చాలా క్లాసికల్ గా ఉంది.పొన్నాల వారి నటన కూడా హుందాగా ఉంటుంది.రాగాలను అధిగమించి,ప్రతిపద్యపాదం సులభంగా,అర్ధమైనది. పద్యము మధ్యలో,రాగాలాపన ఇటీవలకాలంలో మరీ ఎక్కువయినది.!! పొన్నలవారికి,మీకు,☺️''భావప్రకటన"పద్యాలు వినిపించినందుకు,అభినందనలు.
Sir, Very good singing. Very good clarity in vocabulary and Voice. I think an illiterate people also can able to understand these poems. Thanks for posting this poems.
స్మశాన ముఖ చిత్రాన్ని అక్షర నిక్షిప్తం చేసి పాఠకుని కళ్ళ ముందుంచిన జాషువా మహాకవి ధన్యజీవి. ఆ పద్య చిత్రాలను రంగస్థలం పై ప్రదర్శించిన నటులు, వీక్షించిన ఈ తరపు వీక్షకులు నిజంగా చాలా అదృష్టవంతులు.
పొన్నాల వారి బాణీ హృదయానందం. ఆహా....పద్య భావానికి ఇచ్చిన ప్రాధాన్యత హర్షణీయం. నేను గొప్ప పాటగాడినని కొండలు ప్రతిధ్వనించే రాగాలాపనతో, సాహిత్యం కూడా అర్థం కాని మ్యూజిక్ తో వినువారికి విసుగు పుట్టించక చక్కగా పాడారు. 👍
ముందుగా_ రామ సుబ్బా రెడ్డి గారికి నమస్కారములు నేను ఎప్పుడూ మీ పద్యాలు వినలేదు చాలా గొప్పగా పాడారు అలాగే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సూపర్ సూపర్_ మీ మీ ఫర్ఫార్మెన్స్ నీ ఆడియో రికార్డింగ్ ద్వారా_ గొప్పగా క్లారిటీగా_ వినిపించారు అందరికీ ధన్యవాదాలు👌👌👌 AGR sharma చందానగర్
Fantastic tone,with crystal clear clarity of words...With his height(above 6 feet) and personality he was like Real Harischadra Chakravarthy...I met and spoke to him at Nellore in 2006...Great figure...Great singer and actor...! 🙏
తెలుగు వారికి నాటక పద్యాలు శారదా తల్లి ఇచ్చిన వారం కాని 99%మనకి ఇది తెలియదు అర్ధం కూడాకాదు ఇది దురదృష్టం పాఠశాలల నుండి సంగీతాన్ని దూరం చేయడమే దీనికి కారణం
పద్య రచనకు ప్రాధాన్యత ఇస్తూ ఇంత గొప్పగా పాడిన వారికి శతకోటి వందనాలు
చాలా క్లాసికల్ గా ఉంది.పొన్నాల
వారి నటన కూడా హుందాగా
ఉంటుంది.రాగాలను అధిగమించి,ప్రతిపద్యపాదం
సులభంగా,అర్ధమైనది.
పద్యము మధ్యలో,రాగాలాపన
ఇటీవలకాలంలో మరీ ఎక్కువయినది.!!
పొన్నలవారికి,మీకు,☺️''భావప్రకటన"పద్యాలు
వినిపించినందుకు,అభినందనలు.
క్లుప్తంగా భావం పెట్టండి
బాణీలు చాలా అర్ధవంతంగా వున్నాయి. రంగస్థల నటులు సుదీర్ఘ రాగాలను తగ్గించుకొని ఈ పద్దతిలో ఆలపించిన బాగుంటుంది.
Sir,
Very good singing. Very good clarity in vocabulary and Voice. I think an illiterate people also can able to understand these poems. Thanks for posting this poems.
సాహిత్యం+ప్లస్ సంగీతం మరియు గాత్రం బాగున్నాయి.అందుకే మన నాటకాలు కవులు వారిరచనలు చిరస్మరణీయం❤❤❤
స్మశాన ముఖ చిత్రాన్ని అక్షర నిక్షిప్తం చేసి పాఠకుని కళ్ళ ముందుంచిన జాషువా మహాకవి ధన్యజీవి. ఆ పద్య చిత్రాలను రంగస్థలం పై ప్రదర్శించిన నటులు, వీక్షించిన ఈ తరపు వీక్షకులు నిజంగా చాలా అదృష్టవంతులు.
