Suseela garu okkare . Janaki gari ki antha ledu. Janakamma 90 s kids ke goppa voice anthe.. Aa tharam vallani adigithe suseela garu, leela gari perlu chebutharu
పాటలో లీనమై ఎంత మధురంగా పాడాడో మహానుభావుడు ఘంటసాల మాస్తారు. ' రాసిన వారికి సంగీతం సమకూర్చిన వారికి ఆఫ్ లోడు చేసిన వారికి ధన్యవాదములు . ఎన్ని సార్లు విన్న తనివి తీరదు
@@VenkataraoMajji-k5f' గన గరద బవుడు, గంటసల గరు, గొప మగను బవుడు '-- ఇంకొక 20 సం ల తర్వాత ఇట్లే పలకబోతున్నారు ఆ తరం తెలుగువాండ్లు , ఏ ఒత్తులూ, ఝట లూ వంటి కష్టాలు పడకుండా , సింపులాతి సింపుల్ గా.
ఆరుబయట వెన్నెలలో ట్రాన్సిస్టర్ పెట్టుకుని వినేవాళ్ళం. ఎందుకింత కసిగా ఈ పాటను అజరామరం చేశారో ఈ కళాకారులు. బహుశా ఇంద్రుడు లేని సమయం చూసి అమృత భాండం లో నుండి కొన్ని చుక్కలు మనకు పోశారేమో ఈ దేవతలు! ❤
ఎన్టీఆర్ ఏఎన్ఆర్ వీరిద్దరు కూడా సూర్యచంద్రులు ఆణిముత్యాలు అలనాటి ఘంటసాల గళం విప్పింది సూర్య చంద్రులు ఎలా ఉంటారు మనం చూడలేదు కానీ దగ్గరనుంచి నిజముగా వజ్రాని చూసినట్లుగా ఉంటుంది ఘంటసాల గారు పి సుశీలమ్మ గారు మన తెలుగుతనానికి ఎంతో వన్నె తెచ్చింది అందుకే గదా అంటారు ఓల్డ్ ఇస్ గోల్డ్ అని మరుజన్మంటూ ఉంటే ఎన్టీఆర్ ఏఎన్ఆర్ ఘంటసాల సుశీల గారు సావిత్రి గారు ఇంకా తదితరులు సినీ యాక్టర్ పాత వారు మొత్తం ఈ భూమ్మీద జన్మించాలని కోరుకుంటాం థాంక్యూ
ఇలాంటి పాటలు వింటుంటే డాక్టర్లు కే వైద్యనికే మందులకే నయం కానీ సర్వ దీర్ఘ కాళిక రోగాలు (షుగర్ -- బీపీ -- థైరాడ్ - మొదలగు కరోనా లాంటి మాయ రోగాలు ) మటు మాయమౌతాయి ఇది అక్షర సత్యము.
అలనాటి సాహిత్యం పామరులకి కూడా ఆర్ద మయ్యేరీతిలో ఇంత హృద్యంగా రచించిన గేయ రచయిత గారికి పాడి 100 % న్యాయం చేసిన గాయనీ గాయకులకు వినసొంపైన సంగీతాన్నందించిన సంగీత దర్శకునికి !ఆహ్లాదకరమైన సెట్టుని నిర్మించిన కళాదర్శకునికి చిత్ర దర్శకునికి వేల కోట్ల కృతజ్ఞతలు !
Great thanks to youtube. Iam 90s kid but enduku 70s lo puttaledani yeppudu badapadythuntanu.. Ilanti telugu ee sahithyaanni ee gatralanu miss ayyanu ani.. RUclips vallane marla vinagaluguthunnam
పున్నమి, పున్నెము నెయ్యాలు, ఉయ్యాల పూల దారులు, నీలి తారలు చందమామ, ఆనందసీమ అందాలు, తీపి బంధాలు ఎంత చక్కటి తెలుగు పదాలు. అవి పాటై, తేనె వూటై మనకు సొంతమయ్యాయి.
ఈరోజుల్లో ఒక్క పాటతో ఆడే సినిమాలు చాలా ఉన్నయ్ , ఈ వాగ్దానం సినిమా ఈ ఒక్క పాటతో ఆడేసి ఉంటుంది అనుకున్నానండి ,కానీ దీని నిర్మాతలలో ఒకరు చాలా కాలం క్రితం కలిశారు లేండి ,దారుణమైన నష్టం చవిచూశారటటండి, అప్పటి పరిస్ధితి అది .
వాగ్దానం సినిమా దర్శకుడు ఆచార్య ఆత్రేయ గారు. కానీ పాటలు ఇతర కవులతో రాయించి నారు. ఈ పాటను దాశరథి గారు చాల చక్కగా వ్రాసారు. పెండ్యాల గారి సంగీతం, ఘంటసాల, సుశీలమ్మ గార్ల గాత్రం, అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణకుమారి గార్ల performance & facial expressions ఈ పాటను evergreen చేసాయి. When I was 10 years old, I watched this movie with my grandfather in Krishna Talkies, Kadapa. Sweet memories.
చాలా మంచి పాట.. ఈ సినిమా వచ్చినప్పుడు నాకు 10 యేండ్లు. ఇప్పుడు 70 నాకు... కానీ ఈ పాట ఎన్నిసార్లు విన్నానో కొన్ని వేల సార్లు అయుండొచ్చు ఈ 60 యేండ్లలో ఎప్పుడు విన్నా కొత్తగానే వుంటుంది.. ఇటువంటి మధురమైన పాటలున్న సినిమాలు వచ్చిన మా జనరేషన్ అదృష్టం...
చక్కగా చెప్పారు పెద్దాయన గారు . నాకు కూడా ఇప్పుడు 56 ఏళ్ళు . అనగా మీకన్నా 14 ,15 ఏళ్ళు తక్కువ. ఈ పాటని నేను మొదటి సారిగా 45 ఏళ్ళ క్రితం మా రేడియో లో జనరంజని కార్యక్రమంలో వినపడి వినపడక వినివ్రాసుకొని తర్వాత 35 ఏళ్ళ క్రిందట( అప్పుడు వయసు 22 ఏళ్ళు) తిరుపతి లో టేప్ రికార్డు సెంటర్ లో క్యాసెట్ రికార్డు చేయించు కొని కొన్ని వందల మార్లు విన్నాను. తరువాత సినిమా కూడా T. V. లో చూశాను . ఇపుడు You ట్యూబ్ ద్వారా గూడా పలుమార్లు విన్నాను. వింటున్నాను వినబోతాను . కారణం దాశరథి గారి మొట్ట మొదటి పాట ఐనా అద్భుతంగా వ్రాయటం, అధ్భుత చిత్రీ కరణ పెండ్యాల గారి' అత్యద్భుత సంగీత బాణీ ' ఘంటసాల మాస్టారు 'సుశీలమ్మ గళాలలోని అమృతం - ఈ పాటరసజ్ఞులైన పాటల ప్రియుల మనసులలో శాశ్వత స్థానం ఏర్పరచుకొన్నది.23-05-22/ బెంగళూరు .
