ముర్రా, జాఫరాబాది.. 20 గేదెల డెయిరీ మాది.. సొంత పాల దుకాణం | Bufallo Dairy
HTML-код
- Опубликовано: 6 фев 2025
- 20 గేదెలతో డెయిరీ నిర్వహిస్తూ.. సొంతంగా పాలు అమ్ముతున్న యువ రైతు జానకి రామ్ గారి అనుభవం తెలిపారు. ఇరవైలో 10 ముర్రా గేదెలు, మరో 10 జాఫరాబాది గేదెలు పెంచుతున్నారు. పాలను పితికి సొంతంగా దుకాణంలో అమ్ముతున్నారు.
చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. Whatsapp ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ పేజీలలో కూడా మీరు మన చానెల్ ను ఫాలో కావచ్చు.
whatsapp.com/c...
Facebook : / telugurythubadi
Instagram : / rythu_badi
తెలుగు రైతుబడికి సమాచారం ఇవ్వడం కోసం telugurythubadi@gmail.com మెయిల్ ఐడీలో సంప్రదించవచ్చు.
గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
Title : 20 గేదెల డెయిరీ మాది.. సొంతంగా పాలు అమ్ముతా | Bufallo Dairy
#RythuBadi #రైతుబడి #bufallodairy
అన్న ఇంటర్వ్యూ చేసిన వారి అడ్రెస్స్ మరియూ వాళ్లా numbers పెట్టండి అన్న, డైరీ పెట్టాలి అన్నవాళ్ళకి సహాయం చేసినట్టు ఉంటది, కొత్త వాళ్ళకి ఉపయోగం పడుతది అన్న
కష్టే ఫలి , All the very best to Janakram and Family. Thankyou Raitu Badi for enlightening us about Dairy business
రాజేందర్ రెడ్డి గారు రాజేంద్రనగర్ లో ఉన్న గవర్నమెంట్ సప్లై చేసే కోడి పిల్లల గురించి తెలియజేయండి ఇట్లు మీ అభిమాని
అన్న మీ అంత క్లారిటీ గా వీడియో ఎవరు పెట్టలేరు.. మాకు ఏమేమి డౌట్స్ ఉన్నాయో అన్ని ఈ వీడియోలో చెప్పారు
13:17 true experience words ❤ don't trust anyone blindly
Anna good job 🎉
Nice drone view sir
ఈ ముర్ర జాతి గెదల వాళ్ళ మా బావ వాళ్ళు 25 లక్షలు నష్టపోయారు....
Ala sir
పాలు rate కి అమ్మలేద
Management సరిగా ఉన్నదా
ఎందుకు నష్టపోయారు మీ బావ గారు
అవునా.అన్నా. ఏమైంది ముర్రా గేదెల కి
Very good👍
30 min good content anna.. thank you
Rajinder Reddy 🎉 you are doing so many videos Hat's off' to your pasience 🎉 keep going 👍
Anna .......first of all thank you so much to TELUGU RAITHUBADI for the informative video. My question is can we use mustard oil for COW's in dairy farm to prevent mosquito and housefly bites?
Camera man drone view fab
good information anna
Daily okkasari open ga vadilesthe best
Good information
Sbi ఉద్యోగులు కాతాదారుల టైమ్ వేస్టు చేస్తారు మర్యాదగాఅస్సలు మాట్లాడరు, అదే hdfc, icici..... బ్యాంకులకి వెళితే సమస్య ఏమిటో అడిగి మర్యాదగా మాట్లాడి సమస్యలు పరిష్కరిస్తారు బుద్ది తెచ్చుకోండి మా వల్ల మీ బ్యాంకులు మీరూ బ్రతుకుతున్నారు మీ వల్ల మేము కాదు
Correct ga cheppav brother
Anna ongole bulls meda oka video chey anna ni channel lo 😊
Mi nannki hatsoff...
నాకు డైరీ ఫార్మ్ వర్క్ అంటే చాలా ఇష్టం నాకు పశువులు అంటే బాగా ఇష్టం . మాది వెస్ట్ గోదావరి .. మీ దగ్గర ఏదైనా పని ఉంటే చెప్పండి pliz.
Dairy farm work chesthunavu
Telangana warangal ki vasthava cheputha pani
Anantapuram tadipatri ki randi Pani vundi
Anna milking machine gurinchi chapu
నాకు జఫరాబాది గేదె ఒకటి ఇప్పుడు కావాలి
Bro ma urelu oka trakater peda 8 velu
Anna ❤❤❤ information super 👍👍👍👍 question & answers 🙏❤❤❤
Thank you so much 🙂
Please share the dairy farm number sir
I love ana really good information ana
మురా జాతి గేదె కావాలి బ్రదర్ వికారాబాద్ జిల్లాలో
Anna ma vijayanagarm lo vedio cheyindi gedulu famas
Anna good job dairy farmers videos Anna ok
అన్నా నేను కూడా డైరీ ఫార్మ్ పెట్టాలని అనుకుంటున్నాను. అన్నా నెంబర్ కావాలి మెయింటినెన్స్ ఎలా ఉంటుంది తెలుసుకోవాలి అన్న.