పొన్నాల వారి బాణీ హృదయానందం. ఆహా....పద్య భావానికి ఇచ్చిన ప్రాధాన్యత హర్షణీయం. నేను గొప్ప పాటగాడినని కొండలు ప్రతిధ్వనించే రాగాలాపనతో, సాహిత్యం కూడా అర్థం కాని మ్యూజిక్ తో వినువారికి విసుగు పుట్టించక చక్కగా పాడారు. 👍
పొన్నాల వారు స్ఫురద్రూపి, ఆజానుబాహుడు...ఆయన నటన అమోఘం...పద్యం అద్భుతం... నిజంగా హరిశ్చంద్రుడే అన్నట్లు విగ్రహం.. మర్చిపోలేం...
Vow super ga paderu Reddy garu
పద్య గానంతో పాటుగా మ్యూజిక్ చాలా బాగున్నది. 👍 👍 👍
Great personalities combination
Sri ponnala Ramasubbareddy Garu and Sri Gurram jashuva garu
ముందుగా_ రామ సుబ్బా రెడ్డి గారికి నమస్కారములు నేను ఎప్పుడూ మీ పద్యాలు వినలేదు చాలా గొప్పగా పాడారు అలాగే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్
సూపర్ సూపర్_ మీ మీ ఫర్ఫార్మెన్స్ నీ
ఆడియో రికార్డింగ్ ద్వారా_ గొప్పగా క్లారిటీగా_ వినిపించారు
అందరికీ ధన్యవాదాలు👌👌👌
AGR sharma చందానగర్
Fantastic tone,with crystal clear clarity of words...With his height(above 6 feet) and personality he was like Real Harischadra Chakravarthy...I met and spoke to him at Nellore in 2006...Great figure...Great singer and actor...! 🙏
Supporting musical instruments synchronization excellent.
Words clarity, breathing sounds good.
బాగుబాగు.
తెలుగు వారికి నాటక పద్యాలు శారదా తల్లి ఇచ్చిన వారం కాని 99%మనకి ఇది తెలియదు అర్ధం కూడాకాదు ఇది దురదృష్టం పాఠశాలల నుండి సంగీతాన్ని దూరం చేయడమే దీనికి కారణం
Speechless, excellent voice, good command on pitch
Ponnala Rama subba Reddy poems are very clear and music volume is sufficient.
Excellent performance
Johar jashuva
Chalaa bagundi tanq
🙏🙏🙏
Great voice and excellent approach.
Excellent, Congratulations
శ్రీ గుర్రం జాషువా గారు శ్శాశాన వాటికలో
తనకు అనుభవైక తప్త హుదయంలో
చెలరేగిన బడబాగ్ని / భావ ప్రకటన "
పొన్నాల వారి చె రాగాలాపన అద్భుతంగా ఉంది
Mudragadamuniyya.bengalur.padyalurachinchina.jashuvagariki.ganamu.cheechina.ponnalavariki.pracharamucheechina.n.n.r.chanaluvariki.satasahasrakotikalaabivandanaalu.
Ponnala garu we salute
Good information
Maha Kavi.gurram.jhasuva.gari.padyalu.ramasubbareddi.gatramlo.vinadompugavunnavi.variki.mnr.variki.kalabhivandanalu.kruthagnathalu
పొన్నాల వారికి హృదయ పూర్వక అభినందనలు. హర్ష నీ యం.
ఆహ!! ప్రాణం పెరికి, కవికి,గాయకునకు అర్పించాలనుంది . అజరామరం ...
అబ్బా !!!!! ఏమి ఆ గాత్ర మాధుర్యం .
ఎన్నో యేండ్లు గతించిపోయినవి గానీ,యీ శ్మశానస్ధలిన్
గన్నుల్ మోడ్చిన మందభాగ్యుడొకఁడైనన్ లేచిరాఁ,డక్కటా!