అవును సార్! మీతరం వారు చాలా చాల అదృష్ట వంతులు .తర్వాతి 2వ తరం వాడిని ఐన నేను కూడా(57 ఏళ్ళు) మీస్థాయిలో ఈ పాటని ఎన్నోసార్లు విన్నాను ఇంకనూ ఎన్నోసార్లు వింటాను కారణం సంగీత, సాహిత్య గాన మాధుర్యాలే🙏🙏🙏🙏
మన తెలుగు వాళ్ళ ద్రదృష్టం ఏమంటే చిన్న రాష్ట్రం అప్పుడుతెలుగు తెలిసిన వాళ్ళు తక్కువ. దేశం మొత్తం లో ప్రదర్శించే అవకాశం కేవలం డబ్బింగ్ చెయ్యటమే! అందుకని మన దర్ఖకులు నిర్మాతలు సంగీత దర్శకులు పాటల రచయితలు కథకులు ఎవ్వరికీ దొరక వలసిన గౌరవ మర్యాదలు దొరక్కపోవడం! రాజకీయంగా కూడా తెలుగు వాళ్ళు చిట్టచివరి వాళ్ళు. ఆ పాత పాటలు వింటుంటే మనసుకు హాయ్ ఎంతో చెప్ప లేము. నేను మాత్రం వా రందరికి పాదాభివందనం చేసుకుంటున్నా.
ఇరువురూ ఒకరిక ఒకరు ! ఎవరూ తగ్గేదేలే! సుశీలమ్మ గారికి ధీటైన గొంతుక మాస్టారు గారిది అలాగే మాస్టారుగారికి ధీటైన గొంతుక సుశీలమ్మ గారిది. ఈ జంట అమృతాల సెలయేరులనే ప్రవహింప చేసినదట _ ఇది నిజం నిజం! నిజం ముమ్మాటికీ నిజం!
Maa paapaku 15 years. Memu Germany lo vuntunnamu. Kani tanaki old movies and paatalu chala ishtam. Ma ammagaru naku alavatu chesaru nenu ma paapaku alavatu chesanu
చిరస్మరణీయుడు స్వరస్మరణీయుడు తెరస్మరణీయుడు ఏకలవ్య గురువర్యులు మనసు కవి మన ఆత్మీయ ఆచార్య ఆత్రేయ గారి దర్శకత్వంలో అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన మన దాశరథి కృష్ణమాచార్యుల గారి అర్థవంతమైన గీతానికి పెండ్యాల నాగేశ్వర రావు గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా అమర గాయకుడు మాష్టారు ఘంటసాల వెంకటేశ్వర రావు గారు గాన కోకిల పి.సుశీల గారు ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించిన ఈ పాటలో నటుడు నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వర రావు గారి నటి కృష్ణకుమారి గారి అభినయం వర్ణనాతీతం.
Ee pata Dasarathi gari FIRST song . First song thone famous ayyaru. Tharwatha rojullo veena pata ante Dasarathi gare..All songs penned by him are truly ever green....
@@lakshmimadgula3106 గారు యూట్యూబ్ లో మరపురాని మధురాతి మధురమైన మధురానుభూతిని కలిగించే రకరకాల పాటలపై పాటల పట్టిక నా పేరుతో అమర్చటం జరిగింది ఉదాహరణకు యస్.జానకి హేమంత్ పాటలు మీ వీలునుబట్టి ఆస్వాదించమని సవినయంగా మనవి చేసుకుంటు మీకు నా మనస్పూర్తిగా శతసహస్ర వందనాలు తెలియచేసుకుంటున్నాను.
పాటలో ఏముంది ? నా కంటిపాపలో ... వాగ్దానం సినిమా కోసం దాశరధి రాసిన తొలిపాట ఇది . తెలుగు వారి గుండెల్ని తొలిపాటతోనే అంతెత్తు రసోద్వేగానికి గురిచేసే సావకాశం ఆయనకే దక్కింది . సాహిత్యం - సంగీతం సమ ఉజ్జిగా సాగడం ఈ పాటలోని విశేషం . 1961 లో విడుదలైన ఈ సినిమాకు పెండ్యాల నాగేశ్వరరావు సంగీత సారధ్యం వహించారు . సుశీల , ఘంటసాల గాత్రాలు పాటలో రసఝరులు నింపిన తీరు అమోఘం అదీ సంగీత ప్రియుల ఎద పైన ఈ పాటను చిరస్థాయిగా నిలిచిపోయేలా చేశాయి. ఆమె : నా కంటిపాపలో నిలిచిపోరా నీ వెంట లోకాల గెలువనీరా ! ప్రేమికుడే కావచ్చు . కానీ , అక్కడో ఎక్కడో తనకు అల్లంత దూరాన ఉంటే , ఎప్పుడు ఏమవుతుందో చెప్పలేం కదా! అనుకోనిది ఏదో వచ్చి , ఇరువురినీ దూరదూర తీరాలకు విసిరేయవచ్చు . అందుకే ఆత్మబంధాన్ని హృదయం కళ్లల్లోకి తీసుకుంటుంది . కనుపాపల్లో పొదుగుకుంటుంది . ప్రాణానికి ప్రాణమైన వాడు అక్కడో ఎక్కడో కాకుండా కంటిపాపలోనే ఉంటేనే సంపూర్ణ సంరక్షణ . అది ఆకాశమంత భరోసానిస్తుంది . అంతా సరే కానీ , మరీ కళ్లల్లో పెట్టుకోవడం ఏమిటని కొందరికి అనిపించనూ వచ్చు . కానీ , అలా అనిపించడంలో అర్థమే లేదు . ఎందుకంటే , లౌకికమైన విషయాలు వేరు . హృదయ విషయాలు వేరు ! ఆకాశానికి హద్దులు లేనట్లు , మనోలోకానికి కూడా హద్దులుండవు మరి !. హద్దులెరుగని హృదయం ఎన్నెన్నో అల్లుకుంటుంది . ఏమేమో కోరుకుంటుంది . రక్షణ కోసం కనీవినీ ఎరుగని ఇలాంటి ఏవేవో భద్రతా ఏర్పాట్లు చేసుకుంటుంది . అసలు కంటిపాపలో ఉండడం అంటే ఏమిటి ? కంటి వెలుగై నిలవడమేగా ! ఆ వెలుగే వెంట ఉంటే , ఎన్ని లోకాలైనా తిరిగి రావచ్చు . ఆ లోకాల్ని గెలుచుకుని కూడా రావచ్చు . అందుకే అటోఇటో వెళ్లిపోకుండా , తన పియతముణ్ని తన కనుపాపలోనే ఉండిపొమ్మంటోంది ---బమ్మెర మరింత విశ్లేషణ కోసం www.teluguoldsongs.net క్లిక్ చేయండి
ఆత్రేయ గారు, స్వీయ డైరెక్షన్ లో ఓన్ గా నిర్మించిన ఒకే ఒక సినిమా.... అద్భుతం అనే పదానికి నిర్వచనం ఈ పాట.... అక్కినేని, కృష్ణ కుమారి అంటే అందంగా నటించారు.
No one can sing this song like master and Suseelamma.Undoubtedly, one of the best ever songs of Tollywood. It would still be fresh even after 100 years.
