Manase Kovelaga Song Performance By Sri Lalitha | Padutha Theeyaga | ETV

Поделиться
HTML-код
  • Опубликовано: 9 янв 2025

Комментарии • 396

  • @rambabupenumala4587
    @rambabupenumala4587 8 месяцев назад +58

    పండగపూట పరమాన్నం లాగా ఉన్నది మీ గానామృతం అద్భుతం మహాద్భుతం

  • @YasarlaThirumala-li8wl
    @YasarlaThirumala-li8wl 9 месяцев назад +69

    సింగర్ సునీత గారి మిమిక్రీ గీతా మాధురి మాళవిక వారిని ఇమిటేట్ చేస్తూ పాడిన పాటలు అద్భుతం

  • @thogitivenkatachary1522
    @thogitivenkatachary1522 2 дня назад +1

    ఎక్స్ల్లెంట్, మంచి మధుర గీతం, పాడినందుకు అభినందనలు, ఆయుష్మాన్ భవ, ఎదగాలని, భగవానుని, కోరుకుంటున్నాను.

  • @siamims4841
    @siamims4841 9 месяцев назад +63

    ఆ 2013 నాటి లల్లీ పాటలు చూస్తుంటే.. అప్పటి లోకం ఎంత అందంగా ఉండేదో అనిబిస్తుంది.. తన గానం అనే సమ్మోహన బాణం తో అందరినీ అలా అలరించి అబ్బురపరిచింది... ❤🧡💛💚💙

  • @mallacharichari7698
    @mallacharichari7698 7 месяцев назад +75

    సూపర్ చిట్టితల్లి అమోఘంగా పాడావు చక్కని పాట

  • @srinivasgoud3253
    @srinivasgoud3253 9 месяцев назад +35

    సూపర్ రా చిట్టితల్లి ఆ భగవంతుని ఆశీస్సులు ఎప్పటికీ ఉండాలని కోరుకుంటున్నాను 6/4/2024

  • @gundapushpalatha1612
    @gundapushpalatha1612 8 месяцев назад +27

    సూపర్ తల్లి బాలుగారు నిజంగా మా కోసము బ్రతికొచ్చారా అనిపిస్తుంది 🙏🙏

  • @pamidipatilakshminarasinga8767
    @pamidipatilakshminarasinga8767 9 месяцев назад +63

    బంగారు తల్లి ఇంపు సొంపుగా వినిపించావు నాకు ఇష్టమైన పాట

  • @siamims4841
    @siamims4841 10 месяцев назад +64

    పాడుతా తీయగా మొత్తం లేటెస్ట్ ఎపిసోడ్ ల కంటే.. లల్లీ ఒక్కతే పాడిన పాత పాటలకే ఆదరణ ఎక్కువేమో అనిబిస్తుంది.. ఎన్ని సార్లు వేసినా.. లల్లీ బంగారు తల్లి పాటలు మళ్ళీ మళ్ళీ చూడాలనిబిస్తుంది...

  • @SunandaSubramanyam
    @SunandaSubramanyam День назад

    అమ్మ మీ భానుప్రియ ని గుర్తు చేస్తారు.చాల చాల బాగుంది అమ్మ 👏👏👏👏👏

  • @siamims4841
    @siamims4841 10 месяцев назад +32

    ఈ పాట పాడింది 2013 లో.. ఆ పదకొండేళ్ల లల్లీ లాలి పాటలు వింటుంటే.. మనసు పరిమళిస్తుంది.. తనువు పరవశిస్తుంది..

