Janasenudu Maa Devudu | Pawan Kalyan Song | Rahul Sipligunj, MAA Kamal Kalyan | by Pramod Puligilla

Поделиться
HTML-код
  • Опубликовано: 27 ноя 2024
  • Watch Pawan Kalyan "JANASENUDU MAA DEVUDU SONG" sung by Rahul Sipligunj. Written and directed by MAA Kamal Kalyan. Music composed by Pramod Puligilla. #PawanKalyanSongs #JanaSenaSong #PSPK #JanasenuduMaaDevudu #Agnathavasi #PawanKalyan #LatestTeluguSongs #2018 #PawanKalyanFans #NatuNatuSongSingerRahulSipligunj
    Song : Janasenudu Maa Devudu (Telugu)
    Written - Produced & Directed by : MAA Kamal Kalyan
    Music Director : Pramod Puligilla
    Singer : Rahul Sipligunj
    Sound Engineer : Venkat
    Mixing : Sai
    D.O.P : Purushotham
    Editing : R. Gopa Raju
    Maayo Haayo Telugu Music Video - • MAAYO HAAYO | Telugu L...
    Jana Sena Theme Song - • JANA SENA THEME SONG |...
    Ee Kshanam Lo Music Video - • Ee Kshanam Lo Music Vi...
    Mogindaa Nee Cell Phone Song - • Mogindaa Nee Cell Phon...
    Housefull Telugu Song - • HOUSEFULL | Telugu Mus...
    Chusane Prematho Song - • Chusane Prematho - Wes...
    Neetho Untunna Lyrical Song - • Neetho Untunna | Lyric...
    Neelone Telugu Love Song - • NEELONE - నీలోనే Telug...
    Girl Friend Demundi Ra Bai Song - • Back Benchers || Girl ...

Комментарии • 7 тыс.

  • @maruthinandhansheri2392
    @maruthinandhansheri2392 6 лет назад +643

    Pawan గురించి రాసిన పాటలో ఇది అత్యున్నత మైన పాట
    రాహుల్ అన్న iam
    Expecting one more song
    దీన్ని మించి ఉండాలి

  • @bingivami9548
    @bingivami9548 6 лет назад +339

    అన్న ఈ సాంగ్ డౌన్లోడ్ చేసుకొని ప్రతిరోజు
    వింటున్న అన్న.
    ఇప్పటికి ఎన్ని సార్లు విన్నానో లెక్కలేదు.....
    సాంగ్ matiki మస్తురాసినవ్.
    Jaii పవనిజం.... Jai జనసేన.....

    • @kamalkalyan4107
      @kamalkalyan4107 6 лет назад +5

      TQ Somuch Brother 💐

    • @M.G.Rnaidu
      @M.G.Rnaidu 5 лет назад +3

      Veri good song

    • @venkyravulapalli5595
      @venkyravulapalli5595 5 лет назад +2

      Bro ee audio song eela download cheyalii

    • @padmasrinulotha4370
      @padmasrinulotha4370 5 лет назад +4

      Yes.... నేను ఉదయాన్నే లేచి ఇదే పాట ప్లే చేస్తాను. పడుకునేముందు ఇదేపాట వింటున్నాను.... నా గుండెని అలా పిండేస్తుంది.

    • @srn2766
      @srn2766 5 лет назад +1

      @@venkyravulapalli5595 avunu bro audio song ledu ....

  • @maharshiprabhucreations5137
    @maharshiprabhucreations5137 6 лет назад +255

    మన పవన్ కళ్యాణ్ గారు కోసం ,
    మన అభిమానుల కోసం,
    ఈ పాటను అందరికి అందించి,
    మా కమల్ కళ్యాణ్ అన్నా గారికి
    ధన్యవాదాలు....!💐
    Hi Maa kamal kalyan bro,
    You was doing a ultimate job keep tup..... All the best.....!👍

    • @kamalkalyan4107
      @kamalkalyan4107 6 лет назад +1

      Jp maharshi creations
      Dear Brother..
      TQ Somuch For Your Lovely Complements 💐💐🙏

    • @uppadapothayya5790
      @uppadapothayya5790 6 лет назад +1

      JP creations super

  • @sandeepvelpula8804
    @sandeepvelpula8804 2 года назад +106

    పాట వింటూ కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి అంటే నమ్మండి🥺❤️🙏✊

  • @sayednoor746
    @sayednoor746 5 лет назад +228

    రాహుల్ అన్న ఈ పాట ని మనసు పెట్టి ని గుండెల్లో నుంచి పడినావు నువ్వు.
    Good Sang 100%100
    Careket

  • @krishnaavh0204
    @krishnaavh0204 6 лет назад +199

    మాటిస్తే వస్తాడు..,
    జనసేనుడు మా పవనుడు... జై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జై జనాసేనా జై హింద్..

  • @telugutechinfo2185
    @telugutechinfo2185 6 лет назад +238

    ఏందన్నా ఇంత బాగా పాడినావ్.... సచ్చిపోవలనిపించిందన్నా.... సూపర్ అంతే ...అన్నా ఇంకన్తే చెప్పగలను

  • @jayashreehovale0782
    @jayashreehovale0782 3 года назад +206

    I am from Karnataka...👑
    ✌️..I love this song.... awesome... kannadigas....are there 😇❤️

  • @kranthikumar8870
    @kranthikumar8870 4 года назад +248

    నువ్వు చరిత్రలో నిలిచి పోతావు అన్నయ్యPSPK🥰 నీలాంటి వాడిని చూడటం మరియు నీ అభిమాని కావటం నా అదృష్టం🙏

