రుణమాఫీపై ప్రతి ఒక్కరూ వినాల్సిన మాటలు....|| Dr. Jayaprakash Narayan

Поделиться
HTML-код
  • Опубликовано: 26 янв 2025

Комментарии • 531

  • @murty9151
    @murty9151 6 месяцев назад +77

    చాలా చక్కగా విశదీకరించారండి. మన ప్రజలకు జ్ఞానోదయం ఎప్పుడౌతుందో!

  • @One_Year_MLA
    @One_Year_MLA 6 месяцев назад +95

    గిట్టు బాటు ధరలు వచ్చేలా ప్రభుత్వం చూడాలి. ఇది మాత్రమే పరిష్కారం.

    • @mounishdoli8573
      @mounishdoli8573 6 месяцев назад

      అసలు గిట్టుబాటు ధరనే పెద్ద scam.
      తిండి అందరికీ కావాలి కాని కొందామ అంటేనేమొ, rate ఎక్కువ ఉంటుంది ,అమ్ముధామ అంటేనేమొ rate పడిపోతుంది .

    • @jyothishpailla2018
      @jyothishpailla2018 6 месяцев назад +1

      Daniki farm laws important... Ave odhu ani protest chesaru... Ela osthay

  • @sanjeevareddythatikonda2594
    @sanjeevareddythatikonda2594 6 месяцев назад +29

    ఉచితాలు ఇస్తామంటే తీవ్రవాదులను కూడా గెలిపించే ఓటర్లు ఉన్నంతవరకు మన దేశ పరిస్థితి ఇలాగే వుంటుంది.

  • @కోదండరామయ్యపారుపల్లి

    జయప్రకాశ్ నారాయణ గారు నిజమైన మేధావి, దేశభక్తుడు.

    • @anjanikumarkadiri
      @anjanikumarkadiri 6 месяцев назад +5

      Vote ayete veyyamu ee meghavuluku🎉 papam

    • @RRRLogics4Maths
      @RRRLogics4Maths 6 месяцев назад

      Just time pass muchattlu 🎉🎉🎉🎉🎉

  • @Krishnapallavi-t7y
    @Krishnapallavi-t7y 6 месяцев назад +24

    మీరు చెప్పిన ప్రతి మాట అక్షర సత్యము గురువుగారు 🙏.... కానీ అజ్ఞానాంధకారంలో ఉన్న తెలంగాణ ప్రజలు ఈ విషయాలను పట్టించుకోరు వారికి కావాల్సింది కేవలం అవినీతి నాయకులు ఇచ్చే ఉచితాలు, రుణమాఫీలు మాత్రమే .... భావితరాల భవిష్యత్తు వారికి అక్కర్లేదు...... అరచేతిలో వైకుంఠం చూపించే అవినీతి నాయకులు ఉన్నంతకాలం, అప్పనంగా వచ్చే ఉచితాలకు ఆశపడే ప్రజలు ఉన్నంతకాలం వ్యవస్థ మారదు.........వ్యవస్థ మారాలంటే ముందుగా వ్యక్తి యొక్క ఆలోచనావిధానం మారాలి 🙏

  • @padmabudida9074
    @padmabudida9074 6 месяцев назад +75

    ఋణ మాఫీ కాకుండా విత్తనాలు ఎరువులు ఫ్రీ గా ఇవ్వండి

    • @saralaangadi
      @saralaangadi 6 месяцев назад

      👌👍

    • @s.praveensalmalapraveen77
      @s.praveensalmalapraveen77 6 месяцев назад

      Elativi avaru pattichukorru anna.... రైతులకు కావాల్సిన వి విల్లు evvaru అన్న

  • @santoshkujena2499
    @santoshkujena2499 6 месяцев назад +40

    You are speech you are 100% correct sir

  • @_Pradeep_9
    @_Pradeep_9 6 месяцев назад +28

    Chala baga chepparu janalaki awareness avasaram uchithalu entha pramadamo💯

  • @madanmohan5910
    @madanmohan5910 6 месяцев назад +20

    ఈ ఘోరమైన తప్పిదంలో ప్రజలు, ప్రభుత్వం ఇద్దరు సమాన భాగస్వాములే. మార్పు మొదట ప్రజల్లో రావాలి.

  • @GSBABUINDIA
    @GSBABUINDIA 6 месяцев назад +176

    ప్రభుత్వం పంట రుణ మాఫీ బదులు మద్దతు ధర ఇవ్వండి.. వడ్డీ రుణాలు ఇవ్వండి

    • @bunny5679
      @bunny5679 6 месяцев назад +12

      పంటలు పండించే అవకాశం లేకుంటే , input సబ్సిడీ ఇవ్వకుంటే..... మద్దతు ధర ఎందుకు జఫ్ఫా....

    • @చిరంజీవిలింగిశెట్టి
      @చిరంజీవిలింగిశెట్టి 6 месяцев назад

      Meeru ivvaru pakkodu iste vorchkoleru ..yemi buddulu ra meevi

    • @Mvschakravarthy2050
      @Mvschakravarthy2050 6 месяцев назад

      ​@@bunny5679వీళ్ళు మూర్కులో, ఉన్మాదులో అర్ధం అవుతలేదు బ్రదర్. రైతులకి రుణమాఫీ చేస్తే తట్టుకోలేక పోతున్నారు దింట్లో జఫ్ఫా గాళ్ళే ఎక్కువున్నారు.

