▶ఇష్మాయేలు జీవిత చరిత్ర || అబ్రహాము జీవిత యాత్ర. ||BibleUnknownFactsTelugu||

Поделиться
HTML-код
  • Опубликовано: 17 дек 2024

Комментарии • 460

  • @ashwiinanvith7440
    @ashwiinanvith7440 3 года назад +20

    వందనాలు చాలా బాగా వివరణ ఇచ్చారు

  • @krishthota792
    @krishthota792 3 года назад +10

    బ్రదర్ చాలా చక్కగా వివరించారు అందరికీ అర్థం అవుతుందని ఆశిస్తున్నాను మిడిమిడి జ్ఞానం తో మాట్లాడేవారికి కనువిప్పు ఈ వీడియోతో అవుతుందని ఆశిస్తున్నాను Tq

  • @telanganpolitics4581
    @telanganpolitics4581 3 года назад +1

    , దేవుడు .సున్తీ చేసుకోవాలని నిబంధన మీరు అతిక్రమించారు. ఆదికాండము 17:14

  • @kvijayarani940
    @kvijayarani940 3 года назад

    Thankyou so much.Broter.

  • @haseenabanu6797
    @haseenabanu6797 3 года назад +3

    ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గురించి అనుచిత వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని హితవు.

    • @dhruva123full
      @dhruva123full 3 года назад +1

      That why world called you

    • @mach61
      @mach61 6 месяцев назад

      Very angry people

  • @shaikismail1613
    @shaikismail1613 3 года назад +1

    మత ప్రచారాలు గురించి మతం మతమార్పిడుల గురించి మీరు మాట్లాడుతుంటే కామెడీగా ఉంది భారతదేశంలో క్రైస్తవులు ఎవరు లేర హిందూ ధర్మం నుండి క్రైస్తవ పుచ్చుకున్న వారే ఉన్నారు

  • @esthersfood9789
    @esthersfood9789 3 года назад +2

    Anna vandanalu
    Mee videos chala manchi information untundi mee videos max anni chustamu

  • @gandhamaravind2978
    @gandhamaravind2978 3 года назад +1

    Thanks brother Elanti videos chestunnaduku 🙏🙏🙏🙏

  • @sathvikpanduga3302
    @sathvikpanduga3302 3 года назад +3

    Praise The LORD Brother..

  • @eraraju6838
    @eraraju6838 3 года назад +2

    Praise the Lord brother praise God Glory to God amen hallelujah

  • @malavathanveshnayak8816
    @malavathanveshnayak8816 3 года назад +1

    Sprb ga explanation echharu anna thanku so much god blessed u more and more anna...

  • @slnarasimha8244
    @slnarasimha8244 3 года назад +6

    Praise the lord 🙏 brother

  • @yehova_truejesus_true6295
    @yehova_truejesus_true6295 3 года назад +3

    Praise the lord..

  • @chandhug8658
    @chandhug8658 3 года назад +1

    Thank you bro good information

  • @ramanadhorakondru4569
    @ramanadhorakondru4569 3 года назад +7

    నీటి బుగ్గలు అనేది చాలా నమ్మదాగిన విషయం ఎందుకు అంటే నేను నీటి బుగ్గలు చూసినప్పుడు ఏమి అర్ధం కాలేదు బైబిల్ లో చాలా విలువ ఉంది

