Thank you sooo much...I have been searching digital version for years...in my child hood these are our evening relaxation,habituated by my father.చాలా ధన్యవాదాలు ... నేను ఈ డిజిటల్ వెర్షన్‌ను చాలా సంవత్సరాలుగా శోధిస్తున్నాను ... నా చైల్డ్ హుడ్‌లో మా నాన్నతో ఇవి రోజూ సాయంత్రం వినే పద్యాలు...
నాకెప్పటికీ అంతుచిక్కదు, ఆ మాధుర్యం ఎక్కడుందో అర్థంకాదు, బలిజేపల్లి కలంలోనా, ఆ పద్య రాగంలోనా, హార్మోనియం పెట్టెలోనా, వాయించే వేళ్ళలోనా, ఆ చల్లటి రాత్రి కురిసే వెన్నెలలోనా, నా కెప్పటికీ అర్ధం కాదు. ఆంధ్రులు ఏమై పోయేవారో కదా, ఈ హరిచంద్ర లేకుంటే, ఆ పద్యం పుట్టకుంటే, రాగం వికసించకుంటే, మన బండారు,డీవీ,చీమకుర్తి లేకుంటే. బహుశా, దేవుడు తన కోసం పుట్టించుకున్న నాటకంలో మన కోసం వారణాసి, కాటిసీను అలా విదిలించి ఉంటాడు. తరించండి.. రాగంలో ఓలలాడండి.. పద్యంలో పరవశించండి.. దేవతలు రాత్రుల్లో అమృతం కురిపిస్తారు, దేదీప్యమానంగా వెలిగే రంగస్థలం పైన. - శిఖా సునిల్ కుమార్
ఈయన ప్రోగ్రాంలకు చాలపర్యాయములు వెళ్ళి చూశాను. చాలా అద్భుతంగా ఉంటుంది. తెల్లవార్లు అలాగే చూసేవారము
వాస్తవం
1986 నుండి ….
Thank you sooo much...I have been searching digital version for years...in my child hood these are our evening relaxation,habituated by my father.చాలా ధన్యవాదాలు ... నేను ఈ డిజిటల్ వెర్షన్‌ను చాలా సంవత్సరాలుగా శోధిస్తున్నాను ... నా చైల్డ్ హుడ్‌లో మా నాన్నతో ఇవి రోజూ సాయంత్రం వినే పద్యాలు...
నాకెప్పటికీ అంతుచిక్కదు,
ఆ మాధుర్యం ఎక్కడుందో అర్థంకాదు,
బలిజేపల్లి కలంలోనా,
ఆ పద్య రాగంలోనా,
హార్మోనియం పెట్టెలోనా,
వాయించే వేళ్ళలోనా,
ఆ చల్లటి రాత్రి కురిసే వెన్నెలలోనా,
నా కెప్పటికీ అర్ధం కాదు.
ఆంధ్రులు ఏమై పోయేవారో కదా,
ఈ హరిచంద్ర లేకుంటే,
ఆ పద్యం పుట్టకుంటే,
రాగం వికసించకుంటే,
మన బండారు,డీవీ,చీమకుర్తి లేకుంటే.
బహుశా, దేవుడు తన కోసం పుట్టించుకున్న నాటకంలో
మన కోసం వారణాసి, కాటిసీను అలా విదిలించి ఉంటాడు.
తరించండి..
రాగంలో ఓలలాడండి..
పద్యంలో పరవశించండి..
దేవతలు రాత్రుల్లో అమృతం కురిపిస్తారు,
దేదీప్యమానంగా వెలిగే రంగస్థలం పైన.
- శిఖా సునిల్ కుమార్
WHAT A DESCRIPTION. GREAT. THANKS A LOT.
A.V& D.V లు ఇద్దరూ కారణజన్నులే.వారివురి రాగాలాపన పసిబిడ్డలను నిద్రపుచచే జోలపాటేసుమా! కాకపోతే A.V .సుబ్బారావుగాని వారివారసులుగాని హరిశ్చంద్ర పాత్రను D.V(sr)వున్నంతవరక సాహచించనేతేదన్నది నిర్వివాదాంశమే!
