Nara chandra babu naidu irrigation minister ramanadiu anni pilavakunda pani sramikudu anni pilusthadu, aa pani sramikudini e cheruvu 50feet undey di 20feet budipoyindi antaa 70feet lu pudika teiyincha vayya pani sramikuda.

నేను పుట్టిన జన్మ స్థలం ఊరు కంభం ..నా చిన్నతనం లో వినాయక చవితి నిమజ్జనం రోజు మేము అందరం ఈ చెరువు లో నిమజ్జనం చేయడానికి వస్తం ...నాకు ఇష్టమైన నా చిన్నతనం గుర్తుకు వచ్చే చెరువు మా "కంభం చెరువు"...ఆసియా లో ఉన్న చెరువులలో కంభం చెరువు అతి పెద్దది..నాకు చాలా గర్వంగా ఉంది

కృష్ణ దేవరాయలు నిజముగా దేవుడే అనుకోవాలి, లేకుంటే 7,000 ఎకరాలు సాగు నీరు, 3 మండలాల ప్రజలకు తాగునీరు,నల్ల మల లోని ఎన్ని మూగజీవాలకు కూడా తాగు నీరు. గత 500 ఏళ్లుగా... హంపి విజయనగర ప్రభువులు ని 500 ఏళ్ల తరువాత కూడా గుర్తుపెట్టుకొని ఉన్నాము అంటే ఇటువంటి వే కారణం..క్రిష్ణదేవరాయలు మహామంత్రి తిమ్మరుసు కూడా చిన్న తిప్ప సముద్రం,,,పెద్ద తిప్ప సముద్రం అని చిత్తూరు జిల్లాలో పెద్ద చెరువులు కట్టించాడు💐💐💐🎂🎂🎂
మాది మార్కాపురం... మేము సరదాగ స్నేహతులతో బండి మీద వచ్చి కంబం చెరువు నీ చూసి వెళ్ళే వాళ్ళం.... కంభం లో పుష్క చాలా ఫేమస్... ఏది ఏమైనా మా ప్రాంతం నీ యూట్యూబ్ లో చూసి ఆనందిస్తున్నాను....
ఆదిమానవులు కట్టారని మేము మా స్కూల్ పుస్తకాలలో చదువుకున్నాము మా ఊరు కంబంకి దగ్గరలో వుంది train లో వచినప్పుడల్ల మా నాన్న మాకు చెరువును చూపించే వాడు మేము ఇప్పుడు మా పిల్లలకు చూపిస్తాము. అప్పుడు ఎంత సంతోషంగా వుంటుందో
ప్రపంచం లో మానవనిర్మిత పెద్ద చెరువుగా, పురాతన కట్టడంగా పేరుతెచ్చుకున్న... ఇంత మంచి విషయమున్న వీడియో కి డీస్లయిక్స్ ఇవ్వవలసిన అవసరం ఏమిటో అర్ధం కావడంలేదు ....... ఏమిటో చిత్రమైన మనస్తత్వాలు.......
500 ఏళ్ల క్రితం పరిపాలిoచిన 20 ఏళ్లలో ఎన్ని యుద్ధాలు చేశారు, ఎన్ని చెరువులు, గుళ్లు, కోటలు కట్టిం చారు. ఇప్పుడు ఒక ప్రాజెక్టు sanction చేస్తే పెద్ద ఆర్భాటంగా ప్రకటనలు, పేర్లు.
Iam proud to be a cumbum resident❤❤ i just love it. When i was studying we used to go there on every 31st of December. Now iam really missing those moments... I love cumbum.
Thank you BBC, మా ప్రాంతంలో ఉన్న కంభం చెరువు గురించి తెలియజేసినందుకు కృతజ్ఞతలు, మీ ఇంగ్లీష్ ఛానెల్ లో కూడా ఈ చెరువు గురించి ప్రచారం చేసి టూరిజం అభివృద్ధికి మీ వంతు కృషి చేయగలరు
❤నేను చూసాను. అద్భుతం, ఒక సముద్రం చుసిన అనుభూతి కలిగింది. ఈ జలరాసి అబ్బురపరిచింది. రాయల సతీమణి ముందు చూపు, ఈ చెరువు నిర్మాణం. చెరువును వారసత్వ సంపద గా ప్రభుత్వం గుర్తించి, పర్యాటక కేంద్రం గా తీర్చి దిద్దాలి.
