నందివర్ధన మహరాజా ! మీ ఆహార్యం మా నందమూరి వారిలో మమేకం అయ్యి మాకు అనిర్వచనీయ మధురానుభూతిని కలిగిస్తోంది ! ఘంటసాల గానమాధుర్యం మీ అప్రతిహతమైన నటవిన్యాసం తో ఆంధ్రావని పులకించిపోయింది ! గంధర్వ గానామృతమును మీ ముఖారవిందం చేసే లయ విన్యాసం తో మా మాది పులకించి పోయింది ! ధన్యోష్మి నటసార్వభౌమా !
కనరాని వింత ఈ పులకరింత నను నిలువనీయ దేమోయి - నారాయణ రెడ్డి గారి చక్కని పద ప్రయోగం - ఘంటసాల గారి సంగీతం & గాత్రం - గాన కోకిల స్వరం - అద్భుతం - మాధవపెద్ది కాళిదాసు
మంచి సంగీతం మరియు గొప్ప సాహిత్యం అద్భుత మధుర గానం చేస్తూ ఆలపించిన గాయని గాయకులు హృదయానికి హత్తుకునేలా పాడుతూ ప్రజల్లోకి తీసుకెళ్ళారు ఎంతో ప్రజాదరణ పొందిన ఈపాట చాలా బాగుంది... మరపురాని మధురానుభూతిని కలిపించే మధురాతి మధురమైన గీతం... ఘంటసాలవారి గాత్రం అత్యంత విశిష్టమైనది. కోట్ల గొంతుకలలో ఉన్న వారి గాత్రం పాట పాడే విధానము, ఏ భాషలో అయినా సరే ఆ భాషల పదాలపై వారికి ఉన్న ఉచ్చారణ మరి ఎవ్వరికి సాధ్యం కానిది.వా రు దివంగతులై 45 వత్సరాలు కావస్తున్నా వారి స్థానాన్ని భర్తీ చేసే గాయకులు ఇంతవరకు ఎవ్వరు రాలేదు. ఇది వారి గొప్పతనం,గంధర్వ గానం... అమర గాయకుడూ ఘంటసాల గారికి శతకోటి పాద నమస్కారములు...... గంధర్వ గాయకులు ఘంటసాల గారి మధుర గీతాలు మరువ రానివి మరువ లేనివి ఇలలోకి ఘంటసాల గారు మరల రావాలని నా కోరిక ..... అర్జున రెడ్డి .. మాచవరం .. రాయవరం మండలం తూ .గో..జిల్లా. .. 9949938146.
ఘంటసాల వెంకటేశ్వరరావు మాస్టారు మన మనసుల్ని రంజింప దిగివచ్చిన గాన గంధర్వుడు. ఈ పాటను పాడడం ఒక్కటే కాదు, స్వీయ సంగీతంలో పాడి చరిత్రలో నిలిచిపోయారు. ఆ మహానుభావుడి గురించి ఎంత చెప్పినా తక్కువే...💐
నిజంగా నే సుశీలమ్మ ఘంటసాల మాస్టారు గార్లు గంధర్వులే ' ఆహా ఏమా గళాల మాధుర్యం అన్యు లెవరికీ అసాధ్యం ఎన్ని మార్లు విన్నాతనివి తీరని గీతం బహు సొగసైన దృశ్యం . చక్కని కవిత్వం.
ఇలాంటి పాటలు జీవితంలో మళ్లీ రావేమో అనిపిస్తోంది.. ఈనాటి పాటలు హోరెత్తి పోతున్నాయి చెవులు చిల్లులు పడి పోతున్నాయి. అలనాటి పాటలు ఘంటసాల అమరుడు. కావ్యసుధ హైదరాబాద్
చాలా కరెక్ట్ గా చెప్పావు మిత్రమా. 71 ఏళ్ల నేను అదే అనుకుంటూ రోజూ మురిసి పోతుంటాను. ఈ రోజు technologies అయిన smartphones, internet వగైరాలు గూడ మేము పూర్తిగా ఆస్వాదిస్తున్నాము.
Suseela Amma garu sang very greatly, no words to describe, sweet sweet voice in world than all, madhura gaanam, gaana saraswathi, no one can sing like suseela Amma garu, voice means suseela Amma gari de, before her all singers waste, people say that, what a wonderful voice, no words, i get paravasam, i love suseela Amma garu
అభినవ రామరాయ, విశ్వావిఖ్యాత నటసార్వభౌమా, నందమూరి తారకరామ... మీరు జీవించియున్న కాలం లో మేము జన్మించి యుండుట మా అదృష్టం... మళ్ళీ ఎప్పుడు పుడతావ్ మహాత్మా 🙏🏻🙏🏻🙏🏻 జై అన్నగారు జై ఎన్టీఆర్
Only black and white, ordinary asbestos sheet theares with old model fans, no a.cs, no digital sound effect, yet so much satisfaction and pleasant to ears. This is the original sound of music.
