Jagan Mass Entry In To India Kutami, Modi In Shock ? | Rahul Gandhi | Sonia | Daamu | RED TV TELUGU

Поделиться
HTML-код
  • Опубликовано: 7 сен 2024

Комментарии • 58

  • @mdn_7106
    @mdn_7106 Месяц назад +19

    Yedina Balaji ee five years Modi talanoppe. Chala balance ga vellali. Appude Jagan ni touch cheyaru, CBN touch cheyyanivvaru. Odipoyinappatiki, YCP has some plus points. CBN has to follow Modi & Shah. YCP has its own cadre and mass base in every nook and corner of the State.

  • @user-ii8co9wo3x
    @user-ii8co9wo3x Месяц назад +7

    జగన్ గారికి నమస్కారము మీరూ తప్పకుండా ఇండియా కూటమిలో చేరండి

  • @skreddy6000
    @skreddy6000 Месяц назад +4

    డెవలప్మెంట్ చంద్రబాబు వల్ల జరిగినది ఏమీ లేదు,అది కాలానుగుణంగ హైద్రాబాద్ అభివృద్ధి చెందిందింది,

  • @ratnakumari1348
    @ratnakumari1348 Месяц назад +5

    Rahul Gandhi jagan next win

  • @vad1433
    @vad1433 Месяц назад +3

    Jagananna plz join in india kutami dont believe Mr modi god bless you❤

  • @lourdumary5915
    @lourdumary5915 Месяц назад +7

    8
    అన్ని పార్టీలలో నేరస్తులున్నారు బీజేపీలో మాత్రమ్ అందరూ పుణ్యాత్ములేవున్నారు. మోడీ తో జత కట్టిన తర్వాత టిడిపీ పార్టీ పెద్ద తలకాయలు కూడా పుణ్యాత్ముల అయిపోయారు.
    ఇప్పుడు, రాష్ట్ర పాలన కంటే, చంద్ర బాబుకు, జగన్ ని జైల్లో పెట్టడమ్ అతి ముఖ్యమ్. అందుకే, రాజకీయాలను dirty politics అంటారు. మన దేశము ఎప్పుడు బాగు పడుతుందో?

    • @Baba-y4v
      @Baba-y4v Месяц назад

      ఎప్పటికీ బాగుపడదు

  • @skmaqsoodali2917
    @skmaqsoodali2917 Месяц назад

    Real and Dynamic young hero Jagan Sir 💯

  • @srinivasareddy179
    @srinivasareddy179 Месяц назад +1

    Last 10 year's lo India lo assalu development ledu appudu caste, religious,region dicusion tone time ipotumdi

  • @chinnavittanala1052
    @chinnavittanala1052 Месяц назад

    😊

  • @raghuvarran8053
    @raghuvarran8053 Месяц назад +4

    వాడు జైల్లో పెట్టాలి అంటే ఎప్పుడైనా పెడతాడు... గత 5ఇయర్స్ వాడ్ని నమ్మి మోసపోయాడు. ఇంకా నమ్మడం వ్యర్థం.

  • @srinidan1604
    @srinidan1604 Месяц назад +1

    Sir, TDP cannot touch Jagan, already people frustrated with TDP in a month TDP is not doing any good and on top of it if they touch jagan People will definitely revolt. It will put TDP in danger and their ruling will end abruptly .

