Kancha Ilaiah book is useless || Garikapati || TV9

Поделиться
HTML-код
  • Опубликовано: 31 янв 2025

Комментарии • 2,2 тыс.

  • @TV9TeluguLive
    @TV9TeluguLive  7 лет назад +95

    Murali Krishna Encounter With Garikapati Narasimha Rao On Kancha Ilaiah
    ruclips.net/video/wvWOQZyO6Rk/видео.html

    • @sriinivasareddy5854
      @sriinivasareddy5854 6 лет назад +6

      vedalu gurunchi debet ki vastharemo garikipati

    • @rsnsharma2665
      @rsnsharma2665 6 лет назад +14

      గరికపాటి నరసింహారావు గారు ప్రజ్ఞాశాలి..ఆయన శాస్త్రం నేర్చుకు న్నవారు.. జర్నలిజం కాదు..

    • @shekarvani2201
      @shekarvani2201 5 лет назад +3

      Garikapati ki bongu thelidhu. Ilayya mundhu kurchini matladamanadi

    • @harishhareesh3184
      @harishhareesh3184 5 лет назад +2

      Shekar Vani nuvvuatladu .garikipati garito .till kudurutundi.teliyandi enduku matladdam

    • @sriramsujith4918
      @sriramsujith4918 4 года назад +5

      @@harishhareesh3184 ilava
      E lavo
      Garikipati kalla goruki saripodu

  • @indiancitizen9
    @indiancitizen9 5 лет назад +1999

    యాంకర్ గాడు ఇద్దరికి గోడవ పెట్టేసి TRP పెంచుకుందాం అనుకున్నాడు కానీ, గురువ్ గారు కౌటర్ వేసి ఆపేశారు. 😎

    • @pradeepraokulkarni2855
      @pradeepraokulkarni2855 5 лет назад +21

      Ur correct

    • @akhilesh1296
      @akhilesh1296 5 лет назад +13

      Yes your correct

    • @rmu8864
      @rmu8864 5 лет назад +32

      యస్ ఎందుకు అంటే టీవీ 9 రోజురోజుకు ప్రజలు వేస్తిరేకిస్తున్నరు

    • @k.mohankumarmohan9821
      @k.mohankumarmohan9821 5 лет назад +16

      Small correction counter kadu bro nijam chepi muginchadu.

    • @msammpath4874
      @msammpath4874 5 лет назад +11

      Pullalu petti panda ga chesuko..edhi media

  • @gurramnethaji
    @gurramnethaji 4 года назад +36

    వాదం, జల్పం, వితండం !!! మంచి గా వివరించారు 🙏🏻🙏🏻
    ఈ రోజు నేర్చుకున్న క్రొత్త పదాలు, అర్థాలు... తెలుగు భాష 👏🏻👍

  • @proplayer-ui1tf
    @proplayer-ui1tf 4 года назад +216

    I had ever seen a person who is speaking Telugu without a word of English 😂😂

    • @kakuturipenchalharish5121
      @kakuturipenchalharish5121 3 года назад +2

      A point is an English. Word

    • @kokkantisaikumar1153
      @kokkantisaikumar1153 3 года назад +11

      మాకు ఒక తెలుగు మాస్టర్ వచ్చేవారు ,goverment school లొ ఆయన పూర్తిగా తెలుగులోనే మాట్లాడే వారు

    • @vamshikrishna.m2575
      @vamshikrishna.m2575 3 года назад +2

      He is sanskrit lecturer

    • @bobby3937
      @bobby3937 3 года назад +4

      Avadhani ani vurikine anaru

    • @saicharan-1996
      @saicharan-1996 3 года назад

      Doctor lu annadu

  • @maheshbobby1710
    @maheshbobby1710 5 лет назад +178

    టీవీ9 గాడికి గట్టిగా పడింది.

  • @dasaradhd4910
    @dasaradhd4910 4 года назад +70

    Garipati is MA Telugu and PHD, he also worked as a Telugu lecturer, He worked as a principal for a junior college for some time also. Moreover, He is Sasasra (1000), and satavadhani, that means, he can rememer the questions asked by all the particiapnts (100 or 1000), then he can answer all of them by remembering the quesitons asked by them

    • @zeelanbasha8520
      @zeelanbasha8520 3 года назад +8

      చాలా బాగా చెప్పారు. తెలుగులో చెప్పుంటే మరీ చక్కగా ఉండేది. దీనిని అర్థం చేసుకునే సామర్థ్యం అందరికి ఉండదు కదండీ.
      చిన్న సవరణ :౼ sasasra కాదండి sahasra { అంటే వెయ్యి = 1000 }

  • @Rammohan_Kasturi
    @Rammohan_Kasturi 7 лет назад +1122

    ఎక్కడ తగ్గాలో తెలిసిన గరికపాటి అభిప్రాయాలు అభినందనీయం.. మాబోటి వారికి శిరోధార్యం..
    -Ramon

    • @Rammohan_Kasturi
      @Rammohan_Kasturi 7 лет назад +15

      gaku gaku మీనమ్మకాలు మీకున్నట్లు మానమ్మకాలు మాకుంటాయి కదా సోదరా..

    • @karunakararaosreeramach.9343
      @karunakararaosreeramach.9343 7 лет назад +4

      రాంమోహన్ కస్తూరి super

    • @venkatramana2298
      @venkatramana2298 6 лет назад +1

      రాంమోహన్ కస్తూరి ...Avunu Annayya.....