    • @mounishdoli8573
      @mounishdoli8573 6 месяцев назад

      మద్దతు ధర పెద్ద scam అయ్యింది, మద్ధతు ధర ప్రతి సంవత్సరం పెంచడం వల్ల మార్కెట్ rate కన్నా పెరిగిపోయింది. దానివల్ల అందరు FCI కే అమ్ముతున్నారు, FCI మొత్తం స్టోర్ చేయలేదు కాబట్టి కొంతమేర మళ్లీ మార్కెట్లో ఇంకా తక్కువ రేట్కి అమ్ముతుంది ,
      కొంతమంది middle men ఆ స్టాక్ చీప్గా కొని గోడౌన్లలో స్టోర్ చేసి మళ్లీ తరువాతి సీజన్ రాగానే మార్కెట్లోకి రిలీస్ చేస్తున్నారు, అలా ఎంతో మంది కుమ్మక్కై పంటలకు సరైన ధర రాకుండా చేస్తున్నారు.
      ఇలా రైతులు పండించిన పంట మార్కెట్ ki రాగానే రేట్ పడిపోయేల చేయడం,రైతు ఆరోజు అమ్ముకోకపోతే ఇళ్లు గడవదు కాబట్టి అమ్మేస్థాడు ,అలా cheap గా కొనటం ,మళ్లీ shortage క్రియేట్ చేయడం rate పెరిగిన తరువాత అమ్మడం.

    • @SanthoshSanthosh-pq8oe
      @SanthoshSanthosh-pq8oe 6 месяцев назад +2

      Enni rojulu ekkada unnav bro loksatha praty unnappudu gaddi pikava

  • @yellareddymaduri4982
    @yellareddymaduri4982 6 месяцев назад +107

    మీరు చెప్పేది ఎవ్వరు వినరు sir... రాజకీయ నాయకులు పథకాలు ఇచ్చి... వాళ్ళ అవినీతిని కప్పి పుచ్చుకుంటారు

  • @sudhakarmadanambedu6335
    @sudhakarmadanambedu6335 6 месяцев назад +44

    మీరు చెప్పేవన్నీ నిజాలే కానీ ఆచరణ లోకి రావడం లేదు అది రావడం అంటే ఏం చేయాలి వచ్చేలా కోర్టు ఏమైనా చర్య తీసుకునేలా చేయండి

  • @m.sreenivasulu6892
    @m.sreenivasulu6892 5 месяцев назад

    Meeru great sir melanti alochanalu evariki ravu sir great think

  • @shravanracharla5321
    @shravanracharla5321 6 месяцев назад +6

    100% correct sir Agree with you

  • @satya_ekofficial879
    @satya_ekofficial879 6 месяцев назад +51

    సార్ 7% p aఇంట్రెస్ట్ అంటే హోం లోన్ తీసుకున్నాం. ఏదో చిన్న వ్యాపారం చేసుకుంటాం. కానీ నేడు 9.5% paకి ఇంట్రెస్ట్ రెట్ పెంచాడు. దాంతో ఇంట్రెస్ట్ కే సరిపోతుంది. నాకు గుంటేదు జాగా లేదు. బ్యాంక్ ను నమ్మి అప్పు తీసుకుంటే కట్ట లేక మేం చస్తే ప్రభుత్వాలు పప్పు బెల్లాలు పంచిపెడుతున్నారు. ఈ రాజకీయ పార్టీలు మారవు. ప్రజలు మారరు. దీంతో నలిగి పోయేది పేద వాళ్ళే.

    • @srujanasareessunana7368
      @srujanasareessunana7368 6 месяцев назад +2

      Minimum 10th chadvinoniki vote Hakku isthey e desham maruthundhi brother

    • @satya_ekofficial879
      @satya_ekofficial879 6 месяцев назад

      @@srujanasareessunana7368 కాదు చెల్లి నిజానికి చదువుకున్న మేధావులే సమాజాన్ని చెడగొడు తున్నారు. వారే సమాజాన్ని పక్క దారి పడుతున్నారు.సామాన్యుడు వీళ్ళ నిజాయితీ పరులు , మేధావులు అని బ్రమ పడుతున్నారు. స్వార్థ పరులు అని గ్రహించడం లేదు

    • @maramnikhilreddy424
      @maramnikhilreddy424 6 месяцев назад

      Na, education ki common sense ki sambandham ledhu.​@@srujanasareessunana7368

    • @mdnazeer7458
      @mdnazeer7458 6 месяцев назад

      ​@@srujanasareessunana7368 మీరు tenth class చదివారా?

  • @subhash7588
    @subhash7588 6 месяцев назад +10

    నమస్తే జేపీ సార్ , మీరు చెప్పింది అక్షరాలా నిజం మరియు 100% సరైనదే కానీ మూర్ఖులు రాజకీయ నాయకులు ముఖ్యంగా ఖాన్ గ్రేస్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు పిచ్చి ప్రజలు అధికారం కోసం నాయకులు అన్ని పుణ్యానికి కావాలని పిచ్చి ప్రజలు .

  • @padmamokkapati8450
    @padmamokkapati8450 6 месяцев назад +1

    You are great sir,your analysis superb sir

  • @shivakumarkumar7314
    @shivakumarkumar7314 6 месяцев назад +1

    Sir mee alochana chala goppadi nijam teliya chesaru 🙏🏻.....

  • @vijayalakshmiparanthaman1699
    @vijayalakshmiparanthaman1699 6 месяцев назад +1

    Hats off to Dr.JAYA PRAKASH NARAYAN JI for being so vocal on the issue of loan waiver to the farmers.......Very valid questions raised & issue well explained....Well said that these kind of offers / freebies to the electorate destroys the people's trust in the banking system and the people who pay up loans promptly.....Instead as suggested by him long term measures for equitable distribution of loans at reasonable rates would be an ideal solution for the all round development of the society especially the farmers.....GREAT ANALYSIS AND FACTS WELL PRESENTED.....

