ఈ పంట వేస్తే రెండు నెలల్లో ఏ రైతు అయినా లక్షాధికారి అవ్వాల్సిందే | Andukorralu | Eagle Media Works
HTML-код
- Опубликовано: 4 фев 2025
- Watch ఈ పంట వేస్తే రెండు నెలల్లో ఏ రైతు అయినా లక్షాధికారి అవ్వాల్సిందే | Andukorralu | Eagle Media Works
For More Interesting videos Subscribe us on ► / eaglemediaworks
Join & Become a Member of Eagle Media Works ☛ / @eaglemediaworks
Follow my social media!
☛ Facebook : / eaglemediaworks
☛ Eagle Media Blogger : eaglemediaworks...
☛ Follow Us on Twitter : / eaglemediaworks
☛ Visit our Official Website :
► Sports Page : / sportstelugu
Like & Subcribe & Comment
Thank You all member for watching !
తుర్క పల్లి ..గ్రామము..బొనగిరి. జిల్లా లో మిషన్ యూనిట్ ఉంది
రైతులను ముంచే సలహలు ,సుచనలు ఇవ్వకండి,ఇస్తే వాటి పోన్ నంబరులు,అడ్రసులు,వివరంగా పేట్టండి
1:51
మా నాన్న కొర‌్రలు పండించేవారు తినేవారు లేక పశువులకు వేసెవారిమి వందలు కూడా రావు లక‌్షలు అని ఎందుకు చెబుతున‌్నారు
వేసి నష్టపోయము
అందరూ అన్ని ఒక యెత్తు,రైతు ఒక్కడే ఒక యెత్తు, అత్యంత హీనం, రైతు పరిస్థితి భారత దేశంలో.
ఎండాకాలంలో ఏ పంట వేస్తే బాగుంటుంది
జొన్న
మీకు దండం పెడతాం తిక్కుమాలి సలహాలు ఇచ్చి రైతులు జీవితాలను పాడు చేయొద్దు.
ఇప్పటికే రైతులు భూములు లాక్కుంటున్నారు చావాలో బ్రతకాలో తెలియక జీవిస్తున్నారు వాళ్లు బ్రతుకులతో ఆడుకున్న కంపెనీలకి మీకు నమస్కారం వాళ్లు విడిచిపెట్టండి
కొనే వాళ్ళు లేరు
సర్ కరెక్ట్ సలహా ఇవ్వండి,మార్కెట్ దర స్థిరంగా ఉండదని కూడా చెప్పండి.
2:03
Very good information thanks
కొర్రలు పంట...
మీరు పెద్ద మనిషి లాగా ఉన్నారు కాబట్టి నేను బూతులు తిట్టడం లేదు....
ఎవరు చెప్పారు 2 నెలల్లో లో లక్షధికారి...
బిక్సమెత్తుకోకుండా ఉంటే గొప్ప....
నేను ఎకరా వేసాను.. చెప్పుకొంటే సిగ్గుచేటు.. కనీసం 20 కేజీ లు రాలేదు....
పక్షులు తో చాలా ఇబ్బందిగా ఉంటది ఎంతగా తొలినా మళ్ళీ వస్తా ఉంటాయి...
ఇతను పక్షి ప్రేమికుడులా ఉన్నాడు...
పక్షిలు అనీ వదిలేస్తే సంక నాకిస్తాయి... పంట మొత్తాన్ని పాడుచేస్తాయి... దరిద్రగొట్టు పక్షులు...
నష్టం చవి చుసినవాడికి తెలుస్తుంది బాధ... ఇతను చెప్పినట్టు చేస్తే ఇల్లు పొల్లు అమ్ముకోవడమే...
Bi
మార్కెటింగ్ ఎక్కడ సార్..
అందరికీ కలవదు ఈ పంట
పండించిన పంటను... . బియ్యంగా మార్చుటకు.... కావలిసిన... గిరినీ [ misschien]ఎక్కడ అందుబాటులో ఉంటాయి..... అదేవిదంగా... మార్కెటింగ్ ఎలా..?
