జాషువా కవి గారి రచన సౌందర్యాన్ని శ్రీ గరికపాటి నరసింహారావు గారు అద్భుతంగా విశదీకరించి నారు, ఇలాంటి వివరణలు భాష సంస్వతి ఔనత్యము తిలియ పరుస్తాయి నమస్కారము.
మీ ప్రొఫైల్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిది మీరు గరికిపాటి నరసింహారావు ని ఈ సందర్భంలో మెచ్చుకోలు సబబుగా ఉందా దళితుడు గొప్ప విశ్వకవి అయిన జాషువా గారిని కనీసం గౌరవంగా సంబోధిండం చేతకాని వారిని మీరు గౌరవించడం సబబు కాదు అని నా అభిప్రాయం
Talent has no caste .They belong to universe .I knew very little about Joshuva garu. Thanks to SPBalasubramaniam who explained greatness of Gurram Joshuva garu in Padutha Theeyaga.Now I listen to Garikapatigaru Wonderful speech. May be those were the day people referred caste which made no sense but in 21 century generally people don't refer to caste understanding that has no relevance in day to day life.But the the remnants are still there .People may refer to their kulam to elevate them selves and no body is concerned.
గురువు గారు హృదయ పూర్వక నమస్కారం . గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయేనమః . ఈదేశం నాదేశం భారతదేశం నాదేశం!ఎప్పుడో చిన్నప్పుడు రేడియోలో విన్నాము. మీలాంటి వారిని మరో పదిమంది తయారు చేయండి లేకుంటే లేకుంటే తెలుగు సాహిత్యం ? ధన్యవాదాలు.
జాషువా గారిని కీర్తించి, మీరు మా మదిలో రెట్టింపు కీర్తి పొందారు. కొందరికి ఎదుటి కవి ప్రతిభ ను పొగడానికి వారికి ఏదో అడ్డు వస్తుంది. అందరు మీలా గొప్పగా డండరు.మీకు పాదాభివందనాలు.
మీలాంటివారు ఈ భూమిపై దీర్ఘాయుష్షు వై 200 సంవత్సరాలు ఉండాలని కోరుకుంటున్నాను ఎందుకంటే ఎలాంటి ఈర్ష్యాద్వేషాలు లేకుండా ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడటంలో మీకు మీరే సాటి మీరే మాకు ఆదర్శం
Today , on this125th Birthday Anniversary of Mahakavi Sri Gurram Jashuva. . It's wonderfull and fortunate to know more about this Kalaprapoorna from Guru Saakshaat Para Brahma ,Sri Garikapati varu..
తంత్రంగా మాట్లాడారు లే స్వతంత్రంగా మాట్లాడారు జాషువా గారి మీద గౌరవం లేక కాదు ఆంధ్రజ్యోతి పౌరుషం ఆంధ్రజ్యోతి తెలుగు జాతి పౌరుషం జాషువా జాషువా జాషువా బంగారు జాషువా ఒక్కడినే పుట్టేది ప్రపంచం మొత్తం మీద ఒక్కడే పుట్టేది అటువంటి ఆయన గుర్రం జాషువా మన గుంటూరు కే గర్వకారణం మీరు వేరేగా అనుకోకండి గుర్రం జాషువా విశ్వ ఈశ్వర్ నరుడు ని నా దృష్టిలో అంబేద్కర్ కన్నా గొప్పవాడు జాషువా మన తెలుగువాడు మన ఆంధ్రుడు అమరావతి ప్రాంతం వాడు ఇంతకన్నా మనకు ఏం కావాలా
జాషువా గారిని మహాకవి అని అపర బ్రాహ్మ అని అని సంబోధించిన అంశం మీకు స్ఫురణకు రానట్లుంది.. అదే మీ అపరిపక్వతను సూచిస్తుంది. నేనైతే బ్రాహ్మణ పక్షపాతిని కాదు. మరోకులానికి వ్యతిరేకినీ కాదు..
