అబ్బా ఎంత మంచి పాట ఈరోజుల్లో వస్తున్నాయి పాటలు బట్టలు విప్పడం చెవులు పోయేలా సౌండ్ సిస్టం పోసుకొని పోసుకొని డ్యాన్సులు చెవులు బెదిరి పోయేలా మ్యూజికల్ తప్ప పాటలో భావం ఉండదు అర్థం ఉండదు
ఎంత మధురమైన పాట. వారెవ్వా సూపర్,,,,,ఎన్నిసార్లు విన్నా తనివి తీరని మధుర గీతం ...ఘంటశాల .& సుశీలగార్లు మనసుకు హత్తుకునేలాగా పాడారు .ప్రజలహృదయకోవెలలో నిలిచి వున్న దేవుడుNTR ... . NTR లాంటి అందగాడు అప్పటికి ఇప్పటికీ ఎవరైనా ఉన్నారా?. ఈ విశ్వ విఖ్యాత నట సార్వభౌమునికి సాటి రారు మరెవ్వరూ. ఆయనకు ఆయనే సాటి. ఎన్ని జన్మలెత్తినా ఇటువంటి మహనీయుని నటన, రాజసం, వాగ్ధాటి , రూపం మరియు అలంకారం మరెవ్వరికీ రాదు . హాట్స్ ఆఫ్ నందమూరి తారక రామారావు గారూ ! మన తెలుగు జాతి ఇటువంటి గొప్ప మహనీయుని కోల్పోయి నది . నీ ఉనికి లేక తెలుగు నేలకు దిగులు ..ఏల మరల పుట్టి ఈ తెలుగు ప్రజల బాధలు తీర్చు మహానుభావా తెలుగు వారి ఆరాధ్యదైవం. సృష్టి ఉన్నంత కాలం మరువదు ఈ తెలుగు నేల .. అర్జునరెడ్డి .. మాచవరం ,,రాయవరం మండలం .. తూర్పు గోదావరి జిల్లా .. 9949938146. ........
NTR 👍 చాలా అందంగా ఉంటారని కృష్ణ కుమారితో జోడి మరీ ఇంకా బాగా రంజింప చేస్తారని తెలుసు కానీ.... వారికి ఘంటసాల, సుశీల యుగళ గీతం తోడైతే ఇలాగే హృద్యంగా ,,, రస రమ్యముగా హాయిగా,, తీయగా ఉంటుంది అని అనుకొంటినా నేను ఏనాడూ... కనుగొంటి కనుగొంటి ఈనాడు,,,,,,,
Nice n beautiful singing of ghantasala n p susheela beautiful Krishna Kumari n handsome nt Rama Rao beautiful picturisation nice videos tks for uploading even though old print it is looks like new one.
Look at the tone, the softness and the pleasant feeling the song gives you. Look at the action of NTR and B Saroja. Even though this is a love song the picturisation is so perfectly in line with the saahityam and sangeetham that no one else can ever do it in a more better way and compare with the love songs of present generation. I say this song is priceless. Many many thanks to the uploader
Suseela Amma garu sang very greatly, no words to describe, no one can sing like suseela Amma garu, sweet sweet sweet sweet voice in world than, madhura gaanam Divya gaanam, best number one singer in world than all, suseela Amma gari mundara all singers waste, she is definition of singer, i get paravasam, i love suseela Amma garu

అర్జునరెడ్డి గారు ! భళా మీ వ్యాఖ్యానం ! నందమూరి వారిపై మీకున్న అభిమానము అనన్య సామాన్యం !
Super anna
Super Sir nice description about ntr ,really he is legend undoubtedly
@@karanamsubbarao7037 మరపురాని మధురాతి మధురమైన మధురానుభూతిని కలిగించే గీతాన్ని వీక్షించిన మీకు నా మనస్పూర్తిగా శతకోటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను
@@karanamsubbarao7037 మరపురాని మధురాతి మధురమైన మధురానుభూతిని కలిగించే గీతాన్ని వీక్షించిన మీకు నా మనస్పూర్తిగా శతకోటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను
అనుకొంటిని నా నేను ఏనాడు అనే మాట ని mastaru garu n suseelsmma entha సున్నితంగా annaro వినండి. Hats off to them
Adi gamanincharu ante meeru goppa varu sir 🙏🙏🙏🙏
కీ.శే.ఘంటసాల. పి.సుశీల పాడిన పాటలకు యన్.టి ర్ క్రిష్ణ కుమారి వటన చాలా భాగుంది
NTR గారి అభినయం అద్భుతంగా ఉంటుంది NTR గారి లాంటి నటుడు మహానాయకుడు అందమైన రూపం అందమైన ఆలోచన అందమైన మనసు ఉండే వారు ఎవరూ లేరు ఈ ప్రపంచంలో
NTR గారు అంటే ప్రాణం నా లాంటి కోట్ల మంది అభిమానులకు
N. T. Ramarao Sir Most Beautiful Actor Real Angel Krishna kumari wonderful Pair Hit Song
Well said sir
NTR gari music director Sri T.V Raju gari swarakalpanalo beautiful melody song 🌹🌺💐
ఎప్పటికీ మరిచిపోలేని పాటలు N T R మరియు ఘంటసాల ఇద్దరు అమరులు తెలుగు జాతి వున్నంత కాలం వీరిద్దరినీ మరిచిపోలేరు మరిచిపోలేరు
కోవెల ఎరుగని దేవుడు కలడని...