  • @deshmukhsantosh4308
    @deshmukhsantosh4308 9 месяцев назад +39

    ఈ ఎపిసోడ్ ఎన్ని సార్లు చూసిన ఇంకా ఇంకా చుడాలనిపిస్తుంది
    ఆదిలాబాద్
    5/4/24

  • @RAMALINGAMAIHABILLU
    @RAMALINGAMAIHABILLU 10 месяцев назад +42

    సూపర్ రా బంగారు తల్లీ దీర్ఘస్సు మానుభవ ❤️❤️❤️❤️

  • @jammalamadakavenkataananth7655
    @jammalamadakavenkataananth7655 10 месяцев назад +24

    అద్భుతంగా గా పాడింది. ఇప్పటికీ. పాడుతోంది She is a talented and versatile singer

  • @emmadirambabu6460
    @emmadirambabu6460 3 месяца назад +1

    సూపర్ శ్రీ లలితా... పెద్ద గాయకుల గాత్రం తో ప్రతిభ చాటి.. పండితారాద్యుల వారి ఆశీస్సులు , మా అభినందనలు... ఇప్పుడు... కూడా నీ గాత్రం వినాలని ఉంది

  • @gudalalakshmi4082
    @gudalalakshmi4082 7 месяцев назад +13

    🌹తల్లీ మిమిక్రి చాలా బాగా వుంది 🌹🤚🌹చప్పట్లుకి ఆనందం పడటం లేదు 🌹🤚🌹తప్పువస్తే చెప్పారని బాధ పడటం లేదు 🌹🤚🌹నువ్వు కదా తల్లీ దేవతవి 🌹🤚🌹

  • @venkatasubbaiahnuvvula8502
    @venkatasubbaiahnuvvula8502 9 месяцев назад +62

    గానదేవత తల్లి సరస్వతి ముద్దు బిడ్డ,,,, long live chiranjeevvi,,,, thalli,,,,, 🌹🌹🌹💯👌👌👌

  • @mohanreddydalli22
    @mohanreddydalli22 9 месяцев назад +40

    శ్రీ లలిత గాన కోకిల చిన్న వయస్సు లో నే ఇంత బాగా పాడి అందరి ఆశీస్సులు పొందింది

  • @chiranjeeviraopasupuleti9107
    @chiranjeeviraopasupuleti9107 10 месяцев назад +16

    Telugu is an ancient language. It takes and expresses all feelings and senses very well.

  • @ivrmurthy1039
    @ivrmurthy1039 3 месяца назад +2

    అద్భుతం గా మిమిక్రీ మరియు పాట పాడావు, గాయని మణి. దైవ బలం నీకు ఎప్పుడు ఉండాలి తల్లి.

  • @sundarrao1278
    @sundarrao1278 8 месяцев назад +50

    రోజు కు ఒకసారి అయినా నీ ఈ పాట వినకుండా నిద్రపోను. ఎంత చక్కని గాత్రం. మధుర గానం. God Bless You తల్లి

  • @subravetivenkataramana9645
    @subravetivenkataramana9645 10 месяцев назад +34

    బాగా పాడావు తల్లీ. శుభాకాంక్షలు.

    • @VishnudasRavi
      @VishnudasRavi 7 месяцев назад

      తల్లితండ్రులు అదురు స్ట్ర వంతు లుపూర్వజన్మాసుకృతం

  • @udayagedda6752
    @udayagedda6752 10 месяцев назад +14

    Srilalitha, You're such a talented Girl. You've been so consistent all the way through. Excellent Singing as Always

  • @pankajaraosurabhi6524
    @pankajaraosurabhi6524 10 месяцев назад +13

    రెండూ చాలా మంచి పాటలు...! చక్కగా పాడారు...