పిచ్చయ్య శాస్త్రి గారిని "గారు" అని గౌరవించి జాషువా గారిని మాత్రం జాషువా అనీ సంబోధించడం దేనికి సంకేతం ??????? మనసులో ఒకటి, మాట లో ఒకటి (నేను గరికపాటి వారి అభిమానిని)
May be manam baga istapade vyaktulani ekkuva talchukuntu undadam Valla ekavachanam tho sambodistam kadaa(manaku daggara ane inner feeling)ala emina ayyundachemo.
ఎంత గొప్పగా చెప్పనీయండి, కొంతమందికి తప్పులు ఎన్నడానికే ఎక్కడ ఏ తప్పు దొరకునా అని ఎదురు చూస్తూ ఉంటారు. ఇదే గరికపాటి గారు ఆయనను మహాకవి, బ్రహ్మ లాంటి పదాలతో ప్రశంసించడం బదులుగా కేవలం గారూ అని మాత్రమే సంబోధించి ఊరుకుంటే ఇలాంటివారు తెగ సంతోషపడి పోయే వారేమో. ఈ మాత్రం గరికపాటి వారికి తెలియకపోయె! ఏమి చేస్తాం! ఇదంతా బహుశా "గారూ" అన్న పదం చేసుకున్న తలవ్రాత.
చాలా అధ్బుతంగా చెప్పారు.. కానీ తేడా ఎక్కడ ఉంటుంది అంటే.. శాస్త్రి గారు & జస్ట్ " జాషువా " (నాట్ జాషువా గారు) - ఇది విమర్శ కాదు.. మాట యాదృచ్ఛికంగా వచ్చినా.. మన మనస్సుల్లో అవి తెలియకుండా ఉండిపోయాయి.
Guruvugaru meeru oka Video lo Chamatkaram tho oka Padyam chepparu. Oka Event lo mimmalni Test Cheddamani " Mella kannu, Naddi mukku, Doppa checulu" Ila vikaramain padalatho oka andamaina ammai ni varninchandi ani okari adgithe meeru Daniki oka Padyam chala Adbuthanga chepparu. Kastha aa video ni malli okasari Cheyandi please. Literally nenu a padyaniki entho aascharyapoyanu. Impossible ni possible chesaru 😅 aa Padyam tho.
కులం, మతం అనేది ఇప్పుడు ఉన్న పరిస్థిలో మన దేశంలో అవసరమా గురువు గారు అన్ని కులాల వాళ్ళు కలిసి మెలిసి పెళ్లిలు చేసుకుంటే సరిపోతుంది కుల మతాల వల్ల 50 పరిసెంట్ కేసులు నమోదయ్యాయి మన దేశంలో అవసరమా గురువు గారు బీద ధనిక కుటుంబం అంటూ లేకుండా మచిగా నచ్చిన అమ్మాయిని అబ్బాయలను పెళ్లి చేసుకోవచ్చు ఇంకా అనేక లాభాలు కలవు. కొన్ని సందర్భాల్లో కొంత మంది అమ్మాయిలకు అబ్బాయిలు దొరకడం లేదు. అబ్బాయిలకు అమ్మాయిలు దొరకడం లేదు మరి ఘోరంగా లోకం తయారు చేసినారు. కుల మతాలకు అతీతంగా లోక కళ్యాణం కోసం వాక్యాలు చెప్పండి ఇంకానైనా లోకం మారుతుంది
Garika pati వారు should have addressed Jashuva in plural number as he addressed all other Brahmins in plural number. Otherwise , he should have addressed all of them in singular number. Our theory and practice must be the same. However, he is much better than other Brahmin scholars. He sounds straight
I heard that Chellapilla Venkateswara sastry garu hesitated to honor Jashua garu with Gandapenderam and Jashua garu ridiculed Sastry garu and then Sastry garu honored Jashua garu.
@@kranthikumarm237 It was informed by my father nearly 60 years back.He is a farmer and I don't believe that my father had any need to say lies.He is also educated.
@@hanumareddy847 Sorry... my intentions are entirely different....no disrespect to your father...I must say. I was just curious to know where did it was mentioned.
