గుర్రం జాషువా అంటే అందుకే అంత ఇష్టం!.. Brahmasri Chaganti Koteswara Rao| iDream

Поделиться
HTML-код
  • Опубликовано: 28 ноя 2024

Комментарии • 29

  • @gaddamlaxmaiah7782
    @gaddamlaxmaiah7782 6 месяцев назад +8

    జాషువా గారి గురించి అద్భుతమైన వ్యాఖ్యానం.💐🙏🥗

  • @mallikarjunaraobhyrisetty
    @mallikarjunaraobhyrisetty 4 месяца назад +5

    గుఱ్ఱం జాషువా గారు వ్రాసిన గేయాలలో అస్పృశ్యత అనే అమానవీయత ఒక కోణం.
    మరో కోణం మన దేశం పట్ల, మన ప్రాచీన చరిత్ర పట్ల వారికి ఉన్న భక్తి 🙏🙏

  • @learner72
    @learner72 Год назад +2

    Great words 👏👏👏

  • @HanumandluAnugu
    @HanumandluAnugu Месяц назад

    గుర్రం జాషువా గారి పద్యాలు అద్భుతం

  • @muralimohini1945
    @muralimohini1945 2 месяца назад +1

    ఆయన శిశువు పై రాసిన కవిత్వం అమోఘం🎉

  • @vvsatyaprasad4203
    @vvsatyaprasad4203 5 месяцев назад +2

    శ్రీ గుర్రం జాషువా గారి పద్యాలను చదివిన వారు ఇక ఏ గురువు గారి వద్దకు వెళ్ళనవసరం లేదు,,ఆయన పద్యాలే మనకు గురువులు,, జీవితం అంటే ఏమిటో హితబోధ చేస్తాయి,,నవ్వవు జంతువుల్ నరుడు నవ్వును,,,గొప్ప పద్యం!!

  • @endooribaburao3026
    @endooribaburao3026 2 месяца назад +1

    Legend gurram jashuva garu

  • @thotasubramanyam4003
    @thotasubramanyam4003 3 месяца назад +1

    వాని కడుపులోని విషం... దాగింది.... నిజం చెప్పాడు

  • @RameshKopanati
    @RameshKopanati 3 месяца назад +1

    Guruwugari ki jasuvagariki,🙏🙏🙏

  • @sureshbabusundarapalli
    @sureshbabusundarapalli 3 месяца назад +1

    Nice👌 sir

  • @chandramouli6052
    @chandramouli6052 Год назад

    Great jhoshuva

  • @rajakumarchikile7847
    @rajakumarchikile7847 Месяц назад

    Great words

  • @kadapatintichinnamahanandi3735
    @kadapatintichinnamahanandi3735 5 месяцев назад

    Greatjoshiva

  • @suneelk3276
    @suneelk3276 6 месяцев назад

    Good sir

  • @shaikmeerasaheb832
    @shaikmeerasaheb832 8 месяцев назад +3

    Chaganti gaare jashua garu antunte anchor gaaru matram jashua ani pilavadam em baledu pedda valla gurinchi cheppe appudu jashua garu ante bavuntundi anchor gaaru

  • @GpraveenPraveen-df2hy
    @GpraveenPraveen-df2hy 25 дней назад

    గుర్రం జాషువా గారు గొప్ప కవి ఒప్పుకోవడం చాతకాక మరోలా చెప్పడం విడ్డూరం గా ఉంది

  • @NSJTECHENGINEERING
    @NSJTECHENGINEERING 10 месяцев назад +1

    Okka Gabbilam chaalu..okka Satya harischandra chaalu..okka kaati scenu chaalu..

  • @user-PPPP829
    @user-PPPP829 2 месяца назад +4

    ఆయన అన్ని కష్టాలు పడింది మీ వల్లే కదా

  • @mvsatyanarayana4605
    @mvsatyanarayana4605 Месяц назад

    🙏🙌😔

  • @mandalamariyadas6094
    @mandalamariyadas6094 28 дней назад

    ఏదో చెబుతున్నట్టు చెప్పి ఏమి చెప్పలేదు జాషువా గారి గురించి అదే బ్రాహ్మణ తెలివితేటలు

  • @Jacobrajag
    @Jacobrajag 8 дней назад

    Joshuva గారు అనాలి

  • @ramuji994
    @ramuji994 11 месяцев назад +9

    మీరు అనేక ప్రసంగాలు సత్సంగాలు లో గబ్బిలం పద్యాలు ఒక పద్యమైనా ఆ ప్రజలకు వినిపించలేదు

    • @mallikarjunaraoemmadi9911
      @mallikarjunaraoemmadi9911 Месяц назад

      గబ్బిలం....పద్యసంకలనంకాదు...గమనించి వచించగలరు...

  • @chepurisathish7876
    @chepurisathish7876 10 месяцев назад

    Jaganunakey.eyimediaya

  • @AN34567
    @AN34567 3 месяца назад +1

    Kani ayana padyalu okasari kuda prajalaki vinipincharu

  • @b.a.donaldvidyasagar9396
    @b.a.donaldvidyasagar9396 7 месяцев назад +2

    Sukavi jeevinchu Prajala naalkalapai

  • @godavarimodalavalasa8579
    @godavarimodalavalasa8579 10 месяцев назад +1

    Antati badahakram chesindi evaru

  • @telugusuperhitsongs9524
    @telugusuperhitsongs9524 Месяц назад

    Nee motham matalallo idhe best

  • @suresh950
    @suresh950 Месяц назад

    సాగర మధనం చేసి అముతాన్ని ఇన పొందొచ్చు కానీ ఇండియా లో కులతత్వం నుండి భయట పడలేము..