చాలా బావుంది గుడి🙏ఇలాంటి అప్పటి మన కళాకృతులను కాపాడుకోవడం లో మన హిందూవులు ఏకతాటిపైకి వస్తే బావుంటుంది,,కానీ అది ఎప్పటికీ జరగదు,ఎక్కడి నుండే వచ్చినవారు ఏకతాటిపై వుంటున్నరు,ఇక్కడి వారిని శాశిస్తున్నారు,,హిందువులు పాశ్చాత్య సంస్కృతిని మించిన మన సంస్కృతిని తిరిగి పాటించాలి అని కోరుకుంటూ, ఇలాంటి కళాకృతుల కలిగిన,నా హిందూ దేవాలయాన్ని చూపినందుకు కృతజ్ఞతలు🙏 🙏
సూపర్ నంద గారు👌👌నిజంగా మేము మా ఫ్యామిలీ తో వెళ్లి స్వయంగా చూసినా కూడా ఇంతటి అనుభూతిని పొందలేదు.మీ వర్ణన చాలా సూపర్ బ్రో.తెలుగు ప్రజలు,మీ subscribers చాలా అదృష్టవంతులు.కర్ణాటక లోని ఆలయాలు దేశానికే ఆదర్శం.సూపర్👌👌👌థాంక్యూ బ్రో.
చాలా చక్కగా వివరించారు. ఇంత మంచి దేవాలయాల గురించి, శిల్ప సంపద గురించి మరియు శిల్పుల శిల్ప చాతుర్యం గురించి మన పాఠ్య పుస్తకాలలో ఏ దశలోనూ (అంటే ఏ తరగతిలోను) ఒక పాఠంగా పొందుపరచలేదు. నిజంగా ఇది అత్యంత విచారించ దగ్గ విషయం.
ఆ దేవాలయంలో ఉన్న శిల్పాలు చూస్తుంటే కళ్ళు చెదురుతున్నాయి ఇలాంటి అద్భుతాలు చెయ్యడం భారతీయులకు మాత్రమే తెలుసు మహానుభావులందరికి శతకోటి వందనాలు. కృతజ్ఞతలు సోదర చాలా మంచి వీడియో పెట్టారు.
1988వ. సం. లో.మేము హాలిబెడు., బేలూర్ వెళ్ళాము. కానీ... ఇంత వివరంగా తెలీదు. మీ వీడియో ద్వారా ఎన్నో విషయాలను తెలుసుకున్నాము. మీకు ధన్యవాదాలు.💅💅💅🙏🙏🙏🙏👌🌹🙏🙏🙏
I have visited both belur and halebedu. I enjoyed visiting these temples because of your videos Explaining each every sculpture you have explained is excellent.
అన్నిటికన్నా కష్ట మయింది పిల్లర్ చుట్టూ ఎనిమిదో పదో ఒక full number of శిల్పాలు రావడం. చాలామందికి ఇది తోచదు. కానీ ఇది చాలా చాలా కష్టం. చెక్కేటప్పుడు ఎక్కడా తప్పు రాకూడదు. అంటే Mathematics లో మంచి ప్రావీణ్యం ఉండాలి. 3D imagination కూడా బాగా ఉండాలి.
shilpi what a creation of designs...this is 900 years old but shilpi..family how many years learned. from before hundreds of years.....varasatvam...great vishwakarma familys
అన్నా నమస్తే నేను లాస్ట్ మంత్ వెళ్ళొచ్చాను చూడ్డానికి ఎంతో అందంగా ఉంది కానీ మేము వెళ్లి అక్కడ గైడు ఎవరిని సలహా తీసుకోలేదు కాళీ మనుషులు మాత్రమే గుడి చుట్టూ చూశాం మీరు చెప్పిన తరువాత చాలా స్పష్టంగా అర్థమైంది ఇలాంటి టెంపుల్ లో మూడు ఉన్నాయి అన్నారు కదా ఒకటి చెన్నకేశవ స్వామి టెంపుల్ రాజస్థాన్లో 1 ఇంకొక ఊరి పేరు చెప్పారు అది కూడా ఒకసారి వీడియో చెయ్ అన్నా థాంక్యూ సో మచ్
Bro tq actually i love the ancient temples and their Arch. Even i ahve a dream to see all temles in india before i die. Thanks your showing all i hope.
