Это видео недоступно.
Сожалеем об этом.

కన్న తండ్రి డెలివరీ అయినప్పటినుండి రాలేదు అని లత ఎంతో బాధపడుతుంది 😭😭😭😭

Поделиться
HTML-код
  • Опубликовано: 17 апр 2024
  • #twinsbabies

Комментарии • 611

  • @trendingvideos9-h4e
    @trendingvideos9-h4e 3 месяца назад +28

    లత ఎంత పుణ్యం చేసుకుందోకానీ మీ ఇంటికి కోడలు అయింది.... మీరు తనని చాలా బాగా చూసుకుంటున్నారు.

  • @geraneelima6345
    @geraneelima6345 3 месяца назад +305

    పిల్లలకి తల దగ్గర దిండులు పెట్టండి. తలకి టోపీ పెట్టండి పిల్లలకి.

  • @shaikfathima4021
    @shaikfathima4021 3 месяца назад +60

    Adavallu lekapoina chala caring ga chusukuntunaru really hats off, both of u

  • @SLKwebs123
    @SLKwebs123 3 месяца назад +130

    డోర్ కి కథ నేనెన్ని కిటికీలో కి కర్టన్ వేయండి పిల్లలకి వెల్తురు ఎక్కువ తగిలి చూడలేక పోతారు అలాగే డోర్ గుమ్మం దగ్గర బయట లేదా లోపల ఐరన్ రాడు లాంటిది ఒకటి వేసి పెట్టండి బయట ఎవరి అన్న డోర్ డోర్ గుమ్మానికి ఎదురుగా అడ్డంగా చెప్పులు వేయాలి పిల్లలు ఉన్నారు కాబట్టి గాలి అనేది రావడానికి ఛాన్స్ ఉంటుంది అందుకనే చెప్తున్నాను తప్పుగా అనుకోకండి తప్పుగా అనుకోకండి

    • @meghanareddy1819
      @meghanareddy1819 3 месяца назад +3

      Manchi ga cheputhunnaru kada

    • @miniachanta1990
      @miniachanta1990 3 месяца назад

      Avunu Avani cheyandi

    • @miniachanta1990
      @miniachanta1990 3 месяца назад

      Pilalani paduko Pete mancham kindha iron kadi okati petandi veluthuru akuvaa lekunda chusukondi vallu unna place loo chepullu Koda same mancham kinda, chipuru Koda petandii

  • @Mangavenkatvlogs
    @Mangavenkatvlogs 3 месяца назад +27

    అసలు లత బాలింతరాలు లాగా ప్రవర్తించట్లేదు. చాలా జాగ్రత్తగా ఉండాలి మూడు నెలల వరకు కనీసం తలకి గుడ్డ కట్టుకోవాలి పిల్లలకి కూడా తల అటు ఇటు కదిలి పోకుండా స్ట్రైట్ గా ఉండేలాగా చుట్టూ ఏదైనా పెట్టాలి. తలకి కట్టాలి పిల్లలకి. లేకపోతే పిల్లల తలలు పెరిగిపోతాయి బాడీ సన్నగా ఉంటుంది జాగ్రత్త.ఇలాంటి జాగ్రత్తలు తీసుకోకపోతే తర్వాత చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు గుర్తుపెట్టుకోండి ఒక అమ్మలా గా సలహా ఇస్తున్నాను

  • @vdhanalakshmi797
    @vdhanalakshmi797 3 месяца назад +40

    లత మీద కోపం డెలివరీ అయినప్పుడు రాలేదు గాని ఇప్పుడు వెయిటింగ్ చేస్తున్నా ఇప్పుడైనా తెలుసుకో లత

  • @anithasaini4886
    @anithasaini4886 3 месяца назад +25

    లతఫుల్ రెస్ట్ తీసుకోవాలి ఏమ్ వర్క్ చేయకూడదు తర్వాత చాలా కష్టం అవుతుంది

  • @SivaKumar-ut6be
    @SivaKumar-ut6be 3 месяца назад +83

    తలకి చుట్టూ గాలి తగలకుండా టోపీ కానీ గుడ్డ గాని పెట్టండి, నడి నెత్తి పైన మాడు అంటారు దానికి గాలి తగలకూడదు

  • @ismartraveena
    @ismartraveena 3 месяца назад +8

    పిల్లల్ని పరామర్శించి అనకూడదు.పలకరించి అనాలి.god bless childrens😊

  • @satyamvaranasi6548
    @satyamvaranasi6548 3 месяца назад +19

    Pillalani tv daggara padhuko pettadhi , radiation vuntundhi ,3months daka care full ga chusukondhi