    • @baburao5031
      @baburao5031 6 лет назад +1

      రాంమోహన్ కస్తూరి

    • @SuperRagala
      @SuperRagala 6 лет назад +4

      gaku gaku evarini manuvadi analo, ye sandarbham lo enduku antunnamo teliyakunda manuvadi ane padanni pattukutirugutunnaru. Manusmrithi chadivava asalu.....vallu vellu cheppedi pattuku tirugutunnava

  • @ananthalooru192
    @ananthalooru192 4 года назад +180

    ఆ మూర్ఖుడితో మీకెందుకు గురువు గారూ, మంచి సమాధానం

    • @edunurisharath5726
      @edunurisharath5726 3 года назад +5

      మూర్కుడు నువ్వా లేక అయన చెప్పిన దానిలో ఏముందో అని ప్రజలకు వివరించలేని మీ గురువా..

    • @comedyLedumama
      @comedyLedumama 6 месяцев назад

      Sanka Naku po anna

  • @theemperor535
    @theemperor535 3 года назад +9

    E yugam lo the most practical and logical thinking ability unna person... గురుజి u r great..

  • @rajeshreddy5269
    @rajeshreddy5269 4 года назад +422

    హ హ హ .... That is గురుజీ. గురువు గారికి "పాదాభివందనాలు".

  • @venkateshmudiraj4099
    @venkateshmudiraj4099 2 года назад +12

    దీన్నే జ్ఞానం కృష్ణం 🙏🙏

  • @Chinnu_472
    @Chinnu_472 7 лет назад +945

    టీవీ9 ఛానల్ మన హిందూ ధర్మానికి వెతిరేకం...
    ఈ ఛానల్ కి సపోర్ట్ చేయకండి...

    • @ajajay5048
      @ajajay5048 5 лет назад +24

      Nenu Hindu ni but nenu hinduthaniki vyathirekam naku nachadu
      Garikapati gari valana Malli hindhuthvam bhagupqduthundani anipisthundi
      Garikapati Narasimha Rao valana antho intho istam yerpaduthundi

    • @viswanadhamram5817
      @viswanadhamram5817 5 лет назад +1

      Aj Ajay well said brother

    • @hymaschannel4737
      @hymaschannel4737 5 лет назад

      By mo by by cu

    • @hymaschannel4737
      @hymaschannel4737 5 лет назад

      @@viswanadhamram5817 0

    • @Moksha_1035
      @Moksha_1035 5 лет назад +1

      S

  • @mallareddy1790
    @mallareddy1790 3 года назад +38

    మనం ఏంది అనేది మనకు తెలుసు..ఇంకొకనికి తెలువల్సిన అవసరం లేదు...ఐలయ్య తో వాదన పనికి మాలినదే...super గరికపాటి గారు

  • @m.saidulugoud2932
    @m.saidulugoud2932 5 лет назад +658

    అరేయ్ యాంకర్ గా పెద్దాయన గరికపాటి గారు మాట్లాడుతుంటే వినవరా?

    • @thirupathirao4664
      @thirupathirao4664 4 года назад +3

      Please remove this video from RUclips, there is no point in it.

    • @HeartistMurali
      @HeartistMurali 2 года назад

      విన్నాడు కదరా వెధవా .......

  • @francisxavier6695
    @francisxavier6695 4 года назад +246

    యాంకర్ కి బాగా పెట్టారు గడ్డి, ఐనా బుద్ధి రాదు.

    • @sb48975
      @sb48975 4 года назад +3

      Correct.vaallaki inka siggu raadu bro

  • @kbkmedia9
    @kbkmedia9 4 года назад +74

    ఓనమాలు తెలియదు ... సూపర్ పంచ్👏👏

  • @lingarajgorrepati6400
    @lingarajgorrepati6400 5 лет назад +327

    సాంస్కృతిని దూషించడం కాదు అందులో ఉన్న అసమానాతలని ప్రశ్నించడం
    మతాల ముసుగులో జరిగే మోసాన్ని ప్రశ్నించడం

  • @sreekanthsharma7676
    @sreekanthsharma7676 6 лет назад +61

    What a classification!!!
    Baaga chepparu..
    TV channels lo ekuva jarugutunai meeru chepina vaatilo rendodi, moododi.. First charcha matram jaragatledu...
    Ilanti classifications explain chesaru.
    Ilanti knowledge, gnaanam maaku inka chepandi guruvu gaaru
    Thank you 🙏

  • @moulik2341
    @moulik2341 5 лет назад +96

    వీధి కుక్కలతో సింహం పోటీ పడకపోవడమే మంచిది. గురువుగారు సరైన సమాధానం ఇచ్చారు 🙏

  • @sitharamayasripadaexcellen8591
    @sitharamayasripadaexcellen8591 3 года назад +9

    చక్కటి చర్చ చాలా బాగుంది.

  • @malladitirupathirao385
    @malladitirupathirao385 4 года назад +10

    ఐలయ్య is the best fighter in the contemporary Indian society against the evil practices.

