ఈ 8 గుహలు అడుగడుగు అద్భుతమే | 8 Caves in One Monolithic Stone | Bhairavakona | Prakasam

Поделиться
HTML-код
  • Опубликовано: 23 янв 2025

Комментарии • 1,8 тыс.

  • @kasimahanthiparadise
    @kasimahanthiparadise 2 года назад +27

    being a muslim you r explaining very well, appreciate your talent🙏

  • @etukyalaanji
    @etukyalaanji 3 года назад +4

    అద్భుతం అమోఘం చాలా ఉపయోగకరమైన విలువైన సమాచారాన్ని అందిస్తున్నావు అన్న మీరు ఇలాంటి వీడియోలు మరెన్నో తీయాలని మనస్పూర్తిగా ఆ భగవంతునికి ప్రార్థిస్తున్న

  • @hussainvalli505
    @hussainvalli505 3 года назад +63

    కెమెరా వర్క్ సూపర్ (నరేంద్ర అన్న) చాలా బాగా వివరించారు ( షాహిద్ అన్న) 👌👌👌👍👍👍👍

  • @venkateswarlukotapati496
    @venkateswarlukotapati496 3 года назад +10

    ఓం నమ శివాయ బైరవ కోన
    చాలాబాగ చూపించారు ప్రకాశం జిల్లా
    సి య స్ పురం దగ్గర ఉంది
    🙏 ఓం శ్రీ కాళ బైరవ స్వామి యేనమహః🙏

    • @ChSudakar-g5b
      @ChSudakar-g5b 3 месяца назад

      Vjd నుండి ఎలా వేళ్ళాలి

  • @vamsipraktur3994
    @vamsipraktur3994 3 года назад +21

    Superb fantastisk video మేము వెళ్ళలేక పోయిన మాకోసం చూపిస్తున్నారు 👍👌 🙏ఓం నమః శివాయ 🙏

  • @madhulathathota5980
    @madhulathathota5980 3 года назад +1

    Me videos ki nenu chala addict ayipoyanu basically history teluskovadam istapadatanu Books chaduvutanu oke okksari anukokunda me video chusaanu ante inka anta baga cheptunnaru meeru

  • @rkbestnaturesvlog576
    @rkbestnaturesvlog576 3 года назад +57

    మేము చూడలేని ప్రదేశాలు మీరు బాగా చూపిస్తున్నారు వివరిస్తున్నారు.

  • @sindhu1172
    @sindhu1172 Год назад

    Thanks bro we admire you so much!

  • @haritejareddye7285
    @haritejareddye7285 3 года назад +42

    Bro.. నేను భైరవకోన 6 times వెళ్ళాను కాని ఈరోజు videoతో ఇంత ఇన్ఫర్మేషన్ ఉందా అని తెలిసింది..
    కెమెరా వర్క్ అదిరిపోయింది

    • @ChSudakar-g5b
      @ChSudakar-g5b 3 месяца назад

      అన్న అడ్రెస్స్ పూర్తిగా చెప్పండి vjd ఎలా వేళ్ళాలి

  • @krishnaraovelmula8765
    @krishnaraovelmula8765 2 года назад

    బాగా వివరించారు. గృహాలయాలకు బదులు గుహాలయాలు అనే ఒకపదం తప్ప, మీ ఉచ్ఛారణ కూడా స్పష్టంగా వుంది. మీరు భక్తి తత్పరతతో చెప్పిన విషయాల వల్ల, మాకు ఎన్నో విషయాలు తెలిసాయి. కృతజ్ఞతలు

  • @madhutaneerumadhu9397
    @madhutaneerumadhu9397 3 года назад +50

    షాహిద్ అలాగే మాల్యాద్రి నరసింహ స్వామి గుడి చూపించండి

  • @srilakshmicreations7415
    @srilakshmicreations7415 3 года назад

    చాలా చాలా అద్భుతంగా ఉంది ఈ గుడి, వీలైతే తప్పకుండా వెళ్లి చూడడానికి ప్రయత్నిస్తాము. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇంగ్లీష్ music కాకుండా ట్రెడిషనల్ మ్యూజిక్ పెట్టమని నేను గత వీడియో కింద కామెంట్ లో పెట్టాను ఇప్పుడు చూడండి ఈ మ్యూజిక్ వల్ల మీ వీడియో ఎంత పవిత్రంగా అనిపిస్తుందో, ఓం నమశ్శివాయ శంభో శంకర హర హర మహాదేవ జై శ్రీ కాలభైరవ జై జై జై జై జై

