Bhairavakona Caves | Bhairavakona Waterfalls | Prakasam District.

Поделиться
HTML-код
  • Опубликовано: 8 сен 2024
  • #vamsibudgettraveller #bhairavakona #prakasamdistrict.
    Address :- Bhairavakona, CS Puram Mandalam, Prakasam District, AP.

Комментарии • 43

  • @Djscollectionsofficial
    @Djscollectionsofficial 6 месяцев назад +1

    Wow super good explanation about temple and facilities 😊

  • @nudurupatisrinivasarao6858
    @nudurupatisrinivasarao6858 4 месяца назад +1

    Nice already I seen this place

  • @neeru.6949
    @neeru.6949 6 месяцев назад

    Wow super ga undhi Anna gruhalayalu Sasi naga lingam tala paina kotara 😮bhamha Vishnu Nandi chandhiswarulu dwaraka mahulu rameswara lingam Anni sivalingam lu super anna durga parpaleswara lingam Saraswati Lakshmi Devi Sri saila sivalingam pakshagata sivalingam 10 lotula water na 😮 asthakala super ga unnavi Anna nice sharing 🎉🎉

  • @lalitha8396
    @lalitha8396 6 месяцев назад

    nice sharing annaya 🎉🎉🎉👌👌

  • @sreenivasamvlogs
    @sreenivasamvlogs 6 месяцев назад

    Bhiravakona గురించి బాగ వివరించారు చూపించారు Thankyou for sharing వంశీ గారు waterfalls super clear picturaisation 👌👍🤝🙏🙏❤

  • @bangaruswetha3234
    @bangaruswetha3234 3 месяца назад

    Tq good information sir

  • @murthypulugundla4587
    @murthypulugundla4587 6 месяцев назад

    thanks for the vedio bro

  • @user-ro7ff6wv3i
    @user-ro7ff6wv3i 6 месяцев назад

    Om. Sri. Kalabhairava. Namaha

  • @EmmareddyPeerareddy
    @EmmareddyPeerareddy 4 часа назад

    Meeru cheppe vidhananiki naaku kuda vellalanipisthundi

    • @vamsibudgettraveller1495
      @vamsibudgettraveller1495  4 часа назад

      @@EmmareddyPeerareddy chala baguntundi sir veelunte tappakunda vellandi present climate super ga vundi akkada. Ide place deeni kante mundu inko video petta andulo inka clear chupincha total kona motham

  • @MahaLakshmi-if8zc
    @MahaLakshmi-if8zc 4 месяца назад

    Nice video, temple anni days lo open untunda. Ipudu waterfalls lo water flow unda(may)

    • @vamsibudgettraveller1495
      @vamsibudgettraveller1495  4 месяца назад +1

      Temple daily morning 6 to evening 5-30 varaku open lo vuntundi medam. Waterfalls present asalu levu malli bharee varshalu padithene

  • @venkatasairamkaryampudi5500
    @venkatasairamkaryampudi5500 8 дней назад

    సి ఎస్ పురం నుంచి భైరవకోన కి బస్సులు ఉన్నాయా

    • @vamsibudgettraveller1495
      @vamsibudgettraveller1495  8 дней назад

      @@venkatasairamkaryampudi5500 సి ఎస్ పురం నుండి భైరవకోన కి బస్ లు లేవు, సర్వీస్ ఆటో లు కూడా ఉండవు పెద్దగా. C S పురం నుండి సీతారామపురం కి బస్ లేదా ఆటోలు తిరుగుతూ ఉంటాయి అవి ఎక్కి అంబవరం కొత్తపల్లి దగ్గర ఒక ఆర్చ్ ఉంటుంది అక్కడ దిగాలి, అక్కడ నుండి భైరవకోన ఆలయం దగ్గరకి 5 kms ఉంటుంది అక్కడ ఆటో ఒకటి లేదా రెండు ఉంటాయి ప్రత్యేకంగా మాట్లాడుకుని వెల్లడమే. ఒక్కోసారి దొరికితే సర్వీసు ఆటో లు దొరకొచ్చు DG పేట దగ్గర నుండి. DG పేట అంటే cs పురం అంబవరం మధ్యలో ఉంటుంది.