  • @subramanyamsitaram1472
    @subramanyamsitaram1472 7 лет назад +382

    మహానుభావులకు వందనాలు

  • @radharapumallesh1515
    @radharapumallesh1515 7 лет назад +407

    అరేయ్ హౌలే టీవీ 9 అటు విను ఆయన చెప్పేది నీకు అర్థం ayindha

  • @nagarjunapaladugu
    @nagarjunapaladugu 7 лет назад +52

    Such a wonderful explanation sir
    💛💛💛💛💛💛💛💛

  • @commanman4987
    @commanman4987 4 года назад +59

    మీ లాంటి వాళ్ళు మాట్లాడాలి, చర్చించాలి అప్పుడే అనుమానాలు పోతాయి

    • @hemanthsangi6511
      @hemanthsangi6511 3 года назад +3

      అవును కంచే ఐలయ్య తో గరికపాటి వాదించాలి.. అప్పుడే నిజానిజాలు ప్రజలకి తెలుస్తాయి

    • @adithyavikram5426
      @adithyavikram5426 3 года назад +1

      @@hemanthsangi6511 avnu evadu padithe vadu lucha books raskuntu visham chimmutaru , munde notlo m...da pettali

    • @HeartistMurali
      @HeartistMurali 2 года назад +2

      వాదిస్తే ఓడిపోతానని ఈయనకి తెలుసు. చచ్చినా వాదించడు.

  • @maddulatharunkumar2119
    @maddulatharunkumar2119 3 года назад +2

    A Discussion Exchange KNOWLEDGE, An Argument Exchanged IGNORANCE, NAMASKAR YOUR'S ❤ CO-INDIAN 🌎.

  • @maheshpasaram3180
    @maheshpasaram3180 4 года назад +50

    ఒరే సిగ్గులేని టివి 9 అడగాడిదా ,😅😅😅😆😆😆😆

  • @muppogulegopalreddy4808
    @muppogulegopalreddy4808 3 года назад +5

    యాంకర్ నువ్వు పేద్ద మూర్కుడు నువ్వు రెచ్చ గొట్టిన మహా మేధావి గురుగారి సమాధానం వివరణ కు నమస్కారం.

  • @udayshekar8592
    @udayshekar8592 5 лет назад +3

    ఆస్థాయికి వెళ్ళిపోతున్నాయి చర్చలు అన్నారు, దానికి కారణం మీ ఎదురుగా కూర్చున్న మేధావులే గురువు గారు.

  • @maheshkethiri2078
    @maheshkethiri2078 3 года назад +2

    మాట్లాడే అంత ధర్యం లేక మరియు బ్రాహ్మణ బండారం బయటపడుద్ది గనుక చేర్చాలో పాల్గొనాడు

  • @moturivenugopal6849
    @moturivenugopal6849 7 лет назад +487

    Sir I am kapu Naidu ........but I support as a Hindu, because these are attack of Hindu community.......

    • @shailu1243
      @shailu1243 7 лет назад +17

      moturi venu gopal naidu we need this unity brother..

    • @narendrakadamuthuri4512
      @narendrakadamuthuri4512 7 лет назад +14

      Bro same feeling bro. We must be United. Unity is strength of our beautiful religion

    • @YR_motivation700
      @YR_motivation700 7 лет назад +20

      moturi venu gopal naidu ఇక్కడ కావాల్సింది కులం కాదు బ్రదర్ కులం ఇంటిలో పెట్టుకో నీకులాన్ని నీవు ఏంత గౌరవిస్తావో అంతే ఇతర కులాలని గౌరవించు మనమందరం హిందువులం పోయేది ప్రాణమే మనం శాంతి అంటి మన వ్యతిరేకులు అశాంతి అంటున్నారు మన ప్రాణం హైందవదేశానికి వుపయోగిస్తాము నీవు రెడినా హైందవం పై అశాంతి రేకెత్తించేవాళ్లను నరకాలి నీతో నేను కలిసి వస్తా నాతో నువ్వు కలిసి వస్తావా

    • @hanumantharao5977
      @hanumantharao5977 7 лет назад +4

      tammudu etanu dogga... first etanu nastikudu... taruvata ..ela vachhadu ... he won't respect any cast other than one cast ..

    • @prince70895
      @prince70895 7 лет назад +2

      yes bro andaru hindu unity ga unadandi ..sc st kuda ma hindu vule miru yenduku religion change chesukonta unaru ...yepudp jarigina danini epudu kanche vadi sawrdham kosam vadukonta unadu ...epudu 100 % caste ni manam clean cheyatledhu but puravam kante epudu taggipoendhi malli epudu manam venaki velatha yenti labam

  • @user-A3339
    @user-A3339 4 года назад +145

    గరికపాటి నరసింహారావు గారు 🙏

    • @NYvocals
      @NYvocals 4 года назад +1

      Muskoraa lanjodakaw

    • @sameulroy2757
      @sameulroy2757 4 года назад +3

      @@NYvocals nee nanna gurinchi evaru prastavincharu ekkada?

    • @NYvocals
      @NYvocals 4 года назад

      Me caste enti brother

    • @sameulroy2757
      @sameulroy2757 4 года назад +1

      @@NYvocals enduku bro. Nenu ala enduku pettanante okari gurinchi mari antaga goranga matladadam enduku ani kopam tho pettanu ante.nenu tette uddesam naku ledu. Nenu nimmajati vadini.

    • @haragopal1
      @haragopal1 3 года назад +2

      @@NYvocals evare caste emto teliyakapote matladava????
      Caste caste??

