Dr Jayaprakash Narayan About YS Jagan London Tour Before Elections | YbrantTV

Поделиться
HTML-код
  • Опубликовано: 27 янв 2025

Комментарии • 1,3 тыс.

  • @swapnass14
    @swapnass14 2 месяца назад +26

    సమాధానం చెప్పాల్సిన చోట, ఇది చేత్త అని చెప్పి చాలా బాగా తప్పించుకున్నారు సర్.
    ఒకప్పుడు నేను మీ అభిమానిని సర్

  • @Kotamma-h9t
    @Kotamma-h9t 6 месяцев назад +88

    జయప్రకాష్ నారాయణ గారు మీరు గతంలో మాట్లాడిన మాటలకు ఇప్పుడు మాట్లాడుతున్న మాటలకు సంబంధ లేదు.

  • @akulaprasadarao4460
    @akulaprasadarao4460 6 месяцев назад +96

    వీడు చంద్రబాబు నాయుడు హయాంలో IAS అధికారిగా రాజీనామా చేసిన ప్పుడు గొప్ప నిజాయితీ పరుడు అనుకున్నారుజనం కులగజ్జోడు లోఫర్ లుచ్చా అందుకే పనికిరాకుండా పోయాడు. నిజాయితీ నిప్పులాంటిది అది నీకు లేదు ఉంటే ఉంటే AP లో జరుగుతున్న వాస్తవాలు గ్రహించు, ప్రజా సమస్యలపై పోరాటం పోరాటం చేయు. నీకు దేవుడు తోడుంటారు.

  • @mamidiramana8040
    @mamidiramana8040 6 месяцев назад +67

    జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మీ మాటలు కోటలు దాటి ప్రశంసించారు, ఇప్పుడు మీ మాటలు వింటుంటే రంగులు మార్చుతున్న ఊసరవెల్లి గుర్తుకు వస్తుంది. వెనుకటికి ఒకడు N T రామారావు గారిని వెన్నుపోటు పొడిచి చంద్రబాబు నాయుడుకి వత్తాసు పలికాడు ఈ జయప్రకాష్ నారాయణ అని ఒకడు అన్నాడు దండాలయ్య స్వామి మీకు

    • @KrmsBala-zj2xw
      @KrmsBala-zj2xw 6 месяцев назад +1

      పేటియం బ్యాచ్. కమ్మవారు కదా. అక్కడ నుండీ ఉత్తర్వులు వస్తే, ఈయన గారు ఎదో ఒక సబ్జెక్టు మీద సొల్లు కబుర్లు చెప్తారు. నిలకడలేని మనిషి. జీతే రహో.

    • @Htvids-9
      @Htvids-9 6 месяцев назад

      Bayya mari nuvvu kanna tallini todabuttina chellini dabbu kosam vennupotu podichina oka mahanubhavudiki, sontha babaini goddalipotesinollaki security kalipinche mahanubhavudiki, oka driverni champi door delivery chesina oka hanthakudiki kommu kaase oka purushothamudiki enduku support chestunnav bayya. CBN NTR ki vennupotu podiste lakshmi parvatiki tappa NTR family lo evvaru magadu ledanukunnava vadileyadaniki. Adi partyni Lakshmi parvati ane sakala kala poshakurali chetilo pokunda aapadam. NTR ane peruni TDP ki dooram cheyadaniki ycp and congress chesina prayatnam anthe. Asalu Jagananna sontha tandri bommane party logo lonchi ethesadu and NTR ki gunde potoste cardiologistki kakunda gynecologistki call chesi NTR ni kaapadi na mahatalli and aa agelo NTR gariki steroids ichi gunde potuki karanamaina nahanati ni teeskelli NTR gari meeda prema choopistunnaduga mee Jagananna. Oorike blindga ycp vallu roju mothukuntunnaruga ani vennupotu anadam kaadu. Ground reality telusukovali. Aina JP only volunyeer vyavasta covid timelo dalarulu lekunda prabutva pathakalu prajalaku cheradaniki success ayyai Jagan mohan reddy cheyagaligaru ani appudu chepparu ippudu cheptunnaru. Kani moulika sadupayalu kalipinchaleni govt useless ani JP garu prati meetlo chepparu vinipinchaleda.

    • @sankushiva
      @sankushiva 3 месяца назад

      Chinna correction Jagan Gari ruling Kadu jarigindhi sajjala & Dhananjay reddi dhi ruling Jagan just stamp anthe papam Jagan garu ippudu vatiki suffer avuthunnaru

    • @KrmsBala-zj2xw
      @KrmsBala-zj2xw 3 месяца назад +1

      @@sankushiva పరవాలేదు బ్రో. జగన్ గార్కి కూడా ఎవరు ఎవరో తన వెనకాల ఏమీ జరుగుతుందో తెలుసుకోవలసిన అవసరం ఉంది. అనుభవం లేదు కదా. రాజకీయం అంటే చంద్రబాబు గార్ని చూచి నేర్చుకోవాలి అని నేనైతే సలహా ఇస్తాను. సంక్షేమ పధకాలు అమలు చేస్తూ, రాజకీయ శత్రువులను నిర్దాక్షిణ్యంగా తొక్కి నలిపేయ్యాలి. కేసులు పెట్టి కోర్టుల చుట్టూ తిప్పాలి. తప్పు చెయ్యటానికి శత్రువర్గం పారిపోవాలి. అలాగ చేస్తేనే ఈ పాలిటిక్స్ నీలాదొక్కికుంటారు. చూద్దాం బ్రదర్. కాలం ఎవరికీ ఏమిస్తుందో చూడాలి.