నాకు తెలిసి పెండ్యాల నాగేశ్వరరావు సార్ గారు__ ఊ ఊ - అనే హమ్మింగ్ ని చాలాసార్లు వాడుకొన్నారు అనిపిస్తుంది.1) రాముడు భీముడు సినిమాలో__ ఉ .. ఆ . . తెలిసిందిలే తెలిసిందిలే నెల రాజ నీరూపు తెలిసిందిలే,2) ఊ . ఊ...ఆ ఆ.. ఆ ఆ ఆ .. మోహన రాగ మహా మూర్తి మంత మా యే - మహా మంత్రి తిమ్మరుసు,3) ఈ సినిమా వాగ్ధానం ఊ . ఊ.. నాకంటి పాపలో నిలిచి పోరా -4) హాయి హాయిగా జాబిల్లి తొలి రేయి వెండి దారాలల్లి ముందు జల్లి నవ్వసాగే_ వెలుగునీడలు ఈ 4 పాటలు దేనికవే సాటియైన మాధుర్యం తో శ్రోతలను అలరించిన వే🙏🙏🙏🙏🙏🙏🙏
Yester yrs movies remain relevant for ever due to rich lyrics,music and rendition by legendary singers like Ghantasalagaru.ANR and Krishna Kumari as romantic pair ecuhibited their acting skills
ఇలాంటి ఆణిముత్యాలు మళ్లీ మళ్లీ రానటువంటి వెన్నెల్లో విహరించి నట్లు ఆనందంతో వెల్లివిరిసిన టువంటి ఈ గీతం ఈతరం వినేవారికి వినసొంపైన ఈ పాట వినడం మా అదృష్టం
Iam 24years old but I like old songs 1960to 2000 Movie S songs na friends Andaru nannu old antunnara They don't no old songs vinte A feeling Vere I have no words about old songs
Be as you are bro.. china age lo kuda old songs nachutunai ante manchi vishaya parignanam unnattu, jeevithamlo chinna chinna madhuranubhutulanu ela aswadinchalo telusani neeku
పాటలో ఏముంది ? నా కంటిపాపలో ... వాగ్దానం సినిమా కోసం దాశరధి రాసిన తొలిపాట ఇది . తెలుగు వారి గుండెల్ని తొలిపాటతోనే అంతెత్తు రసోద్వేగానికి గురిచేసే సావకాశం ఆయనకే దక్కింది . సాహిత్యం - సంగీతం సమ ఉజ్జిగా సాగడం ఈ పాటలోని విశేషం . 1961 లో విడుదలైన ఈ సినిమాకు పెండ్యాల నాగేశ్వరరావు సంగీత సారధ్యం వహించారు . సుశీల , ఘంటసాల గాత్రాలు పాటలో రసఝరులు నింపిన తీరు అమోఘం అదీ సంగీత ప్రియుల ఎద పైన ఈ పాటను చిరస్థాయిగా నిలిచిపోయేలా చేశాయి. ఆమె : నా కంటిపాపలో నిలిచిపోరా నీ వెంట లోకాల గెలువనీరా ! ప్రేమికుడే కావచ్చు . కానీ , అక్కడో ఎక్కడో తనకు అల్లంత దూరాన ఉంటే , ఎప్పుడు ఏమవుతుందో చెప్పలేం కదా! అనుకోనిది ఏదో వచ్చి , ఇరువురినీ దూరదూర తీరాలకు విసిరేయవచ్చు . అందుకే ఆత్మబంధాన్ని హృదయం కళ్లల్లోకి తీసుకుంటుంది . కనుపాపల్లో పొదుగుకుంటుంది . ప్రాణానికి ప్రాణమైన వాడు అక్కడో ఎక్కడో కాకుండా కంటిపాపలోనే ఉంటేనే సంపూర్ణ సంరక్షణ . అది ఆకాశమంత భరోసానిస్తుంది . అంతా సరే కానీ , మరీ కళ్లల్లో పెట్టుకోవడం ఏమిటని కొందరికి అనిపించనూ వచ్చు . కానీ , అలా అనిపించడంలో అర్థమే లేదు . ఎందుకంటే , లౌకికమైన విషయాలు వేరు . హృదయ విషయాలు వేరు ! ఆకాశానికి హద్దులు లేనట్లు , మనోలోకానికి కూడా హద్దులుండవు మరి !. హద్దులెరుగని హృదయం ఎన్నెన్నో అల్లుకుంటుంది . ఏమేమో కోరుకుంటుంది . రక్షణ కోసం కనీవినీ ఎరుగని ఇలాంటి ఏవేవో భద్రతా ఏర్పాట్లు చేసుకుంటుంది . అసలు కంటిపాపలో ఉండడం అంటే ఏమిటి ? కంటి వెలుగై నిలవడమేగా ! ఆ వెలుగే వెంట ఉంటే , ఎన్ని లోకాలైనా తిరిగి రావచ్చు . ఆ లోకాల్ని గెలుచుకుని కూడా రావచ్చు . అందుకే అటోఇటో వెళ్లిపోకుండా , తన పియతముణ్ని తన కనుపాపలోనే ఉండిపొమ్మంటోంది ---బమ్మెర మరింత విశ్లేషణ కోసం www.teluguoldsongs.net క్లిక్ చేయండి
ఇతర గాయనీ గాయకుల పాటలు తేనె వలె పరిమిత ప్రయోజనం కలవి.ఘంటసాల - సుశీల గార్ల పాటలు మంచి నీళ్ల వలె అపరిమిత ప్రయోజనం కలవి! తేనె లేకుండా కొన్ని నెలలు ఉండగలం! కాని మంచి నీళ్ళు లేకుండా(ఘంటసాల - సుశీలగార్ల పాటలు వినకుండా)ఒక రోజు కూడా ఉండటం కష్టమే!
ఘంటసాల భగవంతుని గొప్ప సృష్టి, కానీ 50 సం. ఆయుష్షు అన్యాయం
అమృతం గురుంచి చెప్పుకోవడమేగాని ఎలా వుంటుందో తెలియదు. ఈ పాట వింటుంటే అంతకంటే గొప్పదేదో రుచి చూసిన తన్మయత్నం. జన్మ తరించిన అనుభూతి.
By
😅
వావ్! మీ ప్రశంస అద్భుతం సారూ!🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
అప్పటి సాహిత్యం సంగీతం సాహిత్యం పాటలు పాడే ఘంటసాల సుశీల జానకి మహా గొప్ప గాయకులు వారు వాడటంమనం వినటం మనం చేసుకున్న చేసుకున్న పుణ్యం
Suseela garu okkare . Janaki gari ki antha ledu. Janakamma 90 s kids ke goppa voice anthe.. Aa tharam vallani adigithe suseela garu, leela gari perlu chebutharu
పాటలో లీనమై ఎంత మధురంగా పాడాడో మహానుభావుడు ఘంటసాల మాస్తారు. ' రాసిన వారికి సంగీతం సమకూర్చిన వారికి ఆఫ్ లోడు చేసిన వారికి ధన్యవాదములు . ఎన్ని సార్లు విన్న తనివి తీరదు
ఇంత మంచి పాటలు వినే భాగ్యం కలిగించిన ఆదేవునికి శతకోటి వందనాలు
Elanti patalu ma adrust me
A.s.prakash
పెండ్యాల నాగేశ్వరరావు సంగీతంలో గాన గంధర్వుడు ఘంటసాల, సుశీల అమృత గానం విని తరించడం మన పూర్వజన్మ సుకృతం...
