డైరీ ఫారం పెట్టేవారికి ముందు పశువుల గురించి కొంచెం ఐన అవగాహన ఉండాలి... 5 లేదా 10 పశువులతో మాత్రమే మొదటగా మొదలు పెట్టాలి...వీటిలో అన్ని పాలు ఒకేసారి ఇవ్వకుండా చూసుకోవాలి అంటే 10 పశువులు ఉంటే 5 మాత్రమే పాలు ఇవ్వాలి..పశువులు తీసుకువచ్చే ముందే గడ్డి విత్తుకొని ఉండాలి.సూపర్ నేపియర్ గడ్డి బాగుంటుంది..డైరీ ఫామ్ లో లేబర్ మీద ఆధారపడకుండా ఇంటి వాళ్లే పని చేసుకుంటే లాభాలు చాలా బాగుంటవి.అనుభవం ఉంటే 10 పశువుల వరకు ఇంటి వాళ్ళు చేసుకోవచ్చు.డైరీ నీ డెవలప్మెంట్ చేస్తా అనుకుంటే పెద్ద చాఫ్ కట్టర్ తీసుకోవాలి.ఎందుకంటే పశువుల సంఖ్య పెరిగే కొద్ది చిన్న చాఫ్ కట్టర్ తో గడ్డి కాట్ చేయడం చాలా సమయం పడుతుంది...లేబర్ తో ఏదైన సమస్య వచ్చినప్పుడు మనమే పనిచేసే విధంగా ఉండాలి..పూర్తిగా లేబర్ మీద ఆధార పడకూడదు.పశువైద్యుడు కూడా అందుబాటులో ఉండే విధంగా చూసుకోవాలి......నా స్నేహితునికి డైరీ ఫారం ఉన్నది..తాను 2 సంవత్సరలు చాలా ఇబ్బంది పడ్డాడు. అందరూ అతనిని చూసి నవ్వారు...."అప్పుడు నవ్విన వారు ఇప్పుడు అతనిని పశువుల గురించి సలహాలు అడుగుతున్నారు"..డైరీ పెట్టగానే లాభాలు అనేవి ముందు రావు...ముందు అనుభవం వస్తది..ఆ తరువాత లాభాలు వాస్తవి...ఇది నా స్నేహితున్ని చూసి నేను చెప్తున్న మాటలు.
@@sriharshith9660 నాకు తెలిసిన విషయం మీతో చెప్పాను బ్రదర్... కొందరు పశువుల గురించి అనుభవం లేని వారు పెట్టి చాలా లాస్ అయ్యారు.. వాళ్ళ అందరి అనుభవాలు చూసాను కాబట్టి ఇంకొకరు అలా నష్టపోకూడదని చెప్తున్నాను
Bro ...ee problm ne okkadede kaadu max ede issue tho chala venakki vellalsi vastadi kaani with money nd with out land lekunda em cheyalo lochinchu bro ...tappuga anukoku nenu cheppindhi think smart do hard work...kacchitanga ee rblm nunchi bayataku vastav bro
ఈ మధ్యకాలంలో యూట్యూబ్ లో చూసి చాలామంది పశువులను పెంచుకుంటే బాగుంటుందని అనుకుంటున్నారు అదేవిధంగా ముందు ఆలోచన లేకుండా డైరీలు పెడుతున్నారు యూట్యూబ్ లో కేవలం డైరీ యొక్క లాభాలు మాత్రమే చూపిస్తున్నారు కానీ నష్టాలు కూడా చూపించాలి అంతా సులభమేమీ కాదు లాభాలు పొందడం ఇందులో కూడా చాలా కష్టాలు ఉంటాయి ఒకసారి మొదటగా డైరీ పెట్టి అనుభవం ఉన్న వ్యక్తులతో సలహా తీసుకొని అదేవిధంగా పశు వైద్యుల సలహా తీసుకొని డైరీ పెట్టగలరు అనవసరంగా యూట్యూబ్ లో వీడియోలు చూసి మీ వద్దకు మీరు డైరీ పెట్టుకుంటే నష్టపోయే అవకాశం ఉంది చాలా వరకు
Yes,bro Chala crct ga chepparu....ma brother in law ee videos chuse ...Nenu dairy farm pedata antunnadu....he doesn't know anything about dairy form.....emanna ante labour ni pettu chepista antunnadu....hmmm
Brother cheppinattu 60000 profit sontham ga work chesukunta 40 rupees per litre ante work out avutadi Laber 3 persons 3*10000=30000 salary minimum Total profit=60000-30000 Net profit=30000 per month If u maintain with labour