  • @rkamaraju391
    @rkamaraju391 Месяц назад

    Better to be as neutral up to next elections

  • @SUBBAREDDYNALLAMILLI
    @SUBBAREDDYNALLAMILLI Месяц назад +4

    Jagan ku INDIA kutami kendramantri. Padavi istharu

  • @navataramnews8689
    @navataramnews8689 Месяц назад

    గౌరవనీయులు సీనియర్ జర్నలిస్ట్ గారు మీరు చెప్పినది ప్రజాస్వామ్య విలువలు మర్యాద తదితర అంశాలపై ఎప్పుడు కూడా చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధి సంక్షేమం సామాజిక న్యాయం సుపరిపాలన ఏమైనా ఉన్నాయా...!!... అలాగే ముఖ్యంగా బాబు గారు తన సొంత మూఢరకోసం ప్రయిత్నించు చున్నారు అని చెప్పేరు, అది ఎప్పో డో ఉంది, కుట్ర, కుతంత్రం, చెప్పినది చేయకపోవడం, అందితే జుట్టు అందకపోతే కాళ్ళు,ఏకపక్షపలన, సహజ వనరుల దోపిడీ చేస్తున్న వ్యవస్థలు ప్రశ్నించ లేవు, వాటిని దోచే ది పార్టీ శ్రేణులు, కులతత్వం, పెట్టుబడి దారి విధానాలు అమలు చేసేందుకు కృషి.. ఇంకచల ఉన్న వి...

  • @badampudiramarao
    @badampudiramarao Месяц назад

    వాలంటీర్లు అందరూ పదివేల కోసం అలాగే ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారు అమ్మ ఒడి ఏమైంది బాబు తల్లికి వందనం అన్నా మంగళం పాడావ్ వాలంటీర్లు అందర్నీ తీసేసావ్ ప్లీజ్ మెంట్ ఏమైంది రైతు భరోసా ఏమైంది ఏది ఏమైనా ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలన్నీ బూ బూటకపు వాగ్దానాలు

  • @badampudiramarao
    @badampudiramarao Месяц назад

    జగన్ గారు నమస్కారం అండీ మీరు తప్పకుండా ఇండియాకుటంలో చేరండి

  • @balabhadrasudhakararao9899
    @balabhadrasudhakararao9899 Месяц назад +1

    Cong cases with draw chesukone vidhanam vundachhu

  • @kesapuramnarapareddy1984
    @kesapuramnarapareddy1984 Месяц назад

    😢

  • @satyanarayanavoleti3490
    @satyanarayanavoleti3490 Месяц назад

    Jagan will always support to Modi, but they are having soft croner since they will not take confidence of cbn.

  • @kandulaprasadrao8673
    @kandulaprasadrao8673 Месяц назад

    YS R Congress party ni JAGAN garu I.N.D.I .A. Kutami Ki Ammukuntunnaru Inkemi Chrstaru Vidhilrni Paristithi Prajalanu Mos am Chese Parties Ki Adogathi Paduthundhi anthaku minchi Emo Undadhu Brother's

  • @badampudiramarao
    @badampudiramarao Месяц назад

    చంద్రబాబు నాయుడు వాళ్ళ అభివృద్ధి జరిగింది ఒకవేళ జరిగింది అంటే అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు మాత్రమే జరిగింది

  • @mastanvalishaik5703
    @mastanvalishaik5703 Месяц назад

    adikadu balaji AP lo cogress chief chandrababu kada ?

  • @nirmalareddy3404
    @nirmalareddy3404 Месяц назад +1

    Jagan.tokkeyyadaniki.ayàaemanna pittana paviram.manam okarini.tòkalani chuste tanan7 tokkevadu.pona 7nnadu.lokeshganik8.anta scenelefu

  • @jamithisatyanarayana2359
    @jamithisatyanarayana2359 Месяц назад

    Congress Govinda Govinda Govinda in AP

  • @prasanthyellala6798
    @prasanthyellala6798 Месяц назад

    Yentha thisukuva sir

  • @venkateswararaorajarapu1531
    @venkateswararaorajarapu1531 Месяц назад

    Babu Balaji Garu meeru sollu Baga cheputunnaru TRP kosam enta sollu avasarama

  • @user-ne7ix9lu5l
    @user-ne7ix9lu5l Месяц назад

    Red book valla lokesh jail ki velthadu

  • @sunderrajarao9965
    @sunderrajarao9965 Месяц назад

    పథకాలు కు డబ్బులు లేవు అంటున్నాడు CBN . అమరావతి కూడా కట్ట లేడు. మోడీ డబ్బులు ఇవ్వడు. 15000 లో కోట్లు అప్పుగా ఇచ్చాడు. పోలవరం కూడా పూర్తి చెయ్య లేడు.

