ఎత్తర జెండా జనసేనా Full Song || Pawan Kalayan Birthday Special || NB Originals

Поделиться
HTML-код
  • Опубликовано: 15 окт 2024
  • Consept & Director : Saddam Hussain
    Producer : Nagi Reddy Tarak Prabhu
    Lyrics & singer : Nava Sandeep
    Dance & choreography : D Raju
    Music & programming: Madeen sk
    Editing : Kumar kunisetty
    Dop : Tarun k Sonu
    Direction team : BHAGYA RAJU K , SEETARAM
    Art & casting : Shekhar, Kalla Satish
    DI : Prem Surya
    Motion graphics : Hemant korimi
    Publicity Designer : Rajesh Rebel
    Sketchplex ( nani )
    #EtharaJandaJanasenaFullSong #pawankalyan #nboriginals #janasena #EtharaJanda #EtharaJandaJanasena #jansenafullsong

Комментарии • 3,2 тыс.

  • @music_mahi5228
    @music_mahi5228 2 года назад +1801

    జన్మలో మరిచిపోలేని జనసేన సాంగ్ ని జనసైనికులకి అందించిన ..నవసందీప్ కి &సద్దాం అన్న కి థాంక్స్ ❣️జీవితాంతం రక్తంలో నిలిచిపోయె సాంగ్ ని అందించారు.💕💕💕

    • @Rudhra7569
      @Rudhra7569 2 года назад +16

      రాజికియలో లేకపోయినా ఎంతో మంది కి సాయం చేశారు ఓటు తప్ప మేము మీకు ఏం చెయ్యగలం ఈ జన్మకి .

    • @dasunayak3168
      @dasunayak3168 2 года назад +4

      ANNA 👌👌👌👌👌❤️❤️

    • @pawankalyan_krishnanna
      @pawankalyan_krishnanna 2 года назад

      ruclips.net/video/-rUe72iKCE8/видео.html

    • @jangetipranayraj5503
      @jangetipranayraj5503 2 года назад

      Q

    • @ananthagariprasad.1582
      @ananthagariprasad.1582 2 года назад +1

      P

  • @mistudio1991
    @mistudio1991 2 года назад +259

    మంచి అర్థవంతమైన పాట బ్రదర్స్.... ఫ్యాన్ అందరూ జనసేన పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేయాలని కోరుకుంటున్నాను... జనసేన కరీంనగర్ జిల్లా పార్టీ తరుపున మీకు ప్రత్యేక అభినందనలు....

  • @chaitanyakumarchaitanya3158
    @chaitanyakumarchaitanya3158 2 года назад +161

    Voice vintunte చేతి వెంట్రుకలు నిక్క బొడుచుకుంటున్నయి సూపర్ సాంగ్..✊✊✊✊✊జై జనసేన

  • @nagireddyvenkateswararao6585
    @nagireddyvenkateswararao6585 2 года назад +663

    పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు🌷🌷🌷
    ప్రజల్లో ఉత్తేజాన్ని నింపే మంచి పాటను అందించిన ఈటీం సభ్యులకు, నిర్మాత కు శుభాభినందనలు

  • @samasateeshkumar7758
    @samasateeshkumar7758 2 года назад +284

    సామాన్య ప్రజల కోసం పుట్టిన పార్టీ జనసేన
    అని మరో సారి రుజువు చేశారు.మీ పాట ద్వారా మీ అందరికీ నా హృదయం పూర్వక ధన్యవాదాలు....జై జనసేన

  • @babureddy6725
    @babureddy6725 2 года назад +258

    ఖచ్చితంగా ఈ పాట పవన్ కళ్యాణ్ గారి అభిమానులు మార్పు తీసుకువస్తుందని గట్టిగా నమ్ముతున్నాను. జై జనసేన

    • @KishanReddy0007
      @KishanReddy0007 Год назад +4

      ప్లీజ్ సపోర్ట్ జనసేన బ్రో ❤️❤️❤️

    • @Kalyan-Stn
      @Kalyan-Stn Год назад +5

      Jai Janasena 🇮🇳

    • @r.svolgavideos9250
      @r.svolgavideos9250 11 месяцев назад

      TDP Anta ippudu paadu malli nuvvu pata janasena meedha fans nu TDP ki ammathunnadu cheee

  • @pavankalyanbhuthapati
    @pavankalyanbhuthapati 2 года назад +152

    అమ్మతోడు అన్న పాట వింటుంటే కళ్ళలో నీళ్ళు వచ్చాయి ....... ఎన్నో రోజుల నుండి మన పార్టీ లో మంచి పవర్ ఫుల్ సాంగ్ లేదు అనుకున్న ఇప్పుడు దించారు అన్న సరిగ్గా ...... నెక్స్ట్ లెవెల్ సాంగ్ ......