If i die, Again i want to take re-birth as what I am now, for to hear this songs. Very very melodious song of GHANTASALA Period days. Presently So many singers came from his songs only by singing. Realy he was born to SING.
One feels like being in heavens while watching this masterpiece of telugu cinema music. What a marvelous combination of legendary actors, composer, lyricist and gandharva ganam by ever best ghantasala and suseela. How fortunate and blessed we are to enjoy this kind of amrit mixed music.
Na age 68 eppatiki ee pata anno sarlu vinnanu prati roju vini nidrapptanu song vitunnantasepu gandharva lokam lo viharinchi natlu vuntundi. Aapats madhuralaki setakoti krutagnatslu
ఇంత అద్భుతమైన పాటలు ఇప్పుడు రావడం లేదు పడుకునేటప్పుడు వింటూ నిద్ర పోవాలనిపిస్తుంది
నందివర్ధన మహరాజా ! మీ ఆహార్యం మా నందమూరి వారిలో మమేకం అయ్యి మాకు అనిర్వచనీయ మధురానుభూతిని కలిగిస్తోంది ! ఘంటసాల గానమాధుర్యం మీ అప్రతిహతమైన నటవిన్యాసం తో ఆంధ్రావని పులకించిపోయింది ! గంధర్వ గానామృతమును మీ ముఖారవిందం చేసే లయ విన్యాసం తో మా మాది పులకించి పోయింది ! ధన్యోష్మి నటసార్వభౌమా !
Avunandi
Yes it's true
@@sahithilyricwriter5913vbhyyy xuck. Y9ur59 mom lkppluuppp9p d
కవికులతిలకం, కరణం 🎉
0:23
సినారె కలం నుండి జాలువారిన 'మనసుకు హాయిగొలిపే ఎంతో ఆహ్లాదకరమైన యుగళగీతం'.
Goppa.p.goppa.కవులు.గాయకులు.నటి.నటీమణులు. కన్నుల.కు.పండుగ.
ఇంత మంచి పాటను...బాగా లేదని కొంత మంది పోస్ట్ చేసారు... వారిని ఏమనాలో అర్థం కావడం లేదు.
Gandhapu vaasana andhariki theliyadhukadhaa
ఎవరా టేస్ట్ల్స్ వారు
.
ఇలాంటి పాటలు మనసుకి ఎంతో హాయి నికలిగించుతాయి
We could
కనరాని వింత ఈ పులకరింత నను నిలువనీయ దేమోయి - నారాయణ రెడ్డి గారి చక్కని పద ప్రయోగం - ఘంటసాల గారి సంగీతం & గాత్రం - గాన కోకిల స్వరం - అద్భుతం - మాధవపెద్ది కాళిదాసు
చాలా మంచి పాటలు .ఈతరం నేర్చుకోవాలి.
Exellent composition by sri ghantasala
His voice melodious and unparalleled
even to the generations yet to come
Adbhutam💟💟💟💟
ఓ..ఓ..ఓ..ఓ..
నాలోని రాగమీవే.. నడయాడు తీగవీవే
పవళించెలోన బంగారు వీణ.. పలికించ నీవు రావే
నెల రాజువైన నీవే.. చెలికాడవైన నీవే
చిరు నవ్వులోన తొలి చూపులోన.. కరగించి వేసినావే
నెలరాజువైన నీవే..
చరణం 1:
నీ నీడ సోకగానే.. నీ మేను తాకగానే
ఊఁ.. అహా..
ఆఆఆ.. ఒహో..
ఆఆఆ.. ఊఁహూఁ..
నీ నీడ సోకగానే.. నీ మేను తాకగానే
మరులేవో వీచే మనసేమో పూచే.. విరివానలోన కురిసేనే
నెల రాజువైనా నీవే... చెలికాడవైన నీవే
చిరునవ్వులోనా తొలిచూపులోన.. కరగించి వేసినావే
నెల రాజువైన నీవే..
చరణం 2:
నీ చేయి విడువలేను.. ఈ హాయి మరువ లేను
ఆఆఆ.. అహా..
ఆఆఆ.. ఒహో..