    • @sivaram6272
      @sivaram6272 13 дней назад

      వీడిని అసలు నమ్మ కూడదు.... రాజ్య సభ కోసం జగన్ ను పొగిడాడు... ఇవ్వక పోయే సరికి మళ్ళీ కుల పిచ్చ రాజకీయం మొదలు పెట్టాడు

  • @plrameshbaburaopatchigolla9101
    @plrameshbaburaopatchigolla9101 6 месяцев назад +98

    టైటిల్ కి మాట్లాడిన స్పీచ్ కి అసలు ఎక్కడ పొంతన లేదు

    • @ramanakumar1540
      @ramanakumar1540 6 месяцев назад +5

      జనం చూడాలి వ్యూస్ కోసం హెడింగ్ కక్కుర్తి అంచావోడకులు

    • @sivaprakashvarma2683
      @sivaprakashvarma2683 6 месяцев назад

      Chaala channels ide patistunnaru views kosam. Daridrulu.

    • @Websitess.Online
      @Websitess.Online 6 месяцев назад

      Dislike button ఉందిగా

    • @JohnPaul-hc4rq
      @JohnPaul-hc4rq 6 месяцев назад +1

      so request you all to report for misguiding by showcasing wrong thumbnail

    • @phanikiranbodavula5523
      @phanikiranbodavula5523 6 месяцев назад

      Report chesa ..Misleading ani

  • @chinababuchina176
    @chinababuchina176 6 месяцев назад +132

    ఈరోజు కాదు గత కొన్ని సంవత్సరాలుగా లోక్సత్తా పార్టీ జయప్రకాశ్ నారాయణ గారు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి కొమ్ముకాస్తూనే ఉంటారు

    • @puttamvenkataseshareddi6747
      @puttamvenkataseshareddi6747 2 месяца назад

      Chameleon is the smartest !!!

    • @murthydurgam6754
      @murthydurgam6754 2 месяца назад +4

      ADHIKARAMLO A PARTY UNTE A PARTY KI KADHU...ONLY TDP PARTY KI THAPPA VERE PARTY KI SUPPORT CHEYARU....

    • @vickyt2898
      @vickyt2898 2 месяца назад +2

      Eeyana TDP ki thappithe yevvariki kommu kaayaru
      Papam ippudu kootami lo jaruguthunna anyayaalu kanipinchavu assalu devudayya meeru JP garu 🙏🙏🙏🙏
      IAS vunte chaladandi behaviour kuda vundaaali 🙏🙏 please be a humanitarian

    • @jhanij-6465
      @jhanij-6465 2 месяца назад +1

      Etani valla Ap ki aim pryajanam ledu oka mata Honest gaa cheparu ledu kullu vuntaye nijani chufa

    • @ghousemd9084
      @ghousemd9084 Месяц назад

      వీడు కమ్మగా చెపుతాడు

  • @Yoursram789
    @Yoursram789 6 месяцев назад +42

    వీడే కదా అధికార వికేంద్రీకరణ జరగాలి అన్నాడు..ఒక్క చోటే రాజధాని వుండకూడదు అన్నాడు ఏంట్రా బాబు ఇలా మారిపోయావ్

    • @a.s.n.murthy4660
      @a.s.n.murthy4660 6 месяцев назад +2

      అధికార వికేంద్రీకరణంటే మూడో, ముప్పై ఆరో రాజధానులు కట్టడం కాదు, పంచాయితీలకు నిధులు , విధులు ఇవ్వడం.

    • @crazyguyde
      @crazyguyde 6 месяцев назад

      pls give respect atleast to his age

    • @Argul-yl6pg
      @Argul-yl6pg 5 месяцев назад +1

      JP has no values anymore

    • @vadapalliseshasai3615
      @vadapalliseshasai3615 5 месяцев назад

      neeku sense ledu... listen carefully or do some research... not just throw some comment..... y r u twisting what he said?

    • @vadapalliseshasai3615
      @vadapalliseshasai3615 5 месяцев назад

      ​@@Argul-yl6pg How foolish can u b .. just judge, don't listen .... u don't even use common sense .... values??? Seriously???? WTF...... neeku dictators a correct

  • @AmbatiPrasadprasad
    @AmbatiPrasadprasad 6 месяцев назад +33

    మీరు చెపింది నిజమే సార్. ఒకపుడు చదువు లేనివాడు కంటే చాకలివాడు నయం అనిచెప్పేవారు పెద్దలు. కానీ ఐఏఎస్ చదివి చాకలి పనికి కూడా పనికిమాలిన వాడిగా తయారయ్యావ్. నీకు దముంటే నేను 8th కాల్స్ చదువుకున్న మనమిదరం ప్రసుమేట్ లోకూర్చుందామా.?

  • @nag6138
    @nag6138 6 месяцев назад +26

    ఒకప్పుడు మీరు మాట్లాడే రాజకీయ మాటలు ప్రజెంట్ ఇప్పుడు మీరు చెప్పే మాటలకు కొంచెం కూడా పొంతన లేకుండా మాట్లాడుతున్నారు

  • @venkatrpyla3586
    @venkatrpyla3586 2 месяца назад +6

    Jp గారు...ఒక్క మారు...మీ గురించి... జనం ఏమనుకుంటున్నారో ఈ కామెంట్స్ ద్వారా తెలుసుకోండి.

  • @johnprasad4724
    @johnprasad4724 2 месяца назад +23

    మహా జ్ఞాని ఇతను,మన కులపోడే😊😊😊

  • @sureshpentakota6669
    @sureshpentakota6669 6 месяцев назад +11

    మేధావి గారు ఒక బ్యూరో క్రాఫ్ట్ లా కాకుండా రాజకీయ నాయకుడులా మీరు ఎప్పటికీ ఎదగలేరు చెప్పడం సులువే ఆచరించడం చాలా కష్టం బైదిబై అన్నీ నాకే తెలుసనుకోవడం మూర్ఖత్వం

  • @krnreddy3795
    @krnreddy3795 6 месяцев назад +19

    జేపీ గురించి మాట్లాడుకోవడం వెస్ట్ ఫెలో సీబీన్ కి బాగా ఉదేవాడు

    • @bajajchetak1
      @bajajchetak1 4 месяца назад

      దొంగ రెడ్డికి ఊడలేదని బాధగా ఉందా, కులగజ్జి కుక్కా.