Not an easy work, full hard work, there 3 people working, with one person which is very hard, think once before start. Start with 1 or 2 is best option
మాది తెలంగాణ మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం, గంగిపెళ్లి గ్రామం మాకు హెరిటేజ్ వాళ్ళు లోన్ ఇస్తే డైరీ రంగంలోకి రావడానికి చాలామంది యువత సిద్దంగా ఉన్నారు అన్న
అన్న తప్పు లేదు పశువులు పెంపకం. నేను డైరీ ఫార్మ్ పెట్టాలనపుడు మా అమ్మానాన్న బంధువులు వద్దు అన్నారు. హ్యాపీ గా జాబ్ చేసుకో అని కాని వచ్చాను ఇపుడు 4 ఆవులు ఉన్నవి 20 లీటర్లు పాలు డైరీ కి వేసున్న. జాబ్ కంటే మేలు కానీ విమర్శలు తప్పవు
Corona has changed many lives..!! Some got richer n some got poorer..!! And some young youth came out the box n started businesses n became self-dependent....!!👌🤟
Bhayya IT yemi goppa job kadhu bro, andharu paiki yetthatam valla, manam kasta padi panichesthe samvatsaram last lo manager sarriga cheyaledhu ani rating yichi, job pogodathadu. Recession valla job vuntundho ledho ani bayam bayam ga bathukurhunnam.
@@komurambeem3185 Future Anedhi Dabbu Kadhu Bro, Mana Thelivuthetalu Manam Chupinche Dhairyam, Dhairye Sahase Lakshmi. Dabbu Manalni Vethukuntu Vachela Thelivi Penchu Koni Brathakali. Warren Buffet@ When a person is not able to generate money while he is sleeping, The person will work for money till he dies.
అన్న మాది అనoతపురము (జిల్లా ) తాడిపత్రి (మండలం) ఆంద్రప్రదేశ్ మేము కూడా డైరీ పారం పెట్టాలనుకుంటున్నాం కంపనీ వాళ్ళను ఎలా అప్రోచ్ అవ్వాలో కొద్దిగా చెప్పగలరూ pleas......
@@KarshakaMitra please take a video on layer poultry ,like how to set up,cost ,production, seeking at market, ups and downs -it will help a lot like who is looking to establish and rule the poultry indistry
Oka appudu chaduvu lu lev... Yevari pani vallu chesukoni hpy ga undevaru.. Malli ippudu start aindi e jobs kanna own ga pani chesukoni prasantham ga brathakam batter ani
Madi Mahaboobnagar district Balanagar mandal Kethireddipalle graham eppud naku three cows unnavi March gram am looking Heritage Dairy valla dwarf milk center open cheyalani korutunnan
Malli prajalu jobs manivase rythu ga marutharu. Inka 2years lo job kosam yedhuru chudakunda vevasayam chesukuntaru.kali ga lekunda e pani chalamanchidhi.2years lo 80%vevasayam chestharu.
At 0:23 she said her son calls her mummy. She should have trained her son to call her "amma" instead. My daughter is born and brought up in USA but she calls me "nanna".
Sir show Desi cow high milk giving videos sir tharparkar ,Ongole haryani,kangrej,gir Nagori. We don't like HF or jersey we like Ongole only.improve Ongole to 15 liter milk sir.
