దేవుడే జీవమై ఉన్నాడు దేవదూతలకు మనుషులకు సృష్టియావత్తు జీవమై ఉన్నాడు రొట్టె వలన కాదు గాని దేవుని నోట వచ్చిన ప్రతి మాట వలన జీవింతురు అన్నాడు దేవుడే జీవమై ఉన్నాడు
ప్రభువు అనుగ్రహించిన జ్ఞానం మేరకు మన్నను గూర్చి వివరించిన సహోదరునికి వందనములు. దైవగ్రంధమునందు వ్రాయబడిన ప్రతివాక్యమును ధ్యానించే ముందు మనమందరము గుర్తుంచుకొనదగిన వచనం 2పేతురు1:20-21,ఒకడు తన ఊహనుబట్టి చెప్పుటవలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. ఏలయనగా ప్రవచనము ఎప్పుడును మనుష్యుని ఇచ్ఛనుబట్టి కలుగలేదు గాని మనుష్యులు పరిశుద్ధాత్మవలన ప్రేరేపింపబడినవారై దేవుని మూలముగ పలికిరి. మరియు దేవుని వాక్యం గూర్చి అలోచన చేయడానికి ముందు మనము గమనించవలసిన వచనం 2కొరింధి3:6,అక్షరము చంపునుగాని ఆత్మ జీవింపచేయును. అలాగే దేవుని వాక్యం అర్థం చేసుకోవడానికి ముందు మనము గుర్తుపెట్టు కొనవసిన వాక్యం భాగం ఇర్మియా 33:3, నాకు మొఱ్ఱపెట్టుము నేను నీకు ఉత్తరమిచ్చెదను,నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైన సంగతులను నీకు తెలియజేతును. ఇప్పుడు నేను, మన్నాను గూర్చి వివరణ విన్న మీదట, నాకు కలిగిన అభిప్రాయం ఏమిటంటే, మనవులమైన మనము దేవుని వాక్యం అర్థం చేసుకోవడానికి మన ప్రభువు అనేక ఉపమానములు తన శిష్యులకు తెలియజేసాడు, ఉపమానం లేకుండా ఏ సంగతిని వారికి చెప్ప లేదు. ఎందుకంటే మొదట ఎవరు తెలుసుకొవాలో వారే తెలుసుకొనినట్లు, తెలిసిన విషయము నుండి క్రొత్త లేక అసలైన ఇంకా చెప్పాలి అంటే ఆత్మ సంబంధమైన విషయం తెలుసుకొనుటకు ఉపమానాలను మన ప్రభువు చెప్పెను. కాబట్టి మన్నా అనే ఆహారము దేవదూతల ఆహారము అంటే దేవదూతలు తింటారు అన్ని కాక, దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులకు దేవుడు, తన (దేవ)దూతల ద్వారా సిద్దపరచిన ఆహారం అని గమనించాలి, దేవుడు సిద్ధపరచిన ఆహారము అంటే కేవాలం పరసంబంధమైనది అని మాత్రమే కాక, శరీరం తో ఉన్న వారికి ఈలోక సంబంధమైన ఆహారమునే దేవుడు వారికి అందించాడు, అది ఎక్కువగా కూర్చుకుంటే పాడైపోయింది అని చదువుచున్నాము, అది తిన్నవారు చనిపోయారు అని గమనింస్తున్నప్పడు అలాంటిది దేవదూతలు ఎందుకు తింటారు? అసలు దేవదూతలకు శరీరమే లేకపోతే ఆకలి ఎక్కడ ఉంటుంది? అలాగే పరలోకంలో నమ్మిన వారికి ఆకలి, దప్పిక లేవు అంటే వారు భుజించడం అనే మాట గమనిస్తున్నపుడు, మనము గుర్తుకు తెచ్చుకొనవలసిన ముఖ్య వచనం రోమా 14:17,దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని, నీతియు సమాధానమును పరిశుద్ధాత్మయందలి ఆనందమునైయున్నది. అని అర్ధం చేసుకొనాలి తప్ప, నిజముగానే తింటాము అనుకోకూడదు, ఉదా. ప్రకటన 3:20, ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన యెడల, నేను అతనియొద్దకు వచ్చి అతనితో నేనును, నాతోకూడ అతడును భోజనము చేయుదుము. నేను వచ్చి వానితో కలిసి భుజింతును అంటే ఆయన మనతో కలిసి భోజనము తింటాడు అని కాక మనలో ఉండి, మనతో సహవాసం చేస్తాడు అని అర్థం చేసుకోనాలి తప్ప, దేవదూతలు మనలాగ తింటారు అని అను కొన కూడదు. పరలోకంలో కూడ, ఈలోకంలో తిన్నట్లు తింటాము అని అనుకోకూడదు. దేవుని వాక్యం ను తప్పుగా అర్ధం చేసుకొనటయే కాక, అసలు అర్థం, ఆత్మీయ సత్యం విడిచి పెట్టబడే ప్రమాదం పొంచి ఉంటుంది, కనుక జాగ్రత్తగా ఉందాము, ప్రభువు సహాయం చేయును గాక. ఆమేన్.