  • @srinivasuseelam6963
    @srinivasuseelam6963 6 месяцев назад +50

    ఒక అప్పుడు మీరు కులం కోసం మాట్లాడుతుంటే బాలే వుండేది
    కానీ ఇప్పుడు మీకు కుల పిచ్చి వుంది అని బాగా అర్థం అయింది

    • @srinivastalla7297
      @srinivastalla7297 6 месяцев назад +2

      @@srinivasuseelam6963 Kammaism intellectual

    • @sailadanarayanarao1420
      @sailadanarayanarao1420 6 месяцев назад

      వీడు vastu కాబట్టే పార్టీ భూస్థాపితం

  • @addankinageswararao3758
    @addankinageswararao3758 6 месяцев назад +109

    నీ analysm మీద ప్రజలకు గౌరవం పోయింది. ఇక రెస్ట్ తీసుకోండి

    • @perisettybabuwbhadrachalam7553
      @perisettybabuwbhadrachalam7553 6 месяцев назад +9

      నువ్వు జగన్ భజన చేసుకో

    • @prasadpnr3627
      @prasadpnr3627 6 месяцев назад +6

      Jagan bajana rojuki 1000 chai neku paraloka pravesam untundi😂

    • @perisettybabuwbhadrachalam7553
      @perisettybabuwbhadrachalam7553 6 месяцев назад +3

      @@prasadpnr3627 గొర్రెబిడ్డ

    • @buradagokul5900
      @buradagokul5900 6 месяцев назад

      ఎవడన్నాడు? నీకు అర్థం కావట్లేదు అనుకుంటా

    • @kyratnamjespaul7552
      @kyratnamjespaul7552 6 месяцев назад +1

      Inside kulaabhimaani

  • @bandarupallyvenkateswarlu6628
    @bandarupallyvenkateswarlu6628 6 месяцев назад +14

    జయప్రకాశ్ నారాయణ ఏ ఎండకి ఆ గొడుగు పట్టే రకం
    ఆయన నిజాయతి అంత వట్టిదే.

  • @VenkateswarluK-m7p
    @VenkateswarluK-m7p 6 месяцев назад +92

    అప్రధానమైన ఉచిత పథకాలు వద్దని చెప్పండి.

    • @srinivastalla7297
      @srinivastalla7297 6 месяцев назад +1

      Central government 16 lakhs crores loans maafi chesindi. Poor people ki monetary benefits schemes vunte thappenti. Peoples income more going for their children education health purpose. If these 2 provided by the government, no other schemes required.

    • @KrmsBala-zj2xw
      @KrmsBala-zj2xw 3 месяца назад

      @@srinivastalla7297 బ్రదర్. 16లక్షలు కోట్లు లోన్లు ఎవరికీ మాఫీ చేసింది. కొంచెం లిస్ట్ పోస్ట్ చెయ్యి బ్రదర్. నేను ఇంకా అజ్ఞానము లో కొట్టుమిట్లాడుతున్నాను. అమ్మ,....

  • @abbulubondada
    @abbulubondada 6 месяцев назад +9

    గౌరవనీయులు జయప్రకాశ్ నారాయణ్ గారు TOW IN ONE

  • @ysambasivarao3579
    @ysambasivarao3579 2 месяца назад +10

    హాయిగా అరుగుమీద టీ సేవిస్తూ పేపర్ చదువుతూ కృష్ణా రామా అనుకుంటూ కాలక్షేపం చేయండి జేపీ గారు.

  • @Sekhar77707
    @Sekhar77707 6 месяцев назад +20

    రాయలసీమ కీ ద్రోహం చేస్తున్న ఎందుకు మాట్లాడావ్ జయప్రకాశ్ నారాయణ్...

    • @rajeshkrishna9190
      @rajeshkrishna9190 5 месяцев назад

      Rayalaseema nundi enthomandhi mukyamantrulaga vacharu..vallanu adagaledha meeru...

  • @dwarakanathreddy9632
    @dwarakanathreddy9632 6 месяцев назад +14

    నువ్వు రాష్ట్రానికి ఏమి చేయలేవు ప్రజలను సర్వ నా‌శనం తప్ప. నువ్వు చచ్చిపో ఆంధ్రప్రదేశ్ కొంత అయినా బాగుపడుతుంది

    • @bajajchetak1
      @bajajchetak1 4 месяца назад

      కుల పిచ్చి రెడ్డి గా, దొంగోడి చాకలెట్ చీక్కో

  • @syedpeershaik1983
    @syedpeershaik1983 6 месяцев назад +9

    NTR YSR నందమూరి హరికృష్ణ వైఎస్ వివేకా మరణాల వెనుక వైఎస్ జగన్ పై కేసులు బెయిల్ రాకుండా చెయ్యడం హత్యా యత్నం 2024 EVM మిషన్స్ ట్యాంపరింగ్ మొదలైన వాటి వెనుక నారా చంద్రబాబు నారా లోకేష్ పవణ్ ఎన్నికల ఎన్వీ రమణ రామోజీ రావు ABN రాధాకృష్ణ టీవీ 5 BR నాయుడు మహా టీవీ వంశీ మొదలైన వారి పాత్ర ఎంత? ఏమిటి? అని ఒక్క ప్రశ్న వేయండి కిషోర్ గారు జేపీ కి సమాధానం ఏమీ చెబుతాడు విందాం.