Ye district brother
Vadhu sankanaki pothau
Vadhu bro plz
వద్దు బ్రో ఓపిక ఉంటే గొర్రెలను పెంచు
Jaffebadi is best buffaloe breed for milk
Any way good decision 🎉
Sir gedalaku mechine vesthay am avuthadi
Anna leyar hen forming gurinchi chepandy
Jafrabaadhi or murra best breed edi brother dairy purpose
Rajendra reddy garu jafrabadi bafellos s s s direct Madakasira m. Sutaithaya
Reddy gaaru paalu theeshthe vaatham vasthunda vasthe etuvanti jagrathalu theskovali
M radu anna ne 10 years nundi tisustunaa m ledu anna
🎉🎉
Anchor anna neeko dhandam
Anna miru okasari vijayram(prakruthi vyavasayam) garini purthi sthai interview cheyandi video kosam eduruchusthaa🙏
Rr lo lease ki farm land ela ekka thesukovali..bro
Kapil agri farm ni visit cheyadam Ela pls reply anna
Yourlegend,rajendrareddygaru
Anna Bank loan thiskoni daily form pettacha.. profit untadha loss untadha video cheyyara Anna
Loss untundhi bro loan theesukoni dairy farm pettaku 😊😊
@@Hanumangaming766 anna starting lo cows tho better antara? Buffalos tho better antara
Don't trust other state workers ,
Rate ekkuva Aina mana taana unna labour ne pettali
Anna janakiram anna namber chepandhi vari tho diary farm gurinchi matladali,,,, plz
Jafra badhi bull price entha bro
1.5 Lakhs 1.7 Lakhs ఇలా చెప్పడానికి ఏమైనా సిగ్గుగా అనిపించడం లేదా బ్రదర్ నీకు నువ్వు అదర్ స్టేట్స్ కి పోయి ఇంత ధరలు అవి తెచ్చుకున్నావ్ అంటే ఎవడైనా నమ్ముతారా మరు జాతికి 90000 జాఫ్రా భాది బర్రెకు 1010000 పడుతుంది నీలాంటి వాళ్ల వల్ల కొత్తగా బిజినెస్ లో దిగుదాం అన్న వాళ్లకు కూడా భయం అవుతుంది ఇలాంటి ధరలు మళ్లీ ఇంకోసారి చెప్పకు
Haryana best quality muraah anna
How much capital is required to start the business with 10 buffalos?
I have my own land.
Jai sabhithamma,,
Hi..brother ❤❤
If u believe or not he is invested more than 50lacks ,hardly it takes more than 4 years to take his investment money ,but it includes heavy maintainnce,he is selling 80rs per liter but it’s not applicable for everyone.selling in village is hard consider this
is it waste of doing this business?
@@nischalyoddha6208 if you want long terms business u can go for dairy farm business,it take more than 5 years to take ur returns this is reality.you can visit larger farms near ur location then only u know
Anna nak koncham anna contact kavali already plain lo unnam but choose cheyadaniki anna suggestion kavali
Anna nuvu first 4 koni vati kindha work cheiu one year nachutea penchu lekuntea tesaie
Jai Sriram. Amma ani Nanna ani anakandi sir. Ammagaru Nannagaru anandi
Nduku anaali
Maa kadapalo 70k ki vastai broo5liter vi 1.70k enti bro asalu mali danalu kudha petamu only tavudhu sheniga pindhi vestam
Hai
Anna number send me i will contact you
Part 2
❤❤❤Hi anna🎉🎉🎉
Sheddeyyadam goppa kadu milk marketing most important,
Palu ammudu pokapote ante
Anna maadhi kooda
👏👏👏👏👏👏👏
😂😂😂😂 andhuuku anthaa karchuu bro
Murra dharavad bro
Anna maadhi kooda mbnr Mee number ivvu anna oka saari kalusta
Animal ni disturb chestey pedesthadi😅😂
Investment ekkuva peduthunnaru bhayya
Hello bro
15:38
Hi anna
Number pettandi anna
I won't work bro number putu bro place
AP vallukuda feature lo workers
Aadhi jaragadhu le.
Babu vaccharu ippudu.
Ann ni number kavali bro
2 buffalos kaavali bro
Chap cutter 30k ana asalu 90k nduku ana
అన్న డైరీ వీడియో చెయ్ అన్న
Animals aa 😂😂😂
Hi. Phno
Anna Mee number send cheyandi anna nenu dairy farm pettali anukuntunna