ఈ ఒక్క డిబేట్ ను కండక్ట్ చేయటంలో అజిత గారు చూపిన ప్రతిభకు, నిస్సందేహంగా ఆస్కార్ అవార్డు ఇవ్వవచ్చు... ఆఖరుదాకా అణుమాత్రం మాత్రం కూడా బయటపడకుండా, ఎంతో నమ్రంగా, ఎదుటివాణ్ణి గోల్ దాకా తీసుకొచ్చి క్లీన్ షాట్ కొట్టించేశారు!!
*దేవుడిని నమ్మేవారికి ప్రతీది భయమే. తిది అంటే భయం, గ్రహణం అంటే భయం, చీకటి అంటే భయం, దేవుడు అంటే భయం, దెయ్యం అంటే భయం వాస్తు అంటే భయం, జ్యోతిష్యం అంటే భయం. ఇలా తమని తాము నమ్ముకొనివారికి భయాలెక్కువ. తనని తాను నమ్ముకున్న వాడికి భయాలు ఉండవు, పక్షి తాను వాలిన కొమ్మను నమ్మదు అది విరిగినా భయపడదు. దానికెప్పుడు దాని రెక్కల బలం మీద విశ్వాసముంటుంది. మనిషికి కూడా అలాంటి ఆత్మ విశ్వాసముండాలి*
అతను చెప్పే జాతకాలు నిజమైతే భారతదేశం లో ఉన్నటువంటి పేదవారి అందరి పేర్లు మార్చి చూడండి వాళ్ళు ఎన్ని రోజుల్లో ధనవంతులు అవుతారో చూద్దాం. ముందు వాళ్ళ పేర్లు అక్షరాలు మార్చివేయండి
పెళ్ళికి ము౦దు - అబ్బాయికి , అమ్మాయికి రక్త పరీక్షలు , ఇతర ఆరోగ్య పరీక్షలు చేయాలి. ఆలాగే వారి రెండు కుటుంబాల ఆరొగ్య పరిస్థితులు పరిశీలించాలి . ఆతరువాత ( రాబోయే కాల౦లో వారికి గానీ పుట్టబోయే పిల్లలకు గానీ ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావని తెలిశాక ) మాత్రమే వివాహాలు చేయాలి !!!
*ఇలాంటి ఛానల్ హే మనకి కావాలి..మూఢ నమ్మకాలు, అభూత కల్పనలు,జ్యోతిష్యం,బాబాలు, ముల్లాలు,ప్రేయర్ ఆయిల్స్,తాయిత్తిలు etc ఇవన్నీ పచ్చి అబద్ధాలు అని మనిషి లో పేరుకున్న ఆలోచనలని బద్దలు కొట్టే న్యూస్ చానల్స్ ఈ సమాజానికి అవసరం..kudos to MAHA NEWS*
Madam krishna kumari garu nenu asalu maha news chudanu..but edo unexpected ga mee video okati chusanu super ga undi malli malli mee videos anni chusesanu..nijam ga heartfull ga cheptunna andaru laga taguvu petti tamasha type kaadu mee journalism neat ga clean ga telivi ga undi chala baga anipinchindi sister..meeru inka pedda heights ki vellalani korukuntunna akka
గోపాల కృష్ణ ను జై లో వేయాలి ఇలాంటి వారు బయట ఉంటే చాలా ప్రమాదకరం ప్రజలకు ః ఇలాంటి స్వాముల దగ్గరకు వారి కులాల పెద్దలు వచ్చి వీరి కాళ్లను మొక్కుతారు వారిని చూసి ఇతరులు కూడా వస్తారు అని ఈ డ్రామాలు అంతే ప్రజలను మోసం చేయడం దోసుకోవాలని ఈ వర్గం వారి ఉపాధి ః ప్రజలు అమాయకులుగా ఉంటేనే స్వాముల బ్రతుకులు హాయిగా సుఖంగా సంతోషంగా ఉంటాయి
కృష్ణ కుమారి గారు చెప్పినట్లు అన్నీ 'ఫెయి ల్' అవుతున్నాయి. దానికి కారణం మనుషులలో 'ప్రేమ' అనేది లేకపోవటమే.అంతేకాని 'జాతకాలు, న్యూమరాలజీ ఇవేమీ కాదు, ఇవన్నీ ఒకప్పుడు ఇవన్నీ లేవు. న్యూమరాలజీ' వల్ల 'ప్రేమ రాదు.
మేడం గారు మహా న్యూస్ అన్న వంశీగారు అన్న మాకు చాలా గౌరవం ఉంది మీరు ఇలాంటి వాళ్లు తీసుకొచ్చి మహాన్యూస్ చెడ్డపేరు తీసుకురాకండి సంఖ్యాశాస్త్రం లేదు ఏ తొక్క శాస్త్రం లేదు మనసు బ్రతుకు దేవుడు చేతిలో ఉంది.
Astrologers may be wrong or frauds but Astrology is never wrong and it’s based on science and mathematical calculations and I’m telling from my own experiences .
ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే నమ్మకం లేనివారు డిబేట్ లో కూర్చోకూడదు. నమ్మకం లేనివారికి నమ్మకం కలిగించడానికి ప్రయత్నించకూడదు. నేను నమ్మను కాబట్టి అదంతా తప్పు అనేభావన ఉండకూడదు. నాకు తెలియదు, అవగాహన లేదు కాబట్టి ఇతరులు చెప్పేది తప్పు, నేను పట్టించుకోను అనడం తప్పు. ఇదెలా అంటే ఎదురెదురుగా ఉన్నవాళ్ళు ఎదుటివారికి తెలియని భాషలో మాట్లాడటం, వాదించటం లాంటిది.