గరికిపాటి గారి సామాజిక, ఆధ్యాత్మిక ప్రసంగాలను ప్రతి రోజూ పొందటానికి ఈ అధికారిక ఛానల్ ను SUBSCRIBE చేసుకోండి: bit.ly/2O978cx
UK ,j
గుర్రం జాషువా కు శిరస్సు వంచి హృదయ పూర్వక నమస్కారాలు
🙏🙏
సత్య హరిచంద్ర పద్యాలు వినాలంటే జాషువా గారి పద్యాలు అంతటి గొప్ప కవి గుర్రం జాషువా గారికి ఇవే నా వందనములు
👌👍🙏
జాషువా మాటలు మీ నోట వినడం చాలా ఆనందంగా ఉంది
మహా శక్తి జాషువా వ్యక్తి గూర్చి చక్కగా వివరించారు నమస్సులు
జాషువా కవి గారి రచన సౌందర్యాన్ని శ్రీ
గరికపాటి నరసింహారావు గారు అద్భుతంగా
విశదీకరించి నారు, ఇలాంటి వివరణలు
భాష సంస్వతి ఔనత్యము తిలియ పరుస్తాయి నమస్కారము.
ముక్కు సూటిగా మాట్లాడేతత్వం మీ సొంతం గరికిపాటి గారు....... 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
మీ ప్రొఫైల్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిది మీరు గరికిపాటి నరసింహారావు ని ఈ సందర్భంలో మెచ్చుకోలు సబబుగా ఉందా దళితుడు గొప్ప విశ్వకవి అయిన జాషువా గారిని కనీసం గౌరవంగా సంబోధిండం చేతకాని వారిని మీరు గౌరవించడం సబబు కాదు అని నా అభిప్రాయం
జాషువా గారి గురించి చాలా గొప్పగా చెప్పారు
జాషువా గారి కాలి గోటికి సాటి రాని ❤ వారి నోట ఏకవచన సంబోధన
అవధాన బ్రహ్మరాక్షసుడు డా.గరికిపాటి నరసింహారావు గారు సహృదయత్వానికీ, పాండిత్యానికీ , ఇలాంటివెన్నో పద్యాల వివరణకు ,విమర్శకు తార్కాణాలు. మాష్టారు శ్రీగరికిపాటి వారికి నమస్సులు ్
మా జాతులలో పుట్టిన ఆణిముత్యం మా జాషువా అయ్య గారు.
ippudu aayaniki kulam antinchindi yevaru?
@@rajeshpapani good quaction
మాదిగ తాత మహా గొప్ప కవి గురించి ఇప్పుడు చెబుతున్నారు హ్యాట్సాఫ్
jashuva garini ma kulam ani cheppi kulam ni antagattindhi meere
గుర్రం జాషువా గారు తండ్రి యాదవ కులస్తుడు(BC)
@@kandulavenkataachyutharama3145 జాషువా గారి తల్లి 'మాదిగ' కులం. అతడు కూడా తను మాదిగ కులస్తుడనే చెప్పుకున్నాడు.
మాదిగ తాత కాదురా అయ్యా యాదవ తాత రా అయ్యా
విశ్వ నరుడు గుర్రం
జసువగారు నిజంగా విశ్వనారుడు, thank you sir
మీ జ్ఞానానికి, మీ సమయస్పూర్తి కి నమస్కారం
Thanks for Your Respct జాషువా గుఱ్ఱం 🙏👍
గుర్రం జాషువా గారి గురించి గరికపాటి నరసింహారావు మహా బ్రహ్మాండంగా వర్ణింప జేశాడు థాంక్యూ గురువుగారు మీ విధేయతకు నా నమస్కారాలు
మీ పాదాలకు నమస్కారం....
Talent has no caste .They belong to universe .I knew very little about Joshuva garu. Thanks to SPBalasubramaniam who explained greatness of Gurram Joshuva garu in Padutha Theeyaga.Now I listen to Garikapatigaru Wonderful speech. May be those were the day people referred caste which made no sense but in 21 century generally people don't refer to caste understanding that has no relevance in day to day life.But the the remnants are still there .People may refer to their kulam to elevate them selves and no body is concerned.