    • @torchbearer2660
      @torchbearer2660 2 года назад

      ruclips.net/video/Yk2XnuvFzSY/видео.html

    • @sarojachinna3663
      @sarojachinna3663 Год назад +1

      ఈ పాట ఎన్నిసార్లైనా విన్నాలనిపిస్తుంది మనసుకి అతుక్కునేలా ఉంది చాలా బాగుంది

  • @surendranaga2381
    @surendranaga2381 2 года назад +2951

    కాలార్ ఎగరేసి నేను ఫ్యాన్ అంటే సరిపోదు,ఓటు వేసి పవన్ అన్ననీ సీఎం ని చెయ్యాలి👏🔥🔥

    • @demudukambala5862
      @demudukambala5862 2 года назад +17

      Yes

    • @rambabulenka8974
      @rambabulenka8974 2 года назад +25

      Happy birthday Pawan Kalyan Anna up coming....CM... Jai janasena ✊🏻✊🏻

    • @raghuram153
      @raghuram153 2 года назад +15

      Nijam bro andaru flag pattukoni jai jai lu kottadame kani, vote vese dammu ledu bayya.

    • @WE_VOTE_FOR_JSP
      @WE_VOTE_FOR_JSP 2 года назад +14

      Already fix our vote for janasena

    • @prajalahakku123
      @prajalahakku123 2 года назад

      Vadiki na madda oka runtha vote vestaru

  • @Lifeofram-g3m
    @Lifeofram-g3m 2 года назад +16

    కాబోయే ప్రధానమంత్రి మన పవన్ అన్న కు శుభాకాంక్షలు.... జై పవర్ స్టార్

  • @jayasagar8347
    @jayasagar8347 2 года назад +161

    ఈ పాట కోసం కష్ట పడ్డ ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. మా గురు రోషిని రజాక్ భాయ్ కి ఒక లైక్.

  • @arikaalexander4635
    @arikaalexander4635 2 года назад +93

    జై పవన్ కళ్యాణ్ 🔥🔥సూపర్ డాన్స్ ఈ ప్రేమ ఎప్పటికీ ఉండాలని కోరుకుంటు........

  • @chinthathrimurthulu2719
    @chinthathrimurthulu2719 Год назад +19

    ఈ సారి ఆయనని గెలిపించకపోతే నష్టపోయేది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రజలే... బ్రో ఆలోచించు

  • @pkediting5865
    @pkediting5865 2 года назад +363

    ముందుగా మన దేవుడు పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు
    ఈ పాటలో జీవించిన ప్రతి ఒక్క మరో చేగువేరాలా కనిపిస్తున్నారు మీకందరికీ మా తరఫున పాదాభివందనాలు తెలంగాణ నారాయణపేట జిల్లా జనసైనికులు

  • @ramprasadkrishnabhakth7526
    @ramprasadkrishnabhakth7526 2 года назад +97

    అద్భుతమైన పాట
    క్రియేటర్స్ కి ధన్యవాదాలు
    జై జనసేన... జై పవన్ కళ్యాణ్... జై హింద్... ✊✊✊

  • @naninaresh6792
    @naninaresh6792 Год назад +9

    పవన్ కల్యాణ్ సార్ అభిమానులు జనసేన నాయకులు అందరికీ నేను చేపేది ఏంటి అంటే, నేను పవణ్ కళ్యాణ్ అభిమాని అనీ కాలర్ ఎగవేసి చేపలంటే వచ్చే ఎన్నికలలో సార్ నీ CM గా దయచేసి గెలిపించండి అనీ పవన్ కల్యాణ్ సార్ అభిమానిగ అడుగుతున్నను.🙏 జై జనసెన.... ✊

  • @SatishJSPFollower
    @SatishJSPFollower 2 года назад +162

    జనసైనికులుకి ఇంత మంచి సాంగ్ అందించిన నవ సందీప్ కి ధన్యవాదాలు.