  • @Bhimavaram_girls
    @Bhimavaram_girls 5 лет назад +437

    no words only tears
    హనుమంతుడు గుండెలో కొలువేయున్న రాముడు మా అందరి గుండెలో కొలువై ఉన్నా పవణుడు 🙏🙏🙏🙏😍😍😍

    • @kamalkalyan4107
      @kamalkalyan4107 5 лет назад +2

      💐🙏💐

    • @jessyart3853
      @jessyart3853 4 года назад

      ruclips.net/video/lmP7r48w708/видео.html
      Watch this art for the pspk

    • @maddiesnarrativetelescreen
      @maddiesnarrativetelescreen 4 года назад +1

      #Nowords Only Respect For our Beloved #JanaSenaNiPAWANKALYANANNAYA

    • @gprabhukumar7823
      @gprabhukumar7823 2 года назад +1

      @@kamalkalyan4107 ❤💖❤🧡💗

    • @Madhav0880
      @Madhav0880 2 года назад

      ruclips.net/video/1CggRyhiENs/видео.html

  • @chandrakanth5508
    @chandrakanth5508 5 лет назад +368

    I am Karnataka pawan fan always plz vote for glass🙏🙏🙏🙏

  • @kyathurmachamanadhi9259
    @kyathurmachamanadhi9259 Год назад +132

    ఈ పాట ఎన్ని సార్లు విన్నానో నాకే తెలియదు అన్న అంత ఇష్టం పవన్ కళ్యాణ్ అంటే
    అన్న ప్లీజ్ ఒక్క సారి జనసేన ను గెలిపించండి🙏😥

  • @rachapothusatish4112
    @rachapothusatish4112 5 лет назад +719

    అన్న ఎలా రాశావు అన్న అసలు maind నుండి వెళ్లడం లేదు నేను నీకు ఫ్యాన్ అయిపోయా i love u అన్న ఇలాంటివే ఎన్నో రాయాలి అన్ని కోరుకుంటూ నీ అభిమాని and also music exlent అన్న... జై జనసేన జై హింద్

  • @sayednoor746
    @sayednoor746 5 лет назад +485

    రాహుల్ అన్న చాలా బాగా పడినావు.
    I LOVE YOU అన్న

  • @venkats8706
    @venkats8706 6 лет назад +49

    భయ్యా... Goosebumps.... కళ్లలో నీళ్ళు వచ్చాయి ..😥

  • @kmallikrjunakuruvamallikrj1517
    @kmallikrjunakuruvamallikrj1517 2 года назад +141

    రాజకీయంలో ఇలాంటి సాంగ్ నేను ఎప్పుడు వినలేదు సూపర్ సాంగ్ అన్నా 🙏🙏🙏

  • @SrinuPSPK
    @SrinuPSPK 6 лет назад +400

    హనుమంతుడు గుండెలో కొలువేయున్న రాముడు మా అందరి గుండెలో కొలువై ఉన్నా పవణుడు 🙏🙏🙏🙏😍😍😍

    • @kamalkalyan4107
      @kamalkalyan4107 6 лет назад +3

      TQ Brother 💐💐🙏

    • @sonidarsini4757
      @sonidarsini4757 6 лет назад +3

      Hi.... bro chala correct ga cheppavu bro 👌👌kani anna antaku menchi ramudu okka barya seethammanu vedilesadu kani mana pawan anna janam ki seva cheyadaniki eddarini vadilesadu bro anna great bro greate

    • @kamalkalyan4107
      @kamalkalyan4107 6 лет назад +5

      🏹 Jai Janasena 🏹
      💪💪 Jayaho Pawan Kalyan 💪💪

    • @johnsontagaram8583
      @johnsontagaram8583 Год назад

      ​. Mo

    • @singerbabysahasra5060
      @singerbabysahasra5060 Год назад

      Singer : Sahasra Naidu Tippa.
      Happy Birthday Pawan Kalyan Sir
      ruclips.net/video/SNk1eVDNiao/видео.htmlsi=mRqYAEV2y2BdR8WC

  • @mahesharyan954
    @mahesharyan954 4 года назад +139

    ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದೆ 👌🏼👌🏼

  • @kvsssarma5794
    @kvsssarma5794 5 лет назад +336

    ప్రాణం పెట్టెశావ్ రాహుల్ భయ్యా ఈ పాటకి. ఈ పాట పాడటం కోసమే నువ్వు పుట్టావు.

  • @ramanabonthu8499
    @ramanabonthu8499 3 года назад +27

    అన్న కోసం ప్రాణం ఇస్తాను అంటే అది ఓవరు అవుతుంది. కానీ నా న ప్రాణం ఉన్నంతవరకు నా దేవుడు వెంట నేను ఉంటా.... జై జనసేన

  • @chvenkataramana1858
    @chvenkataramana1858 3 года назад +298

    అన్నయ్య గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే . సాంగ్ చాలా బాగుంది

  • @kannadigasg2525
    @kannadigasg2525 3 года назад +205

    Kannada n telugu both are same we are brothers ❤️🥰🥰💯love love.. ಜೈ ಕರ್ನಾಟಕ ಮಾತೆ

    • @venkateshnayak755
      @venkateshnayak755 2 года назад

      ಜೈ ಕನ್ನಡ ಕನ್ನಡಿಗರು ಅಂದ್ರೆ ಸುಮ್ನೆ ನಾ

    • @radhakrishnajahnavi2832
      @radhakrishnajahnavi2832 2 года назад +3

      Tq brother

    • @raja1687
      @raja1687 Год назад +3

      Oudhu anna.... We're same by clans.....

