- Видео 245
- Просмотров 4 550 235
Black Screen
Индия
Добавлен 4 апр 2020
Black Screen channel intends to bring the voice of neglected. We try to bring the new voice of voiceless in culture, education, politics through the new eye. Till today we silver screen has dominated us. Let us build a new world with our own content and our own views through Black Screen
గుర్రం జాషువా 129వ జయంతి 2024 I Dr Katti Padmarao's Gurram Jashuva Speech Will Leave You SPEECHLESS
గుర్రం జాషువా 129వ జయంతి 2024 I Dr Katti Padmarao's Gurram Jashuva Speech Will Leave You SPEECHLESS!
#gurramjashuva #kattipadmaraospeech #kattipadmarao
నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా గారి కవిత్వం గురించి మహా కవి కత్తి పద్మారావు గారి కన్నా ఎవరు గొప్పగా వివరించలేరేమో...
Excellent analysis of Gurram Jashuva literature by Dr Katti Padmarao garu...
• Gurram Jashuva : ruclips.net/p/PLT3rsQvl5JBLA4Me3PTj50tBWvruAHv6-
• Speechs on Ambedkar, Phule, Periyar, Jashuva ruclips.net/p/PLT3rsQvl5JBLO7rhQqrKtNIGE2oWnDp8J
• Caste Politics ruclips.net/p/PLT3rsQvl5JBLNAr8URPPElU-WeYwTcgqM
• Karamchedu ruclips.net/p/PLT3rsQvl5JBIPFbCPuhOVBpBVsp023k46
• Master Classes ruclips.net/p/PLT3rsQvl5JBLH131WZZYBKiMNV3QW2v...
#gurramjashuva #kattipadmaraospeech #kattipadmarao
నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా గారి కవిత్వం గురించి మహా కవి కత్తి పద్మారావు గారి కన్నా ఎవరు గొప్పగా వివరించలేరేమో...
Excellent analysis of Gurram Jashuva literature by Dr Katti Padmarao garu...
• Gurram Jashuva : ruclips.net/p/PLT3rsQvl5JBLA4Me3PTj50tBWvruAHv6-
• Speechs on Ambedkar, Phule, Periyar, Jashuva ruclips.net/p/PLT3rsQvl5JBLO7rhQqrKtNIGE2oWnDp8J
• Caste Politics ruclips.net/p/PLT3rsQvl5JBLNAr8URPPElU-WeYwTcgqM
• Karamchedu ruclips.net/p/PLT3rsQvl5JBIPFbCPuhOVBpBVsp023k46
• Master Classes ruclips.net/p/PLT3rsQvl5JBLH131WZZYBKiMNV3QW2v...
Просмотров: 5 415
Видео
మన కాలపు జాషువా - కత్తి పద్మారావు | Jashuva Sahitya Vedika Khammam | Jashuva Award to Katti Padmarao
Просмотров 1,3 тыс.Месяц назад
మన కాలపు జాషువా - కత్తి పద్మారావు | Jashuva Sahitya Vedika Khammam | Jashuva Award to Katti Padmarao గుర్రం జాషువా గారి కవిత్వం గురించి మహా కవి కత్తి పద్మారావు గారి కన్నా ఎవరు గొప్పగా వివరించలేరేమో... Excellent analysis of Gurram Jashuva literature by Dr Katti Padmarao garu... • Gurram Jashuva : ruclips.net/p/PLT3rsQvl5JBLA4Me3PTj50tBWvruAHv6- • Speechs on Ambedkar, Phule, Periyar, Jashuva rucl...
కత్తి పద్మారావు గారి 71 వ జన్మదినోత్సవం | Katti Padmarao 71st Birthday | Annihilation of Caste Day
Просмотров 22 тыс.3 месяца назад
కత్తి పద్మారావు గారి 71 వ జన్మదినోత్సవం | Katti Padmarao 71st Birthday | Annihilation of Caste Day | కుల నిర్మూలనా దినోత్సవం #annihilationofcasteday #annihilationofcaste #కులనిర్మూలన #annihilationofcaste #annihilationofcasteday #kattipadmarao #kattipadmaraospeech #kattipadmaraowritings #blackscreen #karamchedu #dalitleader #dalitmovement #dalitsinindia #karamcheduincident #tsunduru #tsunduruinc...