  • @pra3012
    @pra3012 6 месяцев назад +76

    JP గారు, మీ నీతులు బాగా చెబుతారు, పాటించేరు, కులం లో బాగా కలిసిపోయారు

    • @chaitanyapulluri1901
      @chaitanyapulluri1901 6 месяцев назад +7

      Nv Paytm gaadivi ithe alage anipistadi

    • @yalamartydhanush-xk3vd
      @yalamartydhanush-xk3vd 6 месяцев назад

      జె పిఅనెఆయన నీతి, నిజాయితీ గల వ్యక్తి ఆయనకి కులగజ్జి ఏంటిరా లుచ్చా, నువ్వు కులగజ్జి తో మాట్లాడుతున్నట్టు ఉన్నావ్ ఇక మూసుకో జగన్ గాడు గురించి మాట్లాడుతున్నావు దొంగ గురించి దోపిడీదారుల గురించి మాట్లాడే నువ్వు అదే కోవకు చెందినవాడు అయి ఉంటావు.

    • @rajapolmera3817
      @rajapolmera3817 6 месяцев назад

      @@chaitanyapulluri1901 vp state varahi mutta ki matrame ardhamovthadhi callmoney payment alantidhi

    • @pra3012
      @pra3012 6 месяцев назад

      @@chaitanyapulluri1901 ఆయన ఎలక్షన్ లో ఎక్కడ నిలబట్టాడు, అసంబ్లీ లో రాజధాని గురించి ఏమి మాట్లాడాడు, ఇప్పుడు ఏమి మాట్లాడాడు, ఈసారి టికెట్ ఇస్తే ఎక్కడినుంచి పోటీలో నెలబడుతాను అని చెప్పాడు, ఇవన్నీ RUclips లో ఉన్నాయి ఒక్కసారి వీని ఎవరు paytm batch ఓ తెలుస్తుంది

    • @valluruvenkataramana1467
      @valluruvenkataramana1467 4 месяца назад

      Kula sangam pettu, thu nee bathu cheda......

  • @srinivasuseelam6963
    @srinivasuseelam6963 6 месяцев назад +8

    Jp garu మరి evm లు కోసం ఎందుకు మాట్లాడరు ఏమి
    Evm లు వాళ్ళు గెలుపుకోసం మాట్లాడండి

    • @vijayarathnam972
      @vijayarathnam972 6 месяцев назад +1

      noru raadhu baagotham bayata paduddhi bro chuddam

  • @GaneshGanesh-l8c
    @GaneshGanesh-l8c 6 месяцев назад +4

    జయప్రకాష్ నారాయణ కుటుంబానికి అమరావతిలో ఒక ఎకరా 13 కుంటలు భూమి బహుమతిగా ఇచ్చారని నేను విన్నాను ఇది నిజమేనా సార్ ఎవరిచ్చారు కొంచెం క్లారిటీగా చెప్పగలరు

    • @jayaprakashreddy1114
      @jayaprakashreddy1114 17 дней назад

      Evari Istarandi Chadrababu Gare.Anfuke Kada IAS TALKS nunchi Chaduvukoni Vadi Laga Mataldunna Character ni poguttukunna Goppa Medhvi Aayana

  • @mkmaniongolemani4555
    @mkmaniongolemani4555 21 день назад

    Super sir

  • @srinivasuseelam6963
    @srinivasuseelam6963 6 месяцев назад +4

    జగన్ లండన్ ఎందుకు వెళ్లాడాడో కరెక్ట్ గా చెప్పలేదు కానీ కూటమి ఎలా గెలిచిందో evm 20 లక్ష evm లు అమైనవో చెప్పు జెపి
    ఐనా నువ్వు వాటికోసం మాట్లడవులే ఎందుకు అంటే వాడు నికులమే కథ

  • @Josh-zf9dx
    @Josh-zf9dx 6 месяцев назад +1

    Yes your right Sir good massage sir

  • @shaikkhadarbasha5196
    @shaikkhadarbasha5196 6 месяцев назад +4

    మరి ఎలెక్షన్ అయిపోగానే
    CBN గారు yekadaki ఏళ్ళారు
    మీరు
    పక్కా
    కులవది sir
    ఎప్పటికీ అప్పుడు మాట మాచ్చగలరు
    😢😢😢😢😢😢😢

  • @sudhakardirisinapu7748
    @sudhakardirisinapu7748 Месяц назад +1

    Gopi garu your real medhavi

  • @RaviKumar-rm5fl
    @RaviKumar-rm5fl 6 месяцев назад +5

    ఒకప్పుడు జయప్రకాశ్ నారాయణ గారు ఈ మధ్యకాలంలో జయప్రకాశ్ నారాయణ . బహుశా రేపు జనం జయప్రకాశ్ నారాయణ గాడు అంటారేమో

  • @damarasinguvenkatagowri3572
    @damarasinguvenkatagowri3572 6 месяцев назад

    Excellent sir ... 👏👏👏👌👌🙏

  • @balaseshireddy8219
    @balaseshireddy8219 6 месяцев назад +4

    ఇవన్నీ కాదు. ఆయన గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏం వెలగ పెట్టారో అడగండి.

  • @mittupilla9157
    @mittupilla9157 10 дней назад

    Great

  • @sarojanidoddapaneni9734
    @sarojanidoddapaneni9734 6 месяцев назад +4

    Dr JAYA PRAKASH
    Please enlighten Children and young people as they are victims of oppression and present situation in Andhra Pradesh India.
    Everyone one of us should learn to develop humility Compassion gratitude Forgiveness with Respect Responsibility Resilience Relience HONESTY with Integrity Discipline and Order Discernment Unconditional emotional support with patience FOCUSED COMMITTED attitude in One's own life and brought up from the beginning of the day 1 of every child needs parenting Caring Sharing with one's own life and ONE Another in all educational institutions including all universities Globally.
    PLEASE
    Children and young people are precious.
    Life is precious.
    Health is Wealth.