కంభం చెరువు తవ్వించింది కాకతీయులు.. అటుతరువాత శ్రీకృష్ణదేవరాయలు దాన్ని పునరుద్ధరించాడు కాబట్టి ఆ పేరు శ్రీకృష్ణదేవరాయల కొచ్చింది...కొండలను కలుపుతూ మధ్యలో ఆనకట్ట వేసి చెరువులు నిర్మించడమనేది కాకతీయుల నాటి ఇంజినీరింగ్...ఆ ప్రాంతంలో అడవులను నరికి సాగు భూములుగా తీర్చిదిద్దింది కాకతి చక్రవర్తి ప్రతాపరుద్రుడు అక్కడి స్థానిక కైఫీయతులో ఈ విషయం స్పష్టంగా ఉంది .,ఆనాడే ఆయన సాగు అవసరాల కోసం ఆ చెరువును నిర్మించాడు. కాబట్టి అక్కడ కాకతీయ ప్రతాపరుద్ర చక్రవర్తి విగ్రహం తప్పక ప్రతిష్టించాలి.
చెరువులు సరస్సులు కుంటలు బావులు కాలువలు నదులు...అన్నీ మానవుని జీవనానికి కావలసిన నీటిని త్రాగు,సాగు నీటిని సరఫరా చేస్తుంది. అరుదైన నీటివనరులునిల్వలు కాంక్రీట్ జంగిల్ గా మారకుండా చూడాలి.
కనీసం అలా అన్నా ఉండనివ్వండి దాన్ని. టూరిస్ట్ స్పాట్ ల మార్చితే ప్లాస్టిక్ bottles, covers తో ఒక్కనెలలోపే దాన్ని పూడ్చేస్తారీ చెత్త మనుషులు. మనిషి ఎక్కడికి వెళ్ళితే అక్కడ దేన్ని చూస్తే దాన్ని నాశనం చేసేవరకూ నిద్రపోడు కదా!...మనమేలగూ ఇలాంటివాటిని నిర్మించలేం, కనీసం అలా మనుషులకు దూరంగా ఉన్నా చాలు, మనకు తెలియకుండా మన అవసరాలు తీర్చుతుంది హుందాగా, ఇక దీన్ని కూడా మీరు సందర్శించి నాశనం చేయాల్సిన అవసరమేం లేదు.
ఈ చెరువు విస్తీర్ణం ఎన్ని ఎకరలో చెప్పలేదు.. రాష్ట్రం లోని 3 అతి పెద్ద చెరువుల్లో ఇది ఒకటి.. నూజివీడు కు 18 km దూరంలో బ్రహ్మయ్య లింగం చెరువు వుంది.. దాని విస్తీర్ణం 1120 ఎకరాలు.. 3వది రాయలసీమ లో ఉంది
Great Krishnadevaraya-Annapurna Devi Reborn for the welfare of Telugu people and Telugu language . Save us from the present rulers- A.V.Nageswara Rao.Tanuku., W. G.Dt.,
పూర్వం రాజులు రైతుల బాగుకోసం నీటివనరులను ఏర్పాటు చేశారు.దీనిని బట్టి వారికి వ్యవసాయం పట్ల ఎంతటి శ్రద్ద ఉన్నదో తెలుస్తోంది. నేడు పోలవరం ప్రాజెక్ట్ కట్టడానికి వ్యయప్రయాసలు పడుతూ పూర్తిచేయడానికి ఇబ్బందులు పడుతున్నారు. సాంకేతికత లేని ఆరోజుల్లో అంకితభావంతో పనిచేసి ఇలాంటి చెరువులు నిర్మిస్తే, సాంకేతికత,యంత్ర నైపుణ్యత కలిగిన నేటి కాలం ప్రాజెక్టులను పూర్తి చెయ్యడానికి అవధిలేని కాలం తీసుకుంటున్నారు. ఇకనైనా ఒక నిర్ణీత కాలపరిధి తీసుకుని పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయవలసినదిగా కోరడమైనది.