  • @Ranjithkumar-bz6wx
    @Ranjithkumar-bz6wx 5 лет назад +108

    జై పవర్ స్టార్
    మైండ్ బ్లోయింగ్ సాంగ్..👌👌👌👌

  • @swamygaja.swamygaja.9017
    @swamygaja.swamygaja.9017 2 года назад +14

    ವಾವ್ ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದೆ.ತೆಲುಗು,ತಮಿಳು ಅಂತ ಭೇಧ ಭಾವ ಮಾಡಬೆಡಿ.ದಯವಿಟ್ಟು ಎಲ್ಲಾ ಕನ್ನಡಿಗರು ಲೈಕ್, ಕಾಮೆಂಟ್ ಮಾಡಿ ಪ್ರೋತ್ಸಾಹ ನೀಡಿ..ಜೈ ಹಿಂದ್ ಜೈ ಕರ್ನಾಟಕ!!,👌👌👌👌

  • @Nari_sai.
    @Nari_sai. 5 лет назад +537

    రాహుల్ అన్న నువ్వు నిజంగా పవన్ కళ్యాణ్ గారి పేరు nilabettavu

  • @hinduadda2847
    @hinduadda2847 6 лет назад +512

    ఈ పాటలో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు , పాట చాల బాగుంది.

    • @kamalkalyan4107
      @kamalkalyan4107 6 лет назад +5

      థాంక్స్ మిత్రమా💐💐👍👍✊

    • @hinduadda2847
      @hinduadda2847 6 лет назад +2

      kamal kalyan మేమే మీకు చెప్పాలి కళ్యాణ్ గారు,,

    • @lovaraju2133
      @lovaraju2133 6 лет назад +2

      JANA HITHAME THANA MATHAM hai.bava.garu

    • @bhagyathirupathi7541
      @bhagyathirupathi7541 6 лет назад

      hiii

    • @dineshg902
      @dineshg902 6 лет назад

      JANA HITHAME THANA MATHAM

  • @SanjuSanju-vm2on
    @SanjuSanju-vm2on 3 года назад +117

    ಏನ್ ಸಾಂಗ್ ಗುರು ಸೂಪರ್ ಇದೆ, 👌👌🙏

  • @Kuwaitsrikanth
    @Kuwaitsrikanth 3 года назад +133

    ఈప్పటికీ ఎప్పటికీ....ఈ పాటని మరవలేను....జై జనసేన💥⭐

  • @nagaraju5800
    @nagaraju5800 5 лет назад +750

    రాహుల్ అన్న చాల బాగాపడవు నేను పవన్
    కాళ్యాన్ అభిమానిని కాదు కాని పవన్ మంచి వాడు గెలిపించండి అన్న ✊✊✊✊✊

  • @Raghuveer530
    @Raghuveer530 4 года назад +99

    ಸೂಪರ್ ಸಾಂಗ್ ಸರ್ ಇಂತಿ ನಿಮ್ಮ ಕನ್ನಡಿಗ

  • @sureshm.b1731
    @sureshm.b1731 3 года назад +102

    ಪವನ್ ಕಲ್ಯಾಣ್ ಅಣ್ಣ 🖤
    Love from karnataka 💛❤️

  • @RaajanaSENA773
    @RaajanaSENA773 2 года назад +33

    పవన్ కళ్యాణ్ నిజయితి కి ప్రతిరూపం ఈ పాట....ఇలాంటి పాట రాసినందుకు చాలా చాలా దాన్యవాదాలు అన్న జనసైనికుల తారపునా....జై జనసేన 🔥✊

  • @rajraju2011
    @rajraju2011 5 лет назад +69

    Pavan ki unna following and fans ee hero ki leru, am proud to tell that am a big big powerstar fan

  • @gowthaminellore
    @gowthaminellore 6 лет назад +42

    GOOSE BUMPS VASTHUNNAY. Such a beautiful song and lyrics chaaalaaaaa bavunnaaaay....Jai Kalyan babu .......Jai janasena ..Jai hind💪💪💪💪💪

  • @badigerkiran6388
    @badigerkiran6388 4 года назад +68

    Bro I am karanataka
    I hear all song all languages
    But when hear this song one of the best song in india
    It's should be suitable for only pawan sir 🥰🥰🥰🥰❤️❤️❤️❤️

  • @pavankumar-sr7iq
    @pavankumar-sr7iq 2 года назад +35

    అబ్బా.... ఏం సాంగ్ అన్నా...నా favorite సాంగ్... ❤️.. జై పవన్ కళ్యాన్... జై జనసేన... ❤️🎌

  • @ayinala.vankatasainarashim2737
    @ayinala.vankatasainarashim2737 5 лет назад +151

    ఈ భూమి మీద వెల కటలేనిది నువ్వుఅన్న
    పవన్ కళ్యాణ్ గారు .. జై పవన్ గారు .
    జై జనసేన జై జనసేన జై జనసేన

  • @nikhilvinnakota9620
    @nikhilvinnakota9620 5 лет назад +512

    ఇ పాటకీ ఒక లైక్ వేసుకోండి

    • @jessyart3853
      @jessyart3853 4 года назад +1

      ruclips.net/video/lmP7r48w708/видео.html watch this art for pspk

    • @prabhakarnune1509
      @prabhakarnune1509 4 года назад +3

      Super song

    • @harshasmedia3977
      @harshasmedia3977 4 года назад +1

      nikhil Vinnakota 👍👌

    • @nagendra5537
      @nagendra5537 4 года назад +1

      Super sang Jai janasena ✊✊✊🌹🌹🌹

    • @BalajagadishNaidu
      @BalajagadishNaidu 4 года назад

      ruclips.net/video/jTk4lLOScjU/видео.html

  • @maheshalijala575
    @maheshalijala575 4 года назад +432

    Pspk ❤️ ఆంధ్ర దేవుడు.. తెలంగాణ హీరో ❤️ కాబోయే ముఖ్యమంత్రి.. Pspk జై జనసేన ❤️❤️ తెలంగాణ ఫ్యాన్స్ వెయిటింగ్..

