దెయ్యాలు ఉన్నాయా? అవి ఈ కాలములో పీడిస్తాయా? యేసు కాలములో ఉన్న దెయ్యాలు ఏమిటి? With DanielIndiaగారితో

Поделиться
HTML-код
  • Опубликовано: 17 дек 2024

Комментарии • 257

  • @shailajaborukati1554
    @shailajaborukati1554 4 года назад +124

    దెయ్యాలు ఉన్నా మన దేవుని కంటే శక్తి కలిగినవి కావు కనుక మనం భయపడవలసిన అవసరం లేదు మన పక్షమున ఏసుక్రీస్తు వారు ఉన్నారు 🙏

  • @m.a.r7301
    @m.a.r7301 4 года назад +2

    సమూయేలు విషయం గూర్చి కొంత వివరణ ఇవ్వాలని కోరుతూన్నాను

  • @varalakhsmikothwala8662
    @varalakhsmikothwala8662 Год назад +1

    Annaa ninnu chdatam happyy annaaa glory to God ❤️❤️♥️♥️❤️

  • @koteswararaoch1723
    @koteswararaoch1723 4 года назад +16

    దెయ్యాలు నిజంగా కనబడవు కానీ
    వాటి చేష్టలు కనిపిస్తాయి

  • @varalakhsmikothwala8662
    @varalakhsmikothwala8662 9 месяцев назад

    Mimmalni chudadam happy annaa God bless you both Glory to God

  • @Kiranavya
    @Kiranavya Год назад

    ప్రైస్ ది lord బ్రదర్ 🌹🌹🙏🙏

  • @aravindchary7083
    @aravindchary7083 4 года назад +1

    యూదా పత్రిక ఆరో వచనానికి వివరణ ఇవ్వాలి పాతాళంలో బంధించిన దూతలు మరల భూమిపైకి వస్తాయా

  • @naresh.lovelynaresh4944
    @naresh.lovelynaresh4944 4 года назад +2

    Amen 🤲🤲🛐🛐💒💒🙏🙏🙏very nice message sir

  • @kommugopalarao2308
    @kommugopalarao2308 3 года назад +3

    చనిపోయిన వారు తిరిగి దెయ్యాలు గా మారరు అనేది మాత్రం నిజం

  • @sunil7933
    @sunil7933 4 года назад +1

    చక్కటి విశ్లేషణ... వందనాలు బ్రదర్

  • @Naveen-tw6dj
    @Naveen-tw6dj 4 года назад +1

    Nice to see u sir....
    Me matalu nannu chala prepepinchai

  • @rajanikumar048
    @rajanikumar048 3 года назад

    Clear ga undi Pastor garu mee message

  • @vendotiradhika1572
    @vendotiradhika1572 3 года назад

    Praise the Lord ayagaru.
    Ma aatmiya netralu theripincharu.
    Elanti atmiya sandhesalu
    Mareno chesi ma atmiya nethralu theripinchagalaru. Amen 🙏🙏🙏

  • @vishuddhaherbalproducts7697
    @vishuddhaherbalproducts7697 Год назад

    థాంక్స్

  • @Ayyuri264
    @Ayyuri264 2 года назад

    కరెక్ట్ గా చెప్పారు సార్....

  • @godservent2121
    @godservent2121 4 года назад +2

    Really really blessed people your both

  • @buntyraj3537
    @buntyraj3537 Год назад +1

    Manushulu chese chala panulu deyyalu cheyalevu.. kani manushulai vadukoni avi chala panulu cheyagalavu...manishi papam lo padetatltlu cheyagalavu prerana dwara... All kind of chedda alavatlu ichevi ee deyyale.. maanushulni prerepinchi hatyalu chepinchagalavu. Dwesham asuya ivanni Deyyala nundi vacheve..

