గుర్రం జాషువా గబ్బిలం | Dr Katti Padma Rao Great Speech on Gabbilam | Gurram Jashuva | Telugu Poetry

Поделиться
HTML-код
  • Опубликовано: 11 окт 2024
  • #గుర్రం_జాషువా_గబ్బిలం #Gabbilam #kattipadmarao
    గుర్రం జాషువా గబ్బిలం | Dr Katti Padma Rao Great Speech on Gabbilam | Gurram Jashuva | Telugu Poetry
    డా. కత్తి పద్మారావు గారి ఈ ప్రసంగం
    మాదిగ రచయితల వేదిక (మారవే)
    బహుజనం సాంస్కృతిక వేదిక (బసావే)
    సంయుక్తంగా నిర్వహిస్తున్న "మహాకవి గుర్రం జాషువా 125వ జయంతి - నూట యిరవై ఐదు స్మారకోపన్యాసాలు"లో భాగంగా నవంబర్ 14, శనివారం సాయంత్రం 7 గంటలకు నిర్వహించిన 14వ స్మారకోపన్యాసం.
    అంశం: జాషువా గబ్బిలం - అంబేడ్కర్ కుల నిర్మూలన
    Dr Katti Padma Rao gari Speech on Gabbilam
    గుర్రం జాషువా గబ్బిలం పై కత్తి పద్మారావు గారి ఉపన్యాసం
    Excellent analysis of Gurram Jashuva literature by Dr Katti Padmarao garu...
    • Gurram Jashuva : • Speechs on Gurram Jashuva
    • Speechs on Ambedkar, Phule, Periyar, Jashuva • Speechs on Ambedkar, P...
    • Caste Politics • Caste Politics
    • Karamchedu • Karamchedu
    • Master Classes • Master Classes on Pers...
    • Katti Padma Rao Inspiring Speechs • Dr Katti Padma Rao Ins...
    • Dalit Poetry • Dalit Poetry - దళిత కవ...
    • Face Book : / founderdalitmovement
    • Twitter : ka...
    • instagram : / blackscreenin
    Black Screen channel intends to bring the voice of neglected. It will be the voice of voiceless in culture, education, politics through the new eye.
    Till today we silver screen has dominated us. Let us build a new visual world with our own history and our own views through Black Screen.
    Black Screen Blackscreen #BlackScreen #blackscreen

Комментарии • 46

  • @chvsubbaiah323
    @chvsubbaiah323 Год назад +3

    ""గబ్బిలం"ఒక ఆదర్శ తత్వ శాస్త్రం.అనుసరణీయం, ఆచరనేయం.ఇదే జాషువా గారికి మనమిచ్చే నివాళి.

  • @vijaykumarvusa2009
    @vijaykumarvusa2009 Год назад +1

    ❤❤❤🎉 inspiration legendary professor sir🎉❤❤❤❤Jai bheem 🎉❤❤❤❤❤

  • @jaganmohanreddymothe6695
    @jaganmohanreddymothe6695 3 года назад +6

    మీరు మంచి గురువు.

  • @bro.motani2816
    @bro.motani2816 3 года назад +4

    జై భీమ్ ...అద్భుతమైన మీ వివరణకు hattsoff.

  • @satyamantha6831
    @satyamantha6831 3 года назад +2

    You are very ginious sir. Iam bramin but i like your purity iam admire to your knowledge sir.

  • @srinujanampally8086
    @srinujanampally8086 3 года назад +2

    మంచి వివరణ సార్

  • @shureshhmulaka1656
    @shureshhmulaka1656 3 года назад +3

    Hatsof to you sir

  • @dappollaramesh9209
    @dappollaramesh9209 3 года назад +7

    డా. కత్తి పద్మారావు గారి ఈ ప్రసంగం
    మాదిగ రచయితల వేదిక (మారవే)
    బహుజనం సాంస్కృతిక వేదిక (బసావే)
    సంయుక్తంగా నిర్వహిస్తున్న "మహాకవి గుర్రం జాషువా 125వ జయంతి - నూట యిరవై ఐదు స్మారకోపన్యాసాలు"లో భాగంగా నవంబర్ 14, శనివారం సాయంత్రం 7 గంటలకు నిర్వహించిన 14వ స్మారకోపన్యాసం.
    అంశం: జాషువా గబ్బిలం - అంబేడ్కర్ కుల నిర్మూలన

  • @rajakakani651
    @rajakakani651 3 года назад +2

    Yes, you are a great teacher& Master.