  • @vandanavittal1071
    @vandanavittal1071 3 месяца назад +7

    Please put one curtain for the main door,so that they will be protected from direct sun and heat

  • @jyothigollapudi4548
    @jyothigollapudi4548 3 месяца назад +12

    Pillalki thala chuttura cloth pettandi, Latha ekkuva time nilabadakudadu, cloth kattukovali

  • @KartyGana
    @KartyGana 3 месяца назад +71

    Pillalaki
    Latha ki
    Thalaki emaina kattali cap Aina pettandi. Health baga padawtundi. Body sensitive గా untundi ఈ mugguriki. Jagrata

    • @hashmithavlogs
      @hashmithavlogs 3 месяца назад +4

      Vallaki entamandi cheppina alage chestunnaru

    • @SaniaG-my8jv
      @SaniaG-my8jv 3 месяца назад +2

      Pilalki baitik vellinapud cap pettali summer lo pettodhu intlo unapudu sweat baga vastadhi kabatti hair ki oxygen anduthe ne hair manchiga grow avtadhi
      Latha ki asal cloth avsrma ledhu e yenda ki cloth katkuntae body vedi chestadhi chaliga unapudu pettochu

    • @varmafromkdm
      @varmafromkdm 3 месяца назад

      Ni ayya andaru salahale Chetha salahalu miku avasarama bayta ide chetha salahalu RUclips lo kuda start chesaru miru em pani leda nuv petuko cap notikki mooskonintav

    • @mvsreevalli9842
      @mvsreevalli9842 3 месяца назад

      Ma babu ki ear infection vachindi ala padukuni palu iste

    • @SaniaG-my8jv
      @SaniaG-my8jv 3 месяца назад

      @@mvsreevalli9842 ear infection anedhi wax clean cheyakpodam valla vastundhi ila padkoni palu ivadam valla kadhu

  • @Siva-ht4wg
    @Siva-ht4wg 3 месяца назад +98

    అక్క అలా బయటికి వెళ్ళకండి పిల్లల్ని వదిలి జాగ్రత్తగా చూసుకోండి ఇంకొకటి నేను మీతో ఎప్పటినుంచి చెబుదామనుకుంటున్నాను పిల్లలకి పడుకుని పాలు ఇవ్వకండి డేంజర్ అలా

    • @kancharlabhavani1435
      @kancharlabhavani1435 3 месяца назад +3

      Denger ante yento cheptara naku teliyaka adugutunna plzz

    • @user-uq1pj8ww8v
      @user-uq1pj8ww8v 3 месяца назад

      ​@@kancharlabhavani1435 padkuni manam paalu isthu ala nidrapothe pillalalu notlo koni sarlu paalu ekkivaga ae swasa adadu so danger

    • @adepuanihasree9251
      @adepuanihasree9251 3 месяца назад +4

      ​@@kancharlabhavani1435 milk notilo nundi mukkoloki vachi swasa problem avuthadi,chinna pillalu kada

    • @shanigarammanasa8549
      @shanigarammanasa8549 3 месяца назад

      Danger ante pillalaki padukoni estha milk drops lungs Loki veli jalguru form ithadhi dhagu start ithadhi ​@@kancharlabhavani1435

    • @manjeeralakshmi7472
      @manjeeralakshmi7472 3 месяца назад +1

      Avunu

  • @shabeenask2197
    @shabeenask2197 3 месяца назад +2

    Andaru manchi jagartha lu chepthunnaru kani vallu manam pettina msg lu chusi avi patisthe memu chala happy avutham 😊

  • @dkumari-jn7fl
    @dkumari-jn7fl 3 месяца назад +38

    Kanisam delivery time lo kuda raleka poyara

  • @pavanisuresh4930
    @pavanisuresh4930 3 месяца назад +17

    Delivery ienappudu avaru raledhu eppudu cache ame labam

  • @SkRajiya4567
    @SkRajiya4567 3 месяца назад +63

    లతా నీ మంచి కోసమే చెప్తున్నా ఎండలో నిలబడకు పిల్లలకి పాలు ఇస్తావు కదా అవి ఉడుకు పాలు తాగకూడదు

    • @konasemabangaram
      @konasemabangaram 3 месяца назад

      Nijama nenu balintharaluga unnapudu ma Amma nanna chudala epudu na paristhithi hospital lla chuttu teragadame

  • @kondaveeti8157
    @kondaveeti8157 3 месяца назад +1

    Pillalki chevilo gaali pokunda maadu ki gaali thagalakunda cloth fold chesi thalachuttu veyali. Ledhuante cap anna pettali. Ala vadhileyadhu.