  • @sunilkumar-sb3yq
    @sunilkumar-sb3yq 4 года назад +2

    PRAISE THE LORD AMEN

  • @Uks8gf2
    @Uks8gf2 3 года назад +1

    Mana devudu sarwasakthi manthudu🙏🙏

  • @katamgarijoshibabu2251
    @katamgarijoshibabu2251 4 года назад

    మంచి వర్తమానంఅందించినారుఅన్న

  • @srinumarri5365
    @srinumarri5365 Год назад

    వందనలు సార్ నాకున్న సందేహాలు మీ వీడియోస్ వలన అన్నెక మైనవి తిరుతున్నాయి అందుకు థాంక్స్.సార్
    దేవుడు ఇంక్కాను మీమును వాడుకొన్ను గాకా
    సార్
    ఒక్క డౌట్..చాలా మంది పిల్లలు పుట్టగానే. తాతయ్య పుట్టుకొచ్చారు .లేకా అమ్మమ్మ పుట్టుకొచిందని
    అన్నయ్య పుట్టుకొచ్చాడని అంటుతారు
    సార్ ఇది మూడ నమ్మకమే అన్ని నాకు తెలుసు కాన్ని
    చాలా సంఘలలో దీనినే ఆచరారు ఆచరిస్తున్నారు
    కొన్ని సంఘములలో ఐతే కండించకుండ ప్రొచ్చాహిస్తునారు
    సార్ పుట్టుకల నమ్మకానికి వాక్యము ఏంచెప్తుంది దీని గురించి వీడియో చేయండి సార్ ప్లీజ్..

  • @Mango_funnybites
    @Mango_funnybites 4 года назад +13

    ఆ స్త్రీ సమూయేలును పైకి తీసుకువచ్చిందని రాసి లేదు. అతణ్ణి ఆమె చూచింది అని మాత్రమే ఉంది. సమూయేలు కనిపించడం ఆమెకు ఒక పెద్ద భయాన్ని కలిగించింది ఎందుకంటే అది దేవుని పనని ఆమె గుర్తించింది..

  • @anandkumar-fn9zu
    @anandkumar-fn9zu Год назад

    Extrodinary explanation brother

  • @yesurathnam5583
    @yesurathnam5583 3 года назад

    Brother love you message God always bless you

  • @JesusWay92
    @JesusWay92 Год назад

    Praise the Lord❤ brother

  • @ARP6274
    @ARP6274 Год назад

    మానవుడు శరీరంతో చేసిన కర్మలపై తీర్పు వుంటుంది అని రేవెలేశనs లో వుంది కానీ ఆత్మతో చేసిన క్రియలపై కాదు.కాబట్టి ఆత్మలు క్రియలు చేయకూడదు అంటే ఆత్మలు మనుషులను పట్టుకొని ఎలాంటి క్రియలు చేయకూడదని అర్థం.కాబట్టి ఆత్మలు తిరిగి భూమిపైకి రావడానికి క్రియలు చేయడానికి దేవుడు అనుమతించ డు అని అర్థం.

  • @bobbydaram845
    @bobbydaram845 3 года назад +1

    Anna chela baga vivaricharu miru

  • @dasibannu1256
    @dasibannu1256 4 года назад

    Very good topic

  • @suryavardan9710
    @suryavardan9710 3 года назад

    Superb explain

  • @mohammedbadusha5353
    @mohammedbadusha5353 4 года назад +2

    Hi Sir , Very good explanation ....🙏🙏🙏🙏

  • @arunakranthi2757
    @arunakranthi2757 3 года назад

    Praise the Lord annayya

  • @KrishnaKrishna-wg8ol
    @KrishnaKrishna-wg8ol 4 года назад

    Amen brother

  • @bobbydaram845
    @bobbydaram845 3 года назад

    Praise the lord

  • @nanigurram8861
    @nanigurram8861 4 года назад +2

    ఆమెన్

  • @rajasekharmadiga3755
    @rajasekharmadiga3755 4 года назад

    Super message bro

  • @chitladurga8282
    @chitladurga8282 4 года назад

    Super

  • @panduakshya4158
    @panduakshya4158 4 года назад +1

    వందనాలు

  • @srinivaslingam7700
    @srinivaslingam7700 4 года назад

    Tq u good information brother

  • @anandaraobarigela94
    @anandaraobarigela94 4 года назад

    Good message

  • @venky.123
    @venky.123 4 года назад

    Sir really ur telling current

  • @ratanveer1935
    @ratanveer1935 4 года назад +6

    Brother can you also explain the transfiguration. How did Moses and Elijah come?