  • @shankarkvag4372
    @shankarkvag4372 2 года назад +322

    రక్తం మరిగేలా ఉంది.. మీ పాట మీకు పాదాభివందనలు జై జనసేనా,✊✊✊✊✊

  • @bisoiseetharam143
    @bisoiseetharam143 Год назад +19

    పాట చాలా బాగుంది 👍👍👍
    దానికి తోడు డాన్స్ చాలా బాగుంది 👍👍👍👍
    రాజు కొరియో గ్రాఫర్ అదిరింది💯💯💯🙏🙏
    జై జనసేన🔯🔯🔯🥛🥛👍
    జై జై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 🔯🔯🥛🥛🥛💯👍
    ఓట్ ఫర్ పవన్ జనసేన🥛🥛🥛గాజు గ్లాస్ 🥛🥛🥛

  • @sureshvorsusuresh235
    @sureshvorsusuresh235 2 года назад +82

    Daily attendance for this goosebums song thanks all of you

  • @narayanamunagapaka2969
    @narayanamunagapaka2969 2 года назад +365

    అవసరాలు, అవకాశాలు బట్టి మారిపోయే అభిమానిని కాదు..
    భారీ మేజరిటీతో వచే గెలుపైనా..
    డిపాజిట్లు రాని ఓటమైనా.. #జనసేనతోనే ✊

    • @torchbearer2660
      @torchbearer2660 2 года назад

      ruclips.net/video/Yk2XnuvFzSY/видео.html

    • @veeramalluramya3789
      @veeramalluramya3789 2 года назад +6

      anna melanti vallu kavali pawan anna ki hats up to u

    • @Kalyan-Stn
      @Kalyan-Stn Год назад +2

      Jai Janasena 🇮🇳

    • @VenkatehV
      @VenkatehV Год назад

      ​@@veeramalluramya3789❤❤

    • @kumaridindi
      @kumaridindi 8 месяцев назад +1

      Nenu.kuuda ✊✊✊✊✊✊✊✊

  • @sardaar12
    @sardaar12 2 года назад +39

    ఇ కట్టే కలెవరకు పవనాన్నతోనే నా ప్రయాణం జై జనసేన జై పవన్ కళ్యాణ్ జై హింద్ మీ సర్దార్ తిరు యాదవ్ చెన్నూర్ నియోజకవర్గం తెలంగాణ

    • @mramshaz8919
      @mramshaz8919 Месяц назад +1

      Jai janasena from Andhra 😊

  • @ramsreddi5456
    @ramsreddi5456 2 года назад +90

    మా జనసైనికులకి ఇంత మంచి పాటని అందించిన నవసందీప్ అన్నకి, సద్దాం అన్నకి నా ప్రత్యేక అభివందనాలు.... ఇంకా మీరు ఇటువంటి పాటలు మాకు అందించాలని మా మనవి...జై జనసేన జై జై జనసేన ✊✊✡️✊✊

  • @maruthidarlanka7099
    @maruthidarlanka7099 2 года назад +45

    ఇలాంటి మాస్ సాంగ్స్ కావాలి జనసేన పార్టీ కి,
    గాజు గ్లాస్ మీద కూడా మాస్ లోకి వెళ్లేలా ఒక సాంగ్ తయారు చేయన్నా 🫂🤝
    "Goosebumps"

  • @ashugantass1372
    @ashugantass1372 2 года назад +36

    మా దేవుడు భక్తుల దారుపున ధన్యవాదములు అన్న జై జనసేన

    • @Kalyan-Stn
      @Kalyan-Stn Год назад

      Jai Janasena 🇮🇳🇮🇳

  • @singarenimuddibiddarams553
    @singarenimuddibiddarams553 2 года назад +45

    పవన్ సార్ కాబోయే ముఖ్యమంత్రి 💐💐💐💕💕💕సూపర్ సాంగ్

  • @sushanthvarmavarma5078
    @sushanthvarmavarma5078 2 года назад +216

    నార్మల్ గా నేను జగన్ ఫ్యాన్ ని కానీ ఈ సాంగ్ చూసాక జనసేన కి ఓటు వేయాలి అనిపిస్తుంది ఎం పాట ఇచ్చావ్ బ్రదర్ ఆ లిరిక్స్ కి ఆ వాయిస్ కి ఫిదా అయిపోయాను నా ఓటు జనసేన కే ✊️✊️✊️✊️✊️✊️✊️

