కుటుంబం సంతోషంగా ఉన్నా|Anil dairy farm|mallesh adla|
HTML-код
- Опубликовано: 1 фев 2025
- కుటుంబం సంతోషంగా ఉన్నా|Anil dairy farm|mallesh adla|
#Anildairy #Anildairyfarm #malleshadla
గొల్ల గుండం గ్రామం, మలియాల్ మండలం, జగిత్యాల జిల్లాకు చెందిన యువరైతు అనిల్ గారు గత ఎనిమిది సంవత్సరాలుగా సక్సెస్ఫుల్గా డైరీ ఫామ్ నిర్వహిస్తున్నారు.ఈ యువ రైతన్న చదువుకోవడానికి ఆర్థిక ఇబ్బందులు ఒకవైపు వాళ్ల నాన్నగారి ఆరోగ్యం బాగా లేకపోవడం మరొకవైపు ఈ రెండు కారణాల వల్ల చదువు మధ్యలో ఆపేసి డైరీ ఫార్మ్ మొదలుపెట్టి విజయవంతంగా నిర్వహిస్తు మళ్లీ చదువుకోవడం మొదలుపెట్టి డిగ్రీ వరకు పూర్తి చేసుకుని ఇప్పటికీ డైరీ ఫార్ములా కొనసాగుతూ ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నారు ఈ రైతన్న యొక్క అనుభవాలు మరియు అతను అనుభవించిన ఇబ్బందులు గురించి ఈ వీడియోలో మనతో పంచుకోవడం జరిగింది
#youngfarmer #anil #jagithyaladist
●Channel link:- / @malleshadla
●Instagram link:- / mallesh.adla
●Facebook link:- / mallesh.adla |
Second channel link :- / @malleshvlogs
గమనిక :-
---------------
ఈ వీడియోలో రైతన్న మనతో పంచుకున్న అభిప్రాయాలు పూర్తిగా వారి యొక్క వ్యక్తిగతమైనవి ఎవరైనా ఆవులతో డైరీ ఫార్మ్ మొదలు పెట్టాలి అనుకుంటే అన్ని విషయాలు పూర్తిగా తెలుసుకొని నిర్ధారించుకున్న తర్వాతనే మొదలుపెట్టాలి వీడియో చూసి మొదలు పెడితే ఆశించిన ఫలితాలు రావు మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులం కాము .
రైతు సోదరులకు విజ్ఞప్తి:-
---------------------------------
మల్లేష్ ఎడ్ల యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న రైతు సోదరులందరికీ ధన్యవాదాలు ఇంకా చాలామంది చూస్తున్నారు కానీ సబ్ స్క్రైబ్ చేసుకోవడం లేదు దయచేసి సబ్ స్క్రైబ్ చేసుకుని చూసే ప్రయత్నం చేయండి.
మన చానల్లో టాప్ 5 వీడియోలు.....
2 ఆవులు,రోజు 60 లీటర్లు|two cows dairy farm|mallesh adla| • 2 ఆవులు,రోజు 60 లీటర్ల...
35 రోజులకే కోతకు వస్తుంది|best fodder for dairy,sheep,and goat|mallesh adla| • 35 రోజులకే కోతకు best ...
చదువు లేదని హేళన చేశారు|small farmer dairy farm success story|mallesh adla| • చదువు లేదని హేళన small...
అర ఎకరం భూమిలో 700 నాటు కోళ్లు పెంచుతున్న| Natu Kolla pempakam| goat farming|mallesh adla| • అర ఎకరంలో 700 నాటు కోళ...
*యువరైతు శ్రీశైలం డైరీ ఫామ్|yuva raithu Srisailam Dairy Farm|mallesh adla| • యువరైతు శ్రీశైలం డైరీ ...
ఈ క్రింద ఇవ్వబడిన వీడియోలలో
కూడా చాలా మంచి సమాచారం ఉంది రైతన్నలు ఒకసారి ఇక్కడ ఇవ్వబడిన లింక్స్ క్లిక్ చేసి చూడండి మీకు కావాల్సిన సమాచారం దొరుకుతుంది.
*ఆవుకు సెమన్|semen for hf cow|mallesh adla| • ఆవుకు సెమన్|semen for ...
*60 శాతం ఆవులకే|balnarsh dairy farm|sirisilla|mallesh adla| • 60 శాతం ఆవులకే|balnars...