Dabilpur village medchal mandal lo heritage లేదు మా village surrounding 600 litres వస్తాయి ప్రైవేట్ dairy valu ఉన్నారు cow milk rate 28 to 32 ఇస్తున్నారు buffalo milk 40 to 45 ఇస్తున్నారు heritage valla dairy kavali please
Hii anna ....sahiwal cow ....after delivery enni months varaki continuous ga milk isthundhi anna...and sahiwal jersey cross cows milk capacity 25 litres .....jersey hf cows la long time milk isthu commercial dairy farm ki set avthaya
Suggestion": Do the right thing in a right way. Dairy business is good right thing but do it in a right way... HEALTH IS WEALTH. CUSTOMERS SHOULD BE HEALTHY SO THAT THEY CAN BUY YOUR PRODUCTS
డైరీ ఫారం పెట్టేవారికి ముందు పశువుల గురించి కొంచెం ఐన అవగాహన ఉండాలి... 5 లేదా 10 పశువులతో మాత్రమే మొదటగా మొదలు పెట్టాలి...వీటిలో అన్ని పాలు ఒకేసారి ఇవ్వకుండా చూసుకోవాలి అంటే 10 పశువులు ఉంటే 5 మాత్రమే పాలు ఇవ్వాలి..పశువులు తీసుకువచ్చే ముందే గడ్డి విత్తుకొని ఉండాలి.సూపర్ నేపియర్ గడ్డి బాగుంటుంది..డైరీ ఫామ్ లో లేబర్ మీద ఆధారపడకుండా ఇంటి వాళ్లే పని చేసుకుంటే లాభాలు చాలా బాగుంటవి.అనుభవం ఉంటే 10 పశువుల వరకు ఇంటి వాళ్ళు చేసుకోవచ్చు.డైరీ నీ డెవలప్మెంట్ చేస్తా అనుకుంటే పెద్ద చాఫ్ కట్టర్ తీసుకోవాలి.ఎందుకంటే పశువుల సంఖ్య పెరిగే కొద్ది చిన్న చాఫ్ కట్టర్ తో గడ్డి కాట్ చేయడం చాలా సమయం పడుతుంది...లేబర్ తో ఏదైన సమస్య వచ్చినప్పుడు మనమే పనిచేసే విధంగా ఉండాలి..పూర్తిగా లేబర్ మీద ఆధార పడకూడదు.పశువైద్యుడు కూడా అందుబాటులో ఉండే విధంగా చూసుకోవాలి......నా స్నేహితునికి డైరీ ఫారం ఉన్నది..తాను 2 సంవత్సరలు చాలా ఇబ్బంది పడ్డాడు. అందరూ అతనిని చూసి నవ్వారు...."అప్పుడు నవ్విన వారు ఇప్పుడు అతనిని పశువుల గురించి సలహాలు అడుగుతున్నారు"..డైరీ పెట్టగానే లాభాలు అనేవి ముందు రావు...ముందు అనుభవం వస్తది..ఆ తరువాత లాభాలు వాస్తవి...ఇది నా స్నేహితున్ని చూసి నేను చెప్తున్న మాటలు.
TQ somuch sir
Yes sir
Yes sir
Yes tq
@@sriharshith9660 నాకు తెలిసిన విషయం మీతో చెప్పాను బ్రదర్... కొందరు పశువుల గురించి అనుభవం లేని వారు పెట్టి చాలా లాస్ అయ్యారు.. వాళ్ళ అందరి అనుభవాలు చూసాను కాబట్టి ఇంకొకరు అలా నష్టపోకూడదని చెప్తున్నాను
శుభం ఇంకో పది మంది కి జీవనోపాధి కల్పించే దిశగా ఎదగాలి congratulations
Nicely encouraged
నాకు ఈ ఎదవ బానిస ఉద్యోగం మానేసి మనిషిలా బ్రతకాలని ఉంది..కానీ నాకు భూమి లేదు డబ్బు లేదు...ఎలా సంపాయించలో తెలియటం లేదు..
Bro ...ee problm ne okkadede kaadu max ede issue tho chala venakki vellalsi vastadi kaani with money nd with out land lekunda em cheyalo lochinchu bro ...tappuga anukoku nenu cheppindhi
think smart do hard work...kacchitanga ee rblm nunchi bayataku vastav bro
కష్టం లేని సుఖం ఎక్కడ లేదు నాన్న ఓ అయిదు రోజులు పోయి చూడు అక్కడ
సూపర్ రెడ్డి నీ ఫోన్ నెంబర్ కావాలి స్వయంకృషి అలా చేస్తున్నావ్ సంతోషం కృతజ్ఞతలు 🙏
ఈ మధ్యకాలంలో యూట్యూబ్ లో చూసి చాలామంది పశువులను పెంచుకుంటే బాగుంటుందని అనుకుంటున్నారు అదేవిధంగా ముందు ఆలోచన లేకుండా డైరీలు పెడుతున్నారు యూట్యూబ్ లో కేవలం డైరీ యొక్క లాభాలు మాత్రమే చూపిస్తున్నారు కానీ నష్టాలు కూడా చూపించాలి అంతా సులభమేమీ కాదు లాభాలు పొందడం ఇందులో కూడా చాలా కష్టాలు ఉంటాయి ఒకసారి మొదటగా డైరీ పెట్టి అనుభవం ఉన్న వ్యక్తులతో సలహా తీసుకొని అదేవిధంగా పశు వైద్యుల సలహా తీసుకొని డైరీ పెట్టగలరు అనవసరంగా యూట్యూబ్ లో వీడియోలు చూసి మీ వద్దకు మీరు డైరీ పెట్టుకుంటే నష్టపోయే అవకాశం ఉంది చాలా వరకు
Villu 1984 lo petteru so experience... Kastapadatam alavatu... Raithu pani chala kastam..