కోవెల ఎరుగని దేవుడు కలడని...
అనుకొంటినా నేను ఏనాడు.
కనుగొంటి కనుగొంటి ఈనాడు.
పలికే జాబిలి ఇలపై కలదని...
పలికే జాబిలి ఇలపై కలదని.
అనుకొంటినా నేను ఏనాడు...
కనుగొంటి కనుగొంటి ఈనాడు...
ఇన్నాళ్ళుగా ఇన్నేళ్ళుగా... కన్నీట తపియించినాను
ఇన్నాళ్ళుగా ఇన్నేళ్ళుగా... కన్నీట తపియించినాను
నీ రాకతో... నీ మాటతో.నిలువెల్ల పులకించినాను
నిలువెల్ల పులకించినాను...
కోవెల ఎరుగని దేవుడు కలడని...
అనుకొంటినా నేను ఏనాడు ...
కనుగొంటి కనుగొంటి ఈనాడు...
ఇన్నాళ్ళుగా విరజాజిలా... ఈ కోనలో దాగినావు
ఇన్నాళ్ళుగా విరజాజిలా... ఈ కోనలో దాగినావు
ఈ వేళలో... నీవేలనో... నాలోన విరబూసినావు
నాలోన విరబూసినావు...
పలికే జాబిలి. ఇలపై కలదని...
అనుకొంటినా నేను ఏనాడు...
కనుగొంటి కనుగొంటి ఈనాడు...
కోవెల ఎరుగని దేవుడు కలడని...
అనుకొంటినా నేను ఏనాడు.
కనుగొంటి కనుగొంటి ఈనాడు.
ఆహ... హ... ఆహా... హా...
ఊ... ఊ.ఉం...
Good song
0:01 No.1 Hero was NTR.. No. 1 singer was Ghantasala, No.1 Female singer is P.suseela...They were 3 Legends to our Telugu cinema...
aleem nyco no 1 heroine is krishna kumari .we have to accept
aleem nyco
i am fully agree with you sir
@@krishnadhanyamraju8304 🙄
@@raghuyadav838 🤔
NTR 👍 చాలా అందంగా ఉంటారని కృష్ణ కుమారితో జోడి మరీ ఇంకా బాగా రంజింప చేస్తారని తెలుసు కానీ.... వారికి ఘంటసాల, సుశీల యుగళ గీతం తోడైతే ఇలాగే హృద్యంగా ,,, రస రమ్యముగా హాయిగా,, తీయగా ఉంటుంది అని అనుకొంటినా నేను ఏనాడూ... కనుగొంటి కనుగొంటి ఈనాడు,,,,,,,
Ntr gaaru gurunchi cheppanakkaraledu but Krishna kumari gaaru enta baaga expressionns icharo most underrated actress i hv ever known
Nice n beautiful singing of ghantasala n p susheela beautiful Krishna Kumari n handsome nt Rama Rao beautiful picturisation nice videos tks for uploading even though old print it is looks like new one.
Nice e songs beautiful Krishna Kumari n handsome ntr nice song listening ahin
అందమైన నటీనటుల అందమైన ఆభినయనాని కి చక్కని గానం పలి కే జాబిలి ని ఇల మీద కు తీసుకుని వచ్చింది
NTR గారు నిజంగా మానవ రూపంలో ఉన్న మాధవుడు
ఘంటసాల+ సుశీల గానం= అమృతం
భార్య మనసే కోవెల మేడమ్ అందులో వుండే వాడే భర్త
Look at the tone, the softness and the pleasant feeling the song gives you. Look at the action of NTR and B Saroja. Even though this is a love song the picturisation is so perfectly in line with the saahityam and sangeetham that no one else can ever do it in a more better way and compare with the love songs of present generation. I say this song is priceless. Many many thanks to the uploader
Shanker Prasad heroien krishnakumari
Dhana Tadiparthi
Hi Dhana , please suggest more good songs if u have
Shanker Prasad
Shanker Prasad l
She was Krishna Kumari....one of the legendary actresses of TELUGU industry who contributed more to Telugu than other languages... I'M proud of her
What a song by Ghantasala garu and Susheela garu!
ఎన్ని జన్మ లైనా ఇటువంటి పాటలు మరువరానివి
Manchi patlo ok manchi pata.Hatsp to all. & legendary Actors. NTR.Krishnakumari.
Telugu people are lucky to have NTR, ANR, Ghantasala & p.suseela
rao bb really luckky
Same feeling to me
Madhurati madhuramina song..
Vintunna koddi..vinaalanipistundi
Beautiful pair..
Legend NTR and Real Angel Krishna Kumari hit Pair super hit song and T.V.Raju Sir music most beautiful song. Hat,s Up.
