అద్భుతమైన కోట. వీరుల కోట. ఇంత అద్భుతమైన చారిత్రక కోటను చక్కగా వీడియో చేయడమే కాకుండా ఆ కోట చరిత్రను చాలా చక్కగా వివరించారు, ధన్యవాదములు. మరొక్కసారి హాట్స్ ఆఫ్, బ్రదర్ నందా గారు.
అద్భుతం. మహాద్భుతం. చరిత్ర విషయాలు కళ్ళకు కట్టినట్లు వివరించారు. రాజపుత్ర రాణులు, స్త్రీలు అత్యంత బాధాకరమైన జవహర్ లో ప్రాణ త్యాగాలు చేశారంటే అప్పటి ముష్కర, పాషాండ సుల్తానులు, నవాబులు హిందూ స్త్రీల పట్ల ఎంత క్రూరంగా, నీచంగా ప్రవర్తించేవాళ్ళో అర్థమవుతుంది. అప్పటి హిందూ రాజులలో, ఐక్యత లేకపోవటం, స్వార్థపరత్వమే.
మన ఇండియాలో చాలామంది గుళ్ళు గోపురాలు గురించి చూపించరు గాని ఇటువంటి కోటలో అద్భుత కట్టడాలు ఎవరూ ఇప్పుటీకి వచ్చి చూపించలేదు. మీరు చాలా గ్రేట్ సార్ థాంక్యూ వెరీ మచ్
में राजस्थान से हूं राजस्थान सबसे अलग एक पहचान रखता है राजस्थान का इतिहास पराक्रमी वाला रहा है एक से बढ़कर एक शूरवीर योद्धा हुए राजस्थान मतलब - भक्ति,शक्ति, संस्कृति..
నేను ఈ కోటను Neemuch లో CRPF ట్రైనింగ్ సెంటర్ లో పోలీస్ ట్రైనింగ్ కోసం వెళ్ళినప్పుడు1998 లో వెళ్ళానుచాలా అద్భుతంగా ఉంటుంది మళ్ళీ మీ వీడియో చూసాక అప్పటి జ్ఞాపకాలు గుర్తుకు వచ్చి చాలా సంతోషించాను మంచి వీడియో చేసినందుకు మీకు ధన్యవాదాలు
Nanda garu chala clear ga explain chesaru. Sunday harish bali gari video hindi lo same fort chusaa. Ardam kaaledu. Mee video chusaaka l am so happy. Among all the forts this is the best👍
We thank you Nanda Garu, today we saw your video about Chittorgarh Fort with very good explanation of Kings and queens, places, gardens etc , Please keep uploading this type of Videos.
థాంక్స్ నందగారు నేను కూడా ఈ కోటను సందర్శించాను.నాకు తెలియని ఎన్నో విషయాలు చాలా చక్కగా వివరించారు కోటకు దక్షిణం వైపు అక్బర్ యుద్ధాసమయంలో కోటలోకి ప్రవేశించడానికి ఎత్తయినా గుట్ట మట్టితో నిర్మించాడు.దయచేసి ఇలాగే tajmahal ను వివరంగా చూపించగలరు.
మీరు ఏ fort చూసినా చూడక పోయినా ఈ fort తప్పక చూడండి. ఇది fort లకే fort. చరిత్రతో మమేకమయితే కళ్ళు చెమర్చక మానవు. (Fort సందర్శించే ముందు చరిత్ర తెలుసుకోండి).
I saw this fort when I visited Udaipur but could not see many details due to lack of time. A good video of a wonderful and historic fort. We should be proud of it.
అద్భుతమైన కోట. వీరుల కోట. ఇంత అద్భుతమైన చారిత్రక కోటను చక్కగా వీడియో చేయడమే కాకుండా ఆ కోట చరిత్రను చాలా చక్కగా వివరించారు, ధన్యవాదములు. మరొక్కసారి హాట్స్ ఆఫ్, బ్రదర్ నందా గారు.
అద్భుతం. మహాద్భుతం. చరిత్ర విషయాలు కళ్ళకు కట్టినట్లు వివరించారు. రాజపుత్ర రాణులు, స్త్రీలు అత్యంత బాధాకరమైన జవహర్ లో ప్రాణ త్యాగాలు చేశారంటే అప్పటి ముష్కర, పాషాండ సుల్తానులు, నవాబులు హిందూ స్త్రీల పట్ల ఎంత క్రూరంగా, నీచంగా ప్రవర్తించేవాళ్ళో అర్థమవుతుంది. అప్పటి హిందూ రాజులలో, ఐక్యత లేకపోవటం, స్వార్థపరత్వమే.