8:42 ఈరోజు ఎలా ఉండబోతోంది మీకు 😂🤣😂🤣....దూల తీరిపోబోతున్నది...వీడి నగ్న చిత్రం ఇంకో పదినిమిషాలలో దర్శనం ఇవ్వబోతోంది అని న్యూమరాలజీ లో చెప్పలేదనుకుంటా ఫాఫం
"ఒకటి మాత్రం యదార్థం జరిగేది జరగక మానదు అందుకనే!? భగవద్గీతలో కృష్ణ పరమాత్మ ఒక శ్లోకంలో "పని చేయుటయందే నీకు అధికారము కలదు వాని ఫలితము పైన లేదు నీవు కర్మఫలమునకు కారణం కాదు అట్లని కర్మలను చేయుట మానరాదు"అని తెలియజేశాడు."సమస్త జన్మనామ్ నరజన్మ దుర్లభం"జ్ఞానము అనేటటువంటి గొప్ప వరం మానవజన్మకే ఉంది!? కనుక మనకు నిర్దేశించబడిన ధర్మాన్ని మనము ఆచరిస్తూ జీవితాన్ని గడపడమే జీవిత పరమావధి
తెలుగు భాషలో పెట్టుకొనే పేర్ల ను ఇంగ్లీష్ లోనికి మార్చి వాటికీ అంకెలు తో లెక్కలు వేయటం ఏంట్రా బాబూ, హాయిగా కష్ట పడి పని చేనుకొని జీవితాన్ని ఎంజాయ్ చేయండి
గోపాల్ కృష్ణ గారు ఊరుకోండి మా పల్లె చెబుతారు ఈరోజుల్లో జాతకాలు కంప్యూటర్లను నిజంగానా మనిషి పుట్టుక చనిపోతాం మీ చెప్పగలరా నో ఇంపాజిబుల్ నాకు ఎంతమంది పిల్లలు నేను ప్రస్తుతం ఏ ఉద్యోగం చేస్తారు చెప్పగలరా ఎందుకండీ ప్రజలను మోసం చేసి మోసం చేసిన తప్ప ఏమీ లేదు మీ దగ్గర
కృష్ణ కుమారి గారిని ఇవే ప్రశ్నలని మన ఆధునిక వైద్య విధానం మీద వేయగలరా. ఆవిడ చేప్పిన అన్ని విషయాలు మన విదేశీ వైద్య రంగంలోక కుడా జరుగుతున్నాయి. ఒకే వ్యాధి వచ్చన వారిలొ కొంత మందికి వ్యాధి తగ్తుంది కొంతంది చనిపోతున్నారు. అలా అని ఆలోపతి వైద్యం తప్పు అని చెప్ప గలమా. ఇది అంతే.
వాడిని నువ్వే స్వామి అనీ పిలిచే టపుడు ఇంకేందుకు బాబు గోగినేని ఏందుకు డిబేట్క్ రమ్మన్నారు వాడి బాగోతం భయటకు తేవాలనే గా గోగినేని గారితో మాట్లాడించింది మళ్ళీ నువ్వే వాడిని స్వామి నీ చేసావ్ ఆసిత. ఏంటండీ ఆసిత గారు మీరు కూడ వాడిని స్వామి అంటున్నారు మీరు వాడిని స్వామి అంటే ఇక వాడు నేను దేవుడిని అంటాడు నేను చెప్పినది తప్పకుండా జరియితీరుతుంది అంటాడు నా అంతడి వాడే లేడు ఈ లోకం లో అంటాడు....
Astrology is only like torch light in dark. Self confidence,ability to learn from mistakes,helping others in society with no selfishness will take ppl to success.🙏🙏🙏
I disagree with u..every activity of u begins with a thought, idea, order from u r mind...mind is an super advanced ai & ml supported part of u r body....first the idea, thought comes from u r mind and u act accordingly....the idea, thoughts r coming from brain inturn coming according to u r life cycle or programme already fixed in u r mind..synchronized with the movement of astronomy, nature, God, rulers of u....tHat is God... according to astrological period u r life depends....u think and act accordingly...all students know that good life is associated with IAS AND IPS like posts, but why all eligible candidates r bot getting and even majority r not think about it? All the degree people r not thinking about same future, some body civil services, iim, iit, it, medicine, engineer, accountant ...some body lives like labour...why ? Its according to u r astrological position which is calculating according to u r birth date, place and time....astrology is not a science developed by human being....its an advanced subject developed by super humans or God... it's an open challenge to u that if u r thinking that u r having strong will....try to achieve a top position in indian Government....and make a comment ...
@@raos.p.5788 support astrology & its presence but spending hard earned money to ppl who deceive & play with sentiments&beliefs with other motives is bad.
జాతకం ఉండొచ్చు లేకపోవచ్చు సంఖ్యాశాస్త్రం ఉండొచ్చు లేకపోవడం వాస్తు ఉండొచ్చు లేకపోవచ్చు. మనుషుల ఆలోచన విధానం సరిగా లేకపోతే అది చాతకం అయినా పెళ్లి అయినా వాడి పుట్టినరోజు ఏదైనా మనుషులు ఆలోచన విధానం మీద ఆధారపడి ఉంటుంది ఇక్కడ జా తకాన్ని తప్పు పట్టలేము సంఖ్యా శాస్త్రాన్ని తప్పుపట్టలేం మిగతా ఈ విషయాలను తప్పుపట్టలేము.
ఓంనమఃశివాయ అమ్మా జ్యోతిశాస్త్రం, సంఖ్యాశాస్త్రం ఉంది. కర్మనుసారే బుద్ధి అంటారు. జ్యోతిష్యం గుప్తం అని కూడా చెప్తారు. జ్యోతిష్యంలో చెప్పేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అని శాస్త్రం చెప్తుంది అంటారు. శాస్త్రం అంటే లోతుగా ఉంటుంది it has its own scientific reasons అని అంటారు. సంఖ్యకు కూడా ఒక వైబ్రేషన్ ఉంటుంది అంటారు. మనము పేరు పెట్టుకునే టప్పుడు చూసి పెట్టుకుంటాము. ఆ పేరులో ఉన్న శక్తీ అనండి లేదా తరంగాలు అనండి అది ప్రతి మనిషి జీవితాన్ని పిలుచుకుంటుంటే తెలుస్తుంది అని మనము పేర్లు చూసి పెట్టుకుంటాము. అర్ధం, పర్ధం లేని పేర్లు పెట్టుకుంటే కాదు. అది మనలను తారీంపచెయ్యాలి అని పెట్టుకుంటాము అని మన పెద్దల మాట. ఒకసారి ఆలోచించాలి. ఓంనమఃశివాయ.
