమ్మత్తు ఉంది. పాట వింటుంటే ఎనకాటి కాలం గుర్తొచ్చింది కనకవ్వ. ఎది ఎమైన నా తెలంగాణ కోటి రతనాల వీణ...

  • @thotakurivishnuyadav8419
    @thotakurivishnuyadav8419 4 года назад +87

    ని గొంతుకు ని పాటకు కోట్ల దండాలు అమ్మ నీలాంటి టాలెంటెడ్ వాళ్ళని తీసుకువచ్చి పాట పడిస్తున్న. మైక్ TV! వాళ్ళకు. కోటి నమస్కారాలు💐💐

  • @naveenreddyvlogs3269
    @naveenreddyvlogs3269 3 года назад +5

    Matalu levu ♥️♥️♥️
    Ituvanti song ipati varaku raledhu inka radhu
    Kanakavva ♥️♥️

  • @devarajugopannagari65
    @devarajugopannagari65 4 года назад +39

    పాట ప్రాణం పోసుకొని వస్తే ఇలాగే ఉంటుందని తెలిపారు...
    అమ్మ మీ వాయిస్ సూపర్..
    మనసుకి హాయిగా ఉంది ఈ నా పల్లె పాట వినగానే గల్ఫ్ లో ఉన్న నాకు ఊరు యాదికి వచ్చింది..
    మన పండగకి మన ఊళ్ళో ఉండాలంటే అదృష్టం ఉండాలి...

  • @adityareddynaguluri5614
    @adityareddynaguluri5614 4 года назад +286

    అమ్మ ని వాయిస్ చాలా చాలా బాగుంది ఎన్ని సార్లు విన్న ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది

  • @balraazgoudbakkelli3730
    @balraazgoudbakkelli3730 4 года назад +1109

    ఈ సంక్రాంతి అవార్డ్ విన్నింగ్ పాట,
    అమ్మ గారి గొంతు చాలా చాలా బాగుంది.
    అమ్మ గొంతు నచినోళ్లు ఆమెకు ఒక లైక్ కొట్టండన్నా

  • @shobanguggilla5940
    @shobanguggilla5940 2 года назад +3

    Charan arjun gaaru...really mi music excellent...singers andari voice bagundiii....

  • @omom7834
    @omom7834 4 года назад +1636

    *అచ్చమైన తెలంగాణ యాసల ఎంత ముద్దుగ పాడినవే అవ్వ.. మన తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా ఉంది ఈ పాట మొత్తం... శెనార్తులు అవ్వ... 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼 సంక్రాంతి శుభాకాంక్షలు... ❤❤❤🙏🏼🙏🏼🙏🏼*

  • @shivaphotography121
    @shivaphotography121 4 года назад +162

    కడుపు నిండిపోయింది అన్నా ఈ పాటకి కామెంట్ ఎలా పెట్టాలో అర్థం కావడం లేదు 🙏🙏🙏 చెప్పలేనంత ఆనందంగా వుంది.. అమ్మ పాట సూపర్👌👌👌

  • @mr.laxmangaaru
    @mr.laxmangaaru 4 года назад +314

    Kanakavva amma voice nachina vallu oka like vesukondi 👍

  • @prasannakumaradimalla1804
    @prasannakumaradimalla1804 4 года назад +2

    E paata vintunte nak eroje sankrathi vachinattundhi....
    Emaina aa sankrathi festival veru... Aaa gaddakattinche chali aaa kodi pandalu aaa gali patalu vegareyadam aaa atmosphere veru... Kada...

  • @rajinikanthbangaru
    @rajinikanthbangaru 4 года назад +163

    Who is Telangana.. like here 🔥🔥🤟
    We love our Telangana language 💕💕💞💞🔊🔊🔊🔊🔊🥳🥳🥳🥳

  • @ninginelacreations
    @ninginelacreations 4 года назад +58

    ఈ సంక్రాంతికి ఈ పాటే బాగుంది నిజంగా 🙏🙏💐💐💐✍️🎤🎹

  • @mahidarling2230
    @mahidarling2230 4 года назад +60

    అమ్మ నువ్వు సూపర్ గా పడినవ్ నీకు పాదబి వదనం అమ్మ🙏🙏🙏

  • @ravijai782
    @ravijai782 3 года назад +8

    అచ్చమైన తెలంగాణ పల్లె పాట 🙏🙏🙏

  • @murali4703
    @murali4703 4 года назад +69

    పల్లె లో పుట్టిన నా పాట పట్టణంలో మారుమోగుతోంది ఇలా మరిన్ని పల్లె సింగర్ లా గుర్తించి లి 🙏🙏👌🎤🎤