  • @jayarajudegala8657
    @jayarajudegala8657 4 года назад +8

    బైబిల్ సత్యాలు చెప్పు అన్న గారు చాలా సంతోషం మిమ్మల్ని చూడటం చాలా సంతోషం మీ కలం బాగుంటుంది గళం బాగుంటుంది మీరు చెప్తే బాగుంటుంది

  • @venkateshbalivada7395
    @venkateshbalivada7395 Год назад

    దెయ్యం లేదు దేవుడు లేడు అన్ని మన మూఢ నమ్మకాలు మాత్రమే

  • @TeluguBible1215
    @TeluguBible1215 4 года назад

    Praise the lord 🙏 Anna

  • @limmakavijay5011
    @limmakavijay5011 4 года назад

    Good msg bro super

  • @Mango_funnybites
    @Mango_funnybites 4 года назад +9

    ఎప్పుడైతే వాక్యం పరిపూర్ణమై మన చేతుల్లోకి వచ్చిందో దేవుడు అపవాదికి మనిషిని పట్టే అధికారం ఇవ్వబడలేదు.. వాక్యం పరిపూర్ణం కాని సమయంలో అపోస్తులు ద్వారా ప్రజలు దేవుని శక్తిని తెలిసుకోడానికి ,ఆయన మహిమను, ఆయన అద్భుతకరుడు అని తెలుసుకోడానికి అలాగే సంఘానికి దేవుని భయం కలిగించడానికి పరిశుద్ధాత్ముడు అపోస్తులు ద్వారా అననియ సప్పేరాకు తీర్పు తీర్చి మరణం కలుగ చేస్తాడు. ఎందుకు ఇవ్వన్నీ అని ఆలోచిస్తే కనుక ఆదిమ సంఘానికి ఇంకా వాక్యం పరిపూర్ణంగా చేతుల్లోకి రాలేదు కనుక వారు సూచిక క్రియలు ద్వారా దేవుని శక్తిని తెలుసుకొని విశ్వసించేవారు
    , కాబట్టి ఆ రోజుల్లో దెయ్యాలు మనుషుల్ని పట్టి పీడించాయి అంటే దేవుడు అప్పుడు అపవాదికి ఆ అధికారం ఇచ్చాడు, ఎందుకంటే ఆ దెయ్యాలని అపోస్తులు వదలగొట్టాలి అది చూసి సంఘానికి దేవుని శక్తి అర్ధం కావాలి.. కానీ ఈరోజుల్లో దేవుడు అపవాదికి ఆ అధికారం ఇవ్వలేదు, ఇప్పుడు అపవాదికి మనుషుల మీద ఇచ్చిన ఒకేఒక అధికారం మనుషుల్ని శోధించడం, వారి హృదయాలలో పాపపు ఆలోచనలు కలిగించడం వాడి పని అంతే!!