  • @maheshvlogs1863
    @maheshvlogs1863 3 года назад +62

    దర్శనాలు మరియు కలలు గురించి ఒక వీడియో చెయ్యండి అన్నగారు 🙏🙏

  • @konetibeamraju6300
    @konetibeamraju6300 3 года назад +2

    Praise the lord 🙏
    Amen

  • @marykommu2523
    @marykommu2523 3 года назад +1

    Brother meku vandanamulu

  • @chrishchrish5082
    @chrishchrish5082 3 года назад +1

    Maranatha anna

  • @prasadkoviri5668
    @prasadkoviri5668 3 года назад +7

    Praise the Lord 🙏👏👏చాలా చక్కగా అందరికి అర్ధం అయ్యేవిదముగా వివరించారు .వందనలు

  • @RaviKumar-uc8kr
    @RaviKumar-uc8kr 3 года назад +2

    Praise the Lord brother

  • @maheshvlogs1863
    @maheshvlogs1863 3 года назад +2

    Praise the lord Anna 🙏🙏🙏

  • @kotasinu7457
    @kotasinu7457 3 года назад +1

    Praise the lord amen shalom

  • @pegadapallymanoha4668
    @pegadapallymanoha4668 3 года назад +2

    Super 🙏🌹🌷

  • @pauleshkola9523
    @pauleshkola9523 3 года назад +5

    Praise the lord bro.sss vivechana kaligina massage chepparu Àll time favourite and listening to àll people Jesus blessed with your ministry ✝️🛐 Bolo Yeshu Maharaj Ki Jai 🙏🙏

  • @sravanasandhya9503
    @sravanasandhya9503 3 года назад +12

    అన్నయ్య ఈ విషయం కోసం ఇంచుమించు కొన్ని నెలలుగా ప్రయత్నించాను.చాల థాంక్స్ అన్నయ్య.
    షఫీ uncle కి answer దొరికినట్లే.🙏

    • @Plb17674
      @Plb17674 3 года назад

      😀

    • @allinone-mi2fu
      @allinone-mi2fu 3 года назад

      Yes true 😀😀😀😀😀

    • @sravan967
      @sravan967 3 года назад

      👌👌👌

    • @kaleshashaik5862
      @kaleshashaik5862 3 года назад

      Shafi uncle కూడా సారా, హగరు ను అబ్రహంకు భార్యగా ఇచ్చింది పిల్లల కోసం అనే కదా చెప్పారు. ఈ వీడియో లో కూడా అదే కదా చెప్పారు. ఈ వీడియో చేసిన వ్యక్తికి నేను చేసిన comment కి Defend చేసుకోమని చెప్పండి.

    • @sravanasandhya9503
      @sravanasandhya9503 3 года назад +1

      @@kaleshashaik5862uncle అలా చెప్తే ఇంకా గొడవ లేదులే.కానీ uncle అలా చెప్పలా.మీరు రెండు videos సరిగ్గా చూడండి.🙏

  • @ambulasekhar2923
    @ambulasekhar2923 3 года назад +1

    Praise the Lord amen

  • @rafispecial5361
    @rafispecial5361 3 года назад +1

    దేవుని భయం ఉంటే నిజం మాట్లాడు రేపు మరణం మనందరికీ వస్తుంది తీర్పుదినానికి భయపడు

  • @gangqganga759
    @gangqganga759 3 года назад

    Good thanks God bless you bro

  • @Trilokyacutie
    @Trilokyacutie 3 года назад +1

    Praise the Lord Jesus

  • @AnuRadha-cc8qo
    @AnuRadha-cc8qo 3 года назад +4

    Yes brother nenu kuwait lo vunamu akada tunisia arabic lady tanaki naku Bible kosam quran kosam chala sarulu matladu konevalamu tvaraga andharu Jesus kosam telusukovali

    • @jesustheking4554
      @jesustheking4554 3 года назад +1

      Super akkaa

    • @jesustheking4554
      @jesustheking4554 3 года назад +1

      Akka meeru baptised aa? 9391042269 it's my number plz Rly.. Actually I want to know something 🙏🙏🙏🙏🙇‍♀🙇‍♀

  • @paulkonala1132
    @paulkonala1132 3 года назад +2

    Praise the Lord.

  • @sunkavallisatyaprasad
    @sunkavallisatyaprasad 3 года назад +1

    My God jesus crist is my saviour. Amen.

