సరస్వతీ పుత్రులు, మహాపండితులు, జన గురువులు శ్రీ గరికిపాటి వారికి అనేక వందనాలు. 🙏🙏మీ మీద కొన్ని దుష్ట శక్తులు చేసే దుష్ప్రచారాలు మిమ్మల్ని ఏమీ చెయ్యలేవు. యధావిధిగా మీ విధి నిర్వర్తించండి.జయజయ ద్వానాలతో ముందుకుసాగిపోతూ జ్ఞాన బోధనలతో ప్రజల్ని చైతన్య వంతుల్ని చెయ్యండి . 🙏👍👍🙏👍👍🇮🇳
నా ఉద్దేశం లో తిరుపతి లో జరిగిన తోపు లాటలలో పోలీసు లది వారి పై అధికా రులదే భాధ్యత.అంతమంది జనం అక్కడ గుమికూడి వొక చిన్న గేటు ద్వారా వీరందరిని లోపలకి పంపటం మాటలా.ఒకవేళ గేటు పెద్దగా ఉన్న definite ga తోపులాట ఉంటుంది. ఇంత చిన్న విషయం ఎలా మరచారో తెలియదు. అటువంటి సమయంలో పోలీసు లు గానీ రక్షణ వ్యవస్థ గానీ వారందరినీ Que కట్టమనల్సింది.Appude gate lu open చేస్తామని గట్టిగా చెప్పాలి.అప్పుడే జనం మాట వింటారు.అప్పుడు అందరినీ తోపులాటలేకుండ లోపలకి పంపవచ్చు. ఇంత చిన్న లాజిక్ ఎలా మరిచారో తెలియదు.Even cinema halls daggara kuda గేట్లు టిక్కెట్లు ఇచ్చేదాక తెరవరు.జనం బయటే ఉంటారు.అపుడు ఆ సమయములో అందరినీ బయటే Que కట్టమనాలి.Aa time lo police వ్యవస్థ పని చేయాలి.This is my personal opinion how u can control huge crowds under such situations. Otherwise such situations will occur again and again and again
Evari oorlalo gudilani vaaru sandarsinchali.....adhi kuds veelu kani varu intlo cheskunte saripotundi....manasulo unde devudu tirupati lo unde devudu okade
గౌ గరికపాటి నరసింహ రావు గారు. ఈ వీడియో లో వైకుంఠ ఏకాదశి రోజు గుడి కి వెళితే పాపా లు పోతాయా అని. కేప్షన్ పెట్టారు. ఐతే తిరుమల లో భక్తులు ద్వందం వలనే ఈ సంఘటన జరిగింది. ఇది వీరి స్వయం కృతం. మీరు పాపాలు పోవటానికి దేవుళ్ళు ని ప్రార్ధన చేయటం లేదు క్రిస్టియన్. లో ముస్లమాన్ లో హిందువుల లో చేసిన పాపాలు చెప్పుకొనే యత్నం. దేవుడు కి మొక్కిన వెంటనే చేసిన పాపాలు పోతే రోజు కో హత్య గంట కో మోసం ఘడియ కో మాన భంగం చేసి దేవుళ్ళు ను మొక్కు తారు. మీ ప్రవచనాలు వినటం వలన పాపాలు పోతాయి అని వినటం లేదు కొంత జ్ఞానం తో చెడు వైపు వెళ్లకుండా నియంత్రణ కోసం ఆధ్యాత్మిక ప్రసంగం లు వినటం. ఈ మానుష్య జన్మ లో పాపం పుణ్యం ప్రపంచమార్గం ఇది నాస్తికులు ఐన శ్రీ శ్రీ ఎప్పుడో చెప్పారు. ఇది మీ సూచనలు తో ఈ కేప్షన్ పెట్టారా ఛానల్ సృష్టి అన్న ది తెలియదు.
🙏🙏🙏
సరస్వతీ పుత్రుల కు పాదాభివందనం.
ప్రజలను చైతన్యవంతులను చేసే మీ ప్రవచనాలు నేటి సమాజానికి చాలా అవసరం!
Ni bondhs
Good speech🙏🙏🙏🙏
Meeru advitulu meeku amarakaantadu guruvu garu
సరస్వతీ పుత్రులు, మహాపండితులు, జన గురువులు శ్రీ గరికిపాటి వారికి అనేక వందనాలు. 🙏🙏మీ మీద కొన్ని దుష్ట శక్తులు చేసే దుష్ప్రచారాలు మిమ్మల్ని ఏమీ చెయ్యలేవు. యధావిధిగా మీ విధి నిర్వర్తించండి.జయజయ ద్వానాలతో ముందుకుసాగిపోతూ జ్ఞాన బోధనలతో ప్రజల్ని చైతన్య వంతుల్ని చెయ్యండి . 🙏👍👍🙏👍👍🇮🇳
Garikapati Garu is 1000000000 trillion times correct., said
Padhanhivandanam gurugaru🙏
Meru Chalabaga cheputaru guru
Namaste guruvu Garu
Guruvu garikipadabivandanalu
Padabhivandanalu. Guruvugaru
Good speech
Namaskaramulu guruvugariki
Thanks andi
Thanks andi
మోక్షం పొందారు.. గవర్నమెంట్ ఉద్యోగం.. థనయోగం..
