YS Viveka Murder Case | Sunitha Challenges Telangana High Court's Decision In Supreme Court

Поделиться
HTML-код
  • Опубликовано: 13 сен 2024
  • Y.S.వివేకానందరెడ్డి హత్యకేసులో అరెస్టు కావాల్సిన కడప ఎంపీ అవినాష్ రెడ్డి... ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సంరక్షణలో ఉన్నారని వివేకా కుమార్తె సునీత సుప్రీంకోర్టుకు నివేదించారు. ఈ నెల 25 వరకూ అరెస్ట్ చేయవద్దన్న తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను సవాల్ చేసిన ఆమె... ఈ నెల 30 లోపు కేసు విచారణ పూర్తిచేయాలన్న సుప్రీం ఆదేశాలను ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో సునీత పిటిషన్ పై శుక్రవారం విచారణ చేపట్టేందుకు అత్యున్నత న్యాయస్థానం అంగీకరించింది.
    #etvandhrapradesh
    #latestnews
    #newsoftheday
    #etvnews
    ----------------------------------------------------------------------------------------------------------------------------
    ☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo....
    -----------------------------------------------------------------------------------------------------------------------------
    For Latest Updates on ETV Channels !!!
    ☛ Visit our Official Website:www.ap.etv.co.in
    ☛ Subscribe to Latest News : goo.gl/9Waw1K
    ☛ Subscribe to our RUclips Channel : bit.ly/JGOsxY
    ☛ Like us : / etvandhrapradesh
    ☛ Follow us : / etvandhraprades
    ☛ Follow us : / etvandhrapradesh
    ☛ Etv Win Website : www.etvwin.com/
    -----------------------------------------------------------------------------------------------------------------------------

Комментарии • 65

  • @arunyama5920
    @arunyama5920 Год назад +44

    ఇన్ని కుట్రలు అధికారమదం ఉన్న కూడా ముందు కు వెళుతున్న ధీర వనిత సునీత గారు చాలా ఆదర్శం

    • @somuvnreddy4908
      @somuvnreddy4908 Год назад

      దోసూ కోవట మే తెలిసిన CBN వ్యవస్థ లను manage చేయటం ఎరికించటం .ఓటుకునొట్ ,మార్గదర్శి manage cheyata

    • @srinivas6094
      @srinivas6094 Год назад

      Why she is not opposing the bail of దస్తగిరి...only God knows the secret😊

  • @anildarla1807
    @anildarla1807 Год назад +8

    హంతకులకు ఆశ్రయమివ్వటం కూడా నేరమని విన్నాను !!!

  • @bathinavenkaiah4807
    @bathinavenkaiah4807 Год назад +43

    వ్యవస్థ మీద నమ్మకం పోతుంది డబ్బు అధికారం ఉన్నంత కాలం ఏమి కాదు అని అనుకుంటున్నారు ప్రజలు అది ప్రమాదం

    • @gc1263
      @gc1263 Год назад +6

      వ్యవస్థల మీద నమ్మకం పోతుంది ఇలాంటివి జరగకుండా ఉండాలంటే చట్టం అమలు చేయాలి లేదంటే వ్యవస్థల యొక్క గొప్పతనం పోతుంది

    • @harshaman7312
      @harshaman7312 Год назад

      @@gc1263 India Peruki Goppa Kani Dabbutho nyam koneyochu Anduke Naku India Nachadu UP lo Yogi Lanti CM Ravali Murder chesina Vadini Encounter Cheseyali

    • @nagr
      @nagr Год назад

      Yeah Ramoji ni kuda bokkalo vestha purthi nammakam vasthundhi 😂😂😂😂

    • @sridharkasaranenisridhar8291
      @sridharkasaranenisridhar8291 Год назад

      ​@@nagr mikulaga ramoji 420 kadu

    • @saivasudhavolgas576
      @saivasudhavolgas576 Год назад

      Yes

  • @iplmegahighleter1499
    @iplmegahighleter1499 Год назад +7

    నిజాం

  • @prabhas9540
    @prabhas9540 Год назад +22

    Good fighter suneeta garu

  • @sharmahrm
    @sharmahrm Год назад +4

    Authenticity of these top enquiry offices is becoming doubtful... Hat's off to YS Sunitha garu... Arrestlu cheyalsinde....