రక్తం దారపోసి జాతికి ప్రాణంపోసిన వీరులు | కారంచేడు ఘటన | Karamchedu Movement | Dr Katti Padmarao
Просмотров 12 тыс.3 месяца назад
రక్తం దారపోసి జాతికి ప్రాణంపోసిన వీరులు | కారంచేడు ఘటన | Karamchedu Movement | Dr Katti Padmarao #blackscreen #karamchedu #karamcheduincident #kattipadmarao #kattipadmaraospeech #kattipadmaraospeeches #ambedkarjayanti #ambedkar #dalitmovement #dalits #dalithistory #Karamchedu #Karamcheduincident #DalitaMahasabha #KattiPadmaRaoSpeech #KattiPadmarao #APDMS #KattiPadmaRao #kattipadmaraospeech #And...
ఈ దేశం మాది | GV Ratnakar Speech on Dr Katti Padmarao gari Book | Dr Katti Padmarao Books
Просмотров 4073 месяца назад
ఈ దేశం మాది | GV Ratnakar Speech on Dr Katti Padmarao gari Book | Dr Katti Padmarao Books • Speechs on Ambedkar, Phule, Periyar, Jashuva ruclips.net/p/PLT3rsQvl5JBLO7rhQqrKtNIGE2oWnDp8J • Caste Politics ruclips.net/p/PLT3rsQvl5JBLNAr8URPPElU-WeYwTcgqM • Karamchedu ruclips.net/p/PLT3rsQvl5JBIPFbCPuhOVBpBVsp023k46 • Master Classes ruclips.net/p/PLT3rsQvl5JBLH131WZZYBKiMNV3QW2vBg • Katti Padma Rao...
ఒక హేతువాద బావుటా మా గురువు కొండవీటి వేంకటకవి | Kondaveeti Venkatakavi | Katti Padmarao | Part 1
Просмотров 1,8 тыс.5 месяцев назад
ఒక హేతువాద బావుటా మా గురువు కొండవీటి వేంకటకవి | Kondaveeti Venkatakavi | Katti Padmarao | Part 1 • Speechs on Ambedkar, Phule, Periyar, Jashuva ruclips.net/p/PLT3rsQvl5JBLO7rhQqrKtNIGE2oWnDp8J • Caste Politics ruclips.net/p/PLT3rsQvl5JBLNAr8URPPElU-WeYwTcgqM • Karamchedu ruclips.net/p/PLT3rsQvl5JBIPFbCPuhOVBpBVsp023k46 • Master Classes ruclips.net/p/PLT3rsQvl5JBLH131WZZYBKiMNV3QW2vBg • Katti Pa...
తెలుగు సాహిత్య చరిత్ర | Telugu Basha Charitra | Telugu Sahitya Charitra | Dr Katti Padmarao
Просмотров 1,3 тыс.6 месяцев назад
తెలుగు సాహిత్య చరిత్ర | Telugu Basha Charitra | Telugu Sahitya Charitra | Dr Katti Padmarao • Speechs on Ambedkar, Phule, Periyar, Jashuva ruclips.net/p/PLT3rsQvl5JBLO7rhQqrKtNIGE2oWnDp8J • Caste Politics ruclips.net/p/PLT3rsQvl5JBLNAr8URPPElU-WeYwTcgqM • Karamchedu ruclips.net/p/PLT3rsQvl5JBIPFbCPuhOVBpBVsp023k46 • Master Classes ruclips.net/p/PLT3rsQvl5JBLH131WZZYBKiMNV3QW2vBg • Katti Padma R...