  • @rajakakani651
    @rajakakani651 3 года назад +1

    Jaibheem' great speech sir.

  • @sivasankarbudigi3754
    @sivasankarbudigi3754 Год назад

    జై🌹 భీమ్ 🌹

  • @vandanammaddu1547
    @vandanammaddu1547 3 года назад +2

    అన్న వర్ణన అద్బుతం👍

  • @manmadhareddy7164
    @manmadhareddy7164 2 года назад +1

    Wonderful commentary 🙏

  • @pukkallachiranjeevi5069
    @pukkallachiranjeevi5069 3 года назад +6

    సార్, కారంచేడు సంఘటన సమయం లో ఆ నాటి రాత్రి హాస్టల్ మీ వాయిస్ ఇప్పటి కి పదిలం..
    నాగార్జున యూనివర్సిటీ ...గుంటూరు.

  • @mcramanjaneyulu4765
    @mcramanjaneyulu4765 3 года назад +1

    Guruvu gariki kalabhi. Vandanalu

  • @apdscrajuyaramala
    @apdscrajuyaramala 3 года назад +1

    Great men s great speech...

  • @apdscrajuyaramala
    @apdscrajuyaramala 3 года назад +1

    Thank you sir

  • @ramarao3969
    @ramarao3969 3 года назад

    మీరు గురువుకు నిర్వచనం
    జై భీమ్ sir

  • @bhaskarallada8512
    @bhaskarallada8512 3 года назад

    Great padma rao garu.. you are great intellectual in this generation

  • @bukkabalu1080
    @bukkabalu1080 3 года назад +2

    Congratulations sir na jathi goppadi 🙏

    • @chvsubbaiah323
      @chvsubbaiah323 Год назад +1

      పంజరాన కట్టువడను నేను... నీది ఏ జాతి?

  • @polevijay8959
    @polevijay8959 3 года назад

    Adbhutam.. Sir

  • @commonmanmuchatlu9652
    @commonmanmuchatlu9652 2 года назад

    Good work @ Black screen
    Channel. Jai bhim

  • @buddollarahul5346
    @buddollarahul5346 3 года назад +1

    🙏🙏🙏🙏

  • @bukkabalu1080
    @bukkabalu1080 3 года назад

    హాయ్ సార్ అభినందనలు సార్

  • @sudhakargangarapu3536
    @sudhakargangarapu3536 3 года назад +2

    Jai bheem bro
    Hatsof to you

    • @achyuthcn2555
      @achyuthcn2555 3 года назад

      నాస్తికుల రాక్షసత్వాన్ని బయటపెట్టిన హేతువాది. ruclips.net/video/nui9c796ZN8/видео.html

    • @sudhakargangarapu3536
      @sudhakargangarapu3536 3 года назад +1

      @@achyuthcn2555 superb creativity

  • @muraligopi6038
    @muraligopi6038 3 года назад +1

    Sir

  • @shureshhmulaka1656
    @shureshhmulaka1656 3 года назад +2

    Jai bheem sir

  • @askmouryasbommithi1603
    @askmouryasbommithi1603 2 года назад

    one and only katthi kalam

  • @erlapallysrikanth1488
    @erlapallysrikanth1488 3 года назад

    Need more explanation

  • @sureshjangam8305
    @sureshjangam8305 3 года назад +1

    గబ్బిలం Pdf ఉంటే ఎవరైనా పెట్టండి

  • @sivasankarbudigi3754
    @sivasankarbudigi3754 Год назад

    జై 🌹KPR 🌹👍🙏

  • @bukkabalu1080
    @bukkabalu1080 3 года назад +1

    సార్ జాంబ పురాణం బుక్ ఉందా సార్

  • @koteswarammakoteswaramma698
    @koteswarammakoteswaramma698 2 года назад

    సర్ మీరు గబ్బిలం కావ్యం మొత్తం మీరు చెబితే రికార్డగా ఉంటుంది.

  • @passiongaming2270
    @passiongaming2270 2 года назад

    !