గురువు గారు హృదయ పూర్వక నమస్కారం .
గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయేనమః .
ఈదేశం నాదేశం భారతదేశం నాదేశం!ఎప్పుడో చిన్నప్పుడు రేడియోలో విన్నాము.
మీలాంటి వారిని మరో పదిమంది తయారు చేయండి లేకుంటే లేకుంటే తెలుగు సాహిత్యం ? ధన్యవాదాలు.
Goppa gaa ceapp rau garnarih Rao gau meeku vadhalu
మీకూ మా వందనాలు సార్ క🤝🙏💐
Aha aha aha na bharatha deshama nee kadupuna puttina mahanubhavulandariki padhabhi vandanalu
ధన్య వాదములు🎉❤🌹🙏🏻
ఒకర్ని ఏకవచనంతో, మరొకరిని బహు వచనం తో పలికిన తీరు కుల స్వభావానికి నిదర్శనం
నిజంగా కులం అనేది పుట్టినప్పుడు రాలేదు...చచ్చేటప్పుతు నీ కుకం రాదు కదా
Same feeling sir, idi correct kaadu
నిజమే...గరికపాటి
Yes
దీన్నే గుడ్డుకు ఈకలు పీకడం అంటారు
జాషువా గారు " అపర బ్రహ్మ" ఎంత చక్కటి మాట గురువు గారు. జాషువా సాహిత్య చక్రవర్తి , ఆయన కులం సాహిత్యం అంతేకాని ఇంకా ఏ కులము కాదు.
Guru garu ,Meeru goppa vaarai undi itharula gopptananni ,pogade Mee mahaa maanasuku shatha koti vandha naalu .Mee aatma swachatha anirvachaneeyam.meeku gandapederam shatha sahasra vidham.nyayuam namasakaaram
Aarojullone kula vivaksa lekunda Madalina modativaaru Bhusurulekadaa idi chaaladu nindaveyaka munduku vellaalani ithara vargaalaku 🙏🙏🙏❤️
Thank you for your outstanding and broadminded heart . My respects to you for you have driveout the feeling of cast
ఏకులాన్ని మతాన్ని ఏరాజుని ఏవ్యవస్థను అన్నమయ్య నిందించలేదు. మీవంటి సత్కవులను ఎవరూ నిందించరు...జాషువా గారికి మీవంటి గురుదేవులకు పండితులకు నమస్సుమాంజలి..
జాషువా గారిని కీర్తించి, మీరు మా మదిలో రెట్టింపు కీర్తి పొందారు. కొందరికి ఎదుటి కవి ప్రతిభ ను పొగడానికి వారికి ఏదో అడ్డు వస్తుంది. అందరు మీలా గొప్పగా డండరు.మీకు పాదాభివందనాలు.
చాలా గొప్ప వివరణ
మీలాంటివారు ఈ భూమిపై దీర్ఘాయుష్షు వై 200 సంవత్సరాలు ఉండాలని కోరుకుంటున్నాను ఎందుకంటే ఎలాంటి ఈర్ష్యాద్వేషాలు లేకుండా ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడటంలో మీకు మీరే సాటి మీరే మాకు ఆదర్శం
గురువు గారికి ధన్యవాదాలు ❤
Super sir really you are great sir
Meelanti varu samjamlo undali sir endukantey ee samajolo caste feelings to andaru chachipotunnaru
Praise the Lord 🙏
మీరు జాషువా గారని ఒక్కసారయినా పాలకక, మీ కుల తత్వాన్ని వ్యక్తం చేసావు
Today , on this125th Birthday Anniversary of Mahakavi Sri Gurram Jashuva. .
It's wonderfull and fortunate to know more about this Kalaprapoorna from Guru Saakshaat Para Brahma ,Sri Garikapati varu..