ఒక్క మాటలో చెప్పాలి అంటే మనదేశం లో సోమరి పోతులు తాగుబోతులు ఎక్కువ మద్యం ముత్తానివాళ్ళని వెళ్ళామీద లెకపెట్టొచ్చు ఐతే తాగే వాళ్లలో సక్రమంగా పని చేసి బాధ్యతయుతంగా ఉన్నావాళ్ళు ఉన్నారు కానీ అమితాంగా తాగి డబ్బులు పాడుచేసుకునే వాళ్ళకి భార్య పిల్లల్ని పట్టించుకోని వాళ్ళకి కౌన్సిలింగ్ అవసరం కాబట్టి వాళ్ళకి ఏదోకటి చూపించి వాళ్ళని మంచి పౌరులుగా తీర్చి దిదడానికి పనికొస్తది అంటే అది మూఢ నమ్మకం ఐన నో ప్రాబ్లెమ్ అంత బాగున్నాక వాళ్ళకే అర్ధమైపోద్ది ఇది నా కష్టం వళ్ల జరిగింది అని జై భీమ్
ప్రతీ. మనిషికి రోగం అంటే భయం,చావు అంటే భయం.ఆ భయాలతోనే జాతకాలు నమ్ముతారు.ఇక అమెరికాలో గానీ పెళ్ళిళ్ళు చూస్తే ఎంత కాలం కలిసి ఉంటారు? అలాగే ఇండియా లో కూడా ముహూర్తాలు లేకుండా చేసిన పెళ్ళిళ్ళు ఎన్నో ఫెయిల్ అవుతున్నాయి.
ఈయన ఈ ముసుగులో లైంగికంగా అణగారిన కోరికలు తో ఆడవారి పై పడడం పై కఠినం గా విమర్శలు చేయండి.ప్రతీ మతంలోనూ ఈ ముహూర్తం అనేది ఏదో రూపంలో అనుసరిస్తున్నారు.కేవలం హిందూ మతం పై నే అనడం అంతబాగాలేదు.సమస్య పక్కతోవపడుతోంది.
ఇక్కడ మరొక సందేహం"జాతకాలు నమ్మము!? అనేటటువంటి ఈ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు కూడా జాతకాలు చూపించుకుని!? హోమాలు చేయించినటువంటి వాళ్ళలో టీవీ నైన్ రవి ప్రకాష్ లాంటి వాళ్లు కూడా ఉన్నారు!? మరి వాళ్ళ సంగతి ఏమిటి!? నమ్మకాలు లేనప్పుడు హోమాలు జాతకాలు చూపించుకోవడం ఎందుకు!?"అందుకే మనసుకవి ఆత్రేయ గారు చాలా చక్కని మాట ఒక పాట చెప్పారు-!? ఎదుటి మనిషికి చెప్పేటందుకే నీతులు ఉన్నాయి!? అలాగే సినారే గారు కూడా శ్రీకృష్ణ పాండవీయంలో" సాగినంత కాలం-నా అంత వాడు లేడందురు-సాగకపోతే!? ఊరక్క చతికిల పడిపోదురు"అని జీవిత సత్యాన్ని చెప్పారు!? తన దాకా వస్తే గాని తెలియదు అంటారు అందుకే!?
ఇలాంటి వాళ్ల వల్ల పెళ్లి చేసుకుని విడిపోతారేమో కానీ ఇండ్లలో ఒకరి మీద ఒకరికి నమ్మకాలు పోతుంది మల్ల ఈ మూఢ నమ్మకం జనాలు మల్ల అతని దగ్గరికి వెళ్లి మా ఇంట్లో ఒకరి మీద ఒక అపార్థం చేసుకుని విడిపోయారు దానికి ఏదైనా పరిష్కారం చెప్పండి అంటారు అతను ఆ పూజ చేయలేదు అని చెపుతాడు
10th తర్వాత వాడు ఏం కావాలో నువ్ ఏంది రా చెప్పేది... వాడికి దేనిపైన ఆసక్తి ఉంటుందో ఏం కావాలో శ్రద్ధగా చదివితే అదే చదువుతాడు... దానికి సంబంధించిన చదువులు ఉన్నాయి.. అంతే కాని నువ్వు చెప్పేది ఏంటి ఇంకా... వాడు ఏమి చదువుకున్న ఇంట్లో కూర్చొమ్మను వానిని ఇంజనీరో, డాక్టరో అవ్వమను అలా కావచ్చు అని చెప్పు చూద్దాం... వాడు కడ్తపడితే అవుతాడు లేకపోతే అవ్వడు అంతే కాని మీ లాంటి పక్కింటి పురాణాలు కాదు...
న్యూమరాలజీ, జ్యోతిష్యం మొదలైనవి చదువుకున్న వాళ్ల ను, మంచిహోదాలో వున్నవాళ్లను కూడ, అజ్ఞానమం లోకి తొయ్యటమేకాక, ప్రతిపనికి జ్యోతిష్యం న్యూమరాలజీల సెంటిమెంట్ మీద ఆధారపడేలా చేసి, సొంత తెలివితేటలను వాడనివ్వటం లేదు. కామాంధులకు ఎందరో పిల్లలు బలవుతున్నారు, తాగుడువల్ల ఎందరో నాశనమవుతున్నారు. అమాయకులు దురలవాట్లకు బానిసలవుతున్నారు, ఇలాంటివారిని, మీన్యూమరాలజీ ,జ్యోతిష్యాలు బాగుచెయ్యగలిగితే సమాజానికి మేలుచేసిన వాళ్లవుతారు. లక్షలు పోగుచేసుకునే తెలివివైన మోసగాళ్లు వీళ్లు. ఇటువంటి వాళ్లు కొన్నిరకాల అంకెల గారడీలు చేసి జనాలను నమ్మించటం వారు మోసపోయి బావురు మనటం కొన్నిచోట్ల జరుగుతునే వుంది.
అమ్మ శాస్త్రములు ఉన్నాయి కానీ న్యూమరాలజీ అన్నది అయితే లేదు తర్వాత పేరుకు సంబంధించిన శాస్త్రాలు లేవు అయితే ఇక్కడ శాస్త్రం చెప్పేవాళ్లు పెరిగిపోయారు వాటితో పాటు అజ్ఞానం కూడా పెరిగిపోయింది అదే ప్రజల మీద వేస్తున్నారు దీనిని పరిశోధనాత్మకంగా ప్రయత్నిస్తే శుభం కలుగుతుంది
గోపన్న గారు మీ ప్రతిభ అసాధారణం .కృష్ణమ్మా గారు మీ అపరిపక్వత ని కొంచము తగ్గించుకోండి.గోపన్న గారు మహా న్యూస్ మీకు కొన్ని వీడియోలు చూపించితే మీ ప్రతి చర్యలైన మౌనమే నీ బాషా ఓ మూగ మనసా . పలాయనమే నీ ప్రతిచర్యా చాలా బావున్నాయి ఓ మహానుభావా
జాతకాలు చూసే పెళ్ళిళ్ళు చేస్తున్నారు.. అయినా ఫెయిల్ అవుతున్నాయి... సర్జన్ certificate ఉన్న డాక్టర్ యే ఆపరేషన్ చేస్తున్నాడు.. అయినా రోగి బతకటం లేదు... మరి మెడికల్ సైన్సెస్ అంతా భూటకమ??..