  • @lakshminarayanasarmakurapa8624
    @lakshminarayanasarmakurapa8624 Год назад +16

    That is open secret...😂😂😂😂😂..

  • @poornimageetika8393
    @poornimageetika8393 Год назад +2

    Nyam ,dharmam manushylu marchipoyena Kalam evvarini vadhaladhu.

  • @chrajarao9470
    @chrajarao9470 Год назад +4

    Super Rambabu anna....Tammudu ante enta ishtamo maa anniyyaku...ttandri leni bidda tallini gentesi a biddaa.chellini dobbey ani cheppinaa bidda...bava ni bedirinchina boddaa..rashtraannindanka nakistunna biddaa.mana andari boddaa..shikkani shirunavvu navve bidda

  • @seshubkl
    @seshubkl Год назад +3

    సిమెంట్ ఊరుకోదు 🤔

  • @subbarajuvuyyuri6867
    @subbarajuvuyyuri6867 Год назад +17

    Center and State govt protecting the criminals in vivaka murder case. people of AP believeing like that.

  • @indrasena538
    @indrasena538 Год назад +1

    ఇంకా న్యాయం జరగకపోతే న్యాయ వ్యవస్థ మీద నమ్మకం పోతుంది

  • @munikrishna3366
    @munikrishna3366 Год назад +2

    అందరు జగన్ కేసులు వదిలేసి వివెకనందరెడ్డి కేసు మీద పడ్డరెంటి

  • @venkateshsrilam7347
    @venkateshsrilam7347 Год назад

    రాజకీయనాయకులకే ఈపాటి వరకు న్యాయం జరగాల ఇంకా సామాన్యులు పరిస్థితి ఏంటి

  • @losettisrinivasarao
    @losettisrinivasarao Год назад +1

    Avunu

  • @venkataramanarambhatla6837
    @venkataramanarambhatla6837 Год назад +2

    పూర్వం జానపద సినిమాల్లో ముసిలి రాజు పాత్ర వుండేది. సినిమా ఆఖర్న అతడి బామ్మర్డో దుష్ట సేనాపతి పాత్రని బందించమని భటులకూ మూసిలి రాజు ఆజ్ఞాపిస్ వాళ్ళు కద లరు.అదే ఆబామ్మర్డో సేనాపతి వికటంగా నవ్వి చూస్తారే బందించండి అని ఆజ్ఞా పిస్తే భటు లు ముసిలి రాజును బందించేస్తారు. మన దేశపు కోర్టులు ఆలా తయారయ్యాయి. ప్రభుత్వాలకి న్యాయవ్యవస్థ అంటే ఖాతరు లేకుండా పోయింది. జీతాలివ్వక సర్వీసు చెయ్యక ప్రభుత్వాలు బాధ పెడతాయనే చింత కాబోలు.

  • @gangadhara1284
    @gangadhara1284 Год назад +1

    Yes agreed

  • @sambak905
    @sambak905 Год назад +1

    That is blood relation great.mera Bharat mahan

  • @saikiranreddy402
    @saikiranreddy402 Год назад +5

    Court is helping a lot for MP

  • @krupadevi2675
    @krupadevi2675 Год назад +2

    Devils aentha darunanga champesaru chithravadha chesi Mari champesaru.