మన ఇండియాలో చాలామంది గుళ్ళు గోపురాలు గురించి చూపించరు గాని ఇటువంటి కోటలో అద్భుత కట్టడాలు ఎవరూ ఇప్పుటీకి వచ్చి చూపించలేదు.
మీరు చాలా గ్రేట్ సార్ థాంక్యూ వెరీ మచ్
में राजस्थान से हूं राजस्थान सबसे अलग एक पहचान रखता है राजस्थान का इतिहास पराक्रमी वाला रहा है एक से बढ़कर एक शूरवीर योद्धा हुए राजस्थान मतलब - भक्ति,शक्ति, संस्कृति..
అధ్భుతమైన కోట..
అందమైన కోట..
చూడచక్కని కోట..
అధ్భుతమైన రాతి కట్టడం..
అధ్భుతమైన వినసొంపుగా మీ వివరణ...
ధన్యవాదములు నందా గారు మాకు చూపించినందుకు....🙏🙏🙏🥰
ఆహా ఎంత అద్భుతంగా చెప్పి చూపించావు సోదరా 🙏👌👌స్కిప్ చేయకుండా చూసాను.nice feeling.
నేను ఈ కోటను Neemuch లో CRPF ట్రైనింగ్ సెంటర్ లో పోలీస్ ట్రైనింగ్ కోసం వెళ్ళినప్పుడు1998 లో వెళ్ళానుచాలా అద్భుతంగా ఉంటుంది మళ్ళీ మీ వీడియో చూసాక అప్పటి జ్ఞాపకాలు గుర్తుకు వచ్చి చాలా సంతోషించాను మంచి వీడియో చేసినందుకు మీకు ధన్యవాదాలు
మన పూర్వీకుల శిల్ప కళ అత్యద్భుతం 🙏.
సూపర్ అన్నా
చాలా చక్కగా అన్ని విషయాలు తెలిపారు మీకు మా ధన్యవాదాలు
Chala baga vedio chesa ru Anna
Super duper vedio
Rani padmavathi gurinchi chala baga explain chesa ru 😊❤
చాలా బాగా వివరణ చేశారు బ్రదర్ అల్ దీ బెస్ట్ ఫ్యూచర్ వీడియోస్
Nanda garu chala clear ga explain chesaru. Sunday harish bali gari video hindi lo same fort chusaa. Ardam kaaledu. Mee video chusaaka l am so happy. Among all the forts this is the best👍
Mee video chuste meeto kalasi journey chestunnatlu vuntundi. Tq. Mee detail explanations very good. Congrats.
Very good and Ur speech is well and loud great bro
Chittor garh Fort
Good video brother ,thank u
రాజస్థాన్ లో ఉన్న మరిన్ని టూరిస్ట్ ప్రదేశాల వీడియో లు అందించాలని కోరుకుంటూ.....
Very good video and very informative
Hi Nanda bro.Mee vlogs to paatu mee back ground music lo kuda prashantata untundi.Great going Bro.
Chala bagundi miru thisina video.(Good explain) Good picturised.
Very nice beautiful lam happy and good job brother
సహోదర అద్భుతంగా చెప్పావు మరింత అద్భుతంగా కెమెరా షూట్ చేశావు నీకు నేను హ్యాట్సాఫ్ చెబుతున్న నువ్వు కూడా ఒక అద్భుతం
Very nice architecture of Rajputs.
We thank you Nanda Garu, today we saw your video about Chittorgarh Fort with very good explanation of Kings and queens, places, gardens etc , Please keep uploading this type of Videos.
నంద గారు చాలా చాలా అద్భుతంగా ఉంది ధన్యవాదాలు
అన్న, కాలం గురించి చెప్పేటప్పుడు సామాన్య శకం ముందు, తర్వాత అని చెప్పగలరు 🙏.
బ్రిటిష్ కుక్కలు అంటించిన లేని క్రీస్తు ని వదలండి 🙏.
భారత్ మాతాకీ జై 🇮🇳
థాంక్స్ నందగారు నేను కూడా ఈ కోటను సందర్శించాను.నాకు తెలియని ఎన్నో విషయాలు చాలా చక్కగా వివరించారు కోటకు దక్షిణం వైపు అక్బర్ యుద్ధాసమయంలో కోటలోకి ప్రవేశించడానికి ఎత్తయినా గుట్ట మట్టితో నిర్మించాడు.దయచేసి ఇలాగే tajmahal ను వివరంగా చూపించగలరు.
sure
మీరు ఏ fort చూసినా చూడక పోయినా ఈ fort తప్పక చూడండి. ఇది fort లకే fort. చరిత్రతో మమేకమయితే కళ్ళు చెమర్చక మానవు.