  • @anjid9016
    @anjid9016 5 лет назад +5

    నా సహస్రావదానంలో ఆయనకు ఓనమాలు తెలియదు. 😂 😂 😂

    • @atheist259
      @atheist259 2 года назад

      ఈయన్నకి kanche ilaih కునంత knowledge లేదు.😂😂😂😂😂

  • @syedaasim1046
    @syedaasim1046 Год назад

    ప్రతి భారతీయుడు తనకు తాను వేసుకోవలసిన కొన్ని ముఖ్య ప్రశ్నలు
    6. నేను ఆదివాసినా, గిరిజనుడినా? (కాదంటే)
    5. నేను దళితుడినా? (కాదంటే)
    - వీరు హిందువులు కాదు
    1. నేను బ్రహ్మణుడినా? (కాదంటే)
    2. నేను క్షత్రియుడినా? (కాదంటే)
    3. నేను వైశ్యుడినా? (కాదంటే)
    4. నేను శూద్రుడినా? (వీరు హిందు మతంలో అత్యంత నిమ్న/తక్కువ/నీచమైన స్థాయి)
    - ఇది హిందు మత వ్యవస్థలో.
    కానీ ఇస్లాంలో అందరూ ఒక్కటే. అందరూ సమానం. ఖుర్'ఆన్ మనుషులు అందరిని ఆదాం సంతానంగా చెప్పింది.

  • @ranganadhaswamim8524
    @ranganadhaswamim8524 4 года назад +1

    సరిసమానులతోనే వాదోపవాదాలు జర గాలి

  • @psrprao64
    @psrprao64 7 лет назад +134

    ఇక్కడ అందరూ గ్రహించ వలసిన విషయం ఏమిటంటే, ఈ కుల మత భావాలను పెంచి పోషిస్తున్నది ఆయా కులమతాల మేధావుల ని సొంటడబ్బా కొట్టుకునేవారు మాత్రమే. ఇలా బహిరంగంగా వివాదాలు సృష్టించడంద్వారా వాళ్ళ రహస్య ఉద్దేశ ప్రయోజనాలు ఇమిడి ఉంటాయన్నది కూడా పచ్చి నిజం. అది హిందూ,ముస్లిం, క్రిష్టియన్ బేదాలెవీ వుండవు, కేవలం స్వార్ధప్రయోజనాలే. ఊరమధ్య మీ ఇల్లెందుకు, ఊరు బయట మా గుడిసెలు ఎందుకు అని జనాన్ని రెచ్చగొట్టి పబ్బం గడుపు కుంటారేగాని, వాల్లుమాత్రం ఊరిమధ్యనే వుంటూ మేధావులుగా చలామణిలో వుంటారు.ఇది తెలియని ఊరి బయట వుంటున్న ఆవర్గ అమాయక యువత వీరి కూతలు తలకెక్కించుకొని వీధుల్లోకి నానా అల్లరి చేస్తూ, పోలీసులతో తన్నులు తింటూ, జైళ్లలో మ గ్గుతూ, కొర్తులచుట్టూ తిరుగుతూ జీవితాలు నాశనం చేసుకుంటుంటారు. మేధావుల నే వారు సమాజానికి మంచి జరిగేలా తమ అభిప్రాయాలతో చైతన్యపరిచే విధంగా వుం డా లి తప్ప, అనవసర రాద్ధాంతం చేసి, ఇరువైపులా మంట రగిల్చి, ఆ వేడిలో చలికాచుకొనడం ఘోరం.ఇలాంటి వెధవలు, కుహనా మేధావుల ను ఏమి చేసైనా నోరు మూయించా లి.

    • @blessi235aakanksha4
      @blessi235aakanksha4 6 лет назад +1

      Sreeramaprasadrao Pogula your correct brother

    • @srinuvas35
      @srinuvas35 5 лет назад +8

      thirupathi lo okka shudrudanna pujari vunnada e nuvvu prashinchava? e prashnisthe thokkalo philosophy, vademanna akasham menchi vudi paddada memu yegilinchi puttama? yee vadante bayama sc bc st lu ante chethagani chavatala adugu are lanjakodaka enduku ra vela yella antaranithanam vedalu chadivadani shambukunni thala narikina ramunni adigava,? seethanu manabagam cheyaboyina idrunni vodilesi ravanunni enduku chapavani adigava? yee shudrudana shiva bakthudana shiva danassutho adukune seetha, a shiva danassune ethaleni ravanudu seethanu ela ethukellaladni prashnochinavs? apara ne edava philosophy

    • @satishpalla6951
      @satishpalla6951 5 лет назад +6

      శ్రీరామ ప్రసాదరావు గారూ తెలుగులో వివరణకు ముందుగా ధన్యవాదాలు.
      మీరన్నది అక్షరాలా నిజం

    • @srinuvas35
      @srinuvas35 5 лет назад +4

      ante prashninchadame thappantara ?there is no equality until unless organise agitate educate not only for this is applicable for caste need to change way of thinking of people women,religion ,altrapatriatism,regionalism,fanatism superstion,mob lynching and allowing sedition is survival of democracy without knowing dont tell innocently and traditional way

    • @challabangaruparthasarathy3301
      @challabangaruparthasarathy3301 5 лет назад +4