  • @chanduajmeera03
    @chanduajmeera03 3 года назад +5

    Prise the lord anna meru ela example cheyadam valla bible knowledge improve avvuthunndhi anna...💞💞💞💞🥰🥰🥰🥰

  • @chinna6555
    @chinna6555 3 года назад +17

    సృష్టి కర్త ఒక్కరే విశ్వాసం ఒక్కటే ప్రేమ ఒక్కటే శరీరం ఒక్కటే ఆత్మ ఒక్కటే baptism ఒక్కటే మాన పరిశుద్ద దేవుడు అయిన యేసు ప్రభువు ఒక్కడే ఆమేన్ ఎస్ కొంత మంది ప్రమాణాలు చేస్తున్నారు మి gundela మీద చెయ్యి వేసుకుని అడగండి నిజమైన ప్రభువు ఎవరూ అని ok bros 🙏🙏🙏🙏🙏 అందరికి shalom అంటే నికు సమాధానము శాంతి కలుగును గాక ఆమేన్

    • @krupateja
      @krupateja Год назад

      దేవుడు యేసు క్రీస్తు కాదు నాయన..యేసు క్రీస్తు వేరు దేవుడు వేరు

    • @ETWorks-ct1lq
      @ETWorks-ct1lq Год назад +1

      తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు ఒక్కరే

  • @garikinayosepu9917
    @garikinayosepu9917 3 года назад +4

    ఇశ్మాయేలును గురించి అబ్రాహామును గురించి వారి జీవిత యాత్రలను గురించి చాలా చక్కగా చారిత్రాత్మక విషయాలను చూపించి అందరిని జ్ఞానమంతులుగా మారుస్తున్నారు మీకు క్రీస్తు పేరట నా హృదయ పూర్వకంగా వందనములు

  • @RameshBabu-vf8yv
    @RameshBabu-vf8yv 3 года назад

    thank you sir.29.04.2021 ramesh babu

  • @sekharballarapuvlogs
    @sekharballarapuvlogs 3 года назад +1

    Good information anna🙏

  • @mnazeerahammad9027
    @mnazeerahammad9027 3 года назад +4

    ఇబ్రాహీం నీ అబ్రహం చేశారు కదా ర బాబు.. మీరు గ్రేట్ ర.

    • @gollursamsonofficial4717
      @gollursamsonofficial4717 3 года назад +2

      U don't know language's

    • @peterofficial2786
      @peterofficial2786 3 года назад +1

      Not

    • @gokuforever123
      @gokuforever123 3 года назад +7

      ఖురాన్ ఎప్పుడు నుండి ఉందో
      బైబిల్ ఎప్పుడు నుండి ఉందో
      ఒక్క సారి చరిత్ర చూసి మాట్లాడండి సార్
      ఇబ్రహీం అబ్రాహాము గా మారాడా
      అబ్రాహాము ఇబ్రహీంగా మార్చారా తెలుస్తుంది

    • @maddalasrinu5830
      @maddalasrinu5830 11 месяцев назад

      Babu Islam gorri, ni Arab language lo adhi . Asalu ni Arab kanna mundu vachina language lo Abraham Ani vundi

    • @KarriSrinivasarao-z6g
      @KarriSrinivasarao-z6g Месяц назад

      Abraham ni ibrahim chesaru
      Tora,Bible ni copy chesaru Islam brothers

  • @sandman3982
    @sandman3982 3 года назад +8

    Bro please upload videos fastly. Please

  • @mnazeerahammad9027
    @mnazeerahammad9027 3 года назад +1

    إِنَّ ٱلَّذِينَ ءَامَنُوا۟ وَٱلَّذِينَ هَادُوا۟ وَٱلصَّٰبِـُٔونَ وَٱلنَّصَٰرَىٰ مَنْ ءَامَنَ بِٱللَّهِ وَٱلْيَوْمِ ٱلْءَاخِرِ وَعَمِلَ صَٰلِحًۭا فَلَا خَوْفٌ عَلَيْهِمْ وَلَا هُمْ يَحْزَنُونَ
    ముస్లిములైనా, యూదులైనా, సాబియీలైనా, నసారా (క్రైస్తవులు) అయినా-ఎవరయినా సరే-వారు గనక అల్లాహ్‌ను, అంతిమ దినాన్ని విశ్వసించి, సదాచరణ చేసినట్లయితే వారి కెలాంటి భయంగానీ, చింతగానీ ఉండబోదు.
    (Quran - 5 : 69)
    Shared via Al-Quran Al-Kareem Telugu