ఆఆఆ.. ఊఁహూఁ..
నీ చేయి విడువలేను.. ఈ హాయి మరువ లేను
కనరాని వింత ఈ పులకరింత.. నను నిలువనియ్యదేమోయి
నాలోని రాగమీవే.. నడయాడు తీగవీవే
పవళించెలోన బంగారు వీణ.. పలికించ నీవు రావే
ఆహాహహాహహాహ.. ఓహోహొహోహొహోహొ..
Yenti sarr.. Paata mottam... Pettesaru.. Meeru super sir... Nenu... E... Pataki..... Veerabhimanini... I like... Nandivardhana maharaju....
ఎంత మధురమైన పాట వింటుంటే కలిగె అనుభూతి చెప్పలేను
మంచి సంగీతం మరియు గొప్ప సాహిత్యం అద్భుత మధుర గానం చేస్తూ ఆలపించిన గాయని గాయకులు హృదయానికి హత్తుకునేలా పాడుతూ ప్రజల్లోకి తీసుకెళ్ళారు ఎంతో ప్రజాదరణ పొందిన ఈపాట చాలా బాగుంది... మరపురాని మధురానుభూతిని కలిపించే మధురాతి మధురమైన గీతం... ఘంటసాలవారి గాత్రం అత్యంత విశిష్టమైనది. కోట్ల గొంతుకలలో ఉన్న వారి గాత్రం పాట పాడే విధానము, ఏ భాషలో అయినా సరే ఆ భాషల పదాలపై వారికి ఉన్న ఉచ్చారణ మరి ఎవ్వరికి సాధ్యం కానిది.వా రు దివంగతులై 45 వత్సరాలు కావస్తున్నా వారి స్థానాన్ని భర్తీ చేసే గాయకులు ఇంతవరకు ఎవ్వరు రాలేదు. ఇది వారి గొప్పతనం,గంధర్వ గానం... అమర గాయకుడూ ఘంటసాల గారికి శతకోటి పాద నమస్కారములు......
గంధర్వ గాయకులు ఘంటసాల గారి మధుర గీతాలు మరువ రానివి మరువ లేనివి ఇలలోకి ఘంటసాల గారు మరల రావాలని నా కోరిక ..... అర్జున రెడ్డి .. మాచవరం .. రాయవరం మండలం తూ .గో..జిల్లా. .. 9949938146.
Gayani,gayakuluhrudyannihattukonalachasaru,🙏
A,kalyanaraodharapalemvisakha,dist,
Aw
@@satyavani6426 ఈ పాటపై నా అభిప్రాయంతో ఏకీభవించిన మీకు శతకోటి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను
@@satyavani6426 qqqqqqqqqqqq
Bb👍
చాలా బాగా చెప్పారు. ఘంటసాల గారి లాంటి వారు నభూతో నభవిష్యతి.
ఘంటసాల వెంకటేశ్వరరావు మాస్టారు మన మనసుల్ని రంజింప దిగివచ్చిన గాన గంధర్వుడు.
ఈ పాటను పాడడం ఒక్కటే కాదు, స్వీయ సంగీతంలో పాడి చరిత్రలో నిలిచిపోయారు.
ఆ మహానుభావుడి గురించి ఎంత చెప్పినా తక్కువే...💐
నిజంగా నే సుశీలమ్మ ఘంటసాల మాస్టారు గార్లు గంధర్వులే ' ఆహా ఏమా గళాల మాధుర్యం అన్యు లెవరికీ అసాధ్యం ఎన్ని మార్లు విన్నాతనివి తీరని గీతం బహు సొగసైన దృశ్యం . చక్కని కవిత్వం.
offscreen: lyricist: CNR; music: GVR; singers: GVR, PS.
.onscreen: KRV, NTR.
Cumulative effect: awesome.
Much appreciated.
ఇలాంటి పాటలు జీవితంలో మళ్లీ రావేమో అనిపిస్తోంది.. ఈనాటి పాటలు హోరెత్తి పోతున్నాయి చెవులు చిల్లులు పడి పోతున్నాయి. అలనాటి పాటలు ఘంటసాల అమరుడు. కావ్యసుధ హైదరాబాద్
ఇలాంటి గాయనీగాయకులు, అలాంటి సంగీత దర్శకులు ఇక పుట్టరు..
వీటిని పాటలు అనడం కంటే అమృత బాండలు అనడం బాగుంటుంది
అమృత భాండాలు. కరెక్ట్!