  • @sailadanarayanarao1420
    @sailadanarayanarao1420 6 месяцев назад +2

    ఇప్పుడు కూటమి పైన ఫుల్ వ్యతిత్రేకత వుంది.....2months lone

  • @viswanadhasastry3829
    @viswanadhasastry3829 6 месяцев назад +15

    సర్ మాది ప్రస్తుత ఏలూరు జిల్లా చింతలపూడి మండలం, మాతో పాటు చాలా ప్రాంతాలకి నీళ్ళు లేవు, ఈ పోలవరం నీళ్ళు కూడా రావు అంటున్నారు, చాలా చాలా అన్యాయం, మాది పూర్వపు పశ్చిమ గోదావరి జిల్లా, కానీ గోదావరి నీళ్ళు మాకు రావు, చాలా విచిత్రం, అన్యాయం, మోసం.

  • @himadharreddychittimireddy
    @himadharreddychittimireddy Месяц назад

    Currect sir

  • @rajeshgunti2934
    @rajeshgunti2934 5 месяцев назад +7

    Jp జేపీ గారు, ప్రజల గురించి మాట్లాడారు, ఇప్పుడు చంద్రబాబు గారు గురించి పొగుడుతున్నారు

  • @ponugumatikarthik3303
    @ponugumatikarthik3303 2 месяца назад

    Individual benifit పొందేవాడు జయప్రకాశ్ నారాయణ్ గారు

  • @vasantharaobrahmaji5947
    @vasantharaobrahmaji5947 6 месяцев назад +3

    అన్నీనీకుతెలుసు కానీ కూర్చుని సోదిచెప్పమంటే చెప్తావు తలక్రిందలాతపస్సుచేసినా నీకు అదికారంరాదు కనీసం mlaకూడా అవలేలేవు😊

  • @sahasra175
    @sahasra175 2 месяца назад +2

    Jp గారు గాలి మాటలు తప్ప ఏమి ఉండదు.గులభది ఉనోడు

  • @GVenkateswaraRao-oy5ye
    @GVenkateswaraRao-oy5ye 6 месяцев назад +9

    JP is a kamma party supporter

  • @pnageshwarrao4327
    @pnageshwarrao4327 6 месяцев назад +1

    It's true sir

  • @ALL_ROUNDeR107
    @ALL_ROUNDeR107 23 дня назад

    Super ga చెప్పారు sir.. hats off

  • @DamodaramNaidu-t1n
    @DamodaramNaidu-t1n 6 месяцев назад +12

    ఒరే జై ప్రకాష్ నీవు చెప్పేది జనాలను మభ్యపెట్టి వెనుక దుర్మార్గులకు సహకరించడం కదా?

  • @paparaoduvvada2732
    @paparaoduvvada2732 6 месяцев назад

    Sir చాలా బాగా చెప్పారు నమస్కారం

  • @kvenkatarao4049
    @kvenkatarao4049 6 месяцев назад

    సార్.....చాలా మంచిగా చెప్పారు .ఇది అక్షరాలా నిజం సార్👃👃👍👌👌

  • @Happiness238
    @Happiness238 6 месяцев назад +34

    Sir, meeru prathisari ye party present govt lo unte aa party ku support istunnaru, 2014 nunchi observe chestunna .. you have changed alot.

    • @anushagudivada6868
      @anushagudivada6868 6 месяцев назад +2

      Yes andi...apudu jagan ni kuda pedda ga oppose cheyaledhu kada andi

    • @RamakoteswarraoDammalapati
      @RamakoteswarraoDammalapati 6 месяцев назад +2

      Correct

    • @spikywarrior8820
      @spikywarrior8820 6 месяцев назад +1

      Andarani chusi itanu maradu anthey nijayathi ga unna anninalu anduri palkana pettaru. Inka labam ledu ani maradu anthey tappu ledu

    • @murthypasala7274
      @murthypasala7274 6 месяцев назад +1

      Anna Ayana IAS retd
      Ayana biography thelusukoni comment cheyandi

    • @vgkk5637
      @vgkk5637 6 месяцев назад

      He is covert of YSR batch

  • @bonisree9728
    @bonisree9728 9 дней назад

    Sir, as an IAS officer, could u please suggest present government, about decentralization...how the way should be....

  • @mahaboobbasha7905
    @mahaboobbasha7905 6 месяцев назад +4

    టీడీపీ ఏజెంట్ JP గారు ఇంక చాలు... మీ మాటలు వినే ఓపిక మాకు లేదు...

  • @dhanayakkala2176
    @dhanayakkala2176 6 месяцев назад

    EXCELLENT SIR 🙏 💐

  • @sateeshkumar7270
    @sateeshkumar7270 6 месяцев назад +3

    Jaya prakash narayan garu చెప్పింది నూటికి నూరు శాతం కరెక్ట్ 👌

  • @Beats_753
    @Beats_753 2 месяца назад +2

    ఎందుకు ఉన్న గౌరవం పోగొట్టుకుంటారు... ! ఇదే మాటపై మీ పార్టీ గుర్తుతో గెలవండి ఇప్పుడు... పాత రోజులు తిరిగి రావు...