  • @anveshanvesh4370
    @anveshanvesh4370 6 месяцев назад +1

    Super song lyrics super annaya jai janasena Jai Power star ⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐ Jai

  • @BalaWithTrue
    @BalaWithTrue 2 года назад +96

    యువత కదిలి వస్తోంది 🔥 అన్న కి తోడుగా 🙏 జై జనసేన Never Give Up మార్పు వచ్చేవరకు వదిలేది లేదు

  • @pruthvi1232
    @pruthvi1232 2 года назад +243

    అన్నయ్య మరువలేని పాట ఇది చాలా ఆనందంగా ఉంది ఈ పాట చాలా చక్కగా రాసారు బ్రదర్ 💐💐💐💐 జై పవన్ కళ్యాణ్ 🔥🔥🔥 జై జనసేన 💐💐💐

  • @sahuvinod6664
    @sahuvinod6664 7 месяцев назад +9

    ఇప్పుడు ఇలాంటి పాట ఇంకోటి పాడు అన్నయ్యా ఇలాగే మన పవన్ అన్న జనసేన మీద కూడా పాట రాయలని కోరుకుంటున్నాము ..... పడాలని కోరుకున్న వాళ్ళు కొట్టండి.....✅✅✅✅ దెబ్బకి ఉచ్చ పడాలి... వింటే పాట💪💪

  • @harikiller9393
    @harikiller9393 2 года назад +24

    అన్యాయమే చట్టమైనప్పుడు ఎదురించడమే నీ భాద్యత కావాలి. Jai janasena❤❤❤

  • @basavarajubsr
    @basavarajubsr 2 года назад +305

    రాజకీయం అంటే రొచ్చు - బురద
    అనే ఆలోచన ఉన్న లక్షలాది మంది యువతకు, రాజకీయం అంటే సమాజం పట్ల మనకున్న భాధ్యత అనేలా మార్చిన Pawan Kalyan గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు 💐
    #HBDJanaSenaniPawanKalyan

  • @vishnunethigala845
    @vishnunethigala845 Год назад +1

    Superb songs again once more this type of songs.....very godjob...welldone bros

  • @Devil.creations
    @Devil.creations 2 года назад +27

    జనాలకి అర్థమయ్యేటట్లు మంచి సాంగ్ ఇచ్చావ్ అన్నా ... జనాల గుండెల్లో చాలా వరకు నిలిచిపోతుంది థాంక్స్ అన్న..❤️❤️❤️

  • @prathinidhibalaraju3565
    @prathinidhibalaraju3565 2 года назад +59

    సూపర్ సాంగ్ బ్రదర్..... ఈ పాట రాసిన వారికి... ఈ పాటను పవన్ అన్నకు అంకితం చేసిన ప్రతి ఒక్క కంపోజర్ కి నా పాదాభివందనాలు

  • @pakalasubbu1811
    @pakalasubbu1811 2 года назад +5

    మార్పు కోసం రెడ్డి కులం నుండి నా పూర్తి సపోర్ట్ పవన్ కళ్యాణ్ గారికి

  • @sathishgandivalasa
    @sathishgandivalasa 2 года назад +86

    ప్రేజల్లో ఉత్తేజాన్ని కలిగించే మంచి మాటలను పాట ద్వారా వినిపించిన టీమ్ సభ్యులందరికీ నా హృదపూర్వక ధన్యవాదాలు జై జెనసేన!! జై జై జెననసేన...

  • @prasaddarling4677
    @prasaddarling4677 2 года назад +78

    ఇంత గొప్పా పాట ని మాకు అందించిన రాజోలు జనసేన సీనియర్ నాయకులు శ్రీ నాగిరెడ్డి తారకప్రభు గారికి ధన్యవాదములు 🙏🙏🙏

  • @charliemsdian_arts8277
    @charliemsdian_arts8277 2 года назад

    Goosebum... Jaijanasena... 🔥🔥🔥🔥

  • @premkumarpspk1694
    @premkumarpspk1694 2 года назад +52

    చాలా ఎమోషనల్ గా ఉంది... చాలా బాగా రాసారు పాడారు... జై జనసేన 🙏❤🤍 జై హింద్ ✊

    • @Kalyan-Stn
      @Kalyan-Stn Год назад

      Jai Janasena Jai Hind 🧡

  • @teamjanasenakadapa
    @teamjanasenakadapa 2 года назад +63

    ఆయన వ్యక్తిత్వాన్ని ఒక పాట రూపంలో కళ్ళకు కట్టినట్లు చూపించిన మీ అందరికి మన జనసైనికులు తరపున హృదయపూర్వక ధన్యవాదాలు...🙏🙏🙏🙏🙏