  • @user-rq8ep5mk9m
    @user-rq8ep5mk9m 2 месяца назад

    Sattenapalli ela?

    • @vamsibudgettraveller1495
      @vamsibudgettraveller1495  2 месяца назад

      @@user-rq8ep5mk9m sattenapalli - Vinukonda - podili - Kanigiri - CS Puram - Bhairavakona

  • @gandidharmarao635
    @gandidharmarao635 Месяц назад

    గురు మంచి వీడియోలు చేస్తున్నారో ధన్యవాదాలు అలాగే మోక్షగుండం దగ్గర ఉన్న ముక్తేశ్వర స్వామి మందిరం వాటి వివరాలు వసతి సౌకర్యాలు గురించి తెలియపరచగలరు

    • @vamsibudgettraveller1495
      @vamsibudgettraveller1495  Месяц назад

      @@gandidharmarao635 ధన్యవాదాలు సార్. మీరు చెప్పే మోక్షగుండం అంటే ప్రకాశం జిల్లా బేస్తవారిపేట కి దగ్గరలో ఉంటుంది అదేనా

    • @gandidharmarao635
      @gandidharmarao635 Месяц назад

      యాక్చువల్గా మాది వైజాగ్ అండి ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న పేర్లు మాకు అంతగా అవగాహన లేదు మేమైతే భైరవకోన చూసాము మీ వీడియో చూసి మరియు సీతారాంపురం లో ఉన్న సిద్దేశ్వరం కూడా చూసాము చాలా బాగున్నాయి నేను విన్నంత వరకు కంభం నుండి 20 కిలోమీటర్లు అని విన్నాను మేము రావాల్సిందే బస్సులను పట్టుకొని రావాలి అందువలన అక్కడున్న వసతులు మరియు రవాణా సదుపాయం గురించి చెప్తారని కోరుకుంటున్నాము ధన్యవాదాలు

    • @vamsibudgettraveller1495
      @vamsibudgettraveller1495  Месяц назад

      @@gandidharmarao635 అవునా సార్ మీరు వైజాగ్ నుండి రైలులో కూడా మార్కాపురం లేదా కంభం లో దిగితే అక్కడ నుండి వెళ్లొచ్చు. మీరు చెప్పింది నేను చెప్పింది ఒకటే సార్ బేస్తవారిపేట అంటే కంభం తరువాత ఊరు మోక్షగుండం అక్కడే నేను సుమారుగా పది సంవత్సరాలు కిందట చూశాను. మళ్ళీ వెళ్లి వీడియో తీస్తాను అందులో అన్ని వివరాలు తెలియచేస్తాను సార్ ఒక నెల పట్టొచ్చు, ఒకవేళ ఈలోపు మీరు వెళ్ళాలి అనుకుంటే చెప్పండి మీకు మరిన్ని వివరాలు తెలియచేస్తాను అలాగే అక్కడ దగ్గర లో నెమలిగుండ్ల రంగనాయక స్వామి ఆలయం ఉంటుంది అద్భుతంగా ఉంటుంది కాకపోతే శనివారం మాత్రమే టెంపుల్ ఉంటుంది అది కూడా చూసే విధంగా ప్లాన్ చేసుకోండి ధన్యవాదాలు.

    • @gandidharmarao635
      @gandidharmarao635 Месяц назад

      Ok, thank you Vamsi garu!

