పౌరాణిక చిత్రీలలో ఇలా శ్రీ కృష్ణుడు,శ్రీ రాముడు,దుర్యోధనుడు,రావణాసురుడు,ఇలా విభిన్న పాత్రలలో మనల్ని మెప్పించి,స్థిరస్థాయిగా మన గుండెల్లో నిలచి పోయిన నందమూరి తారకరామునికి జోహార్లు ఏచిత్రరంగంలోను లేరు ఇది ఆయన పూర్వ జన్మ సుకృతం మన తెలుగువారి అదృష్టం
సాక్షాత్తూ భగవంతుని ప్రేమగీతం ఎంత హృద్యంగా చిత్రీకరించారో చూసితీరవలసిందే .ఎన్టీఆర్ అద్భుత నటన , కే ర్ విజయ ముగ్ధత్వం ఈ పాటని ఎక్కడికో తీసుకెళ్లాయి .ఇక ఘంటసాల గారి గాంధర్వ గానం సుశీల గారి కోకిల స్వరం ఈపాటికి ప్రాణం పోశాయి .
పాలు త్రాగె ప్రాయంలో నీలాగె ఉన్నాను... పాపాయిగ ఉంటే బాధలే ఉండవురా.... బుజి బుజి పాపాయి... బులి బులి పాపాయి.... ఎంత భావయుక్తంగా ఉందీ గీతం. ఆసాంతం ... మదినిండా హాయి నింపే ఇలాంటి సాహిత్యం ఉందిగనుకే ...మన తెలుగు భాషకు ఇంత అందం వచ్చింది.
ఏమి ఈ మానవుని సృష్టి అద్బుతం , అమోఘం, అపూర్వం సాక్షాత్తు భగవంతుడే ఈలోకంలోకి దిగివచ్చినట్లుగా సాక్షాత్కరింపచేయు ఆలోచనలను అనేక సందర్భాలలో ఆచరణలో పెట్టిన దర్శకేంద్రులందరికీ వందనాలు.... ఎంతో మధురంగా మరి మరి మురిపెంగా ఈ పాట...

Yes you are right brother
సాక్షాత్తూ భగవంతుని ప్రేమగీతం ఎంత హృద్యంగా చిత్రీకరించారో చూసితీరవలసిందే .ఎన్టీఆర్ అద్భుత నటన , కే ర్ విజయ ముగ్ధత్వం ఈ పాటని ఎక్కడికో తీసుకెళ్లాయి .ఇక ఘంటసాల గారి గాంధర్వ గానం సుశీల గారి కోకిల స్వరం ఈపాటికి ప్రాణం పోశాయి .
2023 లో వినేవారు లైక్ చేయండి 👍 🎵🎶
పాలు త్రాగె ప్రాయంలో నీలాగె ఉన్నాను... పాపాయిగ ఉంటే బాధలే ఉండవురా.... బుజి బుజి పాపాయి... బులి బులి పాపాయి.... ఎంత భావయుక్తంగా ఉందీ గీతం. ఆసాంతం ... మదినిండా హాయి నింపే ఇలాంటి సాహిత్యం ఉందిగనుకే ...మన తెలుగు భాషకు ఇంత అందం వచ్చింది.
ఘంటసాల సుశీల గారి యుగళ గీతం మధురానుభూతిని కలిగిస్తుంది. NTR గారే పాడినట్టుగా ఉంది.
ఆహా ఏమి వ్రాసారు,ఎంత బాగా పాడారు.ఎంత చెప్పినా తక్కువే అవుతుంది.
ఈ పాటను ఆస్వాదించిన వారే అదృష్టవంతులు
భావయుక్తమైన, రాగభరితమైన, అద్భుతప్రేమ భరితమైన, అరుదైన పాట.
K.r Vijaya.gaaru ఎంత..బ్యూటీ..గా వున్నారో?
దివినుండి ఆ భగవంతుడే భువికి వచ్చి సరససల్లాపాలతో హుందాగా పాడినట్లు వుంది ఈ గానం ఘంటసాల,సుశీలమ్మల అమృత గాత్రం ఆయన నటనకు ప్రాణంపోసింది
ఎంతో సంతోషాన్ని కలిగించే రీతిలో పాట oLd is Gold. N T. R నటన ఏమీచేపీన తక్కువ
అత్యద్భుతమైన యుగళ గీతం.
