ఈ తరం వారికి మన సంప్రదాయ కళల పట్ల ఇంట్రెస్ట్ పోయింది లంగా వోని కట్టు బొట్టు అంతా మరచిపోయారు ఈ పద్యాలు వింటుంటే పంచామృతం తాగినట్రున్నది ఇంత మంచి పద్యాలు వినిపించింది ధన్యవాదములు
చీమకుర్తి నాగేశవరరావు అయ్యగారు నా బాల్యంలో మిమ్మల్ని ప్రత్యక్షంగా చూసిన భాగ్యం నాకు కలిగినందుకు ఇప్పుడు ఎంతో సంతోషిస్తున్నాను. మీ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను.
మొదటగా మీకు ధన్యవాదములు సార్...రేపటి తరానికి మన సంప్రదాయ లే కాకుండా మన కళ లగురుంచి కూడా తెలియాలి అంటే మనమే వాళ్లకు ఇలాంటి వాటి గురుంచి తెలియ చేయాలి...బుర్రకథ , తోలు బొమ్మలాట, నాటకాలు,చాలా ఇప్పటికే చాలా కనుమరుగు అయినాయి...
Thanks to Rangasthalam. During my childhood days, when I don't know anything about Drama, I used to sit in the front rows and watch many famous Pouranika and Social Dramas, but could not appreciate the beauty in rendition of the poems, melodious voices and talent of the artists where there was no scope for retakes. Now, thanks to Corona, I have time to watch and understand the Poems and know those great Legends. Thanks again to RANGASTHALAM. Sir you are doing a great service to Telugu and the dying Drama. Every youngster and Telugu lover should watch these Masterpieces.
Jai hind sir.neevu Eelokaani veed vellipoyina nee madhuraamruta gaanaanni ne nunnantavaraku prati roju vinaleka undalenu.God promiss.you are legendry hero...I am seluet for again again......🇮🇳 By Satya ..ponduru....srikakulam..Dist..
Cheemakurti melodious voice really appreciable out of all harischandra paatradarulloki more great in future no body will beat u Tks for the organizers recording this type of audio.venkTeswararao
Prof.savaraiah Principa l and Dean,Faculty of Arts And Dean,Faculty Law, S.V.UNIVERSITY, Tirupati Really Chimakurthy Nageswararao gave Good life to Sathya harichandra drama padyalu. He is the real heir to Ba.mndaru Ramarao who was the first person to play the Harischandra drama in my childhood inBodduvanipalem in prakasam district ..Nageswarao is great drama artist never forgotten.
కవి కోకిల పద్యాలకు గానకోకిల గానం చేయడం పూవు కు తావి అబ్బినట్లుగా ఉంది. పద్యాల్లోని కరుణ , గాయకుడి గొంతులో ఆర్దృత, కలిసి కవి చెప్పినట్లు, ఆలోచిస్తే,నిజంగానే గుండియలు కరిగేట్లు గా ఉన్నాయి. ఈ వీడియో post చేసినవారికి కృతజ్ఞతలు.🙏🙏🙏
Chermakurti nageswarrao gari harischandra paatra excellent performance he is amarageevi he may not be available but his gaanam is is alive forever .g venkateswarrao
నాకెప్పటికీ అంతుచిక్కదు, ఆ మాధుర్యం ఎక్కడుందో అర్థంకాదు, బలిజేపల్లి కలంలోనా, ఆ పద్య రాగంలోనా, హార్మోనియం పెట్టెలోనా, వాయించే వేళ్ళలోనా, ఆ చల్లటి రాత్రి కురిసే వెన్నెలలోనా, నా కెప్పటికీ అర్ధం కాదు. ఆంధ్రులు ఏమై పోయేవారో కదా, ఈ హరిచంద్ర లేకుంటే, ఆ పద్యం పుట్టకుంటే, రాగం వికసించకుంటే, మన బండారు,డీవీ,చీమకుర్తి లేకుంటే. బహుశా, దేవుడు తన కోసం పుట్టించుకున్న నాటకంలో మన కోసం వారణాసి, కాటిసీను అలా విదిలించి ఉంటాడు. తరించండి.. రాగంలో ఓలలాడండి.. పద్యంలో పరవశించండి.. దేవతలు రాత్రుల్లో అమృతం కురిపిస్తారు, దేదీప్యమానంగా వెలిగే రంగస్థలం పైన. - శిఖా సునిల్ కుమార్
ఇంతకుముందుగాని ఇప్పటినుంచిగాని ఇలాంటి మధుర గాత్రం గానం సంగీతం మనకు దొరుకుతాయా ఏమో మళ్ళీ ఆ మహానుభావుడు పుట్టాలేమో అనిపిస్తుంది
Chala chakaga chepparu
Excellent poet jashuva
సూపర్
Subbarao garu meru chese comments Patti ardam avtundi meru Chimakurthi Nageswara rao gari ni enthaga abhimanistaro
Correct ga chepparu
పంచదార తియ్యగా ఉంటుందని తెలుసు కాని చీమకుర్తి గారి పద్యాలు ఇంకా మధురముగా ఉన్నవి జన్మ ధన్యమూ అయ్యింది
చీమకుర్తి గారి గాత్రము అద్భుతం ఆమహనీయునికి నాహృదయపూర్వక ధన్యవాదములు 🙏🙏🙏🙏🙏
సూపర్ ఇంతవరకు ఎవ్వరూ ఆలపించలేదు
జాషువా గారి పద్యము చీమకుర్తి గాత్రము మధురం.