Yes bro meru correct ga chepparu
Yes,bro Chala crct ga chepparu....ma brother in law ee videos chuse ...Nenu dairy farm pedata antunnadu....he doesn't know anything about dairy form.....emanna ante labour ni pettu chepista antunnadu....hmmm
Yes
Heritage వారికీ ఒక విన్నపం మాది తెలంగాణ, రాజన్న సిరిసిల్ల జిల్లా, ముస్తాబాద్ మండలం మాదగ్గర హెరిటేజ్ మిల్క్ సెంటర్ ను పెట్టవల్సింది గా కోరుచున్నాము
సూపర్ రెడ్డి మంచి ఆలోచన
Brother cheppinattu 60000 profit sontham ga work chesukunta
40 rupees per litre ante work out avutadi
Laber 3 persons 3*10000=30000 salary minimum
Total profit=60000-30000
Net profit=30000 per month
If u maintain with labour
Andhuke own ga cheskuntunnaru
Oka Vela labour pettina 1person plus athanu saripotharu
Not an easy work, full hard work, there 3 people working, with one person which is very hard, think once before start. Start with 1 or 2 is best option
You are promoting heritage in the behind of farmers, strategy against Amul. Very good CBN
మాది తెలంగాణ మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం, గంగిపెళ్లి గ్రామం మాకు హెరిటేజ్ వాళ్ళు లోన్ ఇస్తే డైరీ రంగంలోకి రావడానికి చాలామంది యువత సిద్దంగా ఉన్నారు అన్న
Nenu kuda bro madhi Dharmapuri
I am also from manthani
@@pavanjella2798anna dairy farm pettinava
అన్న తప్పు లేదు పశువులు పెంపకం. నేను డైరీ ఫార్మ్ పెట్టాలనపుడు మా అమ్మానాన్న బంధువులు వద్దు అన్నారు. హ్యాపీ గా జాబ్ చేసుకో అని కాని వచ్చాను ఇపుడు 4 ఆవులు ఉన్నవి 20 లీటర్లు పాలు డైరీ కి వేసున్న. జాబ్ కంటే మేలు కానీ విమర్శలు తప్పవు
Hi sir please send Pon nambar
Good job brother
అభ్యుదయ రైతు అందరికి ఆదర్శం కావలి 👏
Nice
Sir mi contact number (karshaka mitra) youtube channel sir
Xcellent work annaya...Jai jawan jai kisan 🌾🇮🇳🙏
😊
Ella bro cows nee select chesukovadam
Corona has changed many lives..!! Some got richer n some got poorer..!! And some young youth came out the box n started businesses n became self-dependent....!!👌🤟
Good information Anjaneyulu garu
A1 milk harm to health Ani bayata talk Mari meeru successful ga run చేస్తున్నారు
Very good explanation Reddy
Education is for knowledge and discipline , not for job and money. If we have knowledge and discipline, automatically will grew in our life.
Excellent bro.... Job is nothing just be happy and honestly
ఇలాటిదే పెట్టుకోవాలి అనుకుంటున్నాను ❤❤❤
Brother chalaa manchi pani chestunnaru.. nenu kudaa cheyyali anukuntunna.
Go a head
Please take a video on layer poultry as well it will educate many upcoming entrepreneurs please
Jai educated farmer, evarithe chaduvukoni ,vyavasaayamloki vasthunnaro vaarini aa villageloni prajalu chappatlatho, dappulatho swagatham palakaali, thadwaara educated samajanni farmingloki rammani aahwanichaali
God bless u Sivaprasad
Heritage is giving good price per liter of milk ,but Heritage feed bags prices is increased suddenly,high prices
Hi bro how much does heritage give per litre
Super sir clarity ga cheptaru videos me anni
Bro smile chusthunte...tress lekuda .. happy work bro
Super brother.manaku nachina job cheyali 👍
Excellent anna nuvvu super keka
Thank you so much Video Present cheysina Variki Dhanyavadhalu👏👏👏🙏
Thank you
Karsenaki.మిత్రు.అన్న.సూపర్
Bhayya IT yemi goppa job kadhu bro, andharu paiki yetthatam valla, manam kasta padi panichesthe samvatsaram last lo manager sarriga cheyaledhu ani rating yichi, job pogodathadu. Recession valla job vuntundho ledho ani bayam bayam ga bathukurhunnam.