చాలా చాలా ధన్యవాదాలు సార్.. అమరశిల్పి జక్కన్న చేతి నుంచి జాలువారిన రమణీయమైన శిల్పాలు నిజంగా అదరహో.. మీ ఈ వీడియో ద్వారా మేము ప్రత్యక్షంగా చూసిన అనుభూతి కలిగింది .. జోహార్ జోహార్ అమరశిల్పి జక్కన్న 🙏🙏
Very Very fantastic, wonderful, Mervalous, no words, to say... But Nanda explained very well... hat's off to Nanda Keep going Nanda you have nice future And you will become number one RUclipsr...God bless you 🙏🙏🙏
It is believed in Educated circles that Belur & Halibedu are incomplete temples unlike Somanathapura temple which has shikharas! Nanda gari explanation is enjoyable, although I visited these temples twice.
First time iam watching your video 🙏. You have given full details in detail about art and sculptures. Thank you so much and much appreciate your efforts. Keep going 👍
Beautiful ❤️ Anna That Time Only God POWER only Build This TYPE Temples No Doubt And Good 👍😊 Explanation Anna God bless you Brother 💕 OM Namah shivaya 🙏💪🌺🚩🇮🇳💪❤️
🙏🙏🙏 no words to talk, it just blew my mind...intha goppa architecture chusaka aa garbhaalayam lo kacchithanga aa devudi energy vundi vuntundi... Congress governament chettha palana vallu mana architecture ni prapancha desaalaku expose cheyyaleka poyam.. JAI CHENNAKESHAVA, JAI HIND, JAI BHARATH..🙏🙏
మన పురాతన దేవాలయాల్లో ఉన్న కళాకృతులు చూస్తే,, మన భారత్ కన్నా సంపన్న దేశం ఇంక ఏదీ లేదు అనిపిస్తుంది...
చాలా మంచి వీడియో చేసారు,, Tnq అన్నా👌👍👍
చాలా బావుంది గుడి🙏ఇలాంటి అప్పటి మన కళాకృతులను కాపాడుకోవడం లో మన హిందూవులు ఏకతాటిపైకి వస్తే బావుంటుంది,,కానీ అది ఎప్పటికీ జరగదు,ఎక్కడి నుండే వచ్చినవారు ఏకతాటిపై వుంటున్నరు,ఇక్కడి వారిని శాశిస్తున్నారు,,హిందువులు పాశ్చాత్య సంస్కృతిని మించిన మన సంస్కృతిని తిరిగి పాటించాలి అని కోరుకుంటూ,
ఇలాంటి కళాకృతుల కలిగిన,నా హిందూ దేవాలయాన్ని చూపినందుకు కృతజ్ఞతలు🙏 🙏
సూపర్ నంద గారు👌👌నిజంగా మేము మా ఫ్యామిలీ తో వెళ్లి స్వయంగా చూసినా కూడా ఇంతటి అనుభూతిని పొందలేదు.మీ వర్ణన చాలా సూపర్ బ్రో.తెలుగు ప్రజలు,మీ subscribers చాలా అదృష్టవంతులు.కర్ణాటక లోని ఆలయాలు దేశానికే ఆదర్శం.సూపర్👌👌👌థాంక్యూ బ్రో.
చాలా బాగుంది మంచి కవిత విన్నట్టు, సంగీత కచేరీలో మైమరిపించినట్టు,దేవుడు ప్రత్యక్షమయివరాలు యిచ్చినట్టుగా ఉంది ధన్యవాదాలు
సోమనాధపుర,బేలూరు మరియు హలేబీడు
గుడుల శిల్పకళ అద్భుతం. జీవితంలో ఒకసారైన చూడవలసిన ప్రదేశాలు.
చాలా చక్కగా వివరించారు. ఇంత మంచి దేవాలయాల గురించి, శిల్ప సంపద గురించి మరియు శిల్పుల శిల్ప చాతుర్యం గురించి మన పాఠ్య పుస్తకాలలో ఏ దశలోనూ (అంటే ఏ తరగతిలోను) ఒక పాఠంగా పొందుపరచలేదు. నిజంగా ఇది అత్యంత విచారించ దగ్గ విషయం.