ప్రకాశం జిల్లా వాళ్ళు ఒక లైక్ వేసుకోండి...
మాది ప్రకాశం జిల్లా...చీమకుర్తి
Ongole..u
Madhi cumbum
Markapur
Hi Praveen Garu👍... Can we make friendship ..nenu kuda vachi chudalani mee vuru
Madhi prakasam cumbum 😎😎😎
Pride of Andhra & credit goes to అన్నపూర్ణమ్మ గారు👏! ప్రకృతిని మనం కాపాడుకుంటే అది మనల్ని కాపాడుతుంది అనడానికి ఇది ప్రత్యక్ష నిదర్శనం🙏!
Mundu farmers ni kapadandi 🙏🏻🙏🏻
అవును
@@syedsajidmohammad3736 bro ikkada sandarbham veru, farmers issue anedi govt solve cheyali manam enni anukunna waste
@@prakashsb1990 correct brother... Their problem only about BJP party.
Truee
దేశ చెరువులందు.. కంభం చెరువు లెస్స
చుట్టూ ప్రాంతం.. ఏరియా చాలా బాగుంది.. ధన్యవాదాలు శ్రీ కృష్ణ దేవరాయలు గారు
Nara chandra babu naidu irrigation minister ramanadiu anni pilavakunda pani sramikudu anni pilusthadu, aa pani sramikudini e cheruvu 50feet undey di 20feet budipoyindi antaa 70feet lu pudika teiyincha vayya pani sramikuda.
ఆనాటి పాలకుల అద్భుత సృష్టి........ నేటికీ ఉందంటే అద్భుతం
Present poticians should learn about their generous towards common public.
Nara chandra babu naidu irrigation minister ramanadiu anni pilavakunda pani sramikudu anni pilusthadu, aa pani sramikudini e cheruvu 50feet undey di 20feet budipoyindi antaa 70feet lu pudika teiyincha vayya pani sramikuda.
నేను పుట్టిన జన్మ స్థలం ఊరు కంభం ..నా చిన్నతనం లో వినాయక చవితి నిమజ్జనం రోజు మేము అందరం ఈ చెరువు లో నిమజ్జనం చేయడానికి వస్తం ...నాకు ఇష్టమైన నా చిన్నతనం గుర్తుకు వచ్చే చెరువు మా "కంభం చెరువు"...ఆసియా లో ఉన్న చెరువులలో కంభం చెరువు అతి పెద్దది..నాకు చాలా గర్వంగా ఉంది
రాజు మంచి వారు ఐతే ఇలాగే జరుగుతాయి
Nara chandra babu naidu irrigation minister ramanadiu anni pilavakunda pani sramikudu anni pilusthadu, aa pani sramikudini e cheruvu 50feet undey di 20feet budipoyindi antaa 70feet lu pudika teiyincha vayya pani sramikuda.
కంభం వాళ్ళు ఒక లైక్ వేసుకోండి
Nara chandra babu naidu irrigation minister ramanadiu anni pilavakunda pani sramikudu anni pilusthadu, aa pani sramikudini e cheruvu 50feet undey di 20feet budipoyindi antaa 70feet lu pudika teiyincha vayya pani sramikuda.
పర్యాటక కేంద్రంగా మారిస్తే ప్లాస్టిక్ కవర్లు తో చెరువు మొత్తం సంకనాకి పోతది .. గలిజ్ చేసి పోతారు ..
Chala baga cheppavu bro... Nijam
correct..
అవును బ్రో బాగా చెప్పారు తగినన్ని జాగ్రత్తలతో నిర్వహించాలి ఆ గలిజ్ అనే పదం తీసేసి తెలుగు పదం వాడితే బావుంటుంది
100
Example:- laknavaram cheruvu, mulugu, warangal
ప్రకాశం జిల్లా వారు మరియు మన కంభం వారు like 👍 కొట్టండి 🛀🏄🚣🏊🤽🏝️🌹🌾🌾🌾🍂🍂.