విన్న కొద్దీ వినాలని పిస్తుంది ఈ లాంటి పాటలు గణ గంధరువుడు గంటసాల గొప్ప మహానుభావుడు
గాన గంధర్వుడు ఘంటసాల గారు
@@VenkataraoMajji-k5f' గన గరద బవుడు, గంటసల గరు, గొప మగను బవుడు '-- ఇంకొక 20 సం ల తర్వాత ఇట్లే పలకబోతున్నారు ఆ తరం తెలుగువాండ్లు , ఏ ఒత్తులూ, ఝట లూ వంటి కష్టాలు పడకుండా , సింపులాతి సింపుల్ గా.
ఆరుబయట వెన్నెలలో ట్రాన్సిస్టర్ పెట్టుకుని వినేవాళ్ళం. ఎందుకింత కసిగా ఈ పాటను అజరామరం చేశారో ఈ కళాకారులు. బహుశా ఇంద్రుడు లేని సమయం చూసి అమృత భాండం లో నుండి కొన్ని చుక్కలు మనకు పోశారేమో ఈ దేవతలు!
❤
కంటి పాపలోనే కాదు మనసులో చిర స్థాయి గా నిలిచిపోయే పాటలు
ఈ అమృత ధారలను ఆది దేవతలు దివినుండి భువికి మన దేశంలోని మన తెలుగు వాళ్ళకొరకే వొలకబో స్తున్నట్టుగా ఉంటాయి కదా...! ఇలాంటి పాటలు.
ఎన్టీఆర్ ఏఎన్ఆర్ వీరిద్దరు కూడా సూర్యచంద్రులు ఆణిముత్యాలు అలనాటి ఘంటసాల గళం విప్పింది సూర్య చంద్రులు ఎలా ఉంటారు మనం చూడలేదు కానీ దగ్గరనుంచి నిజముగా వజ్రాని చూసినట్లుగా ఉంటుంది ఘంటసాల గారు పి సుశీలమ్మ గారు మన తెలుగుతనానికి ఎంతో వన్నె తెచ్చింది అందుకే గదా అంటారు ఓల్డ్ ఇస్ గోల్డ్ అని మరుజన్మంటూ ఉంటే ఎన్టీఆర్ ఏఎన్ఆర్ ఘంటసాల సుశీల గారు సావిత్రి గారు ఇంకా తదితరులు సినీ యాక్టర్ పాత వారు మొత్తం ఈ భూమ్మీద జన్మించాలని కోరుకుంటాం థాంక్యూ
ఘంటసాల పాడితే ఏ గాడిదైనా అందంగా అనిపిస్తుంది
3:11
ఇలాంటి పాటలు మనసు కు స్వాంతన,,ఆ అనుభవం మా తరానికి స్వంతం.
ఇలాంటి పాటలు వింటుంటే డాక్టర్లు కే వైద్యనికే మందులకే నయం కానీ సర్వ దీర్ఘ కాళిక రోగాలు (షుగర్ -- బీపీ -- థైరాడ్ - మొదలగు కరోనా లాంటి మాయ రోగాలు ) మటు మాయమౌతాయి ఇది అక్షర సత్యము.
అలనాటి సాహిత్యం పామరులకి కూడా ఆర్ద మయ్యేరీతిలో ఇంత హృద్యంగా రచించిన గేయ రచయిత గారికి పాడి 100 % న్యాయం చేసిన గాయనీ గాయకులకు వినసొంపైన సంగీతాన్నందించిన సంగీత దర్శకునికి !ఆహ్లాదకరమైన సెట్టుని నిర్మించిన కళాదర్శకునికి చిత్ర దర్శకునికి వేల కోట్ల కృతజ్ఞతలు !
కృతఘ్నత కాదు కృతజ్ఞత. రెంటికి చాలా వ్యత్యాసం ఉంది.
@@aswathanarayanam503 కరెక్టే బ్రో !
IN BANGALORE SO MANY PEOPLES ARE FAN OF GHANTASALA
I AM ALSO ONE OF THEM
ఘంటసాల మాస్టర్ గారి పాట వింటుంటే ఏదో లోకాలకు తీసుకెళ్లినట్లుంది మనసు హాయిగా ఉంటుంది
సాహిత్యం ఎంత గొప్పగా ఉందొ ఉభయలు అంత హుందాగా నటించారు, picturisation అంత గొప్పగా ఉంది 🙏🏽🙏🏽
మనసులో ఉన్న మొత్తం బాధను తీసివేయ గల శక్తి ఈ పాట కు వుంది
❤❤❤❤❤❤
Great thanks to youtube. Iam 90s kid but enduku 70s lo puttaledani yeppudu badapadythuntanu.. Ilanti telugu ee sahithyaanni ee gatralanu miss ayyanu ani.. RUclips vallane marla vinagaluguthunnam
పున్నమి, పున్నెము
నెయ్యాలు, ఉయ్యాల
పూల దారులు, నీలి తారలు
చందమామ, ఆనందసీమ
అందాలు, తీపి బంధాలు
ఎంత చక్కటి తెలుగు పదాలు.
అవి పాటై, తేనె వూటై మనకు సొంతమయ్యాయి.
ఎంత చక్కగా ప్రాస పదాలను గుర్తించి వ్రాశారు సారు . అవి సువర్ణాక్షరాలై తెలుగు తల్లి మెడలో మాలగా అలంక రింప బడినవి.🙏🙏🙏🙏🙏🙏
ఈరోజుల్లో ఒక్క పాటతో ఆడే సినిమాలు చాలా ఉన్నయ్ , ఈ వాగ్దానం సినిమా ఈ ఒక్క పాటతో ఆడేసి ఉంటుంది అనుకున్నానండి ,కానీ దీని నిర్మాతలలో ఒకరు చాలా కాలం క్రితం కలిశారు లేండి ,దారుణమైన నష్టం చవిచూశారటటండి, అప్పటి పరిస్ధితి అది .
అలనాటి సాహిత్యం, ఎంత చెప్పినా తక్కువే ❤
ఇంత మంచి పాటల్ని కూడా డిస్ లైక్ చేసేవాళ్ళుంటారా? మధురమైన పాటల్ని విని ఆనందించలేని ఆ 453 మందికి నా సానుభూతి.
Pandulu burada nu istapadathai kani panneru nu kadu kada sir
Currect gaa cheppali..
Currect gaa cheppru
😢 lo an ad in🎉
నేను పుట్టలేదు అప్పటి
అప్పటి పాటలు వింటే ఉన్నరోగలు తగ్గుతాయి..
ఇప్పటి పాటలు వింటే కొత్త కొత్త రోగాలు
కొత్త కొత్త హాస్పిటల్స్ పుట్టుకొస్తున్నాయి.
వాగ్దానం సినిమా దర్శకుడు ఆచార్య ఆత్రేయ గారు. కానీ పాటలు ఇతర కవులతో రాయించి నారు. ఈ పాటను దాశరథి గారు చాల చక్కగా వ్రాసారు. పెండ్యాల గారి సంగీతం, ఘంటసాల, సుశీలమ్మ గార్ల గాత్రం, అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణకుమారి గార్ల performance & facial expressions ఈ పాటను evergreen చేసాయి.