  • @vinaypratap99
    @vinaypratap99 6 месяцев назад +13

    ఇలాంటి ఇడియట్స్ స్టేట్ కి ప్రమాదం

  • @sanamnageswararao8648
    @sanamnageswararao8648 4 месяца назад +2

    KAMMAGAJJI MORE STOP

  • @Weboysvlog
    @Weboysvlog 6 месяцев назад +9

    వీడిని ఇప్పటి వరకు మేధావి అనుకున్నాం, వీడికి ఇంత కుల పిచ్చి తో చేసిన మంచి ని కూడా వప్పుకోలేని దరిద్రం మెంటాలిటీ వీడిది. పోలవరం jagan హయాంలో ఎక్కువ పని జరిగింది, cbn లాగా 10శాతం చేసి 70శాతం చేశామని చెప్పలేదు. స్కూల్స్ హాస్పిటల్, పోర్ట్ లు, మెడికల్ కాలేజీలు, ఉధానం ఇవేమి ఈ మేధావి కి కనపడవు ఒక్క అమరావతి తప్ప మన కర్మ

    • @venkatakrishnaraojangam3848
      @venkatakrishnaraojangam3848 6 месяцев назад

      Mamula ga kadu ga anduke madavulu kulamu

    • @jagadishvattikalla9150
      @jagadishvattikalla9150 6 месяцев назад +1

      Annaya good morning.... Jalaga నచ్చినట్టు మనకు ఇంకెవ్వాడు nacchadu

  • @venkatrpyla3586
    @venkatrpyla3586 2 месяца назад +2

    మాట మీద నిలకడ లేని తనం, అవకాశవాదం, హిడెన్ ఎజెండా...
    ప్రజలు మీపై వుంచిన నమ్మకానికి...వారికి మీరు ఇచ్చిన బహుమతి...

  • @prasa4057
    @prasa4057 6 месяцев назад +3

    Badkov neevalkey kadara ,thelangaana vidipoyindhi ,dri er yenduku kottadu assembly😅😅🎉

    • @prasa4057
      @prasa4057 6 месяцев назад +1

      Super 👌 🎉😅

  • @ABDULQUADIRSHAIK
    @ABDULQUADIRSHAIK 6 месяцев назад +2

    #Spoon ✌️

  • @seepamanohar6242
    @seepamanohar6242 6 месяцев назад +14

    ఆయన లండన్ పోయి ఎప్పుడు మీరు గుడి బయట పెట్టేది ఎప్పుడు మీకు ఉన్నట్టుండి కులాభిమానం పుట్టుకొచ్చింది
    నాకు తెలిసి మిమ్మల్ని చంద్రబాబునాయుడు గారు
    అదే పైసామే పరమాత్మ అను కొనేశాడు నువ్వు అమ్ముడుపోయాడు
    నువ్వు మాటలు చెప్పటమే ఎన్ని విశ్లేషణ చేయడం తప్పని సాధించింది ఏమీ లేదు
    ఐఏఎస్ చేసి ఏం సాధించావు
    వేస్ట్ సార్ నీ మాటలు వినే ఓపిక లేదు ఇప్పుడు జనాలంతా మీకంటే తెలుగు మీరు ఐఏఎస్ అయినా ఇప్పుడు పేపరు సెల్ఫోను టీవీలు ఎన్నో రకాల ప్రచార సాధారణంగానే పేపర్ కూడా వస్తుంది మీరు ఎన్ని సన్నాయి నొక్కులు ఎక్కిన ఎవరు మిమ్మల్ని మిమ్మల్ని నమ్మరు నంబరు నంబరు చంద్రబాబునాయుడు నమ్మరు
    నమ్మరు

    • @vijayarathnam972
      @vijayarathnam972 6 месяцев назад +2

      no douth its truth kamma gajjithoo chachhipothunnaru bro

  • @prasadpatrudu4202
    @prasadpatrudu4202 5 месяцев назад

    నీతులు చెప్పడం సులువు పాటించడం కష్టం. Sir వున్నతమైన జాబ్ వదిలి ఏమి సాధించారు చెప్పండి. Sir ఉద్యోగం కొన్ని వేలమంది కి సహాయం చేయవచ్చు. కాని ఇప్పుడు ఎంత మందికి సహాయం చేయ గాలిగా రు?.

  • @AR_9993
    @AR_9993 6 месяцев назад +4

    అంటే అధికారం కానీ అభివృద్ధి కానీ ఒకే చోట ఉండాలి. మీ సామాజిక వర్గం అధికంగా ఉన్నచోట మాత్రమే అభివృద్ధి అధికారం అమరావతి అంతేగా జయప్రకాష్ గారు. ఈ కుల పిచ్చి నుంచి ముందు బయటికి రండి మీరు.

  • @qmaxpipes7089
    @qmaxpipes7089 6 месяцев назад

    Sir.. I regularly follow your interviews. Your suggestions and advises for development of state is very much needed. My humble request is please be part of Mr Naidu's advisers team.

  • @pradeepsanagara
    @pradeepsanagara 6 месяцев назад +3

    చివరకి జయప్రకాష్ నారాయణ గారు ముసుగుని తొలిగించి తన 'కమ్మ'టి స్వభావం బయటపెట్టారు

  • @SriramuluSivaiah
    @SriramuluSivaiah 6 месяцев назад

    మీ అభిప్రాయాలు సలహాలు సూచనలు బాగున్నాయి సార్

  • @anigamramanganeyulu8233
    @anigamramanganeyulu8233 6 месяцев назад +12

    వెడ్డింగ్ ఒకటి ఇంటర్వ్యూ చేసేదొకటి ఏంది సార్ ఇది ప్రజలు అమాయకులు చేస్తారా

    • @sudhakarsukka170
      @sudhakarsukka170 6 месяцев назад

      ఏమిటి జయ ప్రకాష్ నారాయణ గారు మూడు రాజధానులుచెత్త సబ్జెక్ట్ కదా మరి ఒక్క రాజధాని హైదరాబాద్తో వెళ్ళాం కదా మనము హైదరాబాదు నుండి మనల్ని ఎందుకు తరిమేశారుతెలంగాణ వాసులు ఇది మీరు సమాధానం చెప్పాలి సార్

  • @GDPVJA
    @GDPVJA 6 месяцев назад

    super sir

  • @rajeswararaopragada8831
    @rajeswararaopragada8831 6 месяцев назад +4

    సర్, ఎంకర్ కు జ్యానమ్ పెంపొందించే టట్లు చాలా చక్కగా విశదీకరించారు.
    నెక్ట్ టైం సంభాషణలో చక్కటి క్వెషన్స్ వేస్తారు అని బావిస్తున్నము.