    • @paladugusandeep8238
      @paladugusandeep8238 3 года назад +2

      Jesus teliyada niku

    • @JESUS_KINGDOM_HAS_ÇOMË_8
      @JESUS_KINGDOM_HAS_ÇOMË_8 Год назад

      వాడో లవడా గాడు వాడి మోడ్డ నువ్వు చీకుతున్నావు

    • @kurakuswapna7301
      @kurakuswapna7301 3 месяца назад

      World lo unna vaarandharu Jesus ni true God ani nammi Jesus cheppina margam lo nadiste paralokam lo untaru lekapothe narakam lo untaru 💯 it's true I love Jesus ✝️🙏

  • @Khan-yj4fy
    @Khan-yj4fy Год назад

    Everything is created by some great people.

  • @Uks8gf2
    @Uks8gf2 3 года назад +1

    Anna paralokam lo jeevula gurinchi. Cheyyandi video 🙏🙏

  • @ayyappamayuri8779
    @ayyappamayuri8779 3 года назад

    Yesayya rajaa thank you jesus love 💘 ❤ 💖 💕 🙌 💓 💘 ❤ 💖 💕 you too yesayya rajaa

  • @chsampath7371
    @chsampath7371 3 года назад +1

    ఇది నేను expect చేశా రాజకీయం కోసం ఒకే దేవుడైన యెహోవాను muslims వేరుగా పిలుస్తూ ఆచారాలు change chesaru

    • @alurusandeep5574
      @alurusandeep5574 3 года назад

      Rajakiyam kosam kaadu in Arabic al means the and ilah means god so allah means the god

  • @revathiduppati5242
    @revathiduppati5242 3 года назад

    It is clear my doubts

  • @salmonsalmon294
    @salmonsalmon294 Год назад

    వందనాలు సార్

  • @parvathiputhraperformances2155
    @parvathiputhraperformances2155 3 года назад +1

    ప్రపంచాన్ని ప్రభావితం చేసింది సనాతన ధర్మం. ప్రపంచం అంతా జలమయమై.. ఉన్నప్పుడు.. భారత దేశంలో సత్యయుగం స్వర్గం ఉండేది.. దేవతల అంశజులు భారతీయులు.. పరమాత్ముడు ఒక్కడే. నిజమైన పరమాత్మ లేక దేవుడు భగవంతుడు పరమపిత నిజమై పేరు శివ శివ పరమాత్ముడు నిరాకార అఖండ జ్యోతి అయననే స్వరూపుడు. ఆయననే జీసెస్ గాడ్ ఈజ్ లైట్ అన్నాడు.

  • @kambalachalapathi6508
    @kambalachalapathi6508 3 года назад +3

    Nice message brother God bless you

  • @tadurikrishnaveni7260
    @tadurikrishnaveni7260 3 года назад +2

    👌🏻

  • @sivasobhanbabupedagandham1726
    @sivasobhanbabupedagandham1726 3 года назад

    Unbeliveble.

  • @lavanyan4826
    @lavanyan4826 3 года назад

    Praise the lord

  • @sureshvakalapudi8050
    @sureshvakalapudi8050 3 года назад +1

    Praise the lord Anna Bible vivarana chala Baga chepparu God bless you Anna

  • @ravit9595
    @ravit9595 3 года назад +7

    దేవుడు పేరు Christian s కి మాత్రమే తెలుసు వీళ్లకు మాత్రం కనబడుతడు

  • @shaikismail1613
    @shaikismail1613 3 года назад +4

    ముస్లిం అయినా మేము అల్లాన్ని దేవుడిగా మిగిలిన వారిని దేవదూతగా మిగిలిన దైవ ప్రవక్త గా భావిస్తాము