    • @mamathanaidu4643
      @mamathanaidu4643 4 года назад

      Vakyam purthiga mana chethilo vachedhakey sathanu ki adhikaram vundhi ani chepparu kadha...bible lo reference chupiyandi brother
      And nenoka reference chupistanu dhaniki kuda answer cheppandi brother
      ప్రకటన గ్రంథం 2:12 పెర్గములోఉన్న సంఘపు దూతకు ఈలాగు వ్రాయుము వాడియైన రెండంచులుగల ఖడ్గముగలవాడు చెప్పు సంగతులేవనగా
      13 సాతాను సింహాసనమున్న స్థలములో నీవు కాపురమున్నావని నేనెరుగుదును. మరియు సాతాను కాపురమున్న ఆ స్థలములో, నాయందు విశ్వాసియైయుండి నన్నుగూర్చి సాక్షియైన అంతిపయనువాడు మీ మధ్యను చంపబడిన దినములలో నీవు నా నామము గట్టిగా చేపట్టి నాయందలి విశ్వాసము విసర్జింపలేదని నేనెరుగుదును.
      మీరు సాతాను బంధించబడింది అన్నారు.. దేవుడు సంఘముతో మాట్లాడుతున్నాడు సాతాను సింహాసనము ఉన్న స్థలములో నీవు వున్నావు అని.... సింహాసనము ఉన్న వాళ్ళకి అధికారం ఉండదా? గమనించండి

    • @Mango_funnybites
      @Mango_funnybites 4 года назад

      @@mamathanaidu4643 ముందు మీకోక విషయం clarity ఇవ్వాలి, సాతానుకి అధికారం వాక్యం పరిపూర్ణం అయ్యేవరకు మాత్రేమే అధికారం ఇవ్వబడింది అని అంటే అది కేవలం మనిషిని ఆవహించే అధికారం గురించి మాత్రమే చెప్పడం జరిగింది నేను

    • @Mango_funnybites
      @Mango_funnybites 4 года назад

      @@mamathanaidu4643 అపవాది వాయుమండల అధిపతి అని అందరికి తెలుసు, వాడికి మనిషి ఆలోచన మనుషుల హృదయాన్ని పాపం వైపుగా ప్రేరేపించడం మాత్రమే వాడికున్న అధికారం ప్రస్తుత దినాలలో, అంతే కాని మనుషుల్ని ఆవహించి వారికి వ్యాధులను కలుగ చేసే అధికారం లేదు

    • @mamathanaidu4643
      @mamathanaidu4643 4 года назад

      @@Mango_funnybites miru cheppina dhaniki reference chupiyanchandi bible lo...aavahinche adhikaram ippativarake vundhi anadaniki reference

    • @isaiahkothapalli6295
      @isaiahkothapalli6295 4 года назад

      Adharm emiti?

  • @godservent2121
    @godservent2121 4 года назад

    Well information sir

  • @NaveenNaveen-ce9gt
    @NaveenNaveen-ce9gt 4 года назад

    Really I like this .. team

  • @vinodkumarirapani493
    @vinodkumarirapani493 4 года назад

    Prise the lord brother

  • @sreenukarra8217
    @sreenukarra8217 4 года назад +3

    Anna voice over ivvandi Anna avi koncham short ganu interesting ga unnai mem avi chudataniki aasatiga unnam

  • @nanivanukuri
    @nanivanukuri 4 года назад

    God gave u more knowledge andi God bless u

  • @rajarockzz5340
    @rajarockzz5340 4 года назад

    Praise the lord Anna

  • @rajarockzz5340
    @rajarockzz5340 4 года назад

    Amen

  • @Satish99994
    @Satish99994 3 года назад

    Abhuthamaina vivarana echaaru brother

  • @rev.raghuyaggappa6274
    @rev.raghuyaggappa6274 4 года назад +1

    From the site we are getting much more information.

  • @gundlababurao2636
    @gundlababurao2636 4 года назад +2

    Prathi vyadi venuka oka durathma untadi,

  • @Ravi2020.
    @Ravi2020. 4 года назад +1

    Anna chethabadi gurinchi video cheyandi please

  • @ravijamescollection
    @ravijamescollection 4 года назад

    Excellent explanation brother... Hats off...

