" Adharam Madhuram.. Vadanam Madhuram.. Hasitham Madhuram.. Charitham Madhuram... Madhuraadhipathe... Akhilam Madhuram....." " Krishnaa.. Neevekadaa Avani Minnula Sangamam...." .....Entha Madhuramaina Maata ? Krishna's Love Will Merges Earth & Skies, So Also Infact It Crosses The Horizons of Chathurdasha Lokaas.. "Neepremekadaa"....ante Inkaa Baaguntundi. As, He & His Everlasting LOVE Exists Beyond All Lokaas...." Lokesham.. Paramesham Pranamatha.. Govindam...Paramaanandam ". Super Song & Fine Picturisation.., Ika Mana, Maa, Sree Lalitha Bangaaru...., " Pramaanam Praana Nilayaa..Praanabhruth Praana Jeevanaa..." Annatlu, She has Just Poured Life To This Song, With her As usual Melodious Singing Heights...Love You All The Team.....Congraats, .....Hare Krishna.......
Wonderful Sri Krishna song Sarada putrika Lalitha Chala Chakka Ganam cheshavu bangaru thalli Saradha Amma Anugraham Tho pedda sringar avvali Kalakarulamdhariki amma Sarada parameswari Ni Anugraham Sampurnam ga prasadhinchu amma
చాలా బాగుంది...పవన్ గారు...అమ్మపండు గారు...రఫీ గారు...కృష్ణ తత్వాన్ని మంచి భావుకతతో పవన్ గారి రచన, రఫీ గారి రమణీయమైన సంగీతం, అమ్మపండు గారి అధ్బుత దృశ్య చిత్రీకరణ ప్రముఖ గాయనీ శ్రీ లలిత గారి నటనా లాలిత్యం వెరసి పాట శ్రీ కృష్ణునికి వెన్న నైవేద్యంయ్యింది...ఇలాంటి పాటలు ప్రస్తుత పరిస్థితులలో మరెన్నో రావలసిన అవసరం వుంది. మీ ప్రయత్నానికి నా హృదయ పూర్వక అభినందనలు
E song release iena pud nuchi daily vintunamu e song vinkunta ma morning avudhu maku such a beautiful song sri Lalitha❤ bangaram god bless you ra 🙌 tnq for all team such a super song give to all
వీడియోస్ వేసి నేను చాలా సంతోషించాను శ్రీ వేదవేశ సనాతన ధర్మశాస్త్రంలో బావ అగ్ని ఆరామం లో ఈ కృష్ణ గీత లలిత గారికి మనస్ఫూర్తిగా నమస్కారములు ఓం శ్రీ వేస దేవాయ నమః భగవద్గీత నమః
ఇది నిజంగా ఒక జననం, నేను పాట కంపోజిటియిన్ నుంచి వీడియో పూర్తి చేసే దాక అన్ని దశలో పవన్ ని చూసాను. ఇది యజ్ఞం పాట లో పాలుగోన్న ప్రతి ఒక్కరు కు అభినందనలు. ముఖ్యం గా శ్రీలలిత సింగర్ పవన్ కంపోసర్ కు ప్రత్యేక అభినందనలు 🎉🎉🎉
" Adharam Madhuram..
Vadanam Madhuram..
Hasitham Madhuram..
Charitham Madhuram...
Madhuraadhipathe...
Akhilam Madhuram....."
" Krishnaa.. Neevekadaa Avani Minnula Sangamam...."
.....Entha Madhuramaina
Maata ? Krishna's Love Will Merges Earth & Skies, So Also Infact It Crosses The Horizons of Chathurdasha Lokaas..
"Neepremekadaa"....ante
Inkaa Baaguntundi. As, He & His Everlasting LOVE Exists Beyond All Lokaas...." Lokesham.. Paramesham Pranamatha.. Govindam...Paramaanandam ". Super Song & Fine Picturisation..,
Ika Mana, Maa,
Sree Lalitha Bangaaru....,
" Pramaanam Praana Nilayaa..Praanabhruth
Praana Jeevanaa..." Annatlu,
She has Just Poured Life
To This Song, With her As usual Melodious Singing Heights...Love You All The Team.....Congraats,
.....Hare Krishna.......
లీరక్సపెటాటండిప్లీజ్
తెలుగులో share Cheyandi please 🙏
Please song pettara... Please maa. Song.... Please song...
😊😊😊
చాలా బాగుంది అమ్మ
Chala bagundi దృశ్య కావ్యం. లలితా చాలా బాగా పాడేవు. శుభాశీస్సులు.
తల్లి మీ కట్టు బొట్టు మన తెలుగు ఇంటి ఆడ పడుచులు కు స్ఫూర్తి దాయకం 🙏🙏🙏🙏🚩
చాలా బాగా పడావు అమ్మా.. సంగీతం బాగుంది.. పిల్లల నాట్యం బాగుంది.. మొత్తం గా పాట చాలా బాగుంది
నమస్తే.