Bro..Deva dhuthalu sidha parichey manna aythey..god jesus ..kooda Deva dhuthalu thiney manna ani y seppinaru bro tell Aa mannanu thinina vallu peoples ganuka sareeramunaku maranam untundhi kanuka so mannanu thinina kooda chanipoyinaru israel peoples But Deva dhuthalu peoples kadhu kadha so Ayna ..moshey seppinaru kadha ekkuva kutchi ko vadhu ani ..so..bhoomi meedha edhaina purugu patta kunda ela untadhi bro tell Ayna ..varu god seppindhi vinakinda ekkuva kutchi kunnaru kadha so purugu Pattindhi so anthey kadha bro
బ్రదర్.. మన్నా మరుచెప్పినట్ల కీర్తనలు 78:2పూర్వకలపు వాక్యములను చెప్పేదను,24,25వచనాలు, దేవడూత ల ఆహారము ఇజ్రాయెల్ లకు ఆకాశము నుండి పంపేను.... చాలా అర్ధవంతంగా వివరించారు god bles you.💐🌺
#ASKbible , వందనాలు అన్నయ్య మనిషి చనిపోయినా తరువాత వెంటనే తీర్పు ఉంటుందా లేదా చనిపోయిన వ్యక్తి క్రీస్తు రెండవ రాకడ వరకు అలానే ఉంటారా అసలు చనిపోయిన వెంటనే పరలోకానికి,నరకానికి వెళ్తారా ఒక్కసారి చెప్పండి అన్నయ్య,
sir. e all massage lu. ani language lo. translate chayandi. chala manchi.bibile vivarana spiritual. massage lu teliyachesthunaru meru. praise the lord sir god bless you 🌹🌹
సార్ మీడియోలు చాల బాగున్నాయయి నేను చూసినవాటికంటె నీవు చాలగొప్పగా అర్ద మైలా చెబుతారు. నీవు చెప్పేది వింటే నాలో మార్పు వచ్చింది ఒక్కమనవి నీవు చెప్పిన వీడియోలు అన్ని నా వాట్సప్ కి పంచగలరని ప్రార్ధన మరచిపోకండి సార్. నేను అందరికి షేర్ చేస్తాను God bless u
Brother chanipoyina aatmalu nidrapoyina stithi lo vuntaya laka melakuvaga vuntaya judgement jaragakunda appude god aa aatmalanu narakamu lo veyaduga daya chesi video chayandi
#AskBible Praise the Lord Anna మార్కు 13: 30 ఇవన్నియు జరుగు వరకు ఈ తరము గతింపదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అని వాక్యం ఉంది అంటే మార్కు 13:3 నుండి 27 వరకు ఉన్న ప్రవచనం నెరవేరింద లేక జరగాల్సివుంది Please clarify my doubt bro 🙏
MANCHI VARTAMANA M ICHARU T.Q GOD BLESS YOU.
మంచి సందేశం బ్రదర్ దేవుడు మిమ్మల్ని నిండుగా దీవించును గాక 🙏🙏🙏
వందనాలు 🙏 అన్నయ్య . దేవుడు మిమ్మల్ని అధ్భుతం గా వాడుకుంటున్నాడు.మీరు ఇలా వీడియోస్ చేస్తూనే ఉండండి.
దేవుడే జీవమై ఉన్నాడు దేవదూతలకు మనుషులకు సృష్టియావత్తు జీవమై ఉన్నాడు రొట్టె వలన కాదు గాని దేవుని నోట వచ్చిన ప్రతి మాట వలన జీవింతురు అన్నాడు దేవుడే జీవమై ఉన్నాడు
అవును
Praise the lord brother
Chala Goppa mata..🙏❤️
🙏🙏🙇
ప్రభువు అనుగ్రహించిన జ్ఞానం మేరకు మన్నను గూర్చి వివరించిన సహోదరునికి వందనములు.
