సింగర్ శ్రీలలిత పెళ్లి వేడుక | Singer Srilalitha Marriage Video | Srilalitha Singer

Поделиться
HTML-код
  • Опубликовано: 12 сен 2024
  • #srilalitha #trending
    Watch : సింగర్ శ్రీలలిత పెళ్లి వేడుక | Singer Srilalitha Marriage Video | Srilalitha Singer

Комментарии • 273

  • @ADIBHATLAVANI-jw1zx
    @ADIBHATLAVANI-jw1zx 16 дней назад +36

    పల్లకిలో పెళ్లికూతురు మహారాణిలా ఉంది ఆ దేవుని ఆశీస్సులు మీ కుటుంబ సభ్యులకు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే పిల్లాపాపలతో కలకాలం సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను God bless you 🙌

  • @indira.bharadwajindira1260
    @indira.bharadwajindira1260 16 дней назад +29

    లలిత నీకు వివాహ శుభా కాంక్షలు జీవితం ఎంతో హాయిగా సాగాలని ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను ❤❤❤❤

  • @adabalababu137
    @adabalababu137 16 дней назад +24

    ఓం నమశ్శివాయ పరమేశ్వర శ్రీ లలిత తన భర్త ఇద్దరిని చల్లగా చూడండి స్వామి భార్య భర్తల అవుతున్న ఇద్దరూ ఒకరిని ఒకరు అర్థం చేసుకొని నిండు నూరేళ్లు వాళ్లు అనుకున్నవన్నీ సక్సెస్ అయ్యి పిల్లాపాపలతో హ్యాపీగా జీవించాలి స్వామి అమ్మ శ్రీ లలిత మీ ఇద్దరికీ పెళ్లి రోజు శుభాకాంక్షలు తల్లి హ్యాపీ మ్యారేజ్ లైఫ్ శ్రీలత మీ ఇద్దరికీ ఓం శ్రీ సాయినాధాయ నమః❤❤❤❤❤❤

  • @sunnyshinechannel3393
    @sunnyshinechannel3393 18 дней назад +75

    Congratulations Happy married life amma నిండు నూరేళ్ళు చల్లగా వుండాలి 🙏🙏🙏

  • @velagapudisrinivasarao5728
    @velagapudisrinivasarao5728 17 дней назад +21

    Happy married life
    నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఐశ్వర్యాలతో పిల్లాపాపలతో సంతోషంగా జీవించాలని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ ఆకాంక్షిస్తున్నాను

  • @polavarapubhanumathi1877
    @polavarapubhanumathi1877 18 дней назад +127

    మీరు దేవుని ఆశీస్సులతో, పెద్దలు దీవెనలతో నిండు నూరేళ్లు ఆయారారోగ్యాలతో చల్లగా సంతోషంగా ఉండాలని కిరుకుంటున్నాను.

  • @uppulurisrilakshmi3789
    @uppulurisrilakshmi3789 18 дней назад +26

    నిండు నూరేళ్ళు మీ సంసారం చల్ల గా వుండాలని భగవంతుడి కోరుకుంటున్నాము

  • @VenkataKutumbaraoGandikota
    @VenkataKutumbaraoGandikota 17 дней назад +12

    మన అభినవ గాన బాల సరస్వతికి, ఆమె వరించిన “యువరాజావారికి “ పెళ్లివేడుక శుభాకాంక్షలు ...
    మీ వైవాహిక జీవితం సౌభాగ్య,సంతోషాలతో కలకాలం కొనసాగాలి... నిరంతర భగవత్కటాక్ష ప్రాప్తిరస్తు...చిరంజీవ..సుఖీభవ

  • @buridihemalatha6294
    @buridihemalatha6294 17 дней назад +6

    Beautiful jodi. Abbayi kooda chakkaga bagunnadu.. Happy marriage day. Wish you all the best

  • @venkatesawrraomovva5027
    @venkatesawrraomovva5027 10 дней назад +3

    మా దీవెనలు ఆ భగవంతుని ఆశీస్సులు అన్ని కలిపి మీ నూతన దాంపత్య జీవితాన్ని సుఖ సంతోషాలతో తులతూగుతూ గడపాలని కోరుతున్నాము.