  • @sathyanarayanasathyanaraya184
    @sathyanarayanasathyanaraya184 6 месяцев назад

    ఇలాంటి మేధావులకు మన దేశంలో ఎవడు సక్కగా ఓటు వేయరు ఇప్పుడు ఉన్నటువంటి సమాజంలో ఇలాంటి మేధావులు మన దేశానికి ఎంతో అవసరం కాబట్టి జెపి గారికి మద్దతు ఇవ్వాలి

  • @SravanKumar-rv9ym
    @SravanKumar-rv9ym 6 месяцев назад

    మన దేశంలో... బ్యాంకులు అందరికీ ఋణాలు ఇస్తే...తాగి.. తందనాలు ఆడుతారు...
    మన ప్రజల ఆలోచనలు మార్చలేము sir... మీరు..మీ లాంటి మేధావులు ఎంత చెప్పినా అవి పాజిటివ్ గా ఆచరించే వారు లేరని నా అభిప్రాయం.

  • @viswaviswa8832
    @viswaviswa8832 6 месяцев назад +1

    As you given valuable information, thank you JP sir ❤

  • @murthypsr8652
    @murthypsr8652 6 месяцев назад

    Well said J.P.garu. He mentioned clearly how write -off of loans degrade them.
    Also mentioned what will really benefit them. Hats off J.P. garu

  • @dodlavijaykumar6940
    @dodlavijaykumar6940 6 месяцев назад

    మీరు చెప్పేది ఇప్పుడు ఉన్న జనాలకు పట్టదు.
    ఏది ఏమైనా మీ లాంటి వారిని ప్రజలు ఉపయోగించక పోవడం చాలా దురదృష్టకరం.
    ఒక్కసారి cm అయితే ఎంతో బాగుండు

  • @kesulokesh5489
    @kesulokesh5489 6 месяцев назад +26

    వాస్తవమే కాని ప్రజా ప్రతినిధుల జీతాలు పెంచుకుంటారు.ఉద్యోగుల జీతాలు పెరుగుతాయి.రైతులకి మాత్రం ఆదాయం పెరగడం లేదు.దీనికి కారణాలు అనేకం.

    • @bhanukethepalli9641
      @bhanukethepalli9641 6 месяцев назад +10

      3 chattalu chesthe Vadhu ani Roads yekkaru, Raithulu Roads ekkalsindi Veeti kosam
      Cold storage , Loans at low cost , Irrigation, Affordable Power , Maddatu dhara ,middle man elimination and more .

    • @surekhakallem9482
      @surekhakallem9482 6 месяцев назад +1

      Good video sir 👍🙏

    • @VishalPothuganti
      @VishalPothuganti 6 месяцев назад +3

      ​@@bhanukethepalli9641 correct 💯

    • @maheshpendyala540
      @maheshpendyala540 6 месяцев назад +3

      Employees ki freega em ivvatledu kada salary work chesthunnaru vosthundi...

    • @nchandrasekhar4726
      @nchandrasekhar4726 6 месяцев назад +1

      Jaago voter & contain these power mongers

  • @v_n_bot
    @v_n_bot 6 месяцев назад +2

    Everyone should watch this!

  • @regallaramana4334
    @regallaramana4334 6 месяцев назад +6

    ఈ j p సర్ curate good సర్ thankes you're సర్

  • @vjagadeeshwer2038
    @vjagadeeshwer2038 6 месяцев назад +1

    కష్టాన్నికదని సుఖాలు ఆశించి ఊరుకుతారు అదే వాళ్ళను పట్టుకున్న పెద్ద దరిద్రం అదృష్టవంతుడు అవ్వాలంటే కష్టపడాలి కలిసి రావాలి ఆపైన కర్మ నిర్ణయాన్ని ఎవ్వరము కాదనలేం

  • @vjagadeeshwer2038
    @vjagadeeshwer2038 6 месяцев назад

    చాలా చాలా చక్కగా వివరించారు వినేవాళ్లకు చెవులు బుద్ది పని చేయాలి

  • @DevadanamPittala-wq9zf
    @DevadanamPittala-wq9zf 6 месяцев назад

    What ever you say is 100% right 👍👍👍👍

  • @ShivaKumar-qi4jt
    @ShivaKumar-qi4jt 6 месяцев назад +1

    JP GARU MIRU SUPER SIR

  • @kvinod869
    @kvinod869 6 месяцев назад +2

    Yes correct 💯 sar

  • @BollaPavan
    @BollaPavan 6 месяцев назад

    Good video 💯🎉🎉❤❤❤

  • @satyanarayanarao7098
    @satyanarayanarao7098 6 месяцев назад

    ఇన్పుట్ సబ్సిడీ, నాణ్యమైన ఎరువులు విత్తనాలు , సాగునీరు,గుట్టుబాటు ధరలు కలిపిస్తే చాలు ప్రభుత్వాలు

  • @laxminarayanakazipeta4187
    @laxminarayanakazipeta4187 6 месяцев назад

    Super 👌 LAXMINARAYANA KAZIPETA YOGACHARYA SOCIAL SERVICES 🙏 AUM

  • @_mr.pranay_1596
    @_mr.pranay_1596 6 месяцев назад +4

    💯🙏 nijam chepparu sir 🙏

  • @JBM59
    @JBM59 6 месяцев назад +20

    మంచి పరిపాలన ఇవ్వాలంటే ప్రభుత్వం ప్రతి పంటకి రుణమాఫీలు చేయాలి

    • @VS0O0O0O07
      @VS0O0O0O07 6 месяцев назад +2

      వీడియో చూసే కామెంట్ చేస్తున్నావా..........?