Anchor : Na day Ela vundabothundhi That Guy: Super vuntadhi Anchor : Plays Video That Guy: Nenu ennii mosalu chosanu ra kani ilaanti mosam ekkadaa choodala 😂
కష్టాలు,బాధలతో కూడిన మన జీవితాల్లో ఇలాచేస్తే మంచి జరుగుతుందన్న వాస్తు, జాతకం,న్యూమరాలాజీ లాంటి ఉపశమనం లాంటి వీటినికూడా ప్రజలనుండి దూరం చేయటమే మీలక్ష్యం.కరోనా వ్యాధికి ప్రకృతి సిద్ద విరుగుడైన ఆనందయ్య మందు ఎన్నో ప్రాణాలు నిలబెట్టింది.దాన్నికూడా ఈరోజు అపహాస్యం చేసి వెక్కించిన పాపానికి ప్రజలకు దూరమైపోయింది. కానివ్వండి
Anchor chala telivigaa matladaru, salute for her anchoring
Yes I do agree with you
Yes I too agree
ఈ ఒక్క డిబేట్ ను కండక్ట్ చేయటంలో అజిత గారు చూపిన ప్రతిభకు, నిస్సందేహంగా ఆస్కార్ అవార్డు ఇవ్వవచ్చు... ఆఖరుదాకా అణుమాత్రం మాత్రం కూడా బయటపడకుండా, ఎంతో నమ్రంగా, ఎదుటివాణ్ణి గోల్ దాకా తీసుకొచ్చి క్లీన్ షాట్ కొట్టించేశారు!!
This is best comment
Infact highlighted comment..
Nijame 🤣🤣🤣🤣
Ajitha garu best ynkar
Where can I get the full debate? I searched but cannot find
Highlight is Anchor questioning and hearing seriously without laughing even She knows what is going to happen. Salute 🙏
*దేవుడిని నమ్మేవారికి ప్రతీది భయమే. తిది అంటే భయం, గ్రహణం అంటే భయం, చీకటి అంటే భయం, దేవుడు అంటే భయం, దెయ్యం అంటే భయం వాస్తు అంటే భయం, జ్యోతిష్యం అంటే భయం. ఇలా తమని తాము నమ్ముకొనివారికి భయాలెక్కువ. తనని తాను నమ్ముకున్న వాడికి భయాలు ఉండవు, పక్షి తాను వాలిన కొమ్మను నమ్మదు అది విరిగినా భయపడదు. దానికెప్పుడు దాని రెక్కల బలం మీద విశ్వాసముంటుంది. మనిషికి కూడా అలాంటి ఆత్మ విశ్వాసముండాలి*
Mee personal experience cheptunnara..devudini nammi bayapadutuu undevaaraa meeeru...past lo...
Truly agree it's fear which creates problem
బాగా చెప్పారు
Deavudu anteh bhayam kadhu bro deavudanteh oka dhairyam ravali deavydu anteh oka sakthi ravali devudu anteh. Bhayam bakthi unnapude. Manishulu thappu darli padakunda untaru andhuke e concept. We have to follow. Niku nammakam kanna bhaiyam me ekkuva undhi bro premaga chudu
Iragadisav bro👏👏
మూడ నమ్మకాలు ఉన్నాయి ,నమ్మకూడదు.
అతను చెప్పే జాతకాలు నిజమైతే భారతదేశం లో ఉన్నటువంటి పేదవారి అందరి పేర్లు మార్చి చూడండి వాళ్ళు ఎన్ని రోజుల్లో ధనవంతులు అవుతారో చూద్దాం. ముందు వాళ్ళ పేర్లు అక్షరాలు మార్చివేయండి
Excellent TV anchor, salute to MAHAA TV, very brave TV anchor. Really appreciate the way TV anchor presented the news.
పెళ్లిళ్ళకి జాతకాలు కాదు బ్లడ్ టెస్ట్ లు ఫ్యామిలీ హిస్టరీ లు తెలుసుకువాలి
Idi correct Bro
Blood test enduk??
పెళ్ళికి ము౦దు - అబ్బాయికి , అమ్మాయికి రక్త పరీక్షలు , ఇతర ఆరోగ్య పరీక్షలు చేయాలి. ఆలాగే వారి
రెండు కుటుంబాల ఆరొగ్య పరిస్థితులు పరిశీలించాలి . ఆతరువాత ( రాబోయే కాల౦లో వారికి గానీ పుట్టబోయే పిల్లలకు గానీ ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావని తెలిశాక ) మాత్రమే వివాహాలు చేయాలి !!!
S ఇది మాత్రమే correct
ఇది అవసరం కూడా
చాలా సైంటిఫిక్ డిబేట్ లలో ఈ యాంకర్ గారు ఉంటారు...
మంచి యాంకరింగ్ madam🙏🙏
అబ్బబ్బా.......ఏమన్నా డైలాగ్ హా!
అందరికీ శకునం చెప్పే బల్లి కుడితి లో పడింది అన్నట్టు!!
సూపర్ అక్కా నువు...సమ్మగా దించావ్ పొట్ట లో కత్తి!
*ఇలాంటి ఛానల్ హే మనకి కావాలి..మూఢ నమ్మకాలు, అభూత కల్పనలు,జ్యోతిష్యం,బాబాలు, ముల్లాలు,ప్రేయర్ ఆయిల్స్,తాయిత్తిలు etc ఇవన్నీ పచ్చి అబద్ధాలు అని మనిషి లో పేరుకున్న ఆలోచనలని బద్దలు కొట్టే న్యూస్ చానల్స్ ఈ సమాజానికి అవసరం..kudos to MAHA NEWS*
Chala cool ga handle చేస్తున్నారు Debate lu.. Excellent job by Anchor madam👍👍👍
Madam krishna kumari garu nenu asalu maha news chudanu..but edo unexpected ga mee video okati chusanu super ga undi malli malli mee videos anni chusesanu..nijam ga heartfull ga cheptunna andaru laga taguvu petti tamasha type kaadu mee journalism neat ga clean ga telivi ga undi chala baga anipinchindi sister..meeru inka pedda heights ki vellalani korukuntunna akka
ఆయన మీద జాతకం చెప్పు కోడు, వెరే వాల్లకు జాతకం చెప్పు తాడు.