*శ్రీ నందిని డైరీ సొల్యూషన్స్| Karimnagar|mallesh adla| • శ్రీ నందిని డైరీ సొల్య...
*ఎగతాళి చేసిన వారే వస్తున్నారు |balaji dairy farm@MalleshAdla • ఎగతాళి చేసిన వారే వస్త...
*ఈ 3 తక్కువ ధరలో|these are low cost for dairy farms|mallesh adla| • ఈ 3 తక్కువ ధరలో|these ...
*ఈ దాన వాడితే వదలరు|dana for cows,buffaloes|mallesh adla| • ఈ దాన వాడితే వదలరు|dan...
ముందుగా అనిల్ కు అభినందనలు. చిన్న వయసు లోనే అనుభవం, ఆచరణ, పద్ధతులు, ఆలోచన, నిర్ణయాలు, అన్నీ ఉండడం గ్రేట్. తను అనుకున్నది సాదించాలి అనే పట్టుదల కు జోహార్. ఇలాంటి డిఫరెంట్ వీడియోస్ బాగుంటాయి అందరికి. మూసపోసిన వీడియోస్ లో డిఫరెంట్ ఉండదు. నేను చెప్పిందే వాళ్ళు చెప్పడం, వాళ్ళు చెప్పిందే నేను చెప్పడం ఉంటాయి.ఇప్పుడు ఇలాంటి డిఫరెంట్ వీడియోస్ కావాలి. కొత్త దనం ఉండాలి వీడియో లో. మీలో కూడా మార్పు కనిపించడం చూస్తున్న ఈ మధ్య మల్లేష్ అన్న. మంచి వీడియో చేస్తున్నావ్ గో హెడ్. ఇంకా ఎన్ని వీడియోస్ ఉన్నాయి జగిత్యాల వీ. గ్యాప్ ఇచ్చి వదులు తున్నారు వీడియోస్ 🙏🙏🙏💐💐💐💐💐💐💐💐💐
థాంక్స్ బ్రో
Number
Waadu number pettadu…. Nenu adigithe like kottaddu… nenu weedi channel ni report chesaaa
😂
అన్నా నమస్తే మీరు చేస్తున్న వీడియో లు రైతులకు చాలా ఉపయోగపడుతున్నాయి మీరు ఆవులను తో పాటు మిల్క్ మిషన్ తో పాటు సూపర్ నేపియర్ లాంటి గడ్డి కొయ్యడానికి బ్రష్ కట్టర్ కాకుండా రీపర్ లాంటి పరికరాలను చూపించగలరని కోరుచున్నాము
మల్లేష్ అన్న మీరు చాలా మంచి వీడియోస్ చేస్తున్నారు 🙏🙏
అన్నగారు తెలుగులోనే బాగానే చెబుతున్నావు కదా cows (కౌస్ )అనకుండా ఆవులు అని చెప్పు అన్నా బాగుంటుంది
Sure bro
Nelaki 2lakhs kaadhu ... Shed ki karchu and Cows ki karchu aalochinchandi ..vaatiki vaddilu lekka veyyandi ..and First 3 years laabhalu chuskokandi
👍👍👍👍👍👍
Dairy farm lo current supply gurrinchi video cheyandi bro
అన్నా income money మస్తు వస్తుంది డైరీ చాలా మంచిగా ఉంది కానీ ఎవరూ పిల్లను ఇస్తలేరు బయట 10000 జాబ్ చేసే వాళ్లకు విలువ ఉంది మేము నెలకు 40000 వస్తున్న ఎవరూ పటించు కుంటలేరు
Vallaku kavalsindhi kurchuni sampadhinchevallu kadhu brother ...baita thirige vallu andhukante ......artham chesko bro anni cheppala 😮😮😮😮
First job chesi pelli chesukoni tharuvatha dairy pettu
Yey po ఎసినవ్
😂
Be happy and god help you,goseva chester sure u getting good future
Good information na iam Tamil Nadu great job mallesh na
Mallesh bro mee vedios bhaguntaya aa abhay kuda baga cheppadu nice goo hadddddd
అన్న నమస్తే మీరు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసుతునారు cow's గురించీ మా దగర 4 cow's ఉన్నాయి వాటికి సమపలనాలో భాగంగా మంచి ఫుడ్ అందిసున అవి కార్రసింగ్ కీ రావడం లేదు వచ్చిన cow's కట్టడం లేదు 1 cow ki 8 9 చైమన్ వేడం జరుగుతుంది దీని వల్ల టైమ్ కి పాల్లు product అవడం లేదు అపులు చేసి cow's కొనను ప్లీజ్ అన కొంచం e prodlam నుంచి సొల్యూషన్ చెపుతారు అని anukuttuna
Welcome to Mallial mandal Anna me prathi vedeos chusthanu Anna enka MAside vedeos thiyali Anna
Anna Anil adress cheptara
అన్న రైతు నెంబర్ ఇవ్వండి కలవడానికి వెళ్తాము మాకు ఈ రైతు గ్రామం మాకు దగ్గరలో ఉంది
మీరు కలిసారా అనిల్ గారిని. నెంబర్ ఉంటే ఇవ్వండి కలుస్తా 🙏👍💐
Naku kuda chepandi bro I'll meet him
❤ anna ikada srikalahasthi lo 30 rs kante ekuva rate petadam ledhu sir
God bless you 🎉
super mallesh anna nice questioning
Super goud.
