బ్రీడ్ పట్టాలి dairy farmer laxman success story

Поделиться
HTML-код
  • Опубликовано: 8 окт 2024
  • బ్రీడ్ పట్టాలి dairy farmer laxman success story ‪@MalleshAdla‬
    #sucessstory #dairyfarmer #malleshadla
    ఈ వీడియోలో రైతన్న లక్ష్మణ్ గారు తన డైరీ ఫార్మ్ ఏ విధంగా సక్సెస్ ఫుల్ గా మల్చుకున్నారో, ఆవుల సెలక్షన్ దగ్గర నుంచి డైరీ ఫామ్ లో అవసరమయ్యే పాలయంత్రం బ్రష్ కట్టర్ షాప్ కట్టర్ డైరీ ఫామ్ లో ఉండవలసిన మెడిసిన్స్ మొదలైన వాటి గురించి ఈ రైతన్న చాలా వివరంగా స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో తెలియజేయడం జరిగింది, అదేవిధంగా సక్సెస్ అయ్యాను కూడా తెలియజేయడం జరిగింది.
    #laxmandairyfarm #laxman #rangaeddydist
    ●Channel link:- / @malleshadla
    ●Instagram link:- / mallesh.adla
    ●Facebook link:- / mallesh.adla |
    Second channel link :- / @malleshvlogs
    గమనిక:-
    -----------
    ఈ వీడియోల రైతున్న మనకు తెలియజేసిన వివరాలు పూర్తిగా వారి వ్యక్తిగతమైనవి ఈ వీడియోను చూసి చేస్తే ఆశించిన ఫలితాలు రావు మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులం కాదు.
    రైతు సోదరులకు విజ్ఞప్తి:-
    --------------------------------
    మల్లేష్ ఎడ్ల యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్క రైతన్నకు పేరుపేరునా ధన్యవాదాలు ఇంకా చాలామంది చూస్తున్నారు గాని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి.
    ఈ క్రింద ఇవ్వబడిన వీడియోలలో కూడా మంచి సమాచారం ఉంది.
    70 వేలు ఇచ్చాను కానీ!Krishna dairy farm In telugu @MalleshAdla • 70 వేలు ఇచ్చాను కానీ!K...
    విదేశి మొక్కలు ఉన్నాయి foreign plants In telugu @MalleshAdla • విదేశి మొక్కలు ఉన్నాయి...
    తక్కువ ధరకే చాఫ్ కట్టర్ multi brand chaff cutters In telugu @MalleshAdla • తక్కువ ధరకే చాఫ్ కట్టర...
    27 వేలకే ఆవును కొన్న cows information in dairy farm @MalleshAdla • 27 వేలకే ఆవును కొన్న c...
    లీటర్ రూ 80 ramana Murrah Buffalo Dairy Farm @MalleshAdla • లీటర్ రూ 80 ramana Mur...
    మన చానల్లో టాప్ 5 ఉన్న వీడియోలు.
    ఎగతాళి చేసిన వారే వస్తున్నారు|balaji dairy farm@MalleshAdla • ఎగతాళి చేసిన వారే వస్త...
    2 ఆవులు,రోజు 60 లీటర్లు|two cows dairy farm ‎@MalleshAdla • 2 ఆవులు,రోజు 60 లీటర్ల...
    35 రోజులకే కోతకు వస్తుంది|best fodder for dairy,sheep,and goat ‎@MalleshAdla • 35 రోజులకే కోతకు best ...
    చదువు లేదని హేళన small dairy farm success story @MalleshAdla • చదువు లేదని హేళన small...
    యువరైతు శ్రీశైలం డైరీ ఫార్మ్|yuva raithu Srisailam Dairy Farm ‎@MalleshAdla • యువరైతు శ్రీశైలం డైరీ ...

Комментарии • 70

  • @Banjaraqueen32
    @Banjaraqueen32 6 месяцев назад +2

    Anna e video prathi okka dairy farm raithuki use avuthundhi..... Good massage... ❤

  • @mothilalkittu4089
    @mothilalkittu4089 Месяц назад +1

    E video chusaka chala information telusukunnanu thank you rajesh and laxman anna

  • @Anilkumar-zb1ey
    @Anilkumar-zb1ey Год назад +6

    అన్నా... డైరీ ఫామ్ కి కరెంట్ సప్లై గురుంచి వీడియో చెయ్ అన్నా...
    సింగిల్ ఫేస్,3 ఫేజ్ కరెంట్ గురుంచి

  • @PailaDalayya
    @PailaDalayya Год назад +10

    సూపర్ మెసేజ్ అన్న

  • @uspaanantapur6241
    @uspaanantapur6241 9 месяцев назад +1

    chala informetive video bro ...

