మీరు మామూలుగా నే చెప్పిన ఊరించి ఊరించి చెప్తున్నట్టుంది ,ఎన్నోవంటలఛానల్స్ చూస్తుంటాను కానీ మీరే డిఫరెంట్. మీ ఇంటికొచ్చి మీ వంటలు తినేద్దామన్నంత ఇష్టం. ఇలా మీకు మాత్రమే అనిపిస్తుంది.
Wow Devine cooking deepression lo Una vale kuda life meda intreset pudthunde me video lu chustay sir u tubers are encouraging in many ways,full of knowledge full people.
గురువు గారు జై శ్రీ కృష్ణ పరమాత్మ బాగున్నారా ముందు గా మీకు శ్రీ రామ నవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ శ్రీ రామ నీ అనుగ్రహం కలిగి అయిర ఆరోగ్య అష్టా ఐశ్వర్యాలు కలగాలని కోరుకుంటున్నాను గురువు గారు జై శ్రీ కృష్ణ పరమాత్మ
புதிதாக மாங்காயும் முருங்கை க்காயும் வரும் இந்த சீசனில் இந்த ரெசிப்பி நன்றாக இருக்கு நீங்கள் விவரமாக சொல்வதும் அருமை சந்தேகம் கேட்டால் உடனேயே பதில் போடுவது ரொம்ப சந்தோஷம் ஐயா மிகவும் நன்றி 🙏🙏
మామిడికాయ ములక్కాడ పప్పు మా అమ్మగారు మా చిన్నప్పుడు ఇలాగే వేసేవారు నాకు చాలా ఇష్టం గురువుగారు ఈవెంట్ గాని మీ అందరికీ పరిచయం చేసినందుకు మీకు ధన్యవాదములు 👌👌👌...
Mamidi kaya pappu chestanu.munakkadala tho sambar pulusu chesta.kani e rendu kalipi inta adbutam ga ela cheyyochhani e roje mee dwara telusukunna.chala bagundi👌 swamy. Tappakunda e pappu chesi ruchi choostam.👍danyavadalu 🙏💐
మీరు మామూలుగా నే చెప్పిన ఊరించి ఊరించి చెప్తున్నట్టుంది ,ఎన్నోవంటలఛానల్స్ చూస్తుంటాను కానీ మీరే డిఫరెంట్. మీ ఇంటికొచ్చి మీ వంటలు తినేద్దామన్నంత ఇష్టం. ఇలా మీకు మాత్రమే అనిపిస్తుంది.
మామిడి కాయ పప్పు తెలుసు స్వామీ... కానీ ఇందులో మునక్కాయలు వేయడం ఇప్పుడే చూస్తున్నాము.... పప్పు భలేగా ఉంది స్వామీ👌👌👌👌
ఇటువంటి పప్పు తినాలి అంటే ఎంతో అదృష్టం కావాలి గురువుగారు. 🙏
గురు వు గారు మా మిడి కాయ పప్పు చాలా బాగుంది మీకు ధన్య వా ద ములు
మునగ కాయ కలిపి చేస్తారని తెలియదు,చాలా చక్కగా చూపించారు
మామిడి కాయపప్పు తెల్సు కాని ములక్కాడలు కలిపి చేసే మామిడి కాయ పప్పు తెలీదు. ఎమయినా మీమాటలు వంటలు అన్నీ అద్భుతము హరే కృష్ణ👌🙏
హరే కృష్ణ మాతాజీ 🙏
Palaniswamy garu please put your cell no. In the utube.
మామిడి కాయ పప్పు చేశాను కాని మునగకాయ తో కలిపి చేయలేదు. మీరు చాల అద్భుతంగా రుచిగా చేశారు. నేను కూడా మీ పద్దతి ప్రకారం చేస్తాను. ధన్యవాదాలు
🙏Annayyagaru. mi matlade vidhanam, mi chestunna vantalu chustunte maku mi intiki vachi tinalanipistundi.
Chala bagunai swami me vantakalu meru chappavidhanam antha kanta chala bagundi custana tinalanipenchavidanga vunnai swami 🙏🙏🙏🙏🙏
Wow Devine cooking deepression lo Una vale kuda life meda intreset pudthunde me video lu chustay sir u tubers are encouraging in many ways,full of knowledge full people.
Naku manasu baga lekapothe mi videos chusthan andi... mi videos chusthe naku tensions taggipothayi...thanku guru garu
adbhutam Guruvu garu Mee preparation,Mee opikaki satakoti pranamalu
Mee traditional knowledge and understanding excellent
Hinduisim will survive for another 5000 years
వేసవిలో నాకిష్టమైన కూర మామిడికాయ pappy.మీరు ముnakaడలు వేసి ట్విస్ట్ ichaaచారు.మీ నేరేషన్ అసాధారణమైనది గురువు గారు. Thanks.