ఆనాటి సినిమాలు ఈనాడు మళ్లీ వస్తే బాగుంటుంది ఆనాటి మధురమైన పాటలు వింటూ ఉంటే ఆనందంగా ఉంటుంది
మళ్ళీ ఇలాటి పాటలు పాదాలంటే ఘంటసాల గారే మళ్ళీ పుట్టి పాడాలి...🎉😢😢
Ever green and melodious song of vishwa vikhyatha Dr NTR and Padmashree Ghantasala. From Bangalore, Karnataka
నాకు ఇస్తమైన పాట ప్రతిరోజూ వింటాను
శ్రీ ఘంటసాల గారు ఆ గొంతులో అమృతాన్ని నింపుకున్నాడు అందుకే ఆయన నోటి నుండి వచ్చే ప్రతి పాట మధురాతి మధురంగా ఉంటుంది
,3216,
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
నిజంగానే అమృతం నింపుకొన్నారు you are right brother
Yes it's true 🙏🙏
నిక్కము 👍
ఘంటసాల మాస్టారు గారి అమృత గళం ఎన్ని సార్లు విన్నా తనివి తీరదు
ఏమి ఈ మానవుని సృష్టి అద్బుతం , అమోఘం, అపూర్వం సాక్షాత్తు భగవంతుడే ఈలోకంలోకి దిగివచ్చినట్లుగా సాక్షాత్కరింపచేయు ఆలోచనలను అనేక సందర్భాలలో ఆచరణలో పెట్టిన దర్శకేంద్రులందరికీ వందనాలు.... ఎంతో మధురంగా మరి మరి మురిపెంగా ఈ పాట...
😊😊😊😮😊😊
"స్వామివి నీవని తలచి బ్రతుకు కానుక చేసితిని " ఆహా! ఎంత అందమైన భావన!
Good song ఎన్టీఆర్ అండ్ KR vijaya
One of the greatest duets ever!
ఎన్ని సార్లు మళ్లీమళ్లీ విలనిపించే మధుర గానం సూపర్.....
NTR+TV Raju = melody
This is a sweet song to listen to It will be very wonderful..to the mind Peace and comfort, this is one of the songs given.
, నాకు చాలా ఇష్టం ఉన్న ఈ ప్రాంతం
👌👌❤❤👌👌❤❤👌👌
We love you Ntr garu. What a handsome you are. Love you sir.
కలియుగంలో కృష్ణుడు రాముడిరూపంలో మళ్లీ పుట్టాడు,అది చూసినవాళ్లము అద్రుష్టవంతులము.
I love this song forever
Song super hero and heroine excellent. Music director super
Melody Master T.v.raju, NTR legend.
🙏🙏🙏🙏🙏🙏🏻🙏😮🙏
Old is gold ntr kr Vijaya beautiful song beautiful Indian best hero ntr
NTR is my God I worshipped in my puja mandir
Óld is gold. I love this song forever.
We have to live for NTR movies.
It would take to another world.
Ee lanti madhura amruthamai sangeetham Ee janma lo yavaru wrayaleru,padaleru
Its amazing both actors superb❤❤❤❤
👌👌
Maaa muddu muchata chellinchaveee....
Old super song ❤❤❤
Suuuuuuper Anna
🌺🙏🌺
Facial expressions are excellent 🎉
Jai NTR.....
Super
Most beautiful actor
Old is gold song
Superduper hitsong
Ntr is the only person fit for the Krishna portion in the world
I also like this song. Often like to hear
దీనికిదర్సకత్వంవహించిందీరామారావుగారేఈసినిమానునేనుకొన్నివందలసార్లుతిలకించానుదీన్నీకలర్సులోమార్పుచేస్తేఇంకోవందసార్లుచూస్తాను
E song merriage lalo mellagallu baaga vaistaru.
Excellent song.
Elanti anandam adbutamainasangeetam manaku swantam
మహానుభావుడు మనకు ఇంకా దొరుకడు మహాభినయ మూర్తి, మళ్ళీ పుట్టవ ఎన్టీఆర్
Super song
Power
Super hit songs
Maro janma for NTR .
Goodfeelji❤❤❤🎉🎉🎉
Aanaadu paatalaku viluva yicchhevaaru/yiinaadu guddaluvippi genthulesthunnaaru dharidhrulu/
Yiipaata yenni saarlayinaa vinavacchhu chudavacchhu aanandhincha vachchu good/
2:28 ❤
ఎంత మధురం,,
కనులకుంపు,
చెవులు సోంపు
Ghantasala songs will never be matched.
Bandhinchi veyandi ntr ni kr vijayagaarini/krishnunni/rukminii dhevini/
Kr vijayagaari face feelings chudaali yentha andhangaa chuputhunnadho/
2024 Listeners like kottandi
Kr vijaya 17 years
Rukmini makeup are very well
Madhuraathimadhuramainapatalu
Rukmini ante Ila vuntendemo anipistundi
Mettani... Teeyani Gaatram. Aame gaatramuku Bhaarath Rathna Arhatha Unnadi. Ubhaya Telugu Raashtraala Prabhutvaalu Chorava Teesukovaali.
2:08 2:08
Apoorva natana, sangitham, ganam never in future
1966 picture
Ayelet songs
🌹🌹👌👌👌👌🌹🌹
Prq
Oldisgoldaamrutamutaginanthaaanamdamghavundhiakasamlotelinathaanamdangavundhi.sar.danyavadamulu
Ko ni hu k
Super