  • @LadduKranthi-zf6nn
    @LadduKranthi-zf6nn 9 месяцев назад +1

    No words Only Goosebomps🔥

  • @vechalapusai8522
    @vechalapusai8522 2 года назад +56

    ✊ జన సైనికులకు జనసేన రేంజ్ లో ఈ జనసేన సాంగ్ అందించారు అన్న 🔥🔥🔥. ఇప్పటికైనా సాంగ్ లో ఉన్న మెసేజ్ ని గ్రహించగలిగితే మనం అనుకున్న రేంజ్ లో మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చూడగలం🔥. జై జనసేన జై జనసేన జై జై జనసేన.
    🔥🙏🙏🙏🔥

  • @naveenkota1845
    @naveenkota1845 2 года назад +35

    అన్నా చూపులో ఏదో తెలియని ఆవేదన ఉంది ప్రజాసేవకు మీ ముందుకు వస్తున్నాడు అన్ననీ గెలుపించుకు0ధం భావితరాలకు భవితను అందిధం 🙏🙏 జై జనసేన 🌹🌹👏👏👏👏

  • @darlingdarling8461
    @darlingdarling8461 Год назад +1

    Wonderful song (guys all the best).

  • @saiaslam9852
    @saiaslam9852 2 года назад +51

    ప్రాణం ఉన్నంత వరకు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ భక్తిని అమ్మ నాన్న పవన్ కళ్యాణ్ గారు రియల్ god s నా జీవితంలో

  • @ABPvlogs794
    @ABPvlogs794 2 года назад +23

    మీ పాట విన్న తరువాత మా ఊరిలో janasena తరుపున ప్రచారం, పోటీ లొ నిలబడతమూ.

  • @kumarkumar-tk2lg
    @kumarkumar-tk2lg Год назад +1

    Emanna padava bro 🔥💥kcpd

  • @derangulaanil565
    @derangulaanil565 2 года назад +22

    ప్రతి పార్టీ సాంగ్స్ విన్న కానీ ఎప్పుడు ఇలాంటి సాంగ్ చూడాలా.... పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్న మీద పడే పాట కూడా ఒక ఊపు వుంటాది...... జై పవర్ స్టార్

  • @kinghari684
    @kinghari684 2 года назад +261

    Feel like goosebumps

  • @sureshsri5208
    @sureshsri5208 2 года назад +1

    Navasandeep eam talent abba super

  • @yoga-pspk-official
    @yoga-pspk-official 2 года назад +103

    పుట్టినరోజు శుభాకాంక్షలు అన్నయ్య ❤మీరు నిండు నూరేల్లు ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని బగ వంతుడిని కోరుకుంటూన్నాను 🙏🙏🙏🙏

  • @venudigitals4793
    @venudigitals4793 2 года назад +10

    ఈ సాంగ్ కోసం కష్టపడ్డ అందరికీ ధన్యవాదాలు ... జనసేనకి మంచి... సాంగ్.... పవన్ గారికి.. సెట్ అయ్యే సాంగ్ సూపర్

  • @joshcreations3394
    @joshcreations3394 Год назад +9

    గుండెల్లో ఉన్న భావోద్వేగాల్ని కదిలించే పాట రాసిన మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు, మెరుగైన సమాజం కోసం పోరాడుతున్న పవన్ కల్యాణ్ అన్నయ్యకి మీ వంతు కృషి చేస్తునందుకు ధన్యవాదాలు

    • @Kalyan-Stn
      @Kalyan-Stn Год назад

      Jai Janasena Jai Hind 🇮🇳

  • @nellurigunasekhar8909
    @nellurigunasekhar8909 2 года назад +29

    Song chala bagundhi ..... Janam Loki vellalsina message undhi starting lo all the very best....... Keep supporting Jai Jana Sena Jai Pawan Anna