ప్రత్యామ్నాయ సంస్కృతిక మేళ Ambedkar Jeevitha Charitra | Alternate Cultural Festival | Katti Padmarao
Просмотров 1,3 тыс.7 месяцев назад
ప్రత్యామ్నాయ సంస్కృతిక మేళ Ambedkar Jeevitha Charitra | Alternate Cultural Festival | Katti Padmarao • Speechs on Ambedkar, Phule, Periyar, Jashuva ruclips.net/p/PLT3rsQvl5JBLO7rhQqrKtNIGE2oWnDp8J • Caste Politics ruclips.net/p/PLT3rsQvl5JBLNAr8URPPElU-WeYwTcgqM • Karamchedu ruclips.net/p/PLT3rsQvl5JBIPFbCPuhOVBpBVsp023k46 • Master Classes ruclips.net/p/PLT3rsQvl5JBLH131WZZYBKiMNV3QW2vBg • Katt...
ఈ దేశం మాది పుస్తకావిషరణ | Ee Desam Maadhi | Dr Katti Padmarao | Hyderabad Book Fair 2024
Просмотров 4 тыс.8 месяцев назад
ఈ దేశం మాది పుస్తకావిషరణ | Ee Desam Maadhi | Dr Katti Padmarao | Hyderabad Book Fair 2024 Releasing ‘Ee Desam Maadi’ and ‘Vyaktitwam-6’ authored by Kathi Padma Rao at the Hyderabad Book Festival www.thehansindia.com/news/cities/vijayawada/vijayawada-punjab-national-bank-new-branch-opened-856063?infinitescroll=1 • Speechs on Ambedkar, Phule, Periyar, Jashuva ruclips.net/p/PLT3rsQvl5JBLO7rhQqrKtN...
తొలి తెలుగు కవి వేమన | Telugu Poet Vemana | The Philosophy of Vemana | Dr Katti Padmarao
Просмотров 13 тыс.9 месяцев назад
వేద విద్యలెల్ల వేశ్యల వంటివి అన్న వేమన | తొలి తెలుగు కవి వేమన | Telugu Poet Vemana | The Philosophy of Vemana | Dr Katti Padmarao ‘‘వేద విద్యలెల్ల వేశ్యల వంటివి భ్రమల పెట్టి తేటపడగనియవు గుప్త విద్య యొకటి కులకాంత వంటిది విశ్వదాభిరామ వినుర వేమ’’ • Speechs on Ambedkar, Phule, Periyar, Jashuva ruclips.net/p/PLT3rsQvl5JBLO7rhQqrKtNIGE2oWnDp8J • Caste Politics ruclips.net/p/PLT3rsQvl5JBLNAr8URPPElU-W...
అంబేడ్కర్ విగ్రహం ఒక చరిత్ర | Blue March | Katti Padmarao gari Full Speech #125ftAmbedkarStatue
Просмотров 8 тыс.9 месяцев назад
అంబేడ్కర్ విగ్రహం ఒక చరిత్ర | Blue March | Katti Padmarao gari Full Speech #125ftAmbedkarStatue భారత్ దేశ స్వరూపం మారాలంటే అంబేడ్కర్ విగ్రహం కావాలి Andhra Pradesh Dalita Mahasabha demanded in the meeting to install a 150-feet-tall statue of B.R.Ambedkar in the new capital of Andhra Pradesh. Dr Katti Padma Rao also demanded that the life story of B.R.Ambedkar and Mahatma Phule to be included in ...