  • @manjulaarani3947
    @manjulaarani3947 Год назад +1

    Y,s,viveykanamdhareddy,hathayaku,dhastagirini,,polisdipartment,nalugu,uthikithy,apni,mittaku,vasthayi

  • @krishnarao1620
    @krishnarao1620 Год назад +3

    Ramoji thata nippu

    • @Deep9861
      @Deep9861 Год назад

      padukuna gurram ni lepi taninchu kunadu yerri fruit gadu

  • @rahimshaik958
    @rahimshaik958 Год назад +2

    Supreem court ayena sunitagarki nyam chestundy ani bhavistunnamu

  • @MrDittakavi
    @MrDittakavi Год назад

    Satyameva jayathe

  • @tulasiraojakkampudi5879
    @tulasiraojakkampudi5879 Год назад +5

    జగన్ ఎందుకు అవినాష్ రెడ్డి ని తన రక్షణ ఉంచుకున్నాడు అన్ని వైపుల నుండి కవర్ చేస్తున్నాడు వాళ్లు క్రిస్టియన్స్ అయినాగాని హిందు నాయకుడు విజయ్ కుమార్ స్వామి
    మైసూర్ నుండి ప్రత్యేక విమానంలో తాడేపల్లి ప్యాలెస్ కు వచ్చి 5:00 మంతనాలు జరిపి మల్ల ప్రత్యేక విమానంలో హైదరాబాద్కు వెళ్లి మంత్రాంగం నడిపించాడు హిందూ నాయకుడు క్రిస్టియన్ నాయకుడికి రక్షణ.
    ఈయన కచ్చితంగా బిజెపి వాళ్ళ మనిషి కేంద్రం డైరెక్ట్గా చేయకుండా కర్ణాటక ద్వారా ఈ విజయ్ కుమార్ స్వామిని జగన్ కి అట కట్టారు అంటే జగన్మోహన్రెడ్డి మోడీ కి ఎంత అనుబంధం ఉందో ఈ విషయం తెలియజేస్తుంది అందుకే అవినాష్ రెడ్డి ని ఎప్పుడో అరెస్ట్ చేయవలసిందే వాయిదాలు వేసుకొంటూ వస్తున్నారు ఇప్పుడు ముందస్తు బెయిల్ కూడా ఇచ్చారు. సి బి ఐ ఎంక్వయిరీ ఈ విషయంలో ఇలాగా బెయిల్ ఇవ్వటం
    వాళ్ళ పని విషయంలో అడ్డుపడ్డటే.
    జగన్ కచ్చితంగా మోడీ ని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు కచ్చితంగా ఇది ఎన్నికల ఈవీఎంల మిషన్లు విషయంలో ఆ ఫార్ములా వాళ్ళిద్దరికీ తెలుసు అందుకే జగన్ అంటే భయపడుతున్నారు కేంద్రం.
    ఆ రహస్యం ఎక్కడ బయటపెడతాడు అని.
    జగన్ కి దొరికిన రక్షణ అవినాష్ రెడ్డికి కూడా దొరుకుతుంది మోడీ గారి దయవల్ల.
    ఏం జరుగుతుందో చూద్దాం

    • @manjulaarani3947
      @manjulaarani3947 Год назад +1

      ,ys,viveykanamdhareddy,hathaya,dhsthagirini,,polisdipartment,nalugu,utikithyaonni,mittakuvsthayi

  • @sureshrao1214
    @sureshrao1214 Год назад +2

    Ramoji garu evari samrakshanalo unnatlu ?? JAGAN MOHAN REDDY antene evagimpu tho mi news vastai ...adi thappu jarnalijam antene balanced ga undali...

  • @amrutapriya2058
    @amrutapriya2058 Год назад +5

    She is fighter

  • @bhaskarreddy5012
    @bhaskarreddy5012 Год назад +1

    Jedj ment suprim cort lo icharo ledho teliyadhu kani etvi lo matuku judj ment vastadhi india lo viluvalu Leni chanel edhana vundhi ante adhi etv matrame

  • @phanindra40
    @phanindra40 Год назад +2

    asalu jagan bail cancel cheyakunda chesindhi cbi court ippudu nerasthulaki protection isthunadu