You r from witch place
అందరు పండియమంటారు గానీ గిర్నీలు మిల్లులు ఎక్కడ ఉంటాయనీ మత్రం ఎవ్వడు చేప్పడు సోల్లు నా........
Sir Naku arikalu kavali
మార్కెట్ ఎక్కడ ఉంది సార్
Super sir society kosam meru chesthunna e manchi pani super sir i will try sir definently
sir speech was super
ఇప్పటికైనా ఈ వీడియోని డిలీట్ చెయ్యండి ఇది చాలా పాత వీడియో ఈయన మాటలు వింటే లక్షాధికారి కాదు బిక్షాదికారి అవుతారు. ఇటువంటి వీడియోలను అందరూ దయచేసి ప్రొత్సహించవద్దు
Nadhagara 10 kvintel vnavi 😊kavala
అసలే రైతు వ్యవసాయంలో ఎక్కువగా నష్టపోతున్నాడు, ఇలాంటివి పెట్టి ఇంకా రైతులను మోసం చేయకండి
విత్తనం ఎక్కడ దొరుకుతుంది ఇంకా ఎలా నీరు ఎక్కువ అవసరం ఉంటుందా పశువులకు ఎక్కువ గాడి తక్కువ ఖర్చు తో పశువులకు మేత
Vivaralaku call cheyandi seeds available 7661979509
Memu vesi pandinchi entlo posipettivonnamu adigevaduledu vetakante pacchajonna vesukunte melu
Katha baga chepparu korralu Ammu kovadaniki.
Munduga మార్కెటింగ్ ఎక్కడ chesukovalo cheppandi
కర్నూలు మార్కెట్ యార్డ్ లో కొంటారు
మార్కెట్ ఎక్కడ ఉంది ,
వంద ఎకరాల్లో వేస్తె లక్షధికారి అవుతారు 🤣🤣🤣🤣
ఈ పంట ఎక్కడ వేశారు మేము చూడొచ్చా వివరాలు చెప్పండి
M Sudhakar Naidu edhi m crop name chepu anna
Korralu bro
Sakarpalli pragathi resorts
Kavitha Reddy adhi a area lo undhi
అండుకొర్రలు .. శంకరపల్లి ప్రగతి రిసార్ట్స్ .. హైద్రాబాద్
Sir markting gurichi kuda telisty video chyandi ladanty chykandi
Sir, can you provide seeds for me
Online delivery chesthara sir
Super sir
Bagunnadhi
ఈ పంటను ఎక్కడ అమ్ముతారు,ఎవరూ కొంటారు..
ఈయనె కొంటాడేమొ
సార్ కొసినాకా మిషన్ వినతులకు లెదు
Show...
సారీ విత్తనాలు ఎక్కడ దొరుకుతాయి సార్ ఈ పంట పేరు ఏమిటి సార్
AAntu korallu
Vithanalu kavali
Mamu three yersago. Vasamu marktlaka alukalaku patamu matchase chapande
In dharidrampanta gurinthi nejalu cheppandi
2 నెలల్లో నే రైతును లక్షాధికారి అనేది చదివి జనంపిచ్చివారౌతారయ్య
abbaba tv ancorga baga pani chestaru
ఈ వీడియో లో అస్సలు ఆ పంట పేరు కనిపించకుండా ఎడిట్ చేస్తే ఆ పంట ఎంటో రైతుకు ఎలా తెలుస్తుంది
Andu korrallu
Hi sir naku hotel ki direct ga formers nundi vegtebles kavali ante Hyderabad chuttupakkala yekkada unnai pl information ivvandi sir
Sr vatini yepudu vithali vithanalu yekada dhorukuthavi padinchaka vati marketing yela
Marketing ekkada undhi sir
West West WEST
Please give full details about Andukorralu for cultivation and Phone Number of Gentleman who are in the video.
వినేవాళ్ళు వుంటే ఏమైనా చెబుతారు
NePhone naber chapu
Caption sarigapettandi .farmers no mosam cheyakandi .
