20 గేదెల డెయిరీ ఫామ్‌తో డైలీ 100 లీటర్లు Earn 250000 Monthly From Dairy Farm || Village Agriculture

Поделиться
HTML-код
  • Опубликовано: 17 янв 2025

Комментарии • 69

  • @PraveenKumar-np8oq
    @PraveenKumar-np8oq 17 дней назад +2

    నైస్ వీడియో అన్న నేను మీ ఛానల్ లో ఇదే ఫస్ట్ వీడియో చూశాను సర్ప్రైజ్ చేసుకున్నాను నా డ్రీమ్ కూడా డైరీ ఫామ్ నేను వేరే దేశంలో నుండి చూస్తున్నాను నీ వీడియో డైరీ ఫార్మ్ పెట్టడం కోసం వేరే దేశం వచ్చాను బ్రదర్ హైదరాబాద్ ఎర్రగడ్డ నుండి వెళ్లి ఆరునెలల చూడు గేదెలు ఆరు తెప్పించాను ఒక్కో గేద కు 65,000 పడింది అదే మనం ఈనిన తర్వాత అదే గేదని కొనాలి అంటే మినిమం లక్ష రూపాయలు కావాలి అంతా పెట్టడానికి మన దగ్గర డబ్బులు లేవు అందుకని చూడి గేదెలు తెప్పించాను ఆ గేదలు డెలివరీ అయిన తర్వాత నేను ఇండియా కి వస్తున్నాను గేదెలు చూసుకోవడానికి ఇప్పుడు ప్రస్తుతానికి ఇంటి కాడ మా అమ్మ నాన్న వాళ్లు చూసుకుంటున్నారు గేదెలు 2019లో వచ్చాను దేశం డైరీ ఫార్మ్ పెడదామని 2024 కూడా అయిపోయింది 2025 లో ఇండియా కి వచ్చి హ్యాపీగా ఉన్న దాంట్లో గేదెలు చూసుకొని బతకాలి అని నాకు ఆశ

  • @kasaganiravi3096
    @kasaganiravi3096 3 месяца назад +23

    రైతు నెంబర్ ఇవ్వండి గేదలు ఎక్కడ తెచ్చారు హైదరాబాదులో కనుక్కుందాము అని మేము కూడా స్టార్ట్ చేద్దాము అనుకుంటున్నాము రైతును ఎటువంటి ఇబ్బంది పెట్టను ఓన్లీ గేదల అడ్రస్ మాత్రమే అడుగుతాము

    • @VillageAgriculture
      @VillageAgriculture  3 месяца назад +10

      +91 98661 93213

    • @laxmandanthuri904
      @laxmandanthuri904 3 месяца назад +1

      Meru chayande kani milk own ga marketing chausukuntay nay meru untaru e filed lo laykapothay anthay me katha @kasaganiravi3096

    • @bykanijagan4094
      @bykanijagan4094 3 месяца назад +1

      Vaddu Babu.. one month dairy lo work chesi..

    • @nageshmadaram9260
      @nageshmadaram9260 3 месяца назад

      Chintalkunta ,shamshabad, shadnagar

    • @VillageAgriculture
      @VillageAgriculture  3 месяца назад +1

      Jadcherla town

  • @jsrinivas2736
    @jsrinivas2736 Месяц назад +1

    Good information 👍

  • @rameshyadhav9844
    @rameshyadhav9844 3 месяца назад +1

    Anna dhoodalu estanu antey nenu tesukunta anna 🎉🎉🎉🎉 super video

  • @KumarreddyKowshik
    @KumarreddyKowshik 3 месяца назад +2

    Manchi information icharu anna. Keep it up

  • @nithishchandra7074
    @nithishchandra7074 3 месяца назад +1

    Superb 💯💯

  • @ManaRaithubidda-tx4qq
    @ManaRaithubidda-tx4qq 3 месяца назад +2

    Super information

  • @prashantvendi-hb2sr
    @prashantvendi-hb2sr 3 месяца назад +4

    బావుంది ఇంటర్వ్యూ దాన ఎన్ని కేజీలు పెడతారో అనేది క్లుప్తంగా చెప్పుంటే బాగుండేది

    • @VillageAgriculture
      @VillageAgriculture  3 месяца назад +1

      Thanks for your feedback 🙏,రాబోయే వీడియోలలో తప్పకుండా ఆ ప్రశ్న అడుగుతాను ,ఇంకా మీకూ ఉన ప్రశ్నలు అడగవచ్చు