  • @Teluguvideos365
    @Teluguvideos365 4 года назад +731

    Amma voice ki oka like vesukondi 👍👍

    • @sravankumarboya3812
      @sravankumarboya3812 4 года назад +5

      Supper song 👌👌👌👌

    • @naachittilu
      @naachittilu 4 года назад +2

      Super amma gonthu

    • @laxmanlaxman4908
      @laxmanlaxman4908 4 года назад +2

      అమ్మా ఇంత మంచి పాట చక్కగా పాడావు తెలంగాణ మంచి పాట సంక్రాంతి శుభాకాంక్షలు

    • @VIJAYKUMAR-fg7dc
      @VIJAYKUMAR-fg7dc 4 года назад +1

      Superb

    • @nareshryapani3934
      @nareshryapani3934 4 года назад +2

      Perfect voice, amazing songs 👍♥️♥️🙏🙏

  • @harishgunda9040
    @harishgunda9040 4 года назад +694

    కనకవ్వ గారి వాయిస్ కోసం రోజుకి ఒకసారైనా ఈ పాట వింటున్న..

  • @bowgithinks4785
    @bowgithinks4785 2 года назад +10

    50 ఇయర్స్ అయినా సంక్రాంతి ఇదే పాట హైలైట్ ❤️

  • @maruthisheri5379
    @maruthisheri5379 4 года назад +112

    తెలంగాణ జానపదం లో
    ఎదో మాయవుంది,,
    అవ్వ నీకు పాదాభివందనం
    మరో ఆణిముత్యం.
    మా తెలంగాణ అవ్వ......

  • @tandaluharish3511
    @tandaluharish3511 4 года назад +58

    I love telengana culture I am from Odhisa I know Telugu and I am soilder thanks mama ilanti patulu inks venno miru padalani MI Koduga Ninu korikuntuna

  • @prashanthkadtala8200
    @prashanthkadtala8200 4 года назад +27

    మట్టిలో మాణిక్యం అమ్మ నీవు .ని ద్వారా ఇంకా పాటలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న. తల్లీ ని పాదాలకు 🙏🙏🙏🙏🙏.ఎక్కడ ఉన్నావ్ అమ్మ ఇన్ని రోజులు.....

    • @danjaneyulu7590
      @danjaneyulu7590 4 года назад +1

      very very natural song about Sankranthi festival.kanakavva...your voice is super

  • @venkateshnagati5854
    @venkateshnagati5854 4 года назад +156

    ఈ పాట వింటు కామేంటు చదువుతున్న వారు ఎంత మంది

  • @jakkulasambasivarao9551
    @jakkulasambasivarao9551 4 года назад +124

    మంగ్లీ గొంతు విని,విని బోరుకొట్టింది..
    మీ గొంతు బాగుంది..

  • @radhakrishnab3963
    @radhakrishnab3963 4 года назад +212

    ఢిల్లీ కి రాజైన తల్లి కి సంకల బిడ్డే రో...
    Adi talli prema..😢❤️

  • @venukashaveni5522
    @venukashaveni5522 4 года назад +42

    ఎన్నో ఏల్లు కలువనోల్లు ఎదురుపడాలో తిరని ముచ్చటవెట్టలో... వరుసలయిన తెలువనోల్లు వరుస మారలో...😍😍🤘🤘👌🤘👌

    • @bapureddydonthi1653
      @bapureddydonthi1653 4 года назад +1

      పాట చాలా బాగా పాడారు చాలా బాగుంది

  • @mouneshsanju7898
    @mouneshsanju7898 3 года назад +2

    Nijanga ee song vini naku chala badhesindhi ...
    Intha manchi culture emypothundhi..
    Intha kammanaina paathadhanam entha bagundhi..
    Ilanti culture ni manam kapadukokapothe chala badhapadalsosthadhi

  • @VillageTv1
    @VillageTv1 4 года назад +60

    కనుకవ్వ పాట కోసం మళ్లీ మళ్లీ చూస్తున్న... తోపు అవ్వ నువు...
    ఎన్ని సార్లు విన్నా ఇంకా వినాలనిపిస్తుంది. నీ పాదాలకు దండం అవ్వ...🙏🙏🙏🙏
    -మీ "Village tv - తీరొక్క ముచ్చట".