150 అడుగుల విగ్రహం కోసం పోరాటం | 2014 బ్లూ మార్చ్ | APDMS #BlueMarch | Katti Padmarao
Просмотров 2,6 тыс.9 месяцев назад
150 అడుగుల విగ్రహం కోసం పోరాటం | 2014 బ్లూ మార్చ్ | APDMS #BlueMarch | Katti Padmarao
బ్లూ మార్చ్ తోనే 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం | Ambedkar 125ft Statue at Vijayawada | Katti Padmarao
Просмотров 14 тыс.9 месяцев назад
బ్లూ మార్చ్ తోనే 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం | Ambedkar 125ft Statue at Vijayawada | Katti Padmarao
మనుస్మృతిలో ఏముంది? | మనుస్మృతిని దహనం చేయండి | Manusmriti Dahan Divas | Dr Katti Padmarao
Просмотров 9 тыс.10 месяцев назад
మనుస్మృతిలో ఏముంది? | మనుస్మృతిని దహనం చేయండి | Manusmriti Dahan Divas | Dr Katti Padmarao
Indian Constitution Day | Dr Ambedkar and Constitution | Dr Katti Padma Rao
Просмотров 2,9 тыс.11 месяцев назад
Indian Constitution Day | Dr Ambedkar and Constitution | Dr Katti Padma Rao
సాంకేతిక విప్లవం - మతోన్మాదం | Chandrayaan-3's landing spot on Moon named as Shiv Shakti | KPR
Просмотров 1,3 тыс.Год назад
సాంకేతిక విప్లవం - మతోన్మాదం | Chandrayaan-3's landing spot on Moon named as Shiv Shakti | KPR
గుర్రం జాషువా కవిత్వం | Katti Padmarao Great Speech on Gabbilam | Gurram Jashuva | Telugu Poetry
Просмотров 6 тыс.Год назад
గుర్రం జాషువా కవిత్వం | Katti Padmarao Great Speech on Gabbilam | Gurram Jashuva | Telugu Poetry
సోషలిస్ట్ సెక్యులర్ పదాలు | Secular and Socialist removed from Constitution | Dr Katti Padma Rao
Просмотров 820Год назад
సోషలిస్ట్ సెక్యులర్ పదాలు | Secular and Socialist removed from Constitution | Dr Katti Padma Rao
అగ్గినౌక గద్దర్ | Gaddar legacy will be continued through ages Dr Katti Padmarao
Просмотров 11 тыс.Год назад
అగ్గినౌక గద్దర్ | Gaddar legacy will be continued through ages Dr Katti Padmarao
కుల నిర్మూలనా దినోత్సవం | Annihilation of Caste Day | Dr Katti Padmarao 70th Birthday Gathering
Просмотров 6 тыс.Год назад
కుల నిర్మూలనా దినోత్సవం | Annihilation of Caste Day | Dr Katti Padmarao 70th Birthday Gathering
చరిత్ర గర్భం నుండి రక్తం లావాలా ప్రవహించిన రోజు | Karamchedu Incident | Katti Padmarao
Просмотров 7 тыс.Год назад
చరిత్ర గర్భం నుండి రక్తం లావాలా ప్రవహించిన రోజు | Karamchedu Incident | Katti Padmarao
RSS Agenda Behind New Parliament Bhavan | Indian Art and Architecture | Dr Katti Padma Rao
Просмотров 10 тыс.Год назад
RSS Agenda Behind New Parliament Bhavan | Indian Art and Architecture | Dr Katti Padma Rao
CM KCR Announced Ambedkar Awards Suggested by Katti Padmarao | Hyderabad
Просмотров 2,1 тыс.Год назад
CM KCR Announced Ambedkar Awards Suggested by Katti Padmarao | Hyderabad
కత్తి పద్మారావు గారి కీలక ఉపన్యాసo | అభ్యుదయ రచయితల సంఘం రాష్ట్ర మహాసభలు | Dr Katti Padmarao Speech
Просмотров 5 тыс.Год назад