Bala Gurunadam NTR everito natiste valle superhit anipistaru most beautiful our God blessed hero
Correct Sir Dhanjaya garu
Aksharaala jari madhi antharaalalo thandavavisithu....sarigamala raagaalu anandha dolikalalo uyalalu ugipothunnatlu...undi...sravana aanandham 👏👌👌👌song..
Kovela yerugani devudu kaladani🎄🌸🌸anukontenaa🌷
One of the most melodious songs.
Good song.
oka wonderful song with the best music vocals action
అన్న నందమూరి తారక రామునికి సరిగ్గా సరిపడా పాట ఇది.❤
N. T. Ramarao Sir Real Angel Krishnkumari Super hit Pair wonderful Song Sweet Song
Can we find such s warm, melodious relationship no a days😃😀😭
Anni pataluentho madhuramuga hrudaya iki hztthkunela unnayi. superb songs.
these songs r melodies for ever..great lyrics and great composition
Prasada Rao Kalavakuntla adabrat
By
Jai NTR Nice song 😢😊☺👌👌👌
Om Sai Ram Swami. Jai shree Ram. Excellent excellent
Eppati hero laku
E lanti songs gurinchi theliyavaaa
One of the best👍💯 song
Everything matches, the song, the hero, and the heroine with her moonlike face.
Humbleness of
Actors while action super
old is gold songs. so sweet.
great director v madhusudhana rao good measeg film.. krishna kumari ntr both are great artists
Hmm
NTR Krishna Kumari gari expressions చూడాలి
జై శ్రీరాం జై ఎన్టీయార్
all songssele tedby your choice of our interest are very excellent and modious and wonderful and super. thanks .
Not getting bored, even after seeing it for several times.
Ravi Rampilla
Same feeling to me
Prajala hrudaya mandiral e kovela ga Taraka Ramudu
koluvai vunnadu...⛲⛲⛲⛲⛲⛲⛲⛲⛲⛲⛲⛲⛲⛲
Songs of high literacy value
Absolutely correct Sir
సూపర్ .పాట
సూపర్ మెలోడీ సాంగ్ యార్....
❤️💙💚💜💛💗💔💔💗💛💜💚💙❤️
Super song..relaxation song
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
All time superb aong
Beautiful song
All times ntr songs in history ramarao
Super.old is gold.
evaragreen songs ntr jai eswar d
Excellent jodi and beautiful song.
కోవెల ఎరుగని దేవుడు
Mood off lo e songs vinali
అలాంటి పుణ్యపురుషులు ఈరోజుల్లో లేరు
ఈ యుగానికే మరువని జంట ఎన్. టి. ర్ &కృష్ణ కుమారి జంట
Suseela Amma garu sang very greatly, no words to describe, no one can sing like suseela Amma garu, sweet sweet sweet sweet voice in world than, madhura gaanam Divya gaanam, best number one singer in world than all, suseela Amma gari mundara all singers waste, she is definition of singer, i get paravasam, i love suseela Amma garu
no such song for coming century
My Best favourite NTR
Bhaskar Rao P Bhaskar Rao yours personality is become like NTR hats up
Bhaskar Rao P notonly yours every telugu peoples super hero
Naa kentho istamaina paata yenni saarlu vinna vinaalanipinche paata
C Narayana Reddy gaaru telugu nelapai puttadam mana purwajanma sukrutam ayanaraasina eemandaaramaala ennadu virigiponigandham
Enta manasu haiga unnadi
Super song ntr tatha garu
Adbuthamyna saahityam by . Dr C. Naaraayan . Reddy. Gaana ghandharvudu ghantasaala . P. Susheela
Ghantasala super
Nice song
Supar sangu sweet memori
Super Music of T.V. Raju.
Vah !what a song of ghantasala
D V S vari chitralaloni patalu anni super hit
Veeru eddaru evar green janta
superb song.
pin code
Prasad Honnavara
Beautiful composition with sweet voice of Susheela and Ghantasala
a very nice song manase Kovalaga on kadile jailing.
Thanks for sharing the lyrics.
Entha Madhuram
heart touhing super song
Super song jai jai jai NTR
super song
Very nice song.
మంచిపాట.
Super song 👌👌👌👌🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
Indian film industry like that hero never come jhor NTG
Ghantasala and NTR live in Telugu people heart always
Pure Gold song
Nice n beautiful songs.beautiful Krishna Kumari evergreen ntr can not understand language.
Really this song speaks about meaningful words along with super ntr krishnakumari Really love
I like this song very much.
kannepalli viswanadham
Very good eantaina vinalane song
ఎంతమధురం
So sweet 🙋🙋
Naa favorite song
అద్భుతమైన ఈ పాటను రచయిత ఎవరు?
C na re
TVRaju gari music full melody
very nice
Manchi Sahithyam
Ennalluga ennelluga Vinna song melody no.1
యిలా కౌగిలించుకోవడానికే సినిమాలు లేకపోతే డ్రామాలు చాలు/
she is krishnakumari
Yes she is krishna kumari
My best favourite song
Mi
Heartblesong
Heroine face like moon