Best anchor in best telugu channel
గోపాల కృష్ణ ను జై లో వేయాలి ఇలాంటి వారు బయట ఉంటే చాలా ప్రమాదకరం ప్రజలకు ః ఇలాంటి స్వాముల దగ్గరకు వారి కులాల పెద్దలు వచ్చి వీరి కాళ్లను మొక్కుతారు వారిని చూసి ఇతరులు కూడా వస్తారు అని ఈ డ్రామాలు అంతే ప్రజలను మోసం చేయడం దోసుకోవాలని ఈ వర్గం వారి ఉపాధి ః ప్రజలు అమాయకులుగా ఉంటేనే స్వాముల బ్రతుకులు హాయిగా సుఖంగా సంతోషంగా ఉంటాయి
మేడమ్ చాలా బాగా చెప్పారు 🙏
న్యూమరాలజీ(సంఖ్యలు)ముందా
జీవులు ముందా?మనిషి తన సౌకర్యార్ధం అంకెలు తయారు చేసున్నాడు గాని అంకెలు మనుషులను
తయారుచేయలేదు.
కృష్ణ కుమారి గారు చెప్పినట్లు అన్నీ 'ఫెయి ల్' అవుతున్నాయి. దానికి కారణం మనుషులలో 'ప్రేమ' అనేది లేకపోవటమే.అంతేకాని 'జాతకాలు, న్యూమరాలజీ ఇవేమీ కాదు, ఇవన్నీ ఒకప్పుడు ఇవన్నీ లేవు. న్యూమరాలజీ' వల్ల 'ప్రేమ రాదు.
అజిత గారు మొత్తానికి మంచినీళ్లు తాగించారు వాడితో... 😃😃👌
మేడం గారు మహా న్యూస్ అన్న వంశీగారు అన్న మాకు చాలా గౌరవం ఉంది మీరు ఇలాంటి వాళ్లు తీసుకొచ్చి మహాన్యూస్ చెడ్డపేరు తీసుకురాకండి సంఖ్యాశాస్త్రం లేదు ఏ తొక్క శాస్త్రం లేదు మనసు బ్రతుకు దేవుడు చేతిలో ఉంది.
Anchor ajitha గారు చాలా మంచి యాంకరింగ్ madam....
అమ్మ సభలో ఉన్న అందరుకు నమః స్కారము
భావ్యష్యత్ చెప్పటం అనేది అభూత కల్పన.
పాత కాల పెద్ద వారు చాలా గొప్పగా చెప్పారు.
పాత కాలం పెళ్ళిళ్ళు చాలా గొప్పవి
పాత కాలం లో బాగా చెప్పారా అసలు చెప్పటానికి బేస్ ఏంటి అంటుంటే బాగా చెప్పారు అంటా వెంటి మొత్తం విని మళ్ళీ మొదటికొస్తావ్ .
Astrologers may be wrong or frauds but Astrology is never wrong and it’s based on science and mathematical calculations and I’m telling from my own experiences .
Neelantollani vangapetti yerraga kalchina rod kindhi nundi pettali raa
@@bhuvanachowdhary8257 అందులో ఏమ్ సైన్స్ ఉంది చెప్పరా!తెలుసుకుంటాను.
Your speech very good and original voice maa.....smt.Krushna kumaari maa
Veedi future thelisinte , veedu aroju debate ki vache vadu kadu🤣😝
What a logic bayya
Burra thirugudu question vesavante ne life kooda burra thiriginatte nadusthundi
Brother andharu magaalu sex ante istam anthe rape cheyaledhi kadha papam vadhileyandi idhi.
Ladies dabbu kosam yentha mandhi padukuntaru manam videos theesthama?
😂😂
8:42 మీకు ఎలా ఉండబోతుంది ఈ రోజు .....అసలు వీడియో మొత్తం లో ఇదే హైలైట్ ...పాపం యంకర్ నవ్వపుకోలేక చస్తుంది మనోడికి ముందు ఉండబోయే భజన గురించి తలచుకొని
జనం లో నమ్మకాలు,మూఢ నమ్మకాలు బాగా పెరుగుతున్నాయి. జీవితాలు నిరర్ధకం అవుతున్నాయి
ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే నమ్మకం లేనివారు డిబేట్ లో కూర్చోకూడదు.
నమ్మకం లేనివారికి నమ్మకం కలిగించడానికి ప్రయత్నించకూడదు.
నేను నమ్మను కాబట్టి అదంతా తప్పు అనేభావన ఉండకూడదు.
నాకు తెలియదు, అవగాహన లేదు కాబట్టి ఇతరులు చెప్పేది తప్పు, నేను పట్టించుకోను అనడం తప్పు.
ఇదెలా అంటే ఎదురెదురుగా ఉన్నవాళ్ళు ఎదుటివారికి తెలియని భాషలో మాట్లాడటం, వాదించటం లాంటిది.
8:42 Osm
😂
ఓన్లీ సక్సెస్ అయిన వాల్ల గురించి చెబుతున్నారు మరి ఫెయిల్యూర్ అయిన వాళ్ళ గురించి కూడాచెప్పండి సర్
8:42 ఈరోజు ఎలా ఉండబోతోంది మీకు 😂🤣😂🤣....దూల తీరిపోబోతున్నది...వీడి నగ్న చిత్రం ఇంకో పదినిమిషాలలో దర్శనం ఇవ్వబోతోంది అని న్యూమరాలజీ లో చెప్పలేదనుకుంటా ఫాఫం
😂😂😂
🤣
😂
Superb madam
Very good original speech maa.
Excellent explained, madam is correct
రైట్ అక్క సూపర్
అమ్మ చనిపోయిన వారిని ప్రార్ధన చేసి బ్రతికిస్తున్నారు.ఒకసారి వాళ్ళని కలసి ఇంకో ఎపిసోడే చేస్తే మీ గొప్పతనం లోకానికి తెలుస్తుంది .
అవి చెప్పరు...