    • @AnokPetlu
      @AnokPetlu 10 месяцев назад

      What a exclaimed performance of srilalitha we appreciate your excellence all the best

  • @manasakeerthigarlapati4301
    @manasakeerthigarlapati4301 2 месяца назад

    Mimicry super ga undhi bujju thalli. Navva asalu agaledhu. Maa bangaru thalli emi chesina chala baguntundhi. Ippudu pelli chesukoni chala peddha manishi ipoyindhi. Love you forever ma ♥️♥️

  • @Lokasani626
    @Lokasani626 Месяц назад

    చాలా చక్కగా పాడావు చిట్టి తల్లి నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలి 🙌👏👍👑💚❤️🎼🎵🎶🎉

  • @siamims4841
    @siamims4841 10 месяцев назад +11

    Wish Time Stood Still.. I don't care whether Sweet Lalli sings in movies or not.. these songs are enough.. to relish.. to cherish.. for life.. oh those Gorgeous Gamakas.. Lalli is the Uncrowned Princess.. the Veritable.. Incomparable.. Memorable.. Nightingale...💙💛🧡💚❤

  • @abhimallavishnumurthy5906
    @abhimallavishnumurthy5906 3 месяца назад +2

    అమ్మా.... అమ్మ శ్రీ లలిత నీవు... నీవు ఒక అద్భుతం.. కాదు కాదు... మహా అద్భుతం తల్లి.. మహా అద్భుతం.. 👍❤️👍

  • @Shanthaanil
    @Shanthaanil 9 месяцев назад +6

    Sooper mimicry along exellent singing..❤ur blessed baby

  • @KarthikN-el6vq
    @KarthikN-el6vq 20 дней назад +2

    Chalabaga padaru

  • @sundarrao1278
    @sundarrao1278 9 месяцев назад +18

    నీవు పాడిన ఈ పాట వినకుండా.. నా నోట పాడకుండా నాకు రోజు గడవదు తల్లి.. Super గా పాడావు.

  • @siamims4841
    @siamims4841 10 месяцев назад +17

    ఈ పాట మొత్తం ఒక ఎత్తు అయితే.. 5:40 దగ్గర వచ్చే - మన కలలన్నీ పండాలి - అన్న పదం ఈ పాట మొత్తానికే ఒక శిఖరాగ్ర ఆయువు పట్టు లాంటిది.. సుశీల అక్కడ భావాన్ని చాలా బాగా పలికింది.. లల్లీ అయితే ఆ భావాన్ని మరింత ముద్దుగా ముచ్చటగా ముగ్ధ మనోహరంగా పలికింది... 🙏🙏🙏🙏🙏

  • @socraties4019
    @socraties4019 3 месяца назад +1

    Bangaru Thalle....GOD BLESS U RA THALLE

  • @KsRaju-g6r
    @KsRaju-g6r 6 дней назад

    SUPER EXCELLENT PERFORMANCE.GOD BLESS YOU BANGARU THALLI.

  • @ramaraocheepi7847
    @ramaraocheepi7847 6 месяцев назад +1

    Sri latha , as youngster is multifaceted glorified artist who has tremendous potential as singer.She did mimicry with huge confidence is appreciable. Her rendtion too memorable.

  • @Tarakaramam8240
    @Tarakaramam8240 7 месяцев назад +2

    అద్భుతం బంగారు తల్లి. 👌👌👌
    అమ్మవారి అనుగ్రహం ఎల్లవేళలా నీపై నిండుగా, మెండుగా ఉంటుంది. ఆ లలితాదేవి, సంగీత సరస్వతిగా నీరూపం లో అవతరించింది. 👌👌👌🌹🌹🎊🎊👍👍

  • @chadalavadaanjaneyulu5468
    @chadalavadaanjaneyulu5468 2 месяца назад

    Master of the day god bless you 🕉️ Memories of the day 🌅💞🌻💐
    Super Amma Sri Lalitha bhamidipati 👁️❤️👁️
    నిజంగా మనసు కోవెల అయినపుడు గంజి పోసికొని నిమ్మదబ్బ నంజుకు తిన్న ఆనందమే ఎందుకంటే కలిమిలేములు కష్టసుఖాలు హృదయపూర్వక ధన్యవాదాలు ఈటీవీ మా టీవీ🎉 7:08

  • @neerukundiusha4387
    @neerukundiusha4387 3 месяца назад

    బంగారుతల్లి అద్భుతం గా పాడావు 😍😘♥️

  • @siamims4841
    @siamims4841 9 месяцев назад +42

    అన్నీ రకాల మిమిక్రీ లు చేశాక.. అసలు పాట అంత అద్భుతంగా తొణుకు బెణుకు లేకుండా పాడాలంటే ఎంతో గురి నిశ్చలత నిలకడ మెండుగా ఉండాలి.. ఆ లేత వయసులోనే లల్లీ కి అన్నీ పుష్కలంగా ఉన్నాయి...