ఇంతటి గొప్ప చరిత్ర కలిగిన సంస్కృతిని ఏదోలా నాశనం చెయ్యడాని చూస్తున్నారు.
దీనిని కాపాడుకోవడం అందరి బాధ్యత .
Nee song vennatharuvatha ma jeevetham dhanym thalli. God bless you maa.
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామరామ రామ హరే హరే.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Nice composing and good singing... Composer పవన్ కు singer శ్రీ లలిత కు అభినందనలు 🌹 🌹 🌹
Very good song Lalitamma 🙏🙏🙏
Chala bagundi pavan adbutham 👌👍
Jai Sri Krishna
Jai srikrishna
మనోహర దృశ్యకావ్యం.చాలా మధురంగా గానం చేశారు. అద్భుతమైన సంగీతం
మీ గాన మాధుర్యం అమోఘం, చిన్న పిల్లలు నాట్యం అధ్బుతం. కంపోజ్ చేసిన వారు మరి అద్భుతం.
🙋 లలితమ్మ మీకు వందనం 🙏
చాలా బాగుంది శుభాకాంక్షలు
Beautiful song and wonderful video ,Hare Krishna 🪷
Wonderful
Sri Krishna song
Sarada putrika Lalitha
Chala Chakka Ganam cheshavu bangaru thalli
Saradha Amma Anugraham Tho pedda sringar avvali
Kalakarulamdhariki amma Sarada parameswari Ni Anugraham Sampurnam ga prasadhinchu amma
Jai Hind Jai Bharat Jai sri krishna
As usual fantastic Lalithamma. God bless you. Good team efforts.
Very good excellent 👍👍👍👍👍 thanks
చాలా చక్కగా ఉంది పాట, మనసుకు హాయిగా, ప్రశాంతం గా ఉంది, పాట వింటుంటే, చి. శ్రీ లలిత కు శుభ ఆశీస్సులు 💐🌹👏👏🙏
అధ్భుతం చాలా బాగుంది.
సర్వం కృష్ణార్పణమస్తు
KRISHNAM VANDE JAGATH GURUM ❤
Melodious singing, beautiful dance 🎉🎉
సూపర్ తల్లి చాలా బాగా పాడావు పాట
👌 సూపర్ చాలా బాగా తీశారు
Great song, super duper voice music also extraordinary 🎉🎉🎉🙏🙏🙏
Amazing.. Krishna nive kada na pranaam... Naku kuda... Chala chala estam... I like i like your good song💯.. Nice beautiful great👍
ఓం నమో భగవతే వాసుదేవాయ.... స్వరపరచి గానం చేసిన ఆధ్యాత్మిక కీర్తనలో మీ అందరి కృషి అభినయం అభినందనీయం... షేర్ చేసినందుకు ధన్యవాదములు
jai sree KRISHNA
ఓం నమో భగవతే శ్రీ వాసుదేవాయ నమః...
చాలా బాగుంది...పవన్ గారు...అమ్మపండు గారు...రఫీ గారు...కృష్ణ తత్వాన్ని మంచి భావుకతతో పవన్ గారి రచన, రఫీ గారి రమణీయమైన సంగీతం, అమ్మపండు గారి అధ్బుత దృశ్య చిత్రీకరణ ప్రముఖ గాయనీ శ్రీ లలిత గారి నటనా లాలిత్యం వెరసి పాట శ్రీ కృష్ణునికి వెన్న నైవేద్యంయ్యింది...ఇలాంటి పాటలు ప్రస్తుత పరిస్థితులలో మరెన్నో రావలసిన అవసరం వుంది. మీ ప్రయత్నానికి నా హృదయ పూర్వక అభినందనలు
E song release iena pud nuchi daily vintunamu e song vinkunta ma morning avudhu maku such a beautiful song sri Lalitha❤
bangaram god bless you ra 🙌 tnq for all team such a super song give to all
కృష్ణం వందే జగద్గురుమ్ ❤
హరేరామ హరేకృష్ణ
మంచి ప్రయత్నం
ధన్యవాదములు
Hare Krishna
వీడియోస్ వేసి నేను చాలా సంతోషించాను శ్రీ వేదవేశ సనాతన ధర్మశాస్త్రంలో బావ అగ్ని ఆరామం లో ఈ కృష్ణ గీత లలిత గారికి మనస్ఫూర్తిగా నమస్కారములు ఓం శ్రీ వేస దేవాయ నమః భగవద్గీత నమః
Super song
చాలా బాగుంది. జై శ్రీ కృష్ణ.
❤❤... అద్భుతః...