  • @bvinstituteofmaths5633
    @bvinstituteofmaths5633 3 месяца назад +3

    మీ చిన్న అన్న చాలా మంచి వాడు ఆ అన్న ఉంటే మీకు మంచి జరుగుతుంది మీ అన్నని ఎప్పుడు వదులుకోవద్దు మీ అన్న చాలా చాలా చాలా చాలా మంచి వారు గ్రేట్‌ మీ అన్న కి కూడా పెళ్లి చేయండి మీ అన్న ని బాగా చూసుకొండి మీరు మీ పిల్లలు లత జాగ్రత్తగా ఉండండి

  • @skjameela6924
    @skjameela6924 3 месяца назад +1

    Pillaki tv phone ki duramga pettandi radiation effect undidhi head ki cap kuda pettandi head round ga undidhi lekapothe baru ayyidhi

  • @RiyaG-bs8yn
    @RiyaG-bs8yn 3 месяца назад +5

    Summer kabatti vallu cloth petataledhu pilalki ala cloth pedthe pillalko sweat baga vachi hair ki oxygen pergadhu hair weak ga untadhi

  • @mokshitha2025
    @mokshitha2025 3 месяца назад +2

    Pillalaki thala chuttu cloth, topi ina pettandi. Latha kuda head ki mapler kattukovali 3 months varakinaaa

  • @nasreenmohammad8806
    @nasreenmohammad8806 3 месяца назад +3

    Battalu chusi ardam aindhi oka papa oka babu ani😮❤

  • @lalithapyla5562
    @lalithapyla5562 3 месяца назад +2

    పిల్లల తలకి టోపీ పెట్టండి గాలి పట్టడం మంచిది కాదు

  • @user-py8eb2oj5b
    @user-py8eb2oj5b 3 месяца назад +5

    లతా పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా తీసుకోవాలి మన మంచిగా ఫుడ్ తీసుకుంటే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు సిక్స్ మంత్స్ వరకు హాట్ వాటర్ తాగాలి పిల్లలిద్దరికీ తలపై క్లాత్ వేయాలి లేకపోతే తల పెద్దగా అయిపోతుంది డెలివరీ అయ్యాక ఏ ఫుడ్ తినాలి ఏ ఫుడ్ తినకూడదు తెలుసుకుని మరి జాగ్రత్తగా తినాలి నువ్వు తినే ఫుడ్ పట్టి పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు

  • @karunaraokanumolu8048
    @karunaraokanumolu8048 3 месяца назад +5

    Andarni touch cheyanivva vaddu Krishna, smooth skin
    Kadaaa, take care.

  • @sirishasirigiri3697
    @sirishasirigiri3697 3 месяца назад +19

    Dresses chusi ithey nenu conform ipoyanu that latha ke baby boy and baby girl puttaru🎉🎉 avaru ina gamanincharu ah

    • @rajuranip692
      @rajuranip692 3 месяца назад

      S

    • @yanadireddy4097
      @yanadireddy4097 3 месяца назад

      Valla matallo kuda chepparuga ame calm ga undi vedu undadu ani

    • @yanadireddy4097
      @yanadireddy4097 3 месяца назад

      @@Wina-sb9cs but okariki shirt okariki frock aiethe veyaruga andi

    • @ShirishaMalella
      @ShirishaMalella 3 месяца назад

      Yes we observe it

  • @jyothiraj505
    @jyothiraj505 3 месяца назад +1

    అన్నయ్య కి ఫుల్ పని పిల్లలు ని వదిలి ఇంకే కాడి కి పోడు వెళ్ళిన వెంటనే వచ్చే స్థాడు 😂😂😂😂😂😂😂😂

  • @srujanahcu8536
    @srujanahcu8536 3 месяца назад +1

    Head ki cloths or cap tho cover cheyandi bro...head chala sensitive place ...