  • @akbarmd5069
    @akbarmd5069 Год назад

    Yasu. Varie. Gutiechie... Kureanleo... Reodeo.. Rakadea.. . Guriechie... Yadeku.. Rasie. Udie.. Baie. Buleo.. Kudea... Redeo... Rakadea.. Rasie.. Unapoudeu.... Yahvea.. Ala.. Yadeuku.. Kakudeau.... Valea.. Bashealeo.... Yeheva... Anavacheu... Areabei.. Bashealeo.. Ala... Anie.. Ateareu... Mie. Veseahanea... Kareateo.. Kadeo.. Susukodie.... Yasu.. Vareu. Kudea.. Suthie... Chaieheu. Kunareu.. . Musciemes.. Kudea.. Suthie..Chaiecheu..kuteareu..Kutereu.. . Adiekudea.. Gamanie. Chadie..... Mie. Veseahanea.. Kareateu.. Kadeu.. Vastheavalu... Ga... Bashea. Peareamga.. Yareu.. Udeavacheu..

  • @nagraaj7163
    @nagraaj7163 Год назад +1

    ఇది అసలు విషయం (మహమ్మద్ మతంలోకి ఇస్మాయిల్ సంతానం మారిపోయారు )****)((వాస్తవానికి ఇస్మాయిల్ వలన వచ్చిన సంతతి అందరూ యహొవా దేవుని నమ్ముకున్న)))*** వారు వీళ్ళు (((మధ్యలో మహమ్మద్ మతం తీసుకొని సైతాన్. మతం అయిన ముస్లింలు అయిపోయారు ఇప్పుడు చాలా మంది మహమ్మద్ మతంలో మహమ్మదీయులు గా ఉన్నారు ))) 8:15

  • @bandelasubhash3230
    @bandelasubhash3230 3 года назад +1

    Suparrrrrrr​

  • @chandoluvaleswararao4025
    @chandoluvaleswararao4025 3 года назад +5

    Issac పిల్లలకు 12 గోత్రాలు ఇస్మేల్ ద్వారా 12 రాజులు ఉంటారు కాబట్టి ఆ రాజుల పాలన బీసీ తెలియచేయండి

  • @kalyan6146
    @kalyan6146 3 года назад +2

    Prise the Lord Anna ❤️❤️❤️ God bless u 🙏

  • @rajuch632
    @rajuch632 2 года назад

    Hi Anna..google map lo Hagar water pond link పెట్టండి

  • @sundararuhaan7257
    @sundararuhaan7257 3 года назад +3

    Praise the lord 🙌🙏 Amen!

  • @chandupulapaka4559
    @chandupulapaka4559 3 года назад +1

    Priese tha Lord anna

  • @anaganisiva3922
    @anaganisiva3922 3 года назад +5

    Praise the lord 🙏🙏brother

  • @a.chanti5461
    @a.chanti5461 3 года назад +1

    Amen

  • @mohammadsabeer9547
    @mohammadsabeer9547 3 года назад +3

    neeti bugga Makkah lo undi danini zamzam bavi ani antaru
    Allah adesham prakaram Ibrahim
    edari prantam lo vidichipedtadu ,chuttu nallati kondalu neeru undadu,appudu Ismail edustadu,hazra rendu guttala madyalo tirugutundi neeti kosam
    appudu jibrael duta vachi tana rekkalato bhumi pi kodatadu appudu
    neeru bayatiki vastundi,hazra neetini chusi zamzam ani antundi ,zam ante agipo, darina poyevallu hazra nu permission adugutaru akkada undataniki,kalakramena Akkada Ibrahim Ismael masjid kadataru,ade niti oota prantame neti Makkah ippatiki andulo nundi neeru vastunayi ,praise the Lord ,Jesus is prophet

    • @samsonbabu6836
      @samsonbabu6836 Год назад

      Jesus is not prophet.
      Father
      Son
      Holy spirit

  • @sagar8992
    @sagar8992 3 года назад +2

    Good video 🙏🙏🙏 life ej jesus🙏🙏🙏🙏

  • @deepakdeepu-nr4rz
    @deepakdeepu-nr4rz 3 года назад +1

    Sir please explain full story of ismail
    Only ismail life story

  • @jlsministries7235
    @jlsministries7235 3 года назад +2

    Shalom Bro: dear bro miku saadhyamaite, kalalu & dharshanaalu yenduku vastayo?, vaati valana manam yemi telusukovalo vivarinche video okati cheyyandi bro.