Good talent brother
Good job brother
Super anil brother🎉
Good job bro..👌
All the best bro
Good 👍
Super అన్న 🙏🏼🙏🏼🙏🏼
You maintain good space for cows
Super video bro
Good information bro
Birupindi vadakudadhu annaru andharu vaduthunnaru negitive comments pette brothers okkasari allochinchadi birupindi vadali but limit care full bro aciditi doam avuthundhi soda solt vadandi chalu
తమ్ముడు మీ ఫాంలో experience కోసం పని చేయవచ్చా?
Good job bro 👍
Nice information
Nenu kuda start chesanu brother dairy farm
Inka develop cheyali taruvata pilustanu mimmalni vide cheyadani
Nenu chittor distict nunchi brother
Chittoor lo ekkada
@@ashif7131 vkota brother
@@ashif7131 వేసవిలో వాటర్ ప్రాబ్లెమ్ ఉండదా అన్న
Heritege gurinchi details kavali for new form pettadaniki in kada district lo village ki vastara
Anil bro nuv great two acres land kuda thisukunav cow milk🐄 business pina.
ఇన్ని ఆవులకు ఎన్నో ఎకరాల భూమి గడ్డి అవసరం చేయండి
5 akkars
Great bro..
Super 👌 ❤
Hii... బ్రదర్ మీరు మొదట్లో రైతుల నెంబర్ పెట్టే వాళ్ళు ఇప్పుడు ఎందుకు పెట్టడం లేదు తెలుసుకోవచ్చా farmers number వీడియో లో లేని సందేహాలను అడిగి తెలుసుకుంటాం నెంబర్ ఉంటే ఉపయోగపడుతుంది
మీకు నిజంగా రైతు నెంబరు కావాలంటే instagram లో మెసేజ్ చేయండి బ్రదర్ రైతుల నెంబర్ కి ఫోన్ చేసి మేము బీహార్ వర్కర్లమని వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి నెంబర్ ఇవ్వట్లేదు.
Send me your Instagram id in comments section brother,i will contact you has well has also contact to the farmers, really your content is good brother, Thanking you for sharing like this information,& your content is so impressive,all the very best 🎉
బ్రో నాకు HF ఆవులు కావాలి కొనడానికి...
Ranju Goud muthyam
Phone number ivvandi
Malleshanna videos lo vallani dhudalu vunchuthara ammuthunnara ani adugandi
Anil na auto lo supraviser Chisinau supper
Haiii andi
Hlooo
🙏
హలో గుడ్ ఈవినింగ్ డియర్ ఫ్రెండ్స్ ఎవరికైనా గేదెల ఫారం ఉంది లేదా గేదెల పొలాలలో పని చేస్తున్నాను దయచేసి నాకు పని కావాలని నాకు తెలియజేయండి ....🙏
Hi mallesh anna namaste Anil kada a, alphabet lo chala power otadi anna
Na idea kuda seperate water and daana in ring
naku ara ekaram ivvara nenu chesi choopista..