అవును - నూటికి నూరు పాళ్ళూ కరెక్ట్ సార్ - మాస్టారు గారు తన సంగీత దర్శకత్వంలో అందించిన అమృత భాండం మాస్టారు. గారు, సుశీలమ్మ గార్ల మధుర గొంతు కలలో జాలవారిన అమృతాల సెలయేరు.. జుర్రు కొన్న వారికి జుర్రుకొన్నంత .. అలాగే కె.ఆర్ విజయమ్మ , ఎన్. టి. ఆర్. ల జంట వీక్షకులకు కన్నుల పండుగే. సురలోక దేవతలవలే తళ తళ మెరిసి పోతున్నారు.16-06-2022. బెంగళూరు .//
Yes sir
SUSHEELA AMMA & GHANTASALA
GARU GAANA GANDHARVULU IKA
EE janmalo ee song choodamu .
Nijam ga...
Listen and watch only for Greatest ghantasala Greatest NTR combo....as usual......
Ghantasala gaari gaathram manoharam
Yes andi
1990 లోపల పుట్టిన వాళ్ళు చాలా అదృష్టవంతులు
చాలా కరెక్ట్ గా చెప్పావు మిత్రమా. 71 ఏళ్ల నేను అదే అనుకుంటూ రోజూ మురిసి పోతుంటాను. ఈ రోజు technologies అయిన smartphones, internet వగైరాలు గూడ మేము పూర్తిగా ఆస్వాదిస్తున్నాము.
Yes absolutely they are so lucky to born In such a pure and golden era..
Suseela Amma garu sang very greatly, no words to describe, sweet sweet voice in world than all, madhura gaanam, gaana saraswathi, no one can sing like suseela Amma garu, voice means suseela Amma gari de, before her all singers waste, people say that, what a wonderful voice, no words, i get paravasam, i love suseela Amma garu
correct madem one of the indian legend suseelamma garu 9966246917
@@kamalhasan949 garu not one of the legend, she is only legend
6
అప్పటికే ఇంత మాధుర్యం గా పాడారు వీరు మానవలు కాదు గంధర్వలెమో అనిపిస్తుంది
కరెక్ట్ మిత్రమా.
Heard this song fro the first time, today. Why? … so nice song :O thank u to my friend.
Can anyone expect such melodies will come in future. The future generation should turn to such beautiful songs to know the past.
గతం గతః
ఇటువంటి పాటలు వింటే బాధలు అన్నీ మర్చి పొయి హాయిగా బ్రతుకవచ్చు
Yes yes 🙌🙌🙌🙌
I LIKE THIS BEAUTIFUL AND SWEET SONG
అధ్భుతమయిన -మనసును పరవశింపజేసే పాట..
Very beautiful sweet Song Ganagandarwa Ghantasala 🙏🏻
The golden days that will not come again infilm industry marvelous. super beautiful song of composing
అభినవ రామరాయ, విశ్వావిఖ్యాత నటసార్వభౌమా, నందమూరి తారకరామ... మీరు జీవించియున్న కాలం లో మేము జన్మించి యుండుట
మా అదృష్టం... మళ్ళీ ఎప్పుడు పుడతావ్ మహాత్మా 🙏🏻🙏🏻🙏🏻
జై అన్నగారు జై ఎన్టీఆర్
Hence they have titled as Golden hits,never been in life,
Nice n beautiful singing of ghantasala n p susheela beautiful Vijaya n nt Rama Rao. Nice scenes sweet singing.
Suseela Amma gari all songs ever green hit songs, animuthyam voice
What a melody
All actors singers writer director all are karanajanmulu
Hat's off
Only black and white, ordinary asbestos sheet theares with old model fans, no a.cs, no digital sound effect, yet so much satisfaction and pleasant to ears. This is the original sound of music.
If i die, Again i want to take re-birth as what I am now, for to hear this songs. Very very melodious song of GHANTASALA Period days. Presently So many singers came from his songs only by singing. Realy he was born to SING.
One feels like being in heavens while watching this masterpiece of telugu cinema music. What a marvelous combination of legendary actors, composer, lyricist and gandharva ganam by ever best ghantasala and suseela. How fortunate and blessed we are to enjoy this kind of amrit mixed music.
E janmaku e songs madhuramaina old songs vintu haiga nidrapovachu ..hatsup gantasala Garu..meeru e bhuvi paina lekunna memu mimmalni anukuntunnam adhi meku devdichina varam 👌
Thank God, technology was mature enough long back to preserve these golden voices, an eternal fountain of melody, for future generations.
JAI NTR SIR ANR SIR KANTA RAO SIR GREAT ACTORS TELUGU INDIAN CINEMAS JAI
Old beautiful golden song.