తెలుగు జాతి గర్వించదగిన గుర్రం జాషువా గారి పద్యాలు అజరామరము. ఎంత మధురమైన స్వరము చీమకుర్తి వారిది.
ఈ తరం వారికి మన సంప్రదాయ కళల పట్ల ఇంట్రెస్ట్ పోయింది లంగా వోని కట్టు బొట్టు అంతా మరచిపోయారు ఈ పద్యాలు వింటుంటే పంచామృతం తాగినట్రున్నది ఇంత మంచి పద్యాలు వినిపించింది ధన్యవాదములు
ఆహా... ఎన్నాళ్ళనుండి వెతుకుతున్నామో లిరిక్స్ కోసం...
అందించినందుకు ధన్యవాదములు 🙏🙏🙏
చీమకుర్తి నాగేశ్వరరావు గారి గాత్రం. మథురమైన,అమోఘమైన,అధ్బుతమైన ఎంత సేపు విన్నా తనివితీరనిది.
చీమకుర్తి నాగేశవరరావు అయ్యగారు నా బాల్యంలో మిమ్మల్ని ప్రత్యక్షంగా చూసిన భాగ్యం నాకు కలిగినందుకు ఇప్పుడు ఎంతో సంతోషిస్తున్నాను. మీ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను.
HI surendra kurapati Garu,
Thanks for the comment.
Regards
Team
Rangasthalam
Nice feeling
అద్భుతం అత్యద్భుతం మీ గానామృతం మరుగునపడిన కలను మరోసారి గుర్తు చేసినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు
మొదటగా మీకు ధన్యవాదములు సార్...రేపటి తరానికి మన సంప్రదాయ లే కాకుండా మన కళ లగురుంచి కూడా తెలియాలి అంటే మనమే వాళ్లకు ఇలాంటి వాటి గురుంచి తెలియ చేయాలి...బుర్రకథ , తోలు బొమ్మలాట, నాటకాలు,చాలా ఇప్పటికే చాలా కనుమరుగు అయినాయి...
Thank you
అద్భుతమైన పద్యాలు.
చీ మకుర్తి గారు చాలా బాగా పాడారు అలాంటి మధుర గానాన్ని అందించిన యు ట్యూబ్ వారి కి ధన్య వాదములు
అద్భుతం అని తర సాధ్యం
మీ గాత్రం... మహాద్భుతం...మధురం....మనోహరం....
HI ramesh yathirajula ,
Thanks for the comment.
Regards
Team
Rangasthalam
జాషువా కలము చీమకుర్తి నాగేశ్వరరావు గారి గాత్రము అజరామరం. ఎన్నో ఏండ్లు గతించిన మరచిపోలేని కలము- గాత్రము
Legend
Legendary victory by cheemakurthi Nageswara rao....mee aaharyaniki, abhinayaniki,gatraniki,vachakaniki naa shatakoti vandanaalu........kanta neeru aagatledu.....hat's off...
jasuvagari kalam-cheemakurthi vari ghathramu,,,superb mind-blowing
మహా అద్భుతం మీ గానం
Thanks to Rangasthalam. During my childhood days, when I don't know anything about Drama, I used to sit in the front rows and watch many famous Pouranika and Social Dramas, but could not appreciate the beauty in rendition of the poems, melodious voices and talent of the artists where there was no scope for retakes. Now, thanks to Corona, I have time to watch and understand the Poems and know those great Legends. Thanks again to RANGASTHALAM. Sir you are doing a great service to Telugu and the dying Drama. Every youngster and Telugu lover should watch these Masterpieces.
Thanks for the comments.. That means alot..
No words
Jaashuvaa gari ,rachanalu aathyadhbutham.cheakurthi gaaru aadhbutham.
Chimakurti chala baga abinayamu to padaru. Super. Very Very Talented.