    • @srinivasarao4276
      @srinivasarao4276 3 года назад +2

      😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀

    • @meenakship4427
      @meenakship4427 3 года назад +3

      ✊✊✊

    • @MRVOLGS790
      @MRVOLGS790 3 года назад +5

      నిద్ర లెవరా ....

    • @maheshalijala575
      @maheshalijala575 3 года назад

      @@MRVOLGS790 😂😂😂😂

    • @urdad8363
      @urdad8363 3 года назад +3

      @@MRVOLGS790 jalagakka puku nakandi gajji gallu motham

  • @seenusaina1400
    @seenusaina1400 3 года назад +36

    అన్నా నేను ఈ పాటని అప్పుడప్పుడు వింటూ ఉంటాను ఈ పాట విన్నప్పుడల్లా నా కళ్ళల్లో నీళ్లు వస్తాయి అన్న సూపర్

  • @harishraju9444
    @harishraju9444 4 года назад +52

    ಏನ್ ಸಾಂಗ್ ಗುರು...superb😘😍😍

  • @divyathota133
    @divyathota133 5 лет назад +32

    Rahul garu meeru PK Kosam song padara...greatttt ...pawan fans andhari votes meekey...hope u vl become bb3 winner

  • @PradeepPradhi-s5v
    @PradeepPradhi-s5v 8 месяцев назад +88

    2024 lo chuse valu like veskonde

    • @sudhakiran8292
      @sudhakiran8292 2 месяца назад

      Bro yeppudu ayina chustharu bro Pavan antey

  • @bejjisateesh6865
    @bejjisateesh6865 2 года назад +1

    కమల్ కళ్యాణ్ అన్నయ్యా.... ఈ సాంగ్ విన్నాక...ఒకే ఒక్క సారి..గట్టిగా హద్దుకుని ఒక్క సారి మీ కాళ్ళు కి ఒక ముద్దు పెట్టాలని ఉంది అన్నయ్య...... సూపర్ అన్నయ్యా.. ఇలాంటి పాటలు అన్నయ్య కోసం ఇంకా ఇంకా రాయాలని..ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న ..,అన్నయ్య మీరు మీ ఫ్యామిలి ఎక్కడ ఉన్నా..ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి అని ఆ దేవుడిని మనసారా కోరుకుంటున్న..Thanq So much Kamal kalyaan garu🥰🙏🙏🙏🙏🙏🙏🙏

  • @santoshkumar-ok5mq
    @santoshkumar-ok5mq 6 лет назад +1887

    ఎన్ని సార్లు విన్నానో లెక్క లేదు అన్నా.... ఏదో మేజిక్ ఉంది అన్న సాంగ్ లో

  • @kamababurao3228
    @kamababurao3228 5 лет назад +155

    మావీరుడు
    మాదేవుడు
    మానాయకుడు
    అన్ని మా అన్నయ్య
    పవర్ స్టార్ పవన్ కళ్యణ్

  • @kamalkalyan4107
    @kamalkalyan4107 6 лет назад +1735

    ✊✊✊ Pawan Kalyan Gaari Kosam Pranampetti E Song Raasanu Frnds .. Mee Blessings Vundalani Manaspoorthiga Korukuntu Mee ...
    Maa Kamal Kalyan
    Jai Janasena ..✊✊✊
    Jayaho Pawan Kalyan ..✊✊✊
    Proud To Be A Fan Of
    ⭐⭐ Power Star ⭐⭐

  • @VINAYKUMAR-qs4wm
    @VINAYKUMAR-qs4wm 2 года назад +166

    ఈ పాట పాడిన వాళ్లకి ఈ పాట రాసిన వాళ్ళకి జనసైనికుల తరుపున హృదయపూర్వక అభినందనలు.జై janasena. ❤️❤️❤️❤️

  • @sagar_creation67
    @sagar_creation67 4 года назад +73

    I am from Karnataka ಕನ್ನಡಿಗ ..... search this song nee choope sasanam ...best song

  • @chandugolla1261
    @chandugolla1261 5 лет назад +220

    Enni sarlu vinna Malli vinali anipinche song 😘😘😘😘😘😘 Rahul Anna pataki pranam posaru

  • @konanancharaiah5191
    @konanancharaiah5191 4 года назад +79

    దేవుడు ఉన్నాడు అని చెప్పడానికి పవన్ కళ్యాణ్ నిదర్శనం అది రాజకీయాల్లో గాని సినిమాల్లో అవని జై పవన్ కళ్యాణ్ (Rebal king)
    Pk-pawan kalyan
    Kp-king of pawan

  • @indiancultureofandra4751
    @indiancultureofandra4751 2 года назад +41

    హనుమంతుని గుండెల్లో కొలువై వున్న రాముడు ,.మా అందరి గుండెల్లో కొలువై వున్నా పవనుడు,.,.జై పవర్ 🌟 పవన్ కళ్యాణ్ 🔥,...