    • @vanajakshivedula1890
      @vanajakshivedula1890 6 месяцев назад

      😊అప్పృ తీసుకుని ఎగ్గొట్టే బాపతు ​@@VS0O0O0O07

    • @VishalPothuganti
      @VishalPothuganti 6 месяцев назад +3

      ​@@VS0O0O0O07 chusinaa kani, Ardham cheskune antha IQ ledu anukunta bro... 😁

    • @sathishmuthineni2675
      @sathishmuthineni2675 6 месяцев назад

      చెత్త వెదవ

    • @sidhupatel4488
      @sidhupatel4488 6 месяцев назад

      Video chusaava ardham ayindha ni comment he west ante dhaniky 20 likes entra babu medhavalu miru...

  • @mohansaivelagapudi929
    @mohansaivelagapudi929 6 месяцев назад +1

    ప్రజలు అందరూ జేపీ గారు లాగ రాజకీయాలకు తట షతంగా ఆలోచిస్తే ఎంత బాగుంటుంది. ఇలా ఉంటే ఈ రాజకీయ నాయకులు ప్రజలను మోసం చేయరు

  • @sambaiahp9898
    @sambaiahp9898 6 месяцев назад +4

    What ever ur saying jp garu 100% correct

  • @DVaranasi
    @DVaranasi 6 месяцев назад +3

    You are very true, unfortunately it is highly unfortunate that people were not able to recognize your ideas due to idiotic greedy desires. India needs such kind of leaders 🙏

  • @kesulokesh5489
    @kesulokesh5489 6 месяцев назад +37

    పది రూపాయలు ఇస్తున్నారు వంద రూపాయలు లాగుతున్నారు.బెల్ట్ షాపులు ఉన్నాయి కదా.ఇచ్చినవి లాక్కోవడానికి

    • @bhukyaravindar238
      @bhukyaravindar238 6 месяцев назад

      😊

    • @bunny5679
      @bunny5679 6 месяцев назад +1

      ఎవరూ తగమన్నారు....

    • @kesulokesh5489
      @kesulokesh5489 6 месяцев назад +1

      @@bunny5679 మద్యం అమ్మకాలు నిలిపివేయ్యమను.తయారు చేసి రోడ్డు పక్కన పెట్టి అమాయక ప్రజలను ఆకర్షించడానికి కారణాలేంటి

  • @bommenasr8661
    @bommenasr8661 6 месяцев назад

    ప్రజలు నిజ నిజాలు తెలుసు కొని మారాలి. ఉచితాలకు మోస పొకుండా.

  • @ashajyothi7407
    @ashajyothi7407 6 месяцев назад +2

    చిన్న సన్నకారు రైతులకు తప్పనిసరిగా రుణమాఫీ ఉండాలి. పెట్టుబడి సహాయం ఉండాలి. రైతుకు మద్దతు ధర ఉండాలి. పంటల బీమా ఉండాలి. మండల కేంద్రంలో రైతులు పండించిన పంట గిడ్డంగుల్లో 3:43 నిల్వ చేసుకోవడానికి సౌకర్యం కల్పించాలి. ఇవన్నీ కల్పించినా కూడా ప్రభుత్వాలు రైతులకు ఎక్కువ చేసినట్లు కాదు. ఏ ప్రభుత్వం వచ్చిన విధిగా రైతులకు పైన చెప్పిన విధంగా అన్ని ఏర్పాట్లు చేయాల్సిందే. అప్పుడు మాత్రమే రైతు రాజ్యాంగ పిలవబడుతుంది.😊😂🎉

    • @mahendarthammanaveni9002
      @mahendarthammanaveni9002 6 месяцев назад

      Runamafi undakuudadu vaddi lo raithi undali anthe pettubadi evvakudadu agriculture panimutlalo yamthraalalo subsidy evvali urike edhi evvakudadu

  • @baleeswarp
    @baleeswarp 6 месяцев назад

    Thank you so much sir chala santhosham meeru channel start chesinanduku

  • @GugulothuKishan-e3g
    @GugulothuKishan-e3g 6 месяцев назад +1

    తెలంగాణ సోదరులు,సోదరీమణులకు నా విన్నపం ఉచితము రైతుల కి ఇవ్వవద్దు,వారికి గిట్టుబాటు రేట్లు వుండాలి,ఎరువులకు,పురుగుల మందులకు వేల రూపాయలు రేట్లు రైతుకు నష్టం వుండకుంట వున్నప్పుడు ఇ డబ్బు మాఫీ లు ఎందుకు ఇంట్రెస్ట్ కి ఇవ్వండి ఎ రైతు ఉచితంగా ఇవ్వమన్నాడు రాజకీయ నాయకులు ఓట్ల కోసం ఆడుతున్న నాటకాలు

  • @srilasya9462
    @srilasya9462 6 месяцев назад +7

    జెపి గారూ! మీ విడియోలు చాలా పెద్దగా ఉంటాయి. పెద్దగా అంటే చాలా సమయం అన్న మాట. పది నిమిషాల నిడివికంటే ఎక్కువ ఉన్న వీడియోలను చాలామంది ఇష్టపడరు. దయచేసి మీ విడియోలు క్లుప్తంగా ఉండేటట్లు చూసుకోవాలి.

    • @ravee786
      @ravee786 6 месяцев назад

      Normal speed kante
      1.5 x speed lo vinali.

  • @vjagadeeshwer2038
    @vjagadeeshwer2038 6 месяцев назад

    మిడి చాలా గొప్ప ఆలోచన. ట్యాంకీయు సార్ ట్యాంకీయు సో మచ్

  • @s.kswamy3619
    @s.kswamy3619 6 месяцев назад

    ఎలక్షన్స్ రి కాల్ చేయాలి. ఓట్ల ముందు ఇచ్చిన వాగ్దానాలు చేయలేని ప్రభుత్వాలను.

  • @excellentsongonlordsriraml2749
    @excellentsongonlordsriraml2749 6 месяцев назад

    You are a gem Sir,.