Goppajab .👌🏻godbless you 🙌👍🙏
It lo salry baga istar ga br.. Lack's lo avi saving cheskunte set eh ga🤔
@@komurambeem3185 Thellakukkala Kosam Panichestham, Arogyam Govinda, Full of Tensions, Vunde Job yeppudu Thusumantundho Thelidhu, Yevadu Yevadi Midha War Chesina, Manaku Bomb Pettinatuntundhi, Recession, Yinka Office lo Rajakiyalu, Cheppukuntu Pothe Bharathiyulandharu Kalisi Vachi Software Job Chese Valla Mohana Voomestharu, Yinka Vache Lakhs lo Salary Kanna, Manahshyanthi Chala Goppadhi Bro.
@@sudheernai13579 fact br but valla savings eh valla future 👍.
@@komurambeem3185 Future Anedhi Dabbu Kadhu Bro, Mana Thelivuthetalu Manam Chupinche Dhairyam, Dhairye Sahase Lakshmi. Dabbu Manalni Vethukuntu Vachela Thelivi Penchu Koni Brathakali. Warren Buffet@ When a person is not able to generate money while he is sleeping, The person will work for money till he dies.
Brother neelanti educates lakshla Mandi vyavasaayam kulavruthulaloli raavaali , deeni parisramikikakrana thaguthundi, danivalla jalakalusyam, vayukalusyam thagguthundi
Amul valladi enka baguntundi brother
Good to see like Shiva Prasad garu seems he is doing with dedication 👏👌
Dayachesi jebu indica(desi/ natu) matrame penchandi hf jercy annavi british kutra. Avi kevalam janthuvulu. Mana top soil athyantha viluvinadi
అన్న మాది అనoతపురము (జిల్లా ) తాడిపత్రి (మండలం) ఆంద్రప్రదేశ్ మేము కూడా డైరీ పారం పెట్టాలనుకుంటున్నాం కంపనీ వాళ్ళను ఎలా అప్రోచ్ అవ్వాలో కొద్దిగా చెప్పగలరూ pleas......
Pls contact heritage
Net lo search chey heritage valla contact vuntadhi
good decission,,,,,its better than job
Thank you Karshaka Mitra. You guys are doing great job...
Thank you
Barre,gorre ,Kodi vatitho antha easy kadu
@@KarshakaMitra please take a video on layer poultry ,like how to set up,cost ,production, seeking at market, ups and downs -it will help a lot like who is looking to establish and rule the poultry indistry
@@KarshakaMitra Shivaprasadreddy contact number evvandi plz
Hey Shiva.. Doing great work ra ☺️ Keep it up ❤️ miss you there.. will meet you soon ❤️
Bro if that bro is your friend can you provide exact location share link for me bro
Chala manchi work Shiva prasad garu,job is waste mana sontha work unte chala santhoshanga cheskovachu
Nice
Thank you sir
Anjaneyulu garu can you please ask Heritage foods people why the same procurement prices are not there in chittoor area
How to take heritage dealership? How many liters we have to collect for time...
Grate bro best way
మంచి చేస్తున్నావ్ రెడ్డీ గారు గుడ్ 🎉❤
Oka appudu chaduvu lu lev... Yevari pani vallu chesukoni hpy ga undevaru..
Malli ippudu start aindi e jobs kanna own ga pani chesukoni prasantham ga brathakam batter ani
Thanks 👍
ఆల్ ది బెస్ట్ శివ.... గుడ్ జాబ్..,
Good information karshaka Mitra 👌🙏
Madi Mahaboobnagar district Balanagar mandal Kethireddipalle graham eppud naku three cows unnavi March gram am looking Heritage Dairy valla dwarf milk center open cheyalani korutunnan
Mana Telangana climate ki a cow 🐄 baguntadhi bro
Anchor garu bni member in Vijayawada maganti veeranjaneyalu
Thank you
Malli prajalu jobs manivase rythu ga marutharu. Inka 2years lo job kosam yedhuru chudakunda vevasayam chesukuntaru.kali ga lekunda e pani chalamanchidhi.2years lo 80%vevasayam chestharu.
