ఆవులతో డెయిరీ పెట్టి ఉద్యోగం వదిలేసా || నెలకు లక్షన్నర సంపాదన || Cow Dairy Farming || Karshaka Mitra

Поделиться
HTML-код
  • Опубликовано: 31 янв 2025

Комментарии • 47

  • @Arutlalaxmiprasadreddy
    @Arutlalaxmiprasadreddy 4 месяца назад +34

    మీలాంటి వారు ఇలా చెప్పడం వల్ల ఎంతో లాభాలు ఉన్నాయని యువత డైరీ రంగం వైపు చూస్తుంది కానీ దీంట్లో పైసా కూడా లాభం లేదు డైరీలో మిగలాలంటే భార్య గడ్డి కోయాలి భర్త ఏడ తీసి పాలు పిండాలి అలా అయితే కూలి పడుతుంది లేని అన్ని ఆశలు పెట్టి కొని ఆస్తులు అమ్ము కోకండి మేము కూడా గత 30 ఏళ్లుగా ఇదే రంగంలో ఉన్నాము

    • @saiffgamers
      @saiffgamers 4 месяца назад +3

      గత ప్రభుత్వాలు కానీ ఇప్పుడున్న ప్రభుత్వాలు కానీ యువతకి ఉపాధి కల్పించడంలో విఫలమవుతున్నాయి అందుకు చదువుకున్న యువత ఇలాంటి డైరీ ఫార్మ్స్ వైపు చూస్తున్నారు మీలాంటి అనుభవం ఉన్నవాళ్లు మాలాంటి అనుభవజ్ఞులు సూచనలతో పాడి పరిశ్రమను అభివృద్ధి పదంలో నడిపించవచ్చు కావున మీరు కూడా మీ విలువైన సమాచారాన్ని నేటి యువతకి వ్యక్తి పరచగలరు

    • @kranthiyadav9232
      @kranthiyadav9232 4 месяца назад

      Dairy run cheyaliii cheyaliii. Anty owner ki vatii disease identify chesy capacity vundaliii. Owner ki dairy piii every day work pi inrest vundaliii... Own land+ kotha amount thanedy vuntyy run cheyuvachuuu. Success ravadaniki kocham time padudiiii

    • @satyanalli5562
      @satyanalli5562 4 месяца назад +2

      30 ఏళ్లుగా ఎందుకు ఆ రంగంలో ఉండటం

    • @KashapuramNarsaiah
      @KashapuramNarsaiah 4 месяца назад

      లాభం లేకపోతే 30 సంవత్సరాలు గా ఎం​దుకుఇదె పనిచేస్తున్న రు@@kranthiyadav9232

    • @KarshakaMitra
      @KarshakaMitra  4 месяца назад +1

      Nice

  • @mahenderjalapu228
    @mahenderjalapu228 4 месяца назад +1

    Good impermation

  • @baladegala8202
    @baladegala8202 3 месяца назад

    Good job bro

  • @kasaganiravi3096
    @kasaganiravi3096 4 месяца назад +8

    Hf ఆవులకి వచ్చే వ్యాధుల గురించి కూడా అడిగితే ఇంకా బాగుండేది

  • @BobyRemalli
    @BobyRemalli 4 месяца назад

    Good information video 👍

  • @SnehithamudhirajGaddam-yi8me
    @SnehithamudhirajGaddam-yi8me 4 месяца назад +1

    Membar ship tisukunte em labam untundi cheppandi Please

  • @swamykalina4841
    @swamykalina4841 4 месяца назад +1

    Nandha teja dairy part 4 video pettandi

  • @SasemSase
    @SasemSase 3 месяца назад

    Workers problem adigandi

  • @BobyRemalli
    @BobyRemalli 4 месяца назад

    Waiting next video

  • @KiranKumar-zm2sr
    @KiranKumar-zm2sr 4 месяца назад

    Namaste Anjana

  • @narayanadannada8496
    @narayanadannada8496 4 месяца назад +1

    అన్న నేను ఇది రెండో సారి, మా ఊరి లో మీ Heritage Dairy సెంటర్ ప్రారంభించాలని మరి మరి కోరుతున్నాను

  • @thejaswireddy7474
    @thejaswireddy7474 4 месяца назад

    Gomata ❤

  • @purushothambommeraboina2009
    @purushothambommeraboina2009 4 месяца назад

    Hf bulls kavali anna 1.5 year dhi

  • @pavanireddy594
    @pavanireddy594 4 месяца назад

    Raithulaku Pall Billulu ravadam ladhu

  • @ManaRaithubidda-tx4qq
    @ManaRaithubidda-tx4qq 4 месяца назад

    Frist comment anna garu

  • @kpraveenreddy3607
    @kpraveenreddy3607 4 месяца назад +1

    Uppala prasad rao ghantasala varitho videos cheyande bro

  • @hayathrealestate9528
    @hayathrealestate9528 2 месяца назад

    Okka ti sachi potey 12.0000.potayi

  • @Srinnuurathod6861
    @Srinnuurathod6861 4 месяца назад

    Hii anna

  • @kishorekumar-oc8fq
    @kishorekumar-oc8fq 4 месяца назад

    Heritage milk joy price sar

  • @sureshagrofarmhouse2908
    @sureshagrofarmhouse2908 4 месяца назад

    Hi

  • @rameshpandu3204
    @rameshpandu3204 4 месяца назад

    Lone kavali brother

  • @srikanthkandula6199
    @srikanthkandula6199 4 месяца назад +3

    Video 📷📸 chusina vallu andaru 1 like kotandi pls ❤

  • @karnamvikas8683
    @karnamvikas8683 4 месяца назад

    Buffalo dairy farm bro

  • @MohdSaleem-wu1to
    @MohdSaleem-wu1to 3 месяца назад

    Anna me phone number kavala