  • @ushakumariatluri4959
    @ushakumariatluri4959 3 месяца назад +1

    Ayina aadapillaku kavalisinadi delivery roju nunchi aa thommidi rojulu kannavaru kantiki reppala kapadukovali adi meeru chesaru inka kannavarivypu varu ippudu avasaram ledu meeru chaalu aa ammayini chusukunenduku mee ke chethulethhi dannam pettali 🙌🎉👏🤗

  • @Karthik-ez6sb
    @Karthik-ez6sb 3 месяца назад +2

    Thandri raaledhu raaledhu ani maree gurthu cheyakandi vaallakunna problems yenti theliyadhu kadha gurthu cheyadam valana ame enka ekkuva badha pettukuntundhi avanni marchi poyi pillalni thallini jagrathaga choosukondi

  • @maninagamani7763
    @maninagamani7763 3 месяца назад +60

    ముందు పిల్లలు కు తల కనిపించకుండా కాలత్ చుట్టూ పెటు

    • @SaniaG-my8jv
      @SaniaG-my8jv 3 месяца назад +1

      Summer lo pettodhu andi baiatiki gali loki velthe thappa sweat baga vachi hair ki oxygen andhaka hair balam ga undadhu

    • @user-zh4ie6xq6p
      @user-zh4ie6xq6p 3 месяца назад

      వీళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా క్లాత్ లు మాత్రం పెట్టడం లేదు పిల్లలకి

  • @lakshmiphone5920
    @lakshmiphone5920 3 месяца назад +2

    Krishhna' mother and Latha's mother puttinaaru vaalla perlu kalasi vachetattu names pettandi

  • @manasakarnati3754
    @manasakarnati3754 3 месяца назад

    మీకు ఎన్ని సార్లు, ఎంత మంది చెప్పినా, మీరు వినరా, పిల్లల నెత్తికి cloth వుంచాలి, అందరూ చెప్తున్నారు, మీ సోది మీదే తప్పా, పిల్లల health గురించి పట్టించుకోండి, ఆమెకి తలకి కట్టుకోమంటే ఆమె కట్టుకోదు, అందరూ అందరే రా బాబోయ్

  • @sayadashabegum3367
    @sayadashabegum3367 3 месяца назад +1

    Thalaki topi pettali.. Ledante thala peddaga avuthundhi... Please mundhu cheyandi enthamandhi meeku msg chesina pattinchukokunda only video kosame chuskuntunaru... 😮😡😡

  • @kalyaniakula244
    @kalyaniakula244 3 месяца назад +2

    Anni cheptharu kani puttindhi yevaro enka cheppakunda yennirojulu vuntaru

  • @user-ln1ib4kj5g
    @user-ln1ib4kj5g 3 месяца назад +4

    లతా పుట్టింటి వారికి బుద్ధి లేదా డెలివరీ మీరే వయ్యారి కానీ వాళ్ళు వేసుకున్నారు పని మీరు కనీసం డెలివరీ కొచ్చి అతను చూసుకోవాల్సిన బాధ్యత కూడా లేదా మీకు ఆ మాత్రం చూస్తే చిరాకేస్తుంది లతా పుట్టింటి వాళ్ళు ఇంత దరిద్రంగా ఉంటారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు వాళ్లు మంచివాళ్లు కాబట్టి సరిపోయింది వేరొకరి అయితే మీ కూతురి మీద తీసుకెళ్లండి అని మీ ఇంటికాడ దయ పెట్టేద్దాం అలా మంచితనాన్ని మీరు చులకనగా చూస్తున్నారు అలా అస్సలు చేయకండి మీరు పెట్టాల్సిన మీరు పెట్టండి మీరు చూడాల్సిన మీరు చూడండి

  • @RiyaG-bs8yn
    @RiyaG-bs8yn 3 месяца назад +2

    Comments lo cloth petkovali head perguthadhi ani oka apohalu chepthunaru asal em avadhu anaya ilanti matala patichkokandi

  • @chinnu3191
    @chinnu3191 3 месяца назад +24

    Topi pettadi anna

  • @madalakshmi1374
    @madalakshmi1374 3 месяца назад +1

    Anna Latha pillalotho Chala jagrathaga chusukondi congratulations 2twins latha chala chala jagrathaga undali alla bayatiki alla thiraga kudadu

  • @AmulyaprardhanaToniyati
    @AmulyaprardhanaToniyati 3 месяца назад +2

    Cap pettakapoyna chuttu cotton cloth pedithe baguntadi

  • @induindraja6582
    @induindraja6582 3 месяца назад +2

    Small request Please keep caps for babbies

  • @neerajag2915
    @neerajag2915 3 месяца назад +17

    Vakitlo curtain veyyali pillalu bayataki kanipistharu manchidi kadu

  • @bhangaruthalli3773
    @bhangaruthalli3773 3 месяца назад +1

    Thalalu gali poi nosalu etthu peruguthundhi, kabatti cloth netthiki kattandi

  • @VanamKusuma
    @VanamKusuma 3 месяца назад +1

    Anna Vadhinaa Welcomes parenting World...❤❤🎉🎉
    Mundhindhi musalla pandagaa....3-5 years..mana nidra..mana alavatlu Anni maaripothay....bee ready...new mommy and Daddy