That is because our seculars mostly focused on glorifying Mughals
70 years of mughal congi rule we learn only about mughals, tajmahal, kutub minar, congress pollutes people mind as muslim rulers are great
పాత సిలబస్ లో అమర శిల్పి జక్కన పాఠము వుంది
Very nice information
))))F vs Sf ZZ z7
వీడియో చాలా బాగుందండి...చరిత్రని చాలా చక్కగా వివరించారు...ధన్యవాదములు.
Super sir
The Hoyasala Architecture Is one of the top most in the world ever. Thanks Nanda anna for showing this historic Temple to us. 👍
నేనెప్పుడూ ఇలాంటి విడియో చూడలేదు. ఎప్పటినుంచో చూడాలనుకున్న ఆ శిల్పాల విశిష్టతని చక్కగా చూపించారు , చెప్పారు. THANK you so much !
ఆ దేవాలయంలో ఉన్న శిల్పాలు చూస్తుంటే కళ్ళు చెదురుతున్నాయి ఇలాంటి అద్భుతాలు చెయ్యడం భారతీయులకు మాత్రమే తెలుసు మహానుభావులందరికి శతకోటి వందనాలు. కృతజ్ఞతలు సోదర చాలా మంచి వీడియో పెట్టారు.
I visited two times to Belur and Halebeedu every time I was shocked for beautiful places and proud to be an Indian
Visited 4 times and still wish to go there🖤 there is something about Karnataka tourism and those places ❤️
మహా అద్భుతమైన శిల్పాలను.. అద్భుతంగా చూపించినందుకు 🙏❤️🙏❤️
Super video brother. ఇంతవరకు మేము చూడని గుడిని చూపించినందుకు ధన్యవాదాలు
మీ వివరణ బాగుంది. ఈ ఆలయం సృష్టికే ఒక అందం.
చాలా బాగా వివరించారు. నాకు వెళ్ళిన అనుభూతి కలిగింది. ధన్యవాదములు నందా గారు.
ll ಓಂ ನಮೋ ವಿಶ್ವಕರ್ಮಣೇ l
Amazing architecture. Hat's off to sculptors of Vishwakarma Community.
1988వ. సం. లో.మేము హాలిబెడు., బేలూర్ వెళ్ళాము. కానీ... ఇంత వివరంగా తెలీదు.
మీ వీడియో ద్వారా ఎన్నో విషయాలను తెలుసుకున్నాము. మీకు ధన్యవాదాలు.💅💅💅🙏🙏🙏🙏👌🌹🙏🙏🙏
Master piece of Hoya Salas and pride of Indian architecture. Very well explained Nandaji 🌹🌹👍👍
చాలా చాలా బాగుంది. నీ క్యూరియాసిటి కి ధన్యవాదములు.👌👌👌
బ్రదర్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు థాంక్యూ
One and only masterpiece in the world.
Shiva temple excellent thank you brother
Exactly correct
BEAUTIFUL EXPLAIN ING BY JOURNALIST ABOUT CHENNA KESAVA TEMPLE SALUTE TO HISTORION
I need location bro please chepu
చాలా చాలా థ్యాంక్స్ బ్రో ఇలాంటి గొప్ప దేవాలయం దర్శనం చేయించేందుకు ధన్యవాదములు
Beluru Halibedu temples also one of the best to visit in Karnataka
I have visited both belur and halebedu. I enjoyed visiting these temples because of your videos
Explaining each every sculpture you have explained is excellent.
so nice of you
నందా గారు అద్భుతమైన శిల్పాలను చాలా చక్కగా వివరించారు.థాంక్స్
Iam visited this temple two years back Excellent architecture , Mind blowing sculpture
Exlent Exlent Exlent super ana oka sarei చూడాలని ఉంది baga explanation చేశారు
Excellent
అన్నా మీరు చాలా బాగా వివరించారు ఆనాటి శిల్పకళా సంపద ఎంత బాగుందో చూడడానికి రెండు కళ్ళు సరిపోలేదు చాలా బాగుందన్న 🙏🙏
మీరు చేసిన అన్ని వీడియోస్ లో హైలెట్ superb👌👌👌
7తేది నేను వెళ్ళి నాను హోలెబీడ్ బేలూరు. అద్బుతం bro
అన్నిటికన్నా కష్ట మయింది పిల్లర్ చుట్టూ ఎనిమిదో పదో ఒక full number of శిల్పాలు రావడం. చాలామందికి ఇది తోచదు. కానీ ఇది చాలా చాలా కష్టం. చెక్కేటప్పుడు ఎక్కడా తప్పు రాకూడదు. అంటే Mathematics లో మంచి ప్రావీణ్యం ఉండాలి. 3D imagination కూడా బాగా ఉండాలి.