  • @saikishana7883
    @saikishana7883 Год назад +51

    కూర్చున్నది క్యాల్షియం క్యాన్ మీద కానీ క్యాల్షియం వాడను అని చెప్తున్నారు

  • @JAYiBim
    @JAYiBim Год назад +6

    చాప్ కట్టర్ గురించి ఒక వీడియో చేయండి అన్న

  • @raja-u7w6m
    @raja-u7w6m 11 месяцев назад +1

    అన్నా హెచ్‌ఎఫ్ డెయిరీ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నా, అనుభవం కోసం ఏదైన డైరీ ఫామ్‌లో పని చేయాలి అనుకుంటున్నా , డైరీ ఫామ్ రైతులు నంబర్లు కానీ లేడ లొకేషన్‌లు చెప్పగల్రు

  • @snehithsimha4785
    @snehithsimha4785 Год назад +3

    హాయ్ నమస్తే అన్నా గుడ్ ఈవెనింగ్ మల్లన్న అన్నా మన నాటు ఒంగోలు ఆవుల గురించి వాటి పాల గురించి ఒక వీడియో చెయ్ అన్న ఎన్ని లీటర్స్ ఇస్తే ఒక ఒంగోలు ఆవు నాకు ఒంగోలు ఆవులు ఒక నాలుగు పెట్టాలని ఉంది అని పాలు తక్కువ ఇస్తా అంటున్నారు జెర్సీ ఆవులను మనం నేను మెంటల్ ఏమో చేయలేకపోతున్న నాది సిద్దిపేట్ డిస్టిక్

    • @MalleshAdla
      @MalleshAdla  Год назад

      Sure bro

    • @Publicchannel5
      @Publicchannel5 Год назад +1

      ​@@MalleshAdlaAnna,Avulu leka gedelu ekkada konalo oka video cheyandi.plz idi chala avasaram,dairy farm pettalante.

  • @MdSharfuddin-v9r
    @MdSharfuddin-v9r 7 месяцев назад +1

    Very good supper

  • @bolamoniramaswamy1327
    @bolamoniramaswamy1327 Год назад +7

    పోయిన ప్రతి రైతు దగ్గర అన్న పాలు ఏ కంపెనికి పోస్తున్నారు అనేది రేటు ఎంత అనేది అలాగే మినరల్ మిక్సర్ ఏది వాడుతున్నారు అలాగే క్యాలషియం టానిక్ ఏ కంపెనీ ఏది అని అడగండి బ్రో వాళ్లు చెపేది ఒక్కటి వాళ్ళు చేసేది ఒక్కటి ఉంది బ్రో పాలది కూడా బిల్లు పేపర్ చూపించండి ప్లీజ్ బ్రో మాకు గేదెలు ఉన్నాయి ఆవులు తేవాలి అనుకుంటున్న bro

    • @venkateshyadav2506
      @venkateshyadav2506 Год назад +4

      Unna gedalu undaniiyandi okkokati gaa thiskurandi anna change avvali ante oke sari motham change chesthe set ayyi unna gedalu pothayi thiiskochina aavulu set aythaayo ledoo teliidu uchitha salaha icchanani thittukokandi just thochindi chepanu anthe broo

    • @bolamoniramaswamy1327
      @bolamoniramaswamy1327 Год назад +2

      @@venkateshyadav2506 thanks bro

    • @bolamoniramaswamy1327
      @bolamoniramaswamy1327 Год назад +1

      @@venkateshyadav2506 మీ దగ్గర ఏవి ఉన్నాయి బ్రో

  • @venkateshyadav2506
    @venkateshyadav2506 Год назад +1

    Anna hf lanti pedda breed unna aavulu time ki heat ki raavu ani antaru raithulu enduku ee problem vasthundii ye lopam valla time ki heat ki raavu ee aaavulu miku viilaithe oka video cheyyagalaru ledaa comment loo thelupagalaru

  • @vadithyasrinivas7795
    @vadithyasrinivas7795 3 месяца назад

    Super anna keka❤

  • @vattipallivamshi6795
    @vattipallivamshi6795 Год назад

    Good massage Anna garu

  • @krkcreativity926
    @krkcreativity926 Год назад +2

    M anna chepinavu anna supar

  • @arampower7547
    @arampower7547 6 месяцев назад +1

    Gud information ❤❤

  • @rajenderchitti8366
    @rajenderchitti8366 7 месяцев назад +1

    ఆవులకు పొదుగు వాపు ఎందుకు వస్తుంది పొదుగు వాపు వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి

  • @Keshava1462
    @Keshava1462 Год назад +1

    Super

  • @sureshthummaluru2905
    @sureshthummaluru2905 Год назад +2

    e video alredy oka sari chusha.old video

  • @ArmuruMadhaviArmuruMadhavi
    @ArmuruMadhaviArmuruMadhavi 24 дня назад

    👌👌👌👌

  • @maheshvumenthala4885
    @maheshvumenthala4885 Год назад

    Super vedio bro excellent explantion

  • @mahipaljanke8869
    @mahipaljanke8869 Год назад +1

    Super information anna

  • @mahipaljanke8869
    @mahipaljanke8869 Год назад +2

    Anna Laxman anna unnadha

  • @goriyachannel4551
    @goriyachannel4551 10 месяцев назад +1

  • @pshivateja7858
    @pshivateja7858 Год назад

    Buffalo video lu kuda petu anna

  • @raghureddy489
    @raghureddy489 Год назад

    Good information brother

  • @saidalavimk9577
    @saidalavimk9577 11 месяцев назад +1

    Bro suppar❤

  • @kanakaiahpulla5181
    @kanakaiahpulla5181 Год назад

    U r great bro

    • @MalleshAdla
      @MalleshAdla  11 месяцев назад

      Thank you so much 😀

  • @paadisirulu
    @paadisirulu Год назад +1

    Great brother

  • @hariashok8946
    @hariashok8946 Год назад +1

    🎉🎉

  • @bandisuresh5893
    @bandisuresh5893 10 месяцев назад +1

    Silage val number petu anna

  • @gopimeesala8421
    @gopimeesala8421 Год назад

    Nice bro🙏

  • @rajashekaryadavs1508
    @rajashekaryadavs1508 Год назад +1

    Hi Anna

  • @laxmaiahmadgula3622
    @laxmaiahmadgula3622 Год назад

    Hi Anna rithu nombre peatava anna

  • @harshasunny9038
    @harshasunny9038 Год назад +1

    Anna laxman annadhi number pettandi

  • @sureshmudhiraj940
    @sureshmudhiraj940 Год назад +5

    Malla reedy 2😂😂😂😂

  • @luky6552
    @luky6552 10 месяцев назад +1

    Anna dairy former number pettandi

  • @mouryagoutham1154
    @mouryagoutham1154 Год назад

    Laxman anna number cheppava bro....

    • @mouryagoutham1154
      @mouryagoutham1154 Год назад

      Cheppu bro ...hf cows ekkada teasuku vasthe bette o adugutha...dairy form kosam

  • @akshithakummarikummariakshitha

    ఒక గంట వీడియో నా...అన్నా....ఎవరైనా అంత ఓపికతో చూస్తారా అసలు 8,10నిమిషాల వీడియో లే స్కిప్ చేస్తుంటరూ ఏంది అసలు చెప్తూపోతే గొర్రెల్లగా వింటుంటారు అనుకుంటారా ఏంది నేను అనడం కాదు ఎంత మంది చూస్తారో ఈ వీడియో ను మీరే చూడండి

  • @naveenbakki
    @naveenbakki Год назад

    Mal address location please

  • @naveenbakki
    @naveenbakki Год назад +1

    dana confuse🤦🏼?

  • @virileman507
    @virileman507 Год назад

    Aavu delivery aynaka calf ki nakali apudu manchi blood circulation aythadhi calf ki skin diseases ravu and 1 hr nakina tarvatha calf ki direct podhugu dhegara theskuvelli podhugu dhegara paalu thagipisthe Maya jhaldhi padthadhi endhukante calf eppudaithe teat notlo petkoni suck chestadhi appudu lopata garbasanchi uguthadhi appudu Maya padthadhi
    Endho America valani chusindanta endu gadila padesthad anta endho emo kaka 😂😂😂

  • @valmikigangadhar5219
    @valmikigangadhar5219 Год назад

    Anna over chesi chepputunnadanna

  • @rkmchannel9322
    @rkmchannel9322 11 месяцев назад +1

    Hai Anna mi nambar

  • @djayjustfollowme
    @djayjustfollowme 9 месяцев назад +2

    This kind of other country cow milk 🥛 not good for health, only Desi Indian bread cow milk is good.

  • @mothilalkittu4089
    @mothilalkittu4089 Месяц назад

    Rajesh anna.....laxman bro dhi phone number send cheyyagalara?

  • @RaviPuppala-ct7cl
    @RaviPuppala-ct7cl 5 месяцев назад

    Ni number pampu anna

  • @rajuuppari3487
    @rajuuppari3487 Год назад +1

    Malesh anna mee number ivvandi please

  • @mdjanimiya7470
    @mdjanimiya7470 Год назад +1

    Super

  • @ShivaPrasad-xj3oy
    @ShivaPrasad-xj3oy Год назад +2

    Super information anna

  • @kanchinarasimharo3338
    @kanchinarasimharo3338 Год назад +1

    👍👍👍👍

  • @gsaikumarsagar8059
    @gsaikumarsagar8059 Год назад

    Good information anna