  • @neelimapamula5821
    @neelimapamula5821 3 месяца назад +1

    Meeku teliyanappudu eduti vallu cheppedi vinandi meeru pillalni chupinchina roju nundi daily evaro okaru cheptunnaru pillala talaki cloth are cap veyyamani meeru assalu cheyyatledu

  • @karishmabai-yb6gk
    @karishmabai-yb6gk 3 месяца назад

    Meeku అన్ని సార్లు కమెట్స్ పెట్టిన మీరు పట్టించుకోవట్లేదు,మేము చెప్పేది మీ కోసమే,మీ పిల్లల కోసమే

  • @karishmabai-yb6gk
    @karishmabai-yb6gk 3 месяца назад

    లత చాలా రెస్ట్ తీసుకోవాలి, తల కి గుడ్డ అస్సలు తీయకూడదు,పిల్లలకి కూడా తల కి గుడ్డ, టోపీ పెట్టాలి,చేతులకి,కాళ్ళకి కాప్స్ వెయ్యాలి

  • @g.laxmanjaisriram7206
    @g.laxmanjaisriram7206 3 месяца назад

    Pillalàa thala move avvodhu pillows thala move avvakunta tight ga vundedhi pettandi. Atu side thala petti padukunte ha side thala flat avthadhi. Jagarthaga chusukondi pillalni first

  • @giridharpramod3077
    @giridharpramod3077 3 месяца назад

    Pillalaki topi pettali annayya. Vesavi kada poni cotton cloth tho cover cheyyamdi tala. Ledamtey tala peddaga perugutumdamtaru

  • @shireeshadoda-zb9lr
    @shireeshadoda-zb9lr 3 месяца назад

    Pillalni eduruga padukopetakandri ..koncham bed lopalaki veyandi door ki eduruga padukopetodhu baledhu alage head chutu towel petandi apudapudu

  • @meghanapublications600
    @meghanapublications600 3 месяца назад

    AC తీసుకో బ్రో ఎండ ఎక్కువగా ఉంది కదా పిల్లలకి యూస్ అవుతుంది ఏసీ తీసుకుని 26 లో పెట్టండి ముందు ఆ పని చేయండి

  • @medaboinasonygoud760
    @medaboinasonygoud760 3 месяца назад

    Latha pillalani painaki shift chesthe aipovu rendu uyyalalu pedha bed thiskondi main door dhaggara padukovodhu paina undhi akkada best

  • @LavanyaGutthurthi
    @LavanyaGutthurthi 3 месяца назад

    Antha chinna new borns kabatti soft cloth lo baby ni handle cheyali yetthukovali. Direct ga yetthukuntey soft skin vallaki body pains ga untundhi handle kuda cheyletu alaga me heat antha vallaki padthadhi naligi potharu hands lo pilllau ala cheykandi

  • @pavanisuresh4930
    @pavanisuresh4930 3 месяца назад +1

    Talupu daggara doorcataon mundu pettandi

  • @bandianuradha6971
    @bandianuradha6971 3 месяца назад

    Congrats tammudu Latha pillalaku cotton topi lu pettandi pillaliddari ni oka daggarey unchandi manchamu kinda alaunchakoodadu evaru na bayataku velli vachina byatavallu baby ni choodataniki vachina kallu kadugukoni vachela choosukondi Latha kooda jagarthaga undali

  • @pavanreddy9644
    @pavanreddy9644 3 месяца назад +1

    Daipers appudu vesi vunchakandi anna vediki rashes vasthaye cotton cloths vunte veyandi

  • @nagarani1960
    @nagarani1960 3 месяца назад

    Pillala thala dagaraa methati cloth pettandi.chevulalooki gali pookundaa cover cheyandi.❤❤❤

  • @MunigantiJyothi
    @MunigantiJyothi 3 месяца назад

    అసలు తల్లికీ చెవులకి ఏమి కట్టుకోలేదు పిల్లలకి కూడా ఏమిలేదు చాలా ప్రాబ్లమ్ వస్తుంది