  • @KotikeKrishnamohan-fl3no
    @KotikeKrishnamohan-fl3no 16 дней назад +2

    Congratulations Sreelalitha.... God bless you both with lots of happiness and prosperity and always...💐💐

  • @RamaDevi-tu7wn
    @RamaDevi-tu7wn 18 дней назад +9

    Congratulations 🎉🎉 Happy married life both of you 💕💕 God bless you 🙌🙌🙌

  • @nandularkmurthy9394
    @nandularkmurthy9394 21 час назад

    చిన్నతనంలో పాడిన పాటలకు ముగ్ధుణ్ణి అయ్యాను.గుంటూరులో నా స్నేహితులు ప్రభలవారు ఏర్పాటుచేసిన శాస్త్రీయ సంగీత కచేరి విన్నాను.ఎంతో గర్వపడ్డాను. ఇప్పుడు వివాహ సంబరాలు చూచి ఆ దంపతులు నూరేళ్ళు ఆరోగ్య, సుఖసంతోషాలతో ఉండాలని ఆ భగవంతునికి ప్రార్ధన

  • @Subashinivlogs
    @Subashinivlogs 17 дней назад +3

    Hearty congratulations ❤❤❤❤wishing you a happy married life Sri lalitha mama

  • @madhavivuppuluri6320
    @madhavivuppuluri6320 18 дней назад +13

    May God Bless you Both with Health,Wealth,and Prosperity

  • @krapajayasree7781
    @krapajayasree7781 16 дней назад +2

    Wish you both a very happy married life..
    Stay Blessed 😊🎊🎉🙌

  • @pragadaeswarrao5176
    @pragadaeswarrao5176 17 дней назад +10

    నిండు నూరేళ్ళు చల్లగా అష్ట ఐశ్వర్యాలతో సుఖసంతోషాలతో జీవించాలని మనసార దివిస్తున్నాను

  • @seshachalapathirao1731
    @seshachalapathirao1731 17 дней назад +4

    Wish you both a happy married life.🎉

  • @batthozuanjaneyulu5343
    @batthozuanjaneyulu5343 6 дней назад

    Mrs. Srilalitha!
    Wish u a happy married life. 🎉

  • @KrishnaKumari-hf2qo
    @KrishnaKumari-hf2qo 17 дней назад +17

    హాయ్ శ్రీ లలితా పెళ్ళి రోజు శుభాకాంక్షలు ఇలాంటి పెళ్ళి రోజు నిండు నూరేళ్ళు జరుపుకోవాలనిఆశివుడినికోరుకుంటునాను ❤❤❤❤❤❤❤❤నీలాంటికూతురుకానికొడుకుగానికలగాలనికోరుకుంటునాను

  • @srilakshmitayaru395
    @srilakshmitayaru395 18 дней назад +3

    నిండుగా నూరేళ్ళు ఆనందంగా వుండాలని కోరుకుంటున్నాను 🎉🎉

  • @srimatre
    @srimatre 18 дней назад +16

    Hearty Congratulations 🎊 Wishing you a happy married life Sri Lalitha

  • @sundaritata9485
    @sundaritata9485 18 дней назад +7

    Congratulations to the newly married couple 💐💐

  • @vinathach3642
    @vinathach3642 18 дней назад +2

    Hearty congratulations 🎉 wishing you a happy married life Sri Lalitha
    All the best Thalli❤,💐💐🎉🎊👋😍

  • @bhaskarraokadambari3018
    @bhaskarraokadambari3018 18 дней назад +5

    May God Bless you both through out your life in full filling all your dreams in achieving your goals

  • @vamsikrishna4945
    @vamsikrishna4945 16 дней назад +3

    అనంతమైన అనందగా సంతోషకరమైన నిండు నూరేండ్ల ఙివితం అనందగా వుండాలని హృదయపూర్వకంగాకోరుతు శుభాకాంక్షలు అభినందనలు🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @Sravani_08
    @Sravani_08 16 дней назад +1