  • @bhargavteja7952
    @bhargavteja7952 5 лет назад +66

    P = ప్రజల
    K = కోసమే......
    ✊PSPK

  • @nagarajnagu6319
    @nagarajnagu6319 3 года назад +52

    I'm from ಕರ್ನಾಟಕ i love this song and lyrics awesome jai d boss😍😍

  • @gvenkatesh6283
    @gvenkatesh6283 5 лет назад +1055

    ఇలాంటి సాంగ్ ని మాకు అందించిన కమల్ కళ్యాణ్(రాసిన వారు) మరియు రాహుల్(పాడిన వారు) గార్లకి జనసైనికుల తరుపున వృదయపూర్వక ధన్యవాదాలు...జై జనసేన... జై పవన్ కళ్యాన్💞💟❣️💗💓💕❤️✊✊✊❤️💕💓💗❣️💟💞

  • @rayudu255
    @rayudu255 2 года назад +77

    ఆయన గెలిచిన గేలవకపోయిన ఎప్పటికీ జనాలకు సహాయం చేస్తూనే ఉంటారు🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @vinaykumarvinay6432
    @vinaykumarvinay6432 3 года назад +50

    Hats off Rahul bayya ఎ National Anthem వింటే body vibrate అవ్వుతుందో అదే విధంగా మీరు పాడిన ఈ పవన్ సర్ పాట వింటే నూరేట్లు body vibrate అవ్వుతుంది బాయ్ జై పవన్ సర్.......

  • @befrank2830
    @befrank2830 5 лет назад +15

    Super singing by Rahul....dear PK fans please vote Rahul as he is in Big Boss,, let's support him.
    As he sung our God's song.
    Please vote Rahul....

  • @ArunKumar-yc7im
    @ArunKumar-yc7im 5 лет назад +49

    My Favourite Song ...
    My Hero Power Star And My Party Chief Minister Pawankalyan Garu...
    I Love You Boss...
    I Am Always Support For Jai Janasena...
    Jai Janasena...
    Jai Hind...

  • @kirankumarpallegari5161
    @kirankumarpallegari5161 2 года назад +7

    అన్నయ్యకు కరెక్ట్ గా సరిపోయే పదజాలం వాడినారు 🙏 ఒక అభిమాని అన్నయ్య గురించి పొగుడుతూ ఉంటే విన్నట్టు ఉంది 🙏🙏🙏🙏🙏🙏❤️❤️❤️😘❤️😘

  • @pavanskrayudu3934
    @pavanskrayudu3934 4 года назад +64

    జై జనసేనని🔥
    జై పవర్ స్టార్ 🔥
    జై పవన్ కళ్యాణ్ 🔥
    ✊✊✊✊✊

  • @nnagachary14
    @nnagachary14 5 лет назад +44

    Kamal Kalyan Garu Hatsoffffff andii...... Goosebumps Song

  • @subburoyal3699
    @subburoyal3699 6 лет назад +29

    Awesome ! The Power of Sena !!

  • @JyothiharilJyothiharshil
    @JyothiharilJyothiharshil Год назад +7

    ಅಣ್ಣ ನಮ್ದು ಕರ್ನಾಟಕ ನನಗೆ ಪವನ್ ಕಲ್ಯಾಣ್ ಅಣ್ಣ ತುಂಬಾ ಇಷ್ಟ್ಟ 😘😘😘😘 ಅವರು ತುಂಬಾ ಒಳ್ಳೆ ಮನಸು ಇರೋ ವೆಕ್ತಿ ಅವರನ್ನು ಒಂದು ಸಲ ಗೆಲ್ಲಿಸಿ ನೋಡಿ ನಿಮಗೆ ಒಳ್ಳೇದು ಮಾಡತಾನೆ ಪ್ಲೀಸ್ 😢

  • @nandinirekhabindu2667
    @nandinirekhabindu2667 3 года назад +41

    Pawan klayan big fan of this legend , from karnataka 🙏🙏🙏😇🔥🔥🔥

  • @srishailsrishail9876
    @srishailsrishail9876 4 года назад +52

    I from Karnataka but I most Love this song. Pavan kalyan always King

  • @haseinbasha9171
    @haseinbasha9171 6 лет назад +1988

    రాహుల్ భయ్య నువ్వు ఎవ్వరూ అభిమనివో తెలీదు కానీ పవన్ కళ్యాణ్ కోసం వాళ్ళ అభిమానులకోసం ప్రాణం పెట్టీ పాడినట్టుంది భయ్యా. ..

    • @kamalkalyan4107
      @kamalkalyan4107 6 лет назад +175

      Nenu Pranam Petti Raasthe ,
      Thanu Money Thisukoni, Paadadu .. Mana Devudu Pawan Kalyan Gaari Kosam Raasanu Brother.. Jai Janasena ✊✊ Jayaho Pawan Kalyan 💪💪

    • @srn2766
      @srn2766 5 лет назад +1

      @@kamalkalyan4107 nizanga nuvvu rasava

    • @srn2766
      @srn2766 5 лет назад +14

      @@kamalkalyan4107 choosa bro Kamal layan ane undi thanks bro super lyrics

    • @sharathkumargasikanti1224
      @sharathkumargasikanti1224 5 лет назад +9

      @@kamalkalyan4107 thanks bro love u

    • @kamalkalyan4107
      @kamalkalyan4107 5 лет назад +11

      @@sharathkumargasikanti1224 💐🙏💐 TQ Brother 💕💕 Love You Too

  • @yoga-pspk-official
    @yoga-pspk-official 3 года назад +8

    మాకు కనిపించే భగత్ సింగ్, అంబేద్కర్, చేగువీరా ముఖ్యంగా మాకు కనిపించే దేవుడు కూడా మీరే అన్నయ్య 🙏 తుది శ్వాస వరకు మిమ్మల్ని వీడము అన్నయ్య❤️😘😘

  • @haidaralibashahad1353
    @haidaralibashahad1353 4 года назад +56

    Im from karnataka but i like this song & pawan kalyan sir 🙏

  • @sravangoud4934
    @sravangoud4934 6 лет назад +144

    Rahul Slipigunj did 100% justice to this song

  • @kumardanam4088
    @kumardanam4088 5 лет назад +78

    Win or lose we r with you jai janasena jai jai janasena aa aa aa 💥💥💥💥💥💥

  • @jagadish__padala1463
    @jagadish__padala1463 Год назад +12

    ఈ పాట వినపుడుడ్డల ఎదో తెలియని ఆనందం 😘❣️ jai power star 💥 jai janasena ✊

  • @loveinelectrical6885
    @loveinelectrical6885 6 лет назад +41

    Lovely bhayya...nice song ..chala emotional ayya..