  • @victorjoshuvab
    @victorjoshuvab 4 года назад +8

    Good explanation Anna garu...
    దయ్యాలు అనగా పడిపోయిన దేవదూతల ఆత్మలు....
    But
    Samuel పాతాళం నుండి పైకి రావడం సాతాను ద్వారా జరిగింది అనేది బాగా లేదు,,
    ప్రవక్త ఆత్మ మీద సాతాను యొక్క అధికారం ఎలా ఉంటుంది ?
    సాతాను కంటే మన దేవుడు సర్వాధికారము గలవాడు...
    సౌలు ను హెచ్చరించటానికి దేవుడే సమూయేలు ఆత్మ ను పంపించాడు...

    • @IAMKARTHIKJADE
      @IAMKARTHIKJADE 4 года назад +2

      Jesus temptation appudu i will give every thing bow down before me ani saturn antadu idea unda brother

    • @victorjoshuvab
      @victorjoshuvab 4 года назад

      @@IAMKARTHIKJADE avunu brother,

    • @samananagendra3618
      @samananagendra3618 4 года назад

      super brother

    • @samananagendra3618
      @samananagendra3618 4 года назад

      this video wrong see vijaya Prasad reddy videos ok

  • @trinadhtech663
    @trinadhtech663 4 года назад

    Yes true

  • @ashokgummadi6913
    @ashokgummadi6913 4 года назад +3

    Brother నా పేరు అశోక్ నేను ఈ మధ్యకాలంలో నూతనంగా దేవుని సేవలోకి వచ్చాను నాకు వాక్య మిద అవగాయన లేదు మీతో మాట్లాడుటకు నాకు చాలా dowts ఉన్నాయి so మి whats app నెంబర్ కావాలి brother...

  • @santosh7531
    @santosh7531 4 года назад +3

    Sir... Can you please explain Job 26:5 ?

  • @krupaministrieskorukollu
    @krupaministrieskorukollu 2 года назад

    1సము,, 2:6 పాతాళకమునకు పంపుచు రప్పించుచుండువాడు ఆయనే. సాతాను కాదు....

  • @RaviKunchala-qi4xj
    @RaviKunchala-qi4xj 2 года назад

    Brother - Samuel garini satanu pampadu, satanu ki devuni pravakthala paina adikaram vuntadhi lekanam chupinchagalara ?

  • @varalakhsmikothwala8662
    @varalakhsmikothwala8662 9 месяцев назад

    Madi patha esukapalli annaa

  • @kolukulapallylaxminarayana6844
    @kolukulapallylaxminarayana6844 3 года назад

    Thirpu jaraga kundane.athmalu, chanipogane narakane ke velthara.mari thirpu.

  • @RAJABABU-mc8rm
    @RAJABABU-mc8rm 4 года назад

    Lokaadhikaari Kreesthaa?Saathaanaa?

  • @ch.durgadurga7307
    @ch.durgadurga7307 3 года назад

    Anna vadanalue diuvdu ala vacharu ( hihoha)

  • @jayarajudegala8657
    @jayarajudegala8657 4 года назад +6

    అన్నగారు మీరు అడుగుతున్న ప్రశ్నలకు జవాబులు సరిగా రావడం లేదు

  • @pavanmedi5552
    @pavanmedi5552 4 года назад

    Dayalu unnavi ashudh aatmalu satanu. chanipoyana varlu Marla raru edhi satyam

  • @anilyedla111
    @anilyedla111 4 года назад

    Naa Praßna Kuu Samadhanam Chepandi Asalu Visranthidhinam Appudu.Saturday or Sunday.

  • @ashayaaashayaa4555
    @ashayaaashayaa4555 4 года назад

    Good Annaya

  • @pavankumarannam7851
    @pavankumarannam7851 4 года назад +1

    Chanipoina ventane atma patalaniki Leda paradisuku veltunda

    • @BibleUnknownFactsTelugu
      @BibleUnknownFactsTelugu  4 года назад +1

      paradaise video chudandi....