  • @kyogeswararao1639
    @kyogeswararao1639 Год назад +1

    Nice 😊

  • @sarees0866
    @sarees0866 Год назад +3

    ఇవాళ మీడియా వాళ్ళతిరు ఎలావుందంటే
    వాళ్ళుకి నచ్చినవాళ్లకి తీర్పు అనుకూలంగా వస్తే న్యాయం గెలిచినట్టు
    లేకపోతే న్యాయస్థానాలకి దురుద్దేశాలు
    అంటకట్టేస్తారు,ఏదోలాబీ జరిగింది అంటారు.
    ఉదాహరణ కి జగన్ కేసు చూడండి
    తీర్పు జగన్ కి వ్యతిరేకంగా వస్తే
    కోర్ట్ మొట్టికాయలు వేసింది
    ఝలక్ ఇచ్చింది, షాక్ ఇచ్చింది,ఇలా రాస్తారు.
    అన్నిపార్టీలు టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్ అన్ని పార్టీల తీరు ఇదే కొంతవరకు కొన్నిసార్లు నిజమేమో అనిపిస్తుంది

    • @obasavaraju4796
      @obasavaraju4796 Год назад

      Hathya checina vallanu samardinchatam anyayam

  • @bharathilagudu5251
    @bharathilagudu5251 Год назад +5

    Thodi dongalu

  • @samthumati4091
    @samthumati4091 Год назад

    బొంగేమ్ గదూ

  • @sujathasagam2388
    @sujathasagam2388 Год назад

    Jagan kcr link

  • @mvenkatappa6544
    @mvenkatappa6544 Год назад

    😅.

  • @ranganagaraju163
    @ranganagaraju163 Год назад

    Pedavaniki mo......jaruguthundi serial anthe thu thu

  • @RamaKrishna-xe3km
    @RamaKrishna-xe3km Год назад +1

    Mee vartala vallae TDP agamu avutundi ippudu, oka hatya ki inta pracharamu avadatama.....😊

    • @obasavaraju4796
      @obasavaraju4796 Год назад

      TDP enduku aagam authundi goddalitho natiki oka manishi I krooranga champaru

  • @rajeshnagula5687
    @rajeshnagula5687 Год назад +1

    Yogi unte shoot cheyinche vaadu

  • @somuvnreddy4908
    @somuvnreddy4908 Год назад +3

    మీ రామోజీ గురించి చెప్పండి సార్, దోసుకోవట మే పనిగా పెట్టుకొన్న రామోజీ జైల్ కు పోవటం ఖాయం.

    • @garikaprasanth9890
      @garikaprasanth9890 Год назад

      Reddy. Ku. Bayyakaramina. Ku la. Pichi. Vundi. Adi. Jagan.nattidu

    • @kumarsubrahmanyam5990
      @kumarsubrahmanyam5990 Год назад

      420 jagan 2024lo jail

    • @kingsogadu-zg3fg
      @kingsogadu-zg3fg Год назад

      Lanjakodaka nuvu manusulake puttava ra somu

    • @CSR12615
      @CSR12615 Год назад +1

      అవును. 43000 కోట్లు దోచుకున్నడు. 2300 కోట్లు కట్టాడు. ఇంకా మిగిలినవి కూడా కట్టించాలి. 34 కేసులున్నాయి. ఏదో ఒక దాంట్లో పోవటం ఖాయం

  • @nareshraju1015
    @nareshraju1015 Год назад +3

    Pulivendula puli bidaa

    • @vishalvarma1095
      @vishalvarma1095 Год назад

      Puli kunna viluva gorvam potundi a criminals tho Puli ni polchakandi

  • @srinivas-jr1kt
    @srinivas-jr1kt Год назад

    Rip ycp blue🔵🔵🔵 kukkalu
    Arrested fast

  • @nenuenthe9002
    @nenuenthe9002 Год назад +1

    సునిత రెడ్డి,దస్తగిరి పచ్చమీడియా అధిపతుల సలహాతో బొల్లి చంబా సంరక్షణలో సురక్షితంగా ఉన్నారు వారి లాయర్ల కర్చులుకూడా బొల్లి చంబానే ఇలాంటి విషయాల్లో బొల్లి చంబాకున్న అనుభవం పచ్చమీడియా అతితెలివితేటలు ఏపీలో అమోఘం జోహార్లు పై వెధవలకు

  • @samthumati4091
    @samthumati4091 Год назад

    బొంగేమ్ గదూ