  • @bhagathyadala7158
    @bhagathyadala7158 2 года назад +71

    బ్రదర్.... మన అభిమానం ఈ సారి ఓట్లు రూపంలో చూపించాలి పవన్ అన్నయ్య గెలిస్తే ప్రజలు కు నాయ్యం అన్ని రకాలు గా జరుగుతుంది.. జనసేన కు ఓటు వేద్దాం.. కొత్త ప్రపంచంలోకి అడుగు వేద్దాం ✊️✊️✊️

  • @rakeshr3430
    @rakeshr3430 Год назад +1

    Superb jai jsp jai hind..superb songs

  • @gurisettysrinivasarao8973
    @gurisettysrinivasarao8973 2 года назад +71

    𝙏𝙝𝙚 𝙎𝙊𝙉𝙂 𝙄𝙨 𝙑𝙚𝙧𝙮 𝙑𝙚𝙧𝙮 𝙁𝙖𝙣𝙩𝙖𝙨𝙩𝙞𝙘 𝙁𝙖𝙣𝙩𝙖𝙨𝙩𝙞𝙘🤘😝🤘
    ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ సంతృప్తిగా జీవితం గడపాలంటే *గ్లాసు* గెలుపు కోరుకుందాం *గ్లాసులో అమృత బిందు ఉంది.*
    మనలనెవ్వడ్రా ఆపేదిక్కడా...,వ్యక్తిగత లాభాల కోసం గాని, దేశాన్ని రాబోయే తరాల వారి భవిష్యత్తుని, పద్దతిని ఫణంగా పెట్టి ఈ రాజకీయ సూద్రులుని నిలదీయడానికి ఈ జనసేన పార్టీని పెట్టాను. ఓట్ల కోసమో, పదవుల కోసమో అధికార వ్యామోహం కోసమో నేను రాజకీయాల్లోకి రాలేదు, కడుపు మండి వచ్చాను రాజకీయాల్లోకి కడుపు మండి... అవినీతితో వేలకు వేలకోట్ల దోచేచే రాజకీయ వ్యక్తులను చూచి, సామాన్యులుని,కులాలుగా, మతాలుగా, ప్రాంతాలుగా విభజించి డివిజన్ పాలిటిక్స్ చేసే రాజకీయ పార్టీలను చూచి చిరాకు, కోపం వచ్చి జనసేన పార్టీని పెట్టాను. మీ అందరి ముందు, ఈ జనసేన పార్టీ సిద్ధాంతాన్ని మన జాతికి, మన భారత దేశానికి, మీ అందరికి పేరు పేరున అంకితమిస్తున్నాను.
    *సత్యమేవ జయతే అంటే అతనే (పవన్ కళ్యాణ్) గుర్తుకొస్తాడు.*

  • @lovakumar3617
    @lovakumar3617 2 года назад +68

    We need more songs like this to reach janasena to Every people

  • @kanjineyulu9397
    @kanjineyulu9397 2 года назад +22

    జై జనసేన పాట 🎶 సూపర్ ఈసారి ఆంధ్రలో ముఖ్య మంత్రిగా రావలనీ కోరుకునే వారు ఎంతమంది ఉన్నారు

  • @abhishekbakeer680
    @abhishekbakeer680 2 года назад +47

    The lyrics which u wrote about Janasena literally i got goosebumps a great song brother Jai janasena ✊

  • @gyrajendraprasad5970
    @gyrajendraprasad5970 2 года назад +61

    జనసేనాని శ్రీ పవన్ కళ్యాణ్ గారికి హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు... 🎉💐❤️
    ........ జై జనసేన✊🏽

  • @sankargurajala4904
    @sankargurajala4904 4 месяца назад +1

    Hi bro im surya INDIAN ARMY e song chala nachinde naku good jai pawan Kalyan.. ma jawan lo kuda kula bedha ledhu Ek GOLI EK DHUSMAN

  • @pallalalovareddy5173
    @pallalalovareddy5173 2 года назад +11

    సూపర్ సాంగ్ .. హోల్ టీమ్ కి ,నా హృదయపూర్వక ధన్యవాదాలు ఇటువంటి సాంగ్ జనసేనకు ఇచ్చినందుకు,. అభిమానం ఉంది అని చెప్పుకోవడం కాదు ఓటు వేసి గెలిపించి అన్నని సీఎం చేద్దాం..🙏🙏.