    • @rajeshrockey6087
      @rajeshrockey6087 4 года назад

      @@BibleUnknownFactsTelugu link pedithe bhaguntadhi annayya..andhariki vethakadam radhu kadhaa...sry for the suggestion..thank u

  • @vijayammakarusara602
    @vijayammakarusara602 4 года назад +2

    My mother 10 years ga devils tho badha paduthundi she's age 87 years old present daily night time 11 pm ragane she is not sleeping raka rakaluga legs and stomach salapadam atu etu padukokunda thiruguthu badha paduthundi konni chotala charch kelli prayers chepinchamu appudu oka brother vatini vellagottadu kani 1 to 4 days bagundi malli same repit avuthavundi deeniki karanam yemiti brother iam vijaya kurnool meeru reference bagachepthunaru avi compleat ga vadali vellava theliya parachandi please

    • @monuroy3597
      @monuroy3597 3 года назад

      Nvu prayer chey brother ask God to help your mother ... He'll God bless you

  • @johnsmusicbunnysworld9485
    @johnsmusicbunnysworld9485 4 года назад +6

    Phone number pettandi brother screen pai. doubts ni phone chesi adagali please brother chala questions unnayi

  • @swandanaankadi8027
    @swandanaankadi8027 4 года назад

    Vadanaalu. Dadi. 👌👌

  • @rajarajesh5726
    @rajarajesh5726 2 года назад

    Brother meeru chepidhi sariga ledhu edhukate samastha adhikaramo manamo namokutuna demodiki mathreme adhikaramo vudhi chani phoei valani brathikicha galadu yedina yemukalaki jevani eichi brathikichagaladu

  • @pavankumarannam7851
    @pavankumarannam7851 4 года назад

    Sir

  • @ksraj7223
    @ksraj7223 3 года назад

    Rupanthara konda pi Moses?

  • @anithabandari1729
    @anithabandari1729 4 года назад +1

    Praise the lord brother.
    Chethabadi anedi nijanga jaruguthunda. Evaraina chethabadi chesthe mana pai effect untundha? Please explain cheyagalaru.

  • @stephensanilkumar3781
    @stephensanilkumar3781 2 года назад

    Brother, prabhu lo vundi chanippyyinavaaru yekkada vuntaaru? Devuni dagarkiki veltaara Leda paatala lokam lo vuntaara? prabhu rakaada varaku..

  • @5726-t3f
    @5726-t3f 4 года назад +9

    PRAISE THE LORD BROTHER🙏
    1: Chanipoyina vaaru tirigi raaru idi devudu cheppinde meeru nijam chepparu thanks brother..👏👏👏
    2: yesu kalam loni deyyalu padadroyabadina aathmalu idi kuda correct brother 👏👏👏
    3:kaani apavadiki pathalam meedadhikaram vundi ani tappuga anukunnaru brother endukante sathanuni andulone bandinchi daanike adhikaram ivvaru kada... Inkokati entante Abraham rommu ade (Paradise)
    Anedi devuni kosam pani chesina pravakthalu and viswasulu vunde sthalamu so dani meeda apavadiki ela adhikaram istaru aalochinchandi varandaru yesu vari rendava rakada gurinchi wait chestunnaru... So idi konchem aalochinchandi...
    4: inkokati entante apavadiki deni pina adhikaram ledu. Vunte reference lo answr pettandi.. Andaru dani valalo vunnaru kaani adhikaram lo kaadu, yebu sangathi aalochindandi brother devude ichadu kada adhikaram...
    BROTHE MAIN ENTANTE MIKU VAKYAPRAKARAM CORRECT ANIPISTENE VIDEO PETTANDI MIRU COMPROMISE AYYI PETTAKANDI ENDUKANTE CHALA MANDI VIDEO CHOOSTUNTARU... VARIKI TAPPU SANDESHALU VELLE AVAKASAM VUNDI... Jakob 3:1