When I was 10 years old, I watched this movie with my grandfather in Krishna Talkies, Kadapa.
Sweet memories.
అంతా తెలుగు లోనే ప్రాయండి.🙏🙏🙏
ఆచార్య ఆత్రేయ గారు వెంకటగిరి (మా) వాస్తవ్యులు మనసు కవి
@@madhusudhanaraorayasam9759
చాలా సంతోషమండీ!🤝🙏
మీ స్పందనకు హృదయపూర్వక ధన్యవాదాలు
ఎన్నిసార్లు చూసినా తను తీరని పాట
నా కంటి పాప లో నిలచి పోరా... సూపర్
ఆ చందమామ....
జాబిల్లి లా.. ఆకాశము నుండి అందమైన కన్యక... కృష్ణ కుమారి
Really beautiful pair. Pramod
ఆహా హా, ఎంత చెప్పినా తక్కువే అవుతుంది, ఆ గాత్రం అధ్బుతంగా ఎంత ప్రశాంతంగా ఉంటుంది, ఆకాశం
మళ్ళీ మళ్ళీ గుర్తుకు వచ్చేది ❤ మరువలేని ఇంకెన్నో.
Thank you sir volga music box ఆ కాకాన్ని మళ్ళీ చూడగలుగుతమా. ఆ నటి నటులను చూస్టమా. అదే మా బాధ.
ఘంటసాల గారు మన తెలుగు వారికి దొరికిన అద్భుతమైన బహుమతి.
😅
Thank you sir 🎉
చాలా మంచి పాట.. ఈ సినిమా వచ్చినప్పుడు నాకు 10 యేండ్లు. ఇప్పుడు 70 నాకు... కానీ ఈ పాట ఎన్నిసార్లు విన్నానో కొన్ని వేల సార్లు అయుండొచ్చు ఈ 60 యేండ్లలో ఎప్పుడు విన్నా కొత్తగానే వుంటుంది.. ఇటువంటి మధురమైన పాటలున్న సినిమాలు వచ్చిన మా జనరేషన్ అదృష్టం...
చక్కగా చెప్పారు పెద్దాయన గారు . నాకు కూడా ఇప్పుడు 56 ఏళ్ళు . అనగా మీకన్నా 14 ,15 ఏళ్ళు తక్కువ. ఈ పాటని నేను మొదటి సారిగా 45 ఏళ్ళ క్రితం మా రేడియో లో జనరంజని కార్యక్రమంలో వినపడి వినపడక వినివ్రాసుకొని తర్వాత 35 ఏళ్ళ క్రిందట( అప్పుడు వయసు 22 ఏళ్ళు) తిరుపతి లో టేప్ రికార్డు సెంటర్ లో క్యాసెట్ రికార్డు చేయించు కొని కొన్ని వందల మార్లు విన్నాను. తరువాత సినిమా కూడా T. V. లో చూశాను . ఇపుడు You ట్యూబ్ ద్వారా గూడా పలుమార్లు విన్నాను. వింటున్నాను వినబోతాను . కారణం
దాశరథి గారి మొట్ట మొదటి పాట ఐనా అద్భుతంగా వ్రాయటం, అధ్భుత చిత్రీ కరణ పెండ్యాల గారి' అత్యద్భుత సంగీత బాణీ ' ఘంటసాల మాస్టారు 'సుశీలమ్మ గళాలలోని అమృతం - ఈ పాటరసజ్ఞులైన పాటల ప్రియుల మనసులలో శాశ్వత స్థానం ఏర్పరచుకొన్నది.23-05-22/ బెంగళూరు .
Avunu sir naa vayasu 30 kaani yenduko naaku felligs anni 70ns80s lo laaga vuntunnaayi yenduku sir😊😊
Avunandi. Appati patalu yela marachipothamu. Ippatikee madhilo medaluthoone untayi. Nenu 73 years.
అవును సార్! మీతరం వారు చాలా చాల అదృష్ట వంతులు .తర్వాతి 2వ తరం వాడిని ఐన నేను కూడా(57 ఏళ్ళు) మీస్థాయిలో ఈ పాటని ఎన్నోసార్లు విన్నాను ఇంకనూ ఎన్నోసార్లు వింటాను కారణం సంగీత, సాహిత్య గాన మాధుర్యాలే🙏🙏🙏🙏
U r number please sir
అమృతం రుచి
ఎలా ఉంటుందో
తిలియదు కానీ..
ఇలానే ఉంటుందేమో
అనిపిస్తుంది..
ఈ పాట వింటూంటే..!
What a doubt
@@pentakotasuryanarayana1074 what a sweet doubt
అవును నిజమే కదా ప్రశాంతంగా ప్రవహిస్తోంది...గలగలమంటూ సెలయేరులా ప్రశాంతంగా
Ee song ears ku amruthame
🙏from kerala
Nageswara rao is No. 1.
Romantic hero in south india
నీయాలలలో తలపుటుయ్యాలలో..... ఇటువంటి అమృత తుల్యమైన పదాలు తెలుగుకే సొంతం.... మేఘాలలో వలపు రాగాలలో..... ❤
నీయాల ఏందీ? నెయ్యాల లో అది, అంటే స్నేహాలలో అని అర్థం. నెయ్యం అనేది అచ్చ తెలుగు పదం, సంస్కృతంలో అదే స్నేహం.
సూపర్ సాంగ్ ఘంటసాల వెంకటేశ్వరరావు గారికి ధన్యవాదాలు పి సుశీల గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను
నిజంగా యీ పాట* వింటుంటే ఆ చల్లని " వెన్నెల్లో" విహరిస్తున్నట్టుగా ఉంటుంది! దాశరథి గారి, కలం నుండి జాలువారిన యీ పాట ఎన్నటికీ మరువలేను!
మన తెలుగు వాళ్ళ ద్రదృష్టం ఏమంటే చిన్న రాష్ట్రం అప్పుడుతెలుగు తెలిసిన వాళ్ళు తక్కువ. దేశం మొత్తం లో ప్రదర్శించే అవకాశం కేవలం డబ్బింగ్ చెయ్యటమే! అందుకని మన దర్ఖకులు నిర్మాతలు సంగీత దర్శకులు పాటల రచయితలు కథకులు ఎవ్వరికీ దొరక వలసిన గౌరవ మర్యాదలు దొరక్కపోవడం! రాజకీయంగా కూడా తెలుగు వాళ్ళు చిట్టచివరి వాళ్ళు. ఆ పాత పాటలు వింటుంటే మనసుకు హాయ్ ఎంతో చెప్ప లేము. నేను మాత్రం వా రందరికి పాదాభివందనం చేసుకుంటున్నా.
Idi entho nijamani telpaladamulo asalu aashcharyamu ledu..
😊😊
ఈ పాట వింటుంటే సన్నని ధారగా పడుతున్న అమృతాన్ని దోసిట పట్టి తాగుతున్న అనుభూతి కలుగుతుంది.