      @@srinuvas35 brother equality ekkada vundi,office lonaa,court lonaa,police stationlonaa ekkadaa ledu,books lo thappa,money vunte oka status,lekunte oka status,so alochinchandi,vudyogallo empikalo sc ,st ki okarule,bc oc ki oka rule age lo vunte parvaledu kani telivilo(marks) enduku,chadhuvu equalga chebutharu andariki,okkariki oka rakanga chepparu alochinchandi

  • @rajashekar3389
    @rajashekar3389 5 лет назад +256

    గరిక పాటిగారు గార‌్ధభంతో చర‌్చలేమిటి

    • @gurunadhmedisetty3948
      @gurunadhmedisetty3948 5 лет назад +1

      Bro what is the meaning of gaardhabham

    • @sairavinutala8529
      @sairavinutala8529 5 лет назад +4

      @@gurunadhmedisetty3948 donkey

    • @gurunadhmedisetty3948
      @gurunadhmedisetty3948 5 лет назад +2

      @@sairavinutala8529 thank you

    • @jannapalaanuradha1034
      @jannapalaanuradha1034 5 лет назад +2

      మీరేనా correct గా చెప్పారు

    • @baaburao2727
      @baaburao2727 5 лет назад +5

      @@gurunadhmedisetty3948 గాడిద అని అర్థం ఇంగ్లీష్ లో dounky అంటారు

  • @ranganadhaswamim8524
    @ranganadhaswamim8524 4 года назад +32

    ఐలయ్య కు చదువుందేమో కాని సంస్కారం లేదు లాభం సున్నా

  • @Tv11Rchannel
    @Tv11Rchannel 4 года назад +21

    కంచె ఐలయ్య గురించి చాలా భాగ చేపరు😂😂🤣🤣

  • @ffwarrior4416
    @ffwarrior4416 4 года назад +57

    గారికాపాటీన మజాకా...✊✊✊✊👏👏👏👍👍👍😘😘😘💪💪💪

  • @palabindalavenkateshwarlu1204
    @palabindalavenkateshwarlu1204 4 года назад +24

    నేను ఒక బీసీ నీ కానీ నా ఒక్క మతాన్ని మాత్రమే టార్గెట్ చేస్తే పద్దతి కాదు అంటాను

    • @DkDk-ek9wm
      @DkDk-ek9wm 3 года назад +4

      నేను కూడా

    • @edunurisharath5726
      @edunurisharath5726 3 года назад +1

      అక్కడ మతాన్ని కాదు కులాన్ని ప్రశ్నించారు.. అది తెలుసుకోండి..

    • @bestspot2541
      @bestspot2541 3 года назад +1

      😂😂

    • @sivaKumar-hd4xe
      @sivaKumar-hd4xe 3 года назад +1

      @@edunurisharath5726కులం మతంలో భాగం.

    • @tataraonolli854
      @tataraonolli854 3 года назад +1

      మొదట మను ధర్మ శాస్త్రం చదవండి

  • @manohar2329
    @manohar2329 4 года назад +65

    సన్యాసం క్లిక్ అవ్వటం ఏంటి? అన్ని క్లిక్ లు వదిలేస్తేనే కదా సన్యాసం... హ హ హ
    మీరు సూపర్ sir....

  • @gujarathidattadri2756
    @gujarathidattadri2756 4 года назад +17

    గురుగారు కంచెగాడు కచరగాడునీచనిక్రుషుష్టడు వాడితో మీరు వాదనకు దిగకండి🙏🙏🙏🍵

  • @rangasthalamrangasthalam1900
    @rangasthalamrangasthalam1900 3 года назад +1

    Super counter.... Guruvu garu... 😀😀😀😀😀

  • @264bakshay9
    @264bakshay9 4 года назад +7

    Types of debates
    Charcha
    Jalpam
    Vithandham😎

  • @shivalakkireddy1051
    @shivalakkireddy1051 5 лет назад +7

    Garipati garu, miru super sir. Milanti vallu kavali sir ee generation ki.🙏🙏🙏

  • @prabhacookingchannel6310
    @prabhacookingchannel6310 5 лет назад +7

    గుడ్ ఆన్సర్ గరికపాటి గారు

  • @paparaogidde5880
    @paparaogidde5880 5 лет назад +47

    వాదం జల్పం మితండ వాదం
    ఈవి ఏమి టీవీ9 కి తెలియవు వీలకు తెలిసింది ఒక్కటి మితండ వాదం వీలకు కరెక్ట్ గా సూట్ అవుతాది

    • @vksreenu9389
      @vksreenu9389 3 года назад +6

      వితండవాదం

    • @rangaswamyks8287
      @rangaswamyks8287 3 года назад +1

      Vithanda vadham.. Aina tharuvatha.. Godavalu
      Tharuvatha.. Kotlatalu
      Tharuvatha break.. Tharuvatha
      Karyakramam sampoornam
      Lekapothe.. Next part.. Vacchevaram choodandi
      Andhulo yemi undadhu

  • @kssprasadsantu9718
    @kssprasadsantu9718 3 года назад

    Superb Sir 🙏🙏🙏🙏🙏🙏

  • @sivapatruni1971
    @sivapatruni1971 4 года назад +3

    గురువు గారు మీకు పాదాభివందనాలు

  • @sulochanaparvathapuram9144
    @sulochanaparvathapuram9144 5 лет назад +12

    గురువు గారికి 🙏🙏🙏🙏🙏

  • @yannamramnarsaiah8117
    @yannamramnarsaiah8117 3 года назад +12

    గరికపాటి నరసింహారావు గారు ధన్యులు 🙏
    వారి గరిమ ఏపాటి అంటే గరికపాటి కానేకాదు 🙏
    ప్రేక్షకున్ని 🙏