  • @ishika_stories
    @ishika_stories 3 года назад +63

    Believing in other religion is something unique and great ! Shahid Anna, you are really kind hearted hardworking person I have ever seen in RUclips. The explanation of the history of each temple is next level . Thanks a lot for these amazing videos Anna 👏👏👏🙏

  • @musunurusuneetha8029
    @musunurusuneetha8029 2 года назад +1

    భైరవకోన వీడియో చాలా బాగా చూపించినారు దైవత్వాన్ని గురించి దైవ జనులకు ఒక మంచి మెసేజ్ ఇవ్వండి
    మీకు ఆ త్రిమూర్తులు ఆశీస్సు సులు ఎల్లవేళలా కలుగును

  • @g.sravanthi2653
    @g.sravanthi2653 3 года назад +10

    Bro avaroo Vikram vihari anta meelagey try chestunnavu but vallu appatiki mimmalni beat cheyyaleru meeru verey level 😘😘

    • @Bhagyarekha556
      @Bhagyarekha556 3 года назад +2

      Vikram vihari vedio send also beautiful evari talent varidi

  • @nageswararao5814
    @nageswararao5814 3 года назад +1

    తమ్ముడు బాగా వీడియో తీశావు. చాలా బాగుంది చాలా చాలా చాలా. ఎంత మంచి వీడియో తీసి చూపించినందుకు ధన్యవాదాలు.

  • @missv1234
    @missv1234 3 года назад +21

    This the beautiful historical place I have ever seen in you tube with this much clarity and explaination . Clear ga explain cheyatam andariki andariki raadu it's definitely an art. And editing skills everything is just outstanding 🙏

    • @tholapusriramulu1753
      @tholapusriramulu1753 3 года назад

      సూపర్ తమ్ముడు ఎక్స్లెంట్ మైండ్ బ్లోయింగ్

  • @swaramadhurima
    @swaramadhurima 9 месяцев назад

    కెమెరా వర్క్, సూపర్
    మీ చెప్పే విధానం చాలా బాగుంది మీరు చేసిన అన్ని వీడియులు అద్భుతం ఈ వీడియో అత్యద్భుతం.

  • @PavanKumar-pc9if
    @PavanKumar-pc9if 3 года назад +16

    One million soon ❤️ from Dharmavaram

  • @sknazeer9502
    @sknazeer9502 3 года назад +2

    ఈ వీడియో మీరు తీస్తారు అని నేనూ ఊహించాను ... ఇక్కడి కి నేనూ 6 సార్లు వచ్చాను...
    ఎడిటింగ్ సూపర్ సే ఊపర్ .....

  • @laxmi6660
    @laxmi6660 3 года назад +12

    9:00
    Super and mind blowing Idea anna
    👏🏻👏🏻👏🏻👏🏻👏🏻

    • @ManojKumar-tp5vw
      @ManojKumar-tp5vw 3 года назад

      Super cute I am so happy birthday is great day and I am so excited for you guys have been trying my best👍👍👍👍👍💯 to

  • @varaprasadsagi
    @varaprasadsagi 3 года назад +1

    కష్టపడి మంచి వీడియో చేసారు. అభినందనలు. గృహాలయం ( గృహంలోఉన్న ఆలయం) అని కాకుండా గుహాలయం ( గుహలో ఉన్న ఆలయం) అంటే బాగుండేది. Anyhow congratulations 👍

  • @sripavanigurijala1031
    @sripavanigurijala1031 3 года назад +14

    Excellent video narendra and Shahid improved a lot in explanation keep rocking bros

  • @DivyatejaHCTOO
    @DivyatejaHCTOO 2 года назад

    ఈ గుహాలయాలను రెండు సార్లు చూశాను అద్భుతమైన శిల్పాలు.. మంచి విషయాలు తెలియజేసారు.. ధన్యవాదాలు