0
శ్రీ కృష్ణదేవరాయలు గారు దేవుడు స్వామి! 🙏
చూస్తానికి వచ్చిన పరవాలేదు, కానీ చెత్త మాత్రం చుట్టు ప్రక్కల వేయకండి.
Compare cheyadam ledhu pogadadam ledhu kaani miru manchi news chepthunnaru sodhi lekunda thanks bbc telugu team
Excellent raju gari సతీమణి గారికి పాడాభి వందనం
Nara chandra babu naidu irrigation minister ramanadiu anni pilavakunda pani sramikudu anni pilusthadu, aa pani sramikudini e cheruvu 50feet undey di 20feet budipoyindi antaa 70feet lu pudika teiyincha vayya pani sramikuda.
స్వార్థము , వంచన లేకుండా కృషి చేశారు ఫలితం మన అందరిదీ
సర్ మీ విలువైన సమాచారం మాకు ఎంతో ఉపయోగము 👏👏👏👏 . Thanks to BBC Telugu News
Dont make it as tourist place....These humans will destroy its ecological system.
Yes
exactly
Correct brother.
Nara chandra babu naidu irrigation minister ramanadiu anni pilavakunda pani sramikudu anni pilusthadu, aa pani sramikudini e cheruvu 50feet undey di 20feet budipoyindi antaa 70feet lu pudika teiyincha vayya pani sramikuda.
అలుగును ఇప్పటివరకు చూడలేదు....బాగుంది....
చెరువు బాగుంది ...
మాది ప్రకాశం జిల్లా కంబం చెరువు దగ్గరే మా ఊరు రీసెంట్ మేము వెళ్లి చూసివచ్చాము మా ప్రాంతములో విశేషము
"కంభం"పూర్ణ "కుంభం" ❤️
కృష్ణ దేవరాయలు నిజముగా దేవుడే అనుకోవాలి, లేకుంటే 7,000 ఎకరాలు సాగు నీరు, 3 మండలాల ప్రజలకు తాగునీరు,నల్ల మల లోని ఎన్ని మూగజీవాలకు కూడా తాగు నీరు. గత 500 ఏళ్లుగా... హంపి
విజయనగర ప్రభువులు ని 500 ఏళ్ల తరువాత కూడా గుర్తుపెట్టుకొని ఉన్నాము అంటే ఇటువంటి వే కారణం..క్రిష్ణదేవరాయలు మహామంత్రి తిమ్మరుసు కూడా చిన్న తిప్ప సముద్రం,,,పెద్ద తిప్ప సముద్రం అని చిత్తూరు జిల్లాలో పెద్ద చెరువులు కట్టించాడు💐💐💐🎂🎂🎂
మాది మార్కాపురం... మేము సరదాగ స్నేహతులతో బండి మీద వచ్చి కంబం చెరువు నీ చూసి వెళ్ళే వాళ్ళం.... కంభం లో పుష్క చాలా ఫేమస్... ఏది ఏమైనా మా ప్రాంతం నీ యూట్యూబ్ లో చూసి ఆనందిస్తున్నాను....
గ్రామీణ ఉపాధి హామీ పథకంకింద చెరువు పూడిక మట్టిని ప్రతి సంవత్సరం తీయిస్తే మంచిది...పూడిక ను కొంత తగ్గించవచ్చు...
ఆదిమానవులు కట్టారని మేము మా స్కూల్ పుస్తకాలలో చదువుకున్నాము మా ఊరు కంబంకి దగ్గరలో వుంది train లో వచినప్పుడల్ల మా నాన్న మాకు చెరువును చూపించే వాడు మేము ఇప్పుడు మా పిల్లలకు చూపిస్తాము. అప్పుడు ఎంత సంతోషంగా వుంటుందో
అసలు పెద్ద పెద్ద projects వేల కోట్ల రూపాయల కర్చు కన్న ఎలాంటి చెరువు అన్ని ప్రాంతాలలో కట్టాలి
Mari politicians ki money dobbadam ela? Aa money ni malli votes kosam panchutaru
@@sasidharnaidu4507 ఔనా? గోదారిలో నీటిని ఆపు.