  • @sanjaijai1500
    @sanjaijai1500 6 лет назад +20

    Garikapati varu chesaru murali ni Encounter☺️

  • @srinivaspanuganti6199
    @srinivaspanuganti6199 4 года назад

    Guruvu gariki paadhabivandanam

  • @karanravana1897
    @karanravana1897 4 года назад

    మరి రోడ్లు ఊడ్చే వాళ్ళు ఎంత మంది ఉన్నారు

  • @sreekanthkatumala1920
    @sreekanthkatumala1920 4 года назад +5

    I have been watching how Prof Kanchaillaih sir has been standing for socially downtrodden...honest intellectual giant...so oppressors naturally dislike him whereas the oppressed love him ....he stands for equality...truth...justice .....constitutional values. Illiah sir continue to work for the social development....India is good and great....we all love our great nation.

  • @sujithpeddapaka4918
    @sujithpeddapaka4918 4 года назад +6

    నిజమే....గరికపాటి కి వేదం తప్ప సమాజం, సామాజిక న్యాయం అనేవి తెలీదు...ఆయనకు తెలిసింది మనుస్మృతి...so, గరికపాటి is useless for debate with Ilaiah.👍

  • @Alphamale11007
    @Alphamale11007 6 лет назад +8

    గరికపాటిగారు పొగడ్తలకు పొంగరు, తెగడ్తలకు కృంగరు..నిజమైన స్తితప్రజ్ఞులు..

    • @altimate1
      @altimate1 4 года назад

      sambashiva reddy anni kaalaallo anni ruchulu chusina dheergaayushkulu, sthithapragnathvam raka ekkadiki pothundi

  • @venkatasheshadritirumala1591
    @venkatasheshadritirumala1591 5 лет назад +2

    ఇలాంటి పనికిమాలిన చర్చలకు హాజరు కావద్దని నా యొక్క మనవి ఎందుకంటె మీడియాకు తప్ప ఎవ్వరికి ప్రయోజనం లేదు

  • @BharathKumar-kl5fr
    @BharathKumar-kl5fr 11 месяцев назад

    యాంకర్ గారికి నా ధన్యవాధాలు
    మీరు ఈ విషయాన్ని నోరు తెరిచి అడగబట్టే ఐలయ్యకి ముడ్డా నోట పెంట పెట్టే అవకాశం వచ్చింది లేదంటే గురువు గారు ఈవిషయాన్ని చర్చించేవారు కాదు

  • @naveenreddy1010
    @naveenreddy1010 7 лет назад +13

    Amazing explanation.

  • @dmkhasim8819
    @dmkhasim8819 4 года назад +10

    Garikapati garu and chaganti garu are the only people I admire the most 🙏🙏🙏❤️❤️❤️❤️❤️

  • @LakshyaCharms
    @LakshyaCharms 5 лет назад +10

    00:59

  • @Nareshnandini2024
    @Nareshnandini2024 2 года назад

    Chaala baaga chepaaru sir 👏👏

  • @pavan1006
    @pavan1006 3 года назад

    Video from 1:30 is gold 🙏

  • @svsonlineservices5593
    @svsonlineservices5593 5 лет назад +45

    murali krishna you are doing not journalism.
    you are motivating the fights between persons eventhough they are not at all related.

  • @tvspgmtr
    @tvspgmtr 4 года назад +4

    గతంలో కులాన్ని వెలివేసింది ఎవరు కులాలును ఇబ్బంది పెట్టింది ఎవరు దాని బాధ్యత ఎవరు వహిస్తారు

  • @hrtrao8913
    @hrtrao8913 7 лет назад +12

    అరిచే ప్రతి వాడికి సమాధానం చెప్పమని గరకపాటివారిలాంటి పండితులని అడగటం మీలాంటి వజ్ఞులకి భావ్యం కాదు అవతలి వారి స్థాయిని బట్టి మీరు ప్రశ్నిస్తే మీఛానల్ స్థాయికూడా పెరుగుతుంది ఐలయ్య రంగనాయకమ్మ లాంటి వారినిహైలైట్ చేయటం వల్ల మీ రేటింగ్ పెరుగుతుండెమో తెలియదుకానీ హిందూ వ్యతిరేక ముద్ర మాత్రం పడింది

  • @anilkumarchalla9032
    @anilkumarchalla9032 3 года назад +1

    గాలికి పొయ్యే గంపని గరికపాటి వారికి తగిలిద్దాం అని చూస్తున్న మురళి క్రిష్ణ గారు

  • @pattandariyavali2005
    @pattandariyavali2005 4 месяца назад

    మీరు అందరికి న్యాయం గా నిజంగా నిర్భయంగా చెప్పే మీరు మీలాగానే ఉండండి 🙏🏽

  • @vamsikonidla6912
    @vamsikonidla6912 5 лет назад +9

    గురువు గారు బాగా సమాధానం ఇచ్చారు.