9⁹
సాహిత్యం మొత్తం బ్రాహ్మణుల చేతిలో పెట్టుకున్న రోజుల్లో పైకి వచ్చాడు జాషువా గారు
విశ్వ విశ్వంభర గుర్రం జాషువా దళిత కవిగబ్బిలం
తంత్రంగా మాట్లాడారు లే స్వతంత్రంగా మాట్లాడారు జాషువా గారి మీద గౌరవం లేక కాదు ఆంధ్రజ్యోతి పౌరుషం ఆంధ్రజ్యోతి తెలుగు జాతి పౌరుషం జాషువా జాషువా జాషువా బంగారు జాషువా ఒక్కడినే పుట్టేది ప్రపంచం మొత్తం మీద ఒక్కడే పుట్టేది అటువంటి ఆయన గుర్రం జాషువా మన గుంటూరు కే గర్వకారణం మీరు వేరేగా అనుకోకండి గుర్రం జాషువా విశ్వ ఈశ్వర్ నరుడు ని నా దృష్టిలో అంబేద్కర్ కన్నా గొప్పవాడు జాషువా మన తెలుగువాడు మన ఆంధ్రుడు అమరావతి ప్రాంతం వాడు ఇంతకన్నా మనకు ఏం కావాలా
The beautiful words of SRI GARIKAPATI
Guru Garu Chala adbhutam ga
గుఱ్ఱం జాషువా.. లెజండ్..
Garikipati garu handsoff
మాదిగ మాదేగా..మావాడేగా!
A legend poet in telugu...
మీ ప్రసంగాలు అద్భుతం గురు జి👍
🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
Great Jashuva
గుర్రం జాషువ గారు మహా కవి 🙏
మీరు గొప్పోళ్లు సార్ 🙏
హిందూ జాతి హెబ్రీ జాతి
హిందూ అంటే విశ్వ జాతి
Nuvvu matram gorre jathi eh
జాషువా గారిని "గారు" అని సంబోధించ లేకపోవుట మీ హృదయములోని అస్పృశ్యత కి అంటరానితనానికి నిదర్శనం.
జాషువా గారిని మహాకవి అని అపర బ్రాహ్మ అని అని సంబోధించిన అంశం మీకు స్ఫురణకు రానట్లుంది.. అదే మీ అపరిపక్వతను సూచిస్తుంది.
నేనైతే బ్రాహ్మణ పక్షపాతిని కాదు.
మరోకులానికి వ్యతిరేకినీ కాదు..
జాషువాగారిని....మహాకవి..మహానుభావుడు...అంటూసంభోదిచారు...మీ కుసంస్కారానికి...గారు అని సంభోధిచటమే గొప్పా....ఛీ ఛీ...ప్రతిచోట నీఛభావ ప్రకరణ చేయకండి
గారూ అని సంబోధించడమే గొప్పదనం కాబోలు కొందరి దృష్టిలో. మహాకవి అన్న పదప్రయోగానికి గారూ అన్న పదం సరితూగుతుందా?
Brother praise the lord
Joshua garu goppa maha Kavi,
Untouchable anna Paganini ardame ledu
మా మాదిగ జాతిలో పుట్టిన ఆణిముత్యం గుర్రం జాషువా గారు..
గరికపాటి నరసింహారావు గారు మహా సముద్రం
కారణ జన్ము డు
నన్నయ తిక్కన ఎఱ్ఱన
నే డు చూస్తున్నాము
గరికపాటి వారిలో
అంతే
అయ్యగారి వెంకట రామయ్య
Excellent analysis Sir.
చల్లపల్లి వెంకట శాస్త్రి గండపెండేరం కాళ్లకు తొడిగిoనదుకు."పలుకుల రాణి, సరస్వతి కి, తొడిగారు"అని అన్నట్లుగా ఉంది కదా sir.
🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣
మన కవిత్వం చాలా గొప్పది...
God bless you....
🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗
Great speech sir
పిచ్చయ్య శాస్త్రి గారిని "గారు" అని గౌరవించి
జాషువా గారిని మాత్రం జాషువా అనీ సంబోధించడం దేనికి సంకేతం ???????