  • @shaikshareef3429
    @shaikshareef3429 3 года назад +41

    Drone visuals superrr bhayya and the nature was so beautiful bro good job bhayya .Go and move on keep rocking 👏☺💖

  • @kalyaniindianwarriors5416
    @kalyaniindianwarriors5416 3 года назад

    అద్భుతమైన గుడి చూపించారు.
    మాటల్లేవ్....చూడటమే...... 👌🙏🙏🙏🙏🙏హర హర మహాదేవ శంభో శంకర 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 🙏🙏🙏
    ఎన్నో రహస్యాలు దాగి ఉన్న పవిత్ర ప్రదేశం 🙏🙏🙏 మీరు చాలా అదృష్టవంతులు..ప్రసాంతమైన వాతావరణం,కొండల మధ్య కొలువు తీరిన శంకరుడు🙏🙏
    స్వయంగా చూసారు. 👍👌మాకు చూపించారు.. మీకు ధన్యవాదాలు 🙏
    Ultimate vd of this week 👌👌👌👌👌👌👌👌👍👍👍💯💯💯💯💯💯💯💯💯💯💯x 💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯👍
    View అదిరిపోయింది నరేంద్ర 👌👌👌👌👌👏👏👏👏👏👏👏👏👏👏చాలాబాగా కవర్ చేసారు👌👍👍సూపర్.. 👌👍👍👍👌👌👌👏👏👏👏👏
    కథ కూడా చాలా స్పష్టంగా, చక్కగా వివరించారు షాహిద్👌👌👌👌👌👌👏👏👏👏👏👍
    Keep going like this, all d best 👍

  • @sasankaariveni4614
    @sasankaariveni4614 3 года назад +11

    🤗feeling blessed to see this video bro, me narration, videography chala super, places kuda chala antey chala bavuntay😇

  • @macherlasindhuri8300
    @macherlasindhuri8300 3 года назад

    మీరు చేసిన వీడియోలు చాలా చాలా బాగున్నాయి ఒక అద్భుతం మేము ఎలాగూ చుడలేము కాబట్టి మాకు మా అందరికీ చూపించారు జన్మ ధన్యం అయింది ఎప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుతూన
    అన్న

  • @talwargaming12
    @talwargaming12 3 года назад +8

    1st time seeing bairava kona in Shahid anna channel

  • @manofpower
    @manofpower 2 года назад

    Thanks!

  • @nagamani2911
    @nagamani2911 3 года назад +405

    శివయ్య బత్తులు ఎవరెవరు ఉన్నారు ఒక లైక్ వేసుకోండి 👍 వీడియో super bro ❤️

  • @g.ngrajug.ngraju5417
    @g.ngrajug.ngraju5417 3 года назад

    బ్రదర్ సూపర్ గా ఉంది మీ ప్రయాణంలో భాగంగా చూపించిన ఈ భైరవకోన,
    మరియు బ్యాగ్రౌండు మ్యూజిక్ సూపర్ గా ఉంది,

  • @mybgmbeats
    @mybgmbeats 3 года назад +81

    Bro okasari Live petu bro

    • @sm.shareef5104
      @sm.shareef5104 3 года назад

      Yemi pettali paa clarity ga chypu 😂😂😂😅

  • @RajuGogul
    @RajuGogul 3 года назад

    నాన్నా షాహిద్, కెమెరా మేన్ నరేంద్ర, చాలా మంచి వీడియో చేశారు. చక్కని ప్రయత్నం.