Hats of guruvugaru
నా ఉద్దేశం లో తిరుపతి లో జరిగిన తోపు లాటలలో పోలీసు లది వారి పై అధికా రులదే భాధ్యత.అంతమంది జనం అక్కడ గుమికూడి వొక చిన్న గేటు ద్వారా వీరందరిని లోపలకి పంపటం మాటలా.ఒకవేళ గేటు పెద్దగా ఉన్న definite ga తోపులాట ఉంటుంది. ఇంత చిన్న విషయం ఎలా మరచారో తెలియదు. అటువంటి సమయంలో పోలీసు లు గానీ రక్షణ వ్యవస్థ గానీ వారందరినీ Que కట్టమనల్సింది.Appude gate lu open చేస్తామని గట్టిగా చెప్పాలి.అప్పుడే జనం మాట వింటారు.అప్పుడు అందరినీ తోపులాటలేకుండ లోపలకి పంపవచ్చు. ఇంత చిన్న లాజిక్ ఎలా మరిచారో తెలియదు.Even cinema halls daggara kuda గేట్లు టిక్కెట్లు ఇచ్చేదాక తెరవరు.జనం బయటే ఉంటారు.అపుడు ఆ సమయములో అందరినీ బయటే Que కట్టమనాలి.Aa time lo police వ్యవస్థ పని చేయాలి.This is my personal opinion how u can control huge crowds under such situations. Otherwise such situations will occur again and again and again
🙏🙏🙏🙏🙏
Don't blame him he brought up his children well they ve settled but Vadhina antunnaru she is ready to ve another marriage
చాలమంచిగవివరించారు ఏకాదశిగురించి
గరికపాటి నువ్వు నే వ్యక్తి గత జీవితం పరమ చెత్త. నీతులు చెబితే యెలా?
పాపాలు మాట దేవుడెరుగు కానీ ప్రాణాలు మాత్రం పోయాయి
బొమ్మను చూడ బోయి బొమ్మగా మారిన భక్తులు , వెధవలందరు బోదకులయ్యారు. నాలుగు నెలలు నిద్రపోయిన దేవుడు, ఉండి ఎందుకు లేక ఎందుకు
Meeru chappindhi correctay kaani chayalani Prathi okkariki untadhi kadha one year ku okasari Mathramay vasthadhi kadha aadhi okokari bakthi sabandam kaani TTD vaalu konni facilitis kalipinchali kadha.cinima I thay next day kuda chudochu cinima kadhu kadha
Evari oorlalo gudilani vaaru sandarsinchali.....adhi kuds veelu kani varu intlo cheskunte saripotundi....manasulo unde devudu tirupati lo unde devudu okade
ఉత్తర ద్వారా దర్శనం కోసం తిరుపతి వెళ్లాలా
Edi padite adi matladaku garigapati
గౌ గరికపాటి నరసింహ రావు గారు.
ఈ వీడియో లో వైకుంఠ ఏకాదశి రోజు గుడి కి వెళితే పాపా లు పోతాయా అని. కేప్షన్ పెట్టారు. ఐతే తిరుమల లో భక్తులు ద్వందం వలనే ఈ సంఘటన జరిగింది. ఇది వీరి స్వయం కృతం. మీరు పాపాలు పోవటానికి దేవుళ్ళు ని ప్రార్ధన చేయటం లేదు క్రిస్టియన్. లో ముస్లమాన్ లో హిందువుల లో
చేసిన పాపాలు చెప్పుకొనే యత్నం. దేవుడు కి మొక్కిన వెంటనే చేసిన పాపాలు పోతే రోజు కో హత్య గంట కో మోసం ఘడియ కో మాన భంగం
చేసి దేవుళ్ళు ను మొక్కు తారు.
మీ ప్రవచనాలు వినటం వలన పాపాలు పోతాయి అని వినటం లేదు కొంత జ్ఞానం తో చెడు వైపు వెళ్లకుండా నియంత్రణ కోసం ఆధ్యాత్మిక ప్రసంగం లు వినటం.
ఈ మానుష్య జన్మ లో పాపం పుణ్యం ప్రపంచమార్గం ఇది నాస్తికులు ఐన శ్రీ శ్రీ ఎప్పుడో చెప్పారు. ఇది మీ సూచనలు తో ఈ కేప్షన్ పెట్టారా ఛానల్ సృష్టి అన్న ది తెలియదు.
U r right but we can gain some punya in this birth it's a safe deposit it will mature one fine day that's wt guru garu said
Useless message!!!!
నువ్వు ప్రవచనాలు చెప్పటానికి పనికిరావు బాబు తల్లి అయిన తల్లి లాంటి వదినను చేరదీసి పిల్ల కన్నా నువ్వు నీతివాక్యాలు చెప్ప మాకు
Study who is bad and who is good He brought up his children in a good way they ve settled, she is a waste old woman
నోరు మూసుకుని వుండు దద్దమ్మ
Nee moham noru muyee
Manishi vena nuyyu
నువ్వు
🙏