చూసారా జనాలు ఎలా ఉన్నారో చెరువుకి నీళ్లు వచ్చేసరికి మాఊరు మాఊరు అంటున్నారు. చెరువు లో నీళ్లు లేనప్పుడు ఒకరు కూడా పటించుకోలేదు
Super anna
Lekunte water theeskuni vacchi nimpala
@@saikrishnachary6275 Cheyyi vilunte
Entandi antha mata anesaru
@@saikrishnachary6275 Ela annanu. Nuvu annadhe kadha nenu annanu.. 😂
అన్నపూర్ణమ్మ నీరుణం ప్రకాశంజిల్లా ప్రజలు తీర్చుకోలేరు.శ్రీకృష్ణదేవరాయలు గొప్ప మనస్సున రాజు🙏
🙏
Annapurna garu.Kalinga rajaina Prathapa Rudra Gajapati kumarte.
YUDDHAM lo Gajapati ni odinchi Krishna Deva Rayaluvatani kumarteni pendli chesukuntadu.(Political marriage)
Krishna Deva Rayalu ante istam Leni Annapurna atanini 2 time champadaniki try chestundi.Kani Mantri TIMMA RUSU gari mulanga Krishna Deva Rayalu britiki bayata padatadu.
Appati nunchi AME okkatte Kambham prantanlo undi tirigi Kalinga rajjaniki velutu ee cheruvunu tavvi chindi.
Idi okkate AME chesina manchi Pani.
ప్రపంచం లో మానవనిర్మిత పెద్ద చెరువుగా, పురాతన కట్టడంగా పేరుతెచ్చుకున్న... ఇంత మంచి విషయమున్న వీడియో కి డీస్లయిక్స్ ఇవ్వవలసిన అవసరం ఏమిటో అర్ధం కావడంలేదు ....... ఏమిటో చిత్రమైన మనస్తత్వాలు.......
బెస్తవారిపేట వాళ్ళు oka like chiyadi
500 ఏళ్ల క్రితం పరిపాలిoచిన 20 ఏళ్లలో ఎన్ని యుద్ధాలు చేశారు, ఎన్ని చెరువులు, గుళ్లు, కోటలు కట్టిం చారు. ఇప్పుడు ఒక ప్రాజెక్టు sanction చేస్తే పెద్ద ఆర్భాటంగా ప్రకటనలు, పేర్లు.
Iam proud to be a cumbum resident❤❤ i just love it. When i was studying we used to go there on every 31st of December. Now iam really missing those moments... I love cumbum.
నేనూ చూశాను... అద్బుతం 👍
ప్రజల మంచి నీ భవిష్యత్తు కోరుకున్న నాయకులు కాబట్టి చరిత్ర లో సజీవంగా నిలబడి వున్నారు, మరి ఇప్పుడు ఉన్న నాయకులు రోడ్డు మీద ఉన్న విగ్రహం లో ఉన్నారు
Thank you BBC, మా ప్రాంతంలో ఉన్న కంభం చెరువు గురించి తెలియజేసినందుకు కృతజ్ఞతలు, మీ ఇంగ్లీష్ ఛానెల్ లో కూడా ఈ చెరువు గురించి ప్రచారం చేసి టూరిజం అభివృద్ధికి మీ వంతు కృషి చేయగలరు
❤నేను చూసాను. అద్భుతం, ఒక సముద్రం చుసిన అనుభూతి కలిగింది. ఈ జలరాసి అబ్బురపరిచింది. రాయల సతీమణి ముందు చూపు, ఈ చెరువు నిర్మాణం. చెరువును వారసత్వ సంపద గా ప్రభుత్వం గుర్తించి, పర్యాటక కేంద్రం గా తీర్చి దిద్దాలి.