  • @gadesrinivasaraonaidu7094
    @gadesrinivasaraonaidu7094 3 года назад +65

    వీడియో మామూలు గా లేదు సూపర్ ఓం నమః శివాయ 🙏🙏🙏🙏🙏

  • @hanumantharaodarsi9159
    @hanumantharaodarsi9159 3 года назад

    Anna nijamga miru cheppinattu aaa temple valla mi video ki chala andam vachindi.
    Nijamga abdutamga video tisaru and aaa temple antha kanna abdutamga vundi.
    Nenu next two weeks lo visit chesta aaa temple ni.
    Thank you so much.
    And all the best for next video 👍

  • @sreerans
    @sreerans 3 года назад +4

    Meeru chala develop ayyaru bro, adi mee hard work and visuals lone thelusthundhi... Keep rocking village vihari

  • @tanoojritvik8284
    @tanoojritvik8284 3 года назад

    మీ వీడియోస్ చూస్తూ ఉన్నంతసేపు అసలు టైం తెలియదు చాలా బాగా షూట్ చేసారు వీడియో చాలా చాలా బాగుంది.బైరవకోన విశిష్టత చాలా చక్కగా సంబోధించారు 👌🏻👌🏻

  • @User-l1b1p
    @User-l1b1p 3 года назад +9

    Really ossam explanation and fantastic view is beautifully shown by camera man garu💗💗💗💗💗

  • @mythreyimallela9773
    @mythreyimallela9773 2 года назад

    Bhyravakona ippati daakaa Chuuda ledu. Chaalaa baavundi. Excellent 👍 Thank you very much 🥰 May God bless you 🙏🙏

  • @yakeyakambaryakeyakambar1800
    @yakeyakambaryakeyakambar1800 3 года назад +39

    పెంచలకోన లక్ష్మి నరసింహస్వామి వారి ఆలయం కూడా చూపించండి షాహిద్ అన్నా

  • @nagamanipinisetty6059
    @nagamanipinisetty6059 3 года назад

    అద్భుతం. మేము chudali ప్రాంతాలు అన్నిటిని maku chupistunna maa తమ్ముడు shahid challagundali.

  • @Sahasra2517
    @Sahasra2517 3 года назад +12

    Super anna u are doing a very great job all the best for ur success 👍

  • @jayakrishnapenumarthi3510
    @jayakrishnapenumarthi3510 3 года назад +1

    షాహిద్ మంచి వాయిస్తో ఈ వీడియో వాల్యూ పెరిగింది !

  • @manureddy8248
    @manureddy8248 3 года назад +8

    Varsham padinattu undhi bayyaa ❤️❤️🔥🔥🔥,Place mathraam 🔥🔥

  • @Manojkumar-hw1cc
    @Manojkumar-hw1cc 3 года назад +1

    Bro exactly one year back nenu meeku ee place ni visit cheimani suggest chesanu and finally got it. ee temple nearby my home town.
    Temple gurinchi meeru cheppindhi antha currect. i have visited this place more than 100 times. Nijanga Temple oka adbutham aite marokati akkada forest and greenary amazing bro,one thing if you have observed 3 side thick forest untundhi and 1 side matrame road untundhi.
    Rainy season lo water fall miru add chesina photagekante inka ekkuvaga water padatai
    inka cheppalante water tho patu painunchi pedda pedda rallu kuda padatai.
    inka miru miss chesindhi akkada water fall daggara kuda sculptures unnai bro miru miss chesaru and waterfall paiki kuda vellochu akkada inka chala-chala baguntundhi akkada miku 3 kolanulu(water) different colour lo kanipistai.nijangane aa forest lo kotiki paiga lingalu unnai antaru bro.

  • @KishoreKR1430
    @KishoreKR1430 3 года назад +15

    Choosina place njoy chesina place ❣️❣️ nice vedio Shahid & narendra

  • @RamaduguVasanth
    @RamaduguVasanth 3 года назад

    మంచి సమాచారం ఇచ్చారు,
    అందరికి తెలుసునేమో అని మీరు అన్నా కానీ... చాలామందికి తెలియని ప్రదేశమే..
    కృతజ్ఞతలీ

  • @gopalk28
    @gopalk28 3 года назад +5

    Back ground music chaala బాగుంది షాహిద్

  • @sruthivennelachannel1728telugu
    @sruthivennelachannel1728telugu 2 года назад

    Chalu brother mi videos valla ma జన్మ ధన్యమైనట్లే no 1 creator ga miku ivali brother RUclips vallu nijam ga e జన్మలో పుణ్యమో మీ వీడియోలు చూసి అదృష్టం కలుగుతుంది🙏🙏🙏🙏