  • @karthiksena3328
    @karthiksena3328 3 года назад +1

    అన్నయ్య యోరూషలేము దేవుడు నిజంగా మందిరం కట్టాలి అనుకుంటాడు ఈ topic గురించి చెప్పండి అన్నయ్య పిల్స్

  • @quranquotes854
    @quranquotes854 3 года назад +2

    ఏది ఏమైనా ఇస్మాయిల్ సంతతిని గొప్ప జనసమూహంగా చేస్తాను అని దేవుడు వాగ్దానం చేసాడు. విశ్వ ప్రవక్త ఇస్మాయిల్ సంతతి నుంచే వచ్చాడు. దేవుడే ఇస్మాయిల్ కి పేరు పెట్టాడు అంటే ఇస్మాయిల్ సంతతి నుంచి గొప్ప ప్రణాళిక చేసాడు అని అర్ధం కావడం లేదా???

  • @sathya.v5710
    @sathya.v5710 3 года назад +1

    Praise ది lord అన్నయ్య.. దేవుడు అబ్రాహాము గారికి వాగ్దానం చేసాడు కదా.. నీకు సంతానం ఇస్తాను అని అయితే సారా అబ్రహం గారికి హాగరు ni ఇచ్చి ఎందుకు పెళ్లి చేస్తుంది... దేవుడు మీద నమ్మకం విశ్వాసం వున్నాయి మరి ఎందుకు ఇలా చేసింది what is the reason pls tell మీ బ్రదర్

    • @kalishaabdul102
      @kalishaabdul102 2 года назад

      Cheladu broo vadu. Adiki istam vachina kada alesi petesadu video lo.. Full negativity..

  • @beulahkoyyeda8400
    @beulahkoyyeda8400 3 года назад +3

    Praise d lord brother

  • @ganeshlaabhishek6646
    @ganeshlaabhishek6646 3 года назад +2

    Bibel lo vunnadaniki meru cheppinadaniki chala Different vundhi.

  • @mnazeerahammad9027
    @mnazeerahammad9027 3 года назад +5

    సుంతి ఎంత మంది చేసుకుంటున్నారు సిలువ సహోదరులారా.

    • @KumarKumar-pb7bb
      @KumarKumar-pb7bb 3 года назад

      దేవుని ఆజ్ఞలను అనుసరించుటయే ముఖ్యము గాని సున్నతి పొందుటయందు ఏమియు లేదు, సున్నతి పొందక పోవుటయందు ఏమియులేదు.

    • @KumarKumar-pb7bb
      @KumarKumar-pb7bb 3 года назад

      ఎందుకనగా శరీరమును ఆస్పదము చేసికొనక దేవునియొక్క ఆత్మవలన ఆరాధించుచు, క్రీస్తుయేసునందు అతిశయపడుచున్న మనమే సున్నతి ఆచరించువారము

    • @KumarKumar-pb7bb
      @KumarKumar-pb7bb 3 года назад

      @@madhusinformation bro konchem artham chesuko words ni artham chesukovadam rakapothe 😐😐😐😐😐

    • @JESUS_KINGDOM_HAS_ÇOMË_8
      @JESUS_KINGDOM_HAS_ÇOMË_8 Год назад

      తురకా సహోదరులకు సుంతి కొండ మీద పేట్టి దెంగుతారు గా...? నిజమేనా...? 😁😁😁

  • @sivakrishna8412
    @sivakrishna8412 3 года назад +2

    వివాహ విషయంలో దేవుని చిత్తం వుంటుంధా
    1)అబ్రహము,హగయి వివాహ విషయం..2)అపోసథలుడు పౌలు గారు వివహము చేసుకోకుండా వుంటే మంచిది అని చెప్తున్నారు...అక్కడ దేవుని చిత్తం అని అక్కడ ఒక్కసారికూడ చెప్పలేదు

  • @abbulupedapudi8402
    @abbulupedapudi8402 2 месяца назад

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @telanganpolitics4581
    @telanganpolitics4581 3 года назад +3