Jagrthaa mastaru vella sandulalonunchi jaripogaladuu
@@ssvarmajamesbond0018 😅🍷😅😅🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🙏
Eeffhfu
Eiee92fe9eu99j9ij9 22e
మంచి పాట
తుది స్వాస వరకు వినాలనిపించే పాట మరియు వంద సార్లు విన్నా చూసినా ఇంకా చూడాలని పించే పాట ఇది 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Every doctor should prescribe this song as first medicine for any decease
ఆ lyrics ఎంత ఆలోచించి రాసారో. ఒక్కొక్క lyric వింటుంటే. మాటల్లో చెప్పలేం.
What a wonderful song. If we are in tension, immediately we will come to normal and peacful.
I am 13 years old ........... but I love old songs a lot .. I can sing all the old ghantasala songs ............ and I love them..................
ఈ పాటలో సుశీలమ్మగారి voice అద్భుతం.
What about Ghantasala?
ఇరువురూ ఒకరిక ఒకరు ! ఎవరూ తగ్గేదేలే! సుశీలమ్మ గారికి ధీటైన గొంతుక మాస్టారు గారిది అలాగే మాస్టారుగారికి ధీటైన గొంతుక సుశీలమ్మ గారిది. ఈ జంట అమృతాల సెలయేరులనే ప్రవహింప చేసినదట _ ఇది నిజం నిజం! నిజం ముమ్మాటికీ నిజం!
మాట అర్థం కాదు, సంగీతం వినసొంపుగా ఉండదు ఇప్పటి పాటలలో.
అద్భుతమైన మాధుర్య ప్రాధన్యమైన కావ్యం 👍శ్రావ్యంగా విన సోంపైన గాత్రం!!🙏
ఇలాంటి పాటలు వినటానికైనా బ్రతకాలని అనిపిస్తోంది.😍
Relevant question
Avunu Kiran gaaru nijam
supar sir baga cheparu
Excellent comment.
Yes sir ..excellent...
What a melodious song by Ghantasala garu and Suseelamma garu.We can't even think of such musical hits in films we watch now
పెండ్యాల గారి సంగీతంలో మరపురాని మధురమైన అనుభూతి..
ఈ పాట...
నిజమైన ప్రేమికులు ఎలా ఉంటారో పాత సినిమాల్లో నే చూశా....! అద్భుతమైన నటన
ఇలాంటి పాటలు వినే అదృష్టం మా తరానిదే! ఇక తరువాత తరాన్ని దేవుడు కాపాడాలి.
Maa paapaku 15 years. Memu Germany lo vuntunnamu. Kani tanaki old movies and paatalu chala ishtam. Ma ammagaru naku alavatu chesaru nenu ma paapaku alavatu chesanu
@@shravantiroy7563 iiiiiiiiiiiiiiiiiieiiiiiii
They are available in youtube
Santosham amma.
@@shravantiroy7563 llplllllllllllllb
G
g mgg
G
Iam a Telugu man, I have heard with the same tune a Telugu song iam unable to recollect it. Even I didn't understand the language it's melodious.
చిరస్మరణీయుడు స్వరస్మరణీయుడు తెరస్మరణీయుడు ఏకలవ్య గురువర్యులు మనసు కవి మన ఆత్మీయ ఆచార్య ఆత్రేయ గారి దర్శకత్వంలో అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన మన దాశరథి కృష్ణమాచార్యుల గారి అర్థవంతమైన గీతానికి పెండ్యాల నాగేశ్వర రావు గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా అమర గాయకుడు మాష్టారు ఘంటసాల వెంకటేశ్వర రావు గారు గాన కోకిల పి.సుశీల గారు ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించిన ఈ పాటలో నటుడు నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వర రావు గారి నటి కృష్ణకుమారి గారి అభినయం వర్ణనాతీతం.
Ee pata Dasarathi gari FIRST song . First song thone famous ayyaru. Tharwatha rojullo veena pata ante Dasarathi gare..All songs penned by him are truly ever green....
@@koratamaddijayadev3596 గారు ఈ పాటపై మీ అమూల్యమైన అభిప్రాయాలను నా మనస్పూర్తిగా ఏకీభవిస్తు మీకు శతకోటి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను.
పాట గురించి మీ అభిప్రాయం చాలా బాగుంది
పాట కు విశ్లేషణ చాలా బాగ ఇస్తారు
Old song's అంటే చాలా చూస్తూవుంటాము
@@lakshmimadgula3106 గారు యూట్యూబ్ లో మరపురాని మధురాతి మధురమైన మధురానుభూతిని కలిగించే రకరకాల పాటలపై పాటల పట్టిక నా పేరుతో అమర్చటం జరిగింది ఉదాహరణకు యస్.జానకి హేమంత్ పాటలు మీ వీలునుబట్టి ఆస్వాదించమని సవినయంగా మనవి చేసుకుంటు మీకు నా మనస్పూర్తిగా శతసహస్ర వందనాలు తెలియచేసుకుంటున్నాను.
తెలుగు ఓల్డ్ సాంగ్స్
పాటలో ఏముంది ?
నా కంటిపాపలో ...
వాగ్దానం సినిమా కోసం దాశరధి రాసిన తొలిపాట ఇది . తెలుగు వారి గుండెల్ని తొలిపాటతోనే అంతెత్తు రసోద్వేగానికి గురిచేసే సావకాశం ఆయనకే దక్కింది . సాహిత్యం - సంగీతం సమ ఉజ్జిగా సాగడం ఈ పాటలోని విశేషం . 1961 లో విడుదలైన ఈ సినిమాకు పెండ్యాల నాగేశ్వరరావు సంగీత సారధ్యం వహించారు . సుశీల , ఘంటసాల గాత్రాలు పాటలో రసఝరులు నింపిన తీరు అమోఘం అదీ సంగీత ప్రియుల ఎద పైన ఈ పాటను చిరస్థాయిగా నిలిచిపోయేలా చేశాయి.
ఆమె :
నా కంటిపాపలో నిలిచిపోరా
నీ వెంట లోకాల గెలువనీరా !
ప్రేమికుడే కావచ్చు . కానీ , అక్కడో ఎక్కడో తనకు అల్లంత దూరాన ఉంటే , ఎప్పుడు ఏమవుతుందో చెప్పలేం కదా! అనుకోనిది ఏదో వచ్చి , ఇరువురినీ దూరదూర తీరాలకు విసిరేయవచ్చు . అందుకే ఆత్మబంధాన్ని హృదయం కళ్లల్లోకి తీసుకుంటుంది . కనుపాపల్లో పొదుగుకుంటుంది . ప్రాణానికి ప్రాణమైన వాడు అక్కడో ఎక్కడో కాకుండా కంటిపాపలోనే ఉంటేనే సంపూర్ణ సంరక్షణ . అది ఆకాశమంత భరోసానిస్తుంది . అంతా సరే కానీ , మరీ కళ్లల్లో పెట్టుకోవడం ఏమిటని కొందరికి అనిపించనూ వచ్చు . కానీ , అలా అనిపించడంలో అర్థమే లేదు . ఎందుకంటే , లౌకికమైన విషయాలు వేరు . హృదయ విషయాలు వేరు ! ఆకాశానికి హద్దులు లేనట్లు , మనోలోకానికి కూడా హద్దులుండవు మరి !. హద్దులెరుగని హృదయం ఎన్నెన్నో అల్లుకుంటుంది . ఏమేమో కోరుకుంటుంది . రక్షణ కోసం కనీవినీ ఎరుగని ఇలాంటి ఏవేవో భద్రతా ఏర్పాట్లు చేసుకుంటుంది . అసలు కంటిపాపలో ఉండడం అంటే ఏమిటి ? కంటి వెలుగై నిలవడమేగా ! ఆ వెలుగే వెంట ఉంటే , ఎన్ని లోకాలైనా తిరిగి రావచ్చు . ఆ లోకాల్ని గెలుచుకుని కూడా రావచ్చు . అందుకే అటోఇటో వెళ్లిపోకుండా , తన పియతముణ్ని తన కనుపాపలోనే ఉండిపొమ్మంటోంది
---బమ్మెర
మరింత విశ్లేషణ కోసం www.teluguoldsongs.net క్లిక్ చేయండి
Ghantasala gari gaatraaniki, ANR gari expressions 💯 nyaayam chestaayi.... Bharata desapu cine lokaanike nadatalu nerpina mahanatudu, mana ANR garu.