మీ అమ్మ గారి గురించి చెప్పండి గురువు గారు. ఆవిడ చెప్పిన విషయాలు కూడ చెప్పండి ప్లీజ్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏. పప్పు చాలా బాగుంది 👌👌👌👌👌👌
Hi
👌👌
Avunu cheppandi amma gari gurinchi
@@veeravenik6160 v,
Adbhutham andi chuste Noru ooripotundi guruvu garu
Suluvugaa ruchikaramaina vantalu nerputunna meeku maa namaskaram guruvugaru. Poorvam naaku vanra ante bhayam alaantidi ippudu ishtamayyindi.
The recipes u teach are all superb and mouth watering.Reminds me of my mother.🙏🌺
Memu chesamu meeru chepinattu. Ruchi amoogam andi. Danyavadamulu🙏🙏🙏🙏
Nijame nandi purvakalam vantalu baguntayi mee vantalu super tomorrow Friday kadandi try chestha
గురువు గారు జై శ్రీ కృష్ణ పరమాత్మ బాగున్నారా ముందు గా మీకు శ్రీ రామ నవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ శ్రీ రామ నీ అనుగ్రహం కలిగి అయిర ఆరోగ్య అష్టా ఐశ్వర్యాలు కలగాలని కోరుకుంటున్నాను గురువు గారు జై శ్రీ కృష్ణ పరమాత్మ
Babai garu mee vantalu chusi atukula pulihora chesanu chaka chala bagundi
புதிதாக மாங்காயும் முருங்கை க்காயும் வரும் இந்த சீசனில் இந்த ரெசிப்பி நன்றாக இருக்கு நீங்கள் விவரமாக சொல்வதும் அருமை சந்தேகம் கேட்டால் உடனேயே பதில் போடுவது ரொம்ப சந்தோஷம் ஐயா மிகவும் நன்றி 🙏🙏
ரொம்ப சந்தோஷம் அம்மா..!🙏
మామిడికాయ ములక్కాడ పప్పు మా అమ్మగారు మా చిన్నప్పుడు ఇలాగే వేసేవారు నాకు చాలా ఇష్టం గురువుగారు ఈవెంట్ గాని మీ అందరికీ పరిచయం చేసినందుకు మీకు ధన్యవాదములు 👌👌👌...
Top class 😋 just cooked it. Enjoying the meal.. This taste reminded me of my grandfather's cooking style 🙏🙏🙏
Super papu aya gRu
Chalabagundi chustene Ayyavarlu . Nenu chestanu.
కుంపటి మీద మట్టి దాకలో వండిన పప్పు రుచి..అద్భుతః..
తింటే మాత్రమే తెలిసే రుచి..
Avunandi
నేను చేస్తాను ఎప్పుడు, చాలా బా ఉంటది 🙂
Chala chakkaga chesi chupincharu repu nenu chestanu ela danyavadalandi
Nenu..Odisha ki belong chestunanu
Me traditional..items sala..bagundi...
Alage...chupetu undadi
Super receipe guruvu garu 🙏🙏🙏🙏
Beautiful recipe swamiji🙏🙏👌
Aha, amogham. Delicious swamy ji. Thank you for the recipe.
Yesterday chesanu andi....chala chala chala....taste ga vachindi......
Mango munakkada pappu asalu ippatidaaka ee taste ni miss ayyam anipisthundhi meeku paadaabhi vandanalu guruvugaru
మీ వంటలు చాలా బాగుంటాయి. English subtitles పెడితే తెలుగు వారూ కానీ వారు కూడా చూస్తారు. మీకు మరింత మంది subscribers వస్తారు అండి.
Super Gurugaru
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 అదిరిపోయింది అండి 🙏🏻🙏🏻👍👌🏻👌🏻👌🏻👌🏻
Wof , it's a very very beautiful mouth watering recipe ❤️. Seems to be eat now it's self.
Super guruvu garu colour chustanay tinali ani vundi
Danyavadamulu palanisamyi garu
Maku devalayam lo theerdam lo vese Powder gurinchi chpinchandi
Mee vanta chesina taruvata mallu kooda cooker lo kakunda Ila vandite taste baguntundanipistondi
ఆహా ఏమి రుచి అంతామయిమరచి
❤😊అద్భుతః
Gummadi vadiyalu ela cheyalo cheptaara gurugaaru.🙏
Guru Ji super cooking, Guru ji I don't know Telugu.
Chala Manchi vanta Chpparu andi
Ma mother vere laga chestharu chala baguntundi
Old is gold mirenni sarlu cheppina super
Chala బాగుంటుంది
Pappu chala kotta variety ga undi.Bagundi
Manga Murungaka Parupu Sooper Swamy
Super🙏👌....Old is gold🥇
Chala bagundi guruvu garu 🙏🙏
Meenundi inka inka vantalu korukuntunnamu guruvugaru. Chaala adbhutamina pappu chupincharu
Mulakkaya Ruchi antina mamidi kaya Pappu Ruchi el untundo thvaralo chustham swamy garu 😋
Swami super racipe definitely I will try thank you so much 🙏🙏🙏🙏🙏💐💐💐
ఇందులో గుమ్మడి వడియాలు తింటే...స్వర్గమే.