  • @dokurrajitha1945
    @dokurrajitha1945 3 года назад +4

    Super video brothers ...chaala chala chala bagundi...👌👌👌👍🏽👍🏽👍🏽❤❤❤❤❤
    Good night btothers

  • @Radhakrishna-co9ob
    @Radhakrishna-co9ob 3 года назад

    షాహిద్ మీరు ఎంతో అద్భుతమైన వీడియోస్ ను మాకు అందిస్తున్నారు..స్థలపురాణం,కెమెరా, ఎడిటింగ్, రి-రికార్డింగ్ మిగతావన్ని కూడా., all the best 👍💐🤝

  • @hari79498
    @hari79498 3 года назад +6

    Thanx alot for all the videos👌😍. I felt very happy and thanq soomuch to both of you Shahid. U explained very clearly like an professor. Direct ga darshanam chesukunanta feel vochindi. God bless you both😊.Lot of improvement in ur videos.Om namah shivaya🙏😊. I watch ur videos when I get my free time. Lots of wishes from Denmark😊.

  • @namaste1912
    @namaste1912 3 года назад

    Thanks

  • @aryansai4982
    @aryansai4982 3 года назад +6

    Expecting a love from Village vihari

  • @badrinathsvn8634
    @badrinathsvn8634 3 года назад

    ఈ విశేషాలను చూపించిన మీకు ఆ స్వామి వారి కృప ఎప్పుడు ఉండాలి అని కోరుకొంటున్నాను.

  • @guruprasadbotala5210
    @guruprasadbotala5210 3 года назад +4

    Wow, we were there.. Such an amazing place and waterfall...
    Next to our Village Regulachilaka..

  • @hariveeravalli4568
    @hariveeravalli4568 3 года назад +1

    Video Mali Mali chudalani Ane vidhamga undhi chala chala bagundhi brother ome nammashivaya 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @aathmaram6903
    @aathmaram6903 3 года назад +7

    Starting bgm aithe nizanga heart touching brother 🙏🙏🙏🔥🔥🔥 video super 🙏🙏🔥🔥

  • @padmavathigottivedu3927
    @padmavathigottivedu3927 2 года назад

    గుహ లయాలు చాలా చారా భాగున్నాయి. ఈ ఆలయాల మీద ముష్కరుల చేతులు పడనందుకు ఆనందంగా ఉంది మేము వెళ్ళి చూడలేము నీకు కృత జ్ఞతలు

  • @oneshotbalu
    @oneshotbalu 3 года назад +84

    అన్నా మా విశాఖపట్నం జిల్లా కి రండి చాలా ప్లేసెస్ ఉన్నాయి ❤️❤️❤️

  • @harishhari1878
    @harishhari1878 3 года назад +1

    బ్రదర్ ఈ ప్లేస్ గురించి బాగా వివరించారు

  • @bneelaveni3471
    @bneelaveni3471 3 года назад +5

    Meeru kooda first video ki ippati videos ki chaala improve ayyaru Shahid keep it up n allthe best for another video

  • @meenabiddika7702
    @meenabiddika7702 3 года назад +1

    Mee video Chala baga nacchindi mee daya valla intha adbhuthanni chudagaligam shahidh Garu thank u very much God bless you & God saves you👌👌👌👌

  • @nividaareddyputha330
    @nividaareddyputha330 3 года назад +10

    Shahid anna and narendra anna ki oka like ♥ super energy anna

  • @raji4448
    @raji4448 2 года назад

    నీకు ఒక లైక్ ఏంటి అన్న మీకు కొన్ని కోట్ల లైకులు ఇచ్చిన సరే తక్కువే మీరు చూపించే ఆ శివాలయం ఎంత అద్భుతంగా ఉన్నాయంటే ఈ జన్మలో నేను చూడలేము చాలా చాలా కృతజ్ఞతలు ఆ శివయ్య అనుగ్రహం మీకు నిత్యం ఉండాలి

  • @naikmahesh-cb8dr
    @naikmahesh-cb8dr 3 года назад +12

    మీరు ఎప్పుడూ సూపర్ anna దేవుడు పంపిన వజ్రాలు మీరు🙏❤️

  • @sadhwinjakkula7196
    @sadhwinjakkula7196 3 года назад

    Super undhi...bro directga chusina feeling anipinchindhi video chustunte...chala baga chupincharu

  • @namratha_1996
    @namratha_1996 3 года назад +9

    Ur are super bro ur voice ❤️👍👍

  • @arunakumari5028
    @arunakumari5028 2 года назад

    Ak.Chittoor....Great Shahid GOD BLESS YOU AND YOUR FAMILY AND YOUR HEALTH.