    , యెహోవా దేవుని నిబంధన మీరు పాటించరు .మీరు నిజమైన క్రైస్తవులు కారు., మీరు ఒక హిందువుగా పుట్టి క్రైస్తవ మతం లోకి కన్వర్ట్ అయిన వారు. మీరు ఇస్సాకు సంతానం కాదు. మీరు మీరు క్రైస్తవ మతం లోకి వచ్చారు చాలా చాలా మంచిది. అలాగే దేవుని విధివిధానాలు నిబంధనలు పాటిస్తేనే మీరు నిజమైన క్రైస్తవుడు. ఆదికాండం 17: 7-14 చదవండి My Dear Brother.

    • @JESUS_KINGDOM_HAS_ÇOMË_8
      @JESUS_KINGDOM_HAS_ÇOMË_8 Год назад

      అరేయ్ చరిత్ర తెలుసుకో మిమ్మల్ని ఆ ఒట్టోమన్ మరక నా కొడుకులు బలవంతంగా మతం మార్చారు
      మీ ఆడవాళ్ళను దేంగి ధేంగి మతం మార్చారు ఫస్ట్ మీరందరూ తూరకలు కాదు హిందువులు 🤣🤣😂😂

  • @dnvsivakrishna682
    @dnvsivakrishna682 3 года назад +1

    Brother oka doubt mari Genesis 4th chapter lo Shetu kumarudayina Yenishu (Genesis 4:26)puttina tarvata Yehova naamamuna prarthinchuta aarambha mayenu ani undi

  • @shaikvali811
    @shaikvali811 3 года назад +1

    బైబిలు బాగా చదువు ఆదికాండము 16 . 16

  • @sayyadsayyad5111
    @sayyadsayyad5111 3 года назад

    Islam is greatest religion in word

  • @anilani2645
    @anilani2645 3 года назад

    Amen 🙏🙏🙏

  • @pandupandu2479
    @pandupandu2479 3 года назад +1

    Praises the lord sir
    చాల బాగ వివరించారు 🙏🙏✝️

  • @willsonwillson9106
    @willsonwillson9106 3 года назад +2

    👌👌👌👌👌👌👌👌👌👌

  • @chakrapanikakani1303
    @chakrapanikakani1303 3 года назад +11

    ఖురాన్ కూడా పరిశీలన చేసి,
    విషయాన్ని వివరించగలరు.
    మీకు మరింత ఙానం,
    ఒసగబడును.
    అల్పఙాని..
    అల్లాహ్ అంటే దేవుడు అని అర్థం అరబిక్ లో......

    • @kalishaabdul102
      @kalishaabdul102 2 года назад +1

      Muhammad Jesus(issa) s.a.w kosam ekada negative ga cheplaledu.. Inka ayana peru ekuva ga untadi quran lo Muhammad kanna..
      Bible entha mandi corrupt chesaro telidu emo vidiki..

    • @JESUS_KINGDOM_HAS_ÇOMË_8
      @JESUS_KINGDOM_HAS_ÇOMË_8 Год назад

      @@kalishaabdul102 మీకు మైండ్ dhengindhi బ్రదర్ ఖురాన్ అంటేనే సాతాను రాసిన బుక్ అది దాన్ని పట్టుకొని దివ్య గ్రంధం అంటారు కొంచమైనా సిగ్గుండాలి.

  • @kameswararao6872
    @kameswararao6872 3 года назад +2

    ఇస్మాయిల్,జీవితములో...చీరకట్టిన మరియ అమ్మో, సారాఅమ్మో...ఉన్నారా..దీనమ్మ బూతుకద ... చీర కట్టి బోడప్పా గా నిలబెట్టిందా...జై భీమ్

  • @sriyesusriyesu8538
    @sriyesusriyesu8538 3 года назад +9

    బైబిలు లో ఉన్న గ్రంథాల పేర్లను దేవుడు నిర్ణయించినవ లేక ట్రాన్స్లేట్ చేసిన వారు నిర్ణయించినవ.. దీని గురించి ఒక వీడియో చేయండి అన్నయ్య.🙏🙏🙏