దైవగ్రంధమునందు వ్రాయబడిన ప్రతివాక్యమును ధ్యానించే ముందు మనమందరము గుర్తుంచుకొనదగిన వచనం 2పేతురు1:20-21,ఒకడు తన ఊహనుబట్టి చెప్పుటవలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకొనవలెను.
ఏలయనగా ప్రవచనము ఎప్పుడును మనుష్యుని ఇచ్ఛనుబట్టి కలుగలేదు గాని మనుష్యులు పరిశుద్ధాత్మవలన ప్రేరేపింపబడినవారై దేవుని మూలముగ పలికిరి. మరియు దేవుని వాక్యం గూర్చి అలోచన చేయడానికి ముందు మనము గమనించవలసిన వచనం 2కొరింధి3:6,అక్షరము చంపునుగాని ఆత్మ జీవింపచేయును.
అలాగే దేవుని వాక్యం అర్థం చేసుకోవడానికి ముందు మనము గుర్తుపెట్టు కొనవసిన వాక్యం భాగం ఇర్మియా 33:3, నాకు మొఱ్ఱపెట్టుము నేను నీకు ఉత్తరమిచ్చెదను,నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైన సంగతులను నీకు తెలియజేతును.
ఇప్పుడు నేను, మన్నాను గూర్చి వివరణ విన్న మీదట, నాకు కలిగిన అభిప్రాయం ఏమిటంటే, మనవులమైన మనము దేవుని వాక్యం అర్థం చేసుకోవడానికి మన ప్రభువు అనేక ఉపమానములు తన శిష్యులకు తెలియజేసాడు, ఉపమానం లేకుండా ఏ సంగతిని వారికి చెప్ప లేదు. ఎందుకంటే మొదట ఎవరు తెలుసుకొవాలో వారే తెలుసుకొనినట్లు, తెలిసిన విషయము నుండి క్రొత్త లేక అసలైన ఇంకా చెప్పాలి అంటే ఆత్మ సంబంధమైన విషయం తెలుసుకొనుటకు ఉపమానాలను మన ప్రభువు చెప్పెను.
కాబట్టి మన్నా అనే ఆహారము దేవదూతల ఆహారము అంటే దేవదూతలు తింటారు అన్ని కాక, దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులకు దేవుడు, తన (దేవ)దూతల ద్వారా సిద్దపరచిన ఆహారం అని గమనించాలి, దేవుడు సిద్ధపరచిన ఆహారము అంటే కేవాలం పరసంబంధమైనది అని మాత్రమే కాక, శరీరం తో ఉన్న వారికి ఈలోక సంబంధమైన ఆహారమునే దేవుడు వారికి అందించాడు, అది ఎక్కువగా కూర్చుకుంటే పాడైపోయింది అని చదువుచున్నాము, అది తిన్నవారు చనిపోయారు అని గమనింస్తున్నప్పడు అలాంటిది దేవదూతలు ఎందుకు తింటారు? అసలు దేవదూతలకు శరీరమే లేకపోతే ఆకలి ఎక్కడ ఉంటుంది? అలాగే పరలోకంలో నమ్మిన వారికి ఆకలి, దప్పిక లేవు అంటే వారు భుజించడం అనే మాట గమనిస్తున్నపుడు, మనము గుర్తుకు తెచ్చుకొనవలసిన ముఖ్య వచనం రోమా 14:17,దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని, నీతియు సమాధానమును పరిశుద్ధాత్మయందలి ఆనందమునైయున్నది. అని అర్ధం చేసుకొనాలి తప్ప, నిజముగానే తింటాము అనుకోకూడదు, ఉదా. ప్రకటన 3:20, ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన యెడల, నేను అతనియొద్దకు వచ్చి అతనితో నేనును, నాతోకూడ అతడును భోజనము చేయుదుము. నేను వచ్చి వానితో కలిసి భుజింతును అంటే ఆయన మనతో కలిసి భోజనము తింటాడు అని కాక మనలో ఉండి, మనతో సహవాసం చేస్తాడు అని అర్థం చేసుకోనాలి తప్ప, దేవదూతలు మనలాగ తింటారు అని అను కొన కూడదు. పరలోకంలో కూడ, ఈలోకంలో తిన్నట్లు తింటాము అని అనుకోకూడదు. దేవుని వాక్యం ను తప్పుగా అర్ధం చేసుకొనటయే కాక, అసలు అర్థం, ఆత్మీయ సత్యం విడిచి పెట్టబడే ప్రమాదం పొంచి ఉంటుంది, కనుక జాగ్రత్తగా ఉందాము, ప్రభువు సహాయం చేయును గాక. ఆమేన్.
Thank you Sir
Well explained bro, even i thought same....