    • @vamsibudgettraveller1495
      @vamsibudgettraveller1495  Месяц назад

      @@gandidharmarao635 Welcome sir 👍

  • @user-ro7ff6wv3i
    @user-ro7ff6wv3i 6 месяцев назад

    Sar. Bagunara. Uallada. Uamamaswaram. Video. Adiganu

    • @vamsibudgettraveller1495
      @vamsibudgettraveller1495  6 месяцев назад

      Hai sir nenu bagunnanu. Ulleda ki vidirojullo ponivvadam ledu sir sivaratriki ponistaru and karthika masam lo vellochu try chestanu veelunte thank you

  • @suvarthadevarapalli5685
    @suvarthadevarapalli5685 2 месяца назад

    సింగరాయకొండ నుంచి ఎలా వెళ్ళాలి sir

    • @vamsibudgettraveller1495
      @vamsibudgettraveller1495  2 месяца назад

      సింగరాయకొండ నుండి పామూరు కి వెళ్తే అక్కడ నుండి CS Puram కి బస్ లేదా ఆటోలు ఉంటాయి. CS puram నుండి ఆటో మాట్లాడుకుని వెళ్లడం మంచిది. ఒంగోలు నుండి పామూరు కి ప్రతి అరగంటకు ఒక బస్ ఉంటుంది అవన్నీ కూడా సింగరాయకొండ నుండే పామూరు వెళ్తాయి.
      పామూరు to CS Puram : 18 kms
      CS Puram to భైరవకోన :- 22 kms. Singarayakonda - Pamuru - CS Puram - DG Peta - Bhairavakona.

  • @user-ro7ff6wv3i
    @user-ro7ff6wv3i 6 месяцев назад

    Sar. Rooms. Ani. Time. . Eastara. Nait. Akada. Sta. Chayocha

    • @vamsibudgettraveller1495
      @vamsibudgettraveller1495  6 месяцев назад

      Ha rooms eppudu ayina istaru sir night stay cheyyochu. Sivaratriki matram rooms dorakavu sir.

  • @sdshamsheer2303
    @sdshamsheer2303 6 месяцев назад

    Pedha koneru lothu taginchara

  • @chandrasekharthotapalli5561
    @chandrasekharthotapalli5561 2 месяца назад

    Hi Anna nenu Nellore nunchi vellalanukuntunnanu
    Please reply ivvandi Anna

    • @vamsibudgettraveller1495
      @vamsibudgettraveller1495  2 месяца назад

      Hai nellore nundi ela bus or bike lo vastara chepte clear ga chepta

    • @vamsibudgettraveller1495
      @vamsibudgettraveller1495  2 месяца назад

      Nellore nundi Udayagiri ki vaste akkada nundi Seetharam Puram velthe Seetharam Puram nundi DG Peta leda CS Puram velle autos leda bus yekki Ambavaram Kothapalli Daggara digithe akkada nundi lopaliki 5 kms pothe Bhairava kona temple ki vellochu. Ambavaram Kothapalli nundi 5 kms special ga auto matladukuni vellali no buses and service autos.
      Nellore to Udayagiri:- 110 kms
      UDG to Seetharam Puram :- 25 kms,
      Seetharampuram to Bhairavakona:- 18 kms. Bhairavakona lo afternoon meals vuntundi every day

  • @user-kd8sn6xx7g
    @user-kd8sn6xx7g 2 месяца назад

    Nighi

  • @RaviYadav-tk8xm
    @RaviYadav-tk8xm 6 месяцев назад

    Water baga vasthunnaya...bro...

    • @vamsibudgettraveller1495
      @vamsibudgettraveller1495  6 месяцев назад

      No brother water chala anta chala light ga vuntayi ippudu aa video December toofan taruvatha teesindi

  • @maniyaasinganamala5982
    @maniyaasinganamala5982 2 месяца назад

    👍👌👌👌💐💐💐♥️💜👏👏👏🙏🙏🙏

  • @user-kd8sn6xx7g
    @user-kd8sn6xx7g 2 месяца назад

    Ok

  • @user-kd8sn6xx7g
    @user-kd8sn6xx7g 2 месяца назад

    Night అక్కడ రూమ్ లో ఉండనిస్తారా