పర్యాటకంగా వద్దు
ప్రకృతి దెబ్బ తింటది
Excellent Sir , ఈ నాటి కట్టడాలు చూస్తున్నాము , పెద్దాయన చెప్పినట్టు పూడిక తీయంచాలి
మా సొంత ఊరు really i miss so much
Maa ooru😍😍
Maadi kuda
@@vanukalmanmotivationspache6289 love zihad
I visited so many times while I studied in S.V.K.P.POLYTECHNIC CUMBUM.
కంభం చెరువు తవ్వించింది కాకతీయులు.. అటుతరువాత శ్రీకృష్ణదేవరాయలు దాన్ని పునరుద్ధరించాడు కాబట్టి ఆ పేరు శ్రీకృష్ణదేవరాయల కొచ్చింది...కొండలను కలుపుతూ మధ్యలో ఆనకట్ట వేసి చెరువులు నిర్మించడమనేది కాకతీయుల నాటి ఇంజినీరింగ్...ఆ ప్రాంతంలో అడవులను నరికి సాగు భూములుగా తీర్చిదిద్దింది కాకతి చక్రవర్తి ప్రతాపరుద్రుడు అక్కడి స్థానిక కైఫీయతులో ఈ విషయం స్పష్టంగా ఉంది .,ఆనాడే ఆయన సాగు అవసరాల కోసం ఆ చెరువును నిర్మించాడు.
కాబట్టి అక్కడ కాకతీయ ప్రతాపరుద్ర చక్రవర్తి విగ్రహం తప్పక ప్రతిష్టించాలి.
😂
Gajapatulu kuda develope chesaru
River la vundi.
Beautiful...
చెరువులు సరస్సులు కుంటలు బావులు కాలువలు నదులు...అన్నీ మానవుని జీవనానికి కావలసిన నీటిని త్రాగు,సాగు నీటిని సరఫరా చేస్తుంది. అరుదైన నీటివనరులునిల్వలు కాంక్రీట్ జంగిల్ గా మారకుండా చూడాలి.
Tq BBC
I went to this place. Its really amazing.
కనీసం అలా అన్నా ఉండనివ్వండి దాన్ని. టూరిస్ట్ స్పాట్ ల మార్చితే ప్లాస్టిక్ bottles, covers తో ఒక్కనెలలోపే దాన్ని పూడ్చేస్తారీ చెత్త మనుషులు. మనిషి ఎక్కడికి వెళ్ళితే అక్కడ దేన్ని చూస్తే దాన్ని నాశనం చేసేవరకూ నిద్రపోడు కదా!...మనమేలగూ ఇలాంటివాటిని నిర్మించలేం, కనీసం అలా మనుషులకు దూరంగా ఉన్నా చాలు, మనకు తెలియకుండా మన అవసరాలు తీర్చుతుంది హుందాగా, ఇక దీన్ని కూడా మీరు సందర్శించి నాశనం చేయాల్సిన అవసరమేం లేదు.
Yes
అందుకేనేమో మా side ఒక మాట అంటుంటాం,"అది కడుపా..కంభం చెరువా!?"అని,అంత పెద్ద చెరువు కాబట్టే.,by the way,I'm also from Prakasham district 🤓🥰👏🤗👍.
Same hereb😅
ఈ చెరువు విస్తీర్ణం ఎన్ని ఎకరలో చెప్పలేదు.. రాష్ట్రం లోని 3 అతి పెద్ద చెరువుల్లో ఇది ఒకటి.. నూజివీడు కు 18 km దూరంలో బ్రహ్మయ్య లింగం చెరువు వుంది.. దాని విస్తీర్ణం 1120 ఎకరాలు.. 3వది రాయలసీమ లో ఉంది
Don't allow tourism
We don't have any control on pollution
We r blessed with nearest people of CBM cheruvu
రజియా గారి లాంటి సామాన్యులు కి వచ్చిన ఆలోచన కూడా ఎంతో చదువుకున్నాం అనుకునే ప్రభుత్వ అధికారులకు రాజకీయ నాయకులకి రాకపోవడం నిజంగా సిగ్గు చేటు.