At 0:23 she said her son calls her mummy. She should have trained her son to call her "amma" instead. My daughter is born and brought up in USA but she calls me "nanna".
Superb bro, former is king excellent
Good work god bless you brother
Thank you
Super explanation
Best e IT joblu voddu chestey govt job lekapotey Edi pettukovadam better
Good job bother
Best of luck ANNA super siddipet
Thank you
Hi sir epudu marala velladagarra vunna dairy farm run avutundaa. Video cheyande sir Heritage vallu
Nice brother....keep growing
I am big fan of you anna videos ekkuva cheyyandi anna
Ok Bro. Thank you❤
Excellent bro nenu idhe alochana tho vunna 3 years nunchi struggle avuthunna .maa family support ivvadam ledhu.even nenu kooda engg graduate ne
Same situation bro
same situation broh
First dhudalaku palu konni eduvu avi bakkaga unnai eroju dhudaley repati aavulu
హెరిటేజ్ వాళ్ళతో ఒక వీడియో చేయండి ఎందుకంటే కొంతమంది కొత్తగా డైరీ ఫామ్ ప్రారంభించే వాళ్ళము పూర్తి వివరాలు హెరిటేజ్ యాజమాన్యంతో ఒక పూర్తి రివ్యూ ఇవ్వండి
చాలా బాగుంది,,,,ధన్యవాదములు 😊🙏🙏🙏🌹🌹🌹
Thank You
మీరు సూపర్ బ్రదర్ ❤️👌
Sir Telangana kamateddy district lo heritage vallu lone esthara cheppandi
కష్టే ఫలి...nice video 👍👍
Thank you
S job ante andaritho mental tension untundi mana sonthaga cheskunte konchem dairyam tho try cheste use avtadi life leed cheyochu
Anna 🕉🇮🇳👏 jaisriram 👍
Rekula shed increase heat and humidity better take penkula shed
Good job shiva
గుడ్
Good information Anjaneyulu garu kudirete ponnu swami gari oils vadina valla Mirchi forming video cheyandi please
Sir show Desi cow high milk giving videos sir tharparkar ,Ongole haryani,kangrej,gir Nagori. We don't like HF or jersey we like Ongole only.improve Ongole to 15 liter milk sir.
నేను రైతు పని చేసి చాలా నష్టాలను అనుభవించాను అంత లాస్
good job..helthy
Dabilpur village medchal mandal lo heritage లేదు మా village surrounding 600 litres వస్తాయి ప్రైవేట్ dairy valu ఉన్నారు cow milk rate 28 to 32 ఇస్తున్నారు buffalo milk 40 to 45 ఇస్తున్నారు heritage valla dairy kavali please
Hii anna ....sahiwal cow ....after delivery enni months varaki continuous ga milk isthundhi anna...and sahiwal jersey cross cows milk capacity 25 litres .....jersey hf cows la long time milk isthu commercial dairy farm ki set avthaya
Excellent
Bro cheppindi 100 ℅ correct work from home ani 10 to 14 hours work cheyinchukuntunnaru
Good job brother 👏
Thank You
@@KarshakaMitra bro please provide the farmer contact number
Antha bagane undhi kani mana desiya avulu ayithe baguntundhi.
Miru superb bro
Suggestion":
Do the right thing in a right way.
Dairy business is good right thing but do it in a right way...
HEALTH IS WEALTH.
CUSTOMERS SHOULD BE HEALTHY SO THAT THEY CAN BUY YOUR PRODUCTS
Yuva raithulu ravali imka desaaniki ❤
అదనపు ఆదాయం కోసం షెడ్లపై సౌర ఫలకాలను అమర్చండి
Nice Suggestion
Great idea
Soura palakalu ante ami brother
@@e.somusekharreddy5968 solar panels
Vati valla adhanapu aadhayam ela vasthundhi please cheppandi
కాంచనపల్లి వలిగొండ
Show desi cow farms please sir
Good job bro
God job brother
Big up
Nice vedieo
super brother 👌👌
You are great anna
Maaku 20 buffalos unnai rojuki 70 to 100 letters ostaii heritage ni ala sampradinchali
Ma village rudraram patancheru mandal
Nv andariki inspire avvali bro
Farmer and heritage incharge Kiran numbers ivvandi sir