  • @sravankumar-yf8wx
    @sravankumar-yf8wx Месяц назад

    Now u are looking like a real politician instead of a social worker...great. Bhajana...

  • @prakashpenugonda5000
    @prakashpenugonda5000 6 месяцев назад +20

    పాతవి పూర్తి చేయలేదు కొత్తది చేసిన లేదు సర్వ నాశనం చేసి వదిలిపెట్టాడు పిచ్చోడు

    • @VenkataGopiKrishnaReddyYelugur
      @VenkataGopiKrishnaReddyYelugur 6 месяцев назад +2

      Vijayawada lo side wall a pichhode kattinchindi . uddanam lo hospital filter water ports sachivalaya lu medical College s Amma vadi Inka chala chesindi aaa pichhode

    • @ChallaRaghu-c7l
      @ChallaRaghu-c7l 6 месяцев назад

      ​@@VenkataGopiKrishnaReddyYelugur మన జగనన్న పిచ్చోడు కాదు అన్నా , తాను నిషేధించిన కల్తీ మద్యం వ్యాపారం లో , తానే కల్తీ మద్యం వ్యాపారం చేసి లక్షల కోట్లు Swiss Banks కి తరలించాడు .

    • @thiszkiran898
      @thiszkiran898 6 месяцев назад

      పాతవి అంటే నీ కమ్మ గుద్దలో బొమ్మ రాజధాని ఆ 😂

    • @VenkataGopiKrishnaReddyYelugur
      @VenkataGopiKrishnaReddyYelugur 6 месяцев назад

      @@ChallaRaghu-c7l avuna brother distilleries permission ivva kunda business chesinavadu antha Swiss bank ki tharalisthe .mari permission s ichhi business chesinavadu entha Swiss bank lo vesadu . eppudu kuda vade business chesthadu Inka entha Swiss bank ki tharalisthado lekkalu vesuko

    • @thiszkiran898
      @thiszkiran898 6 месяцев назад

      ​@@ChallaRaghu-c7lబొల్లోడి లాగ బెల్ట్ షాప్స్ పెట్టలేదు. బినమీల జేబుల్లో ఒక్క పైసా మొత్తం ఖజానా కె పోయేది 😂

  • @gopichand5984
    @gopichand5984 4 месяца назад

    భాగా చెప్పారు sir

  • @sarmasadyatmikam6438
    @sarmasadyatmikam6438 6 месяцев назад +4

    లండన్ నుండి ఇజ్రాయిల్ వెళ్ళారు .అక్కడ మాత్రమే టేమపరింగ్ చేయగల సామర్థ్యం వుంది యకాని ఆ యన బ్యాడ్ లక్ అక్కడ యుద్ధం జరుగుతున్నది అందువల్ల చేయలేక పోయినారు. అది జరిగి తే ఏపీ వాళ్ళదే అధీ మాతోనే ప్రమాణ స్వీకారం టైమ్,డేట్ ఓ నెల ముందే ప్రచారం చేసారు.

    • @venkatveesam159
      @venkatveesam159 6 месяцев назад +1

      Chanba pk lokesh yadesaluku vellaro kuda yavariki cheppakunda vellaru

  • @thiruchety
    @thiruchety 6 месяцев назад

    Bhale KHAMMA ga chepparu sir

  • @ఆర్యన్సేవాసంఘం..తత్వమసి

    సార్ చంద్రబాబు గారికి తెలియదా... హామీలు వలన ఇబ్బంది పడుతాం అని..

    • @voicevy3210
      @voicevy3210 6 месяцев назад

      janam votes veyyali kada 😂

    • @chalikir
      @chalikir 6 месяцев назад

      janam ela votes vestharu , ee tughlaq gadi paripalana valla nastam 10retlu vunte , ilanti hamilu ivvadam ivvavalana oka percent damage jaragochu .
      anninit ki minchi , avathali vadu isthanu annappudu , avi ivvanu ante ippudu vunna paristhiti lo prajalu vote vesthara ?

  • @Rahul-mh4sc
    @Rahul-mh4sc 6 месяцев назад

    Super words🎉🎉🎉🎉🎉🎉🎉

  • @maddelaprabhakar-si9nd
    @maddelaprabhakar-si9nd 6 месяцев назад +13

    Jaya Prakash gaaru pakka cbn manishi

    • @venkateshappa2534
      @venkateshappa2534 6 месяцев назад

      Iaytae Eanatae okkareke okaru

    • @umamaheswarv7812
      @umamaheswarv7812 6 месяцев назад

      Nuvvu pakka bakara 🐑.. cheppina Danilo em tappu undo cheppu antey kaani 🐑 veshalu veyaku..