  • @rajashekarchiru5078
    @rajashekarchiru5078 6 лет назад +71

    No words to say😍😍..jai janasena✊✊ jai jai pawankalyan💝💝💝....jai hind✊✊✊✊

  • @gagguturighouse5300
    @gagguturighouse5300 5 лет назад +68

    Annaya ninu Muslim...But ni manchitam chusi nerchukunna annaya.manchi manasu unte chalu kulam adhi eaithe ami...im big fan annaya niku..Niku ma chavu varaku todu untam annaya...Love you Annaya (*PsPk*)

    • @bhuchu1195
      @bhuchu1195 5 лет назад +1

      Tq bro...we r janainks, we r indians...jai hind...jai krishn, jai allah, jai Jesus......

    • @kamalkalyan4107
      @kamalkalyan4107 5 лет назад

      💐💐✊✊

  • @RaviShankar-fq3en
    @RaviShankar-fq3en 2 года назад +1

    మానవత్వం, సేవా గుణం, అంకిత భావం, కార్య దక్షత, నిజాయితీ, నిస్వార్థం, ఆత్మవిశ్వాసం.... ఇన్ని సుగుణాలతో ముందుకెళ్తున్న మన పవన్ కళ్యాణ్ కి మనమందరం వెన్నుదన్నుగా నిలబడదాం.... రాజకీయానికి, రాజకీయ నాయకులకు అసలైన, సరికొత్త నిర్వచనాన్ని తెలియ చేద్దాం. జై జన సేనాని!!

  • @gddggfggf3735
    @gddggfggf3735 6 лет назад +20

    wow super song.... e song raasina variki padina vaariki hatsup and thanks...... jai power star jai hindh

  • @akashg142
    @akashg142 4 года назад +68

    👌 ಸೂಪರ್ ಸಾಂಗ್ 🙏🙏❤

  • @ThatzPeer
    @ThatzPeer 6 лет назад +133

    Madly Addicted to this Song bro...on repeated mode continuously..Please share this song until it reaches to PSPK garu...Huge respect to ur team...

    • @RamRam-ly4pt
      @RamRam-ly4pt 6 лет назад

      Peer Basha S jai hind.jai pspk. ilanti vaniki cm kadu desanike pm cheyali.

    • @venkatyarrabothula2673
      @venkatyarrabothula2673 6 лет назад +1

      Noooooooooooo...............I am selfish................I only want him to lead my state, Andhra Pradesh :)

    • @newlightmedias5457
      @newlightmedias5457 6 лет назад +1

      Peer Basha S same situation to me awesome and tears from my eyes . . Jai janasena

    • @kishoresiri5128
      @kishoresiri5128 6 лет назад

      Jai power star

    • @kishoresiri5128
      @kishoresiri5128 6 лет назад

      Power star kosam pranam istam

  • @ABHISHEKGOWDAABHI-nc7vf
    @ABHISHEKGOWDAABHI-nc7vf 5 месяцев назад +1

    Sir thank u fr giving ... Like this explanation about our GOD OF HUMANITY.... From past 10 years ... We r waiting wen people come to know about PSPK but today they made true bro I am devotee of PSPK

  • @rafisham8823
    @rafisham8823 6 лет назад +49

    superb lyrics and good voice also
    jai pspk

  • @pothanadivya1745
    @pothanadivya1745 6 лет назад +58

    After listening this song..tears rolled and came out from the corners of my eyes....antha abhimanam vunte intha manchi line's rasivuntaru✍✍✍...JAI HIND....JAI JANASENA.....

    • @kamalkalyan4107
      @kamalkalyan4107 6 лет назад +6

      Pawan Kalyan Gaaru Ante , Naaku Naalanti , Vaariki Yentha Estamo Picho ,
      Chusanandi .. Andhuke (Pawan Kalyan) Annaya Gaari Kosam Pranampetti E Song Raasanu 🙏🙏🙏✊✊💐👍

    • @newlightmedias5457
      @newlightmedias5457 6 лет назад +1

      pothana divya same situation to me Jai janasena love you pavan kalayan

    • @shekarnayak684
      @shekarnayak684 6 лет назад

      Me 2 sister

    • @challasrikanth9900
      @challasrikanth9900 6 лет назад +3

      kamal kalyan really hatsoff bhayya...
      Ippatiki 1 lakh tyms vini unta e song..
      That's awesome...

  • @vijays1976
    @vijays1976 6 лет назад +45

    Superb bro excellent song, meaning full n perfect suitable for pspk, jai janasena, from karnataka.
    Jai Hind

    • @chiluverunagarjuna2748
      @chiluverunagarjuna2748 6 лет назад

      ni ammani vadiki echi pelli cheyu

    • @maheshpola6490
      @maheshpola6490 6 лет назад

      +Chiluveru Nagarjuna ne ammani naku ivvara nenu chusukunta....ok

    • @chiluverunagarjuna2748
      @chiluverunagarjuna2748 6 лет назад

      +mahesh pola
      lanjoda ka ni ammani nenu roju denguthunna lanjodaka
      nuvv pawan ammani and vadi rondo pellani dengu