  • @padmajab7708
    @padmajab7708 3 месяца назад

    Talaki cloth kattali alaga vadhileste gali pattestundi tala peddhadhi aeipotundi gummam mundu veluturu ekkuvaga vundi gali adhi vachestai pillala daggaraki patacheppulu arigin cheepuru pettandi Kanti disti padatadhi jagrathaga vundadandi eandhuku cheptunnamoo artham chesukondi taruvatha sarada vudipotundi eamanukuntunnaru chinnapollalu ante haaaa

  • @priyankapinky1477
    @priyankapinky1477 3 месяца назад

    Cap cap antunaruuu
    Mana grandfather kani Mather pettukunaraa
    Enti Andi migolaa...
    Summer aslu ma babu 2mnths complete nenu use chydamledhuuu
    Muffler enduku use cheystru antey Mananm delivery times gati gati arusthamu appudu naralu loose ayithundi anduku use cheystamu
    Summer kabati avsram ledhu velli gadda chevilo pettukondi weeks okaa Sari chalu

  • @pavankumarzakkula6769
    @pavankumarzakkula6769 3 месяца назад +3

    Tala chuttu cloth and cap pettandi

  • @PallaviChowdary-sy6su
    @PallaviChowdary-sy6su 3 месяца назад +3

    Pillala thalaki cap pettandi anna

  • @skaisha6153
    @skaisha6153 3 месяца назад

    One advice brother latha ni happy ga chuskondi tanu yentha happy ga untae babies ki feeding antha vasthundi tanu bada padakunda chuskondi.yevaru vachina rakapoinda patinchuko vadhu.....latha happy ga undali...... happy parenting 😊

  • @user-nh9xw4vj6q
    @user-nh9xw4vj6q 3 месяца назад +4

    Babys ki head caps pettandi annaya tharavatha chala problem face chestharu

  • @lakshmigadde206
    @lakshmigadde206 3 месяца назад

    చాలా జాగ్రత్తగా గా ఉండాలి ఎలా వెళ్తునవ్ పిల్లల్ని వదిలేసి అలా వెలమకు. పిల్లలకీ గాలి తగిలిది. Cold water తాకమకు. తలకు టోపీ పెట్టుకో. పిల్లల కి పెట్టు. కాళకి చెప్పులివేసుకో. ఇంటి ముందు ముళ్ళ చెట్టు కొమ్మలు ఉంట విండోస్ కీ డోర్స్ పెట్టండి.

  • @chaitu9730
    @chaitu9730 3 месяца назад

    Ikkada jagrattha chepthu comment chesinattu ledhu .. chala mandhi yetthipodusthu maatladuthunnattu vundhi ..ikkada negative ga comment chesevallaki maatramey chepthunna.. vallaki evaru peddha vallu ledhu .. modhati delivery .. vallaki emi telidhu…vallaki amina experience vundha ? Vacchi chusukunevallu leru.. okaroju vacchi chesi pette vallu leru .,, manchikorukunevallu ithe manchi ga cheppandi.. lekapothe norumusukondi dayachesi…

  • @indumathi3404
    @indumathi3404 3 месяца назад +4

    Ok bro vallu raledu yenduku ala antaru lathaku chala badhavesutundi kadha miru oka mata video on cheste chepinde pade pade cheptane untaru

  • @lakshmiharsha318
    @lakshmiharsha318 3 месяца назад

    పరామర్శించారు అన్న పదం వాడకండి దయచేసి

  • @pavanisuresh4930
    @pavanisuresh4930 3 месяца назад +1

    Pillaki akkuva hugges veyyakandi annaya cotton guddalu veyyandi

  • @CalmDesertCreature-kw8nu
    @CalmDesertCreature-kw8nu 3 месяца назад +1

    Windows ku curtainsveyandi doorku kuda curtsinsveyandi

  • @msrinivas3405
    @msrinivas3405 3 месяца назад

    Hehd ki atlest topi pettndi andukante head pi bag sensitive kanuka air absroption akkuvaga round shape cgange avuntundi so care full. untundi

  • @vijayalakshmiyandra1006
    @vijayalakshmiyandra1006 3 месяца назад

    Don't warry everything will be okay all your friends will come to your child's fungsan . In front of your house tent is superb 👌 it's looking so nice all the best 👍👌💛💛👭🎊

  • @naga703
    @naga703 3 месяца назад +1

    God bless you both of you twin children's

  • @laxmichaithu1479
    @laxmichaithu1479 3 месяца назад

    లతా మీరు తలకి బట్ట కట్టుకోండి పిల్లలకి అటు ఇటు వైపు తల దిండ్లు పెట్టండి మీరు బాలింత కదా ఎక్కువ అలా బయటికి తిరగకూడదు ఇలా మీరు పిల్లలు మసి బొట్టు పెట్టుకోవాలి ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఐదు నెలల వరకు

  • @vasanthayadala4249
    @vasanthayadala4249 3 месяца назад

    Latamma nu water yekkuva tragamanandi paalu yekkuva vastaayi. Nadumu balamku ayurvedicmandulu vaadamanandi.