  • @sureshmudavath1354
    @sureshmudavath1354 6 месяцев назад +4

    ప్రతి ఒక్క రైతు చిన్న రైతన్న పెద్ద రైతన్న వారికి రుణమాఫీ చేసే ఆయన ఎంతో కొంత అభివృద్ధి పథకం అలా చేయడం వల్ల ప్రతి ఒక రైతు ప్రతి ఒక కుటుంబానికి లబ్ధి పొందుతుంది లేదంటే ఒక దళారుల మధ్యలో వచ్చి ఆ డబ్బంతా వాడే కొట్టుకొని తింటారు ఉంటాడు

    • @sampathyadav5767
      @sampathyadav5767 6 месяцев назад +2

      అరేయ్ నువ్వు అపరా ఉచిత పథకాలు వద్దు రా బాబు అడుక్కుటింటాం చివరకు

  • @ssggraphics2495
    @ssggraphics2495 6 месяцев назад +1

    Free bees ఇవ్వము ante Public ఒక్కరు kuuda vote వెయ్యరు🎉🎉🎉

  • @madanmohan3291
    @madanmohan3291 6 месяцев назад

    Hits of GP Garu 🙏

  • @girijabomma5541
    @girijabomma5541 6 месяцев назад

    జే పి లోకసత్తా న్యూస్ గారికి నమస్కారములు..
    ఇప్పటి ప్రభుత్వాలు మోసపూరిత వాగ్దానాలతో కేంద్రం,రాష్ట్రం దొందు దొందే..
    వేయని ఓటర్ శాతం 20% పెరిగింది, ప్రభుత్వాలు ఎంతమోత్తుకున్న ఓటుశాతం పెరగడంలేదు..
    దాచుకున్న డబ్బు బ్యాంక్లు ప్రభుత్వాలకు ఇచ్చి , దాచుకున్న వారి బతుకు కుదేలే..
    ప్రైవేటు బ్యాంక్లతో సామాన్యుల బతుకు దోపుడే..
    జే పి లాంటి నాయకులు దేశాన్ని కాపాడాలి....
    తాత్కాలిక ఓట్లతో , సామాన్యుల ఆర్థికత శూన్యమే..
    మేథావులు పార్టీ కోసం సామాన్యుల ఎదురుచూపులు...
    పెట్టుబడి, పెత్తందారి వ్యవస్థతో దేశం ఆప్పులపాలే..
    ఈ వ్వవస్థను మేధావులు ఖండించాలి..కావాలంటే బలహీన సంఘాలకు ఆవగాహన కల్పించండి..
    బుణమాపి ప్రభుత్వాలను ఖండించండి..
    బొమ్మ నరేందర్ పద్మశాలి,

  • @kanagantipanchakshar859
    @kanagantipanchakshar859 6 месяцев назад +3

    Hats up sir true

  • @Pocha2019
    @Pocha2019 6 месяцев назад

    ఉచితాలు ప్రకటించే పార్టీలను నిషేధించేలా చట్టం తీసుకురావాలి లేదా అలా చెప్పి గెలిచినవారిని అనర్హులు గా ప్రకటించాలి

  • @gunnamahenderreddy129
    @gunnamahenderreddy129 6 месяцев назад

    Jayaprakakasharayangariki namaste meerucorrect ga chepparu farmer's 25paisLuvaddiiste baguntundi

  • @bandarirameshgoud9302
    @bandarirameshgoud9302 6 месяцев назад

    ప్రతి రాజకీయ నాయకుడు పార్టీ ని కాపాడుకోవాలి, ఓట్లు కావాలి అనే దానిమీద ఎక్కువ దృష్టి పెడతారు..మీరు చెప్పింది వాస్తవమే కానీ ఇప్పుడు ప్రజలు వినరు..ఫ్రీ లకు ఎడిక్ట్ అయ్యారు సార్!!

  • @VundyalaPhaniSheakerReddy1955
    @VundyalaPhaniSheakerReddy1955 6 месяцев назад

    Well said ❤

  • @nunavathrajendhar5980
    @nunavathrajendhar5980 6 месяцев назад

    You are speech you are 💯 correct sir

  • @mallugoud4015
    @mallugoud4015 6 месяцев назад +8

    ఫ్రీ అనే పథకాలు తీసేస్తే, అభివృద్ధి అనేది జరుగుతుంది, సమాజానికి కావలసినవి సౌకర్యాలు, అవకాశాలు మాత్రమే,...... ఇప్పుడున్న రాజకీయాలు దలారి వ్యవస్థ లాంటివి

  • @ilagoudanagoni7512
    @ilagoudanagoni7512 6 месяцев назад

    Good message Sir

  • @Adv.Shivakumar
    @Adv.Shivakumar 6 месяцев назад

    పది సంవత్సరాలలో ఇలాంటి విషయాలు చెప్తే ఇంకా బాగుండు సార్….

  • @padmareddy8427
    @padmareddy8427 6 месяцев назад

    ప్రభుత్వాలు చాలా అలవాటు చేశాయి

  • @nagoraomadavi3446
    @nagoraomadavi3446 6 месяцев назад +2

    True words sir

  • @Ignaz.Semmelweis
    @Ignaz.Semmelweis 6 месяцев назад +25

    రుణాలు తీసుకుని ఎగ్గొట్టినోడు మంచోడు తిరిగి చెల్లించినోడు బేవాకూప్.