కత్తి పద్మారావు గారి కీలక ఉపన్యాసo | అభ్యుదయ రచయితల సంఘం రాష్ట్ర మహాసభలు | Dr Katti Padmarao Speech
భూమిని పంచని వాడు పాలకుడు ఎలా అవుతాడు? Reasons for Dalit Landlessness | Dr Katti Padmarao
Просмотров 8 тыс.Год назад
భూమిని పంచని వాడు పాలకుడు ఎలా అవుతాడు? Reasons for Dalit Landlessness | Dr Katti Padmarao
రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్న పాలకులు | Constitution and Republic Day Of India I Katti Padma Rao
Просмотров 4 тыс.Год назад
రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్న పాలకులు | Constitution and Republic Day Of India I Katti Padma Rao
ఈ దేశ మూలనివాసులు ఎవరు? Who are Mulnivasi of india | Indigenous Identity - Part 1 | Katti Pamdarao
Просмотров 7 тыс.Год назад
ఈ దేశ మూలనివాసులు ఎవరు? Who are Mulnivasi of india | Indigenous Identity - Part 1 | Katti Pamdarao
అంబేడ్కర్ కాంస్య విగ్రహావిష్కరణ | Ambedkar Statue Inauguration Chintapallipadu | Dr Katti Padmarao
Просмотров 26 тыс.Год назад
అంబేడ్కర్ కాంస్య విగ్రహావిష్కరణ | Ambedkar Statue Inauguration Chintapallipadu | Dr Katti Padmarao
దళితులు - స్త్రీలు మనుస్మృతి దహనం ఎందుకు చేయాలి? | Why Dalits and Women should do Manusmriti Dahan
Просмотров 5 тыс.Год назад
దళితులు - స్త్రీలు మనుస్మృతి దహనం ఎందుకు చేయాలి? | Why Dalits and Women should do Manusmriti Dahan
కులాంతర వివాహాలు చేసుకోండి | Inter Caste Marriage is a fundamental right | Dr Katti Padmarao
Просмотров 20 тыс.Год назад
కులాంతర వివాహాలు చేసుకోండి | Inter Caste Marriage is a fundamental right | Dr Katti Padmarao
Anna garki jama Dina subakakshlu❤🎉❤
ఈ సమాజం లో మార్పులు వచ్చినాయి బ్రదర్ youth తెల్లవార్లు లేస్తనే తాడి చెట్లల్లో చికెన్ వండించుకోని తినడం తాగడం డబ్బుల కొరకు తల్లితండ్రులను కొట్టడం మార్పు చాలానే వచ్చింది సమాజంలో.
sir కత్తి గారు మీరు ఇలా కొన్ని సంవత్సరాలనుండి కల్పితాలు creat చేసి చెప్పుచూనే పోతున్నారు fake statements ను ప్రజలు ఈ మధ్యనే చాలా గమనిస్తున్నారు ప్రజల్లో చాలా awereness వచ్చింది sir.
Arey kojjana koduka dharmam ante telusukora poooka
Kathi is a king of the dalith
Shunaka okkka sari naaku call cheyyi ...cheptha on record
Neeku chavadame ratle ....shunaka......
Padmarao garu dalith legend, ayana arogyam manchi ga vundalani korukuntanna,
Jai bheem
👌👌👍🙏
Very interesting to listen ….🎉
Truth is beautiful 🎉❤….🦋🙏sir,
2nd Ambedkar confirmed 👌👌👌👌
Meru dhesaniki avasaram sir meru nijam ga 1000 yellu undali healthy ga
Thanx sir endhuku elantivi janalu telusukolekunnaru
గురువుగారు... పూర్వం యుద్ధాలలో అగ్ని అస్త్రం అని వాయు వస్త్రం అని వర్ష అస్త్రం అని బ్రహ్మాస్త్రం అని ఉండే అంటారు కదా దానిపైన మీ విశ్లేషణ ఏంటి అదేవిదంగా అగ్నిహోత్రం చేయడం వలన పరిసరాలలో ఆక్సిజన్ విడుదల అవుతుందని చెప్తారు. హోమాలు చేయడం వలన ప్రకృతిలో మార్పులు జరిగి వర్షాలు కురవడం జరుగుతుంది అంటారు దేనిపైన విశ్లేషణ
Sir ముందుగా మీకు నా పాదాబి వందనాలు వీలైతే మిమ్మల్ని నేను ఒక సారి కలవాలి అనుకుంటున్న ప్లీస్ కాంటాక్ట్ no.