  • @trullllll
    @trullllll 4 года назад +118

    Most beautiful songggg
    పిచ్చెక్కించే శారు...
    Love u తెలంగాణ....
    From ఆంధ్రా.....

    • @masoobidar8684
      @masoobidar8684 4 года назад +4

      ఆంధ్ర.... తెలంగాణ బేధం ప్రాంతాలకే..... మనసులకు కాదు..... మనమంతా ఒక్కటే.....

    • @sureshakkinapelly1208
      @sureshakkinapelly1208 4 года назад

      అవును

    • @trullllll
      @trullllll 4 года назад

      @@masoobidar8684 tq

    • @galimohanrao495
      @galimohanrao495 4 года назад +2

      Amma super

  • @yvenkatesh2594
    @yvenkatesh2594 4 года назад +41

    "పల్లె తల్లికి 😍ప్రాణం పోసినట్టు తెలంగాణ💪యాసభాషలతోచాల చక్కని అర్ధాన్ని ఇచ్చే పాట పాడినందుకు ధన్యవాదాలు అమ్మా❤️... అంతరించి పోతున్నా పల్లె పాదాలు మిమ్మల్ని ఆదర్శన్గ తీసుకోని మల్లి పుట్టుకు రావాలని 🙏కోరుకుంటున్నాను."

  • @nareshreddy7894
    @nareshreddy7894 3 года назад +6

    ఉన్నఊరు కన్నతల్లి అంతకంటే ఏముంది👌

  • @santhosh.kolloori3725
    @santhosh.kolloori3725 4 года назад +88

    మనుషుల పలుకే బంగారమయే హరి హరి నారాయణ..
    మళ్ళీ మా పల్లె పైన దయ సూపలే హరి హరి నారాయణ

  • @anilnayakcongresyouthicon1467
    @anilnayakcongresyouthicon1467 4 года назад +69

    తెలంగాణ నుండి ఓక LIKE

  • @chinababu6940
    @chinababu6940 4 года назад +272

    చదువు రాక పోయినా ప్రతి పదం ఎంతో స్పష్టంగా పలుకుతున్న అమ్మా నీకు వందనం 64 సంవత్సరాల వయసులో ఈ హుషారు గ్రేట్

  • @Tharanishyamsunder
    @Tharanishyamsunder 3 года назад +2

    Inka eni years sankranti ki songs vachina kani ee Song Ni dati velavu kankava garu voice koyala voice Thank you Sir Charan Arjun Garu meaning sooper Sir Song lo

  • @irfanmuhammad6449
    @irfanmuhammad6449 4 года назад +13

    పాట చాలా బాగుంది.... చూస్తున్నంత సేపు మొఖం మీద చిరునవ్వు అలానే ఉంది.... మాలాంటి దూర దేశాలలో ఉన్న వారందరికీ మీరు ఊరిని గుర్తు చేస్తున్నారు.... ధన్య వాదాలు

  • @gmaheshofficial
    @gmaheshofficial 4 года назад +66

    ఢిల్లీ కి రాజు ఐన కానీ తల్లికి బిడ్డనే..సూపర్ ఈ పదం

  • @sureshp-db3eo
    @sureshp-db3eo 4 года назад +449

    మంగ్లీ సాంగ్ కంటే 100% సూపర్.. 2020 సంక్రాంతి స్పెషల్ సాంగ్..

  • @pilliravi7163
    @pilliravi7163 4 года назад +4

    నరసన్న......వాయిస్ ...సూపర్.... టోటల్ గా సాంగ్ సూపర్....