Super madam
ఈ మహా టీవీ వారు అంతా హై డ్రామా ఆడారు బాబు మహా టీవీ వారు మీకు ముదిగొండ గోపాలకృష్ణ ఎంత ముట్టజెప్పాడు. మీది అంతా ఎదవ డ్రామాలు
🤔
1:02 Perfect andi ... Everytime Na doubt ade
8:27 Metthaka cheputho... 🤣🤣🤣🤣
"ఒకటి మాత్రం యదార్థం జరిగేది జరగక మానదు అందుకనే!? భగవద్గీతలో కృష్ణ పరమాత్మ ఒక శ్లోకంలో "పని చేయుటయందే నీకు అధికారము కలదు వాని ఫలితము పైన లేదు నీవు కర్మఫలమునకు కారణం కాదు అట్లని కర్మలను చేయుట మానరాదు"అని తెలియజేశాడు."సమస్త జన్మనామ్ నరజన్మ దుర్లభం"జ్ఞానము అనేటటువంటి గొప్ప వరం మానవజన్మకే ఉంది!? కనుక మనకు నిర్దేశించబడిన ధర్మాన్ని మనము ఆచరిస్తూ జీవితాన్ని గడపడమే జీవిత పరమావధి
2019 ఎన్నికల లో చంద్ర బాబు తప్పక గెలుస్తాడు ఆని చెప్పారు. అది తప్పు కదా
తెలుగు భాషలో పెట్టుకొనే పేర్ల ను ఇంగ్లీష్ లోనికి మార్చి వాటికీ అంకెలు తో లెక్కలు వేయటం ఏంట్రా బాబూ, హాయిగా కష్ట పడి పని చేనుకొని జీవితాన్ని ఎంజాయ్ చేయండి
She is 100% right. Numerology is stupid things.
Bayya nammina vadiki namminantha, chivariki chiranjeevi garu kooda numerology batti peru marchu kunnadu bayya
@@baluentertainment3479 అది ఆయన మూర్ఖత్వం
Anchor akka meeru superb
Elanti debates cheyandi inka
Full episode పెట్టండి మహా న్యూస్ యాజమాన్యం 👍🏻
🤣🤣🤣🤣🤣🤦♀️🤦♀️
@8:42 He did not understand depth of the question.😂
Lmao 🤣🤣🤣
గోపాల్ కృష్ణ గారు ఊరుకోండి మా పల్లె చెబుతారు ఈరోజుల్లో జాతకాలు కంప్యూటర్లను నిజంగానా మనిషి పుట్టుక చనిపోతాం మీ చెప్పగలరా నో ఇంపాజిబుల్ నాకు ఎంతమంది పిల్లలు నేను ప్రస్తుతం ఏ ఉద్యోగం చేస్తారు చెప్పగలరా ఎందుకండీ ప్రజలను మోసం చేసి మోసం చేసిన తప్ప ఏమీ లేదు మీ దగ్గర
కృష్ణ కుమారి గారిని ఇవే ప్రశ్నలని మన ఆధునిక వైద్య విధానం మీద వేయగలరా. ఆవిడ చేప్పిన అన్ని విషయాలు మన విదేశీ వైద్య రంగంలోక కుడా జరుగుతున్నాయి. ఒకే వ్యాధి వచ్చన వారిలొ కొంత మందికి వ్యాధి తగ్తుంది కొంతంది చనిపోతున్నారు. అలా అని ఆలోపతి వైద్యం తప్పు అని చెప్ప గలమా. ఇది అంతే.
వాడిని నువ్వే స్వామి అనీ పిలిచే టపుడు ఇంకేందుకు బాబు గోగినేని ఏందుకు డిబేట్క్ రమ్మన్నారు వాడి బాగోతం భయటకు తేవాలనే గా గోగినేని గారితో మాట్లాడించింది మళ్ళీ నువ్వే వాడిని స్వామి నీ చేసావ్ ఆసిత. ఏంటండీ ఆసిత గారు మీరు కూడ వాడిని స్వామి అంటున్నారు మీరు వాడిని స్వామి అంటే ఇక వాడు నేను దేవుడిని అంటాడు నేను చెప్పినది తప్పకుండా జరియితీరుతుంది అంటాడు నా అంతడి వాడే లేడు ఈ లోకం లో అంటాడు....
కేవలం ఒక వర్గాన్ని మాత్రమే target చేస్తున్నారు...
Anni vargaallo ilaanti daridrulu vunnaru so don’t sympathize these fellows
Nenu chusina anchor lo ee madam chala Baga matladutharu. Ilage vundandi madam
Nice show aware of the total society
Astrology is only like torch light in dark.
Self confidence,ability to learn from mistakes,helping others in society with no selfishness will take ppl to success.🙏🙏🙏
I disagree with u..every activity of u begins with a thought, idea, order from u r mind...mind is an super advanced ai & ml supported part of u r body....first the idea, thought comes from u r mind and u act accordingly....the idea, thoughts r coming from brain inturn coming according to u r life cycle or programme already fixed in u r mind..synchronized with the movement of astronomy, nature, God, rulers of u....tHat is God... according to astrological period u r life depends....u think and act accordingly...all students know that good life is associated with IAS AND IPS like posts, but why all eligible candidates r bot getting and even majority r not think about it? All the degree people r not thinking about same future, some body civil services, iim, iit, it, medicine, engineer, accountant ...some body lives like labour...why ? Its according to u r astrological position which is calculating according to u r birth date, place and time....astrology is not a science developed by human being....its an advanced subject developed by super humans or God... it's an open challenge to u that if u r thinking that u r having strong will....try to achieve a top position in indian Government....and make a comment ...
@@raos.p.5788 support astrology & its presence but spending hard earned money to ppl who deceive & play with sentiments&beliefs with other motives is bad.
Super ancharing
Good debate madum 🙏👌👍
జాతకం ఉండొచ్చు లేకపోవచ్చు సంఖ్యాశాస్త్రం ఉండొచ్చు లేకపోవడం వాస్తు ఉండొచ్చు లేకపోవచ్చు. మనుషుల ఆలోచన విధానం సరిగా లేకపోతే అది చాతకం అయినా పెళ్లి అయినా వాడి పుట్టినరోజు ఏదైనా మనుషులు ఆలోచన విధానం మీద ఆధారపడి ఉంటుంది ఇక్కడ జా తకాన్ని తప్పు పట్టలేము సంఖ్యా శాస్త్రాన్ని తప్పుపట్టలేం మిగతా ఈ విషయాలను తప్పుపట్టలేము.