40:45
Sir..tella.jadson Garu 🙏
Ok .hindhuisam ledhu...kani meru India antha christianity ki converter aavvadakini help chastunnaru...
SC ST BC అందరూ పద్మారావు అన్నగారు రాసిన "కులం పునాదులు"అనే పుస్తకాన్ని కొని తప్పక చదవండి ప్లీజ్.
పద్మారావు అన్నగారి దగ్గర నేర్చుకున్న ఓనమాలే నాకు భవిష్యత్ వర్తమానాలుగా ఆచరణకు కొలమాలుగా నిలిచాయి.పద్మారావుఅన్నగారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు.
This idiot will insult bhagavath geetha but not quran and bilble if he does they will kick him
Nuvvuvyevadiki puttavo theliyadu.cross Breeds lo okadi poyaadu.meeku reservation peeki paresthe yedupulu aaguthaye😢😢😢
Never seen a better presentation than this.
I have respect for your knowledge. But mee kunchita bhavalanu choppinchi vakra basyalu cheppinattu vundi, vadam lot logic ledu
MY GOD JASUVA
🙏
జై భీమ్. నా జాతి వీరుల త్యాగం చూస్తే గర్వంగా ఉంది. జోహార్ అమర వీరులకు ✊
Wonderful sir your great speeches will bring great reform in the society
ఏమి చేతకాని వెధవలకి వైదిక ఋషులకు బడి ఏడవటం తప్ప ఏం రాదు.వేదం విశ్వకర్మ వంశ బ్రాహ్మణుల నిర్మాణం.వాడు వీడు అని నీవు చెప్పుతుంటే విశ్వబ్రాహ్మణులను తక్కువ చేసి మాట్లాడుతున్నావు.
Hat's up sir,, 🌹🙏
Dr Ambedkar and periyar great leader in INDIA Ramayanam SEX book NO. GOD
His analysis is to Divide entire hindu community. He is not knowledgeable person but he is projecting himself as a knowledge person. His analysis is wrong. Everytime haterate speech. Please correct yourself sir.
కులాంతర వివాహం గురించి బాగానే చెప్పారు.జై భీం అనే అబ్బాయిలకు ముస్లిం అమ్మాయిలతో పెళ్ళిళ్ళు చేసే ఉద్యమం చేయండి .అప్పు డు మొదలు అవుతుంది అసలు కథ
మానవత్వమే మతం.
*❤YES.✅💯🙏🇮🇳. ఇది నిజమైన చరిత్ర.. చార్వాకులు నిజమైన మేధస్సు కల వాళ్ళు కనుకనే గుడ్డిగా ఏది నమ్మలేదు కనుకనే వేదాలలోని భ్రమలను, అబద్ధాలను కూడా వ్యతిరేకించారు. జైభీమ్ నమో బుద్దాయ☝️* *☝️😀 ఇది సమాజం మార్పు చెందేలా కుల బింకానికి వ్యతిరేకంగా కర్ణాటకలో ఇచ్చిన తీర్పు. ఇలాంటి తీర్పులు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లలో సాధ్యమేనా? అంటే లేదని చుండూరు కారంచేడు సంఘటనలే సజీవ సాక్ష్యాలు. పద్మభూషణ్ కత్తి పద్మారావు గారి లాంటి వాళ్లకు ఇతర నాయకులు సహకరించక వాళ్ళతో రాజీపడి ద్రోహం చేసిన పరిస్థితి తేటతెల్లం? అక్కడ కూడా వర్గపోరు, ఆధిపత్యం కూడా చివరికి అందరికి నష్టం? అలా చాలా కేసుల్లో చెంచా నాయకుల చేతివాటం ద్రోహం