  • @smurahari7805
    @smurahari7805 2 месяца назад

    Mr jayaprakhash garu akka bhuomlu valliki unnayi

  • @mandalaapparao1361
    @mandalaapparao1361 6 месяцев назад +3

    పోలవరం వలన పొరుగు రాష్ట్రాలు కూడా ప్రయోజనం పొందుతున్నప్పుడు ఆ రాష్ట్రాలనుండి ఆర్ధిక ప్రయోజనం పొందాలి

  • @vijayvijaykumar6611
    @vijayvijaykumar6611 6 месяцев назад

    Sir u r right

  • @sreenusreenu3412
    @sreenusreenu3412 6 месяцев назад +14

    Jayaprakash Narayana garu...Jagan meeku cheppi vellada

    • @umamaheswarv7812
      @umamaheswarv7812 6 месяцев назад

      🐑 sreenu.. vaadu Edo clickbait heading peditey.. kaneesam video choodakundaa em comment idi... 🐑

  • @Veerareddy1998
    @Veerareddy1998 2 месяца назад +1

    Same JP sir supported decentralization of development in 2013 or 2014 in combined Andhra Pradesh state assembly, now same person supporting centralised development in Andhra Pradesh ie just like hyderabad model he should give answer to public by travelling in Andhra Pradesh, not staying in hyderabad and giving statement in studios

  • @కోదండరామయ్యపారుపల్లి

    తెలుగు వారు కుటుంబ పార్టీలకు కిరాయి రౌడీలగ పనిచేస్తారు. దేశాభిమానం ఉండదు. దేశభక్తి, దేశ సంస్కృతి, దేశ ఆర్థిక న్వస్థ వీరికి పట్టవు.

    • @gloriyanam3329
      @gloriyanam3329 6 месяцев назад

      Chandra babu yevariki cheppakunda yekkadiki velladu, yem chesaadu, neeku thelusaa. Adigi choodu, neeku chepthademo.

    • @3424English
      @3424English 6 месяцев назад

      ఏమి చేయలేము

  • @kingshalemnandina7661
    @kingshalemnandina7661 6 месяцев назад

    Correct analysis

  • @SivaPothuluru
    @SivaPothuluru 6 месяцев назад +6

    What is the subject and what you discussed?
    JP,
    Please dont speak about caste.

  • @onepluslatest
    @onepluslatest 2 месяца назад +1

    జెపి గారు ....ఇప్పుడు కొంత నిర్భయంగా అని కాదు .....భయపడే వ్యక్తి కాదు
    ఓపెన్ గా మాట్లాడేస్తున్నారు
    సమాజ హితమే .... ప్రథమ ప్రాధాన్యం అవ్వాలి
    ఇది ప్రజలకు కావాల్సింది ....

  • @saidatha5028
    @saidatha5028 6 месяцев назад +7

    సర్ మీరు చెప్పిన ప్రకారం మనం చూసిన ప్రాంతం తాడిపత్రి

  • @grandipadma2208
    @grandipadma2208 6 месяцев назад +1

    సార్ మీలాంటి వారు ప్రజలకు అన్ని విషయాలు తెలియజేయాలి ముఖ్యం గా గత ప్రభుత్వం చేసిన అరాచకాలు. విస్తృతం గా తెలియజేయండి 🙏🙏🙏

    • @venkatveesam159
      @venkatveesam159 6 месяцев назад

      Alage chepputadu lenidi yanduku ante vidu chanba manisi kabatti

  • @fr.eliasofficial3403
    @fr.eliasofficial3403 6 месяцев назад +8

    Ethagadantha peddagnani evaru prapanchamlo undaru.... Kulagajji tho poratem

  • @jayarajunattala2748
    @jayarajunattala2748 4 месяца назад

    ధనవంతుల మనసులు మారుతున్న అన్నా క్యాంటీన్ పేదవాడు భోజనానికి లైన్ కడుతున్న పెద్దవాళ్లు ఇది కాపు కులానికి అవమానం చౌదరి కులానికి ఇది అవమానం పేదవాడు తినే భోజనానికి కక్కుర్తి పడుతున్న అగ్రకులస్తులు

  • @kvrao1405
    @kvrao1405 6 месяцев назад

    సూపర్ సార్ 👌👍🙏

  • @SvlnarasimhaswamyThota
    @SvlnarasimhaswamyThota 2 месяца назад

    It’s our faith having such leaders we r having good issues also comments some changes should be suggested we think but now he speaking the words spoken by Cbn garu words

  • @GangeRap
    @GangeRap 6 месяцев назад +2

    మoచివాల్లకు మంచిరోజులు లేవు అనడానికి మీరే ఉదాహరణ సార్ మీరు సూపర్ సార్

  • @keerthirahul2141
    @keerthirahul2141 6 месяцев назад

    Yes

  • @cvrmurthy62
    @cvrmurthy62 6 месяцев назад +2

    He changes his words to suit Babu. He supported decentralization and strongly argued for 3 capital type development. He says polavaram was 72 % complete, knowing well spill way was not ready and cofferdam incomplete leave alone main dam. Never talks about R and R , which is a major component of Polavaram. T

  • @srinivasaraopavuluri1419
    @srinivasaraopavuluri1419 Месяц назад

    Your inteljent

  • @SatyanarayanarajuDatla-t1g
    @SatyanarayanarajuDatla-t1g 6 месяцев назад +1

    Is it HYD green captial?

  • @rajagollapalli-fo5vn
    @rajagollapalli-fo5vn 6 месяцев назад

    *welldone🎉Ybrant tv🧲good*
    Hai Andi mi vedios superb
    WellDONE 🦄⚓🧲RUclips channel
    small request
    cities lo bypass roads lo Matistiti
    sarigalenollu jivistunnaru variki aahara
    badrata kalipiste baguntundi na aalochana cheppanu*🐦*
    thank you

  • @sasikumarreddy6372
    @sasikumarreddy6372 6 месяцев назад

    Mee pravachanalu chalu.sir

  • @hamadbaloshi3735
    @hamadbaloshi3735 6 месяцев назад +1

    J.P.N MAG YOURA NOTGOOD MAN 😂😢😮😅😊