నా తెలుగు తల్లి లొ ఉంది సార్ 🙏
Super andi మీరు
BB BB b Bhatt b VV BB br by yy 6d GB v bff b mm 7⁵5⁵⁵ diff gvv VV VV VV gvv VV VV VV VV xx
పద్యం ఎంత క్లుప్తంగా చదవుతున్నాడు,రాగాలాపనకూడ అనవసర లాగుడెక్కడా కనుపించదు.ఇప్పటి హరిశ్చంద్ర పాత్రధారులకిది పాఠం,ప్రామాణికం.
Dvs ubabarao Har ench and ra payday bagu nnde cong relation
దువ్వ వెంకట సుబ్బారావు నాయుడు.... లెజెండ్
Nenu oka 4 times sr dv gari harischandra natakam chuse avakasam kudirindi chala goppa nata chakravarthi ayanaku sati rarevaru
Kaliyuga Haichchandra Andhra thansen🎉🎉🎉😂
Kaliyuga Harischandhrudu DV Gaaru 💐💐💐
Anthati mahanu baudu kanumarugai teerani lokalaku velli poinadu anthati mahaneeudu ki 🙏🙏🙏🙏🙏 na vandanamulu
D.v.garinatakam. Nenu. Maur prakkanai. Timmapuramlochusanu13yearsappudu. Adbutamgaundi
ফ
ঐক্য
ঠ
অঃ
Gandharvaganam is brought to telugu people...morvellous
Thank you 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
R.J.Y LO 1985LO IRUVARU COMBINATION CHUSAM!AMI ADRISTAM.MALLI EE VIDEO S VINI THARINCHU CHUNNAM ! DHANYAVADMULU..
రంగస్థలం మరణానికి చివరి అంచుల్లోవుంది ప్రాణభిక్ష పెట్టండి, కనుమరుగు అవుతుంది, పాలకులారా కాపాడండి, 🌹🌹🌹🌹🌹🌹మహానుభావులు కరుణించాలి, మనతెలుగువారి కళను కాపాడాలి కళాభిమానులు ముందుకు రావాలి,,,,,
F ce cr free deepak sharma show up vt veer
Johar DVD garu
songs is v good
Johar.d.v.garu
Super vinte badha tho adupu vasthundhi
Excellent
తెలుగు గడ్డ మాధుర్యం
అంతరించిపోతుందడం దారుణం
Thanks
D. V garu Karanajanmulu
Super singer
👌🏻👌🏻👌🏻r✊🏻✊🏻❤️👍🏻🌸🌸🥰
Super
My god DV garu
Voice is good
ఏమి కంఠ స్వరం
ఆహా ...
కంచు మోగించినటు
చెవులకు పటిన మలిన వదిలించినట్లు నునది.
ఆ గుక తిపుకొనుచు ....
ఏమీ పద్య పలుక చాతుర్యం
Jai dv
We can't say the greatness of his voice in words.
Mu
Mo
,
CR mi
😂
Kallallo neellu vastayi, na adrustam nenu ayananu choodagaliganu. Enni once mores.
Excellent Namo namah
Suppor ❤❤
Verrygood
🙏🙏🙏🙏🙏🙏
Yeah
ఆయన వారసులు ఉన్నారా ఉంటే ఎవరు తెలుపగలరు
Jr dv subbarao garu peddayana Manamadu baga padataru
👍
Hats off this voice
Supar
Kprasad
Aa
👌👌🙏🙏🌹🌹
CT
A
Anirvachanam
Bandaru Ramarao gariki nijamaina varasudu.
D v garu balagandharvulu he has came to earth to ours
🙏🏽🙏🏽🙏🏽🙏🏽
Myw!
N.
Goq
Ll
Pa
Super swets padhalu
Hu
Super