  • @vijaykarri3330
    @vijaykarri3330 2 года назад +22

    Goosebumps vachinai... Jai janasena ✊✊ Jai power 🌟

  • @varunbaby1214
    @varunbaby1214 2 года назад +2

    అన్న మి పాట వింటూ ఉంటే ఎన్నికలు ఎప్పుడు వస్తాయ్ అని చాలా ఆరాటం వుంది జనసేన ను గెలిపిస్తం అన్న✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊

    • @jeeva3567
      @jeeva3567 2 года назад +1

      Same here bro...please tell ua family members to vote for janasena 🙏 M from Karnataka

  • @prasanthkarnati8077
    @prasanthkarnati8077 2 года назад +25

    Nenu pspk fan kadhu aiena song bagundhi 💯💯💯💯 keep it up guy's

  • @venkatsuresh2993
    @venkatsuresh2993 2 года назад +12

    Really super anna....jai janasena ..jai power star....jai hind..

  • @nanisknanisk2009
    @nanisknanisk2009 Год назад +1

    Vote for janasena✊

  • @lakkyram23
    @lakkyram23 2 года назад +5

    ఇంతటి మంచి గేయాన్ని మా జనసేన యువతకి అందించిన మికుప్రతి ఒక్కరికీ ✊✊🔥👏👏🙏🙏🤝🤝💕 హ్యాపీ బర్త్ డే అన్నయ్య

  • @mindgame7492
    @mindgame7492 2 года назад +4

    థాంక్యూ బ్రో ..
    పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అని చెప్పి కాలర్ ఎగరేసి తిరిగి , వేరే పార్టీకి సపోర్ట్ చేసే సన్నాసులు అందరికీ గట్టిగా పగిలింది ... చాలా బాగుంది బ్రో. ఇప్పటికైనా మారండి కాలర్ ఎగరేసి తిరగడం కాదు... జనసేనకి ఓటు వేసి పవన్ కళ్యాణ్ నీ ముఖ్యమంత్రి చేస్తే రాష్ట్రం , దేశం బాగుపడుతుంది ..
    జై పవన్ కళ్యాణ్..
    జై జనసేన🙏🙏

  • @DipenKorram
    @DipenKorram Год назад +1

    జై జనసేన ఓకె అన్న

  • @sankarsailu5665
    @sankarsailu5665 2 года назад +13

    mindblowing song ...🥰🥰🥰🥰Thank U team😍

  • @BeegalaJanaRam
    @BeegalaJanaRam 2 года назад +14

    కాలరు ఎగరేసి నేను ఫ్యాన్ అంటే సరిపోదు......!!
    ఓట్లు గుద్ది పవన్ అన్నని సీఎం ని చేయాల.......!!
    ఎత్తర జండా జనసేన...... 🔥
    పాతర జెండా జనసేన..... 🔥

  • @sunildancer5474
    @sunildancer5474 5 месяцев назад +1

    Song maatram vere level 🔥🤙

  • @saisaikumar1919
    @saisaikumar1919 2 года назад +14

    All the best anna thnks for Pspk fans ❤️❤️❤️

  • @venkyvenky4168
    @venkyvenky4168 2 года назад +8

    జనాలకి అందరికీ స్ఫూర్తినిచ్చే పాటను అందించినందుకు మీ టీం అందరికీ హృదయపూర్వక వందనాలు

  • @rajaboinaraju6842
    @rajaboinaraju6842 2 года назад +2

    నిస్వార్థమైన నాయకుడు పవన్ అన్న కి ఒకసారి అవకాశం ఇద్దం

  • @satyanarayanakotha366
    @satyanarayanakotha366 2 года назад +8

    Super song, excellent writing, goose bumps 🚩🚩🚩

  • @rrllnayak6282
    @rrllnayak6282 2 года назад +7

    పాట వింట్టుంటే రోమాలు లేస్తున్నాయి సూపర్ జై జనసేన జై పవన్కళ్యాణ్ జై పవనిజం 💪💪💪💪💪🙏🙏🔥🔥💞✊️✊️

  • @ShaikShabbeer-rn3mg
    @ShaikShabbeer-rn3mg 8 месяцев назад

    చించేసారు బ్రదర్స్...
    ఏ సాంగ్ అయినా స్కిప్ చేస్తాను అలాంటిది సాంగ్ మొత్తం చూస్తుంటే గుస్బమ్స్ వచ్చాయి...love you guys ... Keep it up..👌✊🏻💪🏻

  • @naveensaranam77492
    @naveensaranam77492 2 года назад +12

    నాయకుడిలో నిజాయితీ ఉంటే ప్రజలు అందరూ సుఖ సంతోషాలతో ఉంటారు సుఖమైన సౌకర్యాలు వదిలేసి సామాన్య ప్రజల కోసం వచ్చిన జనసేనని ✊️

  • @mvannurswamy1455
    @mvannurswamy1455 2 года назад +49

    సందీప్ మరియు సద్దాం అన్నా భవిష్యత్ లో చాలా ఎత్తుకు ఎదుగుతారు.జై జనసేన.