    Happy married life srilalitha and bro ....God bless you both ❤❤❤❤😂

  • @venkataramaiah4424
    @venkataramaiah4424 18 дней назад +3

    All the best Sri Lalitha! 🎉🎉🎉🎉SPB likes your voice very much. 😊

  • @uppulurisrilakshmi3789
    @uppulurisrilakshmi3789 18 дней назад +5

    అమ్మవారి దయ ఎల్లప్పుడూ మీ మీద వుండాలని కోరుకుంటున్నాము

  • @sailajakaja9194
    @sailajakaja9194 18 дней назад +2

    Heargy Congratulations and blessings to the newly wedded couple.💐💐💐💐

  • @govindammac.2955
    @govindammac.2955 16 дней назад +2

    Wishing you happy married life to both, God may bless your pair made for each other's.

  • @vhymavatti7208
    @vhymavatti7208 15 дней назад +2

    Congratulations👏🎉
    Wish you happy married life❤❤❤
    జడ వేసుకొంటే ఇంక బాగుంటుంది

  • @pandrapragadaramchandarrao1777
    @pandrapragadaramchandarrao1777 18 дней назад +2

    శ్రీ లలితా దంపతులకు వివాహ శుభ సందర్భంగా శుభాకాంక్షలు

  • @pothurama4495
    @pothurama4495 18 дней назад +7

    Happy marriage life raa

  • @VijayKumar-lz3bs
    @VijayKumar-lz3bs 18 дней назад +3

    శుభాకాంక్షలు. All the best Sri Latha.

  • @hindudharmamargam2136
    @hindudharmamargam2136 18 дней назад +17

    లలితమ్మా..ఆయురారోగ్య ఐశ్వర్యము లతో మీ దంపతులిద్దరూ వుందురు గాక!

  • @wowtv228
    @wowtv228 8 дней назад

    Bangaru thalli mee janta nindunurellu happy gaundali amma me jodi chala chakkaga unnaru thalli😍🙌

  • @SailajaPendyala-h1f
    @SailajaPendyala-h1f 16 дней назад +2

    Ma bangaru talli lalithammaku pelli roju subhakanshalu deerga sumangali bhaava ❤❤❤🎉🎉🎉

  • @kumar-sx4fe
    @kumar-sx4fe 18 дней назад +4

    Congratulations 🎉💐🤝 happy married life both of you madam 💐🤝 god bless you 🙏❤️

  • @hemakolanu4123
    @hemakolanu4123 18 дней назад +2

    Congregations sree Lalita bangaru thali happy married life.God 🙌 you

  • @vinnakotaramachandramurty2041
    @vinnakotaramachandramurty2041 17 дней назад +3

    ఈలల రాణి పెళ్ళికూతురైంది.
    లలితా దేవి కి కాబోయే పతిదేవుడికి
    భరణిగారి ఆశీర్వచనం🙏

  • @sunkarasridhar905
    @sunkarasridhar905 18 дней назад +4

    All the best talli ne vivaha jevitham nendu nurellu Happy ga vundali alanay me professional life nu me atta entivallu prthahinchalani kurukuntunna. All the best talli happy married life.

  • @user-ke6tl2hm9f
    @user-ke6tl2hm9f День назад

    Hearty Congratulations, Our Best wishes to both of you, Newly Wedded Couple for your Happy Married Life. May God bless both of you and also your families with Good Health, Wealth, Joy and Peace in your life ahead with lots of love and affection to each other. All the best. 💐💐👏👏🙌🙌🌹🌹

  • @chakravarthyjwala3033
    @chakravarthyjwala3033 13 дней назад

    Hearty 💖 Congratulations And Best Wishes To Our Beloved Chittithalli 😍 Sri Lalitha , Wishing You Both Beautiful Lovely Couple 💖💖 A Happy Happy MARRIED LIFE 💕💕

  • @jayalakshmi6419
    @jayalakshmi6419 18 дней назад +2

    🎉🎉Wish you long Happy Married Life . Enjoy with ever togetherness.🎉🎉🎉🎉❤❤

  • @srivasavirayalseemaspecial6804
    @srivasavirayalseemaspecial6804 18 дней назад +2