Great madam
వాలగురించి వాళ్ళు చూచుకోరు మెడం బకారాగాళ్ళు ఎవరు దొరుకుతారా ఎవరి దగ్గర ఎంత దోబ్బాలి అనేదే చూచుకుంటారు మెడం
ఓంనమఃశివాయ అమ్మా జ్యోతిశాస్త్రం, సంఖ్యాశాస్త్రం ఉంది. కర్మనుసారే బుద్ధి అంటారు. జ్యోతిష్యం గుప్తం అని కూడా చెప్తారు. జ్యోతిష్యంలో చెప్పేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అని శాస్త్రం చెప్తుంది అంటారు. శాస్త్రం అంటే లోతుగా ఉంటుంది it has its own scientific reasons అని అంటారు. సంఖ్యకు కూడా ఒక వైబ్రేషన్ ఉంటుంది అంటారు. మనము పేరు పెట్టుకునే టప్పుడు చూసి పెట్టుకుంటాము. ఆ పేరులో ఉన్న శక్తీ అనండి లేదా తరంగాలు అనండి అది ప్రతి మనిషి జీవితాన్ని పిలుచుకుంటుంటే తెలుస్తుంది అని మనము పేర్లు చూసి పెట్టుకుంటాము. అర్ధం, పర్ధం లేని పేర్లు పెట్టుకుంటే కాదు. అది మనలను తారీంపచెయ్యాలి అని పెట్టుకుంటాము అని మన పెద్దల మాట. ఒకసారి ఆలోచించాలి. ఓంనమఃశివాయ.
ఒక్క మాటలో చెప్పాలి అంటే మనదేశం లో సోమరి పోతులు తాగుబోతులు ఎక్కువ మద్యం ముత్తానివాళ్ళని వెళ్ళామీద లెకపెట్టొచ్చు ఐతే తాగే వాళ్లలో సక్రమంగా పని చేసి బాధ్యతయుతంగా ఉన్నావాళ్ళు ఉన్నారు కానీ అమితాంగా తాగి డబ్బులు పాడుచేసుకునే వాళ్ళకి భార్య పిల్లల్ని పట్టించుకోని వాళ్ళకి కౌన్సిలింగ్ అవసరం కాబట్టి వాళ్ళకి ఏదోకటి చూపించి వాళ్ళని మంచి పౌరులుగా తీర్చి దిదడానికి పనికొస్తది అంటే అది మూఢ నమ్మకం ఐన నో ప్రాబ్లెమ్ అంత బాగున్నాక వాళ్ళకే అర్ధమైపోద్ది ఇది నా కష్టం వళ్ల జరిగింది అని జై భీమ్
Well done maha tv
మూఢ నమ్మకాలు నమ్మినంత కాలం మోసం చేస్తూనే ఉంటారు✍️
గ్రేట్ మేడం మీ లాంటి మీడియా సమాజానికి అవసరం కానీ వాడ్ని sir అనకండి
Amma Nanna ku seva cheyandi ade meeku mi jeevithaniki manchi Bhavsath yerpaduthundi
పాత కాలపు బూటకపు బూజు పట్టిన సబ్జెక్ట్!
Clean bowled 🥳🥳
ప్రతీ. మనిషికి రోగం అంటే భయం,చావు అంటే భయం.ఆ భయాలతోనే జాతకాలు నమ్ముతారు.ఇక అమెరికాలో గానీ పెళ్ళిళ్ళు చూస్తే ఎంత కాలం కలిసి ఉంటారు? అలాగే ఇండియా లో కూడా ముహూర్తాలు లేకుండా చేసిన పెళ్ళిళ్ళు ఎన్నో ఫెయిల్ అవుతున్నాయి.
దయచేసి నమ్మకండి.
ప్రతి మనిషి జాతకం షోకారి , first అతని మీద జాతకం చెప్పు కో మను. Medam Maha news మీ యెక్క జాతకం చెప్పిన కరెట్ అయితె అతనిమీద మాటమీద ?
Dabbulu perguthunappudu anukokunda samasya vachhinapudu Jyothisyam. Chupinchukovalanipisthundi idi sahajamuga Jaruguthundi. Adevidhamuga konthamanidiki vari vruthlayandu baga kalisivachina dabbulu migalavu piga intlo yevaraina okariki anarogyam apudu Jyothisyam avasaram yerpaduthundi. Orupuga Amma Nanna nu sevichandi. Meeku manchi palithalu vuntai. Prakruthiki Surya Chandulu Amma Nannlithe, manaku Amma Nanna le Sampurna Jyothisya, Panchanga, Bagavath Sawrupulu.
Meku motham thelise pedhayanani ee question adigaru kada"meku eroju ala untundi ani🤣🤣🤣🤣"
This kind of practice running in India only and Krishna Kumari mam is 💯 correct
ఈయన ఈ ముసుగులో లైంగికంగా అణగారిన కోరికలు తో ఆడవారి పై పడడం పై కఠినం గా విమర్శలు చేయండి.ప్రతీ మతంలోనూ ఈ ముహూర్తం అనేది ఏదో రూపంలో అనుసరిస్తున్నారు.కేవలం హిందూ మతం పై నే అనడం అంతబాగాలేదు.సమస్య పక్కతోవపడుతోంది.
ఇక్కడ మరొక సందేహం"జాతకాలు నమ్మము!? అనేటటువంటి ఈ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు కూడా జాతకాలు చూపించుకుని!? హోమాలు చేయించినటువంటి వాళ్ళలో టీవీ నైన్ రవి ప్రకాష్ లాంటి వాళ్లు కూడా ఉన్నారు!? మరి వాళ్ళ సంగతి ఏమిటి!? నమ్మకాలు లేనప్పుడు హోమాలు జాతకాలు చూపించుకోవడం ఎందుకు!?"అందుకే మనసుకవి ఆత్రేయ గారు చాలా చక్కని మాట ఒక పాట చెప్పారు-!? ఎదుటి మనిషికి చెప్పేటందుకే నీతులు ఉన్నాయి!? అలాగే సినారే గారు కూడా శ్రీకృష్ణ పాండవీయంలో" సాగినంత కాలం-నా అంత వాడు లేడందురు-సాగకపోతే!? ఊరక్క చతికిల పడిపోదురు"అని జీవిత సత్యాన్ని చెప్పారు!? తన దాకా వస్తే గాని తెలియదు అంటారు అందుకే!?