    • @vijethareddy3855
      @vijethareddy3855 6 месяцев назад

      @@Ignaz.Semmelweis
      ఒక రైతు తన ఎకరం పొలం విలువ 20 లక్షల కన్నా ఎక్కువ అదే ఒక బ్యాంక్ వాడు క్రాప్ లోన్ అయితే 30-40k, తనఖా అయితే 3-5 లక్షలు అంత కన్నా ఎక్కువ ఇస్తాడా సార్.? అదే బ్యాంక్ వాడు బడా బాబులా కంపెనీలకి ముందు వెనుక చూడకుండ రుణాలు ఇస్తాడు వాడు బ్యాంక్ లకి పంగా నామం పెట్టి మరొక దేశం పోయి విలాసవంతంగా జీవిస్తాడు సార్ అలా ip పెట్టిపోయిన బడా బాబుల రుణాలు govt ఎన్నీ లక్షల కోట్లు మాఫీ చేసిందో మీకు తెలియదా సార్ మరి ఒక్క రైతు రుణాలు కట్టపోతే వాడికి నోటీసులు ఇచ్చి 2-3 లక్షల రుణాల కోసం 20-30 లక్షల విలువ చేసే భూమి నీ పొగుట్టుకున్న రైతులే ఉన్నారు గానీ బ్యాంక్ కి పంగా నామం పెట్టిన రైతు ఒక్కడు లేడు సార్. దేశం కి అన్నం పెట్టే రైతల కి మాఫీ చేస్తే న్యాయమా లేక దేశం (తల్లి) పాలు తాగి రొమ్ముల మీద తన్ని పోయే బడా బాబుల వాళ్ళకి చెయ్యడం న్యాయమా సార్...?? రుణాలు ఎగొట్టిన వారు ప్రక్క దేశాలకి పోయి జలసా చేస్తున్నాడు. రుణాలు తీసుకుని దేశం కి అన్నం పెట్టే రైత్ ఉరి వేసుకుని చనిపోతున్నారు.

  • @janapatinagaraju4069
    @janapatinagaraju4069 6 месяцев назад +13

    Sir మీరు కార్పొరేట్ లోన్స్ మాఫ్ఫీ గురించి మాట్లాడండి పెద రై తుల గురించి మాత్రమే కాదు

    • @niranjanaradhyula1368
      @niranjanaradhyula1368 6 месяцев назад

      BJP Voice through him now a days.

    • @shivakrishnavanamala
      @shivakrishnavanamala 6 месяцев назад +1

      ప్రజల పన్నుల డబ్బుల నుండి మాఫీ చేసే రుణాల గురించి మాట్లాడుతున్నారు. కార్పొరేటు రుణాలు ప్రభుత్వం రద్దు చేయలేదు.

    • @jyothishpailla2018
      @jyothishpailla2018 6 месяцев назад

      ​@@niranjanaradhyula1368 😂😂😂
      BJP endhuk ochindi ida... Vaallu free isthe vaallani kuda antaru.... Evarithe endhi.... Manaki desham mukyam... Desha bhavishyathu mukyam

  • @mrr5358
    @mrr5358 6 месяцев назад +67

    ప్రజలని బిచ్చగాళ్లు చేసే ఈ ప్రభుత్వాలు ఒద్దు

  • @latesttelugumovies6859
    @latesttelugumovies6859 6 месяцев назад

    What ever you are saying is correct sir

  • @prateekanarwi2241
    @prateekanarwi2241 6 месяцев назад

    Can we have the same discussion in english..want to know more about loan waiver

  • @bakkanageshyadav.1693
    @bakkanageshyadav.1693 6 месяцев назад +1

    👌🏻sir 🙏🏻🙏🏻🙏🏻👍🏻

  • @sriramraochengal6827
    @sriramraochengal6827 6 месяцев назад

    It is a lesson for T.S.& A P govts.&to Karnataka govt. also.

  • @GeminiTS51
    @GeminiTS51 6 месяцев назад +1

    ఎవరైనా ఒక Small Tax Payers' Association of Telangana అని మొదలు పెట్టి, నామినల్ అన్యువల్ fees తో నడిపి, ప్రభుత్వ ఖజానా తో ఇటువంటి గారెంటీలను ఎదుర్కోవాలి. వాళ్ళు ఆ మెంబర్ల తో ఎన్నికలప్పుడు సోషల్ మీడియా లో ఎంగేజ్ ఐతే, కొన్నయినా ఓట్లు గారెంటీలు ఇవ్వని పార్టీలకు పడతాయి!

  • @LokeshKalkuri
    @LokeshKalkuri 6 месяцев назад +2

    Superb

  • @kogarasurendrareddy6585
    @kogarasurendrareddy6585 6 месяцев назад +1

    JP Sir pls make video on super 6 in AP

  • @kesavakesava1134
    @kesavakesava1134 6 месяцев назад +5

    Jp garu supar sir nijalu matladaru

  • @s.kswamy3619
    @s.kswamy3619 6 месяцев назад

    ఋణమాఫి కాంగ్రెస్ కు అధికారం లోకి తీసుకువచ్చింది, తప్పా ఇది ఏ రకంగా కూడా ఉపయోగకరం కాదు.
    అందరినీ సోమరులను చేసే స్కీం.

  • @TrueSamson
    @TrueSamson 6 месяцев назад

    True visionary.❤

  • @siraboinasatyam400
    @siraboinasatyam400 6 месяцев назад +15

    JP వ్యక్తి కాదు ఒక వ్యవస్థ ప్రజలు ఆలోచించాలి.

    • @mans3926
      @mans3926 6 месяцев назад +1

      BJP jeetagaadu😂😂😂😂

  • @AbiRam-f8c
    @AbiRam-f8c 6 месяцев назад

    2023 డిసెంబర్ రుణమాఫీ కి cut off date పెట్టకుండా... 2018-2023 అని పెట్టారు.... వాళ్ళు 7000 కోట్లు చాలు.... 31000 వేల కోట్లు ఎందుకు?.... స్కాం చేయడానికా?? 🤔🤔.... స్కాంగ్రెస్

  • @GiraganiYakaiah-z9p
    @GiraganiYakaiah-z9p 6 месяцев назад

    Excellent sir

  • @kothakapubabureddy638
    @kothakapubabureddy638 6 месяцев назад +2

    Sir meru super

  • @chayasakilam4103
    @chayasakilam4103 6 месяцев назад +4

    హౌసింగ్ లోన్ కూడా మాఫీ చేయాలి

  • @shankarsamalla8591
    @shankarsamalla8591 6 месяцев назад

    Good morning 🌄.sir.