    Wish you both very very happy married life sri Lalitha. మీరిద్దరూ లైఫ్ లాంగ్ happy ga అన్యోన్యంగా ఉండాలి🙏🙏🙏

  • @Harish-ep4eg
    @Harish-ep4eg 17 дней назад +1

    Heartly congratulations and Happy Married Life to both of you 💐💐💐

  • @SunithaV-c1i
    @SunithaV-c1i 17 дней назад +3

    చిరంజీవులు ఇద్దరికీ వివాహ శుభాకన్షలు

  • @vsnlakshmi1976
    @vsnlakshmi1976 18 дней назад +5

    Congratulations 🎊 👏 💐 🥳 🎊 👏 💐 🥳 🎊 happy married life

  • @kvtalks2003
    @kvtalks2003 16 дней назад +1

    Wish you happy marriage life nanna Sri lalitha👍👏💐🙌

  • @neelashyam9453
    @neelashyam9453 18 дней назад +2

    Oh..Excellent..Maa Priyamaina Sangeetha Saraswathi..
    Chy.Sow. Lalitha Kumari ki...,
    Parinayothsava Shubhaakaankshalu..
    Hamsavaahanam Aame ki
    Ichhe, Samuchitha Gauravam...
    Sadaa Dheerghaayushmathee Bhavaa.. Dheergha Sumangalee
    Bhavaa..Mee Dampathulaki, Sadaa Aayuraarogya Aishwaryamasthu..
    Sadaa Vijayosthu..Digvijayosthu..

  • @krishnaprasad1726
    @krishnaprasad1726 4 дня назад

    నిండు నూరేళ్ళు..సంతోషాలతో గడపాలని..నీ గాత్రం అలాగే కంటిన్యూ చేయాలని..ఆశిస్తూ..మా శుభాభినందనలు.

  • @alrounder7091
    @alrounder7091 16 дней назад +1

    లలిత గాడ్ బ్లేస్ అమ్మ 🙌🙌కంగ్రాజులేషన్స్ 💐💐♥️♥️💞💞

  • @svchannel7163
    @svchannel7163 7 дней назад +1

    కన్నుల పండుగ నీ పెళ్లివేడుక కలలు విరిసే నీ అందం ప్రకృతి కే ఆనందం ముద్దుల గుమ్మ పువ్వల కొమ్మ ఎంత చూసిన తనివి తీరలేదమ్మ అందాల బొమ్మ మల్లెల నవ్వమ్మా

  • @koteswaricherukuri522
    @koteswaricherukuri522 15 дней назад +1

    Congratulations thalli happy married life nindu nuurellu challaga undali sontoshanga undandi

  • @user-qc6ud4lr2j
    @user-qc6ud4lr2j 17 дней назад +4

    Happy married Life Sri Lalitha

  • @dharmaraokarri8161
    @dharmaraokarri8161 16 дней назад +3

    *🙌వేదం ఆశీస్సులు👌🙌*
    *👏శతమానం భవతి శతాయుః పురుషశ్శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతితిష్ఠతి*
    *సమస్తసన్మంగళాని భవన్తు👌*
    *ఇష్టకామ్యార్థఫలసిద్ధిరస్తు*
    *శుభపరంపర ప్రాప్తిరస్తు🙌*
    *ఇష్టదేవతా కృపా కటాక్ష సిద్ధిరస్తు🙌*

  • @NagamaniMrs
    @NagamaniMrs 17 дней назад +2

    Hearty congregations, wish you happy married life

  • @Decodemind
    @Decodemind 17 дней назад +2

    Happy Marriage Life
    God bless You mam..🎉

  • @vasanthaboppa9018
    @vasanthaboppa9018 17 дней назад +2

    Congratulations, wish u happy marriage life

  • @gpaulina1209
    @gpaulina1209 16 дней назад +3

    God bless you Lalitha Bangaram 🙌

  • @arunakumarim6834
    @arunakumarim6834 18 дней назад +2

    శుభాకాంక్షలు శ్రీ లలిత 🎉😍🥰💐😍

  • @dr.lakshmivnvvnv152
    @dr.lakshmivnvvnv152 14 дней назад

    Congratulations srilalitha…💐💐💐wish you both a very happy married life💐💐💐💐💐💐God bless you 🌷

  • @satyavathiadiraju1146
    @satyavathiadiraju1146 16 дней назад +1

    శుభాకాంక్షలు..శ్రీ.లలిత..నీ..భర్తకు...దీవెనలు..