  • @PoolaSreedevi
    @PoolaSreedevi 3 месяца назад +1

    Yentha mandi suchanalu,salahalu,jagrattalu chebuthunnaru...meekosame chebutunnaru Anni mannchiga prematho chebuthunnaru...thappakunda...ee timelo vinalsinde Mari....family ❤

    • @RiyaG-bs8yn
      @RiyaG-bs8yn 3 месяца назад

      Ah salahalu anni correct kavu andi pillalki baitik vellinapud cap pettali summer kabatti chemata vastadhi hair ki oxygen andhaka hair sarigga petagadhu and Latha cotton cloth vala em use undadhu

  • @Joshi9chanel
    @Joshi9chanel 3 месяца назад +1

    Don't feel bad god his gift 2childrens so bee happy 🎉

  • @Kusuma-825
    @Kusuma-825 3 месяца назад

    తలకి టోపీ కానీ కాటన్ క్లాత్ కానీ కాటండి తల నిదానము గా ఉంచి చుట్టూ దుప్పటి దిండు లాంటివి పెట్టండి అలాగే వదినను బయటకు ఒక నెల వరకు గాలిలోకి వెళ్ళ నివ్వ కూడదు వెళ్లడం వల్ల శరీరముకు స్క్రీన్ ప్రాబ్లంస్ వస్తాయి

  • @nirmalarao7053
    @nirmalarao7053 3 месяца назад

    Don't keep the children near T.V, the sound and light will be very harsh.

  • @danny77131
    @danny77131 3 месяца назад

    ఇంట్లో అయినా బయట అయినా పిల్లలు తలకి క్లాత్ పెట్టాండీ

  • @gudlanandini3913
    @gudlanandini3913 3 месяца назад

    Latha sis meru 2months varaku chala rest teskovali.... Meru ooke kurchokandi entha rest teskunte antha healthy ga untaru... N nadum ki cloth kattukondi stomach tagguthundi... Ur well wisher ga chepthuna sister...

  • @God_songs7878
    @God_songs7878 3 месяца назад

    Ammayiluku pellina taruvata parents intiki vaste anta happy ga unnatunnadi bro

  • @vijayalakshmiyandra1006
    @vijayalakshmiyandra1006 3 месяца назад

    After fungsan Latha ki and two baby's ki compalsari disty theyandi God bless you all 💟🙏. Take care of your items mene important 😊

  • @sudhasuresh2722
    @sudhasuresh2722 3 месяца назад

    పరామర్శించడం కాదు, ఆ పదం వాడకూడదు తమ్ముడు

  • @chaahnaEershi
    @chaahnaEershi 3 месяца назад

    Hai, latha మీరు పనులు చేయదు అండి, ఇప్పుడు కాకపోయినా లైఫ్ లో మీరు ప్రోబ్ల్మ్స్ ని పేస్ చేస్తారు. పిల్లలు జాగ్రత్త నీ health కూడా జాగ్రత్త.

  • @sandhyaneruganti3109
    @sandhyaneruganti3109 3 месяца назад

    Sister delivery ayyaka chala care ga undali ... Talaki cotton fabric muflour, ala bayata nilabadaradu ekkuvasepu kurchuntey nadumulu potayi ... Maximum rest teeskovali ...... Kids ki caps pettali sis malli head peddaga avutundi 3 months varaku care cheyali...... Cot ki uyyala kattinapudu legs mida kasta baruvunchali legs straight ga vastai ... Ippudu ilantivi Anni chuskokapotey malli future lo chala risk ..... Be careful full ..
    Must and should avoid potato onions ..... Balintha patyam kasta patinchandi sis malli pillalu digest kaka problems face chestaru ...... I have also two kids experience tho cheptunna care full