  • @saajidguduru8852
    @saajidguduru8852 Год назад +1

    M voice ra Saami 🤤🤤

  • @THIRAGABATHINASANTHIRAJU
    @THIRAGABATHINASANTHIRAJU 2 года назад +61

    కళ్యాణ్ అన్నయ్యకి జన్మదిన శుభాకాంక్షలు
    ఈ సాంగ్ చాలా బాగుంది ఇంకా చాలా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను మా అభిమానులకు పెద్ద గిఫ్ట్ జై జనసేనా

    • @sashi883
      @sashi883 2 года назад

      Jai janasens

  • @ganeshpanigrahi6248
    @ganeshpanigrahi6248 2 года назад +9

    Goosebumps tepinchav anna✊✊✊

  • @mallikarjuna9705
    @mallikarjuna9705 2 года назад

    Super song . Song vintunte yedho theliyani feeling

  • @youtubesena7935
    @youtubesena7935 2 года назад +18

    Super choreography, lyrics and music keep supporting janasena

  • @aaaarts5486
    @aaaarts5486 2 года назад +8

    Goosebumps bro... Extraordinary lyrics

  • @ramakrishnab9789
    @ramakrishnab9789 2 года назад

    SONG,MUSIC,DANCE..... మామూలుగా లేదు.... సూపర్, సూపర్ 👌

  • @yaswanthkumar5378
    @yaswanthkumar5378 2 года назад +7

    చాలా చాలా బాగుంది, టీమ్ అందరికీ ధన్యవాదాలు.

  • @hemanthnaidu4608
    @hemanthnaidu4608 2 года назад +12

    Goosebumps 🥵 jai janasena 👏🎉

  • @thulasinayak2676
    @thulasinayak2676 2 года назад +1

    సూపర్ సద్దాం అన్న

  • @srinuyadav6045
    @srinuyadav6045 2 года назад +7

    ఈ కలియుగంలో మన జీవితాల్ని మంచి మార్గంలో నడిపించడానికి వచ్చిన ఏకైకా నాయకుడు పవన కళ్యాణ్ గారు .....జై జనసేన జై తెలంగాణ జై హింద్

  • @sivaprasad1590
    @sivaprasad1590 2 года назад +16

    Song vinnanthasepu goosebumps. Powerful lyrics. E song nenu ippativaraku chusina janasenaa songs annintilo best. Jai janasenaa 💐 💐💐🙏🙏🙏

  • @juturupurushothamanantapur1924
    @juturupurushothamanantapur1924 2 года назад +1

    అబ్బా అబ్బా అబ్బా సూపర్ సూపర్ సూపర్ సూపర్ నేను ఫిదా అయిపోయిన సూపర్

  • @chandupspkchandupspk359
    @chandupspkchandupspk359 2 года назад +7

    అద్భుతమైన lyrics నవ సందీప్ సూపర్ తమ్ముడు 👌. 👏 👏

  • @durganareshch4432
    @durganareshch4432 2 года назад +5

    పాట వింటుంటే రోమాలు నిక్కబొడుచుకొని ఉన్నాయి...చాలా బాగా రాశారు...ఇంత మంచి పాట మాకు అందించిన రాజోలు జనసైనికులు తరుపున తారక్ ప్రభు గారికి అభినందనలు... 💐💐

  • @sridharkuriti6853
    @sridharkuriti6853 Год назад

    Excellent. Yeppuduu వినాలనిపిస్తుంది. ।

  • @janasenamanjuroyal
    @janasenamanjuroyal 2 года назад +8

    అన్నయ్య మరువలేని పాట ఇది చాలా ఆనందంగా ఉంది
    ఈ పాట చాలా చక్కగా రాసారు బ్రదర్ QQ జై
    పవన్ కళ్యాణ్ C C & జై జనసేన