  • @emanikamesh5165
    @emanikamesh5165 2 дня назад

    లలితమ్మా పాడుతా తీయగా నుంచి సన్నాయి రాగాలకు సరిగమలు నేర్పి పెళ్లి పీటల దాకా వచ్చావు.దీర్ఘసుమంగళీభవ.పచ్చగా ఉండాలి మీ కాపురం.మీ ఆయన అదృష్టవంతుడు.నీ కోయిల గానం ప్రతిరోజూ వినే అవకాశం ఉంది. ఒకరినొకరు అర్థం చేసుకుని ఆనందంగా ఉండండి.🎉🎉🎉

  • @sudhaveeramachaneni5907
    @sudhaveeramachaneni5907 17 дней назад +2

    Happy married life chitti talli sree lalitha sri ram❤

  • @parvathik1464
    @parvathik1464 4 дня назад

    Amma, bangaaru,
    Aayuraarogya sowbhaagyasidhirasthu.
    Iswaryaabhivrudhirasthu.
    హాయిగా aalumagalayi
    కాలం గడపాలి.నూరేళ్ళు
    మీరనుకూలంగా okatayi
    బ్రతకాలి.🎉🎉❤❤

  • @user-ji6rd7xl7q
    @user-ji6rd7xl7q 18 дней назад +1

    Wish u happy married life. God bless you both. Be happy always 🎉💐

  • @krishnakumarmylavarapu6596
    @krishnakumarmylavarapu6596 18 дней назад +1

    Hearty Congratutions May God shower his blessing on both of you ❤

  • @srimahalakshmip5465
    @srimahalakshmip5465 15 дней назад +1

    Wish you happy married life. May God bless you always with good health and happiness and be with you.

  • @kotaiahamanchi8861
    @kotaiahamanchi8861 16 дней назад +1

    A great memorable moments with joyfulness to both marrage time written by LORD BRAHMA creations in heavenly is superb ,Iwish and blessive you both best health, wealth and prosperous longer life with joyfulness family members with best wishes forever.

  • @pratapsasichaganti7395
    @pratapsasichaganti7395 9 дней назад

    కంగ్రాట్స్ లలిత హ్యాపీ మార్యేడ్ life👌🌹👌🌹👌🌹👌🌹👌🌹👌🌹

  • @ananthavenkatanarasimhacha9046
    @ananthavenkatanarasimhacha9046 15 дней назад

    Chy. Srilalitha,
    Wish you both Happy married life 💐💐💐
    🌸🌸🌸🌸🌸🌸🌸🌸

  • @perisrinu1120
    @perisrinu1120 6 дней назад

    నూతన దంపతులు ఇరువురు కి వివాహ శుభాకాంక్షలు. మీ వైవాహిక జీవితం సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ

  • @bhogarajuramani1633
    @bhogarajuramani1633 18 дней назад +2

    Happy married life. Stay blessed. Dheeraghasumangalibhava.

  • @nagamanivaddadi3916
    @nagamanivaddadi3916 18 дней назад +3

    Happy married life both of you God bless you both

  • @mvvemuri
    @mvvemuri 18 дней назад +3

    Many best wishes ... God bless you both ...