    • @mamathanaidu4643
      @mamathanaidu4643 4 года назад +2

      మీరు అడిగిన 4 వ దానికి reference
      ప్రకటన గ్రంథం 2:12 పెర్గములోఉన్న సంఘపు దూతకు ఈలాగు వ్రాయుము వాడియైన రెండంచులుగల ఖడ్గముగలవాడు చెప్పు సంగతులేవనగా
      13. సాతాను సింహాసనమున్న స్థలములో నీవు కాపురమున్నావని నేనెరుగుదును. మరియు సాతాను కాపురమున్న ఆ స్థలములో, నాయందు విశ్వాసియైయుండి నన్నుగూర్చి సాక్షియైన అంతిపయనువాడు మీ మధ్యను చంపబడిన దినములలో నీవు నా నామము గట్టిగా చేపట్టి నాయందలి విశ్వాసము విసర్జింపలేదని నేనెరుగుదును.
      మీరు సాతాను బంధించబడింది అన్నారు.. దేవుడు సంఘముతో మాట్లాడుతున్నాడు సాతాను సింహాసనము ఉన్న స్థలములో నీవు వున్నావు అని.... సింహాసనము ఉన్న వాళ్ళకి అధికారం ఉండదా? గమనించండి
      మీరూ సాతాను బంధించబడింది అంటే... ఎప్పుడు బంధించబడిందో చెప్పగలరు... praise the lord...

  • @akhilapalleti9879
    @akhilapalleti9879 4 года назад +1

    #askbible church lo songs padinappudu chappatluu kottakudadhu music vainchakudadhu antaru nijamena? assalu devunni ye vidhamuga manam aradinchali telapandi brother

  • @TSMFJESUSCHRIST
    @TSMFJESUSCHRIST 4 года назад +12

    Brother , పాతాళము మీద ,అక్కడున్న పరిశుద్దుల,అపవిత్రుల ఆత్మల మీద సాతానుకి ఎటువంటి అధికారం లేదు, వాడు వాటిని నియంత్రించలేడు, వాడికి ఈ భూమి,వాయు మండలపై అధికారం ఇయ్యబడింది ,అదికూడా కొంతవరకు మాత్రమే....ఈ విషయం మీకు తెలియదు అని నేను అనుకోవడంలేదు కానీ సాతానుకి మాత్రమే పాతాలములో అధికారం ఉన్నది అన్నట్లు మీ statement ఉంది, దేవునికి అధికారం లేనట్లు దైవజనుల మాటలలో కనబడుతోంది,కాబట్టి ప్రేమతో సరిసేసుకోగలరు,
    from TSMF CHANAL

    • @BibleUnknownFactsTelugu
      @BibleUnknownFactsTelugu  4 года назад

      ప్రకటన గ్రంథం 9: 11
      పాతాళపు దూత వాటిపైన రాజుగా ఉన్నాడు; హెబ్రీభాషలో వానికి అబద్దోనని పేరు, గ్రీసుదేశపు భాషలో వానిపేరు అపొల్లుయోను.(అనగా-నాశనము చేయువాడు)

    • @TSMFJESUSCHRIST
      @TSMFJESUSCHRIST 4 года назад

      @@BibleUnknownFactsTelugu
      సహోదారుడా పాతాళపు దూత మాత్రమే, దానికి అధికారం 5వ బూర ఊది నపుడు మిడతల వంటి వికృత ఆకారం గల వాటిపై మాత్రమే ఉన్నది

    • @vijaypalleti9453
      @vijaypalleti9453 4 года назад

      Sir..
      U r number please..

    • @nagabathiniramesh5658
      @nagabathiniramesh5658 4 года назад

      Patalapu angel sathanu kaadu brother

  • @gundlababurao2636
    @gundlababurao2636 4 года назад +2

    Devudu tvaraga rabovu chunadu nivu sidanga unava ?

    • @rajeshvonguru8695
      @rajeshvonguru8695 4 года назад +1

      Deva nannu siddaparachandi, Praise the Lord,Amen

  • @nallapunallapu6020
    @nallapunallapu6020 4 года назад +2

    Durathmalu gurinchi oka video cheyyandi brother.............
    Ma dady ki deyyam pattindi.............