    • @rebakaswayamprakash7502
      @rebakaswayamprakash7502 3 года назад

      S

    • @mnazeerahammad9027
      @mnazeerahammad9027 3 года назад

      Ibrahim ni Abraham చేసారు సిలువ సహోదరులు

    • @JESUS_KINGDOM_HAS_ÇOMË_8
      @JESUS_KINGDOM_HAS_ÇOMË_8 Год назад

      @@mnazeerahammad9027 అబ్రహాం ను ఇబ్రహింగా చేసేశారు తురకా సహోదరులు 😁😁

    • @Ruthviq
      @Ruthviq Год назад +1

      ​@mnazeerahammad9027 Abraham anedhi Christians change chesindi kaadhu Torah lo alane undhi

  • @mattaanudeep3954
    @mattaanudeep3954 3 года назад

    Dear brother your explanation is good but onething HAGAR is not a slave of pharoah you can find it in old translations, you need to go through the hebrew roots to learn exact things

  • @asifrazvi5182
    @asifrazvi5182 Год назад

    Manushulani vidadikandi plz

  • @mohammedrafiq6977
    @mohammedrafiq6977 3 года назад +1

    Comedy is good. Yekkadaina try chai,.

  • @RaviKumar-uc8kr
    @RaviKumar-uc8kr 3 года назад +3

    Brother girls Bible study cheyvaccha

  • @righteousbyfaith6131
    @righteousbyfaith6131 3 года назад +4

    Hagar కు ప్రభువు ఎలోహీమ్(సృష్టి కర్త) గా ప్రత్యక్షమయ్యారు. I saw in Hebrew Bible.

  • @shaikkhajarahman3718
    @shaikkhajarahman3718 Год назад

    Allah Hu Akbar

  • @naseemsultana1051
    @naseemsultana1051 3 года назад +6

    Brother adam nundi modalai muhammad varaku only one god allahl yahova ne pujistunnamu mari meeru evarini pujistunnaru.

  • @starddr3364
    @starddr3364 3 года назад +2

    విశ్రాంతి దినం గురించి వివరించండి

  • @mahammadali-bu1gu
    @mahammadali-bu1gu 3 года назад +6

    Mee chethanaithe mubahala ante
    Devudi mundu pramanam cheyyandi...
    Meeru namme yesu devudu nijam aithe pramanam chese muslim santanam nasinchaali... Ani
    Alaage Muslims namme Allah ne Nijamaina dhaivam Aithe maa santhanam nasinchaali ani pramanan cheyyandi...
    Evari Nijayeethi entho telustundi...

  • @ishakvalli1868
    @ishakvalli1868 3 года назад

    ......devudu. Goppawadu

  • @haseenabanu6797
    @haseenabanu6797 3 года назад +3

    సమస్త విశ్వ ఆరంభానికి ముందే ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి దివ్య కాంతి సృష్టించబడింది.
    వారి రాక మాత్రం చివరన జరిగింది.
    నేటి ఇజ్రాయెల్ లోని మస్జిద్ లో ఆయన అధ్యక్షతన అందరూ దైవ ప్రవక్తలు నమాజు చేయడం జరిగింది.అది అల్లాహ్ ఆయనకు బహూకరించిన గొప్పతనం.
    అయినా సృష్టి కర్త ను ఆరాధించండి అని చెప్పాల్సింది పోయి సృష్టి కర్త కు బిడ్డను ఆపాదించడం తప్పు కదా మిత్రమా...

  • @shaikhaneef17
    @shaikhaneef17 Месяц назад

    దైవ గ్రంధాలు 4దారుద్ తారతు ఏంజిల్ క్కురాన్ అన్ని ఒక్కటే అంతిమ గ్రంధం క్కురాన్ కనుక క్కురాన్ ను ఫాలో కావాలి

  • @lourdhubabu.peddipaga3876
    @lourdhubabu.peddipaga3876 Год назад

    🙏🏻⛪🙏🏻💐💐💐