    • @chiluverunagarjuna2748
      @chiluverunagarjuna2748 6 лет назад

      +mahesh pola
      lanjodaka ni ammani
      pawan tho dengistunnava

    • @sreenuy1234
      @sreenuy1234 6 лет назад

      Bhayya anni muskoni talent ni support chestey baguntundii

  • @seenu16
    @seenu16 2 года назад +2

    ಹತ್ತು ನೂರು ಸಾವಿರ ಲೆಕ್ಕಾನೇ ಇಲ್ಲ ಎಷ್ಟು ಸಾರಿ ಕೇಳಿದರು ಈ ಹಾಡು ಇನ್ನೂ ನೋಡಬೇಕು ಮತ್ತು ಕೇಳಬೇಕು ಅನಿಸುತ್ತದೆ ಪ್ರತಿನಿತ್ಯ 1ನಾಲ್ಕೈದು ಬಾರಿ ಕೇಳದಿದ್ದರೆ ನೆಮ್ಮದಿಯಿರುವುದಿಲ್ಲ ಜೈ ಪವರ್*ಪವನ್ ಕಲ್ಯಾಣ್ ಅಣ್ಣಾ ಎರಡ್ಸಾವ್ರ ್ದ ಇಪ್ಪತ್ತ್ಮೂರಕ್ಕೆ ಜನಸೇನಾ ಪಕ್ಷ ಆಂಧ್ರಪ್ರದೇಶ ಮತ್ತು ತೆಲಂಗಾಣದಲ್ಲಿ ಅಧಿಕಾರಕ್ಕೆ ಬರೋದು ಖಚಿತ ಖಚಿತ ಖಚಿತ💥💥💥💥💥💥

  • @shyamshyam4223
    @shyamshyam4223 6 лет назад +32

    Maa gundelo chappudu nuvvu , maa rama banam nuvvu, vandellu challanguntavu⚡

  • @ameerbasha786
    @ameerbasha786 5 лет назад +15

    పవన్ కల్యాణ్ అన్నా ఎప్పటికైనా సీఎం అవుతారు.....ఇది శాసనం.....

  • @manmohanchowdary1707
    @manmohanchowdary1707 6 лет назад +103

    Chala Baga rasaru Anna....Chala Baga padaru Anna....Pawan sir elections lo gelichi Mana state prajalaki manchi cheyalani korukuntunna. Mana states ante andhra Pradesh and telangana.....naa manasulo state divide kaledu ......manamandaram okate Ani feel avuthuntanu.......ippatiki eppatiki forever........naa oopiri unnathavaraku......

    • @manmohanchowdary1707
      @manmohanchowdary1707 6 лет назад

      Shiva shankar nuvvu nanni thittavaa ......

    • @Shivashankar-yc3yb
      @Shivashankar-yc3yb 6 лет назад

      Lekapote endi ra sulliga

    • @manmohanchowdary1707
      @manmohanchowdary1707 6 лет назад

      Shiva shankar thank you very much.....

    • @manmohanchowdary1707
      @manmohanchowdary1707 6 лет назад

      sam s your welcome 😀

    • @phanikumar2895
      @phanikumar2895 6 лет назад +3

      Chowdary ane Peru chusaka positive comment chusthe ascharyam vasthundi bhayya..andaru chowdary aithe tdp,kapu aithe janasena,reddy aithe ycp, ......ilane alochistnaru..ivanni vadilesi nijaithi chusthe bauntndi andaru neelaga..

  • @BEN10.OMNIVERSE39
    @BEN10.OMNIVERSE39 Год назад +9

    Iam from Karnataka Pspk Anna fan please vote for janasena 🙏🙏🔥🔥

  • @ravikumarchelimala7620
    @ravikumarchelimala7620 6 лет назад +40

    Maa anna kosam padinandhuku chala thanks.....real hero ma power star .....my god

  • @simhadrikorra8348
    @simhadrikorra8348 5 лет назад +73

    Bayya andhari kallalo kanniru tephinchav...prathi okkaru aalochinchali...marpu kavali ante maa pavan anna ravali...

    • @chilantaralaramu265
      @chilantaralaramu265 5 лет назад +1

      Annayya ninnu gelipistham ani kanisam mla kuda cheyakunda chesesaru ap people's chala badha ga undhi annayaaa 😓😭😭

  • @srikanthr2436
    @srikanthr2436 3 года назад +15

    I'm living in Tamil Nadu form Hosur ,but big fan pspk love you sir....💯💯😍😍🥰🥰

  • @niyanshvarmachinthalapati4271
    @niyanshvarmachinthalapati4271 2 года назад +18