అమృతం లాంటి మెలోడీ పాటలు అద్భుతం సంగీతం, గాయకులు, నటన అద్భుతం
ఘంటసాల సుశీల వి కేవలం యుగళ గీతాలు కావు!
యుగ గీతాలు
❤అలనాటి 70-75 సంవత్సరాల రోజుల లోనికి తీసి పోయారు
ఈ పాటల ద్వారా.
❤❤❤😅😅😮😢🎉😂❤😊
దాశరథి గారు ఎంత అద్భుతం గా రాసారు మొదటి పాట ని👏🙏
ఈపాట వ్రాసిన కవిగారికి నా యొక్క నమస్కారం 🎉💐💐💐💐💐💐🤝🤝👌👌👌👍💐💐🎉🎉
Ee song anisetty writer rasaru
@@chilamakurireddy1459 కాదు. ఇది దాశరథి కృష్ణమాచార్య గారు ఇది ఆయన మొట్ట మొదటి సినిమా పాట ' సూపర్ హిట్ సాంగ్ ' కొన్ని తరాలైనా మరువలేనిది .
ANR acting as a romantic hero backed with Ghantasala's excellent singing is a treat to watch- eternally inspiring. Store house of happiness indeed!!!.
I think I have seen all the ANR movies many many times and enjoyed every time
ఎంత బాగుందో వినసొంపుగా ప్రతి పదానికి ఎంత అర్ధం ఉంది మళ్ళి పుడతారా అలాంటి పాటలు రాసేవాళ్ళు కానీ పడేవారు కానీ old is Gold
మకరందాల మాధుర్యమే ఈ పాట.అంతే ఇదిగా నటించారు అక్కినేని,క్షణకుమారీ.
Ghantasaala Mastaarugaaru mana telugu prajalake kaadu yaavath prapanchaanike oka Gods Goft.My sincere Salute to you Master garu.
ఆత్రేయ గారు, స్వీయ డైరెక్షన్ లో ఓన్ గా నిర్మించిన ఒకే ఒక సినిమా.... అద్భుతం అనే పదానికి నిర్వచనం ఈ పాట.... అక్కినేని, కృష్ణ కుమారి అంటే అందంగా నటించారు.
డైరెక్షన్ ఓన్ ఈ రెండు పదాలు తెలుగు లో నిర్థేశకత్వం లేదా దర్శకత్వంలో స్వయంగా నిర్మించారు అంటే బాగుండేది
Uby
@@sunithakowtarapu863 ...అవును సోదరి క్షమించండి...
No one can sing this song like master and Suseelamma.Undoubtedly, one of the best ever songs of Tollywood. It would still be fresh even after 100 years.
60ఏళ్ల తర్వాత కూడా నిత్య నూతనం గా ఉండే పాటలు ఆ రోజుల్లో సినిమా లో.
AHA ENTA MADHURAMU SUPER SONG 👌👌👌👌👌👍👍👍👍👍
ఇంత చక్కని పాట మరొకటి ఉందా?
Great PICTRISATION such a olden days
ఈనాటి పున్నమి ఏనాటి పున్నెమో జాబిలి వెలిగేను మన కోసమే....
Insatiable desire to listen
సూపర్.
అమ్మా! ఇలాంటి పాటలు వింటుంటే, వైధ్యానికే బాగు కానీ సర్వ దీర్ఘా కాళిక రోగాలు మీ పాటల ధ్వారా మాటుమాయ మౌతాయ్ తల్లీ!
నాకు తెలిసి పెండ్యాల నాగేశ్వరరావు సార్ గారు__ ఊ ఊ - అనే హమ్మింగ్ ని చాలాసార్లు వాడుకొన్నారు అనిపిస్తుంది.1) రాముడు భీముడు సినిమాలో__ ఉ .. ఆ . . తెలిసిందిలే తెలిసిందిలే నెల రాజ నీరూపు తెలిసిందిలే,2) ఊ . ఊ...ఆ ఆ.. ఆ ఆ ఆ .. మోహన రాగ మహా మూర్తి మంత మా యే - మహా మంత్రి తిమ్మరుసు,3) ఈ సినిమా వాగ్ధానం ఊ . ఊ.. నాకంటి పాపలో నిలిచి పోరా -4) హాయి హాయిగా జాబిల్లి తొలి రేయి వెండి దారాలల్లి ముందు జల్లి నవ్వసాగే_ వెలుగునీడలు ఈ 4 పాటలు దేనికవే సాటియైన మాధుర్యం తో శ్రోతలను అలరించిన వే🙏🙏🙏🙏🙏🙏🙏
Nijamuga anr,kk garu chandamamalo vunnaremo
When I listen to current songs then only I understand the value of old songs... This goes with current and next generation as well 🙂
సూపర్బ్...ఎన్ని జన్మలకు అయిన ఈ పాటకు మించి పాట వుండదు.. 🙏🙏🙏
ANR &Ghantasala are paulu and neellu. Very veery melodious song long live
Amrutam taaginatlu vuntundi ee paatalu vintunte ekkadiko velli potaamu emi aanaati sangeetam ghantasaala gaari runam teerchukolemu
జీవితాంతం ఈ పాటల ఆనందంగా బ్రతకాలని ఉంది.
Vunu sir naakuda e prapanchamlo enkeme vadhu .
ఈ కర్ణామృతం ఎన్నిమార్లు విన్నా తనివితీరదు .
ఇలాంటి సుమధురమైన పాటలు వింటుూంటే ఒంటి లోని నీరసమంతా ఒక్క దెబ్బతో ఎగిరి పోతుంది
Yester yrs movies remain relevant for ever due to rich lyrics,music and rendition by legendary singers like Ghantasalagaru.ANR and Krishna Kumari as romantic pair ecuhibited their acting skills
Fine
Yes it's true really...Naa kant papa lo malachi pora Very nice beautiful Special gift
అపురూపమైన అద్వితీయమైనపాట , ఎన్ని సార్లు విన్నా తనివి తీరదు.ఈపాట.