  • @t.janardhanarao09tjrs41
    @t.janardhanarao09tjrs41 7 месяцев назад +3

    చాలా మంచి బాగా పాడి వినిపించవు అమ్మా మంచి సింగర్ గా పేరు తెచ్చుకావాలని దేవుని ప్రార్ధిస్తున్న

  • @manthinigovindarao4939
    @manthinigovindarao4939 21 день назад

    Excellent talented, bright future guaranteed, God bless you

  • @siamims4841
    @siamims4841 10 месяцев назад +21

    లలితే కోవెలగా.. పాటలు మల్లెలుగా.. మనసే మురిసేనుగా.. తనివే తీరదుగా.. లల్లీ.. ❤💛💙💚🧡

  • @varanasitv4271
    @varanasitv4271 7 месяцев назад +1

    లలిత బంగారు తల్లి. ఇప్పుడు ఎంత పెద్ద అమ్మాయివి అయిపొయ్యావు.‌God Bless you.

  • @muralikrishna3266
    @muralikrishna3266 6 месяцев назад +1

    🕉️ శుభాశ్శీః చక్కగా పాడారు గాత్రంలో మాధుర్యం వుఃది

  • @deshmukhsantosh4308
    @deshmukhsantosh4308 10 месяцев назад +6

    లలిత గారు అంటే చాలా ఇష్టం
    ఆదిలాబాదు 2/3/24

  • @tadalasatyanarayanamurthy8276
    @tadalasatyanarayanamurthy8276 10 месяцев назад +3

    Super tone. Nice. You will shine like Lata ji. Best of luck Baby.

  • @shabbershabber9907
    @shabbershabber9907 9 месяцев назад +1

    నిజంగా సూపర్ గా ఉందీ తల్లీ

  • @adinarayanareddysathi9209
    @adinarayanareddysathi9209 9 месяцев назад

    Highly matured voice and expressions. God bless you chitti thalli.

  • @Radha-hx8qi
    @Radha-hx8qi 8 месяцев назад +3

    Srilalitha super ga padavu thalli

  • @chandrashekarbikkumalla7075
    @chandrashekarbikkumalla7075 10 месяцев назад +17

    సూపర్ 👍
    శ్రీ లలిత

  • @swaminathakrishnapingale2695
    @swaminathakrishnapingale2695 10 месяцев назад +75

    లలిత, ఎంతో లలిత లలితంగా పాడుతోంది. ఆయురారోగ్యాలతో కలకాలం వర్ధిల్లాలి.

  • @sriramachandramurthyrayudu3698
    @sriramachandramurthyrayudu3698 6 месяцев назад +2

    Lalitha nuvvu super ra Amma 💯 percent.Dr.Rayudu

  • @sujininagalapuram873
    @sujininagalapuram873 2 месяца назад

    Enda vayasulo dyance superb ❤

  • @gmanjubabu290
    @gmanjubabu290 9 месяцев назад +2

    God bless u bangaram❤

  • @satyanarayannaidu4002
    @satyanarayannaidu4002 7 месяцев назад +1

    Excellent Mimicry Multi-talented. All The Best.