    భరతమాత ముద్దుబిడ్డ వీడు ..
    సూర్యుడల్లే పైకి లేచినాడు
    గుండె నిండా దైర్యమున్న ధీరుడు ..
    భగత్ సింగ్ బావమున్న వాడు
    కెరటమల్లే దూసుకెళ్లుతాడు
    శికరమల్లే ఎదిగే నాయకుడు
    హనుమంతుని గుండెలో కొలువైవున్న రాముడు మా అందరి గుండెల్లో కొలువైవున్న పవనుడు (2)
    మాటిస్తే వస్తాడు నచ్చిందే చేస్తాడు (2)
    పేదోడి కంట నీరు కనిపిస్తే ఆగలేడు
    ఎవరైనా తప్పు చేస్తే మౌనంగా ఉండలేడు
    ప్రశ్నించే ధీరుడు వీడు మా అందరి నాయకుడు జనసేనుడు మా వీరుడు
    జనసేనుడు మా దేవుడు
    నీ మాటే వింటే చాలు రైతన్నకు నమ్మకం
    నీ బాటలో వెళ్తే చాలు మా యువతకు ఆదర్శం(2)
    మా అందరి చేగువేరావు
    మా అందరి అజాధుడవు
    మము మార్చే అంబేత్కరుడవు
    కష్టాల్లో ముందుంటావు
    కన్నీల్లని తుడిచేస్తావు
    ఏ స్వార్దం తెలియని వాడవు.
    జనసేనాని జనసేనాని జనసేనాని నీ అడుగుల తోడై యుద్ధం చేస్తాం
    ఉన్నోడు లేనొడంటూ తేడా చూపని నీ గుణం
    నీకేదురుగా వచ్చే వారికి నీ చూపే శాసనం(2)
    మా సైన్యం నువ్వయ్యావు
    మా దైర్యం నువ్వయ్యావు
    మము నడిపించే నాయకుడవు
    మా గుండెల చప్పుడు నువ్వు
    మా రామబాణం నువ్వు
    నూరేళ్ళు చల్లంగుంటావు
    జనసేనానీ జనసేనానీ జనసేనాని నీ అడుగుల అడుగై యుద్ధం చేస్తాం
    హనుమంతుని గుండెలో కొలువైవున్న రాముడు మా అందరి గుండెలో కొలువైవున్న పవనుడు (2)
    మాటిస్తే వస్తాడు నచ్చిందే చేస్తాడు(2)
    పేదోడి కంట నీరు కనిపిస్తే ఆగలేడు
    ఎవరైనా తప్పు చేస్తే మౌనంగా ఉండలేడు
    ప్రశ్నించే దీరుడు వీడు
    మా అందరి నాయకుడు
    జనసేనుడు మా వీరుడు
    జనసేనుడు మా దేవుడు

    • @kamalkalyan4107
      @kamalkalyan4107 5 месяцев назад

      Thank You 😊🤝💐💐

    • @vgsangeetha4930
      @vgsangeetha4930 4 месяца назад

      ❤❤❤❤❤❤❤❤❤❤❤

    • @vgsangeetha4930
      @vgsangeetha4930 4 месяца назад

      God bless you ✋ God bless you ❤❤❤❤❤

  • @anilhnarayanapuranilhnaray5172
    @anilhnarayanapuranilhnaray5172 4 года назад +884

    ಕನ್ನಡದವರು ಲೈಕ್ ಮಾಡಿ 2020 ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದೆ ಹಾಡು

    • @shivaprasadayatti3164
      @shivaprasadayatti3164 3 года назад +6

      Nice broo

    • @sureshm.b1731
      @sureshm.b1731 3 года назад +56

      @@charanykumar8586 ಗುರು ಕನ್ನಡ ಮತ್ತೆ ತೆಲುಗು ಭಾಷೆ ಬೇರೆ ಇರಬಹುದು , ಅದ್ರೆ ನಾವು ಒಳ್ಳೆ ಜನಕೆ ಯಾವಾಗಲು ಸಪೋರ್ಟ್ ಮಾಡ್ತೀವಿ ಭಾಷೆ ಜಾತಿ ಧರ್ಮ ಮುಖ್ಯ ಅಲ್ಲ 🖤 ಅರ್ಥ ಮಾಡ್ಕೊಳಿ 🙏 love Pawan kalyan ಅಣ್ಣ 💛❤️

    • @jayanthkiccha2321
      @jayanthkiccha2321 3 года назад +11

      ಕನ್ನಡಿಗ

    • @naveenkumarkk8443
      @naveenkumarkk8443 3 года назад +9

      Tqsm bro karnathaka fans

    • @SachinSachin-zi5cc
      @SachinSachin-zi5cc 3 года назад +4

      Fantastic

  • @sowmyapriya2174
    @sowmyapriya2174 5 лет назад +25

    An Excellent Song Brother .......... ur heart filled with adoration for Pawan Kalyangaaru, I like Pawan Kalyangaaru and want him to be the leader of AP now and hope for more in future, I pray to god for him to withstand the pressure of politics and win the 2019 elections not just for Pawan anna, its for ur great adoration that u hav for him.......... Unfortunately am not lucky enough to vote for Janasena as am from Karnataka, I feel sad for myself.......... But still want Pawan Anna to be the CM .........

  • @sbnpspk7830
    @sbnpspk7830 5 лет назад +267

    Jio music lo upload cheyandi Anna ring tonega petukuntam

  • @guestaccount1939
    @guestaccount1939 2 года назад +4

    ఉన్నది ఉన్నట్టు ప్రాణం పెట్టి రాసినారన్న ఈ పాటను జనసేన కోసం గుండెల్లో కొండంత ధైర్యాన్ని నింపినారు ఈ పాటతో మీకు జనసేన తరపున వందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🎊🎊🎊🙏🙏🙏🙏

  • @Yash-cu4gq
    @Yash-cu4gq 5 лет назад +89

    I'm a fan of mahesh babu Sir but I really love pavan kalyan Sir for his concern towards society. No one can take such decisions to stop doing movies by avoiding luxurious lives except PSPK Sir. He is not a good politician but he is a great leader.
    There are no words to describe this song. Every word is true about PSPK Sir.
    We are here for u Sir. We always support you. Jai Janasena.

  • @vijaykotipalli1233
    @vijaykotipalli1233 5 лет назад +18

    😍💙❤🙏lovely..
    👌👌👌👌👌👌
    Em...padav..lyrics👌👌👌
    Super b song jai janasena

  • @nani5007
    @nani5007 5 лет назад +10

    What a voice Rahul! What a song and what a great lyrics!
    Clock is ticking 3:40 AM in the morning in the USA and have been listening to this song for an hour now. Connected somewhere very deep inside.

  • @rskproductiontelugu
    @rskproductiontelugu 5 месяцев назад +3

    పిఠాపురం MLA గారి తాలూకా 😎 2024 ✊✊✊