What a song ....ANR lives on...gantasala Susheela melodious song..superb performance by legend ANR garu...hattsoff
Don't forget Krishna Kumari garu
also krishnakumari great legend
ఈ మధురమైన గీతం రాత్రి పడుకునే ముందు వింటే మనసు యెంత ప్రశాంతంగా ఉంటుంది
I'm 73years old and still enjoying the above melody songs . Legendary person s creation
So the song age is less than your age...☝️
@@srmurthy51 to1😊
@@venkateshmodupalli3298😊
😊😊😅
😊😊😊lltry lp
K😊MPl opn
ఇలాంటి ఆణిముత్యాలు మళ్లీ మళ్లీ రానటువంటి వెన్నెల్లో విహరించి నట్లు ఆనందంతో వెల్లివిరిసిన టువంటి ఈ గీతం ఈతరం వినేవారికి వినసొంపైన ఈ పాట వినడం మా అదృష్టం
గాయనీ గాయకులు నటీనటుల సంగీత సాహిత్యకారులు ప్రేమికుల కు ఇష్టమైన పాట ఇది అజరామరం తెలుగు సినిమా.
One of my Dad's favourite songs! Thanks much RRR garu for reminding this amazing song! 😍
Old songs are evergreen and melodious songs. I feel immense pleasure to listen these type of all old songs
ఇటువంటి పాటలు ఆలకించడం ఎంతో భాగ్యం
అద్భుతమైన సాహిత్యం అత్యద్భుతమైన సంగీతం ఓల్డ్ is గోల్డ్...💞💞💞💞
Iam 24years old but I like old songs 1960to 2000 Movie S songs na friends Andaru nannu old antunnara
They don't no old songs vinte
A feeling Vere I have no words about old songs
Be as you are bro.. china age lo kuda old songs nachutunai ante manchi vishaya parignanam unnattu, jeevithamlo chinna chinna madhuranubhutulanu ela aswadinchalo telusani neeku
తెలుగు ఓల్డ్ సాంగ్స్
పాటలో ఏముంది ?
నా కంటిపాపలో ...
వాగ్దానం సినిమా కోసం దాశరధి రాసిన తొలిపాట ఇది . తెలుగు వారి గుండెల్ని తొలిపాటతోనే అంతెత్తు రసోద్వేగానికి గురిచేసే సావకాశం ఆయనకే దక్కింది . సాహిత్యం - సంగీతం సమ ఉజ్జిగా సాగడం ఈ పాటలోని విశేషం . 1961 లో విడుదలైన ఈ సినిమాకు పెండ్యాల నాగేశ్వరరావు సంగీత సారధ్యం వహించారు . సుశీల , ఘంటసాల గాత్రాలు పాటలో రసఝరులు నింపిన తీరు అమోఘం అదీ సంగీత ప్రియుల ఎద పైన ఈ పాటను చిరస్థాయిగా నిలిచిపోయేలా చేశాయి.
ఆమె :
నా కంటిపాపలో నిలిచిపోరా
నీ వెంట లోకాల గెలువనీరా !
ప్రేమికుడే కావచ్చు . కానీ , అక్కడో ఎక్కడో తనకు అల్లంత దూరాన ఉంటే , ఎప్పుడు ఏమవుతుందో చెప్పలేం కదా! అనుకోనిది ఏదో వచ్చి , ఇరువురినీ దూరదూర తీరాలకు విసిరేయవచ్చు . అందుకే ఆత్మబంధాన్ని హృదయం కళ్లల్లోకి తీసుకుంటుంది . కనుపాపల్లో పొదుగుకుంటుంది . ప్రాణానికి ప్రాణమైన వాడు అక్కడో ఎక్కడో కాకుండా కంటిపాపలోనే ఉంటేనే సంపూర్ణ సంరక్షణ . అది ఆకాశమంత భరోసానిస్తుంది . అంతా సరే కానీ , మరీ కళ్లల్లో పెట్టుకోవడం ఏమిటని కొందరికి అనిపించనూ వచ్చు . కానీ , అలా అనిపించడంలో అర్థమే లేదు . ఎందుకంటే , లౌకికమైన విషయాలు వేరు . హృదయ విషయాలు వేరు ! ఆకాశానికి హద్దులు లేనట్లు , మనోలోకానికి కూడా హద్దులుండవు మరి !. హద్దులెరుగని హృదయం ఎన్నెన్నో అల్లుకుంటుంది . ఏమేమో కోరుకుంటుంది . రక్షణ కోసం కనీవినీ ఎరుగని ఇలాంటి ఏవేవో భద్రతా ఏర్పాట్లు చేసుకుంటుంది . అసలు కంటిపాపలో ఉండడం అంటే ఏమిటి ? కంటి వెలుగై నిలవడమేగా ! ఆ వెలుగే వెంట ఉంటే , ఎన్ని లోకాలైనా తిరిగి రావచ్చు . ఆ లోకాల్ని గెలుచుకుని కూడా రావచ్చు . అందుకే అటోఇటో వెళ్లిపోకుండా , తన పియతముణ్ని తన కనుపాపలోనే ఉండిపొమ్మంటోంది
---బమ్మెర
మరింత విశ్లేషణ కోసం www.teluguoldsongs.net క్లిక్ చేయండి
@@akkitalkie ⁰⁰⁰0
Na age 57 I have been listening songs from 1950 to 2021 butold songs touch hearts of people new songs did not touch hearts
Rasa henu lakh u eyemi theliyadhu naa na.
I am 20 years old but I love 60 years old song legendary great ANR sir songs
By by
👏
A
A N R is greatest hero of india
Excellent song old songs lo music very very super adee ventachalu Hart ku relepu
anr gaaru and krishnakumari gaariee paataa madhuram.
ఈ పాటను ఎంత గొప్పగా వర్ణించినా తక్కువే.👌👍💐🎂
A
❤️heart touching melodious song.. never forget these songs..
9999999
9999999999999
9999999l99999999
గ్రేట్ మై లెజెండరీ సంగీత గాన గంధర్వ చక్రవర్తి ఘంటసాల సార్
No body can replace the devine voice of Master.
ఈ పాట రాత్రి పూట అనుకొనియెడల కరంటులేని టైమ్ లో వెనెల వెలుతురు లా ఆడుకునటు అనిపిస్తుంది
ఇతర గాయనీ గాయకుల పాటలు తేనె వలె పరిమిత ప్రయోజనం కలవి.ఘంటసాల - సుశీల గార్ల పాటలు మంచి నీళ్ల వలె అపరిమిత ప్రయోజనం కలవి! తేనె లేకుండా కొన్ని నెలలు ఉండగలం! కాని మంచి నీళ్ళు లేకుండా(ఘంటసాల - సుశీలగార్ల పాటలు వినకుండా)ఒక రోజు కూడా ఉండటం కష్టమే!
Nijam sambasivarao Garu, aa Pataku ANR Garu praanam posthe inkaa madhuramgaa vuntaayi.
Pppppppppppppppppppppl
Pppppppppppppppppppppl pp
No
👍 in ok
@@bvrrao8876 À
మదుర మైన పదజాలం కవి గారి హృదయమును వేయి జన్మలెత్తిన చేరుకోలేను రసరాజు దివి కేగినారు నీవెంట లోకాలు గెలువ నీరా దీని బావ మేమి
అమృత ధరల సాగిపోయే ఈ పాటను ఇప్పటికి 1000 సార్లు విని ఉంటాను