నిబొంద మార్కెట్లో ఒక కేజీ 20₹ కూడా పోవడం లేదంట
Maku 5 akaralu undhi enka95 akaralu me thatha estada
Supar
Processing units levu Mari pandichi Ela amali.
సార్ మీ సెల్ నంబర్ ఇవండీ మేము ఆపంట వేస్తాము
Super sir
Online only
తడి నెల లో పండే పంట ఏంటి
100 rojulu KU pande panta nu two months Ani meeru ceppatam vichithram ga vunnadhi. Nijaalu mathrame meeru cheppandi.
Sir yekkada ammali veetini
Iam a Farmer.. doing AnduKorralu (BrownTop Millets) .. in Natural Farming method. Any Buyers Available...?
Call me no 9640115473 sir
hai sir ippudu andukorralu kone vare leru sir 11.11.2019
mee cellphone number pettandi
@@balavengaiahnutalapati5511 ma dhaggara 3kwintallu vunnaie
Great idea
Meeru chepinatu birds vese rettathone vyavasaysm cheyavachu farmers anavasaranga aruvulu vaaduthunaru manushula praanaalu thisedhi raithule pesticide vaadi
🙉🙉🙉🙉💯 yakaraalu veste lakshalu raaka 💯 vastaya
😁😁😁😁😀😀😀😂😂😂 guddhabalisi ee mucchatlu cheppaaru bro. 100 yekaraalunnodu raithu kaadu bhooswamy avuthaadu
Kontavasir
Mi adress akkada
ఎక్కడా వేశారు sir అడ్రెస్ చెప్పగలరు ఫోన్ నెంబర్
anil
వంద ఎకరాలా......? నాకు రొండు ఎకరాలే ఉంది
Ashok Mudiraj Bandha kadhu 2500
Ashok Mudiraj రెండు ఎకరాల భూమిని లో బంగారం
Bissineessga kakunda andariki andubatuloki thisukurandi past.
Namaste sir, naa peru jayasimha Reddy, maadi kurnool district,neenu 2 acres lo antu korra vesanu,kani rate matram ledu,nenu natural farming chesanu, market lo value ledu, marketing ekada undi chepandi sir.
Bro send your number
Raju bro
Sir panta name anti
మేము వేశము మొత్తం ఎండిపోయి చేతికే రాలేదు పంట
7995998490
Ella sale cheyali
Meeru cheppinantha benefits.. ravu. Farmers ki 5 k for Qtl vastundhi. Don't believe. Because I am a Agriculturist.
Super sat ZBNF food
seeds amutara sir. maku kavali
విత్తనం అడ్రస్ చెప్ప గలరు
For seed 9494381616
U.TUBLO.ELANTIVINIJAME.AETE.CONTACTNOMBAR.EVAGALARU
Memu vestaamu meeru kontaraa
Meeru kontara 200kg prakaram100 qts isthanu
Sir e panta paniki rada...yavaru kinara.....
Sir vitthanala gurinchi ekkada sampradhinchali theliya cheyagalaru
అసలు ఈ పంట పెరు ఏంటిది
Memu pandincham kaani retu ledhu
yekkada lakhadikaari sir.. nenu 10 kintas pandinchaanu. rates levu... meru tesukuntaara sir
7032770967 please call me
I want seeds please reply
Cal me for seeds 9494381616
Hareesh Motivational edhi m crop anna
@@saitejabrundakavi6689 andukorralu brown top millets.
andukorralu 3 months crop kada...2 enti
7661979509.. I have seeds if you want call me
Sir a vishayam carect cheppalevu
Change the name first
Amiti panta Peru
Acre Ku rabadi enta ?
vitthanalu ekkada dhorukuthay
Hi u r no
There is no marketing for this grain . Which he is said not sure .
Aslu patapharu
30 రూపాయలకి అడుగుతున్నా రు
What is this title
Black soil lo pandudda sir.
పందుద్ధి
Ekaadaaa. 10yearssss expirensss
Hi
Andru korralu a nelallopandutundi april month lo veya vacha chappagalaru.
1st panta peru cheppandi
Sir is telling clearly.
Andu korralu.
Panta peru cheppandi sir
Andu korralu (Browntop Millet)