అమోఘమైన గాత్రం
Legendary rangastala singer cheemakurti 🙏🙏🙏🙏
Jai hind sir.neevu Eelokaani veed vellipoyina nee madhuraamruta gaanaanni ne nunnantavaraku prati roju vinaleka undalenu.God promiss.you are legendry hero...I am seluet for again again......🇮🇳 By Satya ..ponduru....srikakulam..Dist..
శీమ kurti నాగేశ్వర్రావు గారు గాత్రం ఎంతో మధు రంగ ఉంది
ప్రాణం పెట్టి పాడడమంటే ఇదే చిరస్థాయిగా మిగిలిపోయింది
No words to say. Really very very great 👍👏👌.
Excellent singer and artist br CNR
Excellent voice chimakurti gariki ive maa joharlu
ఆహా అమృతం ఉందేమో ఆ గొంతులో
Heart touching poems touch the inner heart on the throat of Sri Chimakurthi. Thanks for uploading.
Thanks for liking
శతకోటి నమస్కారాలు
Super great Annayya
Cheemakurthi Garu Meeku
Sahasra Vandanamulu
సూపర్. పద్య మ్
I like nageswarao padyalu because of voice and action
Excellent magnificent wonderful voice and meaning of great personalities
Telugu jaati Garvinchadagga Person Meeru🙏
Super salute for cheemakurti voice
Cheemakurti melodious voice really appreciable out of all harischandra paatradarulloki more great in future no body will beat u
Tks for the organizers recording this type of audio.venkTeswararao
చాలా మంచిపని చేశారు. పద్యం బాగా అర్థం అవుతుంది.
thanks for the comment
Prof.savaraiah Principa l and Dean,Faculty of Arts And Dean,Faculty Law, S.V.UNIVERSITY, Tirupati Really Chimakurthy Nageswararao gave Good life to Sathya harichandra drama padyalu. He is the real heir to Ba.mndaru Ramarao who was the first person to play the Harischandra drama in my childhood inBodduvanipalem in prakasam district ..Nageswarao is great drama artist never forgotten.
Melodious voice of cheemakurti gives very happy to listeners vaarikivaare saati especially kaati seenu god gift singers amarrahe.venkateswarrao
Super melodious for voice of chemakurthy. Memories of Jasuva's Gabbilam poetry
గుడ్ పొయెమ్
తెలుగు నాటక రంగం వున్నత వరకు ఈ మహనీయుడు ప్రతిభ గురుతు వుంటుంది.
అబ్బ. ఎంత. బాగా. ఉన్నాయి
మరిన్ని. వినాలని. ఉందండి
Cheemakurthy,Dvs&Venkatrao gupta Lizenders of telugu drama
Super super super super super super super super super super super super
Thank you so much 😀
Chala bagundhi
DV Subbarao & Cheemakurthi.... Two Jewels of AP
Very nice anna nee gatram amoham
Varevva super amogham ga vundi
తెలుగు భాష గొప్ప తనం మూర్తీభవించిన మహోన్నత గాయకుడు
కవి కోకిల పద్యాలకు గానకోకిల గానం చేయడం పూవు కు తావి అబ్బినట్లుగా ఉంది. పద్యాల్లోని కరుణ , గాయకుడి గొంతులో ఆర్దృత, కలిసి కవి చెప్పినట్లు, ఆలోచిస్తే,నిజంగానే గుండియలు కరిగేట్లు గా ఉన్నాయి. ఈ వీడియో post చేసినవారికి కృతజ్ఞతలు.🙏🙏🙏
Chala adbutamu ga chepparu... Subrahmanyam garu
Really very nice never listen like that lyrics
O
అద్భుతం
ఇందు ,రచయిత, గాయకుడు ఇద్దరు ఇద్దరే .
Gurram jashuva vanti goppa kavi padyamul meenota aani mutyalayyanu gada na sahodara.
# భలే బలారే.akula creations
గుడ్
Cimakurti sir great singer
Kala tapasvi kala poshakulu 🇮🇳🇮🇳👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏💛💛💛💐💐💐💐👌👌👌👌👌👌👌🕉🕉🕉🕉
Chama kurti garu hats off
KAVI KOKILA Dr.GURRAM.JASHUA GARU, GANA KOKILA CHEEMAKURTHI.NAGESWARA RAO...MALLI PUTTALANI BHAGAVANTHUNNI PRADHISTUNNANU....
Superb.....
Gurram jashuva gari kati seenu padyalu chimakurti Gary chakkaga padi gouravincharu
Super sir
Excellent
Chermakurti nageswarrao gari harischandra paatra excellent performance he is amarageevi he may not be available but his gaanam is is alive forever .g venkateswarrao
HI Gouru Venkateshwarlu Garu,
Thanks for the comment.