  • @usharanivallabhaneni3525
    @usharanivallabhaneni3525 6 месяцев назад

    ప్రతి సంవత్సరం వడ్డీ కట్టి రెన్యూవల్ చేస్తున్నాం అలానే 2024 లో కూడా వడ్డీ కట్టినాము....., వున్నా అప్పు లో నుండీ 2 లక్షలు మాకు కూడా మాఫీ చెయ్యాలి

  • @rajutekumalla2002
    @rajutekumalla2002 6 месяцев назад

    ప్రజలు ఉచిత పథకాలకు అలవాటు పడ్డారు మారరు సుప్రీం కోర్ట్ జోక్యం చేసుకోవాలి ఉచిత పథకాలు పెట్టె పార్టీని బ్యాన్ చేయాలి వారిని ఎన్నికల్లో పోటీచేయకుండ జీవిత ఖైదీ విధింంచాలి

  • @GuruGolla-ec7ki
    @GuruGolla-ec7ki 6 месяцев назад

    ప్రభుత్వ ంఏసంస్థనుచేపట్టినా, ఏ పరిశ్రమ నుచేపట్టినా, ఎంత లాభాలు ఆర్జిస్తున్న సంస్థ నైనా జాతీయ ంచేసుకొని ఆ సంస్థను ప్రభుత్వ ంనిర్వహణచేపట్టినమొదటిరోజునుండేనష్టాలుమొదలవుతాయి.ఆసంస్థపూర్తిగాముదనష్టంఅయ్యాకమళ్ళీప్రైవేటుపరంచేయడమేఅవుతుంది.

  • @chanducompitativeexams4184
    @chanducompitativeexams4184 6 месяцев назад +1

    రాజకీయం మారాలి
    యువత మారాలి
    ప్రజలు మారాలి
    విద్యా వ్యవస్థ మారాలి
    ఇన్ని మారితే నే రైతు జీవితం మారుతుంది
    నిజాలు మాట్లాడే వాడు దూరంగా ఉండి మాట్లాడితే గౌరవిస్తాం
    అదే మన పక్కన ఉండి మాట్లాడితే వాడు అంతే అని వదిలేస్తారు
    ప్రతి వాడికి తెలుసు ఎంతో కొంత చదువుకున్న వాడు సమాజానికి మంచి చేస్తాడు అని..
    కానీ వాడ్ని ఎన్నుకోము మనం ఎందుకంటే కుల పిచ్చి. మత పిచ్చి. ఇన్ని పిచ్చులు ఉన్న ఈ సమాజం ఎప్పుడు మారుతుంది 😅😅

  • @sindhedattahari4765
    @sindhedattahari4765 6 месяцев назад

    సార్ మీరు చెప్పింది అక్షరాల నిజం. కానీ అసెంబ్లీలో ఉన్నటువంటి ప్రజా ప్రతినిధులు అందరూ ఈ దేశం కోసం ఈ రాష్ట్రం కోసం ఆలోచించి ఉంటే అభివృద్ధి ఖచ్చితంగా అవుతుంది సార్ కానీ వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం ఇలాంటి రుణమాఫీ లను ఆశ చూపి రాష్ట్ర భవిష్యత్తు ని పతనం లోకి తీసుకెళ్తున్నారు

  • @raviprakash8088
    @raviprakash8088 6 месяцев назад

    Superb sir...

  • @ramramnayakchanel1713
    @ramramnayakchanel1713 6 месяцев назад +1

    సార్ jp గారు ప్రభుత్వాలే రైతులతో మీటింగ్ పెట్టి నిర్ణయం అడిగితే వాళ్ళకు వీళ్లకు రైతుబందు ఇవ్వొద్దు అని మైకులు పట్టి ఊదర గొడుతున్నారు కానీ మాకు ఏ తాయిలాలు ఇవ్వకుండా మాకు పంటకు మద్దతు ధర ఇవ్వండి సమయానికి ఎరువులు విత్తనాలు క్రిమిసంహారక మందులు సబ్సిడీ రూపంలో ఇవ్వండి వచ్చిన పంటను ఒక రేటు కట్టి దళారులు కూడా ప్రభుత్వ ధరకే కొనాలని అడగడంలేదు