మనసులో ఒకటి, మాట లో ఒకటి
(నేను గరికపాటి వారి అభిమానిని)
May be manam baga istapade vyaktulani ekkuva talchukuntu undadam Valla ekavachanam tho sambodistam kadaa(manaku daggara ane inner feeling)ala emina ayyundachemo.
Garikapati gari manasulo emundo meerela chebtaru . Entaina ala sambodinchadam bagaledu. Garikapati gari jashuagari videos lo anntintilo alane sambodincharu Jashua garini
ప్రతీ దానికి కొడిగుడ్డు మీద ఈకలు పీకడమే నా మన పనీ. ఎందుకండీ controversy చేస్తారు..
jashuva ni brahma ani annadu ga adi vinapadaleda
ఎంత గొప్పగా చెప్పనీయండి, కొంతమందికి తప్పులు ఎన్నడానికే ఎక్కడ ఏ తప్పు దొరకునా అని ఎదురు చూస్తూ ఉంటారు. ఇదే గరికపాటి గారు ఆయనను మహాకవి, బ్రహ్మ లాంటి పదాలతో ప్రశంసించడం బదులుగా కేవలం గారూ అని మాత్రమే సంబోధించి ఊరుకుంటే ఇలాంటివారు తెగ సంతోషపడి పోయే వారేమో. ఈ మాత్రం గరికపాటి వారికి తెలియకపోయె! ఏమి చేస్తాం! ఇదంతా బహుశా "గారూ" అన్న పదం చేసుకున్న తలవ్రాత.
Saraswati Kiranamulu Guruvu Gariki padabhivandanamulu
Pichaiah garu.. Jashuva....
Grate poet of sri gurrom jashuva
Sajjanulu Garikapati varu.
Garikapati s conversation it self with Manu Smriti, He calls Sastri garu and Jashuva with out garu .
Madhigajashuvatatagaruki
MaAbhivandanamulu
Jashva garu madiga jathi Peru nilabettaru
Meeku devudu ichina varam andi idhi.
Baga chepparu guru ji
Yu are really gold
Super sir 🙏🙏🙏💐 💐
Excellent
మాదిగ మొనగాడు 🙏
జాషువా గారు మాల అనుకుంటా బ్రో.
Nationality is the religion, humanity is the caste, community is the relation.
Stil ...u r carrying ...ur tag..🤣
Jai guruji 🙏🙏🙏
Jai jashuva
Garikapativarusàhruduyulu
Speach super sir
Jai kala yatra
Well said
బ్రహ్మణుల పై బురద చల్లే వారు గమనించాలి
మన లో విషయం ఉంటే ప్రవీణ్యం ఉంటే ఏ కులం అడ్డు రాదు
Anna🙏🙏🙏🙏🙏👌👌
విశ్వనరుడు
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
👌👌👌👌👌👌👌👌👌👌
🙏
👍
చాలా అధ్బుతంగా చెప్పారు.. కానీ తేడా ఎక్కడ ఉంటుంది అంటే.. శాస్త్రి గారు & జస్ట్ " జాషువా " (నాట్ జాషువా గారు) - ఇది విమర్శ కాదు.. మాట యాదృచ్ఛికంగా వచ్చినా.. మన మనస్సుల్లో అవి తెలియకుండా ఉండిపోయాయి.
Memu jashuva garini chudaledu miru
Padyallo memu chusinatlu anubuthi kaluguthundi kruthagnthalu garika pati garu🙏🙏🙏
Supar
Guruvugaru meeru oka Video lo Chamatkaram tho oka Padyam chepparu. Oka Event lo mimmalni Test Cheddamani " Mella kannu, Naddi mukku, Doppa checulu" Ila vikaramain padalatho oka andamaina ammai ni varninchandi ani okari adgithe meeru Daniki oka Padyam chala Adbuthanga chepparu. Kastha aa video ni malli okasari Cheyandi please. Literally nenu a padyaniki entho aascharyapoyanu. Impossible ni possible chesaru 😅 aa Padyam tho.