  • @onlytruth3579
    @onlytruth3579 3 года назад +1

    Lafoot kotigadu ragalada potiki maa kattito

  • @raviraviravikumar7348
    @raviraviravikumar7348 3 года назад

    Gurram Ravi mala jasuva ma thatha

    • @vishnuprasadahyderabad79
      @vishnuprasadahyderabad79 3 года назад +1

      గబ్బిలం అనే పేరుని మించిన ధిక్కారం లేదు.
      జాషువా గారి మాటలు దళితజన ఓరిమి పటిమల్ని చిరకాలంగా అరిగించుకున్న సమాజాన్ని నిద్ర లేపటమే కాదు సమూలంగా మార్చాలని చెప్తున్నాయి.

    • @chvsubbaiah323
      @chvsubbaiah323 Год назад

      వారు శాశ్వత రహాదారి నిర్మించారు.అంటరానితనం ఇంకానా!నడక ప్రారంభించు. ప్రారంభిస్తే పరిగెత్తు.ఇదే నివాళి.

  • @b.adinarayana8361
    @b.adinarayana8361 2 года назад +2

    ఇది క్రిస్టియన్ ప్రచారం లా ఉంది
    గబ్బిలం ఒక అద్భుతమైన పద్యకావ్యం
    మీరు చెప్పే విధానం బాగాలేదు

  • @vemulavenkatachari5797
    @vemulavenkatachari5797 2 года назад +1

    అయ్యా పద్మారావు గారు 🙏
    దేవుడు లేడు లేడు అంటున్నారు మీకు కావలసినప్పుడు శివుడిని వాడుకుంటున్నారు కదా,
    గబ్బిలాన్ని పక్షుల నుంచి వెలివేసారని అని చాలా బాధపడుతున్నారు కదా దానిని వెలివేయకపోతే ఇప్పుడు వచ్చిన ఈ కరోనా రోగం కొన్ని వందల సంవత్సరాల క్రితమే వచ్చి మానవుడు అంతరించిపోయేవాడు ఏమో,
    ఈ వీడియో విన్నాక నాకు చిన్న డౌట్ వచ్చింది,
    గుర్రం జాషువా గారు ఒకటి చెప్తే మీరు మరొక లాగా అర్థం చేసుకున్నారేమో అని,
    ఒక చిన్న ఉదాహరణ
    ఒక ఆఫీసులో ఆఫీసర్ని కలవడానికి ఒకాయన వచ్చారు కలిసి కొంతసేపు చర్చించి వెళ్లిపోతున్నారు, ఆ ఆఫీసర్ కి ఏదో ఆయనతో చెబుదామని గేటు దగ్గర ఉన్న సెక్యూరిటీ కి ఫోన్ చేసి హిందీలో ఇలా అన్నారు, रोको ,मत जाने दो ,,,( ఆయనను వెళ్లకుండా ఆపండి,)
    ఈ సెక్యూరిటీకి ఏమని అర్థం అయింది అంటే रोको मत, जाने दो ,( ఆయనను ఆపకండి వెళ్ళనివ్వండి అని అర్థమైంది )అంట,
    మీరు కూడా గుర్రం జాషువా గారి తత్వాన్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నారేమో అని నా డౌట్
    మన హీరో గురించి చెప్పమని గబ్బిలాన్ని ,మా దేవుడు, శివుడి దగ్గరికి పంపించారు కదా జాషువా గారు
    మీరు దేవుణ్ణి నమ్మడం లేదు కాబట్టి మా దేవుడు అని సంబోధించాను.
    అంటే దేవుడు ఉన్నాడని జాషువా గారికి తెలుసు 🙏

  • @centurion1204
    @centurion1204 3 года назад +2

    గురువు గారి కి జై భీమ్. వెంకట చాగంటి అనే దౌర్భా గ్యుడు ( హిందూ) మీరు చేసే వీడియోల పై రివ్యూ చేస్తూ మీరు చెప్పేవి తప్పు అంటున్నాడు. వాడి పిచ్చి వాగుడు మూత పడేలా కౌంటర్ పెట్టండి.🙏

  • @shureshhmulaka1656
    @shureshhmulaka1656 3 года назад +1

    Hatsof to you sir