Great Krishnadevaraya-Annapurna Devi Reborn for the welfare of Telugu people and Telugu language . Save us from the present rulers-
A.V.Nageswara Rao.Tanuku., W. G.Dt.,
Samja kodakaaa aa pani nuvvu nee bharya enduku cheyyakudadu....
Great technology...great king Sri krishna devaraya...like from telangana👍👌
నేను కంబుం చెరువు లో ఈత కొట్టాను
Santosham.
Pride of India 👌
Thank you BBC
Thanks to BBC
My village 👍
Cumbum vaaallu oka like veskondi,,,,,, maadhi Cumbum ,,,
Eeee cheruvu valana mana praanthaaniki manchi name vachindhi,,,
Real annapurna devi 🙏
My native place VZM but I am working cumbum railway station,,i visited so many times,,my feeling was awesome
Nice
That's the greatness of 👑 sreekrustna devaraya , our fore mother greatness
Great
So beautiful gd bless u
తురిమెల్ల వాళ్ళు like చెయ్యండి
Mana sanskruthiki SRI krishna devarayalu Annapurna Devi garu chala krushi chesaru Jai hind
Jai Andhrabhoja Srikrishnadevaraya.
Super 👍
Home town🤟❤❤❤
పూర్వం రాజులు రైతుల బాగుకోసం నీటివనరులను ఏర్పాటు చేశారు.దీనిని బట్టి వారికి వ్యవసాయం పట్ల ఎంతటి శ్రద్ద ఉన్నదో తెలుస్తోంది.
నేడు పోలవరం ప్రాజెక్ట్ కట్టడానికి వ్యయప్రయాసలు పడుతూ పూర్తిచేయడానికి ఇబ్బందులు పడుతున్నారు.
సాంకేతికత లేని ఆరోజుల్లో అంకితభావంతో పనిచేసి ఇలాంటి చెరువులు నిర్మిస్తే, సాంకేతికత,యంత్ర నైపుణ్యత కలిగిన నేటి కాలం ప్రాజెక్టులను పూర్తి చెయ్యడానికి అవధిలేని కాలం తీసుకుంటున్నారు.
ఇకనైనా ఒక నిర్ణీత కాలపరిధి తీసుకుని పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయవలసినదిగా కోరడమైనది.
Wow i want to visit ...so pleasent my andhra pradesh very nice so greenary every where natural beauties love my andhra pradesh from dubai
Hay this is my home town 🤗
Great work, BBC.
Love & pride from Mohiddinpuram with Jampaleru vaagu Area
Hometown ❤️❤️❤️
Good video. Iam from Cumbum
I was see kambham cheruvu in 2012
మాది కంబుం పక్కన కాకర్ల నేను చాలసార్లు చెరువు దగ్గరకు వెళ్ళి నాను సుపర్గా ఉంటుంది
నాకు తెలుసు ఈ చెరువు ,చూసాను
Kambbam to kamma cast
Maruvamu. Rayanee prathibhanu
Super video
Jai jagannath jai vadiyaraj
Great, in 1965 v uesed to go there for picnic with our parents, neighbouring friends.
Super
I am very proud to say I am the resident esident of cumbum /kandulapuram.
Excellent information bro
# markapur❤️
అది చేరువా....?! 😱😱😵 జీవనదా! ఆంద్ర రాయులు వారు మమ్ములు వారు కాదు.
పూడిక టెీయాలి ఎక్కువ. వాటర్ ను store cheyyali
Good information
I'm from cumbum..😍
I'm from Vizsg ,I read about this tank, old is gold
Icon the srikrishna devaraya and annapurnamma empire
Nice...
Tourisam cheste naasanam chestaru. Project complete chesi water ni store cheyandi.
Cumbum❤️is my home town💪💪
Please don't create any modern commercial means of " enjoyment" like boating. That will only contaminate the lake. Please leave nature alone.
Correct
Good nuws
Nice