  • @RRKMusicOfficial
    @RRKMusicOfficial 4 года назад +41

    కనకవ్వ ఈ పాట తో గోదావరిఖనితో సహా తెలంగాణ జిల్లా మొత్తం నీ వైపు గర్వంగా చూస్తుంది.. కనకవ్వ ను ఈ అవకాశం ఇచ్చిన Mic Tv కి మా కృతజ్ఞతలు.. 🙏🙏

  • @srijyothidjremix9831
    @srijyothidjremix9831 4 года назад +260

    బామ్మ నీ వాయిస్ చాలా బాగుంది... ఈ సంక్రాంతి కి నువ్వు పాడిన పాట అందరికీ బాగా నచ్చేసింది....మాది పశ్చిమగోదావరి జిల్లా.. ద్వారకాతిరుమల..జంగారెడ్డిగూడెం.. తాడేపల్లిగూడెం. భీమవరం..

    • @srikanthchary7853
      @srikanthchary7853 4 года назад +3

      Hi

    • @srijyothidjremix9831
      @srijyothidjremix9831 4 года назад +1

      Super voice bamma

    • @TheSunny425
      @TheSunny425 3 года назад +1

      thank you

    • @srijyothidjremix9831
      @srijyothidjremix9831 Год назад +1

      ఈ పాట సంక్రాంతికి వింటేనే ఈ పాట అర్థం విలువ తెలుస్తుంది...నాకు చాలా ఇష్టం......ఈ పాట 2023 కనుమ రోజున వింటున్న.. మీరూ కూడా వినండి... TQ so much

  • @Sunnapunaveen
    @Sunnapunaveen 4 года назад +849

    ""ఢిల్లీ కి రాజు అయిన తల్లి కి కొడుకే ఒక్కసారైనా వచ్చి ఈ తల్లిని చూసిపోరా"""అని చాలా బాగుంది🙏🙏🙏🙏

  • @vaddepallydinakar4679
    @vaddepallydinakar4679 2 года назад +1

    Delhi Ki Rajaina Thalli ki Sankala Bidda eh rooo....mind blowing lyric

  • @GantaRaju-lq6pt
    @GantaRaju-lq6pt 4 года назад +71

    గొబ్బియల్లో గొబ్బియల్లో కొబ్బరి కుడుములో పిలగా
    కొబ్బరి కుడుములో
    సంచిలా పోసి ఇస్తా పల్లె ప్రేమలు కలిపి పట్నం
    తీసుకుపోవలో
    ఢిల్లీ కి రాజు అయినా తల్లికి సంకల బిడ్డరో నువ్వు
    నువ్వు సంకల బిడ్డేరో ఏడాదంతా ఇక్కడ ఉన్న
    పండగ నాడయినా వచ్చి పలకరించి పోరో.
    Super lyrics bro

  • @saiprasadakuthota77
    @saiprasadakuthota77 4 года назад +555

    **ఇది నా అచ్ఛ తెలంగాణా యాస. కాపాడుకొని తరువాతి తరాలకు అందించాలసిన బాధ్యత మనది**

  • @chirrapavan2962
    @chirrapavan2962 4 года назад +186

    అమ్మ పాట మీకు నచ్చితే దయచేసి like veskondi comments

  • @prasadbadiganti540
    @prasadbadiganti540 2 года назад +2

    Meeru apudu elanti songs chestu.. Maku e happiness ivvalli.. God bless u all... The team... Waiting for... More.. Valuable videosss👌👌👌👌👍👍👍🌹🌹🙏🙏

  • @srikanthsri6142
    @srikanthsri6142 4 года назад +23

    పాడిన నలుగురికి వందనాలు 🙏
    ప్రతి పదం మనసుకి హత్తుకునే ల ఉంది 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @ajayjuttu8584
    @ajayjuttu8584 4 года назад +287

    ఈ పాట విన్నాక నా తెంగాణా యాస, భాష మీద వెయ్యి రేట్ల ప్రేమ అధికం అయింది.🙏

  • @RaviYadav-vj7sv
    @RaviYadav-vj7sv 4 года назад +2759

    అమ్మ వాయిస్ కోసమే సాంగ్ వినేవాళ్ళు👍👍👍👍

  • @RAVI_MALLA
    @RAVI_MALLA 9 месяцев назад +4

    2024 లో చుస్తునవారు like కొట్టండి😍

  • @bazigarr
    @bazigarr 4 года назад +30

    I listened this song 100 times above. Extraordinary lyrics and as well as kanakavva voice is superb.Marvellous narsanna voice. కనకవ్వ వాయిస్ సూపర్. I appreciate MIC TV for such encouragement of talented people in villages. కనకవ్వ లేకపోతే ఈ పాటే లేదు.