    • @VillageAgriculture
      @VillageAgriculture  3 месяца назад +1

      @prashantvendi-hb2sr మన channel లో చాలా వీడియోస్ ఉన్నాయి చూడండి

  • @kontemoniganesh710
    @kontemoniganesh710 16 дней назад +1

    Farmer bro kirraak unnad ....😂
    Monthly 30k migulthai anta ....aa amount 3 yrs lo pettina 20 lkhs returns osthai anta 😅

  • @paadisirulu
    @paadisirulu 3 месяца назад +3

    Nijam chepparu bro

  • @Medhasree-eg9do
    @Medhasree-eg9do 10 дней назад

    అన్నా నెలకు రెండు లక్షల 50 వేలు వస్తే మొత్తం ఎలా మిగులుతాయి అన్న

  • @pavankumarreddy4828
    @pavankumarreddy4828 3 месяца назад

    Nice Content bro

  • @prolongtrader7874
    @prolongtrader7874 Месяц назад

    13:19 🤔

  • @s4s563
    @s4s563 3 месяца назад +2

    50/20= 2.5 ltrs, murra buffalo 2.5 estundhi ante waste, murra minimum 4-5 aina estu dhi puttaku

    • @VillageAgriculture
      @VillageAgriculture  3 месяца назад +1

      20 lo 10 ey isthunai anta brother purthi video chudandi

  • @Sandeepnidugonde
    @Sandeepnidugonde Месяц назад

    Job undha bro akada inka

  • @Narasimhathimmapuram
    @Narasimhathimmapuram 2 месяца назад

    Hiiii annaya super

    • @Narasimhathimmapuram
      @Narasimhathimmapuram 2 месяца назад

      Anna mr number pettandi anna maaku undi.dairy. form me salahalu kavali.annaya naku

    • @VillageAgriculture
      @VillageAgriculture  2 месяца назад

      @Narasimhathimmapuram description check cheyandi brother

    • @Narasimhathimmapuram
      @Narasimhathimmapuram 2 месяца назад

      @@VillageAgriculture anna ne.name anil kumar reddy na nageswara reddy na anna

    • @VillageAgriculture
      @VillageAgriculture  2 месяца назад

      @Narasimhathimmapuram avnu brother

  • @niranjanniru9595
    @niranjanniru9595 3 месяца назад +2

    అన్న మాకు వర్కర్ కావలి అన్న

  • @bixshapathibattamekala2040
    @bixshapathibattamekala2040 3 месяца назад

    Ghedhelu balamga levu bokkalu mathrame vunnai Kanda ledhu

  • @RICHUCOOKINGCHANNEL
    @RICHUCOOKINGCHANNEL 3 месяца назад +2

    Dairy address bro

  • @ramakrishnareddy684
    @ramakrishnareddy684 3 месяца назад +2

    Bro 250000 lo profit entha untadhi monthly

    • @VillageAgriculture
      @VillageAgriculture  3 месяца назад +3

      50000,70000 varaku undachu ani raithu chepthunadu brother

    • @RajumarMajjiga
      @RajumarMajjiga 3 месяца назад

      Milk lo "murra" better aa "jafbrabadhi" better aa​@@VillageAgriculture

    • @Sharukhkhanpatan1211
      @Sharukhkhanpatan1211 3 месяца назад

      ​​@@RajumarMajjiga
      Murrah is Best Breed in World

    • @VillageAgriculture
      @VillageAgriculture  3 месяца назад

      @Sharukhkhanpatan1211 Tq for your comment ❤️

  • @HooriaR
    @HooriaR 2 месяца назад +1

    E dairy farm adress ekkada undi anna

  • @DevaSabbithi
    @DevaSabbithi 2 месяца назад +1

    Orey achor atanni cheppanivvu nuvvenduku kangarupadatavu.

  • @bixshapathibattamekala2040
    @bixshapathibattamekala2040 2 месяца назад

    Poda thurupu avulu and Ongole avulu penchandi

  • @msr4341
    @msr4341 2 месяца назад

    అరే బాబు 1లీటరు ₹ 80 మరి ఖర్చు ఎవరు ఇస్తారు ? నీ తాత

    • @VillageAgriculture
      @VillageAgriculture  2 месяца назад +5

      అందుకే పూర్తి వీడియో చూడాలి అన్ని ఖర్చులు వివరించాం మిగితా వీడియో మీ తాత చూస్తాడా…?

    • @NithinyadavDesignernithi-vo7ru
      @NithinyadavDesignernithi-vo7ru 21 день назад

      😊😅😅​@@VillageAgriculture

  • @freefirevideos420.
    @freefirevideos420. 18 дней назад

    ఒక నెలకి 30కి అంట్టే అబద్ధం చెప్తుండు కదా