  • @Ansi321vlogs
    @Ansi321vlogs 3 месяца назад

    Poni tala atu etu kadalakunda cotton cloths tho hed kadhalakunda pettandi

  • @user-xd9bk7zx9z
    @user-xd9bk7zx9z 3 месяца назад

    Hii annaya latha akka tc meru inka pillalalu thalaki caps pettukondi ,door curtains veyandi,door dagara iron rods or kathi veyandi chedu gali intloki radhu,cool water lo undakandi akka..naku kuda twins unnaru 2 years anna jagarthaga undandi anna tv inka phone radiation pillala medha padakunda chudandi..1 year varaki chala jagarthaga chusukovali anna podhuna 6 ki vache sunlight chupinchandi pillalaki inka ekkuva enda lo unchakudadhu..pillalani door oi ki eduruga unchaiandi ..ekkuva pillalani ethukunte infection avuthundhi annaya jagartha... sorry annaya edhina thappuga chepi unte

  • @karrirama1311
    @karrirama1311 3 месяца назад

    Pillala thala chuttu cloth tho kappandi gali vella kudadhu chala care ga vundandi mancham kindha patha chipuru,edhayina kathi leka kodavali lanthivi arigina chepualantivi pettandi balinthalu thisukovalasina jagrathalu anni baga patinchandi😊👍

  • @vemanapadma6231
    @vemanapadma6231 3 месяца назад

    Head ki caps pettamdi,air ki head perugi thadi, round ga peragali head.

  • @ssdigitalads6161
    @ssdigitalads6161 3 месяца назад

    Video మీద పెట్టే ఇంట్రెస్ట్ పిల్లల జాగ్రత్త మీద కూడా పెట్టండి. అందరూ ప్రతి వీడియో లో చెప్తున్న కూడా మీరు వినడం లేదు. పిల్లలు లత ఫ్యూచర్ హెల్త్ కూడా ముఖ్యం కదా కృష్ణ గారు

  • @jn-bk4je
    @jn-bk4je 3 месяца назад

    pillalki cloth petalsina avasaram ledu just head sides support ga pillows petandi anthe , e moodanammakalu emi nammadhu

  • @karanamsurekha9873
    @karanamsurekha9873 3 месяца назад +2

    Koni months aina jagrathaga undali

  • @divyasri7799
    @divyasri7799 3 месяца назад

    Babies unna room lo TV chudakandi radiation vastadhi mobiles data on chesi valla daggara chudakandi problem avtadhi vallaki be careful bro

  • @VanamKusuma
    @VanamKusuma 3 месяца назад

    Anna as a mother gaa konni cheppali anukuntunna.,...meeku use ayithe ❤ simble veyandi ledhante reply ivvandi
    1..Latha akka 3months varaku challa neellu muttakudadhu
    2..pachimirchi,,pallilu,,kobbiri,,oil food ivanni pathyam vundali oil food thintey pillalu motion avunthundhi..pallilu,, kobbiri,,yekkuva thintey pillalu stomach pain vasthundhi..
    3,,two days okasari vaamu thinu Latha stomach lo yemainaa blood waste vuntey vellipothundhi
    4,,cheppulu three months varaku vesukoni thiragandi
    5,,pillalaki snanam chepinchetappudu konni sangalu vuntay avi chesthe kallu chethulu baaga ..vuntay Vankaragaa ...lekundaa...
    6,,thalaki chamuru pettinappudu baaga vothi pettandi...thala gundugaa vuntandhi..,
    7,,pillalni yekkuva yethukokandi kindhane aadukonivandi paalu baaga aruguthay. Pillalu kaallu chethulu baaga aadistharu...yethukovadam valana alavatu padutharu aadukoru ..
    8..paalu ichinaa tharvatha oka 10minutes bujam meedha vesukoni veepu meedha Joo kottandi paalu baaga aruguthay...
    Inka chala vunnay meeku avasaram anipisthe reply isthe comments lo peduthanu...vurike nenu intha comment pettina meeku avasaram lekapothe waste kadhaa andhike Anna ...

    • @revdhar7
      @revdhar7 3 месяца назад

      Pls pettandi nenu chusthunna naaki use avthay

  • @user-bf2ef8xm3r
    @user-bf2ef8xm3r 3 месяца назад

    Baby's ki first sweater topi veyendi latha ki scarf thalaki veyendi banantharalu alabunda kudadu

  • @vijjumurthy29
    @vijjumurthy29 3 месяца назад +1

    పేరెంట్స్ ఎందుకు రాలేదు బ్రదర్

  • @sreeram7205
    @sreeram7205 3 месяца назад +2

    Pillala ki snanam evaru chepistunnru