Matti patralu ela seasoning cheyalo chepandi
స్వామి షష్టి దేవి వ్రత మహిమ నాల్గవ భాగం upload చేయండి 🙏🙏🙏
Super recipe guruvu garu
గురువుగారు మీరు ఆమోఘం అండి
నమస్తే బాబాయ్ గారు🌷🙏🌷 మామిడికాయ పప్పు బాలే బాగుంది👌😋👌😋 బాబాయ్ గారు టైగర్ ఎలా ఉంది🌷😊🌷
Very nice recipe sir 🙏🏻
Mama vanakkam,,,epdi irukkel??? Romba nanna irukku maamidikaya,munakkada pappu,,,naa try panni pakkuren
Chala baga chesaru swamy
Meeru inthala explain chesaka inka yela untundo verega cheppala. Chaala adbuthanga undi
Meeru ekada unataru cheppandi nenu tinadaniku vastanu me vantalu chusthe naaku nuru vurutundi😋😋😋😋😋😋
చాలా బాగా చేశారు,పూరి జగన్నాథ స్వామి వారి అన్నప్రసాదం లో పప్పు లాగా అనిపించింది
Mamidi kaya pappu chestanu.munakkadala tho sambar pulusu chesta.kani e rendu kalipi inta adbutam ga ela cheyyochhani e roje mee dwara telusukunna.chala bagundi👌 swamy. Tappakunda e pappu chesi ruchi choostam.👍danyavadalu 🙏💐
మహనీయులు, ధన్యవాదాలు గురువుగార్లకు.. మీకు పాదాబి వందనాలు..🙏🙏🙏😊
Super😋
Super explanation swamy garu
Super Sir.
Maamidi kaaya munakkada pappu Super sir👍
Vaamu pachhi mirapakaayalu kooda cheyyadam chupinchandi please
Pure Natural ♥️🌍
🙏🏻🙏🏻👌👌😋 చాలా బాగుంది అండి
pappu Baaga chesaaru nenu try chestanu Palani Swami gaaru
Guruvu garu Matti patralu yekkada konnarandi
Good for health food🍲
SUPER VEDIO GURUVU GARU SUPER
Soooper
VERY GOOD HAPPY TELANGANA TANKS SUPER S.PURAN.SINGH HYDERABAD TELANGANA TANKS
👌👌Guruji 🙏🙏
Chala baga chesaru andi
Swamy 🙏 . Ulavacharu cheppandi
Amrutham ante pappu, maamidikaaya kura 🙏🙏🙏💯
Brahmandam ... గురువు గా రు!
Kunda krindhi chutta bhaley vundandi🙌🙌
Swamy 🙏🙏🙏
వెట్రవేల్ మురుఘనఖ్ హరో హర గురు దేవుల శ్రీ చరణములకు జైజైజైజైజైజైజైజైజై అనేకానేక అనేకానేక అనేకానేక నమస్సుమాంజలులు 🥰🙏🙏🙏🙏🙏🙏🙏🙏💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻🍏🍏🍏🍇🍇🍇🍇🌺🌺🌺🥭🥭🥭🦚🦚🦚🍌🍌🥥🥥🥥🌋🌋🌋🛕🛕🛕🦜🦜🦜🦜🍍🍍🍍🐦🐦🐦🫖🫖🫖🍵🍵🍵🍵☕☕☕🧆🧆🧆🍓🍓🌷🌷🌷🌷💐💐🌸🌸🌸🍯🍯🍯🍯🍯🍚🍚🍚🌹🌹🌹🛕🛕🛕🛕🛕🥰🥰
2nd comment guruvu GARU🙏🙏🙏🙏🙏🙏🙏🙏 Swamy Garu 🙏👍🙏👍🙏👍🙏👍🙏👍🙏👍🙏👍.
బాగుంది అండి గురువుగారు 🌹🙏🏻
పెళ్లి విందు సంబంధిత వంటకాలను పరిచయం చేయగలరు..🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Super 👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍
Chaaaaaala bagundandi😋
మామిడికాయలూ ఏ రకం కొనాలి చెప్పండి.
అద్భుతం అమోఘం
Aa Matti paatralu, me matalu, mamidikaya mulakkada pappu,....manasuki haayiga vundi
gummadikaya vadiyalu choopinchandi
Maku kuda boggulapoyyamedha cheyalanipisthundi. Nannagaru
Kobbari mamidi chutney cheyandi e combination super mamidi munakaya ok
Bagundi swami
Baaga ruchigaa pappu choopinchaaru.