యెన్నాళ్ళీచలనంబులేని శయనం? బేతల్లు లల్లాడిరో!
కన్నీటంబడి క్రాఁగిపోయినవి నిక్కంబిందు పాషాణముల్
ఆకాశంబున కారుమబ్బుగము లాహారించె,దయ్యాలతో
ఘూకంబుల్ చెరలాడసాఁగినవి;వ్యాఘోషించె నల్దిక్కులన్
గాకోలంబులు ; గుండెఝల్లుమనుచున్నంగాని యిక్కాటియం
దా కల్లాడిన జాడలే;దిచ్చట సౌఖ్యం బెంత క్రీడించునో!
ఇచ్చోటనే సత్కవీంద్రుని కమ్మని
కలము,నిప్పులలోనఁగఱగిఁపోయె !
యిచ్చోట;నే భూము లేలు రాజన్యుని
యధికారముద్రిక లంతరించె!
యిచ్చోట; నే లేఁత యిల్లాలి నల్లపూ
సలసౌరు,గంగలోఁగలిసిపోయె!
యిచ్చోట; నెట్టి పేరెన్నికం గనుఁగొన్న
చిత్రలేఖకుని కుంచియ,నశించె!
ఇది పిశాచులతో నిటాలేక్షణుండు
గజ్జె గదలించి యాడు రంగస్ధలంబు;
ఇది మరణదూత తీక్షణమౌ దృష్టు లొలయ
నవనిఁ బాలించు భస్మసింహాసనంబు
ధన్యవాదాలు.
Great and fantastic voice.
Good
💐💐🙏🙏
Super..puttaparthi..saimamdiramlokalesam
వెనుకటి రంగస్థలం గుర్తుకు వచ్చింది
Sri Jhasuva a great legend Telugu poet
Very nice sir
Very nice and clear
Thank you so much 🙂 SETHAVA REDDY
Excellent poetry,
Super sir .
మహా కవి జాషువా 🙏🙏🙏
Supersir
Melodious singing
Supperreddygaru
Gurram jashuva న భూతో నభవి ష్య తి
అయ్యా! జాషువా గారిచే రచించబడిన రామసుబ్బారెడ్డిగారు పాడిన ముంతాజమహల్ కావ్యం లోని పధ్యాలు కూడా అప్లోడ్ చేయగలరని మనవి
ruclips.net/video/fth3LjfRy9s/видео.html
Iwanttoread
Excelent.tone
Super
Nice
చివరి ప్రయాణం...ఎంత తాత్విక ధోరణితో పాడారు..సార్...ప్రతి వక్కారు....వినాలి.... గాత్ర మాధుర్యాన్ని...మనస్సును....ప్రశాంతంగా... ఉంది....
ముందుగా పాడిన వారికి నమస్కారం
స్మశాన వాటిక పద్యాలకు ప్రాణము పోసి జీవిని కళ్ళముందు నిలిపి నా కళ్ళను కన్నీటితో నింపారు
పద్యాలు తప్పులేకుండా నేర్చుకోవచ్చు.. ఇంత క్లారిటీ ఉంటే.. ధన్యవాదములు..చిన్నప్పటి నుండి కొన్ని పదాలకు అర్థాలు ఏమిటో తెలియలేదు హార్మోనియం సౌండ్ కి..
అయ్యా, మీ పద్యగానం ఎంతో బాగుంది. అయితే ఏపద్యం ఏరాగం లో పాడింది తెలియదు. వరసగా రాగాలపేర్లు తెలిపితే ఇంకా సంతోషిస్తాము.
పద్యం యొక్క భావం కూడా ఉంటే ఇంకా బాగుండేది
Maha Kavi.gurram.jhasuva.gari.padyalu.ramasubbareddi.gatramlo.vinadompugavunnavi.variki.mnr.variki.kalabhivandanalu.kruthagnathalu
Super sir
అయ్యా, మీ పద్యగానం ఎంతో బాగుంది. అయితే ఏపద్యం ఏరాగం లో పాడింది తెలియదు. వరసగా రాగాలపేర్లు తెలిపితే ఇంకా సంతోషిస్తాము.