  • @anandhaachar26
    @anandhaachar26 3 года назад +3

    అద్భుతమైన వీడియో తమ్ముడు ధన్యవాదములు
    ఓం నమః శివాయ

  • @bhanuprakashchinni9092
    @bhanuprakashchinni9092 3 года назад +1

    Elanti puraathana temples vallane mana baratha deshaaniki enkaa govravam peruguthundi, jelapatham adbuthanga vundi background song aithe superrr ollantha pulakinchindi song valla, superrrrrr video andy 😍.

  • @karthikmedi692
    @karthikmedi692 3 года назад +18

    Bgm visuals took me in to devotional mood😍😍

  • @venkateshyerramathi9398
    @venkateshyerramathi9398 3 года назад

    నాకు తెలియని విషయాలు చాల చెప్పినారు అన్న... చాల హాయిగా అనిపించింది...

  • @nividaareddyputha330
    @nividaareddyputha330 3 года назад +13

    Keep you blessed all of people 🙏

  • @udvithacreations8220
    @udvithacreations8220 3 года назад

    Chala chala అధ్భుతం గా Chupincharu Anna...🙏🙏

  • @rahulprinjay
    @rahulprinjay 3 года назад +3

    Very Good Keep it up both of you ..This Place I am Seeing for the first time ...We have Wonderful places in our State ..Its shame that AP tourism is not showcasing our rich architecture and promoting them...Some places Which you have shorted are worth visiting and need to be promoted by Tourism Dept....If possible tag relevant departments for this videos in Twitter or Facebook or RUclips .

    • @sarnijasarnija974
      @sarnijasarnija974 2 года назад

      Chaitanya Kiran@ its true andi, sad to know our Telugu states not giving importance to our spiritual heritages like TAMILNADU and KARNATAKA. The temples there so neatly maintain and taken care unlike in AP and Telangana. Our telugu people are very lucky to have wonderful temples, unfortunately our government not taking seriousness for their maintenance. Praying that the situation will change in the future🙏🙏🙏.

    • @prashantsmily3369
      @prashantsmily3369 2 года назад

      Very well said we have so many tourism but our government is not taking proper attention toward it

  • @ppthalli1248
    @ppthalli1248 3 года назад

    Ye janmalo ye punyam chesav bro nvu....Nvu dharshinchukuntunnav maku punyanni esthunnav... narendra garu vedio superb

  • @johnsonjohnson6721
    @johnsonjohnson6721 3 года назад +8

    Devudu mimmalni bless cheyalani heart fully korukuntunnam Anna 🙏🙏

  • @narayanaswamy888u
    @narayanaswamy888u 3 года назад

    అన్నా..
    ఏది మాట్లాడినా.. అది తక్కువే.
    ఏం చెప్పాలో కూడా తెలియట్లేదు..
    వీడియో చాలా చాలా చాల బాగుంది.
    ఇలాంటి వీడియోలు ఇంకా మరెన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

  • @dfghggdggfhh6291
    @dfghggdggfhh6291 3 года назад +3

    Thank you 🙏🏻 thank you 🙏🏻 thank you 🙏🏻 so much for such lovely video … mind blowing architecture and koti pranamalu to sanatana dharma 🙏🏻🙏🏻🙏🏻

  • @jansipatturi9006
    @jansipatturi9006 3 года назад

    Ma village dagare anaya. Tnq so much ❤️❤️❤️❤️ 👏🏻👏🏻👏🏻👏🏻👏🏻🤗🤗🤗🤗👌👌👌👌👌👌. Ee Karthika masam adhurs asalu inka. Karthika pournami special chala baguntadi.