అద్భుతం! అమోఘం! మీ వ్యాఖ్యానం మధురం! 👏👏
Dr who
ఈ దేవాలయాన్ని 1985 సం!! లో సందర్శించాను. చాలా బాగుంది. 👍
Not 1985 this is 1200 ad 800 year old
shilpi what a creation of designs...this is 900 years old but shilpi..family how many years learned. from before hundreds of years.....varasatvam...great vishwakarma familys
Memu important temples ki vellinappudu Guide avasaram ledu Nandaji Mee information daggarapettukunte chalu Hats off to you God bless u
Every time a new experience and feeling by seeing Halebeedu and Beluru temples, good translation and highlighting important statues
అన్నా నమస్తే నేను లాస్ట్ మంత్ వెళ్ళొచ్చాను చూడ్డానికి ఎంతో అందంగా ఉంది కానీ మేము వెళ్లి అక్కడ గైడు ఎవరిని సలహా తీసుకోలేదు కాళీ మనుషులు మాత్రమే గుడి చుట్టూ చూశాం మీరు చెప్పిన తరువాత చాలా స్పష్టంగా అర్థమైంది ఇలాంటి టెంపుల్ లో మూడు ఉన్నాయి అన్నారు కదా ఒకటి చెన్నకేశవ స్వామి టెంపుల్ రాజస్థాన్లో 1 ఇంకొక ఊరి పేరు చెప్పారు అది కూడా ఒకసారి వీడియో చెయ్ అన్నా థాంక్యూ సో మచ్
What a lovely and wonderful presentation
We can proudly say we born in India and we are the Indians after seeing such marvelous structures. Thanks 😊
You made explanation about temple sculpture absolutely awesome..
This is How a video explaining temple and it's architecture should be. Even kids can understand. 👏👏👌
ilanti puratana temples chusinaa chalu
janma dhanyam ipotundi....nijamga videolo chustunna okko silpam okappati mana hindutva vibhavaniki...bharatadesamlo unna kalakarula pratibhaki sajeeva saakshyalu...
ado teliyani happyness...ade timelo akado china baada...future henerations ilantivatini kaapadukogalaraa ledaa ani..ipatike manam chalaa pogottukunnam ...😥😥
anyways...tqqq soo much nandaa bro...
ilanti historical templesni bagaa chupinche prayatnam chestu undandi plzzz....👍👍🙏
Chala detail ga informative ga vundi mee ee video,effective. THANKS FOR UR EFFORTS.
Karnataka one state, many worlds.... 😍😍💚
చాలా అద్భుతంగా చెప్పారు సార్ మీరు... ధన్యవాదాలు,,🙏🙏🙏🙏🙏
Explained very well. Detailed history of architecture of hoyasala 👌
హాయ్ బ్రదర్! గతంలో మీ వీడియోలో కంటే ఎక్కువ విషయాలు తెల్పారు, ధన్యవాదములు. బేలూరు మీద ఎన్ని వీడియోస్ ఉన్నప్పటికీ మరలా మరలా చూడాలనిపిస్తుంది.
Very good explanation, many thanks for your dedication and hardworking bro🙂
So nice of you
చాలా బాగా వివరించినారు.దన్యవాదాలు.
Clearly explained. Many many thanks sir.
What a great work👌 thanks for the whole bunch of information gathered and shared 👍
Super brother chala baga chupincharu. Direct ga veli chusina artham kadu. Alantidi clear ga explain chesaru, thanks
Nanda..Anna ki 🙏...me videos dwara maku chala information esthunaru...chla thanks..
Bro tq actually i love the ancient temples and their Arch. Even i ahve a dream to see all temles in india before i die. Thanks your showing all i hope.
Thanku maku chuse avkashem detales expllain chesenduku more valubule infermation ichinduku and identficesinduku tq
Adbhutam elanti shilpal prapacham lo ekkada kanapadavu
Chala manchi templ chuse chuse adrushatanni kalpichaaru danya vadalu nandagaru 🙏🙏👏👏
చాలా చాలా ధన్యవాదాలు సార్.. అమరశిల్పి జక్కన్న చేతి నుంచి జాలువారిన రమణీయమైన శిల్పాలు నిజంగా అదరహో.. మీ ఈ వీడియో ద్వారా మేము ప్రత్యక్షంగా చూసిన అనుభూతి కలిగింది .. జోహార్ జోహార్ అమరశిల్పి జక్కన్న 🙏🙏
That architecture hats off to thier talent,❤and me explanation kuda super
అద్భుతం.మీ వీడియోలు పరమాద్భుతం.