  • @dr.prakashbabu8561
    @dr.prakashbabu8561 6 лет назад +37

    Nice answer sir, we should not talk unnecessary issues, such books are for perverts, antisocial elements

    • @yrs5188
      @yrs5188 4 года назад

      Moorkulatho vadinchakudadani peddalu appudo chepparu

  • @mohammadshafimohammadshafi131
    @mohammadshafimohammadshafi131 5 лет назад +10

    Garikapati Garu మీరు యదార్థాన్ని చెప్తారు సార్

  • @surayhemanth809
    @surayhemanth809 4 года назад

    I am from Kuwait my name is Padma guruvugaaru AA murkudaina àilayyagurinchi Chala Baga chepparu swami Miku satha koti vandanalu 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @gujarathidattadri2756
    @gujarathidattadri2756 3 года назад

    కంచె ఐలయ్య దుస్టుడు చదువుఉందిగాని దండగ ఆయనతో వాదించెకంటె ఊరికెఉండం ఉత్తం మరియొకటిలేదు 🙏

  • @kartikpodugu
    @kartikpodugu 7 лет назад +42

    baga chepparu. ignore such people

  • @nagamaheshjanigarla2181
    @nagamaheshjanigarla2181 7 лет назад +12

    i am a pure hindu who strongly believes in god,

  • @Vsl2015
    @Vsl2015 5 лет назад +11

    యూరప్ ఆర్థిక పునాదులు మొత్తము,దోచుకున్న మన భారత్ మూల ధనము
    నుమ్చి దొబ్బేసినదే.

    • @prasannapabbathi8084
      @prasannapabbathi8084 5 лет назад +2

      Is it true?????

    • @Vsl2015
      @Vsl2015 5 лет назад +2

      @@prasannapabbathi8084 industrial revilution happened .. with whose money do you think it happened ??? The money from india

    • @Vsl2015
      @Vsl2015 5 лет назад

      News videos explaining are there

    • @Vsl2015
      @Vsl2015 5 лет назад

      @@prasannapabbathi8084 they are historians ..

    • @RadiantMabon
      @RadiantMabon 4 года назад

      కుట్రలు చేసి కట్టబెట్టింది ఎవరో కనుక్కో ...గుండె ఆగి పోతుంది.....ఇంటి దొంగలని ఈశ్వారులే పట్టలేక పోయారు.....

  • @sunv8500
    @sunv8500 3 года назад

    Meeru correctga cehpparu ...........GRUVUGARU...............vipareeta dorananlu, vitanda vaadam, vekili chestalu...............TARKAM leni vedhavalatho matladatam dandaga

  • @pullaiahmaddumala1844
    @pullaiahmaddumala1844 3 года назад +1

    నీకు రాయటం రాదు... జ్ఞానం ఆలోచన కూడా ఉండదు. నువ్వు ఒక అద్భుతమైన అజ్ఞానివి....సమాజం లో అవగాహనా రాహిత్యం.

  • @bejjanki22
    @bejjanki22 4 года назад +6

    ఎందరినో విమర్శించే గరికపాటి గారు మాట్లాడటం చేతకాక పారిపోయారు. మీ అనుభవం అంత వృదా.

  • @vukkumjanardhanarao5041
    @vukkumjanardhanarao5041 7 лет назад +15

    సర్ మీరు హిస్టరీ లేదా సోషల్ సైన్సెస్ ప్రొఫెసరా , కానప్పుడు మీకు సోషల్ సైన్సు లోని హిస్టరీ లోగాని ఎ డిగ్రీ ఉందని మీరు ఐలయ్య తో వాదించ గలరు. మీరు పురాణాలు, వేదాలు, అష్టావధానాలు మొదలగునవి శాస్త్ర పూర్వకంగా నిరూపణ లేని వాటిలో నిష్ట్నాతులు అయితే అందులో వాదించండి. అంతేగాని మీకు తెలియని సబ్జెక్టు లో ని వారిని అనవసరంగా కామెంట్ చేయకండి. ఇతరుల సబ్జెక్టు గిరించి కామెంట్ చేసేటపుడు దానిలో మనకు కనీస పరిజ్ఞానం ఉందా లేదా అని ముందు ఆత్మ పరిశోదన చేసుకోవాలి

    • @murthy.chegondi
      @murthy.chegondi 7 лет назад +1

      Vere kulalani kincha parustu books rayadam correct na sir...

    • @ratnakumarigodi9887
      @ratnakumarigodi9887 5 лет назад +1

      @@murthy.chegondi ..mari vere kulala vaarini Neecham ga treat chesthunte ekkada unnaru sir meeru?

    • @rajeshpapani
      @rajeshpapani 5 лет назад +1

      @@ratnakumarigodi9887 yevaro annaru ani aa kulam mothanni anadam correct ah?ide sc valla kulam meeda ante ukunevalla?

    • @tomdexter5029
      @tomdexter5029 17 дней назад

      కంచ ఐలయ్య సంస్కృతం తెలియకుండా, వేదాలూ, పురాణాలూ, రామాయణం, మహాభారతం చదువకుండా, అర్థం చేసుకోకుండా.... ఏదో పిచ్చి కుక్క లాగా హైందవ ధర్మ వ్యతిరేకంగా మొరిగాడు. ఆ ఐలయ్య తో వాదన చేస్తారా అనే ప్రశ్న కు ఈయన సమాధానం ఇచ్చారు. అంతే.