Super expressin duet song...
Superhitbsong of the olden era of telugu movies
ఇలాంటి పాటలను కూడా డిస్ లైక్ చేసే ప్రభుద్దులు ఉన్నారంటే బాబోయ్ వీళ్ళు మనుషులు కాదు అదో రకం
Well said ji 👏
In this song K R Vijaya very beautiful and action also
Melody at its best...chakkani patalu itivruttam haasyam manchi plcture teeste enduku success avadu. 👍
Words are not sufficient to describe it's melody.
ఇలాంటి పాటలు ఎన్నిసార్లు అయినా వినాలినిపిస్తుంది
మంచి అర్ధవంతమైన పాట
No words.... Only 💗💗💗💗💗💗💗💓💓💓💗💓💓
Hai..good..songs
Sweet melody
beautiful visuals also..
Nice n beautiful songs.
Excellent and beautiful song. My all time favorite song.
Super forever jai NTR
ఆకాశం నుండీ ముత్యాలు రాలిట‌్టు సాహిత్యం మధురమైన. గాత్రాలు ఇవి అన్నికలిస్తే స్వర్గ విహారమేగధా
This part of the lyrics fits perfectly to the beautiful young lady on-screen: "నడయాడు తీగవీవె".
I am so relaxed while listening this song ☺️
Nice music and lyrics
గంట సాల గారికి 🙏🏻
ఘంటసాల మ్యూజిక్ అద్భుతం
Super good and beautiful voice and memorable moments and lovely song
Those who are born 1950 to1970 they are golden people
Old is gold
పరమానంద శిష్యుల కథ.కే అర్ విజయ
కాంతారావు.ఎన్ టీ రామా రావు
నటించిన చిత్రము.
Kantha Rao ledu
Sweet and melodious song
Superb melody
Super,songs
Ever green melody song
జై తెలుగు భాష
Best song
Any time life long song NTR
నిజమే ఆ పాటలను విని annandinchaali తప్ప ఇప్పుడు అలాంటి పాటలను expect చేయడము దురాశ అవుతుంది
Good.
❤
Excellent performance by Legends
What a song.
sangeetha swara mantreekulu Maastaru truly gana Gadharvulu e paatani ela paadalo telisina maha gnani . Aa Gaana Murthy ki vinamrotho padabhi vandanam
ఇలాంటి పాటల haaiga ఉంటుంది మనసు
నీ చెయ్యి విడువ లేను ఇహయి మరువలేను
THe Great Indian Actors are MGR - NTR - SIVAJIGANESAN - RAJKUMAR - NTR - DEVANAND - RAJKAPOORE - RAJESHKANNA - AMITHAPACHAN - SUNILTHATH - RAJANIKANTH
My favarate songs
Elanti patalu ika jevitham lo vinalemu
సూపర్ సాంగ్
విశ్వవిఖ్యాత నటసార్వభౌమ అనే బిరుదు అన్నగారికి కేసోంతం జానపదాల రాజు అన్న గారు
P. suseela is eligible for all awards like Bharatha Rathna, Phalke etc.,
Super song s n ry garu
What e great super song chumma chum
Hat's off to CNR
SEEN FULL
ON 19-3-2019
Superb
Na age 68 eppatiki ee pata anno sarlu vinnanu prati roju vini nidrapptanu song vitunnantasepu gandharva lokam lo viharinchi natlu vuntundi. Aapats madhuralaki setakoti krutagnatslu
Super composition
Best lovely Juet song nidhra pattesthundhi/
nice lyrics, flowed so smoothly for me in my head.
* not knowing the language. What little ive learned over the years.
SUPERB SONG
🙏🏻🙏🏻🙏🏻🙏🏻
MAA NELLORE SESHA MAHAL LO SECOND SHOW KU NIGHT DOORS OPEN CHESAY VAALLU ALA ECINIMA CHOOSTUNTAY NOTLO TAAGA TINTU ENKA VUNTADI THE NAA SAAMI RANGA
అర్థం కానప్పుడు ఎం చెయ్యలేం
గంధర్వులు పాడితే దేవతలు నాట్యమాదారు
Good song
Melodies oldSongs
Manasuku aahlaadanni
Kaliginche ilaanti paatalu
Enni saarlu vinna bore anipinchadu
Ty
EXLLENT SONG NTR
Super hit song
Emi thejassu. Racharikam, ramaneeyam meeray. Ntr👌👌👌👌👌👌👌👌👌
Super Song
Old songs gold songs