హెబ్రీ 13.2 ఒకటికి 10 సార్లు చదువు brother
మంచి వివరణ
Bro..Deva dhuthalu sidha parichey manna aythey..god jesus ..kooda Deva dhuthalu thiney manna ani y seppinaru bro tell
Aa mannanu thinina vallu peoples ganuka sareeramunaku maranam untundhi kanuka so mannanu thinina kooda chanipoyinaru israel peoples
But Deva dhuthalu peoples kadhu kadha so
Ayna ..moshey seppinaru kadha ekkuva kutchi ko vadhu ani ..so..bhoomi meedha edhaina purugu patta kunda ela untadhi bro tell
Ayna ..varu god seppindhi vinakinda ekkuva kutchi kunnaru kadha so purugu Pattindhi so anthey kadha bro
బ్రదర్.. మన్నా మరుచెప్పినట్ల కీర్తనలు 78:2పూర్వకలపు వాక్యములను చెప్పేదను,24,25వచనాలు, దేవడూత ల ఆహారము ఇజ్రాయెల్ లకు ఆకాశము నుండి పంపేను.... చాలా అర్ధవంతంగా వివరించారు god bles you.💐🌺
సమస్త మహిమ దేవునికే కలుగును గాక ఆమెన్....
దేవదూతలు అనేవి నిరంతరం ఉండేవి నిరంతరం జీవించేవి
మంచి వివరణతో కూడిన సందేశాలను అందిస్తున్నారు చాలా వందనాలు అన్నయ్య 🙏🙏🙏
Super nakura ee prsna vachindi bible chadive tappudu.....Devudu samaadhaanam ichinattu meru naku samadanam ichindduku....vandanaalu
Shalom brother good clarification vandanalu excellent .Chala clear ga chebutaaru . Thankyou brother .Devuni ke mahima kalugunu gaka💐💐💐💐💐💐💐
ఆరాధించడం అంటే ఏమిటి ఆరాధించడం ఎలా
#askbible బ్రదర్ దేవుని యొక్క ఏడు ఆత్మలు గురించి చెప్పండి
అన్న వందనాలు సూపర్ దేవుడు మీకు తోడుగా ఉన్నారు
Super ga chepparu brother praise the lord
#ASKbible , వందనాలు అన్నయ్య మనిషి చనిపోయినా తరువాత వెంటనే తీర్పు ఉంటుందా లేదా చనిపోయిన వ్యక్తి క్రీస్తు రెండవ రాకడ వరకు అలానే ఉంటారా అసలు చనిపోయిన వెంటనే పరలోకానికి,నరకానికి వెళ్తారా ఒక్కసారి చెప్పండి అన్నయ్య,
Annaya chala baga chepparu....god bless u annayya praise the Lord... devuniki mahima kalugunu gaka amen.......
#Askbible బ్రదర్ 12 గోత్రాలు ప్రజలు ఏ ఏ దేశాల్లో ఒకసారి వివరించండి
వందనాలు అన్నయ్య మీరు నాకు చక్కగా అర్థం అయ్యేటట్లు చెప్పారు🙏
Thinavu sir
Glory of All Mighty LORD JESUS CRIST 🙏 nice Explain Pastor Garu 👍
Excellent bro. Theological explanation very clear emphasis.
sir. e all massage lu. ani language lo. translate chayandi. chala manchi.bibile vivarana spiritual. massage lu teliyachesthunaru meru. praise the lord sir god bless you 🌹🌹
Price the lord
బైబిల్ మీద కొన్ని ప్రశ్నలకు సమాదానాలు మీ వీడియో ద్వార తెలుసుకున్నాను మరికొన్ని తెలుసుకోవాలి మీవీడియోలు నాకు పంపండి దయతో
Praise the lord Anna thank you
I too believe as you like brother... Thank you brother.... Nice explanation.
Brother Vandanalu 🙏
Praise the lord brother Tq for information GOD BLESS YOU
Praise the lord 🙌🙏 Amen!