జాషువా గారిని ఏకవచనంతో శాస్త్రి గారు అని బహువచనంతో సంబోధించిన మీరు చెప్పే ప్రవనాలు చెపితే నేతి బీరకాయ చందంగా ఉంది
కులం, మతం అనేది ఇప్పుడు ఉన్న పరిస్థిలో మన దేశంలో అవసరమా గురువు గారు అన్ని కులాల వాళ్ళు కలిసి మెలిసి పెళ్లిలు చేసుకుంటే సరిపోతుంది కుల మతాల వల్ల 50 పరిసెంట్ కేసులు నమోదయ్యాయి మన దేశంలో అవసరమా గురువు గారు బీద ధనిక కుటుంబం అంటూ లేకుండా మచిగా నచ్చిన అమ్మాయిని అబ్బాయలను పెళ్లి చేసుకోవచ్చు ఇంకా అనేక లాభాలు కలవు. కొన్ని సందర్భాల్లో కొంత మంది అమ్మాయిలకు అబ్బాయిలు దొరకడం లేదు. అబ్బాయిలకు అమ్మాయిలు దొరకడం లేదు మరి ఘోరంగా లోకం తయారు చేసినారు. కుల మతాలకు అతీతంగా లోక కళ్యాణం కోసం వాక్యాలు చెప్పండి ఇంకానైనా లోకం మారుతుంది
Garika pati వారు should have addressed Jashuva in plural number as he addressed all other Brahmins in plural number. Otherwise , he should have addressed all of them in singular number. Our theory and practice must be the same.
However, he is much better than other Brahmin scholars. He sounds straight
Garikapati garu jhashuva gariki gandabenduramni chethiki thodigarantaga ,kula ahankaramtho chethiki thodigadantaga aa panthulu
అలా అయితే జాషువా గారు తిరస్కరించలేరా ?
ఏక ఆంజనేయులు గారు అనుకుంటాను
గజారోహణము, ఇల్లు కట్టించినది,
Those days poets are broad minded people.
కానీ జాషువా గారు చాలామంది పిచ్చి వదిలించారు కదా గురువు గారూ....
Correct
Avunu....Ramudu Raavanudi picchi ela vadilinchado ala .....enthaina Joshua garu.... vishwa narudu kada mari.
Nenu gurram Ravi mala
Peninng of MahaKavi is great poet who rose from dust to heavenly spaces. He is a shining gold en poet. Handup to Garikapati garu
Jashua vyakthithvanni mohonnathamga vivaristunte kondariki kula thathvam kanipistunnadi . Moorkhathvamo, kula manasika jadhyama?
Guruvu garu mana Telugu kavulani mi lanti goppavalu cheppa galaru e kalam lo pillaku please..alage aindariki teliyali guruvu garu ...miku 🙏🙏🙏🙏🙏🙏
మరి మీ నోటి వెంట గుఱ్ఱం జాషువా గారి పేరు పక్కన తప్ప అందరి పేరు పక్కన "గారు" అని పలుకుతున్నారు.
జాషువా గారు అని అనలేక పోయారు అదేల?
జాషువా ఏకవచనంతో, మిగతావారిని గారు అని మాట్లాడుతున్నారు సార్
🙏🙏🙏🙏🙏🙏
I heard that Chellapilla Venkateswara sastry garu hesitated to honor Jashua garu with Gandapenderam and Jashua garu ridiculed Sastry garu and then Sastry garu honored Jashua garu.
I doubt that.....do you have any source. If find any....Please help me with that. Thanks 🙏
@@kranthikumarm237 It was informed by my father nearly 60 years back.He is a farmer and I don't believe that my father had any need to say lies.He is also educated.
@@kranthikumarm237My father was an admirer of telugu poems and Tirupati Venkatakavulu Jashua and Kopparapu kavulu
@@hanumareddy847 Sorry... my intentions are entirely different....no disrespect to your father...I must say. I was just curious to know where did it was mentioned.