కారణంగా వీగిపోయినవన్నది నిజం. ప్రత్యక్ష సాక్షులు చనిపోయాక తీర్పులు ఇచ్చే పరిస్థితి ఇక్కడ. రాజకీయంగా ఎదగలేక పోవడానికి కారణం ఇవే. ఆ చెంచా నాయకులకు గుణపాఠం వస్తేనే మార్పు వచ్చేది. బాధితుల పేదరికానికి కులవివక్షతో వెల కట్టి అవహేళన చేసి SC ST అట్రాసిటీ కేసులు నిలబడవు అని అదే చెంచా నాయకులు ప్రూవ్ చేస్తూనే ఉన్నారు. బిక్షమెత్తుకున్నంత కాలం సామాజికంగా ఏ న్యాయం జరగదు ఎలాంటి మార్పులు రావు. మనమే సమాజానికి శత్రువులం అవుతాము కనుక ముందు మనుషులుగా మారండి, ఆ తర్వాత ధర్మం ఖర్మం న్యాయం అన్ని. ఆ బ్లాక్మయిల్ డబ్బులతో మీ ఇంట్లో బియ్యం కొంటే అది రక్తపు కూడే మిత్రమా? ఆ బ్రతుకు దేనికి మనం కూడా తగిన స్థాయిలో గుణపాఠం చెప్పాలి. జైభీమ్ జై ఫూలే జై పెరియార్ జై భారత్ 🇮🇳*
మరి వేదాల లోనే నా భ్రమలు ఉండేది. వేరే ఏ గ్రంథాలలో లేవా.
@venkateswararaovitta8542 ఎక్కువ ఉందని.. ఎక్కడున్నా వ్యతిరేకించాలి అని.. start somewhere ok
కత్తి పద్మారావు గాడు ఒక పెద్ద గొర్రె
మీరు ఈ లోకానికి వెలుగునిస్తున్న సూర్యుని లాంటి వారు sir.
సంజీవ రెడ్డి పేరు కూడా తప్పు రాసినోడు వాడేంత అజ్ఞాని. సీఎంగా, రాష్ట్రపతి గా చేసిన వ్యక్తి ఎవరో తెలియదా. మీరు సత్యం చెబుతారని మీకు మీరే చెప్పుకోవడం బాగో లేదు
బ్రాహ్మణులు గొంతు బాగుండదు అనడం బాగోలేదు. ఘంటసాల, ఎస్పీ బాలు సంగతి ఏమిటీ... అప్పట్లో శ్రీనాధు డి గొంతు కూడా... ఇలా అతి గా చెబితే ఉపన్యాసం ఎంత గొప్పగా ఉన్నా తేలిపోతుంది
దేవుడిని నమ్మేవాళ్ళు వెర్రిపువ్వులు
దేవుడు అనేవాడు ఊహజనితం
సార్ మనం. నాస్తిక. సమాజం. స్తపించాలి
Sir I am tamilnadu Great leader Dr Ambedkar and periyar.in INDIA I know Telugu. Just. Ramayanam SEX book. No GOD
This incident is very sad but in society we are proud to say as madiga caste after so many sacrified life my dear brother and sisters no kamma no Reddy no balija and telaga in southern state except Telangana and also all over India they are dominating us votes are us but ruling the people is upper caste this is very tradegy we have to educate and motivate the dalit
Anni mathalaloni thappulanu cheppandi, chala bagauntundi.
కత్తి పద్మారావుగారి చార్వాక ప్రవచనం అద్భుతంగా ఉంది. ఎన్నో తెలియని విషయాలు ప్రస్తావించారు. కృతజ్ఞతలు. చార్వాక పదానికి శాస్త్రీయ అర్ధం తెలియజేయవలెను. చార్వాకులు ఎవరు. చర్వ అంటే భుజించు అనే అర్ధం ఉందా.
Excellent speech. Dr Ambedkar and periyar great leader in INDIA I am tamilnadu but I know Telugu just
Mundu.meeru. Geeta.yokka..lotu..ardham.telusukondi..