ఇలాంటి వాళ్ల వల్ల
పెళ్లి చేసుకుని విడిపోతారేమో కానీ
ఇండ్లలో ఒకరి మీద ఒకరికి నమ్మకాలు పోతుంది
మల్ల ఈ మూఢ నమ్మకం జనాలు
మల్ల అతని దగ్గరికి వెళ్లి
మా ఇంట్లో ఒకరి మీద ఒక అపార్థం చేసుకుని విడిపోయారు దానికి ఏదైనా పరిష్కారం చెప్పండి అంటారు
అతను ఆ పూజ చేయలేదు అని చెపుతాడు
పైసలు తీసుకోకుండా చెయ్యి చూద్దాం దమ్ముంటే
namas karam amma ilanti auestion evaru adaga ledhu madam super mind mam
10th తర్వాత వాడు ఏం కావాలో నువ్ ఏంది రా చెప్పేది... వాడికి దేనిపైన ఆసక్తి ఉంటుందో ఏం కావాలో శ్రద్ధగా చదివితే అదే చదువుతాడు... దానికి సంబంధించిన చదువులు ఉన్నాయి.. అంతే కాని నువ్వు చెప్పేది ఏంటి ఇంకా... వాడు ఏమి చదువుకున్న ఇంట్లో కూర్చొమ్మను వానిని ఇంజనీరో, డాక్టరో అవ్వమను అలా కావచ్చు అని చెప్పు చూద్దాం... వాడు కడ్తపడితే అవుతాడు లేకపోతే అవ్వడు అంతే కాని మీ లాంటి పక్కింటి పురాణాలు కాదు...
Anchor vioce is good commanding
వీడు వీని వాగుడు అయన జాతకం చూడండి ఫస్ట్ ఎన్ని ఇలా చెప్పుకుంటూ పోతారు ఇంక్కా కంప్యూటర్ కాలంలో ఇలాంటి వి ఇంక్కా చూస్తున్నాం .........
న్యూమరాలజీ, జ్యోతిష్యం మొదలైనవి చదువుకున్న వాళ్ల ను, మంచిహోదాలో వున్నవాళ్లను కూడ, అజ్ఞానమం లోకి తొయ్యటమేకాక, ప్రతిపనికి జ్యోతిష్యం
న్యూమరాలజీల సెంటిమెంట్ మీద ఆధారపడేలా చేసి, సొంత తెలివితేటలను వాడనివ్వటం లేదు.
కామాంధులకు ఎందరో పిల్లలు బలవుతున్నారు, తాగుడువల్ల ఎందరో నాశనమవుతున్నారు. అమాయకులు దురలవాట్లకు బానిసలవుతున్నారు, ఇలాంటివారిని, మీన్యూమరాలజీ ,జ్యోతిష్యాలు బాగుచెయ్యగలిగితే సమాజానికి మేలుచేసిన వాళ్లవుతారు. లక్షలు పోగుచేసుకునే తెలివివైన మోసగాళ్లు వీళ్లు. ఇటువంటి వాళ్లు కొన్నిరకాల అంకెల గారడీలు చేసి జనాలను నమ్మించటం
వారు మోసపోయి బావురు మనటం కొన్నిచోట్ల జరుగుతునే వుంది.
Dependency and pledging to a concept is becomes like this
ap three captils or three states ? plez tell
అమ్మ శాస్త్రములు ఉన్నాయి కానీ న్యూమరాలజీ అన్నది అయితే లేదు తర్వాత పేరుకు సంబంధించిన శాస్త్రాలు లేవు అయితే ఇక్కడ శాస్త్రం చెప్పేవాళ్లు పెరిగిపోయారు వాటితో పాటు అజ్ఞానం కూడా పెరిగిపోయింది అదే ప్రజల మీద వేస్తున్నారు దీనిని పరిశోధనాత్మకంగా ప్రయత్నిస్తే శుభం కలుగుతుంది
ఎవరైనా ఛానల్ కి వచ్చాక బట్టలు ఉడపికుతరు వీడు బట్టలు విప్పేసుకుని వచ్చాడు
గోపన్న గారు మీ ప్రతిభ అసాధారణం .కృష్ణమ్మా గారు మీ అపరిపక్వత ని కొంచము తగ్గించుకోండి.గోపన్న గారు మహా న్యూస్ మీకు కొన్ని వీడియోలు చూపించితే మీ ప్రతి చర్యలైన మౌనమే నీ బాషా ఓ మూగ మనసా . పలాయనమే నీ ప్రతిచర్యా చాలా బావున్నాయి ఓ మహానుభావా
👍 👍 👍
జాతకాలు చూసే పెళ్ళిళ్ళు చేస్తున్నారు.. అయినా ఫెయిల్ అవుతున్నాయి... సర్జన్ certificate ఉన్న డాక్టర్ యే ఆపరేషన్ చేస్తున్నాడు.. అయినా రోగి బతకటం లేదు... మరి మెడికల్ సైన్సెస్ అంతా భూటకమ??..
ఈయనమాటల్లోనేవుందీమోసం
Achor inner feeling ఏమి చెప్పుతునవ్ రా బాబు....wait చై కొంచెం .... controlling smile
Anchor : Na day Ela vundabothundhi
That Guy: Super vuntadhi
Anchor : Plays Video
That Guy: Nenu ennii mosalu chosanu ra kani ilaanti mosam ekkadaa choodala 😂
కష్టాలు,బాధలతో కూడిన మన జీవితాల్లో ఇలాచేస్తే మంచి జరుగుతుందన్న వాస్తు, జాతకం,న్యూమరాలాజీ లాంటి ఉపశమనం లాంటి వీటినికూడా ప్రజలనుండి దూరం చేయటమే మీలక్ష్యం.కరోనా వ్యాధికి ప్రకృతి సిద్ద విరుగుడైన ఆనందయ్య మందు ఎన్నో ప్రాణాలు నిలబెట్టింది.దాన్నికూడా ఈరోజు అపహాస్యం చేసి వెక్కించిన పాపానికి ప్రజలకు దూరమైపోయింది. కానివ్వండి
Mahaa TV anchor:
Atluntadi manathoni.
మహా టీవీ సుబ్బి లచ్చి జాతకం చెబుతావా
Good debate. Unrealistic matter. If anything like that is there, jobs will come to youth, politicians will continue for ever, etc.
బోగస్
Arey oka million views ravalsinde
Superb veedu dabbulu ichi undadu maha tv ki
@@neutralmedia5056 🤣
😂
What is the Scientific .... ?
వాని బ్రతుకు దెరువు
How dare he speak like this.?