(Fort సందర్శించే ముందు చరిత్ర తెలుసుకోండి).
Nice video nandu garu hats off to you
అన్న, చరిత్ర గురించి మీరు వివరించే విధానం 🙏
మిత్రమా నేను చూపించిన చిత్తూర్ ఘడ్ కోట గురించి చరిత్రలో చదివాను కానీ చూడలేదు ఆ కోరిక మీరు తీర్చినందుకు మీకు ధన్యవాదాలు
THANK YOU SO MUCH BROTHER. GREAT PALACE & USEFUL INFORMATION 👍...
super video,, I really appreciate your efforts and the way you explain things clearly
Very nice explanation,thanks a lot, keep it up buy
Good job nandaji great explanation keep it up all ways be happy
chala Baga explain chesaru ....annaya....
Anna padmavat movie chusinavallaku enka clear ga ardamouthadi. Nee history knowledge super anna.
Nice vidieo Nanda garu .. your hard work will give u great results. Keep up the good work going on. Best of luck. 👍♥️
Charitranu chala baga cheparu adbutam
Thyksnna super cheppyaru
Very very good Sir. Thank you very much.
Thanks for your illustration.
Wonderful vedio.hearty congrats to you.
I saw this fort when I visited Udaipur but could not see many details due to lack of time. A good video of a wonderful and historic fort. We should be proud of it.
Om, sakthi Dhanyavadhalu, thammudu chala bagugaunnadhi, K, kannaiah, channai,
you have done good job brother. Excellent
అద్భుతం సూపర్.... 👌👌👌
రాచరికపు జయాపజయాలను అంతఃపుర రహస్యాలను ఈ కోట గోడలు నిశ్శబ్దన్గా మనకు చెబుతూవుంటాయి,మంచి వ్యాఖ్యానం,ధన్యవాదాలు
Video chala bagundi tammudu
U plz keeping doing more videos ... Don't stop.... U r really awesome.. the way u explain the videos is simply superb...
Amazing video Superb bro Thank you for covering the fort
Awesome awesome history n fort
Wonderful explanation bhaiya👍
Super Annaya
I came to know so many things
Very nice brother
Nice video andi Nanda garu. You gave good description about the fort covering all the constructions. Nice work. Keep it up.
Super super bhale bhale sir
Wow EXCELLENT 👌👌👌👌
Superb explanation brother ☺️👍
Super explanation and super video bro
Sir.great...vedio.....great...indian...history......
Interesting Brother 👌
Very Good Job 💪🙌👏
Thank You 🤝🥰❤️😘
Chalaa chalaaa baagundi sir
Nandha Bhai what a history😮tq
Chala baga chepparu anna
Nice video Anna good information also 👍👍👍
Chala bagundi
Chala Bagundi dhanyavadamulu🙏
Good narration, thank you
Great history. Thank you for making us to see and recall the Rajaputs.
Thank you 🙏🙏
Fantastic annyya ❤❤❤❤
Excellent💯 sir
వీడియో సూపర్ 👌👌👌
Super Anna 🙏
నందా గారు మీరు ఏ కెమెరా తో ఈ వీడియో తీశారు ?? రిలీఫ్ చాలా బాగుంది. ఎదురుగా చూస్తున్నట్లు ??
So glad to see this video. Please share dwarka. Thank you
Meeru history details varninche teeru chalabavundi
Superb videos
Vg bro చాలాబాగుంది ధన్యవాదాలు మిత్రులకు 👍👍
డ్యామేజ్ అయిన వాటిని బాగు చేస్తేబాగుంటుంది రాజస్ధాన్ గవర్నమెంట్ 👍👍మనపూర్వీకులఘనతచెప్పేకట్టడాలుకదా🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
manchiga description iccharu. inka ilanto videos wnno cheyyalani korukuntunnanu
Nice explanation bro
Nandagaru u r rajasthan trip was super,u viewed the palace and the fort very beautifully,I saw Rana Pratap fort at udaypur tq
Super brother. Thank you so much your video
Exelence thanks
Excellent bro 👌🙏
Good job brother ❤
Super nice video and joda Akbar la kota ni kuda చూపించండి
sure
Super sir
nice video brother
Super
Thanks bro
Vaishno devi darsanam yela vellali chepagalra
Thank you sir
Tq somach
Nice.
Super bro
How much time it will take to cover ch fort from COR Rly station please advise
2-3 hours
Thank you nanda garu
Supar anna🙏🙏🙏
Good
How much total time it took to see all these places? Please reply
Hi bro plz explore కామాఖ్య దేవి temple గౌహతి
Kumbhalgarh fort వీడియో పెట్టండి