  • @bramesh4313
    @bramesh4313 7 лет назад +13

    Super Guruji..

  • @kauboy_edits
    @kauboy_edits 3 года назад +1

    Perfect reply for useless debates

  • @modumpallimahesh7753
    @modumpallimahesh7753 2 года назад +1

    ఇప్పుడు బ్రాహ్మణులు అందరూ ఇంజనీర్ డాక్టర్ అవుతున్నారు కానీ శుద్రులు ఎవ్వరు కూడా అర్చకులు అవ్వడం లేదే

    • @aum4547
      @aum4547 2 года назад

      Vedalu chadivite avutaru

    • @tomdexter5029
      @tomdexter5029 17 дней назад

      "అజ్ఞానం తో మాట్లాడే వాడితో వాదన కు దిగను", అనే ఆయన ఇచ్చిన జవాబు కు సారాంశం. బ్రాహ్మణేతర అగ్ర కులాల వారే కాదు, మాల, మాదిగ, బెస్త, ఎరికల మొదలగు బడుగు వర్గాల వారిలో కూడా వేదాలు, ఉపనిషత్తులు నేర్చుకునే ఆసక్తి ఉంటే, ఆ నియమ నిష్టలు పాటించ గలిగితే అలాంటి వారిని బ్రాహ్మణులుగా గౌరవించడానికీ, కీర్తించడానికీ నాకు అభ్యంతరం లేదు. బ్రహ్మ జ్ఞాని అయిన వారు ఎవరైనా బ్రాహ్మణులే. అదీ కాక, నేడు బ్రాహ్మణులే నిరాశ చెంది సనాతన ధర్మానికి దూరం అవుతున్నారు. సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలంటే అందరూ ముందుకు రావడం ఆవశ్యకం.

  • @kanakaraokaduluri1207
    @kanakaraokaduluri1207 4 года назад +7

    గౌరవ శ్రీ గరికపాటి నరసింహారావు గారికి నమఃసుమాంజలు. మంచి స్పందన

  • @bharatindianbharatindian4957
    @bharatindianbharatindian4957 5 лет назад +14

    Kukka morigithe manam daani tho paatu moragamu kada adi meaning great sir 😀🙏

  • @ramswaero4957
    @ramswaero4957 4 года назад +5

    That is ilaiah sir 🖤🙏

  • @kishoresharma6113
    @kishoresharma6113 3 года назад +1

    Guruvu gariki Namaskaralu!🙏🙏
    Monagadi Nyzam!🙏🙏

  • @bhaskarakula2027
    @bhaskarakula2027 3 года назад +1

    కంచె ఐలయ్య ...పంచే కూడా పీక లేను .. అన్నా గరికపాటి గాడు ...అని టీవీ 9 లో ..బ్రేకింగ్ న్యూస్ వేస్తారు . ..

  • @Michael-lu9ho
    @Michael-lu9ho 5 лет назад +4

    Ongaleka mangalarm anndu ne lantivadu 😂😂

  • @jagadeeswararaonalisetty9208
    @jagadeeswararaonalisetty9208 4 года назад +5

    కంచే గాడి గడ్డి, గుడ్డి పుస్తకం గూర్చి చర్చ అవసరం లేదని స్పష్టం

  • @వెలుగు-న5థ
    @వెలుగు-న5థ 6 лет назад +4

    మీరు చెప్పినది వింటే ఒకే లేకపోతే వితండవాదం అంటారు

    • @gollavillihari2516
      @gollavillihari2516 3 года назад

      correct.veedu cheppindhi vinakapothey vithandavaadhi ani mudra vesthadu,gorrey janlau nammutharu

  • @sekhark.s.c2389
    @sekhark.s.c2389 3 года назад

    పండిత సంస్కారం అంటే గరికపాటి వారి సమాధానంలా ఉంటుంది.

  • @babinibabi2614
    @babinibabi2614 2 года назад +1

    Good decession garikapati Garu.

  • @kingkong1364
    @kingkong1364 6 лет назад +16

    చెత్త చానెల్ చెత్త నా sons అలాంటి చెత్త ను మీరు అంటు కోకండి గురువు గారు

    • @altimate1
      @altimate1 4 года назад

      king Kong eppudo antukunnadi. Alaa choosthu koorchoka velli thudavochu kadara

  • @osmanianews8085
    @osmanianews8085 7 лет назад +5

    Reasech లో ఓ,నామాలు తెలియవని తెలివిగా ఒప్పుకున్నారు.ఓడిపోయే యుద్ధం చేయడం ఎందుకు☺☺

  • @cherlapallyvijay8582
    @cherlapallyvijay8582 4 года назад +3

    గరికపాటి గారు, అస్సలు మీ లాంటి వారి నోట అలాంటి వారి పేరు కూడా ఉచ్చరించవొడ్డు.
    అతనికి మీకు, నక్కకి నాగోకానికి ఉన్నంత తేడా ఉంది.

  • @jagannadharaoayyagari4596
    @jagannadharaoayyagari4596 4 года назад

    Garikipati Vaari Samadhanam anni TV Channels ki Varthisthundi. All the discussions of All TV Channels are useless. Thank you MuraliKrishna for your very useful interview. A comment by 73year old man.

  • @ramaraocheepi7847
    @ramaraocheepi7847 3 года назад +1

    It's right decision to not to discuss controversial issues .