100 ఆవులతో డెయిరీ.. రోజు 400 లీటర్ల పాలు | 100 Cow Dairy
HTML-код
- Опубликовано: 7 фев 2025
- 100 ఆవులతో నిర్వహిస్తున్న డెయిరీ ఫామ్ గురించి ఈ వీడియోలో తెలుసుకోవచ్చు.
చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. Whatsapp ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ పేజీలలో కూడా మీరు మన చానెల్ ను ఫాలో కావచ్చు.
whatsapp.com/c...
Facebook : / telugurythubadi
Instagram : / rythu_badi
తెలుగు రైతుబడికి సమాచారం ఇవ్వడం కోసం telugurythubadi@gmail.com మెయిల్ ఐడీలో సంప్రదించవచ్చు.
గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
Title : 100 ఆవులతో డెయిరీ.. రోజు 400 లీటర్ల పాలు | 100 Cow Dairy
#RythuBadi #రైతుబడి #cowdairy
అన్నా .. నేను చాలా రోజుల నుండి ఒక వీడియో చేయమని అడుగుతాం అనుకుంటున్నా, చాలా మంది రైతులు బోర్లు వేసి నష్ట పోతున్నారు కదా ప్రస్తుతం వున్న టెక్నాలజీ మీదా వీడియోస్ చేయండి అన్న
Excellent 👌 question 😊
Actually good question broo
Good bro
Good question Sir
Malla Reddy Garu. Me way of explaining every one will get interest. Thanks!
Any one planing to start Dairy business we need to make sufficient things like
Money
Workers
Feed
Time
Hope.
Avoid over expecting from dairy until 3 years.
Hear every one is primary task.
last lo meeru iche total conversation brief next level sir... best channel for present and future generations who want to do business or farming
Sir is very good person. Very good maintenance 🫡.
Super and good work by the dairy owner..
సూపర్ అన్న
Anna koncham andara lo kuda manchi dairy farm videos cheyu anna...
Govt must develop.. For interested un employment youth in telangana. Satyam devarakonda Nalgonda
ప్రస్తుతం వీడియో లో కనిపించే రైతు తో ముందు వీడియో చేశారు అనుకుంటున్నా అన్నగారు!!
Ledu. Cheyaledu.
Ne video chela baguthaie anna
Super
Super bro
పశువులను ఇలా తాళ్ళతో బంధించి మేపి బయట తిరగకుండా చేయడం మంచిది కాదు. వాటిని ప్రశాంతంగా బయట రెండు మూడు గంటలు తిరగనివ్వాలి.
ఏక్కువ ఎండలో అవి తట్టుకోలేవ్ పాలు తగ్గిపోతాయి
Nice sir
Average hf yield 25 liters per day , according to him he says ,he's getting 13 LPD
That means his hf cows are cross breed to native cows
హోల్ సేల్ గా న్యూస్ పేపర్స్ ఎక్కడ దొరుకుతాయి
Hi..brother ❤❤
Hi Anna natukolla farming video chay
Go for desi cow gir, kapila, ponganu, etc
Super anna
First view first comment 🎉
🎉
@@RythuBadi100ఆవులకు 400 లీటర్ల పాలు ??
@@Vedanarsimluanna 100 avvula ante anni palu ivvavu kada okkati enudhi okkati endudhi kada
Anna dhudalu kavalii Anna
Subsidy loan esta
Personal loan ha bro?
Mallareddy 😂
A .HANMI.REDDY.J.C..B. operator... Mahabubnagar..REDDY.anna....
Rajendra Reddy Garu,
One requirement,
For additional of this video please help to take a interview with Gov/Gopala Mithras doctor like what diseases loosing diry n how recover from loosing time like insurance n so
Waste farming good farming is desi cows
Mudra loan