  • @SanthoshKumar-nf4mf
    @SanthoshKumar-nf4mf 2 месяца назад

    భాదకరంగ ఇదే పాట ఇంక బావుంది. I want ❤

  • @RameshGurijala-s1q
    @RameshGurijala-s1q 2 месяца назад

    శ్రీ లలిత....... బంగారు తల్లే.... 🙌🙌

  • @jogaraovenuturupalli6908
    @jogaraovenuturupalli6908 4 месяца назад

    చాలా చక్కగా పాడావు తల్లీ!!! 🙌🙌🙌

  • @Bvenkatarangaiah
    @Bvenkatarangaiah День назад

    భారత దేశము గొప్పతనము గురించి పాడిన పాటించాలి బాగున్నది పాడిన.ఆమెకునాధన్యవాధములు

  • @Krishna-k5s5w
    @Krishna-k5s5w Месяц назад

    Supera. Chitti Thalli 💐💐

  • @nagannareddypogu4827
    @nagannareddypogu4827 2 месяца назад +2

    Super Tone

  • @kaavyasri2705
    @kaavyasri2705 7 месяцев назад +14

    తలితండ్రుల పూర్వజన్మ పుణ్య ఫలితం ఈ బంగారు తల్లీ

  • @VeeranjaneyaGudur
    @VeeranjaneyaGudur 6 месяцев назад +1

    Naa bangaru thalli srilalitha super voice excellent Naa bangaru thalli

  • @metlachanti6902
    @metlachanti6902 5 месяцев назад +1

    తల్లి చాలా బాగా పాడినా వు👏👏👏👏👏

  • @kalpanan2235
    @kalpanan2235 Месяц назад

    🎉❤🎉😂🤝👆👏👏👌👌👌👍🤝🤭
    Heaarty congratulations dear very very fantastic performance I listened 🎶 liked too much Devine song.

  • @deshpandemanmohan2255
    @deshpandemanmohan2255 2 дня назад

    Super super ra bangaruthalli👏👏🙏🙏💐

  • @narayyanaswmisawmi2960
    @narayyanaswmisawmi2960 9 месяцев назад +1

    అద్భుతం ఆనందం తల్లి

  • @ramaraotatineni7400
    @ramaraotatineni7400 8 месяцев назад +2

    లలితచాలాబాగాపాడుతుంది

  • @hvnarasaiah4970
    @hvnarasaiah4970 6 месяцев назад +1

    చాల బాగ పాడావ్ అమ్మాయి

  • @chandrareddy1194
    @chandrareddy1194 10 месяцев назад +43

    అమ్మా నిండు నూరేళ్లు చల్లగా ఉండాలి

  • @NanduriNarSimharao
    @NanduriNarSimharao 5 месяцев назад +1

    Lalithamma U R great 👍

  • @buddesudershan8580
    @buddesudershan8580 5 месяцев назад

    ఎంత ఎత్తుకు ఏదిగినావు బంగారం. నిన్ను ఏలా కొలవాలి తల్లి. కొలవడానికి నా వద్ద చల్లని ఆశీస్సులు.

  • @suryam-iw1bn
    @suryam-iw1bn 10 месяцев назад +8

    Lovely heart winning Presentation by chy.sow.Srilalitha

  • @brijkishoremoria3363
    @brijkishoremoria3363 10 месяцев назад +2

    A Song which is like a Honey.P.Susheela is so great in singing.

  • @ramanujareddy6359
    @ramanujareddy6359 9 месяцев назад +1

    చిట్టి తల్లీ.., కాలం ఇక్కడే స్తంభించి పోతే బాగుండును అనిపించింది.
    🎉👌🎉

  • @mallikarjunaalavala3992
    @mallikarjunaalavala3992 10 месяцев назад +12

    చిట్టితల్లీ! నీవు ముగ్గురు గాయనీమణుల గూర్చి చేసిన ధ్వన్యనుకరణ(మిమిక్రీ) ప్రక్రియ భలేభలే భలే నీ ఈ పాట కూడా👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍
    నీకు మంచి భవిష్యత్తు కలదు. సదానీకు శుభాశీస్సులు'. అలాగే నీవు పాడిన ప్రతీపాటా నాకు ఇష్టమే సుశీలమ్మ గారి పాట లాగా ' నీవు జూనియర్ సుశీలమ్మవు అని నాకు అనిపిస్తోంది బంగారు తల్లీ!