  • @subbaraokaranam6952
    @subbaraokaranam6952 Месяц назад

    చేరాలి ఇట్లాంటి నాయకులు,సెంట్రల్ లో ఉండాలి, కులాలు,గుణాలు,మతాలు ,బీజేపీ వారు అనడం సుద్దతప్పు,బీజేపీ వారు పూర్తి కాలం వుండదు,

  • @badampudiramarao
    @badampudiramarao Месяц назад

    ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలన్నీ మోసపూరిత చంద్రబాబు నాయుడు నీకు ప్రజల మీద నమ్మకం ఉంటే ఇచ్చిన తప్పకుండా అమలు చెయ్

  • @user-jd9cz6xe8u
    @user-jd9cz6xe8u Месяц назад +3

    Mee sollu aapndi

  • @SUBBAREDDYNALLAMILLI
    @SUBBAREDDYNALLAMILLI Месяц назад

    Loksabha 4 m.p.lu jagan mata vinaru..vaallu NDA lo cherutharu

  • @NAGESWARARAOGORU
    @NAGESWARARAOGORU Месяц назад

    Jagan. Jaill. Tapada

  • @user-jd9cz6xe8u
    @user-jd9cz6xe8u Месяц назад

    Chandrababu ki kesulenni

  • @user-sf8hy9nf3o
    @user-sf8hy9nf3o Месяц назад

    హ్యూమన్ ట్రాఫికింక్ అర్ధంతెలియని నీసోది ఆపితే ళంఛిది

  • @NAGESWARARAOGORU
    @NAGESWARARAOGORU Месяц назад

    Seham. Sigalaga. Vastuda

  • @naraiahp4261
    @naraiahp4261 Месяц назад

    Antha sutti, waste of analysis.

  • @AaAa-ow3wt
    @AaAa-ow3wt Месяц назад

    Jagan bro God bless you bro ❤❤❤❤❤

  • @kvreddykarasani5326
    @kvreddykarasani5326 Месяц назад

    Jai jagan anna 🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱

  • @RockMass-gb4jq
    @RockMass-gb4jq Месяц назад +2

    కాంగ్రెస్ పార్టీ అధినేత రా హులగాంది గా రికీ తెలివైన వాడు కాబట్టి ఒప్పుకోడు

  • @SUBBAREDDYNALLAMILLI
    @SUBBAREDDYNALLAMILLI Месяц назад

    Jagan manchi muhirtham pettuko.nuvvu malli CM ayyi inka rasyranni dengali ani na kotika

    • @lalitalalita9422
      @lalitalalita9422 Месяц назад

      ammanu me akka chelli ne pelam ni kasuko jaffa 💃💃

  • @tangellavenkatesu7605
    @tangellavenkatesu7605 Месяц назад

    పనికిమాలిన కథనం..పనికిమాలిన భజన. పనిలేని మంగలి పిల్లి తల కొరిగినట్లు ఉంది....

  • @jyothik1874
    @jyothik1874 Месяц назад

    India kutami sarva nasanam

  • @user-hp5uf5pk5q
    @user-hp5uf5pk5q Месяц назад

    Damuji pl stop mind game. Your analysis is wrong

  • @user-sf8hy9nf3o
    @user-sf8hy9nf3o Месяц назад +1

    మీరెవరి భజన సమాజం రెడ్ బుక్ నీదేనా?

  • @khajakwt5044
    @khajakwt5044 Месяц назад

    E janmalo cbn mudra undadu

  • @manmadhareddymoyilla7345
    @manmadhareddymoyilla7345 Месяц назад

    He.Sollu.Vuko.Dhaamu