Wonderful architecture.it is heaven of earth
Super bro nev explain chesina vidhanam chala nachindi I like your explanation
అద్భుతం 🙏🙏👌🏻
Amazing. Such intricate details on those structures. Thanks for the video
Nijamgaa chala bagunde mee videos annintilo e video chala bagunde
నువ్వు వస్తవని మూవీ సాంగ్ ఇక్కడే నుంచే షూట్ చేసారు
Beautifully explained. Iam going to visit this place tomorrow. . Since I have completed Darshan in kukke subrahmanyam. Thanks for your guidance.
So nice of you
Very very good temple the sculptures are nabhootho na bhavishyathi
Nenu 40 years back choosanu entha clear ga appudu theliyadhu Meeru baaga chepparu 👌👌🙏🏻
Thank you for visiting karnataka hope you enjoyed the hospitality jai ಕನ್ನಡ
Thank you for this vedio nijamga itlanti gudi intha varaku yepudu chudledhu very much thank full to you sir😊
Very Very fantastic, wonderful, Mervalous, no words, to say... But Nanda explained very well... hat's off to Nanda
Keep going Nanda you have nice future
And you will become number one RUclipsr...God bless you 🙏🙏🙏
Broo superb superb.. no words 😶 amazing 🤩. Mind blowing.. please explore many many things such videos
Chala bagundhi belur chennakeshava swamy temple
Sir mana history chala great. Meeru Baga chepparu❤❤❤
Superb explanation brother :) its detailed, crisp & clear communication. God bless you.
Nenu chusina me videos lo best video edhi super
It is believed in Educated circles that Belur & Halibedu are incomplete temples unlike Somanathapura temple which has shikharas! Nanda gari explanation is enjoyable, although I visited these temples twice.
We had a lesson in my 9th class Nodetaild stories now watchig superb thanks Nanda garu
ధన్యవాదములు సోదరా 🙏🙏
Beluru temple video lo baga chpincharu. Meku dannyavadamulu.
Nanda gaaru meeru namaste,, temple vedios chala bagunnai
Me vedios chuste destination Ela cheralo poorthiga telustundi bro good information
First time iam watching your video 🙏.
You have given full details in detail about art and sculptures. Thank you so much and much appreciate your efforts. Keep going 👍
Beautiful ❤️ Anna That Time Only God POWER only Build This TYPE Temples No Doubt And Good 👍😊 Explanation Anna God bless you Brother 💕 OM Namah shivaya 🙏💪🌺🚩🇮🇳💪❤️
🙏🙏🙏 no words to talk, it just blew my mind...intha goppa architecture chusaka aa garbhaalayam lo kacchithanga aa devudi energy vundi vuntundi... Congress governament chettha palana vallu mana architecture ni prapancha desaalaku expose cheyyaleka poyam..
JAI CHENNAKESHAVA, JAI HIND, JAI BHARATH..🙏🙏
chala baga chupinchi chepparu --THANKS ANNA
Bro nanu a tour pola neevalla nanu ani temple 's chusunanu tq tq mor..... next tour happy journey bro bee ker full Corona jaratha bro Indian gide
Are you showing telling very nicely many many thanks sir
Very good temples chupistunnaru
బ్యూటీ ఫుల్ టెంపుల్ స్ గ్రేట్ హొయసల స్
This temple is beautiful I impressed sir thank you sir😊
మన కళాకారులకు 🙏
జై హింద్ 🇮🇳
Meeru cheppindi bagundi maku belur lo budjut acamodation gurinchi telapandi
One of the best videos I have seen on temples. Chala baaga capture chesaaru. Wish I can visit this temple one day 🙂
So nice of you
చాలా బాగుంది అన్నయ్య గారు.
Very good vedio explaining Indians skill on stones scruplectur keep it up
Video is super bayya . very soon u become a best u tuber
Nandagaru excellent job 👏👍👌 keep it up
Great best architecture which I saw and thanks for explaining in detail.