Excellent infirmation
సార్ మీడియోలు చాల బాగున్నాయయి నేను చూసినవాటికంటె నీవు చాలగొప్పగా అర్ద మైలా చెబుతారు. నీవు చెప్పేది వింటే నాలో మార్పు వచ్చింది ఒక్కమనవి నీవు చెప్పిన వీడియోలు అన్ని నా వాట్సప్ కి పంచగలరని ప్రార్ధన మరచిపోకండి సార్. నేను అందరికి షేర్ చేస్తాను God bless u
Thanks Anna nice message
ఎక్స్లెంట్ ఎక్స్ప్లనేషన్ బ్రదర్
Tq for uploading this video brother
🙏🕎✝️🌹praise the lord, Brother⛪
super brother Baga cheparu
#askbible బ్రదర్ మారు మనసు అంటే ఏమీటి మారు మనసు కలగాలా మారుమనసు పొందాలా వాక్యాన్ని వివరించగలరా
Praise the Lord👌👌👌👌👍
Praise the Lord annayya
Thank you brother
Praise the lord brother 🙏🙏 All Glory to God 🙏🙏
Thanks for information
Praise the Lord 🙏... Brother
Praise the lord brother
Well explained... Thank you... God bless you more!
Tq brother 🙏
Good messages
Praise the LORD Anna... Nice explanation
Praise the lord...
Praise the Lord Brother
Good message brother
Excellent explanation.
Good message exlent wonderful 🙏💓🔥more send me.
Good msg sir
God bless you
వందనాలు 🙏😂అయ్యగారు
Maamsamu kuda ichhadu quail baurds (kamuju pittalanu) paalemulo niki rappinchinaadu
Praise The Lord Bro
Awesome
Thank you Brother,
దూతలు ఆహారం తినడంతో పాటు మనుషులు రూపాన్ని ధరిస్తాయ్ అనే మాటను ఏకీభవిస్తున్నాను
PRISE THE LORD ANNAYYA
Amen Amen Amen Amen Amen Amen
my name is manna
tq lord
Praise the Lord amen
PRAISE THE LORDS BROTHER GLORY TO GOD AMEN AMEN 🙏 🙏
Gud msg... 🙏🙏
Accepted with your opinion bro
Practice the lord 🙏 brother God bless you
GOD BLESS YOU BROTHER
Praise the lord brother🙏🙏🙏🙏🙏
Wonderful
Nice praise the Lord
Good information sir.
Praise the lord
#askbible antham appudee radu ee tharam gathimpaduu ani yesaya cheppina roju nundii ennoo tharam vellipoyaii soo e tharam anukovalii
Praise the lord Anna
Very good
Tqs you 🎄🎄🎄🎄🎄🎄
Brother chanipoyina aatmalu nidrapoyina stithi lo vuntaya laka melakuvaga vuntaya judgement jaragakunda appude god aa aatmalanu narakamu lo veyaduga daya chesi video chayandi
Tanku ⛪⛪⛪⛪⛪⛪🙏🙏🙏🙏
Nice
S varu tinali anukuntey thintaru I Agreed Brother... Asalu Angels spirits no physical body kadha vari ke tinavalisena avasaram leydhu Daily
యేసయ్య వందనం
OK THANKYU brother
Love u jesus plz save me
#askbible Vandanamulu brother. Bible nu evaru raasaru nenu telusukovacha ...please clarify my doubt .......tq
PRAISE THE LORD
అన్న యావే దీవించేను గాక
Amen amen amen🙏🙏
ప్రభువు నామమున వందనాలు. ప్రియ సహోదరుడా , దూత ఇస్తుంది అని సంబోదిస్తున్నారు, 'వస్తున్నాడు' అని సంబోదించాలి. మనం (నేనుకూడ)చాలాసార్లు పొరపాటును ఇలాగే పలుకుతున్నాం దయచేసి గమనించగలరు.
అవును బ్రదర్ ట్రై చేస్తున్నాను కానీ కొన్ని సార్లు వచ్చేస్తుంది.
#ask#Bible Anna manam hanoku vale devunitho kalasi nadavalante em cheyali devudu manatho manam devunitho matladali ante em cheyali plz telmi
Praise the lord brother🙏...micro-organisms ni evaru srushtincharu ....?ela vachai
Please pray for me
S.brother.its true
Hi brother
Sleeping paralysis gurinchi bible ami chepthundi cheppandi plz
సెర్చ్ చేసి చెప్తాను బ్రదర్.
Brother manna anaga prarthana
#ask bibul బ్రదర్ సంశోనును దేవుడు శమించడా లాస్ట్ డేస్ లో
Sir I agree with you.
#AskBible Praise the Lord Anna
మార్కు 13: 30 ఇవన్నియు జరుగు వరకు ఈ తరము గతింపదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అని వాక్యం ఉంది
అంటే మార్కు 13:3 నుండి 27 వరకు ఉన్న ప్రవచనం నెరవేరింద లేక జరగాల్సివుంది Please clarify my doubt bro 🙏
Brother, apavadi putuka series lo sataanu chikatini muttukundi annadhaniki Bible reference petandi. I remember you 3 time.