Regards
Team
Rangasthalam
తను ప్రాణం పేట్టి పాడారు
Super Cheemakurty Annagaru MaaJashua KAVEENDRUNI PADYANiKi Addampayyavugadanna, do not forgetable tone Jai anna
HI Raju Chalanti Garu,
Thanks for the comment.
Regards
Team
Rangasthalam
Heart touching poems impressed on
Jaiho..Guram.jashuasir. Jai.chimakurthi.garu
Cheemakurtigarimeekuarasudevaru.
..
అది గాత్రం మా, లేక నదీ ప్రవాహమా? తెలుగు వారి హృదయాల్లో సుస్థిర స్థానం పొందిన మీకు ఇదే కళా జోహారు లు.
HI Ravindranath Dakarapu Garu,
Thanks for the comment.
Regards
Team
Rangasthalam
Best songs and voice
ivi songs kadu babu, padyalu
Excellent voice
Anna super cheakurty, thanks a lot
HI Raju Chalanti Garu,
Thanks for the comment.
Regards
Team
Rangasthalam
Well done Cheemakurti Nageswaranna,I have become your fan,even thou u are not alive at present
johar chemakurti garu
Excellent 🙏🏽
Thank you 🙌
GREAT VOICE FOREVER,,, WE MISS U SIR,,,♥
అద్భుతమైన అనుభూతి
Cknr Garu meeku danyavadamulu
HI Gurram Chandu ,
Thanks for the comment.
Regards
Team
Rangasthalam
డీ.వి. సుబ్బారావు గారు మరియు చీమకుర్తి నాగేశ్వర రావుగారలు తెలుగు నాటక రంగానికి సూర్య చంద్రుల వంటి వారు. 🙏🏼🙏🏼🙏🏼.
HI Meduri Venkata Suryanarayana Garu,
Thanks for the comment.
Regards
Team
Rangasthalam
ఈ భూమి ఉన్నంత కాలం మీ గాన మాధుర్యం నశించదు.
Great poetry
Mahanubavulu 🙏
Ichhotane what a great padyam, I was searching for this from long time.... thanks for uploading....great effort....
Chimakurtiisgreat
నాకెప్పటికీ అంతుచిక్కదు,
ఆ మాధుర్యం ఎక్కడుందో అర్థంకాదు,
బలిజేపల్లి కలంలోనా,
ఆ పద్య రాగంలోనా,
హార్మోనియం పెట్టెలోనా,
వాయించే వేళ్ళలోనా,
ఆ చల్లటి రాత్రి కురిసే వెన్నెలలోనా,
నా కెప్పటికీ అర్ధం కాదు.
ఆంధ్రులు ఏమై పోయేవారో కదా,
ఈ హరిచంద్ర లేకుంటే,
ఆ పద్యం పుట్టకుంటే,
రాగం వికసించకుంటే,
మన బండారు,డీవీ,చీమకుర్తి లేకుంటే.
బహుశా, దేవుడు తన కోసం పుట్టించుకున్న నాటకంలో
మన కోసం వారణాసి, కాటిసీను అలా విదిలించి ఉంటాడు.
తరించండి..
రాగంలో ఓలలాడండి..
పద్యంలో పరవశించండి..
దేవతలు రాత్రుల్లో అమృతం కురిపిస్తారు,
దేదీప్యమానంగా వెలిగే రంగస్థలం పైన.
- శిఖా సునిల్ కుమార్
Hats up to you
🌺🌹🌼🌷⚘🌸🌺🌹🌼🌷⚘🌸
ఓం అక్షరాయ నమః
🌺🌹🌼🌷⚘🌸🌺🌹🌼🌷⚘🌸
gooogoodsir
I never heard such this voice like cheemakurthy, well play of hormonium
HI Raju Chalanti Garu,
Thanks for the comment.
Regards
Team
Rangasthalam
There are many youngesters
to perform and keep in live
but our encouragement is poor
what a great moralised drama!
superb
Super songs I . Like. It
Super
కమ్మని కలము జాషువా - గoధర్వ గానము. చీమకుర్తి
Mahanubaaulu s 100/ ninjamm sir
Thanks for up loading with liricks
Danyavadmulu... Bujji garu
సూపర్
Marapurani goppa anubhuthi e padyalu
chala chakkaga chepparu @Mojla peera
జీవిత పరమార్థం ఏమిటోతెలుసుకుందాం ! అని వెతకడం శుద్ద దండగ మారి తనం ! సత్య హరిశ్చంద్ర, చింతామణి నాటకాలను చూడండి ! పాటించి, చేసి చూపించండి చాలు ?.
well said sir