  • @rogerfede
    @rogerfede 6 месяцев назад

    Well said sir

  • @ramachandraiah3958
    @ramachandraiah3958 6 месяцев назад

    ఈ యొక్క దేశములో ఉన్న రాజకీయనాయకులు వీరి స్వార్థ పూరిత ఆలోచనతో పాలన పగ్గాలు చేపట్టేందుకు వివిద పతాకాలతో ముందుకు వచ్చి పేద మధ్య తరగతి ప్రజలకు ఈ రాజకీయ మేదావులంతా ఉన్నతమైన వారిని ఉన్నతంగ చూడడము ఈ దేశ ప్రజాస్వామ్యము అనడము సిగ్గులేని మేదావులని చెప్పవచ్చునేమో!
    వాస్తవానికి ఈ దేశ మేధావి పాలకులు రైతులకు రుణమాఫీ చెయ్యడము సరియైనది కాదు.
    వీరు ఇవ్వాలంటే వారు పంటనస్టాలకు వారికీ వడ్డి మాఫీ చెయ్యాలి.
    కాని వీరు ఎవ్వరి డబ్బులని మాఫీ చేస్తున్నారో అర్దము లేదు.
    ఈ నాయకులు వారి వారి జేబులనుండి ఇస్తున్నట్లుగ ప్రవర్తించటము సిగ్గుచేటుగ చెప్పుకోవచ్చు.
    ప్రజా పతకాల విషయములో అస్సలైన అర్హులకు చెందకుండ అందులో ఉన్న ఉన్నతమైన వారికి అనుకూలంగా పతకాలను ఇవ్వడము వారి వారి స్వార్థ అవకాశాలను ఆశించి పతకాలను పక్కదారి పట్టిస్తు నీతి మాలిన మాటలు చెప్పడము విడ్డూరంగా ఉంటుందనే ఇంగితజ్ఞానం లేనట్లుగ ఉంటున్నారేమో!
    జై ప్రజా ప్రభుత్వ సంపదను దోచుకతినే ప్రజాస్వామ్యమునకు జే కొట్టలనో లేక జోలపాటపాడాలనో ప్రజాస్వామ్య పదాన్ని జోడించిన మేదావులకు ఈ స్వార్థ పూరితమైన నాయకులు వారిపాదాలకు ఎన్నిసార్లు నమస్కరించిన తక్కువేమో!
    జై భారత్! జై భారత్ మాతా కీ జై! జై శ్రీరామ్!

  • @ijohnsurya
    @ijohnsurya 6 месяцев назад +4

    100% fact చెప్పారు sir. కానీ నాలుగు గోడల మధ్య కాకుండా నలుగురు ఉండే చోటకి వచ్చి (ముఖ్యంగా ఋణ మాఫీ beneficiaries కి message reach అయ్యేలా) చెప్తే బాగుంటుంది. You better know who are your subscribers and which section of people watch your videos.

    • @saikumarbanoth1203
      @saikumarbanoth1203 6 месяцев назад

      Ayana 15 years ga chepparu kani ayanni evaru gurthinvhaledhu, kanisam votes veyyaledhi ayana party ki

  • @psrao4309
    @psrao4309 6 месяцев назад

    రాజకీయ పార్టీలలో దేశ భవిష్యత్తు పైన కంటే, ప్రజల భవిష్యత్తు పైన కంటే తమ కుటుంబ బావి తరాల అభివృద్ధి పైన మాత్రమే ఆలోచన చేస్తున్నారు.

  • @ChandraMohan-cb7or
    @ChandraMohan-cb7or 6 месяцев назад +2

    Correct sir

  • @shekarreddyrokkam7835
    @shekarreddyrokkam7835 6 месяцев назад

    రేషన్ కార్డు అనుసంధానం లేకుండా రుణమాఫీ చేస్తున్న రేవంత్ రెడ్డి గారు రేషన్ కార్డు తోటి సంబంధం పెట్టి రుణమాఫీ చేస్తున్నాడు నాకు రేషన్ కార్డు లేదు నేను బ్యాంక్ అధికారులను అడిగాను నాకు లోను 90000 ఉన్నది సంవత్సరంలోపు మధ్య 4,000 రూపాయలు అయ్యింది నాకు రుణమాఫీ రాలేదు సార్ అని అడుగుతే అగ్రికల్చర్ ఆఫీసులో అడగడానికి చెప్పాడు అగ్రికల్చర్ ఆఫీసుకు పోతే రేషన్ కార్డు లేని వాళ్లకు రుణమాఫీ ఇవ్వలేదు చెప్పేశారు రేషన్ కార్డు ఉన్నవాళ్ళకు మాఫీ రేషన్ కార్డు లేకున్నా నా మాఫీ ఏ విధంగా

  • @sankar44444
    @sankar44444 6 месяцев назад +2

    ఈ విషయం మీద ఒకతను అన్నాడు... ప్రతీది పాలసీ పరం గా pros cons విశ్లేషిస్తారుఅని నమ్మకం ఉన్న మేధావి వారు , అవుట్ రైట్ గా బాకా ఊదిన, మద్దతు ఇచ్చిన బాబ్ వారు, 2013 14 లో ప్రచారం లలో "నేను వచ్చేస్తా, రుణమాఫీ చేసేస్తా.. లోన్ కట్టొద్దు" అన్నారు.. అలాంటి వ్యక్తి కి జై జై అనడం .. భలే భలే..
    నేను పాత వీడియోస్ చూసా.. అవును.. అలా మాఫీ చేస్తాను అన్నాను. YJ ఐతే అలా వీలు పడదు అన్నాడు.

  • @pallerlavenkateshwar3539
    @pallerlavenkateshwar3539 6 месяцев назад +1

    100℅Falce decision

  • @cvenkat7766
    @cvenkat7766 6 месяцев назад

    రుణాలు రీ షెడ్యూల్ చేస్తారు , వడ్డీ మాఫీ చేస్తారు , అవసరమైతే రుణం మొత్తం మాఫీ చేస్తారు , రైతు బంధు పధకం అంటూ డబ్బులు పంచి పెడతారు , ఎరువులు , పురుగు మందులు , విత్తనాలు సబ్సిడీ ధరలకు సప్లై చేస్తారు , ఫ్రీ గా 24 గంటలు కరెంట్ సప్లై చేస్తారు . తడిసి పాడై పోయిన ధాన్యాన్ని ప్రభుత్వం రైతుల దగ్గర నుంచి కొంటున్నది . ఇన్ని చేస్తున్నా రైతుల పరిస్థితి ఎందుకు బాగు పడటం లేదు? ఇంకా రైతులు ఎందుకు ఆత్మ హత్యలు చేసుకుంటున్నారు ? పాలకులు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి .

  • @kumarvankadaru6667
    @kumarvankadaru6667 6 месяцев назад +5

    Mudra loans, Central Government guarantee loan to street vendors, etc are available to few eligible people

    • @alagandulaanil3268
      @alagandulaanil3268 6 месяцев назад

      Many of them don't even know about this,bjp should advertise this first