  • @akhileshethakota
    @akhileshethakota 3 года назад +5

    You and your team is very lucky Anna, visiting all the places and giving good information 💯

  • @rajuballepu3118
    @rajuballepu3118 3 года назад

    చాలా చాలా థాంక్స్ చాలా బాగా చూపించారు 🙏🌺🌹ఓం నమశ్శివా🌺🌹🙏

  • @sreekanthmamillapalli6726
    @sreekanthmamillapalli6726 3 года назад +3

    WONDRAFUL ,BRO THANK YOU, VERY GOOD COVERGE..

  • @maddelasreedevi5812
    @maddelasreedevi5812 3 года назад

    నీను 30 సంవత్సరాల క్రితం వెళ్ళా ను , అప్పుడు దారి లేక అడివీలో కాళి నడకతో ఎంతో కష్టపడి వెళ్ళా. So much development...
    Thanks Bro 🙏for my old memories

  • @nividaareddyputha330
    @nividaareddyputha330 3 года назад +3

    Village vihari fans oka like 👍 the video even 🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳🙏

  • @satyanarayanal2576
    @satyanarayanal2576 3 года назад

    SHAHID NEEVU CHEPPE VIDHANAM BAGUNDI. PHOTOGRAPHY BAGUNDI. MANCHI INFORMATION ISTUNNAVU. THANK YOU VERY MUCH. ABHINANDANALATO....

  • @anithagowda668
    @anithagowda668 3 года назад +3

    నిజంగా మీరు ఎంత అదృష్టం చేసుకున్నారు నమః పార్వతీ పతయే హర హర మహాదేవ శంభో శంకర 🙏🏻🔱

  • @srinivasaraokoduri9649
    @srinivasaraokoduri9649 3 года назад

    తమ్ముడు, మీ ప్రయత్నానికి ధన్యవాదాలు.

  • @vijayalakshmivijaya2049
    @vijayalakshmivijaya2049 3 года назад +4

    Hi anna

  • @nnrchk1288
    @nnrchk1288 3 года назад +2

    Your explanation added flavour to the ancient sculptures.
    Very nice

  • @Vedika857
    @Vedika857 3 года назад +1

    Beautiful, one of the best video , okkasari kilashanki velli vachamma ani anipistundi, thank you shahid bhai and narendra bro.. 🙏

  • @Varanasibharadwaj
    @Varanasibharadwaj 3 года назад +1

    chala manchi place ni maku ee vedio dwara chupincharu brother. chala thanks brother. Hara hara mahadeva shambho shankara🙏🙏🙏

  • @ChanduMedias
    @ChanduMedias 3 года назад +1

    Anna niku chala peddha 🙏🏻🙏🏻 coz of oka Muslim vayyundi , hindu Anni patisthunnau , nillu challukunnau , chala proud of u anna , Jai Bharath ,

  • @sureshgurram9974
    @sureshgurram9974 3 года назад +1

    Appreciated. Good job. I have been visited many times but even I don't lot of information which you siad in the video. Will check the information in my next trip.

  • @kalavooripadma1066
    @kalavooripadma1066 2 года назад

    Excellent cemara operation and explaination . Good luck to both of you gyes 👍👍👌👌🙏🙏

  • @venkateshyerramathi9398
    @venkateshyerramathi9398 3 года назад

    అన్న మీరు ఓక ముస్లిం ఐన కూడా హిందువులకి సంభందించిన వివరణలు చాలా చక్కగా వివరించారు.... ... మీ మనసుకి ఎలాంటి అనుభూతి కలిగింది.. అని వివరిస్తారా.. అన్న

  • @khadarbasha4801
    @khadarbasha4801 3 года назад

    బ్రదర్ మేము చాలా సార్లు భైరవకోన ను దర్శించాము. మాకు తెలియని విషయాలు చెప్పినందు నీకు ధన్యవాదాలు

  • @anisettykalyankumar2857
    @anisettykalyankumar2857 3 года назад

    అన్న మాది ప్రకాశం జిల్లా కనిగిరి కానీ నేను ఒక్కసారి వెళ్ళాను
    కానీ పూర్తిగా చూడలేకపోయాను
    కానీ మీ వీడియో ద్వారా నేను చూడగలిగాను
    చాలా బాగుంది
    Super bro