  • @ramsaiummadisetty4531
    @ramsaiummadisetty4531 4 года назад +13

    Literally tears in my eyes while she was singing the line delhi ki rajaina talli sankana biddero.... Superb amma.....

  • @mallikmayankbadhaveni83
    @mallikmayankbadhaveni83 4 года назад +43

    ఈ సంక్రాంతి కి ఇదే హిట్...
    అచ్చమైన తెనుగు పాట
    కనకవ్వా సూపర్

  • @priyasinghrajput8399
    @priyasinghrajput8399 3 года назад +4

    Hamare culture ko jinda rakhne k liye south people ko thanks

  • @kummuraju7757
    @kummuraju7757 4 года назад +131

    Peddapalli kanakava fans like here☝️👆✌️👌💪👍

    • @Ravi36191
      @Ravi36191 4 года назад +1

      Ohh men, this Mom sings amazing!!!! I love this song a lot !!!!!!!
      In fact, singer, Kanakavva performance is extremely fantastic!!!!! Hats off to this Mother!!!!

    • @bnagaraju3049
      @bnagaraju3049 4 года назад

      Super 🙏

  • @kasheenathyadavsonamoni5913
    @kasheenathyadavsonamoni5913 4 года назад +29

    '''ఢిల్లీకి రాజైన తల్లికి సంకన బిడ్డోరో'' అన్న చేరనం నన్ను కదిలించింది అవ్వ నీకు తెలంగాణ రుణపడి ఉంటది నిన్ను చూస్తుంటే మా అవ్వ గుర్తుకు వస్తుంది.... నీకు వేల వేల దండాలు

  • @pakkatelugulyrics4122
    @pakkatelugulyrics4122 4 года назад +77

    బాగుంది ... మరుగున పడిన పాటలను వేలికి తీసి పరిచయం చేస్తున్నారు. ప్రతి పండగకి ఓక పాట రాస్తున్నారు....అలాగె అన్నీ పండగలీడ్సీ మనకోసం ఉద్యోగం చేస్తున్న మన పోలీస్ ల కోసం ఓక మంచి heart full song రాయండి....
    Happy sankranthi

  • @tanushasuresh1584
    @tanushasuresh1584 3 года назад +3

    Delhi ke Raj ayina sankala ka bidda ne❤️❤️❤️❤️❤️

  • @udaykumar-fw6tx
    @udaykumar-fw6tx 4 года назад +21

    నల్లగొండ గద్దర్ నర్సన్న మీ వాయిస్ సూపర్.....
    అన్న మీరు ఇంకా ఇలాంటి పాటలు చాలా పాడాలి....
    Thank q......
    Mic tv..... మీ channel లో నర్సన్న పాటలు ఇంకా చాలా వినాలని కోరుకుంటున్నాను

  • @baswaraj7751
    @baswaraj7751 4 года назад +517

    తెలంగాణ లో చాలా మంది గొప్ప
    గాన కోకిల లు ఉన్నారు...
    తెలంగాణ లో ప్రతి ఊరి లో ఒక్కోక్కరు ఉంటారు.. .
    నా తెలంగాణ బంగారు కవుల కొలువై ఉన్నా ప్రదేశం....

    • @goutibikshapathi1408
      @goutibikshapathi1408 4 года назад +9

      proud to be a telanganian

    • @baswaraj7751
      @baswaraj7751 4 года назад +5

      @@VinodKumar-ut5vc రాయలసీమ రతనాల ....సీమ

    • @baswaraj7751
      @baswaraj7751 4 года назад +2

      @@VinodKumar-ut5vc రాగి జావా ....సూపర్
      రాతనాల సీమ ,వజ్రాల గనులున్న సీమ....

    • @vijaykumarvijay4938
      @vijaykumarvijay4938 4 года назад

      Yes....

    • @shobhanchary9577
      @shobhanchary9577 4 года назад

      Yes bro

  • @rajendherarne8752
    @rajendherarne8752 4 года назад +12

    కనుకవ్వా నీ పాట కణ కణ మొగుతాంది 👌👌👏👏