గబ్బిలం-భాష్ప సందేశం//మహాకవి గుర్రం జాషువా //గానం-శ్రీ పాటిబండ్ల ఆనంద రావు//JASHUVA GABBILAM

Поделиться
HTML-код
  • Опубликовано: 11 окт 2024
  • మహాకవి గుర్రం జాషువా గారిచే రచింపబడిన గబ్బిలం కావ్య ఖండ భాష్ప సందేశం ను అద్భుతంగా గానం చేశారు ప్రముఖ నాటక రచయిత నటులు దర్శకులు ప్రయోక్త శ్రీ పాటిబండ్ల ఆనంద రావు గారు .
    #rangabhumiprakasam
    రంగభూమి ప్రకాశం చానెల్
    rangabhumi prakasam channel
    gurram jashuva gabbilam
    patibandla andanda rao
    gabbilam bhashpa sandesam video
    gurram jashuva gabbilam bhashpa sandesam
    patibandla andanda rao gabbilam bhashpa sandesam video

Комментарии • 26

  • @prasannakumarkommu5026
    @prasannakumarkommu5026 13 дней назад

    అద్భుతం... మీ గానం! పరమాద్భుతం... జాషువా గబ్బిల ని'వేదనం!!🙏

  • @Prashantkumar-dv1hg
    @Prashantkumar-dv1hg 6 дней назад

    Anandomayam sir naa pranamamulu

  • @bhaktiprapancham5620
    @bhaktiprapancham5620 2 года назад +1

    పాటిబండ్ల ఆనందరావు గారు అద్భుతంగా ఆలపించారు.
    మహాకవి గుర్రం జాషువా గారి ఆత్మను
    చక్కగా ఆవిష్కరించారు‌. ఇదేవిధంగా వారి ఆధ్వర్యంలో గుర్రం జాషువా గారి నృత్య రూపకం రావాలని ఆకాంక్షిస్తున్నాను_నెమ్మాని

  • @sriniguduri7789
    @sriniguduri7789 13 дней назад

    Super sir thank you 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @eshwarnarsolla4115
    @eshwarnarsolla4115 Год назад +1

    Super 👌👌👌👌👏👏👏👏👏👌👌👏👏

  • @MrVenky64
    @MrVenky64 12 дней назад

    ఆనంద రావు గారి గానం గుర్రం జాషువా గారి పద్యానికి వన్నె తెచ్చింది.

  • @vrattaluri9045
    @vrattaluri9045 6 дней назад

    ఆర్ద్ర హృదయం తో గానం చేశారు. 🙏

  • @కళాభారతిజయరావు

    ..అద్బుతం.. పాడి బండ్ల ఆనందరావు గారికి పాదాభివందనాలు..

  • @ramukolu9825
    @ramukolu9825 Год назад

    అత్భుతం.. సర్👌👌💐💐💐

  • @skkscvsjuniorcollege5129
    @skkscvsjuniorcollege5129 2 года назад

    అద్భుతం గా ఉంది సర్...

  • @prkblessy1159
    @prkblessy1159 2 года назад

    Well done by sir really this is in India only

  • @sreenivasulubrahul6675
    @sreenivasulubrahul6675 22 дня назад

    Superb ❤

  • @bvnarayana3546
    @bvnarayana3546 2 года назад

    మహాకవి జాషువా గబ్బిలం ను గానం చేసి వినిపించిన ఆనందరావు గారికి అభినందనలు...💐👌

  • @nageswararaobalineni9937
    @nageswararaobalineni9937 2 года назад

    సూపర్ సర్

  • @gowrisankarraolakkoju188
    @gowrisankarraolakkoju188 Месяц назад

    జాషువాగారి కలంనుండి జాలువారిన ఒక దళితుని ఆవేదన పాటిబండ్లగారి గళంలో మారుమ్రోగింది.

  • @Saroja1970
    @Saroja1970 10 месяцев назад

    👌🏻👌🏻

  • @bandlatarakarao187
    @bandlatarakarao187 2 месяца назад

  • @satyanarayanaavula4067
    @satyanarayanaavula4067 Год назад

    Excellent Sir👏

  • @byagarihanmanthu5612
    @byagarihanmanthu5612 Год назад

    Super sir

  • @kambalapallyyesjaibheemsha8619
    @kambalapallyyesjaibheemsha8619 18 дней назад

    Jai bheem jai bheem

  • @mytvott1275
    @mytvott1275 3 месяца назад

    చాలా బాగా ఉంది సార్ ..ధన్యవాదములు

  • @colours6006
    @colours6006 7 месяцев назад

    Super, super 🙏🙏🙏

  • @koteswararao6758
    @koteswararao6758 Год назад

    అద్భుతమైన గానం

  • @venkatasubbaraobollapalli7428
    @venkatasubbaraobollapalli7428 2 года назад

    bagundi

  • @prkblessy1159
    @prkblessy1159 2 года назад

    From yohan Hyderabad

  • @sujathag3351
    @sujathag3351 2 года назад

    Super sir