    • @manoj1274
      @manoj1274 4 года назад +2

      వాక్యం నేర్పించండి ..... పోతుంది..

  • @Naveen-tw6dj
    @Naveen-tw6dj 4 года назад

    Mari e dheyyali manalni face chesthe m cheyali

  • @babuprem5644
    @babuprem5644 3 года назад

    Anna chinipoinavaru attmallu kakapotey mari villu bratikiunapudu chesina panulu gurinuchi vatiki ela telusu

    • @varalakhsmikothwala8662
      @varalakhsmikothwala8662 Год назад

      Mari durathmala ki anni telustay mana balaheenaralani avi pasigatay meeru eppudainaa pati antaru vallu mana manasunli emanukuntaro avi chepstaru vallaaki shakthulu untayee veelaa shakthulanniti kante devunni Shakthi balamainadi anduke manam aradinchali

  • @msmohan-pd5cu
    @msmohan-pd5cu 4 года назад +1

    Nee channel enthagaano upayogapaduthundhi sir

  • @Jesusraviteja
    @Jesusraviteja 2 года назад

    🙏🙏❤️🙏🙏👌🏻👌🏻🙇🏼‍♀️

  • @boorgumalleshjoseph1736
    @boorgumalleshjoseph1736 4 года назад

    Wonder fulanswers tob

  • @nainapuveerababu3774
    @nainapuveerababu3774 4 года назад +1

    Nenu devuni namakunda vunapudu devuni namakapothe nivu deyam avuthavu kalavasindi yamti

  • @raok1255
    @raok1255 Год назад

    అన్న మరియా రక్త శ్రవం గల స్త్రీ 12 సంవత్సరాల నుండి బాధపడుతూంది గా ఆమె కూడా దురాత్మ వల్లనే అనుకోవఛ...
    కొంచెం స్పష్టం చేయండి

  • @ppraveen7796
    @ppraveen7796 4 года назад

    Nice sir... God bless you sir.... Nenu epudu padukuna naku dayyala kalalu vachi bayamu vasthundhi... Diniki parishkaram emiti sir....

  • @Swaroop.raj707
    @Swaroop.raj707 4 года назад

    Prise the lord bro
    1. Kothamadhi chathabadi chesaru elative namavacha.?
    2.Alage chaniponavaru ekadike valatharu.?

    • @glowofsun
      @glowofsun 4 года назад

      Bro trance movie chudu

  • @pavankumarannam7851
    @pavankumarannam7851 4 года назад

    Leda devudi rakadalo matrame sangama ettabadutundi

  • @sreeramavictoriya5203
    @sreeramavictoriya5203 4 года назад +1

    Brother is it correct to take promise card on January 1st every year please tell me answer is really promise of God

  • @ambikaamki9750
    @ambikaamki9750 4 года назад

    🙏🙏🙏🙏✝️🛐

  • @PrashantKumar-hw4wb
    @PrashantKumar-hw4wb 4 года назад

    Bro tele me about Trinity

  • @VinayKumar-hb6ns
    @VinayKumar-hb6ns 4 года назад

    ప్రసంగి 9: 5,6
    బ్రదికి యుండువారు తాము చత్తురని ఎరుగుదురు. అయితే చచ్చినవారు ఏమియు ఎరుగరు; వారిపేరు మరువబడి యున్నది వారికిక ఏ లాభమును కలుగదు.వారిక ప్రేమింపరు పగపెట్టుకొనరు అసూయపడరు సూర్యుని క్రింద జరుగు వాటిలో దేనియందును వారికిక నెప్పటికిని వంతు లేదు.సర్ మరి లూకా సువార్త 16:27;28 లో ధనవంతుడు తన సహోదరుల గురించి ఎలా అడుగుతున్నారు ప్ల్స్ సర్ కొంచెం రిప్లై ఇవండీ