Anna yeni animals ki yentha land avasaram adugu anna
Supper
Employe ok labour. but formor is great king
Anna raikal lo dairy farm video cheyyandi 5 unnayi
Hii bro miku Anil adress telsa bro
Beer Dhana pedithe Alanti problems Rava bro
Mallesh adla Anna garu atani number petandi anna maku koncham helpful ga untadhi kothaga vasthuna yuva raithulaku information kosam baguntadhi
Thank you 👍
Anna supper
Sir8gadalakuathabumekavale,dana1gadakuanthadanaevvalesir
Bumulu vunavaru baga sampadhistharu ok but bummi mariyu chadhuvu leni vallu ela bathukurharu anna 😢😢😢😢
దూడల గురించి చెప్పవేంటీ బ్రో..
Hi anna good evening
Cows penda lift chesey bandi impermation ivvu anna
Ha ha ha ha
Anna tell me best naipers
Okka vishayam badha aana cow ne oka milk ecchey machine la chustunnaru
Bro a farmer number phattandie Bro nenu kuda farm phadadhamu anukontananu dhanie guranchie telesukontanu
i want bihaar worker
Anna naku beer dhana kavali Andras chepthara
Hiii Anna miku dairy farm unda
రైతు నంబర్ పెట్టు అన్నా కొన్ని డౌట్స్ ఉన్నాయి అడుగుతా
40rs for ltr avaru istaru ra Nayana antha sodhi
Location anna
Anna farmer village
👏👏👏
అన్న పచ్చి గడ్డి ఎండి గడ్డి ఎప్పుడుఇవ్వాలి
Brother daily 150 litres *365 days milk thiyyalante enni cows undali
@@ajayajju3195 5+5+5+5 నాలుగు బ్యాచెస్. ఆవులు ప్రతి 3 నెలలు కు ఒక బ్యాచ్ 👍
@@ajayajju3195 10
Bro please send me the address, i want to visit please
Anna video cheyshau tappudu valla number pampandi anna maku kuda help authundhi anna
😊86
Anna nadhi jagithyal please nenu ninnu contact avutha nenu kuda dairy farm pettali anukuntunna konchem help chey anna please 🙏
ఈసారి జగిత్యాల వచ్చినప్పుడు కమ్యూనిటీ పోస్ట్ పెడతా బ్రో
@@MalleshAdla anna mi contact nembur ivvandi kadha please
@@MalleshAdla thappakunda community post pettu bro
షెడ్ కొలతలు క్లారిటీ లేదు
అన్న ఇప్పుడే ఈ రైతు నెంబర్ పెడితే బాగుంటది ఇంస్టాగ్రామ్ లో అంటే నెంబర్ చెప్పి ఆ నెంబర్ ఈ నెంబర్ ఎందుకన్నా ఇదంతా సోది వీర ఛానల్ వాళ్ళు వెళ్లి అక్కడ ఏమైనా వీడియో తీస్తారా అని భయపడి పెడత లేరు కదా అలాంటప్పుడు మీరు వీడియోలు తీసి కూడా మాలాంటి రైతులు చూడడం వ్యర్ధమే కదా
Bro jerrsy gadu nennu cheat chesthunnadu you enquire to hiritage
Andhukanna sollu nin 10 year nunchi chesthuna prasent na kada 9 cows unnai eppati varaku one rupee kuda labam ledhu but estam povatam ledhu 😢
Mi address akkada anna nen kotaga petali anukuntuna mi suggestions teskuna number petandi anna
Bro nee cell no kavali naadi khammam
Farmer number pettandi Anna
Farmar nambar pettandi అన్నా.
Anil garu mobile Number kavali sir please
Farmer pH Namber
Customer mobile number pettandi మహేశ్వరం అనిల్ రెడ్డి సలహాలు తీసుకున్న కానీ నా దగ్గరి మిత్రులు.... ఆవులు బెటర్ అంటున్నారు..... ఏదీ బెటర్ అని ఈ అనిల్ కు అడుగుదాం అనుకుంటున్న ..... ఆల్రెడీ సూపర్ నేపియర్ గడ్డి పెట్టిన... షేడ్ వేసిన....
నువ్వు తీసుకున్నవారు bro
అతని ది నెంబర్ పెట్టండి బ్రో
Anna e raithu number chepu anna please
Number
A Ritu number pettandi
Anil Gari phone number ????
Mallesh Anna phone number petana
Halo brother reithu phone number petandi
Bro. Mi mobile number cheppara
Anil number send me mallesh Anna
Bro send me Anil Anna number and mallesh adla number?
Super