Om Namho Bagavathey Vaasudevaya 🙏 excellent composition..lyrics and singing❤
Thank you
నా శ్రీ కృష్ణ భగవాన్ సాంగ్ గుడ్ మార్నింగ్ థాంక్యూ బొం మిడి పటి శ్రి లలితా దేవి సాంగ్ సింగర్ good 👍🏽🙏🏽💅🏽🥀🌷👍🏽💯💯💅🏽🥀🌷👍🏽💯🙏🏽🌅🪴🪔
నైస్ సాంగ్ అదుర్స్ ❤
గిత
జై కృష్ణ
ఓం శ్రీ కృష్ణ
Apude mokshama nesoyagalu konni yugalaina ❤❤❤❤❤
Lovely song. Good lyrics and music.
చాలా అద్భుతమైన పాట....
పాడిన విధానం చాలా చాలా బాగుంది...
Excellent ma
ఓమ్ నమో భగవతెే వాసుదెేవాయ.🎉🎉🎉🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Chala bagundi
Music and composition is good
Super Baga paderu❤
❤❤❤ Super SongPadaru Sister 🎉🎉🎉😊😊😊
Good composition and song is very pleasant to hear❤❤
Inthinthai vatudinthai la undhi ra, great going!! Congratulations 🎉
బాగా గానం చేశారు,నృత్యం చక్కగా వుంది, well picturised. శ్రీ లలితమ్మ గూర్చి ఇవాళ కొత్త గా చెప్పేదేముంది?
కృష్ణం వందే జగద్గురుమ్ ❣️❣️❣️
Jia Shree Krishna ❤Jai Bhavani ❤Jai Shree SitaRam❤ Govinda Govinda Govinda 💞🙏♥️
ఇది నిజంగా ఒక జననం, నేను పాట కంపోజిటియిన్ నుంచి వీడియో పూర్తి చేసే దాక అన్ని దశలో పవన్ ని చూసాను. ఇది యజ్ఞం పాట లో పాలుగోన్న ప్రతి ఒక్కరు కు అభినందనలు. ముఖ్యం గా శ్రీలలిత సింగర్ పవన్ కంపోసర్ కు ప్రత్యేక అభినందనలు 🎉🎉🎉
Thank you
Super akka
Jai shree krishna 🎉
👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻చాలా బాగుంది
Jay Shree Krishna 🙏🙏
Soo soothing to hear 🎶 🎵
Om Namo Bhaghavate Vasudevaya 🙏
Excellent chala bagundi song
Jai gurudeva 🙏
Jai Sri Krishna thank you always supported to my daughter's
जय श्री राधा कृष्ण जी 🙏🙏🙏🙏
Chala bavundamma very melodies voice 💐👏👏🙌🙌
చాలా బాగుంది హృదయానికి హత్తుకునేలా
Lalitha 😍😍
Melodious song. Very nice
Hare Rama hare Rama
Rama Rama hare hare
Hare Krishna hare Krishna
Krishna Krishna hare hare 🙏🙏
Thalli lallitha God bless you
హరే కృష్ణ 🙏
చాలా బాగుంది
Jai Shree Radhe Krishna 🙏🏽🌹 so melodious voice. God bless you .
Singer Lalitha , Andhra Bangaru Bomma ! , May Lord Baalaajee bless them , Wish her happy!!! From Pandit LVGopal Tpt, (senior citizen of India 77yrs)
Beautifully sung ❤ ❤❤
చాలా బాగుంది అమ్మ జై శ్రీ కృష్ణ
Beautiful composition n singing..
Thank you very much
Hare krishnaa
Kerty sampadinchina tarvata bhakti stanamivvadam abhinandaniyam
Jay shree krishna
హరే కృష్ణ హరే కృష్ణ 🙏 వీడియో ఫోటోగ్రఫీ టెంపుల్ చాలా బాగుంది డాన్స్ టైమింగ్ చాలా బాగుంది 🙏🙏 జై శ్రీ రామ్ 🚩🚩
చాలా బాగుంది 👌🙌🙌🙌
Excellent 👍 chinna MAA sakhti bless you ❤❤❤
Jai shree krishna nice song shee lalitha
జై శ్రీ రామ్, జై శ్రీ కృష్ణ పరమాత్మ ఓం నమః శివాయ గౌరీ @జై హనుమాన్
Srilalitha garu miru chala chakkaga sampradayakanga devathalaga..kanipistunnaru. Chala bhagundi... sister......
Nice lyrics and composition. I loved it❤
జై శ్రీ కృష్ణ
Your voice is very melodious 🎉🎉🎉
Ammapandu, it is quite excellent .
Wonderful teamwork ..
జై శ్రీ క్రిష్ణ🚩
Jai shree Krishna
Superb singing lyrics ma
😍😍😍😍
సూపర్ వాయిస్ 👌👌👌