  • @yeshwanthnaiduarcot
    @yeshwanthnaiduarcot 4 месяца назад

    మేం ఎంతో పుణ్యం చేసాం ❤️

  • @buchireddy-hz8nh
    @buchireddy-hz8nh 9 месяцев назад

    Hi sriLalitha super super good beautiful nice voice super adbhutham amogam chalabavundhi nijanga

  • @swaroopkaza
    @swaroopkaza 10 месяцев назад +12

    Naa bangaram thali Sri Lalitha super super 👏👏👌👌

  • @farukbasha9453
    @farukbasha9453 9 месяцев назад

    Baby super superb god bless you defenate you reachyour goal all the best

  • @pdamarnath3942
    @pdamarnath3942 9 месяцев назад

    The time should have frozen at that point of time. So lovely.

  • @KrishnaBalusupati-qm9kq
    @KrishnaBalusupati-qm9kq 10 месяцев назад +11

    Gamakaalu...adbutam🎉🎉🎉🎉🎉 full meturity...mind blowing 🎉🎉🎉🎉🎉🎉

  • @thirupathireddypotu2740
    @thirupathireddypotu2740 2 месяца назад

    శుభ ఆశీషులు తల్లి

  • @narureddy16
    @narureddy16 9 месяцев назад

    🎉 super sri Lalitha ❤

  • @arjunsagarbayya8099
    @arjunsagarbayya8099 7 месяцев назад +1

    Amma you are super singer. god bless you.

  • @sreenivaskuncham9022
    @sreenivaskuncham9022 Месяц назад

    👌👌👌👌

  • @mareddylaxmareddy4696
    @mareddylaxmareddy4696 4 месяца назад +1

    Super thalli super nana

  • @srikrishnamurthybondada9181
    @srikrishnamurthybondada9181 8 месяцев назад

    Congratulations to would be smt P.Suseela i.e.sri Lalitha.Jayaho sri Balu garu.

  • @lalithads5014
    @lalithads5014 10 месяцев назад +3

    చాలా బాగా పాడావు తల్లి🎉

  • @SukumaranT-jo4ul
    @SukumaranT-jo4ul Месяц назад

    Wow !!!!! Wow !!!!! 👌👌❤️❤️👍👍🥰🥰

  • @SubbaRayudu-i5m
    @SubbaRayudu-i5m Месяц назад

    సినిమామలో వీరే పాడి నట్టే

  • @bedukondalu1158
    @bedukondalu1158 10 месяцев назад +1

    Super talent.. god bless you ❤..

  • @koramutlasubbalakhmi4097
    @koramutlasubbalakhmi4097 9 месяцев назад +1

    Super God bless you

  • @sivaputti23
    @sivaputti23 10 месяцев назад +1

    సూపర్ సూపర్ 👍🌹. గాడ్ బ్లెస్స్ యు అమ్మ 🌹

  • @rameshkumarnallaparaju7584
    @rameshkumarnallaparaju7584 9 месяцев назад

    Lalitha - ఈమె మనిషి రుపము లోని దేవత.

  • @kodurisomeswarrao3549
    @kodurisomeswarrao3549 2 месяца назад

    Future lo చాలా బాగుంటుంది

  • @arjunsagarbayya8099
    @arjunsagarbayya8099 6 месяцев назад

    Chtti Thalli Super superb.❤❤❤❤

  • @UcvRaju
    @UcvRaju 9 месяцев назад +1

    సూపర్

  • @krishnarjunaraokoppisetti2035
    @krishnarjunaraokoppisetti2035 10 месяцев назад +4

    Well sung srilalitha.

  • @VenugopalaraoKottakki
    @VenugopalaraoKottakki Месяц назад

    Super Thalli