  • @user-id3wb3fe2x
    @user-id3wb3fe2x 13 дней назад

    Sri lalitha nee vyavaeka jeevetam nendu nuralu suka santosalatho pella papalatho mee enta sandaga vundale anee mansportiga korukontunanu. I wish you both a happy prosperous married life. ❤❤❤❤

  • @SavitriSaili
    @SavitriSaili 13 дней назад

    🎉🎉❤🎉🎉 హ్యాపీ మ్యారేజ్ లైఫ్ ఈ లలిత ఆల్ ద బెస్ట్

  • @sarojar9276
    @sarojar9276 15 дней назад

    Beautiful, majestic, Happy married life, continue singing

  • @ChandalaBindupournima
    @ChandalaBindupournima 18 дней назад +11

    హ్యాపీ మ్యారేజ్ లైఫ్ ❤️❤️❤️

  • @prabhavathigarimella5724
    @prabhavathigarimella5724 18 дней назад +1

    Congratulations! Lalitha, Happy married life.

  • @ashokreddy3045
    @ashokreddy3045 18 дней назад +2

    Congratulations😊

  • @seshagirirao1982
    @seshagirirao1982 14 дней назад

    Wishing you very happy married life n God bless ur New Couple.

  • @prasadkanupuru5282
    @prasadkanupuru5282 15 дней назад

    Best wishes to Sree Lalitha and her husband. May God bless you both. I wish you both A happy married life.
    K R Prasad, Hyderabad

  • @vanamvenkatanageswarrao5960
    @vanamvenkatanageswarrao5960 18 дней назад +1

    Happy married life Thalli . 🎉🎉

  • @durga3316
    @durga3316 22 часа назад

    శ్రీ లలితా మీ దాం పత్య జీవితం సంతోషంగా వుండా లని కోరుతూ, ముందు ముందు కూడా మంచి పాటలు పా డా లని కోరుతు న్నా ము

  • @VENKATANARASIMHARAOSANKARA
    @VENKATANARASIMHARAOSANKARA 15 дней назад

    👏👏👏మీరిద్దరూ ఆ దేవుని ఆసిస్సుతో నూరేళ్లు చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను

  • @subhachunduru3800
    @subhachunduru3800 18 дней назад +3

    Happy Married life SriLalirhagaru

  • @bolemgayathri9552
    @bolemgayathri9552 18 дней назад +3

    Congratulations happy married life

  • @ramamoorthyrao3070
    @ramamoorthyrao3070 8 дней назад

    माता ललिताम्बिका रूपी प्यारी बहन श्रीमती श्रीललिता जी, सादर प्रणाम। आप और आप के पति को विवाह के अवसर पर हार्दिक बधाई। यह सीन देखकर बडी खुशी हुई।
    इस के साथ आज आप का जनम दिन है(जबमैंयहलिखरहा हूँ---5/9/2024), इस अवसर पर आप को ढेर सारी शुभाकाक्षालु।भगवान का आशीर्वाद आप दोनों पर सदा बना रहे। आप दोनों आजीवन सुखी रहें, भगवान से यही प्रार्थना है।

  • @jaggaraju1996
    @jaggaraju1996 18 дней назад +3

    🎉🎉🎉🎉 happy married life thalli🎉🎉🎉🎉🎉

  • @gedelalikhita
    @gedelalikhita 17 дней назад +1

    Happy married Life 💐💐 both of you

  • @jesseshades9973
    @jesseshades9973 15 дней назад

    Congratulations to bride and groom. Wish you both a happy long life together.

  • @rkpsychology8442
    @rkpsychology8442 13 дней назад

    బంగారుతల్లి కి బంగారు పెళ్లి.
    నూతన వధూ వరులకు వివాహ శుాకాంక్షలు.

  • @goudasharathbabu7870
    @goudasharathbabu7870 18 дней назад +1

    Sweet singer Srilatha ki happy married life.

  • @mamillapallisavithri3811
    @mamillapallisavithri3811 6 дней назад

    Wish you happy married life couple.

  • @padmavathi8010
    @padmavathi8010 18 дней назад +1

    Nimdu nurellu helthyga pasupu kumkalato pillalato happy ga vundali talli👍🙌

  • @soumyapeetala1464
    @soumyapeetala1464 2 дня назад

    Congrats to both of u 💐💐💐...

  • @satyavathiab6932
    @satyavathiab6932 14 дней назад

    Congratulations. Happy married Life both of you. God bless you ❤💐🙌🤝